Difference between revisions of "PERL/C3/Downloading-CPAN-module/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border =1
 
{| border =1
|   Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Downloading CPAN modules    పై    Spoken Tutorial    కు స్వాగతం.  
+
|Downloading CPAN modulesపై Spoken Tutorialకు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన   CPAN modules    ను    Ubuntu Linux Operating System   మరియు   Windows Operating System  లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modulesను Ubuntu Linux Operating System మరియు Windows Operating System  లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం   Windows   7   Perl   5.14.2 మరియు  gedit  Text Editor    ను ఉపయోగిస్తున్నాను.
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:
 +
* Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
 +
* Windows 7  
 +
* Perl 5.14.2 మరియు   
 +
* gedit  Text Editorను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు  
+
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు  Perl   ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు  Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|ఒక వేళ లేక పొతే,అప్పుడు సంభందిత  Perl   స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళ లేక పొతే,అప్పుడు సంభందిత  Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-

Revision as of 15:02, 30 October 2019

Time Narration
00:01 Downloading CPAN modulesపై Spoken Tutorialకు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modulesను Ubuntu Linux Operating System మరియు Windows Operating System లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుంటాము.
00:17 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయుటకు నేను:
  • Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
  • Windows 7
  • Perl 5.14.2 మరియు
  • gedit Text Editorను ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి.
00:41 ఒక వేళ లేక పొతే,అప్పుడు సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 ముందుగా, మనం CPAN modulesను Ubuntu Linux OS లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకుందాం.
00:55 టెర్మినల్ కు మారండి.
00:57 sudo space cpan అని టైప్ చేసి Enter నొక్కి, అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
01:06 ఒక వేళ మీ సిస్టం లో cpan ఇంస్టాల్ కాకపోతే, ఇది ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొరకు మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
01:13 దయచేసి దశలను కొనసాగించండి.ఇన్స్టాలేషన్ ప్రక్రియ కోసం మీ కంప్యూటర్ ను ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యిఉండాలి.
01:21 ప్రాంప్ట్ cpanకు మారడాన్ని మనం చూడవచ్చు.
01:26 ఉదాహరణకు, నేను CSV ఫైల్ నుండి కొంత డేటాను సేకరించాలనుకుంటున్నాను మరియు నా Perl ప్రోగ్రామ్లో ఉపయోగించాలనుకుంటున్నాను.
01:35 దీని కొరకు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఉపయోగిస్తాము.
01:40 ఉపయోగించడానికి ముందు, మనము Text colon colon CSV మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయాలి.
01:46 టెర్మినల్ కు మారండి.
01:48 install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి.
01:55 ఈ మాడ్యూల్ యొక్క సంబంధిత ఇన్స్టాలేషన్ ప్యాకేజీల ను మనం చూడవచ్చు.
02:00 మీ ఇంటర్నెట్ వేగం ఆధారంగా ఇన్స్టాలేషన్ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది.
02:06 ఇప్పుడు, మనం మాడ్యూల్ విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
02:12 Cpan నుండి నిష్క్రమించడానికి q కీని నొక్కండి.
02:16 "instmodsh" అని టైప్ చేసి Enter నొక్కండి.
02:23 అన్ని ఇన్స్టాల్ మాడ్యూళ్ళను జాబితా చేయడానికి l అని టైప్ చేయండి.
02:28 ఇక్కడ, మనము Text colon colon CSV ను చూడవచ్చు, ఇది మన సిస్టం లో మాడ్యూల్ ఇన్స్టాల్ చేయబడిందని చూపిస్తుంది.
02:38 నిష్క్రమించడానికి q ని నొక్కండి.
02:41 ఇప్పుడు, నేను ఇప్పటికే సేవ్ చేసిన candidates.csv ను తెరుస్తాను.
