Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| Border = 1
 
{| Border = 1
|   Time     
+
|Time     
|   Narration   
+
|Narration   
  
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|   PERL   లో     Including files or modules   ఫై     Spoken Tutorial   కు స్వాగతం.
+
|PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|ఈ ట్యుటోరియల్ లో మనం  పెర్ల్ ప్రోగ్రామింగ్ లో   do use   మరియు   require   method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం  పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2   మరియు   gedit   టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు  
+
|మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు   Perl   ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు   spoken tutorial     వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:44
 
|00:44
| do() method : ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు.  
+
| do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు.  
  
 
|-
 
|-
 
|00:53
 
|00:53
| do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం.
+
|do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|00:57  
 
|00:57  
| ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి.  
+
|ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి.  
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
| Datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
+
|Datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి.
+
|ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
Line 56: Line 56:
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.  
+
|ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
|ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S   నొక్కండి.   
+
|ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S నొక్కండి.   
  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|తరువాత, మనము ఈ   datetime dot pl   ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం.
+
|తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం.
  
 
|-
 
|-
 
|01:43  
 
|01:43  
|మీ   text editorలో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl   అని పేరు పెట్టండి.  
+
|మీ text editorలో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి.  
  
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|   main dot pl ఫైల్ లో  స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి  
+
|main dot pl ఫైల్ లో  స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.
  
 
|-
 
|-
Line 84: Line 84:
 
|-
 
|-
 
|02:03
 
|02:03
|మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది.  
+
|మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది.  
  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|   datetime dot pl file లో   $ datestring     వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
+
|datetime dot pl file లో $ datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
 
|-
 
|-
 
|02:16
 
|02:16
| చివరికి, మనం అదే ఫైల్ నుండి     msgThanks ()     ఫంక్షన్ ను పిలుస్తాము.
+
|చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks () ఫంక్షన్ ను పిలుస్తాము.
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|ఇప్పుడు ఫైల్ ను  save   చెయ్యడానికి     Ctrl+S   ను నొక్కండి
+
|ఇప్పుడు ఫైల్ ను  save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.   
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.   
 
   
 
   
 
|-
 
|-
 
|02:27
 
|02:27
|   terminal   కు తిరిగి మారి,     perl main dot pl   అని టైప్ చేసి, Enter   నొక్కండి.   
+
|terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.   
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
|-
 
|-
 
|02:37
 
|02:37
|తరువాత, మనం   Perl  ప్రోగ్రాం లో require() method మరియు use ()   methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
+
|తరువాత, మనం Perl  ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|02:44
 
|02:44
| మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి  
+
| మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి.
 
|-
 
|-
 
|02:52
 
|02:52
| use () method , modules లో  మాత్రమే ఉపయోగబడతాయి.
+
|use() method, modules లో  మాత్రమే ఉపయోగబడతాయి.
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇది   compilation   సమయంలో తనిఖీ  చేయబడుతుంది   
+
|ఇది compilation సమయంలో తనిఖీ  చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
|02:59
 
|02:59
| ఫైలు కు   extension ఇవ్వాల్సిన అవసరం లేదు.
+
| ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు.
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| require ()   method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు  modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
+
| require () method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు  modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|ఇది run time లో తనిఖీ చేయబడును.  
+
|ఇది run time లో తనిఖీ చేయబడును.  
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది.
+
|file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
| use method సింటాక్స్:   use module name semicolon   
+
|use method సింటాక్స్: use module name semicolon   
  
 
|-
 
|-
 
|03:20
 
|03:20
| Perl modules అనేవి .pm  పొడిగింపుతో ఉండే ఫైల్స్.   
+
|Perl modules అనేవి .pm  పొడిగింపుతో ఉండే ఫైల్స్.   
  
 
|-
 
|-
 
|03:25
 
|03:25
| కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును.  
+
|కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును.  
  
 
|-
 
|-
 
|03:30
 
|03:30
| ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో   librariesని పోలి ఉంటాయి.
+
|ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి.
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి  use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను  
+
|ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి  use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను.
  
 
|-
 
|-
 
|03:43  
 
|03:43  
| మీ   text editor   లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి   sum dot pm   అని పేరు పెట్టండి  
+
| మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
| sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్  చెయ్యండి  
+
|sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్  చెయ్యండి.
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది.  
+
|ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది.  
  
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|ఇప్పుడు ఫైల్ ను  save  చెయ్యడానికి  Ctrl+Sను నొక్కండి  
+
|ఇప్పుడు ఫైల్ ను  save  చెయ్యడానికి  Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
| మనం sum dot pm   ఫైల్ ను ఉపయోగిస్తూ, మనం అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము  
+
|మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, మనం అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
+
| నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
 
|-
 
|-
 
|04:17
 
|04:17
| App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
+
|App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
|04:25
 
|04:25
| మొదటి లైన్ మాడ్యూల్  పేరుతో use  మేథోడ్ ను చూపిస్తుంది.
+
|మొదటి లైన్ మాడ్యూల్  పేరుతో use  మేథోడ్ ను చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|మన కేస్ లో మాడ్యూల్ పేరు sum .  
+
|మన కేస్ లో మాడ్యూల్ పేరు sum.  
  
