Difference between revisions of "PERL/C3/File-Handling/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
   
 
   
 
{| Border = 1
 
{| Border = 1
|     Time  
+
|Time
|     Narration  
+
|Narration
  
 
|-
 
|-
| 00:01
+
|00:01
|   PERL  లో      File Handling     పై    Spoken Tutorial   కు స్వాగతం.  
+
|PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం.  
  
 
|-
 
|-
| 00:06
+
|00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము  ఫైల్ ను   read mode   లో తెరవడం , ఫైల్ ను వ్రాయడం ,ఫైల్ ను   append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను     Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Perl 5.14.2 మరియు     gedit     టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl   ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|ఒక వేళ లేకపోతే సంబంధిత     Perl     స్పోకన్ ట్యుటోరియల్ కొరకు     spoken tutorial     వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-
| 00:43
+
|00:43  
|   Perl    లో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలు  ఫైల్ ను తెరవడం , ఫైల్ నుండి చదవడం , ఫైల్ కు వ్రాయడం , ఫైల్ ను మూసివేయడం.  
+
|Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం.  
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|డిఫాల్ట్   file handle లు:   STDIN, STDOUT మరియు STDERR  
+
|డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR
  
 
|-
 
|-
| 01:02
+
|01:02
|ఇది   open ఫంక్షన్ కొరకు సింటాక్స్.  
+
|ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్.  
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|సింటాక్స్ లో,   FILEHANDLE   అనేది     open     ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన     file handle   .
+
|సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle.  
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|   MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం , మొదలైనవి.  
+
|MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి.  
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|   EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు.
+
|EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
+
|ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
  
 
|-
 
|-
| 01:32
+
|01:32
|ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
+
|ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
| 01:38
+
|01:38
|మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminal  కు వెళ్ళి,   gedit first.txt   అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
|మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:51
 
|01:51
|   first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి.
+
|first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|ఫైల్ ను     Save     చేసి     gedit   ను ముసివేయండి.  
+
|ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి.  
  
 
|-
 
|-
| 01:59
+
|01:59
| ఇప్పుడు, first.txt   ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం ను  చూద్దాం.
+
| ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం.
  
 
|-
 
|-
| 02:07
+
|02:07
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.pl  ను ఓపెన్ చేద్దాం.
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
|   gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
|gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 02:19
+
|02:19
|   openfile dot pl ఫైలులో, స్క్రీన్ పై  ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
+
|openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 91: Line 91:
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|   open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.  
+
| open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది.
+
|మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|రెండవ పారామిటర్     <nowiki>“<”</nowiki>   less than గుర్తు   READ   మోడ్ ను  సూచిస్తుంది.
+
|రెండవ పారామిటర్ <nowiki>“<”</nowiki> less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ”  మోడ్ లో తెరవబడుతుంది.
+
|మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ”మోడ్ లో తెరవబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|మూడవ పారామితి, first.txt, డేటా చదవవలసిన ఫైల్ పేరు.
+
|మూడవ పారామితి, first.txt,డేటా చదవవలసిన ఫైల్ పేరు.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
+
|ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| స్క్రిప్ట్ , dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error messageను  నిల్వ చేస్తూ ముగుస్తుంది.  
+
| స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది.  
 
|-
 
|-
| 03:08
+
|03:08
|   while లూప్  అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది.
+
|while లూప్అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|   Print dollar underscore ( $_ ) వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
+
|Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
| 03:22    
+
|03:22
|చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతో  ఫైల్ ను మూసివేయండి.
+
|చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
| 03:29
+
|03:29
|ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును.  
+
|ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును.  
  
 
|-
 
|-
| 03:36
+
|03:36
|ఇప్పుడు ఫైల్   save   చేయడానికి     Ctrl+S   నొక్కండి.  
+
|ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
| 03:40
+
|03:40
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|టెర్మినల్ కు మారి,   perl openfile dot pl  అని టైప్ చేసి Enter   నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 03:51
+
|03:51
 
|చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
 
|చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|ఇది మనం   first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్.
+
|ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్.
  