02:47 gedit candidates.csv అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:53 ఇక్కడ, మనము అభ్యర్థుల పేరు, వయస్సు, లింగం మరియు ఇమెయిల్ వివరాలను కామా తో వేరు చేయబడుతూ చూడవచ్చు.
03:02 ఇప్పుడు నేను ఈ మాడ్యూల్ ను ఉపయోగించి Perl ప్రోగ్రామ్ వ్రాసిన csvtest.pl ఫైల్ ను తెరుస్తాను.
03:11 ఈ ప్రోగ్రాం, csv ఫైల్ లో నిల్వ చేసిన name field విలువలను extract చేస్తుంది.
03:18 use స్టేట్మెంట్ Text colon colon CSV మాడ్యూల్ ను లోడ్ చేస్తుంది.
03:23 నేను "candidates.csv" ఫైల్ ను local variable dollar file కు డిక్లేర్ చేసాను.
03:29 తరువాత స్టేట్మెంట్ ఫైల్ ను READ మోడ్లో తెరుస్తుంది.
03:34 Text colon colon CSV అనేది ఒక class. దీనిని new తో constructor ను పిలిచి instance ను సృష్టించవచ్చు.
03:42 ఈ లైన్ కామాను విభజన (,) గా సెట్ చేస్తూ object ను సృష్టిస్తుంది.
03:48 ఇక్కడ, "while" లూప్ "getline()" methodను ఉపయోగించి data ను ఒక్కక్క లైన్ గా తీసుకుంటుంది.
03:54 "getline" method array కు ఒక reference ను రిటర్న్ చేస్తుంది.
03:58 విలువను పొందడం కోసం మనము దీనిని dereference చేయాలి.
04:02 csv ఫైలులో సున్నా Index name field ను సూచిస్తుంది.
04:07 Print స్టేట్మెంట్ csv నుండి పేర్లను ముద్రిస్తుంది.
04:11 ఇప్పుడు, ఫైల్ save చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:15 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:18 టెర్మినల్ కు మారి, perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
04:27 ఇక్కడ, మనము పేర్ల ఫీల్డ్ ను అవుట్పుట్గా చూడవచ్చు.
04:32 తరువాత, మనం Windows Operating System లో CPAN మాడ్యూళ్లను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం.
04:39 Perl ఇన్స్టాల్ అయినప్పుడు, PPM అనగా Perl Package Module స్వయంచాలకంగా ఇన్స్టాల్ అవుతుంది.
04:48 PPM ని ఉపయోగించడానికి, మీ కంప్యూటర్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
04:53 దీనిని మాడ్యూల్ శోధన, Windows Operating System పై అవసరమైన మాడ్యూల్స్ ఇన్స్టాల్ తొలగించడం మరియు నవీకరణ కోసం ఉపయోగించవచ్చు.
05:04 ఇప్పుడు, మనం Windows OS లో కమాండ్ విండోను తెరుద్దాం.
05:09 command window ను తెరవడానికి Start పై క్లిక్ చేసి, "cmd" అని టైప్ చేసి,Enter నొక్కండి.
05:17 మీ Windows OS మెషిన్ పై Perl ఇన్స్టాల్ ను తనిఖీ చేయడానికి perl hyphen v అని టైప్ చేయండి.
05:25 మీరు మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడిన Perl వెర్షన్ సంఖ్యను చూస్తారు.
05:30 ఒక వేళ పెర్ల్ ఇన్స్టాల్ కాకపోతే, ఈ వెబ్ సైట్ పై Perl Installation ట్యుటోరియల్ ను చుడండి.
05:36 ఇది మీకు Perl ను Windows OS పై ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తుంది.
05:41 “DOS” ప్రాంప్ట్ వద్ద ppm install Text colon colon CSV అని టైప్ చేసి Enter నొక్కండి.
05:49 module పేర్లు కేస్ సెన్సిటివ్ అని గమనించండి.
05:53 ఇన్స్టలేషన్ ప్రక్రియ ప్రారంభం కావడాన్ని మనం చూడవచ్చు . ఇన్స్టలేషన్ పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
06:00 నేను candidates.csv మరియు csvtest.pl ఫైళ్లను ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీకి కాపీ చేసాను.
06:08 ఇప్పుడు మనం Perl ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:11 command window లో, perl csvtest.pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది అవుట్పుట్.
06:21 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం.
06:26 ఈ ట్యుటోరియల్ లో మనము, అవసరమైన CPAN modules ను Linux మరియు Windows లో ఎలా డౌన్ లోడ్ చేయాలో నేర్చుకున్నాము.
06:34 ఇక్కడ మీకొక అసైన్మెంట్. Date colon colon Calc మాడ్యూల్ ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించండి. మాడ్యూల్ శోధన కోసం ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఉపయోగించుకోండి.
06:47 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
06:54 "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:

స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.

07:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
07:06 NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
07:18 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india