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|మనం     sum dot pm     ఫైలులో   total()   ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9  ను   input parameters  గా పంపిస్తున్నాము.  
+
|మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9  ను input parameters  గా పంపిస్తున్నాము.  
  
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను   input parameters గా  పంపిస్తున్నాము.
+
|మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా  పంపిస్తున్నాము.
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
| ఇప్పుడు,ఫైల్ ను   saveచెయ్యడానికి,     Ctrl+S   ను నొక్కండి.
+
| ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:56
 
|04:56
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.   
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.   
  
 
|-
 
|-
 
|04:59
 
|04:59
| తిరిగి టెర్మినల్ కు  మారి,   perl app dot pl   అని టైప్ చేసి,     Enter     నొక్కండి.
+
| తిరిగి టెర్మినల్ కు  మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:06
 
|05:06
|టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి.
+
|టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి.
  
 
|-
 
|-
 
|05:10
 
|05:10
|     use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి.  
+
|use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి.  
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict  సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి.
+
|సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict  సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి.
  
 
|-
 
|-
 
|05:27
 
|05:27
| use strict మరియు  use warnings  అనేవి compiler flags , ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
+
| use strict మరియు  use warnings  అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|05:39
 
|05:39
| use strict   ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది.  
+
|use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:45
 
|05:45
| errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది.
+
| errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది.
  
 
|-
 
|-
 
|05:50
 
|05:50
| use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది.  
+
|use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది.  
  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
| వేరియబుల్ $sum  ను   my  గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
+
|వేరియబుల్ $sum  ను my  గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
|ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము.
+
|ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము.
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
| ఇప్పుడు,ఫైల్ ను   save   చెయ్యడానికి     Ctrl+S   ను నొక్కండి.
+
| ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|06:09
 
|06:09
|తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl     అని టైప్ చేయండి.
+
|తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం  చూడవచ్చు
+
|ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
| టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల  సమూహం, “use strict” ద్వారా  వచ్చిన  error messages.   
+
|టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల  సమూహం, “use strict” ద్వారా  వచ్చిన  error messages.   
  
 
|-
 
|-
Line 289: Line 289:
 
|-
 
|-
 
|06:41
 
|06:41
| నేను ఇప్పటికే సేవ్ చేసిన  commonfunctions dot pl   నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.  
+
| నేను ఇప్పటికే సేవ్ చేసిన  commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.  
 
    
 
    
 
|-
 
|-
 
|06:48
 
|06:48
| స్క్రీన్ పై  క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ   commonfunctions డాట్ pl   ఫైల్ లో టైప్ చేయండి.మనం ఇప్పుడు మనం  కోడ్ ను అర్థం చేసుకుందాం.
+
| స్క్రీన్ పై  క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి.మనం ఇప్పుడు మనం  కోడ్ ను అర్థం చేసుకుందాం.
 
    
 
    
 
|-
 
|-
Line 301: Line 301:
 
|-
 
|-
 
|07:01
 
|07:01
| మొదటి ఫంక్షన్,   square () ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది.
+
| మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:06
 
|07:06
| రెండవ  ఫంక్షన్, square underscore root () ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది.
+
| రెండవ  ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
| తదుపరి ఫంక్షన్,   random underscore number () ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
+
| తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
  
 
|-
 
|-
 
|07:18
 
|07:18
|చివరి ఫంక్షన్,   random underscore range() కనిష్ట మరియు గరిష్ట  శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
+
|చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట  శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
|మనకి ఫైల్ చివరిలో     1 semicolon     (1;) అవసరం అని గమనించండి.
+
|మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
| ఇది ఎందుకంటే   Perl  ఫైలులో   చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం.  
+
| ఇది ఎందుకంటే Perl  ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం.  
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
| ఇప్పుడు,ఫైల్ ను   save   చెయ్యడానికి     Ctrl+S   ను నొక్కండి.
+
| ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
| తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ  subroutines ని call చేస్తూ ఒక  పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము  
+
| తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ  subroutines ని call చేస్తూ ఒక  పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి  
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
| మీ ఫైల్లో, స్క్రీన్ పై  ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి
+
| మీ ఫైల్లో, స్క్రీన్ పై  ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి.
 
