Difference between revisions of "PERL/C2/Functions-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Functions in PERL   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|Functions in PERL పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 12: Line 12:
 
|-
 
|-
 
|00:10
 
|00:10
| PERL  functions ,     arguments    తో    functions     ను,  
+
| PERL  functions , argumentsతో functions ను,  
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|     return values    తో    functions     గురించి నేర్చుకుంటాము.
+
|return valuesతో functions గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
Line 24: Line 24:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|     Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం
+
|Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|     Perl 5.14.2     మరియు
+
|Perl 5.14.2 మరియు
  
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|     gedit     టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
+
|gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
|00:27
 
|00:27
| మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
+
|మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|00:31
 
|00:31
| PERL లో  variables, comments, loops, conditional statements మరియు  data Structures     గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి.
+
|PERL లో  variables, comments, loops, conditional statements మరియు  data Structures గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం   Spoken Tutorial   వెబ్ సైట్ ను సందర్శించండి
+
| దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి
  
 
|-
 
|-
Line 52: Line 52:
 
|-
 
|-
 
|00:51
 
|00:51
|PERL లో,   functions ను  Subroutines అని అని కూడా అంటారు , functions , sub కీవర్డ్తో డిక్లేర్ చేస్తారు.
+
|PERL లో, functions ను  Subroutines అని అని కూడా అంటారు, functions, sub కీవర్డ్తో డిక్లేర్ చేస్తారు.
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము  
+
|డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము  
  
 
|-
 
|-
 
|01:03
 
|01:03
| ఈ ఫంక్షన్ ఏ విధమైన  argumentsను తీసుకోదు మరియు
+
|ఈ ఫంక్షన్ ఏ విధమైన  argumentsను తీసుకోదు మరియు
  
 
|-
 
|-
 
|01:07
 
|01:07
| ఇది దేనిని తిరిగి ఇవ్వదు.
+
|ఇది దేనిని తిరిగి ఇవ్వదు.
  
 
|-
 
|-
 
|01:10
 
|01:10
| గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో  లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు.
+
|గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో  లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు.
  
 
|-
 
|-
 
|01:17
 
|01:17
|ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ  moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి .
+
|ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ  moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి.
  
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| module     ఫైల్ను స్క్రిప్ట్ లో చేర్చడానికి, ఈ క్రింది సింటాక్స్ ను ఉపయోగించాలి:
+
| module ఫైల్ను స్క్రిప్ట్ లో చేర్చడానికి, ఈ క్రింది సింటాక్స్ ను ఉపయోగించాలి:
  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
|   use ModuleFileName       సెమికోలన్
+
|use ModuleFileName సెమికోలన్
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం .
+
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|01:39
 
|01:39
| మీ టెక్స్ట్ ఎడిటర్ లో ఫైల్ ను తెరచి, దానికి simpleFunction dot pl     అని పేరు పెట్టండి.
+
| మీ టెక్స్ట్ ఎడిటర్ లో ఫైల్ ను తెరచి, దానికి simpleFunction dot pl అని పేరు పెట్టండి.
  
 
|-
 
|-
 
|01:46
 
|01:46
| gedit లో నా ఫైల్  simpleFunction dot pl   తెరచి ఉంది.  
+
|gedit లో నా ఫైల్  simpleFunction dot pl తెరచి ఉంది.  
  
 
|-
 
|-
Line 104: Line 104:
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| తరువాత   అమలు నియంత్రణ ఆ ఫంక్షన్ కు పంపబడుతుంది.
+
| తరువాత అమలు నియంత్రణ ఆ ఫంక్షన్ కు పంపబడుతుంది.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ & డెఫినిషన్.
+
|ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ మరియు డెఫినిషన్.
  
