Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
|  <center>''' Time '''</center>
+
|  <center>   Time   </center>
|  <center>'''Narration'''</center>
+
|  <center>   Narration   </center>
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''' Referencing and Dereferencing in Perl''' పై ''' Spoken Tutorial'''  కు స్వాగతం.  
+
|   Referencing and Dereferencing in Perl   పై     Spoken Tutorial     కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
'''Scalar References'''
+
  Scalar References  
'''Array References'''
+
  Array References  
'''Hash References'''
+
  Hash References  
'''Dereferences''' మరియు  
+
  Dereferences   మరియు  
'''array/hash references''' యొక్క '''elements'''  లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.  
+
  array/hash references   యొక్క   elements     లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
 
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:  
 
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:  
'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం  
+
  Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం  
'''Perl 5.14.2'''
+
  Perl 5.14.2  
'''gedit Text Editor''' ను  ఉపయోగిస్తున్నాను.  
+
  gedit Text Editor   ను  ఉపయోగిస్తున్నాను.  
  
 
|-
 
|-
Line 31: Line 31:
 
|  00:37
 
|  00:37
 
|మీకు   
 
|మీకు   
'''Perl''' ప్రోగ్రామింగ్  
+
  Perl   ప్రోగ్రామింగ్  
'''Array functions''' మరియు  
+
  Array functions   మరియు  
'''Hash functions''' గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
  Hash functions   గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
|ఒకవేళ లేకపోతే, సంబంధిత ''' Perl''' ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.  
+
|ఒకవేళ లేకపోతే, సంబంధిత     Perl   ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
|''' Reference''' అంటే ఏమిటి?  
+
|   Reference   అంటే ఏమిటి?  
  
 
|-
 
|-
 
|  00:51
 
|  00:51
|''' reference''' అనేది '''variable, array, hash'''  లేదా '''subroutine''' కు '''pointer''' లేదా '''address'''.   
+
|   reference   అనేది   variable, array, hash     లేదా   subroutine   కు   pointer   లేదా   address   .   
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
|  01:01
 
|  01:01
|'''Reference''' అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ '''scalar''' విలువ.
+
|   Reference   అనేది ఒక సులభమైన, కాంపాక్ట్     scalar   విలువ.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|పెద్ద డేటా నిర్మాణాలను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు '''Reference'''  '''Perl''' కోడ్ ను అభివృద్ధి చేస్తుంది.  
+
|పెద్ద డేటా నిర్మాణాలను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు   Reference         Perl   కోడ్ ను అభివృద్ధి చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  01:12
 
|  01:12
|ఇది '''subroutine''' కు విలువను పంపకుండా ''' reference''' ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది  
+
|ఇది     subroutine   కు విలువను పంపకుండా     reference   ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది  
  
 
|-
 
|-
 
|  01:18
 
|  01:18
|సంక్లిష్టమైన '''Perl''' డేటా నిర్మాణాలను నిర్వహించడం సులభం.
+
|సంక్లిష్టమైన     Perl   డేటా నిర్మాణాలను నిర్వహించడం సులభం.
  
 
|-
 
|-
 
|  01:22
 
|  01:22
|మనం '''reference''' ను ఎలా సృష్టించాలో చూద్దాం.  
+
|మనం   reference   ను ఎలా సృష్టించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|మనము '''backslash (\)'''  ను  ఏదైనా '''variable, subroutine'''  లేదా '''value''' ముందు ఉంచడం ద్వారా ''' reference'''  సృష్టించవచ్చు.
+
|మనము     backslash (\)     ను  ఏదైనా   variable, subroutine     లేదా   value   ముందు ఉంచడం ద్వారా     reference     సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|  01:33
 
|  01:33
|ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా ''' scalar variable'''  ''' reference''' చేయబడుతుంది.   
+
|ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా     scalar variable         reference   చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
|''' array variable''' బాక్ స్లాష్ మరియు '''at the rate(@)'''  గుర్తు ద్వారా ''' reference''' చేయబడుతుంది.
+
|   array variable   బాక్ స్లాష్ మరియు   at the rate(@)     గుర్తు ద్వారా     reference   చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  01:45
 
