Difference between revisions of "PERL/C2/Data-Structures/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|'''Time'''    
|   Narration   
+
|'''Narration'''    
 
   
 
   
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
|   Perl   లో   Data Structures   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న   Data Structures గురించి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|ఇక్కడ నేను     Ubuntu Linux 12.04     ఆపరేటింగ్ సిస్టం మరియు    Perl 5.14.2    ను ఉపయోగిస్తున్నాను.  
+
|ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు    Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:18
 
|00:18
|నేను   gedit     టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
+
|నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.  
 
    
 
    
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|మీకు Perl   లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|   comments, loops మరియు conditional statements    ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
+
|comments, loops మరియు conditional statements    ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
  
 
|-
 
|-
| 00:36
+
|00:36
 
|దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial  వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial  వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|   Perl లో మూడు రకాల   data structures   ఉన్నాయి:
+
|Perl లో మూడు రకాల data structures ఉన్నాయి:
 
   
 
   
 
|-
 
|-
 
|00:44
 
|00:44
|   Scalar   ,   Array  
+
|Scalar, Array  
 
   
 
   
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|   మరియు Hash   , దీనినే   Associative Array   అని కూడా పిలుస్తారు.  
+
|మరియు Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు.  
  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|   Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా  కలిగి ఉంటాయి.  
+
|Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా  కలిగి ఉంటాయి.  
 
   
 
   
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|డేటా రకము   string, number, double  మొదలైన వాటిగా ఉండవచ్చు.
+
|డేటా రకము string, number, double  మొదలైన వాటిగా ఉండవచ్చు.
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|గమనిక:   Perl లో   Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
+
|గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|   Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.   
+
|Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.   
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
|01:35
 
|01:35
| number   రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం , వ్యవకలనం మొదలైనవి వంటి   నిర్వహించడం.  
+
|number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం, వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా     concatenation, substr    మొదలైన వాటిని నిర్వహించడం.
+
|స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr    మొదలైన వాటిని నిర్వహించడం.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|ఇప్పుడు , మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం.  
+
|ఇప్పుడు, మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:52
 
|01:52
|టెర్మినల్ కు మారి,  gedit scalars dot pl     స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి   Enter   నొక్కండి.
+
|టెర్మినల్ కు మారి,  gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|ఇది  scalars dot pl  ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.  
+
|ఇది  scalars dot pl  ఫైల్ ను gedit లో తెరుస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 113: Line 113:
 
|-
 
|-
 
|02:09  
 
|02:09  
|ఇది   scalar    కు    declaration   మరియు   assignment   .
+
|ఇది scalarకు declaration మరియు assignment.
 
   
 
   
 
|-
 
|-
 
|02:13
 
|02:13
|ఇవి   number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
+
|ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
 
   
 
   
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|ఇవి   string   రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే   string operations   .
+
|ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations.
 
   
 
   
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|   substr   అనేది   PERL function ఇది   string   యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
+
|substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|ఇక్కడ,   index 0   (zero)     string   ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి     string యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
+
|ఇక్కడ, index 0(zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో  తెలియచేసేది.
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|మరియు, 11 offset ను అవుట్ పుట్ లో   string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
+
|మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|ఫైల్   save   చేయడానికి   Ctrl + నొక్కండి.   
+
|ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి.   
 
   
 
   
 
|-
 
|-
 
| 02:50  
 
| 02:50  
|తరువాత టెర్మినల్ కు మారి, Perl script   ను
+
|తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను,
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|   perl scalars dot pl   గా అమలు చేసి,  Enter   నొక్కండి.
+
|perl scalars dot pl గా అమలు చేసి,  Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|ఇప్పుడు మనము   PERL   లో   array     డేటా నిర్మాణాన్ని  చుద్దాం.  
+
|ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని  చుద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|   Array:   ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
+
|Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
 
   
 
   
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|ఎలిమెంట్స్ లు   string, number మొదలైనవి అయి   ఉండవచ్చు.  
+
|ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఇది   array   పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి   index   ను కలిగి ఉంటుంది.  
+
|ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|   Index   సున్నాతో మొదలవుతుంది.  
+
|Index సున్నాతో మొదలవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా,  array ను లేదా దాని పొడవును   Perl   లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
+
|ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా,  array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|   Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
+
|Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్  ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|   at the rate (@) variableName space equal to    space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.  
+
|at the rate (@) variableName space equal to    space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.  
  
 
|-
 
|-
 
|03:54
 
|03:54
|ఇప్పుడు మనం   array డేటా స్ట్రక్చర్  ను ఉదాహరణతో  చూద్దాం.  
+
|ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్  ను ఉదాహరణతో  చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|టెర్మినల్ కు మారండి మరియు   gedit perlArray dot pl     స్పేస్    &   అని టైప్ చేసి   Enter   నొక్కండి.  
+
|టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్    & అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
   
 
   
 
|-
 
|-
| 04:08
+
|04:08
|ఇది   perlArray dot pl   ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.   
+
|ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.   
 