 
|-
 
|-
Line 124: Line 124:
 
|-
 
|-
 
|02:24
 
|02:24
|   టైపింగ్ చేసి,   Enter నొక్కడం ద్వారా  
+
|టైపింగ్ చేసి, Enter నొక్కడం ద్వారా  
  
 
|-
 
|-
 
|02:28
 
|02:28
| PERL scriptను అమలు చేయండి.  
+
|PERL scriptను అమలు చేయండి.  
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
| అవుట్పుట్ టెర్మినల్ లో చూపిన విధంగా ఉంటుంది.
+
| అవుట్పుట్ టెర్మినల్ లో చూపిన విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
|02:38
 
|02:38
|ఇప్పుడు, మనం   function తో argumentsను చూద్దాము.
+
|ఇప్పుడు, మనం function తో argumentsను చూద్దాము.
  
 
|-
 
|-
Line 148: Line 148:
 
|-
 
|-
 
|02:57
 
|02:57
| gedit లో ఇది నా functionWithArgs స్క్రిప్ట్ ఫైల్ .
+
| gedit లో ఇది నా functionWithArgs స్క్రిప్ట్ ఫైల్.
 
|-
 
|-
 
|03:02
 
|03:02
Line 159: Line 159:
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| పంపిన ఆర్గుమెంట్స్  $ var1  & $ var2  లో ఉంచబడును.   
+
| పంపిన ఆర్గుమెంట్స్  $var1  మరియు $var2  లో ఉంచబడును.   
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|  @_   ఒక ప్రత్యేకమైన  Perl     వేరియబుల్. దాని వివరాలను మనం భవిష్యత్ ట్యుటోరియల్లో నేర్చుకుంటాము.  
+
|  @_ ఒక ప్రత్యేకమైన  Perl వేరియబుల్. దాని వివరాలను మనం భవిష్యత్ ట్యుటోరియల్లో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|03:29
 
|03:29
|ఈ ఫంక్షన్ 2 వేరియబుల్ ల  కుడికను నిర్వహించి సమాధానాన్ని ముద్రిస్తుంది
+
|ఈ ఫంక్షన్ 2 వేరియబుల్ ల  కుడికను నిర్వహించి సమాధానాన్ని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| మీ ఫైల్ ను సేవ్ చేయండి.
+
|మీ ఫైల్ ను సేవ్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:42
 
|03:42
|   @_     అనేది ఒక ప్రత్యేకమైన Perl     అర్రే.
+
|@_ అనేది ఒక ప్రత్యేకమైన Perl అర్రే.
  
 
|-
 
|-
 
|03:46
 
|03:46
| ఇది పంపిన అర్రే ఆర్గుమెంట్స్  ను  నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|ఇది పంపిన అర్రే ఆర్గుమెంట్స్  ను  నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| అదేవిధంగా, మనం పంపిన అర్గుమెంట్స్ ను ఈ క్రింది వేరియబుల్స్ లో  పొందగలం.   
+
| అదేవిధంగా, మనం పంపిన అర్గుమెంట్స్ ను ఈ క్రింది వేరియబుల్స్ లో  పొందగలం.   
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|     $ Var1 స్పేస్ = space shift @_     సెమికోలన్
+
|$Var1 స్పేస్ = space shift @_ సెమికోలన్
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|     $ Var2 స్పేస్ = space shift @_     సెమికోలన్
+
|$Var2 స్పేస్ = space shift @_ సెమికోలన్
  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| Shift @_ , @_ array యొక్క మొదటి స్థానం నుండి  ఎలిమెంట్ ను తొలగిస్తుంది  
+
|Shift @_ , @_ array యొక్క మొదటి స్థానం నుండి  ఎలిమెంట్ ను తొలగిస్తుంది.
  
 
|-
 
|-
Line 202: Line 202:
 
|-
 
|-
 
|04:24
 
|04:24
|మరొక మార్గం:     $ var1 space = space dollar underscore open square bracket zero close square bracket    సెమికోలన్  
+
|మరొక మార్గం: $var1 space = space dollar underscore open square bracket zero close square bracket    సెమికోలన్  
  
 
|-
 
|-
 
|04:38
 
|04:38
|     $ Var2 space = space dollar underscoreopen square bracket 1 close square bracket     సెమికోలన్.
+
|$Var2 space = space dollar underscoreopen square bracket 1 close square bracket సెమికోలన్.
  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
| పైన పేర్కొన్న మార్గం indexను ఉపయోగించి @_ array యొక్క elements ను పొందిన మాదిరిగానే ఉంటుంది.
+
| పైన పేర్కొన్న మార్గం indexను ఉపయోగించి @_ array యొక్క elements ను పొందిన మాదిరిగానే ఉంటుంది.
  