|  01:45
|ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా ''' hash variable''' బాక్ స్లాష్ మరియు '''percentage(%)''' గుర్తు ద్వారా ''' reference''' చేయబడుతుంది.
+
|ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా     hash variable   బాక్ స్లాష్ మరియు   percentage(%)   గుర్తు ద్వారా     reference   చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|'''dereference''' అంటే ఏమిటి?  
+
|   dereference   అంటే ఏమిటి?  
  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
|'''reference''' అనేది ''' dereference''' అయినప్పుడు అసలు విలువ రిటర్న్ అవుతుంది.  
+
|   reference   అనేది     dereference   అయినప్పుడు అసలు విలువ రిటర్న్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
|'''Dereference''' అనేది కర్లీ బ్రాకెట్లలో ''' reference''' వేరియబుల్ ను జతపరచడం ద్వారా జరుగుతుంది
+
|   Dereference   అనేది కర్లీ బ్రాకెట్లలో     reference   వేరియబుల్ ను జతపరచడం ద్వారా జరుగుతుంది
  
 
|-
 
|-
 
|  02:06
 
|  02:06
|మరియు ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు ఉన్న క్యారెక్టర్ ''' reference''' రకాన్ని సూచిస్తుంది.  
+
|మరియు ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు ఉన్న క్యారెక్టర్     reference   రకాన్ని సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  02:12
 
|  02:12
|మనం ''' dereference''' వేరియబుల్స్ ఎలా చేయాలో చూద్దాము.
+
|మనం     dereference   వేరియబుల్స్ ఎలా చేయాలో చూద్దాము.
  
 
|-
 
|-
 
|  02:16
 
|  02:16
|డాలర్ గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా ''' scalar'' వేరియబుల్ dereference  చేయబడుతుంది.   
+
|డాలర్ గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా     scalar   వేరియబుల్ dereference  చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|''' array '' వేరియబుల్ '''at the rate(@)'''  గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా dereference  చేయబడుతుంది.
+
|   array   వేరియబుల్   at the rate(@)     గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా dereference  చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
|''' hash '' వేరియబుల్ '''percentage(%)'''గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా dereference  చేయబడుతుంది.
+
|   hash   వేరియబుల్   percentage(%)   గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్  ద్వారా dereference  చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  02:33
 
|  02:33
|మనం ''' Scalar reference''' మరియు ''' dereference '''  కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
+
|మనం     Scalar reference   మరియు     dereference     కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
  
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
|నన్ను ''''gedit' Text editor''' లో నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
+
|నన్ను     gedit Text editor   లో నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
| '''terminal'''  ను తెరవండి మరియు '''gedit scalarRef dot pl ampersand'''  అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.  
+
|   terminal     ను తెరవండి మరియు   gedit scalarRef dot pl ampersand     అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 141: Line 141:
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|మొదటి లైన్ '''scalar variable '$a'''' ను డిక్లేర్ చేస్తుంది మరియు 10 కి ఇనిష్యలైజ్ చేస్తుంది  
+
|మొదటి లైన్   scalar variable $a     ను డిక్లేర్ చేస్తుంది మరియు 10 కి ఇనిష్యలైజ్ చేస్తుంది  
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ ''' reference''' చేయబడుతుంది.  
+
|ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్     reference   చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|ఈ లైన్ ''' reference''' గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క '''memory address''' ను ప్రింట్ చేస్తుంది.
+
|ఈ లైన్     reference   గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క   memory address   ను ప్రింట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, '''variable'''  '' '$''కు ముందు కర్లీ బ్రాకెట్ల ద్వారా ''' dereference''' చేయబడుతుంది.
+
|వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి,   variable         $ కు ముందు కర్లీ బ్రాకెట్ల ద్వారా     dereference   చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|ఇక్కడ '''ref()''' ఫంక్షన్ ''' reference'''  రకాన్ని ''scalar''' లేదా '''array'''  లేదా '''hash''' గా రిటర్న్ చేస్తుంది.  
+
|ఇక్కడ   ref()   ఫంక్షన్     reference     రకాన్ని   scalar   లేదా   array     లేదా   hash   గా రిటర్న్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి ''' Ctrl+S''' ను నొక్కండి.   
+
|ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి     Ctrl+S   ను నొక్కండి.   
  