   
 
   
 
|-
 
|-
Line 204: Line 204:
 
   
 
   
 
|-
 
|-
| 04:18
+
|04:18
|ఇది   number     రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే   number array   .   
+
|ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array.   
 
   
 
   
 
|-
 
|-
|   04:23
+
|04:23
|ఇది   string     రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే   string array   .   
+
|ఇది string రకపు ఎలెమెంట్స్ ను  కలిగి ఉండే string array.   
 
   
 
   
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
|ఈ   array   రెండు   number   మరియు   string   రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.  
+
|ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఈ ఉదాహరణ   Perl   లో వివిధ రకాల   arrays   లను చూపుతుంది  
+
|ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|ఇలా మనం   Perl   లో   array ని ముద్రిస్తాము.  
+
|ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|04:43
 
|04:43
|ఫైల్ ను సేవ్ చెయ్యడానికి   Ctrl + S   ను నొక్కండి.  
+
|ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు   Perl script   ను  
+
|తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను  
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
| perl perlArray dot pl   గా టైప్ చేసి, Enter నొక్కండి.  
+
|perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 241: Line 241:
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|ఇప్పుడు మనం   Perlలో   Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం.  
+
|ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|   Hash,   ప్రత్యామ్నాయంగా   Associative array   అని పిలువబడుతుంది.
+
|Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|ఇది   Key - Value   జత డేటా నిర్మాణం.
+
|ఇది Key - Value జత డేటా నిర్మాణం.
 
   
 
   
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|   hash     లో   Key   ఏకైకము.  
+
|hash లో Key ఏకైకము.  
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|ఒక వేళ అదే   key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ     key   యొక్క    value       key   కు కేటాయించిన చివరి   value   ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును.  
+
|ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క    value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును.  
 
   
 
   
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|   Value నకిలీ కావచ్చు.
+
|Value నకిలీ కావచ్చు.
 
   
 
   
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
|05:34
 
|05:34
|   hash   సింటాక్స్
+
|hash సింటాక్స్
  
 
|-
 
|-
 
|05:36
 
|05:36
|   percentage variable name space equal to space open bracket  
+
|percentage variable name space equal to space open bracket
  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|   Enter     నొక్కండి.     single quote key Name single quote space equal to greater than sign space Value comma     
+
|Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma     
 
   
 
   
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|   Enter నొక్కండి
+
|Enter నొక్కండి.[[File:Example.jpg]]
 
   
 
   
 
|-
 
|-
 
|  05:52
 
|  05:52
|   single quote key Name single quote space equal to greater than sign space Value     
+
|single quote key Name single quote space equal to greater than sign space Value     
  
 
|-
 
|-
 
|05:58
 
|05:58
|   Enter     నొక్కండి  
+
|Enter నొక్కండి  
 
   
 
   
 
|-
 
|-
Line 297: Line 297:
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
|ఇప్పుడు మనం   hash   డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.  
+
|ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|టెర్మినల్ కు మారి
+
|టెర్మినల్ కు మారి,
  
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
|   gedit perlHash dot pl     స్పేస్   &   అని టైప్ చేసి   Enter     నొక్కండి.  
+
|gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 321: Line 321:
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|ఈ ఉదాహరణ   hash   యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.  
+
|ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.  
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|ఇప్పుడు మనం   hash    ను ఎలా ముద్రించాలో చూద్దాం.  
+
|ఇప్పుడు మనం hashను ఎలా ముద్రించాలో చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|ఇప్పటికీ, నేను  hash   ను ముద్రించిన విధానమును గమనించండి.
+
|ఇప్పటికీ, నేను  hash ను ముద్రించిన విధానమును గమనించండి.
  