 
|-
 
|-
 
|04:59
 
|04:59
| ఇప్పుడు, టెర్మినల్ కు మారి,     perl functionWithArgs dot pl అని   టైప్ చేసి,
+
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, perl functionWithArgs dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|05:06
 
|05:06
| Enter నొక్కడం ద్వారా     scriptను   అమలు చేయండి.  
+
|Enter నొక్కడం ద్వారా scriptను అమలు చేయండి.  
  
 
|-
 
|-
Line 234: Line 234:
 
|-
 
|-
 
|05:35
 
|05:35
| Gedit లో  funcWithSingleRtrnVal dot pl స్క్రిప్ట్ కు నన్ను  మారనివ్వండి.     
+
|Gedit లో  funcWithSingleRtrnVal dot pl స్క్రిప్ట్ కు నన్ను  మారనివ్వండి.     
  
 
|-
 
|-
 
|05:46
 
|05:46
| మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ను తెరవండి మరియు క్రింద చూపబడిన కోడ్ ను టైప్ చెయ్యండి .
+
|మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ను తెరవండి మరియు క్రింద చూపబడిన కోడ్ ను టైప్ చెయ్యండి.
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|ఇక్కడ, మనం  parameters     10 మరియు 20 తో     addVariables     అనే ఫంక్షన్ ను పిలుస్తాము.
+
|ఇక్కడ, మనం  parameters 10 మరియు 20 తో addVariables అనే ఫంక్షన్ ను పిలుస్తాము.
  
 
|-
 
|-
 
|06:01
 
|06:01
|ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువను   $ addition వేరియబుల్లో పొందుతాము .
+
|ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువను $ addition వేరియబుల్లో పొందుతాము.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|ఫైల్ ను   Save   చెయ్యండి.   
+
|ఫైల్ ను Save చెయ్యండి.   
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
| ఇప్పుడు,     script     ను  execute   చేద్దాము.
+
|ఇప్పుడు, script ను  execute చేద్దాము.
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
| కాబట్టి,     terminal     మారి,  
+
|కాబట్టి, terminal మారి,  
  
 
|-
 
|-
 
|06:24
 
|06:24
|   perl funcWithSingleRtrnVal dot pl  అని టైప్ చేసి,   Enter నొక్కండి  
+
|perl funcWithSingleRtrnVal dot pl  అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| టెర్మినల్ పై output ప్రదర్శించబడుతుంది.
+
|టెర్మినల్ పై output ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
| ఇప్పుడు, మనం ఒక బహుళ విలువలను అందించే ఫంక్షన్ ను చూద్దాం.   
+
|ఇప్పుడు, మనం ఒక బహుళ విలువలను అందించే ఫంక్షన్ ను చూద్దాం.   
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
|06:53
 
|06:53
| Gedit లో, నేను ఒక ఫైల్ ను తెరిచి, దీనికి funcWithMultipleRtrnVals dot pl   గా పేరు ఇచ్చాను.  
+
|Gedit లో, నేను ఒక ఫైల్ ను తెరిచి, దీనికి funcWithMultipleRtrnVals dot pl గా పేరు ఇచ్చాను.  
  
 
|-
 
|-
Line 289: Line 289:
 
|-
 
|-
 
|07:08
 
|07:08
| ఇప్పుడు, చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
+
|ఇప్పుడు, చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
|07:21
 