   
 
   
 
|-
 
|-
 
|08:02
 
|08:02
| require   పెర్ల్ కోడ్ను కలిగి  ఉన్న commonfunctions dot pl  ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది.
+
| require పెర్ల్ కోడ్ను కలిగి  ఉన్న commonfunctions dot pl  ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది.
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం . 4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం.
+
|3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం. 4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం.
  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.
+
|ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.
  
 
|-
 
|-
 
|08:34
 
|08:34
|ఈ విలువ $ number లో   భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl   file     లో     square ()   ఫంక్షన్ కు  పంపించబడుతుంది  
+
|ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు  పంపించబడుతుంది.
  
 
|-
 
|-
Line 381: Line 381:
 
|-
 
|-
 
|08:58
 
|08:58
|మునుపటి   square ()  లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది.
+
|మునుపటి square()  లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది.
  
 
|-
 
|-
Line 389: Line 389:
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే,     print    స్టేట్మెంట్     Incorrect option అని ఇస్తుంది.  
+
|లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print    స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న  నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు  మాత్రమే పిలిచామని గమనించండి.
+
|ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న  నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు  మాత్రమే పిలిచామని గమనించండి.
  
 
|-
 
|-
 
|09:28
 
|09:28
| ఇప్పుడు,ఫైల్ ను   save   చెయ్యడానికి     Ctrl+S   ను నొక్కండి.
+
| ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|09:31
 
|09:31
|ఇపుడు మనం ప్రోగ్రాం ను   execute     చేద్దాం.   
+
|ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.   
  
 
|-
 
|-
 
|09:34
 
|09:34
|టెర్మినల్ కు తిరిగి మారి,   perl callprogram dot pl అని టైప్ చేయండి:.
+
|టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 413: Line 413:
 
|-
 
|-
 
|09:44
 
|09:44
|నేను వేరొక ఎంపికలతో , మరొకసారి  ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను.
+
|నేను వేరొక ఎంపికలతో, మరొకసారి  ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను.
  
 
|-
 
|-
 
|09:49
 
|09:49
|     perl callprogram dot pl   .అని టైప్ చేయండి  
+
|perl callprogram dot pl అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|09:53
 
|09:53
| ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి.
+
|ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి.
  
 
|-
 
|-
 
|09:56
 
|09:56
|50 గా   Enter a lower range  ను ఎంటర్ చేయండి.
+
|50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి.
  
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|     99    గా Enter a upper range   ను
+
|99గా Enter a upper range ను
  
 
|-
 
|-
Line 437: Line 437:
 
|-
 
|-
 
|10:08  
 
|10:08  
| మీ స్వంతంగా  ఇతర ఎంపికలు ప్రయత్నించండి.
+
|మీ స్వంతంగా  ఇతర ఎంపికలు ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
|10:11
 
|10:11
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం చూద్దాం.  
+
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం చూద్దాం.  
  
 
|-
 
|-
 
|10:16
 
|10:16
|ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో   do     use     require methods   ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము   
+
|ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
|10:24
 
|10:24
|గమనిక:   use module require మాడ్యూల్  పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది compile time  లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది.
+
|గమనిక: use module require మాడ్యూల్  పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది compile time  లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
 
|10:33
 
|10:33
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. మీరు పాల్గొనే  వారికీ  ఒక లేఖ వ్రాసే  reminder.pl   ప్రోగ్రాం ను వ్రా యండి
+
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. మీరు పాల్గొనే  వారికీ  ఒక లేఖ వ్రాసే  reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
|10:41
 
|10:41
|     To     మరియు     From     పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి.
+
|To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
| use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm  నుండి  సబ్ రౌటిన్స్ ని Call  చేయండి.
+
|use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm  నుండి  సబ్ రౌటిన్స్ ని Call  చేయండి.
  
 
|-
 
|-
 
|10:50
 
|10:50
|క్రింది ఫంక్షన్ ల ను   Letter dot pm     ఫైల్ లో వ్రాయండి.
+
|క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి.
  
 
|-
 
|-
 
|10:54
 
|10:54
|     LetterDate ()     ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది.
+
|LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది.
  
 
|-
 
|-
 
|10:58
 
|10:58
|     To ()     ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది.
+
|To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది.
  
 
|-
 
|-
 
|11:02
 
|11:02
|     From()     ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది.
+
|From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది.
  
 
|-
 
|-
 
|11:05
 
|11:05
|     Lettermsg ()     ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది.
+
|Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది.
  
 
|-
 
|-
 
|11:09
 
|11:09
|     Thanksmsg ()     ఫంక్షన్ thanks మరియు regards  తిరిగి ఇస్తుంది.
+
|Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 493: Line 493:
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
| కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని  డౌన్లోడ్ చేసి  చూడండి.
+
|కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని  డౌన్లోడ్ చేసి  చూడండి.
  
 
|-
 
|-
 
|11:27
 
|11:27
|   Spoken Tutorial Project   బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
|Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను  నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 505: Line 505:
 
|-
 
|-
 
|11:40
 
|11:40
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది
 
|-
 
|-
 
|11:51
 
|11:51
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  ధన్యవాదాలు.
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.  మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 15:09, 1 December 2019