 
|-
 
|-
| 03:59
+
|03:59
|తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం.
+
|తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|   greater than   (>) గుర్తు తో ఉన్న   open     స్టేట్మెంట్   WRITE     మోడ్ ను సూచిస్తుంది.  
+
| greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|   Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
+
| Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
  
 
|-
 
|-
| 04:13
+
|04:13
|నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి.
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|   terminal  కు మారండి.  
+
|terminalకు మారండి.  
  
 
|-
 
|-
| 04:21
+
|04:21
|ఇప్పుడు gedit writefile dot pl ampersand   అని టైప్ చేసి,   Enter నొక్కండి.
+
|ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 04:29
+
|04:29
|స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl   ఫైల్ లో టైప్ చేయండి  
+
|స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 186: Line 186:
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|"write"మోడ్ లో   open   ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది  
+
|"write"మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది.
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than "" అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది.
+
| ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than ""అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|మొదటి పారామితి "FILE1" అనేది   FILEHANDLE  
+
|మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|     print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది.  
+
|print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|ఇప్పుడు ఫైల్ ను save   చేయడానికి Ctrl+S   నొక్కండి.  
+
|ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
| 05:03
+
|05:03
|ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.  
+
|ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|టెర్మినల్ కు మారి,   perl writefile dot pl  అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 05:12
+
|05:12
|ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం.  
+
|ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|   gedit second.txt   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
| gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 05:23
+
|05:23
|మన second.txt  file లో మనం"Working with files makes data storage and retrieval a simple task!"అనే టెక్స్ట్ ను చూడవచ్చు  
+
|మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు  
  
 
|-
 
|-
 
|05:32
 
|05:32
| second.txt  ను క్లోజ్ చేద్దాం  
+
| second.txtను క్లోజ్ చేద్దాం.
  
 
|-
 
|-
| 05:35
+
|05:35
|ఒకవేళ అదే ఫైల్ ను మనం"write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం.  
+
|ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం.  
  
 
|-
 
|-
| 05:41
+
|05:41
| writefile.pl  లో మునుపటి   print     స్టేట్మెంట్ ను     comment   చేద్దాం.  
+
| writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|క్రింద చూపిన   print   కమాండ్ ను జోడించండి.
+
|క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి.
  
 
|-
 
|-
| 05:48
+
|05:48
|ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S   నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం  
+
|ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం  
  
 
|-
 
|-
| 05:54
+
|05:54
|టెర్మినల్ కు మారి,   perl writefile dot pl   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 06:00
+
|06:00
| ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
+
| ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
| 06:04
+
|06:04
|"gedit second.txt" అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
|"gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు  
+
|“Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
+
|Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| second.txt ఫైల్ ను మూసివేయండి
+
| second.txt ఫైల్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
| 06:27
+
|06:27
 
| తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం.  
 
| తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
| 06:32
+
|06:32
|రెండు   greater than   (>>) గుర్తులతో ఉన్న   open     స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.  
+
|రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.  
  
 
|-
 
|-
| 06:38
+
|06:38
|నేను మళ్ళీ   gedit  లో  writefile dot pl  ను తెరుస్తున్నాను.
+
|నేను మళ్ళీ geditలో writefile dot plను తెరుస్తున్నాను.
 
+
 
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|   open   స్టేట్మెంట్ లో రెండు     greater (>>) than   గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్   append mode   మోడ్ లో ఉంది అని సూచిస్తుంది  
+
| open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది  
  
 
|-
 
|-
| 06:52
+
|06:52
|     Comment     మునుపటి     print     ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది .
+
|Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది.
  
 
|-
 
|-
| 06:57
+
|06:57
|   print FILE1   లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్  లో "Two greater than symbols (>>) open the file in append mode".
+
| print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode".
  