|07:21
| ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువలు వేరియబుల్స్     $ var1, $ var2 మరియు $addition లలో   పొందుతాము  
+
|ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువలు వేరియబుల్స్ $var1, $var2 మరియు $addition లలో పొందుతాము.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
| ఈ ఫంక్షన్ కూడిక చేసి, పంపిన పారామితులను మరియు ఫలితాత్మక జవాబును తిరిగి అందచేస్తుంది.  
+
|ఈ ఫంక్షన్ కూడిక చేసి, పంపిన పారామితులను మరియు ఫలితాత్మక జవాబును తిరిగి అందచేస్తుంది.  
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
| ఈ దృష్టాంతం మనం ఒక ఫంక్షన్ నుండి అర్రేని ఎలా తిరిగి పొందవచ్చో ప్రదర్శిస్తుంది.
+
|ఈ దృష్టాంతం మనం ఒక ఫంక్షన్ నుండి అర్రేని ఎలా తిరిగి పొందవచ్చో ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
| 07:53
+
|07:53
 
|అదేవిధంగా, ఇది  ఒక ఫంక్షన్ నుండి  hash  ఎలా తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తుంది.
 
|అదేవిధంగా, ఇది  ఒక ఫంక్షన్ నుండి  hash  ఎలా తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తుంది.
  
 
|-
 
|-
 
|08:00
 
|08:00
| మీ ఫైల్ ను Save చెయ్యండి .
+
| మీ ఫైల్ ను Save చెయ్యండి.
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
| ఇప్పుడు మనము టెర్మినల్ నందు Perl   స్క్రిప్ట్ ను  
+
|ఇప్పుడు మనము టెర్మినల్ నందు Perl స్క్రిప్ట్ ను  
  
 
|-
 
|-
 
|08:10
 
|08:10
|     Perl funcWithMultipleRtrnVals dot pl   టైప్ చేసి,  
+
|Perl funcWithMultipleRtrnVals dot pl టైప్ చేసి,  
  
 
|-
 
|-
| 08:18
+
|08:18
|   Enter నొక్కడం  ద్వారా అమలు చేద్దాం.  
+
|Enter నొక్కడం  ద్వారా అమలు చేద్దాం.  
  
 
|-
 
|-
 
|08:20
 
|08:20
| టెర్మినల్ లో అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
+
|టెర్మినల్ లో అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|08:32
 
|08:32
| Perl అనేక అంర్నిర్మిత  ఫంక్షన్స్ ను అందిస్తుంది.
+
|Perl అనేక అంర్నిర్మిత  ఫంక్షన్స్ ను అందిస్తుంది.
  
 
|-
 
|-
 
|08:36
 
|08:36
| వాటిలో కొన్నింటిని మనం మునుపటి ట్యుటోరియల్లో తెలుసుకున్నాము. ఉదాహరణకు -     arrays, Hash, sort, scalar, each, keys  మొదలైనవి.
+
|వాటిలో కొన్నింటిని మనం మునుపటి ట్యుటోరియల్లో తెలుసుకున్నాము. ఉదాహరణకు - arrays, Hash, sort, scalar, each, keys  మొదలైనవి.
  
 
|-
 
|-
 
|08:49
 
|08:49
| అంర్నిర్మిత ఫంక్షన్స్ ను మనము నిర్వచించే ఏ ఇతర ఫంక్షన్స్ కాల్ చేసిన మాదిరిగానే కాల్ చేస్తాము.  
+
|అంర్నిర్మిత ఫంక్షన్స్ ను మనము నిర్వచించే ఏ ఇతర ఫంక్షన్స్ కాల్ చేసిన మాదిరిగానే కాల్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
| ఉదా.    sort open bracket @arrayName close bracket     సెమికోలన్.
+
| ఉదాహరణ కు sort open bracket @arrayName close bracket సెమికోలన్.
  
 
|-
 
|-
Line 353: Line 353:
 
|-
 
|-
 
|09:10
 
|09:10
| వాటిఔట్పుట్స్ ను గమనించండి  
+
| వాటి ఔట్పుట్స్ ను గమనించండి.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|సారాంశం చూద్దాం
+
|సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
Line 365: Line 365:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|     Perl   లో   functions   
+
|Perl లో functions   
  