 
|-
 
|-
Line 169: Line 169:
 
|-
 
|-
 
|  03:36
 
|  03:36
|'''terminal''' కు మారండి మరియు '''perl scalarRef dot pl'''  అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|   terminal   కు మారండి మరియు   perl scalarRef dot pl     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
|-
 
|-
 
|  03:46
 
|  03:46
|మొదటి  లైన్  విలువ 10 నిల్వ చేసిన చోట '''memory address'''  ను చూపిస్తుంది  
+
|మొదటి  లైన్  విలువ 10 నిల్వ చేసిన చోట   memory address     ను చూపిస్తుంది  
  
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
|  03:55
 
|  03:55
|'''Ref()''' ఫంక్షన్ "SCALAR"  ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.  
+
|   Ref()   ఫంక్షన్ "SCALAR"  ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
|తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ''' reference'''  మరియు ''' de reference''' లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
+
|తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి     reference     మరియు     de reference   లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని 'gedit' టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
+
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|'''terminal''' లో '''gedit arrayRef dot pl ampersand''' అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.  
+
|   terminal   లో   gedit arrayRef dot pl ampersand   అని టైప్ చేయండి మరియు   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|క్రింది కోడ్ ను స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా '''arrayRef dot pl''' ఫైల్ లో టైప్ చేయండి  
+
|క్రింది కోడ్ ను స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా   arrayRef dot pl   ఫైల్ లో టైప్ చేయండి  
  
 
|-
 
|-
Line 209: Line 209:
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|ఇక్కడ మొదటి లైన్ లో నేను '''@color''' ను డిక్లేర్ చేసిన array  ను కలిగి ఉన్నాను మరియు దానిని మూడు విలువలతో ప్రారంభించాను.  
+
|ఇక్కడ మొదటి లైన్ లో నేను     @color   ను డిక్లేర్ చేసిన array  ను కలిగి ఉన్నాను మరియు దానిని మూడు విలువలతో ప్రారంభించాను.  
  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
|ఇది array  పేరు గల '''backslash @color''' తో '''reference''' చేయబడింది మరియు ''' $colorRef ''' కు కేటాయించబడింది.  
+
|ఇది array  పేరు గల   backslash @color   తో   reference   చేయబడింది మరియు     $colorRef     కు కేటాయించబడింది.  
  
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|'''print''' స్టేట్మెంట్ ల ''' reference''' విలువను మరియు ''' dereference''' విలువను ముద్రిస్తుంది.  
+
|   print   స్టేట్మెంట్ ల     reference   విలువను మరియు     dereference   విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
|ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి ''' Ctrl+S''' ను నొక్కండి.   
+
|ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి     Ctrl+S   ను నొక్కండి.   
  
 
|-
 
|-
Line 229: Line 229:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|తిరిగి '''terminal''' కు మారండి మరియు '''perl arrayRef dot pl''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి   terminal   కు మారండి మరియు   perl arrayRef dot pl   అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 237: Line 237:
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
|మొదటి లైన్ ''' reference''' గా సృష్టించబడిన వేరియబుల్ అవుట్ పుట్ యొక్క '''memory address''' ను చూపిస్తుంది .
+
|మొదటి లైన్     reference   గా సృష్టించబడిన వేరియబుల్ అవుట్ పుట్ యొక్క   memory address   ను చూపిస్తుంది .
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|రెండవ లైన్ వాస్తవ విలువను అంటే ''' dereference'''d  ను చూపిస్తుంది.   
+
|రెండవ లైన్ వాస్తవ విలువను అంటే     dereference   d  ను చూపిస్తుంది.   
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|తరువాత, మనం '''array''' కొరకు '''direct reference''' ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
+
|తరువాత, మనం   array   కొరకు   direct reference   ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|  05:24
 
|  05:24
|array కోసం '''direct reference''' ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
+
|array కోసం   direct reference   ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
|మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కొరకు '''direct reference''' సృష్టించవచ్చు.  
+
|మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కొరకు   direct reference   సృష్టించవచ్చు.  
  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|'''dereference''' కు '''arrow operator (→)''' ను ఉపయోగించండి.  
+
|   dereference   కు   arrow operator (→)   ను ఉపయోగించండి.  
  
 
|-
 
|-
 
|  05:39
 
|  05:39
|'''print'''  స్టేట్మెంట్ "Green"  ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.  
+
|   print     స్టేట్మెంట్ "Green"  ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
|ఇక్కడ, '''print'''  స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది అంటే మన ప్రోగ్రాం లో  'Green' అని అర్ధం.
+
|ఇక్కడ,     print     స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది అంటే మన ప్రోగ్రాం లో   Green అని అర్ధం.
  
