Difference between revisions of "PERL/C2/Hash-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 336: Line 336:
 
|-
 
|-
 
| 06:53  
 
| 06:53  
|perl perlHash dot pl టైప్ చేసి,
+
|perl perlHash dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
Line 444: Line 444:
 
|-
 
|-
 
|09:03  
 
|09:03  
|hash అంశాలను యాక్సెస్ చేయడంను.   
+
|hash అంశాలను యాక్సెస్ చేయడంని.   
  
 
|-
 
|-
 
|09:05  
 
|09:05  
|నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకుంటాం.
+
|నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
Line 484: Line 484:
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 492: Line 492:
 
|-
 
|-
 
|09:53
 
|09:53
| మరిన్ని  వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
+
| మరిన్ని  వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
  
 
|-
 
|-

Latest revision as of 17:40, 1 December 2019

Time Narration
00:01 PERL లో Hash పై spoken tutorialకు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము
00:09 పెర్ల్ లో Hash మరియు
00:11 hash యొక్క elementsను యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ కోసం, నేను
00:16 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:21 Perl 5.14.2 మరియు
00:24 gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:26 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:30 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,PERL లో variables మరియు data Structures గురించి కొంత అవగాహన ఉండాలి.
00:38 comments, loops, conditional statements మరియు arrays గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:46 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:52 Hash అనేది క్రమ పద్ధతి లేని డేటా సేకరణ.
00:56 ఇది ఒక జత key/value ల data structure.
00:59 Hash కీలు unique
01:01 అయితే, Hash నకిలీ విలువలను కలిగి ఉండవచ్చు.
01:05 ఇది hash డిక్లరేషన్.
01:08 మనం hash నుండి key విలువను ఎలా పొందాలో చూద్దాం.
01:12 key విలువను యాక్సెస్ చేయడానికి సింటాక్స్:
01:17 dollar hashName open curly bracket single quote keyName single quote close curly bracket.
01:26 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి hash ను అర్థం చేసుకుందాం.
01:31 నేను gedit లో perlHash dot pl ఫైలులో ఇప్పటికే కోడ్ ను టైప్ చేసాను.
01:37 మీ perlHash dot pl ఫైలులో చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:42 పెర్ల్ లో Hash percentage(%) గుర్తుతో డిక్లేర్ చేయబడుతుంది.
01:47 ఇవి hash కీలు
01:49 ఇవి hash విలువలు.
01:53 గమనిక: hash యొక్క key ని యాక్సెస్ చేయాలంటే, మనం డాలర్ గుర్తు ను ఉపయోగించాలి.
01:59 ఫైల్ ను save చెయ్యడానికి Ctrl + S నొక్కండి.
02:02 తరువాత terminal కు మారి, Perl scriptను
02:08 perl perlHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కి,
02:11 అమలు చేయండి.
02:14 టెర్మినల్ పై చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
02:19 ఇప్పుడు, hash నుండి keys ను జోడించడాన్ని మరియు, తొలగించడాన్ని చూద్దాం.
02:24 కీ జోడించడానికి syntax
02:26 dollar hashName open curly bracket
02:30 single quote KeyName single quote
02:34 close curly bracket equal to $value semicolon.
02:40 కీ తొలొగించడానికి delete dollar hashName open curly bracket
02:46 single quote KeyName single quote close curly bracket semicolon.
02:53 ఇప్పుడు, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి దీన్ని అర్థం చేసుకుందాం.
02:58 నేను ఇప్పటికే hashKeyOperations dot pl ఫైలులో కోడ్ ను టైప్ చేసాను.
03:05 ఇది hash యొక్క డిక్లరేషన్.
03:08 మనం ఈ hash నుండి keys లను జోడించి, తొలగిద్దాం.
03:13 ఇక్కడ మనము ఇప్పటికే సృష్టించిన hash కు key ని జోడిస్తున్నాము.
03:18 ఇది variableకు విలువను కేటాయించడం లాంటిది.
03:23 key ని తొలగించడానికి, delete కీ వర్డ్ ఉపయోగించబడుతుంది.
03:27 దీనిని తొలగించడానికి మనం key ను పంపించాలి.
03:31 ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl + Sను నొక్కండి.
03:35 terminalకు మారి, Perl scriptను
03:40 perl hashKeyOperations dot pl అని టైప్ చేసి,
03:44 Enter నొక్కి, అమలు చేయండి.
03:47 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
03:52 hash keys మరియు valuesను క్రమబద్దం చేయడం చూద్దాం.
03:57 sort keys కు సింటాక్స్
04:00 sort open bracket keys percentage hashName close bracket semicolon.
04:07 అదేవిధంగా, మనము hash values ను క్రమబద్ధం చేయవచ్చు:
04:11 sort open bracket values percentage hashName close bracket semicolon.
04:18 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి, సార్టింగ్ కార్యాచరణను అర్ధం చేసుకుందాం.
04:24 నన్ను Geditలో sortHash dot plకు మారనివ్వండి.
04:30 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను మీ sortHash dot pl ఫైలులో టైప్ చేయండి.
04:36 ఇక్కడ, మనం addressకు hashను డిక్లేర్ చేయాలి.
04:41 ఇక్కడ, keysను క్రమం చేయడానికి keys ఫంక్షన్ తో పాటు అంతర్నిర్మితమైన sort ఫంక్షన్ ను మనం ఉపయోగించాలి.
