PERL/C3/Including-files-or-modules/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:11, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 PERL లో Including files or modulesఫై Spoken Tutorialకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం

పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require 'methodలను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.

00:16 ఈ ట్యుటోరియల్ కోసం నేను

Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.

00:28 మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
00:37 లేకపోతే, సంబంధిత' Perl 'స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial' వెబ్ సైట్ ను సందర్శించండి.
00:44 'do()' method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లో కి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు.
00:53 'do()' method ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం.
00:57 ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరవండి మరియు దానికి datetime dot pl' అని పేరు పెట్టండి.
01:03 'Datetime dot pl' లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.


01:09 ఇక్కడ నుంచి, 'terminal' పై ప్రతి కమాండ్ తర్వాత 'Enter' నొక్కాలి అని గుర్తుంచుకోండి.


01:15 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం
01:18 ప్రస్తుత తేదీ మరియు సమయం ' dollar datestring ' వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
01:23 ఇక్కడ, నాకు "msgThanks" అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
01:31 ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+Sనొక్కండి.
01:35 తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక 'Perl' ప్రోగ్రాం ను చూద్దాం.
01:43 మీ text editor'లో కొత్త ఫైల్ ను తెరవండి మరియు దానికి main dot pl అని పేరు పెట్టండి.
01:49 main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చెయ్యండి
01:55 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
01:58 ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది.
02:03 మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి 'do()' పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది.
02:09 ' 'datetime dot pl file '$ datestring' వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
02:16 చివరికి, మనం అదే ఫైల్ నుండి 'msgThanks ()' ఫంక్షన్ ను పిలుస్తాము.
02:21 ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి
02:25 మనం ప్రోగ్రాం నుexecute చేద్దాం
02:27 ' terminalకు తిరిగి మారండి మరియు perl main dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
02:34 టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి.
02:37 తరువాత, మనం 'Perl' ప్రోగ్రాం లో ' require()'పద్ధతి మరియు' use () పద్ధతిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
02:44 మనం సేకరించిన 'subroutines' ను బహుళ' Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods లు ఉపయోగబడతాయి 02:52 ' use () method' 'modules' కోసం మాత్రమే ఉపయోగబడతాయి.
02:56 ఇది'compilation సమయంలో తనిఖీ తనిఖీ చేయబడుతుంది
02:59 ఫైలుextension ఇవ్వాల్సిన అవసరం లేదు.
03:03 ' require ()' పద్ధతి పెర్ల్ ప్రోగ్రామ్లు మరియు 'modules' రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
03:08
ఇది run సమయంలో తనిఖీ చేస్తుంది 
03:10 ఒకfile extension 'ఇవ్వాల్సిన అవసరం ఉంది.
03:14 'use' పద్ధతి సింటాక్స్: use module name semicolon'
03:20 ఏవైతే .pm' పొడిగింపుతో ముగిస్తాయో అవి Perl modules'.ఫైల్స్
03:25 తిరిగి వినియోగించిన కోడ్ 'modules' ద్వారా అమలు చేయబడుతుంది.
03:30 ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లోlibraries ని పోలి ఉంటాయి.
03:35 ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను
03:43 మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి'sum dot pm అని పేరు పెట్టండి
03:49 sum dot pm' ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైపే చెయ్యండి
03:55 ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ functionను చూపిస్తాను
04:01 ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి
04:05 ఎక్కడైతే మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తామో అక్కడ మనం మరొక్కPerl script ను వ్రాస్తాము
04:11 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా 'app dot pl' ప్రోగ్రామ్ ఫైల్ ను నన్ను తెరవనివ్వండి. .
04:17 'App dot pl' లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:22 నను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
04:25 మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో 'use' పద్ధతిని చూపిస్తుంది.
04:29 మన కేస్ లో మాడ్యూల్ పేరు 'sum' .
04:33మాడ్యూల్ మనం ' sum dot pm' ఫైలులో total()' ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము.
04:44 మళ్ళీ, తరువాతి లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 గా ' input parameters' ను పంపిస్తున్నాము.
04:52 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
04:56 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం
04:59 తిరిగి టెర్మినల్ కు మారండి మరియు : 'perl app dot pl' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి.
05:06 టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి.
05:10 ' use method' లో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో 'sum dot pm' కు మారండి.
05:18 సోర్స్ కోడ్ ప్రారంభంలో, "use strict" సెమికోలన్, "use warnings" సెమికోలన్ లైన్ లను జోడించండి.
05:27 "use strict" మరియు "use warnings" అనేవి "compiler flags", ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
05:35 ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి.
05:39 'use strict' 'ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటానికి వినియోగదారుని

బలపరుస్తుంది.

05:45 'errors' 'ఉంటే,' 'use strict 'అమలును రద్దు చేస్తుంది.
05:50 ' use warnings మాత్రమే హెచ్చరికలను అందిస్తాయి, కాని అమలుతో కొనసాగుతాయి.
05:56 వేరియబుల్ '$ sum' ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
06:02 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము.
06:06 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
06:09 తిరిగి టెర్మినల్ కు మారండి మరియు: 'perl app dot pl' అని టైప్ చేయండి.
06:15 ఫలితాన్ని అమలు చేయకుండా కార్యక్రమం రద్దు చేయబడడం మనం చూడవచ్చు

.