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|ఫైల్ ని సేవ్ చేయడానికి ''' Ctrl+S''' ను నొక్కండి.  
+
|ఫైల్ ని సేవ్ చేయడానికి     Ctrl+S   ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
|తిరిగి '''terminal'''  కు మారండి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి '''perl arrayRef dot pl'''  అని టైప్ చేసి ''' Enter'''  నొక్కండి.   
+
|తిరిగి   terminal     కు మారండి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి   perl arrayRef dot pl     అని టైప్ చేసి     Enter     నొక్కండి.   
  
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
|అదే కోడ్ ఫైల్ లో '''direct hash reference''' ను ఎలా ఉపయోగించాలో నేను ఉదాహరణను చూపిస్తాను.
+
|అదే కోడ్ ఫైల్ లో   direct hash reference   ను ఎలా ఉపయోగించాలో నేను ఉదాహరణను చూపిస్తాను.
కాబట్టి '''gedit''' కు మారండి.  
+
కాబట్టి   gedit   కు మారండి.  
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
|ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కొరకు '''direct reference''' ను సృష్టించవచ్చు.
+
|ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కొరకు   direct reference   ను సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
|దీనిని dereference  చేయడానికి '''arrow operator (→)''' ని ఉపయోగించండి. “Name” అనేది'''hash key'''.
+
|దీనిని dereference  చేయడానికి   arrow operator (→)   ని ఉపయోగించండి. “Name” అనేది   hash key   .
  
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
|ఈ బ్లాక్ కోడ్ అమలులో,రెండూ '''print''' స్టేట్మెంట్ లు  "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.  
+
|ఈ బ్లాక్ కోడ్ అమలులో,రెండూ   print   స్టేట్మెంట్ లు  "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.  
  
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|తరువాత మనం '''array reference''' కు '''elements''' ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .   
+
|తరువాత మనం   array reference   కు   elements   ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .   
  
 
|-
 
|-
 
|  06:39
 
|  06:39
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని ''' gedit''' టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
+
|నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని     gedit   టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.  
  
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
|''' terminal''' ను తెరవండి మరియు ''' gedit arrayRefadd dot pl ampersand ''' అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|   terminal   ను తెరవండి మరియు     gedit arrayRefadd dot pl ampersand     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
| 'arrayRefadd.plఫైల్ ఇప్పుడు ''' gedit.''' లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
+
| arrayRefadd.pl   ఫైల్ ఇప్పుడు     gedit.   లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 318: Line 318:
 
|-
 
|-
 
|  07:06
 
|  07:06
|మేము '''reference''' చేసిన array ను '''backslash @numarray'''తో కలిగి ఉన్నాము మరియు దానిని ''' $ref'''కు కేటాయించాము.  
+
|మేము   reference   చేసిన array ను   backslash @numarray   తో కలిగి ఉన్నాము మరియు దానిని     $ref   కు కేటాయించాము.  
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
|ఇప్పుడు , మనం ''' array reference.'''నుండి ఒక ప్రత్యేక '''element''' ను ఎలా పొందాలో చూద్దాం.
+
|ఇప్పుడు , మనం     array reference.   నుండి ఒక ప్రత్యేక     element   ను ఎలా పొందాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
|మనం  ప్రత్యేక విలువను మరియు '''arrow operator (“->”)'''  ను పొందడానికి దానిని ''' dereference'' చేయడానికి '''array index''' ను ఉపయోగించాలి.
+
|మనం  ప్రత్యేక విలువను మరియు     arrow operator (“->”)     ను పొందడానికి దానిని     dereference   చేయడానికి     array index   ను ఉపయోగించాలి.
  
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
|'''print''' స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.  
+
|   print   స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
|'''push()''' ఫంక్షన్ '''elements'''ను ''' array reference.'''యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.
+
|   push()   ఫంక్షన్   elements   ను     array reference.   యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.
 
  మన కేసు లో 5, 6, 7 లు array 1, 2, 3, 4 యొక్క చివరి స్తానం వద్ద జోడించబడతాయి.  
 