 
|-
 
|-
| 07:07
+
|07:07
|ఫైల్ ను   save   చేయడానికి   Ctrl+S నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
| 07:11
+
|07:11
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం  
+
|మనం ప్రోగ్రాం ను execute చేద్దాం  
  
 
|-
 
|-
| 07:14
+
|07:14
|   terminal  కు తిరిగి మారి,   perl writefile dot pl  అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
| terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 07:20
+
|07:20
| ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
+
| ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|   gedit second.txt   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
| gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
| 07:31
+
|07:31
| టెక్స్ట్ , మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు.
+
| టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| Second.txt ఫైల్ ను మూసివేద్దాం.
+
|Second.txt ఫైల్ ను మూసివేద్దాం.
  
 
|-
 
|-
| 07:39
+
|07:39
| అదేవిధంగా, ఇతర మోడ్ లు  కూడా ఉన్నాయి.
+
| అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 332: Line 332:
  
 
|-
 
|-
| 07:49
+
|07:49
|ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం  
+
|ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం  
  
 
|-
 
|-
| 07:53
+
|07:53
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
 
|ఈ ట్యుటోరియల్ లో మనము:
ఫైల్ ను   read   మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను   append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.
+
ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
| 08:03
+
|08:03
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో   file attribute   ను "+>" కు మార్చండి.  
+
|ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి.  
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
|ప్రోగ్రాం ను   Save   చేసి, execute   చేయండి.
+
|ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|అవుట్ పుట్ ను చూడడానికి second.txt   ఫైల్ ను తెరవండి.  
+
|అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి.  
  
 
|-
 
|-
Line 357: Line 357:
  
 
|-
 
|-
| 08:22
+
|08:22
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
  
 
|-
 
|-
| 08:29
+
|08:29
 
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
 
|"Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:
 
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
 
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.  
Line 367: Line 367:
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
+
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
  
 
|-
 
|-
| 08:41
+
|08:41
|NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
  
 
|-
 
|-
Line 378: Line 378:
  
 
|-
 
|-
| 08:53
+
|08:53
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 18:25, 1 November 2019