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|     arguments     తో   functions     మరియు   
+
|arguments తో functions మరియు   
  
 
|-
 
|-
 
|09:22
 
|09:22
| నమూనా ప్రోగ్రామ్లను     ఉపయోగించి   functions   విలువలను ఎలా తిరిగి ఇస్తుందో నేర్చుకున్నాము.
+
|నమూనా ప్రోగ్రామ్లను ఉపయోగించి functions విలువలను ఎలా తిరిగి ఇస్తుందో నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
Line 381: Line 381:
 
|-
 
|-
 
|09:29
 
|09:29
| మూడు ఆర్గుమెంట్స్  తీసుకొనే ఒక్క  functionను వ్రాయండి.     
+
|మూడు ఆర్గుమెంట్స్  తీసుకొనే ఒక్క  functionను వ్రాయండి.     
  
 
|-
 
|-
 
|09:33
 
|09:33
|ఈ ఆర్గుమెంట్స్   పై కొన్ని చర్యలను జరపండి .
+
|ఈ ఆర్గుమెంట్స్ పై కొన్ని చర్యలను జరపండి.
  
 
|-
 
|-
 
|09:37
 
|09:37
| arguments పై  చేసిన  చర్య  యొక్క  ఫలితం Return చేసి,ముద్రించండి.   
+
|arguments పై  చేసిన  చర్య  యొక్క  ఫలితం Return చేసి, ముద్రించండి.   
  
 
|-
 
|-
 
|09:43
 
|09:43
| క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
|-
 
|-
 
|09:47
 
|09:47
Line 404: Line 404:
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
+
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను అందిస్తుంది.
  
 
|-
 
|-
Line 420: Line 420:
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
|ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 428: Line 428:
 
|-
 
|-
 
| 10:40
 
| 10:40
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
  
 
|-
 
|-
Line 436: Line 436:
 
|-
 
|-
 
|10:46
 
|10:46
| మీకు ధన్యవాదాలు.
+
| మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 13:26, 1 December 2019