  మన కేసు లో 5, 6, 7 లు array 1, 2, 3, 4 యొక్క చివరి స్తానం వద్ద జోడించబడతాయి.  
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
|''' array reference.''' కు జోడించిన తరువాత '''print''' స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
+
|   array reference.   కు జోడించిన తరువాత     print   స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
|'''pop()''' ఫంక్షన్ '''element'''ను ''' array reference''' యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
+
|   pop()   ఫంక్షన్   element   ను     array reference   యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
|మన ఉదాహరణలో, ఉన్న ''' array reference''' నుండి 7 తొలగించబడుతుంది.  
+
|మన ఉదాహరణలో, ఉన్న     array reference   నుండి 7 తొలగించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
|''' array reference''' నుండి తొలగించిన తరువాత '''print ''' స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
+
|   array reference   నుండి తొలగించిన తరువాత   print     స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  08:08
 
|  08:08
|ఫైల్ ను సేవ్ చేయడానికి ''' Ctrl+S''' నొక్కండి.  
+
|ఫైల్ ను సేవ్ చేయడానికి     Ctrl+S   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 363: Line 363:
 
|-
 
|-
 
|  08:14
 
|  08:14
|తిరిగి '''terminal'''  కు మారండి '''perl arrayRefadd dot pl'''  అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.  
+
|తిరిగి     terminal     కు మారండి   perl arrayRefadd dot pl     అని టైప్ చేసి     Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
Line 371: Line 371:
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
|ఇప్పుడు మనం ''' hash reference''' యొక్క '''elements''' ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
+
|ఇప్పుడు మనం     hash reference   యొక్క     elements   ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
  
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
|'''terminal'' పై, '''gedit hashRefadd dot pl ampersand''' అని టైప్ చేయండి మరియు '''Enter'''  నొక్కండి.  
+
|   terminal   పై,     gedit hashRefadd dot pl ampersand   అని టైప్ చేయండి మరియు   Enter     నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  08:42
 
|  08:42
|ఇది ఫైల్ 'hashRefadd.plను '' gedit''' లో తెరుస్తుంది.  
+
|ఇది ఫైల్ hashRefadd.pl   ను   gedit   లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 387: Line 387:
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|నేను '''scalar''' వేరియబుల్ ''' $weektemp.''' ను నిల్వ చేయగల '''direct hash reference''' ను డిక్లేర్ చేసాను.  
+
|నేను   scalar   వేరియబుల్     $weektemp.   ను నిల్వ చేయగల   direct hash reference   ను డిక్లేర్ చేసాను.  
  
 
|-
 
|-
 
|  08:57
 
|  08:57
|నేను ''' hash reference'''  ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు ''' dereference''' ను సూచించడానికి '''arrow operator''' ను ఉపయోగిస్తాను.
+
|నేను     hash reference     ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు     dereference   ను సూచించడానికి     arrow operator   ను ఉపయోగిస్తాను.
  
 
|-
 
|-
Line 399: Line 399:
 
|-
 
|-
 
|  09:09
 
|  09:09
|నేను హాష్ కీస్ ద్వారా '''“keys” built-in function''' ను లూప్ కు ఉపయోగిస్తారు.  
+
|నేను హాష్ కీస్ ద్వారా   “keys” built-in function   ను లూప్ కు ఉపయోగిస్తారు.  
  
 
|-
 
|-
 
|  09:15
 
|  09:15
|'''print'''  స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.  
+
|   print     స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
|ఇక్కడ చూపించిన విధంగా మనం '''element''' యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.  
+
|ఇక్కడ చూపించిన విధంగా మనం   element   యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.  
  
 
|-
 
|-
 
|  09:25
 
|  09:25
|'''print''' స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.  
+
|   print   స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|కు మారండి మరియు అవుట్ పుట్ చూడడానికి '''perl hashRefadd dot pl''' అని టైప్ చేసి''' Enter '' నొక్కండి.  
+
|కు మారండి మరియు అవుట్ పుట్ చూడడానికి   perl hashRefadd dot pl   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
|'''hash keys ''' మరియు '''hash values'' యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.  
+
|   hash keys     మరియు   hash values   యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.  
  