06:21 టెర్మినల్ పై ప్రదర్శించబడిన error messages మొదటి లైన్ ల సమితి “use strict” ద్వారా ఉద్భవించింది
06:29 చివరివి రెండు 'abort' సందేశాలు.
06:32 కాబట్టి, ' use method' ఎంపికలు ఎలా పని చేస్తాయి.
06:36 తరువాత, మనం ఎక్కడయితే 'require' పద్ధతిని ఉపయోగిస్తామో ఆ పెర్ల్ ప్రోగ్రామ్ ను చూద్దాము.
06:41 నేను ఇప్పటికే సేవ్ చేసిన ' commonfunctions dot pl' నమూనా ప్రోగ్రాం ను నను తెరవానివండి
06:48 స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl' ఫైల్ లో టైప్ చేయండి.మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
06:57 ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సేకరణ ను మనం చూడవచ్చు.
07:01 మొదటిsquare ()' 'ఫంక్షన్, ఒక సంఖ్య యొక్క స్క్వేర్ని తిరిగి అందిస్తుంది.
07:06 రెండవ , ' square underscore root ()' ఫంక్షన్, ఇచ్చిన సంఖ్య వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది.
07:12 తదుపరి , random underscore number ()' ఫంక్షన్, యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:18 చివరి'random underscore range()ఫంక్షన్, తక్కువ పరిధి మరియు ఎగువ శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:26 మనకి ఫైల్ చివరిలో '1 semicolon' (1;) అవసరం అని గమనించండి.
07:31 ఇది ఎందుకంటే 'Perl' లో చివరి ఫైలులో 'true' 'విలువను తిరిగి ఇవ్వడానికి వ్యక్తీకరణ అవసరం.
07:37 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
07:41 తరువాత, మనం' 'require' '.' 'పద్ధతి'ని ఉపయోగించి ఎక్కడ ఐతే subroutines ని 'call' చేస్తామో అక్కడ మనము పెర్ల్ ప్రోగ్రాం ను రాస్తాము
07:48 నేను ఇప్పటికే సేవ్ చేసిన 'callprogram dot pl' నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి
07:54 మీ ఫైల్లో స్క్రీన్పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి
08:02 'require' 'commonfunctions dot pl ఫైలు చదువుతుంది, ఇది పెర్ల్ కోడ్ను కలిగి ఉంటుంది , మరియు దాన్ని కంపైల్ చేస్తుంది.
08:09 ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది.
08:17 1: (ఒకటి) సంఖ్య చదరపును గుర్తించడం కోసం.
08:20 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం.
08:23 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం . 4: నాలుగు కార్యక్రమం నుండి నిష్క్రమించడం కోసం.
08:29 ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లు అయితే, అది వినియోగదారుని సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.
08:34 ఈ విలువ '$ number భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl' file 'లో ' square () ఫంక్షన్ ద్వారా పంపించబడుతుంది
08:44 'function' సంఖ్య చతురస్రాన్ని విలువను తిరిగి పంపుతుంది.
08:47 'print' స్టేట్ మెంట్ సంఖ్య చదరపును అవుట్పుట్గా ముద్రిస్తుంది.
08:52 ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది.
08:58 మునుపటి "square" () 'లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది.
09:03 ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది.
09:09 లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, 'print' స్టేట్మెంట్ Incorrect option అని అంటుంది.
09:20 commonfunctions dot pl కార్యక్రమంలో, మనం నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి.
09:28 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
09:31 ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం
09:34 టెర్మినల్ కు తిరిగి మారండి మరియు 'perl callprogram dot pl' అని టైప్ చేయండి:.
09:41 అవుట్పుట్ ను గమనించండి.
09:44 నేను వేరొక ఎంపికతో మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను.
09:49 perl callprogram dot pl.అని టైప్ చేయండి
09:53 ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి.
09:56 50 గా'Enter a lower rangeను ఎంటర్ చేయండి.
09:59 99 గా Enter a upper rangeను
10:02 ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు.
10:08 మీ స్వంత ఇతర ఎంపికలు ప్రయత్నించండి.
10:11 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం చూదాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము

పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use 'require methods

ఉపయోగించడమ్ గురుంచి నేర్చుకున్నాము  
10:24 గమనిక: '"use" module require' మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది' 'compile time 'లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది.
10:33 ఇక్కడ మీకు ఒక అప్పగింత ఉంది. మీరు పాలుగోనే వారికీ ఎక్కడైతే ఒక లేఖ రాస్తారో అక్కడ reminder.plప్రోగ్రాం ను రాయండి
10:41 'To' మరియు 'From' పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి.
10:45 'use' పద్ధతి ని ఉపయోగించి ' Letter dot pm' నుండి సబ్రౌటిన్స్ ని 'Call' చేయండి.
10:50 క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm 'ఫైల్ లో వ్రాయండి.
10:54 'LetterDate ()' ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది.
10:58 'To ()' ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది.
11:02 'From()' ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది.
11:05 'Lettermsg ()' ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది.
11:09 'Thanksmsg ()' ఫంక్షన్ "thanks" మరియు "regards" తిరిగి వస్తుంది.
11:13 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది.
11:20 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:27 Spoken Tutorial Project'బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:36 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది


11:51 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india