Time Narration
00:01 PERLలో File Handling పైSpoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనముఫైల్ ను read mode లో తెరవడం, ఫైల్ ను వ్రాయడం, ఫైల్ ను append mode లో తెరవడం, file handleను మూసివేయడం గురుంచి నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:37 ఒక వేళ లేకపోతే సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:43 Perlలో మనము ఫైల్స్ తో చేయు ప్రాధమిక కార్యకలాపాలుఫైల్ ను తెరవడం, ఫైల్ నుండి చదవడం, ఫైల్ కు వ్రాయడం, ఫైల్ ను మూసివేయడం.
00:54 డిఫాల్ట్ file handle లు: STDIN, STDOUT మరియు STDERR
01:02 ఇది open ఫంక్షన్ కొరకు సింటాక్స్.
01:05 సింటాక్స్ లో, FILEHANDLE అనేది open ఫంక్షన్ ద్వారా తిరిగి వచ్చిన file handle.
01:11 MODE అనేది ఫైల్ తెరువబడే మోడ్ ను సూచిస్తుంది. ఉదాహరణకు: చదవడం, వ్రాయడం, మొదలైనవి.
01:18 EXPR చదవడానికి లేదా రాయడానికి ఉపయోగించిన భౌతిక ఫైల్ పేరు. ఈ కేస్ లో, “First.txt” అనేది ఫైల్ పేరు.
01:27 ఇక్కడ చూపిన విధంగా open ఫంక్షన్ వ్రాయడానికి మరొక మార్గం ఉంది.
01:32 ఇప్పటికే ఉన్న ఫైల్ ను ఎలా తెరవాలో మరియు దానిలో ఉన్న డేటాను ఎలా చదవాలో మనం అర్థం చేసుకుందాం.
01:38 మొదట మనం ఒక టెక్స్ట్ ఫైల్ ను సృష్టిద్దాం మరియు దానిలో కొంత డేటా ను నిల్వ చేద్దాం. terminalకు వెళ్ళి, gedit first.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:51 first dot txt ఫైల్ లో, క్రింది టెక్స్ట్ ను టైప్ చేయండి.
01:55 ఫైల్ ను Save చేసి gedit ను ముసివేయండి.
01:59 ఇప్పుడు, first.txt ఫైల్ ను తెరిచి కంటెంట్ ను చదువుటకు, Perl ప్రోగ్రాం నుచూద్దాం.
02:07 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ openfile.plను ఓపెన్ చేద్దాం.
02:13 gedit openfile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 openfile dot pl ఫైలులో, స్క్రీన్ పైప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:25 ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం.
02:28 open ఫంక్షన్ ఒక ఫైల్ ను చదవడానికి తెరుస్తుంది.
02:33 మొదటి పారామిటర్ DATA అనేది filehandle, ఇది భవిష్యత్తులో ఫైల్ ను రిఫర్ చేయడానికి Perl ను అనుమతిస్తుంది.
02:40 రెండవ పారామిటర్ “<” less than గుర్తు READ మోడ్ నుసూచిస్తుంది.
02:44 మీరు Mode ను పేర్కొనడంలో విఫలమైతే, డిఫాల్ట్ గా ఫైల్ “READ”మోడ్ లో తెరవబడుతుంది.
02:50 మూడవ పారామితి, first.txt,డేటా చదవవలసిన ఫైల్ పేరు.
02:57 ఫైల్ first.txt ఉనికిలో లేకపోతే ఏమి జరుగుతుంది?
03:02 స్క్రిప్ట్, dollar exclamation ($!) వేరియబుల్ లో తగిన error message నునిల్వ చేస్తూ ముగుస్తుంది.
03:08 while లూప్అన్ని లైన్ లు చదివే వరకు ఒక్కక్క లైన్ చదువుతూ DATA గుండా లూప్ వెళ్తుంది.
03:17 Print dollar underscore ( $_ )వేరియబుల్ ప్రస్తుత లైన్ యొక్క కంటెంట్లను ముద్రిస్తుంది.
03:22 చివరగా, open స్టేట్మెంట్ లో ఇచ్చిన FILEHANDLE పేరుతోఫైల్ ను మూసివేయండి.
03:29 ఫైల్ ను మూసివేయడం వలన ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఫైల్ మార్పులను లేదా కంటెంట్ యొక్క ఓవర్ రైటింగ్ ను జరుగకుండా కాపాడును.
03:36 ఇప్పుడు ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
03:40 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
03:42 టెర్మినల్ కు మారి, perl openfile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
03:51 చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:54 ఇది మనం first dot txt ఫైల్ లో చూసిన అదే కంటెంట్.
03:59 తరువాత మనం ఫైల్ లోకి డేటాను ఎలా వ్రాయాలో చూద్దాం.
04:03 greater than (>)గుర్తు తో ఉన్న open స్టేట్మెంట్ WRITE మోడ్ ను సూచిస్తుంది.
04:08 Filename డేటాను వ్రాయవలసిన ఫైల్ పేరును సూచిస్తుంది.
04:13 నేను ఇప్పటికే సేవ్ చేసిన writefile.pl నమూనా ప్రోగ్రాము ఫైల్ ను తెరవనివ్వండి.
04:19 terminalకు మారండి.
04:21 ఇప్పుడు gedit writefile dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:29 స్క్రీన్ పై ప్రదర్శించబడింది విధంగా కోడ్ ను writefile dot pl ఫైల్ లో టైప్ చేయండి.
04:34 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
04:37 "write"మోడ్ లో open ఫంక్షన్ second.txt ఫైల్ ను తెరుస్తుంది.