Time Narration
00:01 Functions in PERL పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 PERL functions , argumentsతో functions ను,
00:13 return valuesతో functions గురించి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ కోసం, నేను
00:18 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:22 Perl 5.14.2 మరియు
00:24 gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:27 మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:31 PERL లో variables, comments, loops, conditional statements మరియు data Structures గురించి మీకు ప్రాథమిక అవగాహనా ఉండాలి.
00:41 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి
00:47 మనము మొదట కొన్ని సాధారణ PERL functions ను చూద్దాము.
00:51 PERL లో, functions ను Subroutines అని అని కూడా అంటారు, functions, sub కీవర్డ్తో డిక్లేర్ చేస్తారు.
00:57 డిక్లేర్ చేయబడ్డ ఒక ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని కర్లీ బ్రాకెట్స్ లోపల వ్రాస్తాము
01:03 ఈ ఫంక్షన్ ఏ విధమైన argumentsను తీసుకోదు మరియు
01:07 ఇది దేనిని తిరిగి ఇవ్వదు.
01:10 గమనిక: ఫంక్షన్ నిర్వచనాన్ని స్క్రిప్ట్ లో లేదా మరొక module లో ఎక్కడైనా వ్రాయవచ్చు.
01:17 ఈ ఫంక్షన్ ను ఉపయోగించడానికి ఈ moduleను తరువాత స్క్రిప్ట్ లో చేర్చాలి.
01:24 module ఫైల్ను స్క్రిప్ట్ లో చేర్చడానికి, ఈ క్రింది సింటాక్స్ ను ఉపయోగించాలి:
01:31 use ModuleFileName సెమికోలన్
01:35 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
01:39 మీ టెక్స్ట్ ఎడిటర్ లో ఫైల్ ను తెరచి, దానికి simpleFunction dot pl అని పేరు పెట్టండి.
01:46 gedit లో నా ఫైల్ simpleFunction dot pl తెరచి ఉంది.
01:51 స్క్రీన్ పై ప్రదర్శించబడే కోడ్ ను టైప్ చేయండి.
01:55 ఇక్కడ, మనం కేవలం నిర్వచించిన ఫంక్షన్ ను పిలుస్తున్నాం.
02:00 తరువాత అమలు నియంత్రణ ఆ ఫంక్షన్ కు పంపబడుతుంది.
02:06 ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ మరియు డెఫినిషన్.
02:10 ఈ ఫంక్షన్, ఇచ్చిన టెక్స్ట్ ను ముద్రిస్తుంది.
02:14 మీ ఫైల్ ను సేవ్ చేయండి.
02:17 టెర్మినల్ కు మారి, perl simpleFunction dot pl అని
02:24 టైపింగ్ చేసి, Enter నొక్కడం ద్వారా
02:28 PERL scriptను అమలు చేయండి.
02:30 అవుట్పుట్ టెర్మినల్ లో చూపిన విధంగా ఉంటుంది.
02:38 ఇప్పుడు, మనం function తో argumentsను చూద్దాము.
02:44 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి ఈ ఫంక్షన్ ను మనం అర్థం చేసుకుందాం.
02:48 మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ నుతెరచి, దానికి functionWithArgs dot pl అని పేరు పెట్టండి.
02:57 gedit లో ఇది నా functionWithArgs స్క్రిప్ట్ ఫైల్.
03:02 స్క్రీన్ పై క్రింద చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
03:07 ఇక్కడ, మనం function ను 10 మరియు 20 ఆర్గుమెంట్స్ గా కాల్ చేస్తున్నాము.
03:13 పంపిన ఆర్గుమెంట్స్ $var1 మరియు $var2 లో ఉంచబడును.
03:20 @_ ఒక ప్రత్యేకమైన Perl వేరియబుల్. దాని వివరాలను మనం భవిష్యత్ ట్యుటోరియల్లో నేర్చుకుంటాము.
03:29 ఈ ఫంక్షన్ 2 వేరియబుల్ ల కుడికను నిర్వహించి సమాధానాన్ని ముద్రిస్తుంది.
03:37 మీ ఫైల్ ను సేవ్ చేయండి.
03:42 @_ అనేది ఒక ప్రత్యేకమైన Perl అర్రే.
03:46 ఇది పంపిన అర్రే ఆర్గుమెంట్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది.
03:51 అదేవిధంగా, మనం పంపిన అర్గుమెంట్స్ ను ఈ క్రింది వేరియబుల్స్ లో పొందగలం.
03:56 $Var1 స్పేస్ = space shift @_ సెమికోలన్
04:04 $Var2 స్పేస్ = space shift @_ సెమికోలన్
04:12 Shift @_ , @_ array యొక్క మొదటి స్థానం నుండి ఎలిమెంట్ ను తొలగిస్తుంది.
04:21 దానిని వేరియబుల్ కు అప్పగిస్తుంది.
04:24 మరొక మార్గం: $var1 space = space dollar underscore open square bracket zero close square bracket సెమికోలన్
04:38 $Var2 space = space dollar underscoreopen square bracket 1 close square bracket సెమికోలన్.
04:49 పైన పేర్కొన్న మార్గం indexను ఉపయోగించి @_ array యొక్క elements ను పొందిన మాదిరిగానే ఉంటుంది.
04:59 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, perl functionWithArgs dot pl అని టైప్ చేసి,