04:49 ఇది hash keysను అక్షర క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది.
04:54 అదే విధంగా, మనం sort ఫంక్షన్ ను hash values పై కూడా ఉపయోగించవచ్చు.
04:59 సంఖ్యాత్మక కీలు మరియు / లేదా విలువలపై కూడా క్రమబద్ధం చేయవచ్చు.
05:05 ఫైల్ ను Save చేసి, టెర్మినల్ కు మారండి.
05:09 perl sortHash dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి.
05:17 టెర్మినల్ పై చూపిన విధంగా అవుట్పుట్ ఉంటుంది.
05:22 ఇప్పుడు, hash యొక్క అన్ని keys లు మరియు values ను ఎలా పొందాలో చూద్దాం.
05:27 పెర్ల్ అన్ని hash keys మరియు values పొందటానికి అంతర్నిర్మిత ఫంక్షన్ ను అందిస్తుంది.
05:34 keys() ఫంక్షన్ ఒక hash యొక్క అన్ని కీలను తిరిగి పొందటానికి ఉపయోగించబడుతుంది,
05:40 values() ఫంక్షన్ అన్ని keys values తిరిగి ఇస్తుంది ఆలాగే
05:46 each() ఫంక్షన్ hash పై iterate చేస్తూ, hash నుండి, key / value జతను తిరిగి ఇస్తుంది.
05:53 నమూనా ప్రోగ్రాం ఉపయోగించి వీటిని అర్థం చేసుకొందాం.
05:57 దీని కోసం, మనం ఈ ట్యుటోరియల్లో ముందుగా సృష్టించిన perlHash dot pl స్క్రిప్ట్ ను ఉపయోగిస్తాము.
06:07 స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
06:12 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
06:15 హాష్ పై keys() ఫంక్షన్, అన్ని hash keys ను కలిగివున్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
06:22 హాష్ పై values() ఫంక్షన్ hash విలువలను కలిగి ఉన్న అర్రే ను తిరిగి ఇస్తుంది.
06:30 each() ఫంక్షన్ ఒక key/value ల జంటను అందిస్తుంది.
06:34 ఇక్కడ, మనం while లూప్ ను ఉపయోగించాము.
06:36 ఇది each ఫంక్షన్ ద్వారా తిరిగి ఇవ్వబడిన హాష్ యొక్క ప్రతి key/value జంట పై iterate అవుతుంది.
06:43 ఫైల్ ను save చేయడానికి, Ctrl+S నొక్కండి.
06:48 ఇప్పుడు, మనం టెర్మినల్ పై క్రింది విధంగా టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
06:53 perl perlHash dot pl అని టైప్ చేసి,
06:58 Enter నొక్కండి.
07:01 టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ కనిపిస్తుంది.
07:05 ఇప్పుడు, hash పై లూప్ చేయటానికి కొన్ని ఇతర మార్గాలను చూద్దాము.
07:10 మనము foreach లూప్ ను హాష్ యొక్క ప్రతి key పై iterate చేయుటకు ఉపయోగించవచ్చు.
07:15 కీ విలువపై కొన్ని చర్యలను నిర్వహించండి.
07:20 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా సింటాక్స్ ఉంటుంది.
07:24 ఇక్కడ, foreach లూప్ యొక్క ప్రతి iteration హాష్ నుండి ఒక key ను $variable కు కేటాయిస్తుంది.
07:32 తరువాత, అది value పొందడానికి లేదా చర్యల సమితిని నిర్వహించడం కోసం ఆ $ variableని ఉపయోగిస్తుంది.
07:40 అదే విధంగా, స్క్రీన్ పై చూపిన hash values ను లూప్ చేయవచ్చు.
07:47 మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
07:49 కాబట్టి, నన్ను gedit లో loopingOverHash dot pl కు మారనివ్వండి.
07:55 మీ loopingOverHash dot pl లో క్రింది చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
08:02 ఈ కోడ్ భాగం హాష్ యొక్క సింగిల్ key ను తిరిగి అందిస్తుంది.
08:07 ఇక్కడ మన కేస్ లో,
08:09 మొదటిసారి dollar key ($key) Department ను key గా కలిగి ఉంటుంది.
08:15 తరువాత foreach పునరుక్తిలో Nameకీ రిటర్న్ అవుతువుంది.
08:21 గమనిక: Hash క్రమపద్దతి లేని డేటా సేకరణ.
08:26 కాబట్టి, keys హాష్ ను సృష్టించే సమయంలో నిర్వచించిన క్రమంలో రిటర్న్ అవ్వవు.
08:33 values పై loop ఇదేవిధంగా పనిచేస్తుంది.
08:38 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
08:41 తరువాత, టెర్మినల్ కు మారి, Perl scriptను ఇలా అమలు చేయండి:
08:46 perl loopingOverHash dot pl అని టైప్ చేసి,
08:50 Enter నొక్కండి.
08:53 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
08:58 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము:
09:01 పెర్ల్ లో Hash మరియు
09:03 hash అంశాలను యాక్సెస్ చేయడంని.
09:05 నమూనా ప్రోగ్రాం లు ఉపయోగించి నేర్చుకున్నాము.
09:08 ఇక్కడ మీకొక అసైన్మెంట్:
09:11 student nameను key గా, మరియు
09:15 అతని / ఆమె శాతాన్ని value గాను కలిగి ఉన్న hash ను డిక్లేర్ చేయండి.
09:18 keys(), values() మరియు each() ఫంక్షన్ లను ఉపయోగించి హాష్ పై లూప్ చేయండి.
09:24 తరువాత ప్రతి విద్యార్థి యొక్క శాతాన్ని ముద్రించండి.
09:29 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:32 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:37 ఒకవేళ మీకు మంచి బాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:42 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది.
09:49 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:53 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:02 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:06 ఇది NMEICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా సహకరించబడుతుంది.
10:15 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:26 మీరు ఈ PERL ట్యుటోరియల్ ని భావిస్తున్నాము.
10:30 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
10:33 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india