04:44 ఫైలుపేరు ముందు గల ">" - "" Greater than ""అనే సంకేతము "write" మోడ్ ను సూచిస్తుంది.
04:49 మొదటి పారామితి "FILE1" అనేది FILEHANDLE
04:53 print ఫంక్షన్ ఇవ్వబడిన ఫంక్షన్ ను FILEHANDLE అంటే FILE1 కు ముద్రిస్తుంది.
04:59 ఇప్పుడు ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
05:03 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:05 టెర్మినల్ కు మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
05:12 ఇప్పుడు మనం second.txt ఫైల్ లో టెక్స్ట్ వ్రాయబడిందా అని తనిఖీ చేద్దాం.
05:18 gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:23 మన second.txtfile లో మనం "Working with files makes data storage and retrieval a simple task!" అనే టెక్స్ట్ ను చూడవచ్చు
05:32 second.txtను క్లోజ్ చేద్దాం.
05:35 ఒకవేళ అదే ఫైల్ ను మనం "write" మోడ్ లో కనుక తెరిచినట్లు ఐతే ఏం జరుగుతుంది? మనం చూద్దాం.
05:41 writefile.plలో మునుపటి print స్టేట్మెంట్ ను comment చేద్దాం.
05:46 క్రింద చూపిన print కమాండ్ ను జోడించండి.
05:48 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. ప్రోగ్రాం ను అమలు చేద్దాం
05:54 టెర్మినల్ కు మారి, perl writefile dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:00 ఇప్పుడు, second.txt ఫైల్ ను మరోసారి తనిఖీ చేద్దాం.
06:04 "gedit second.txt" అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:09 “Greater than symbol (>) overwrites the content of the file!" అనే ఔట్పుట్ ని మనం చూడవచ్చు.
06:14 Second.txt ఫైల్ యొక్క మునుపటి విషయాలు భర్తీ చేయబడ్డాయి.
06:19 ఎందుకంటే, మనము ఫైల్ ను "write" మోడ్లో మళ్ళీ తెరిచాము.
06:24 second.txt ఫైల్ ను మూసివేయండి.
06:27 తరువాత, ఇప్పటికే ఉన్న ఫైల్ కు డేటాను ఎలా జోడించాలో చూద్దాం.
06:32 రెండు greater than (>>)గుర్తులతో ఉన్న open స్టేట్మెంట్ "APPEND" మోడ్ ను సూచిస్తుంది.
06:38 నేను మళ్ళీ geditలో writefile dot plను తెరుస్తున్నాను.
06:44 open స్టేట్మెంట్ లో రెండు greater (>>) than గుర్తులను టైప్ చేయండి. ఇది ఫైల్ append mode మోడ్ లో ఉంది అని సూచిస్తుంది
06:52 Comment మునుపటి print ప్రకటన, ఇది ఇప్పటికే అమలులైనది.
06:57 print FILE1 లైన్ ను జోడించండి ఇప్పటికే ఉన్న డేటాకు చేర్చడానికి డబుల్ కోట్స్లో "Two greater than symbols (>>) open the file in append mode".
07:07 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
07:11 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం
07:14 terminalకు తిరిగి మారి, perl writefile dot plఅని టైప్ చేసి Enter నొక్కండి.
07:20 ఇప్పుడు, మనం second.txt టెక్స్ట్ ఫైల్ కు అనుబంధించబడిందో లేదో తనిఖీ చేద్దాం.
07:26 gedit second.txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:31 టెక్స్ట్, మన second.txt ఫైల్లో జోడించబడిందని మనము చూడవచ్చు.
07:36 Second.txt ఫైల్ ను మూసివేద్దాం.
07:39 అదేవిధంగా, ఇతర మోడ్ లుకూడా ఉన్నాయి.
07:42 మీ సొంతం గా ఈ ఎంపికలను ప్రయత్నించి, ఏమి జరుగుతుందో అర్థం చేసుకోండి.
07:49 ఇది మనల్ని ట్యుటోరియల్ చివరికి తీసుకువెళ్తుంది. సారాంశం చూద్దాం
07:53 ఈ ట్యుటోరియల్ లో మనము:

ఫైల్ ను read మోడ్ లో తెరవడం ఫైల్ ను వ్రాయడం ఫైల్ ను append mode లో తెరవడం మరియు file handleను మూసివేయడం వంటివి నేర్చుకున్నాం.

08:03 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. writefile.pl ప్రోగ్రాం లో file attribute ను "+>" కు మార్చండి.
08:11 ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి.
08:14 అవుట్ పుట్ ను చూడడానికి second.txt ఫైల్ ను తెరవండి.
08:17 file attribute "+>" ఉపయోగాన్ని విశ్లేషించండి.
08:22 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
08:29 "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.

08:37 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
08:41 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి.
08:48 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
08:53 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india