05:06 Enter నొక్కడం ద్వారా scriptను అమలు చేయండి.
05:14 అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
05:23 ఇప్పుడు, మనము ఒక విలువను తిరిగి ఇచ్చే ఫంక్షన్ ను చూద్దాం.
05:32 మనం దీనినే నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం
05:35 Gedit లో funcWithSingleRtrnVal dot pl స్క్రిప్ట్ కు నన్ను మారనివ్వండి.
05:46 మీ టెక్స్ట్ ఎడిటర్లో ఫైల్ను తెరవండి మరియు క్రింద చూపబడిన కోడ్ ను టైప్ చెయ్యండి.
05:52 ఇక్కడ, మనం parameters 10 మరియు 20 తో addVariables అనే ఫంక్షన్ ను పిలుస్తాము.
06:01 ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువను $ addition వేరియబుల్లో పొందుతాము.
06:09 ఈ ఫంక్షన్ పంపిన parametersపై కూడిక జరిపి జవాబును తిరిగి అందిస్తుంది.
06:15 ఫైల్ ను Save చెయ్యండి.
06:17 ఇప్పుడు, script ను execute చేద్దాము.
06:20 కాబట్టి, terminal మారి,
06:24 perl funcWithSingleRtrnVal dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:35 టెర్మినల్ పై output ప్రదర్శించబడుతుంది.
06:43 ఇప్పుడు, మనం ఒక బహుళ విలువలను అందించే ఫంక్షన్ ను చూద్దాం.
06:48 మనం దీనిని నమూనా ప్రోగ్రాం ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
06:53 Gedit లో, నేను ఒక ఫైల్ ను తెరిచి, దీనికి funcWithMultipleRtrnVals dot pl గా పేరు ఇచ్చాను.
07:04 దయచేసి మీ text editor లో ఇలా చేయండి.
07:08 ఇప్పుడు, చూపబడిన కోడ్ ను టైప్ చేయండి.
07:13 ఇక్కడ, మనం పారామితులు 10 మరియు 20 తో addVariables ఫంక్షన్ ని పిలుస్తున్నాము.
07:21 ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువలు వేరియబుల్స్ $var1, $var2 మరియు $addition లలో పొందుతాము.
07:31 ఈ ఫంక్షన్ కూడిక చేసి, పంపిన పారామితులను మరియు ఫలితాత్మక జవాబును తిరిగి అందచేస్తుంది.
07:42 ఈ దృష్టాంతం మనం ఒక ఫంక్షన్ నుండి అర్రేని ఎలా తిరిగి పొందవచ్చో ప్రదర్శిస్తుంది.
07:53 అదేవిధంగా, ఇది ఒక ఫంక్షన్ నుండి hash ఎలా తిరిగి ఇవ్వబడుతుందో తెలియజేస్తుంది.
08:00 మీ ఫైల్ ను Save చెయ్యండి.
08:03 ఇప్పుడు మనము టెర్మినల్ నందు Perl స్క్రిప్ట్ ను
08:10 Perl funcWithMultipleRtrnVals dot pl టైప్ చేసి,
08:18 Enter నొక్కడం ద్వారా అమలు చేద్దాం.
08:20 టెర్మినల్ లో అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
08:32 Perl అనేక అంర్నిర్మిత ఫంక్షన్స్ ను అందిస్తుంది.
08:36 వాటిలో కొన్నింటిని మనం మునుపటి ట్యుటోరియల్లో తెలుసుకున్నాము. ఉదాహరణకు - arrays, Hash, sort, scalar, each, keys మొదలైనవి.
08:49 అంర్నిర్మిత ఫంక్షన్స్ ను మనము నిర్వచించే ఏ ఇతర ఫంక్షన్స్ కాల్ చేసిన మాదిరిగానే కాల్ చేస్తాము.
08:57 ఉదాహరణ కు sort open bracket @arrayName close bracket సెమికోలన్.
09:04 మనం ఉపయోగించిన నమూనా ప్రోగ్రామ్లలో కొన్ని అంర్నిర్మిత ఫంక్షన్స్ ను చేర్చడానికి ప్రయత్నించి,
09:10 వాటి ఔట్పుట్స్ ను గమనించండి.
09:13 సారాంశం చూద్దాం.
09:15 ఈ ట్యుటోరియల్ లో మనము:
09:17 Perl లో functions
09:19 arguments తో functions మరియు
09:22 నమూనా ప్రోగ్రామ్లను ఉపయోగించి functions విలువలను ఎలా తిరిగి ఇస్తుందో నేర్చుకున్నాము.
09:27 ఇక్కడ మీకోసం ఒక్క assignment
09:29 మూడు ఆర్గుమెంట్స్ తీసుకొనే ఒక్క functionను వ్రాయండి.
09:33 ఈ ఆర్గుమెంట్స్ పై కొన్ని చర్యలను జరపండి.
09:37 arguments పై చేసిన చర్య యొక్క ఫలితం Return చేసి, ముద్రించండి.
09:43 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:47 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.
09:51 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:02 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను అందిస్తుంది.
10:07 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:14 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:19 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:28. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:40 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:43 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:46 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india