 
|-
 
|-
Line 436: Line 436:
 
|09:57
 
|09:57
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
'''Scalar References'''
+
  Scalar References  
'''Array References'''
+
  Array References  
'''Hash References'''
+
  Hash References  
'''Dereferences''' మరియు  
+
  Dereferences   మరియు  
'''array/hash references''' యొక్క '''elements'''  లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.  
+
  array/hash references   యొక్క   elements     లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|  10:14
 
|  10:14
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. మన '''hashRefadd dot pl file'''లో హాష్ '''weektemp'''లో కొత్త కీ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.  
+
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. మన   hashRefadd dot pl file   లో హాష్   weektemp   లో కొత్త కీ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.  
  
 
|-
 
|-
Line 452: Line 452:
 
|-
 
|-
 
|  10:27
 
|  10:27
|హాష్ '''weektemp.''' ను ముద్రించండి.  
+
|హాష్     weektemp.   ను ముద్రించండి.  
  
 
|-
 
|-
 
|  10:30
 
|  10:30
|ప్రోగ్రాం ను '''Save'''  మరియు '''execute''' చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
+
|ప్రోగ్రాం ను   Save     మరియు   execute   చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
  
 
|-
 
|-
 
|  10:35
 
|  10:35
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో '''Spoken Tutorial''' ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో   Spoken Tutorial   ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
  
 
|-
 
|-

Revision as of 14:06, 6 October 2017

Time
Narration
00:01 Referencing and Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము:
  Scalar References   
  Array References   
  Hash References    
  Dereferences    మరియు 
  array/hash references    యొక్క    elements     లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము. 
00:22 ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
  Ubuntu Linux 12.04    ఆపరేటింగ్ సిస్టం 
  Perl 5.14.2   
  gedit Text Editor    ను  ఉపయోగిస్తున్నాను. 
00:33 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:37 మీకు
  Perl    ప్రోగ్రామింగ్ 
  Array functions    మరియు 
  Hash functions    గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. 
00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:49 Reference అంటే ఏమిటి?
00:51 reference అనేది variable, array, hash లేదా subroutine కు pointer లేదా address .
00:58 ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు.
01:01 Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ.
01:05 పెద్ద డేటా నిర్మాణాలను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference Perl కోడ్ ను అభివృద్ధి చేస్తుంది.
01:12 ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది
01:18 సంక్లిష్టమైన Perl డేటా నిర్మాణాలను నిర్వహించడం సులభం.
01:22 మనం reference ను ఎలా సృష్టించాలో చూద్దాం.
01:25 మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా reference సృష్టించవచ్చు.
01:33 ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది.
01:39 array variable బాక్ స్లాష్ మరియు at the rate(@) గుర్తు ద్వారా reference చేయబడుతుంది.
01:45 ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ద్వారా reference చేయబడుతుంది.
01:53 dereference అంటే ఏమిటి?
01:55 reference అనేది dereference అయినప్పుడు అసలు విలువ రిటర్న్ అవుతుంది.
02:00 Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను జతపరచడం ద్వారా జరుగుతుంది
02:06 మరియు ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు ఉన్న క్యారెక్టర్ reference రకాన్ని సూచిస్తుంది.
02:12 మనం dereference వేరియబుల్స్ ఎలా చేయాలో చూద్దాము.
02:16 డాలర్ గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా scalar వేరియబుల్ dereference చేయబడుతుంది.
02:21 array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:27 hash వేరియబుల్ percentage(%) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:33 మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
02:38 నన్ను gedit Text editor లో నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
02:43 terminal ను తెరవండి మరియు gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:50 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:55 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
02:57 మొదటి లైన్ scalar variable $a ను డిక్లేర్ చేస్తుంది మరియు 10 కి ఇనిష్యలైజ్ చేస్తుంది
03:03 ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది.
03:10 ఈ లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది.
03:16 వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable $ కు ముందు కర్లీ బ్రాకెట్ల ద్వారా dereference చేయబడుతుంది.
03:23 ఇక్కడ ref() ఫంక్షన్ reference రకాన్ని scalar లేదా array లేదా hash గా రిటర్న్ చేస్తుంది.
03:30 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
03:34 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:36 terminal కు మారండి మరియు perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:43 చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:46 మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన చోట memory address ను చూపిస్తుంది
03:51 రెండవ లైన్ వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది.
03:55 Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.
03:59 తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి reference మరియు de reference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
04:07 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
04:13 terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:20 క్రింది కోడ్ ను స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి
04:26 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
04:28 ఇక్కడ మొదటి లైన్ లో నేను @color ను డిక్లేర్ చేసిన array ను కలిగి ఉన్నాను మరియు దానిని మూడు విలువలతో ప్రారంభించాను.
04:35 ఇది array పేరు గల backslash @color తో reference చేయబడింది మరియు $colorRef కు కేటాయించబడింది.
04:42 print స్టేట్మెంట్ ల reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది.
04:47 ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:51 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:53 తిరిగి terminal కు మారండి మరియు perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:00 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
05:04 మొదటి లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ అవుట్ పుట్ యొక్క memory address ను చూపిస్తుంది .
05:10 రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereference d ను చూపిస్తుంది.
05:16 తరువాత, మనం array కొరకు direct reference ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
05:21 తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం.
05:24 array కోసం direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
05:29 మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కొరకు direct reference సృష్టించవచ్చు.
05:35 dereference కు arrow operator (→) ను ఉపయోగించండి.
05:39 print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.
05:43 ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది అంటే మన ప్రోగ్రాం లో Green అని అర్ధం.
05:50 ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:54 తిరిగి terminal కు మారండి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:03 అదే కోడ్ ఫైల్ లో direct hash reference ను ఎలా ఉపయోగించాలో నేను ఉదాహరణను చూపిస్తాను.