Time Narration
00:01 PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
00:37 లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:44 do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు.
00:53 do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం.
00:57 ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి.
01:03 Datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
01:09 ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి.
01:15 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
01:18 ప్రస్తుత తేదీ మరియు సమయం dollar datestring వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
01:23 ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
01:31 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S నొక్కండి.
01:35 తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం.
01:43 మీ text editorలో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి.
01:49 main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.
01:55 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
01:58 ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది.
02:03 మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది.
02:09 datetime dot pl file లో $ datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
02:16 చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks () ఫంక్షన్ ను పిలుస్తాము.
02:21 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
02:25 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:27 terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:34 టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి.
02:37 తరువాత, మనం Perl ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
02:44 మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి.
02:52 use() method, modules లో మాత్రమే ఉపయోగబడతాయి.
02:56 ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది.
02:59 ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు.
03:03 require () method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
03:08 ఇది run time లో తనిఖీ చేయబడును.
03:10 file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది.
03:14 use method సింటాక్స్: use module name semicolon
03:20 Perl modules అనేవి .pm పొడిగింపుతో ఉండే ఫైల్స్.
03:25 కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును.
03:30 ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి.
03:35 ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను.
03:43 మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి.
03:49 sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.
03:55 ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది.
04:01 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
04:05 మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, మనం అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము.
04:11 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
04:17 App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
04:22 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
04:25 మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో use మేథోడ్ ను చూపిస్తుంది.
04:29 మన కేస్ లో మాడ్యూల్ పేరు sum.
04:33 మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము.
04:44 మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము.
04:52 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S ను నొక్కండి.
04:56 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:59 తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:06 టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి.
05:10 use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి.
05:18 సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి.
05:27 use strict మరియు use warnings అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
05:35 ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి.
05:39 use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది.
05:45 errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది.
05:50 use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది.
05:56 వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
06:02 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము.
06:06 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
06:09 తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి.
06:15 ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు.
06:21 టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల సమూహం, “use strict” ద్వారా వచ్చిన error messages.
06:29 చివరివి రెండు abort సందేశాలు.
06:32 కాబట్టి, ఇది use method ఎంపికలు పని చేసే విధానం.
06:36 తరువాత, మనం పెర్ల్ ప్రోగ్రాం లో require మెథడ్ ఉపయోగం చూద్దాము.
06:41 నేను ఇప్పటికే సేవ్ చేసిన commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
06:48 స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి.మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
06:57 ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సమూహం ను మనం చూడవచ్చు.
07:01 మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది.
07:06 రెండవ ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది.
07:12 తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:18 చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:26 మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి.
07:31 ఇది ఎందుకంటే Perl ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం.
07:37 ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
07:41 తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ subroutines ని call చేస్తూ ఒక పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము.
07:48 నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
07:54 మీ ఫైల్లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి.
08:02 require పెర్ల్ కోడ్ను కలిగి ఉన్న commonfunctions dot pl ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది.
08:09 ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది.
08:17 1: (ఒకటి) సంఖ్య చదరపును గుర్తించడం కోసం.
08:20 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం.
08:23 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం. 4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం.
08:29 ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.
08:34 ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు పంపించబడుతుంది.
08:44 function సంఖ్య యొక్క వర్గం ను తిరిగి పంపుతుంది.
08:47 print స్టేట్ మెంట్ సంఖ్య యొక్క వర్గం ను అవుట్పుట్ గా ముద్రిస్తుంది.
08:52 ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది.
08:58 మునుపటి square() లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది.
09:03 ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది.
09:09 లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది.
09:20 ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి.
09:28 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
09:31 ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
09:34 టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి.
09:41 అవుట్పుట్ ను గమనించండి.
09:44 నేను వేరొక ఎంపికలతో, మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను.
09:49 perl callprogram dot pl అని టైప్ చేయండి.
09:53 ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి.
09:56 50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి.
09:59 99గా Enter a upper range ను
10:02 ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు.
10:08 మీ స్వంతంగా ఇతర ఎంపికలు ప్రయత్నించండి.
10:11 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం చూద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము.
10:24 గమనిక: use module require మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది compile time లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది.
10:33 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. మీరు పాల్గొనే వారికీ ఒక లేఖ వ్రాసే reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి.
10:41 To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి.
10:45 use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm నుండి సబ్ రౌటిన్స్ ని Call చేయండి.
10:50 క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి.
10:54 LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది.
10:58 To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది.
11:02 From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది.
11:05 Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది.
11:09 Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards తిరిగి ఇస్తుంది.
11:13 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది.
11:20 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:27 Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:36 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది
11:51 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india