కాబట్టి gedit కు మారండి.

06:11 ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కొరకు direct reference ను సృష్టించవచ్చు.
06:18 దీనిని dereference చేయడానికి arrow operator (→) ని ఉపయోగించండి. “Name” అనేది hash key .
06:24 ఈ బ్లాక్ కోడ్ అమలులో,రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.
06:31 తరువాత మనం array reference కు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .
06:39 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
06:45 terminal ను తెరవండి మరియు gedit arrayRefadd dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:54 arrayRefadd.pl ఫైల్ ఇప్పుడు gedit. లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
07:02 మొదటి లైన్ array ను ప్రారంభిస్తుంది.
07:06 మేము reference చేసిన array ను backslash @numarray తో కలిగి ఉన్నాము మరియు దానిని $ref కు కేటాయించాము.
07:13 ఇప్పుడు , మనం array reference. నుండి ఒక ప్రత్యేక element ను ఎలా పొందాలో చూద్దాం.
07:19 మనం ప్రత్యేక విలువను మరియు arrow operator (“->”) ను పొందడానికి దానిని dereference చేయడానికి array index ను ఉపయోగించాలి.
07:28 print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.
07:32 push() ఫంక్షన్ elements ను array reference. యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.
మన కేసు లో 5, 6, 7 లు array 1, 2, 3, 4 యొక్క చివరి స్తానం వద్ద జోడించబడతాయి. 
07:47 array reference. కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
07:53 pop() ఫంక్షన్ element ను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
07:58 మన ఉదాహరణలో, ఉన్న array reference నుండి 7 తొలగించబడుతుంది.
08:03 array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
08:08 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి.
08:11 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
08:14 తిరిగి terminal కు మారండి perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
08:22 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
08:26 ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
08:34 terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:42 ఇది ఫైల్ hashRefadd.pl ను gedit లో తెరుస్తుంది.
08:47 నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
08:50 నేను scalar వేరియబుల్ $weektemp. ను నిల్వ చేయగల direct hash reference ను డిక్లేర్ చేసాను.
08:57 నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను.
09:04 ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది.
09:09 నేను హాష్ కీస్ ద్వారా “keys” built-in function ను లూప్ కు ఉపయోగిస్తారు.
09:15 print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.
09:19 ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.
09:25 print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.
09:29 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి
09:32 కు మారండి మరియు అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
09:41 hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.
09:46 ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
09:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం.
09:57 ఈ ట్యుటోరియల్ లో మనము:
  Scalar References   
  Array References   
  Hash References    
  Dereferences    మరియు 
  array/hash references    యొక్క    elements     లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము. 
10:14 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. మన hashRefadd dot pl file లో హాష్ weektemp లో కొత్త కీ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.
10:24 చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి.
10:27 హాష్ weektemp. ను ముద్రించండి.
10:30 ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
10:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
10:42 మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము.

మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.

10:51 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.

11:02 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.

మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india