 
|-
 
|-
Line 337: Line 337:
 
|-
 
|-
 
|06:47
 
|06:47
|ఫైల్ సేవ్ చేయడానికి   Ctrl + S   నొక్కండి.   
+
|ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి.   
  
 
|-
 
|-
Line 345: Line 345:
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|   perl perlHash dot pl గా  టైప్ చేసి,  Enter నొక్కి అమలు చేయండి
+
|perl perlHash dot pl గా  టైప్ చేసి,  Enter నొక్కి అమలు చేయండి
  
 
|-
 
|-
Line 357: Line 357:
 
|-
 
|-
 
|07:09
 
|07:09
| Perl  లో scalar   ,     Array   మరియు  
+
|Perlలో scalar, Array మరియు  
 
   
 
   
 
|-
 
|-
 
|07:11
 
|07:11
|   Hash Data Structure  లను      
+
|Hash Data Structureలను      
 
 
 
 
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|   scalar variable ను   డిక్లేర్ చేయండి
+
|scalar variable ను డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|దానికి   type float   యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి.
+
|దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
| Red , Yellow  మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి.  
+
| Red, Yellow  మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి.  
 
   
 
   
 
|-
 
|-
Line 389: Line 389:
 
|-
 
|-
 
|07:33
 
|07:33
|సూచన: Employee  =>(equal to greater than sign)  John  కామా   
+
|సూచన: Employee  =>(equal to greater than sign)  John  కామా   
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|మీరు ఈ  Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
+
|మీరు ఈ  Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.  
 
   
 
   
 
|-
 
|-

Revision as of 16:46, 25 October 2019

Time Narration
00:00 Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము.
00:11 ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:18 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:22 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:25 మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి.
00:29 comments, loops మరియు conditional statements ల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:36 దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:41 Perl లో మూడు రకాల data structures ఉన్నాయి:
00:44 Scalar, Array
00:46 మరియు Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు.
00:50 Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి.
00:56 డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు.
01:01 ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది.
01:06 గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది.
01:11 Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి.
01:16 $count = 12 సెమికోలన్.
01:20 $string = సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్.
01:26 Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
01:30 దీనికి విలువను కేటాయించడం.
01:32 ఒక scalar ను మరొక దానికి కేటాయించడం.
01:35 number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం, వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం.
01:41 స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం.
01:48 ఇప్పుడు, మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం.
01:52 టెర్మినల్ కు మారి, gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి.
02:01 ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
02:05 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:09 ఇది scalarకు declaration మరియు assignment.
02:13 ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు.
02:19 ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations.
02:25 substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది.
02:30 ఇక్కడ, index 0(zero) string ప్రారంభాన్నితెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది.
02:39 మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది.
02:46 ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి.
02:50 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను,
02:55 perl scalars dot pl గా అమలు చేసి, Enter నొక్కండి.
03:00 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది.
03:05 ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం.
03:09 Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా.
03:12 ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు.
03:16 ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది.
03:22 Index సున్నాతో మొదలవుతుంది.
03:25 ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
03:33 Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది.
03:39 array వ్రాయడానికి సింటాక్స్:
03:41 at the rate (@) variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon.
03:54 ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్ ను ఉదాహరణతో చూద్దాం.
03:57 టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
04:08 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
04:12 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
04:18 ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array.
04:23 ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array.
04:29 ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది.
04:34 ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది.
04:39 ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము.
04:43 ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి.
04:47 తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను
04:52 perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి.
04:59 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
05:04 ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం.
05:08 Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది.
05:12 ఇది Key - Value జత డేటా నిర్మాణం.
05:15 hash లో Key ఏకైకము.
05:18 ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును.
05:28 Value నకిలీ కావచ్చు.
05:30 ఇది ఏ డేటా రకపు valueనైనా కలిగి ఉంటుంది.
05:34 hash సింటాక్స్
05:36 percentage variable name space equal to space open bracket.
05:41 Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma
05:50 Enter నొక్కండి.File:Example.jpg
05:52 single quote key Name single quote space equal to greater than sign space Value
05:58 Enter నొక్కండి
06:00 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
06:03 ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం.
06:07 టెర్మినల్ కు మారి,
06:10 gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి.
06:18 ఇది perlHash dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
06:22 స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
06:27 ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది.
06:31 ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని చూపిస్తుంది.
06:35 ఇప్పుడు మనం hashను ఎలా ముద్రించాలో చూద్దాం.
06:38 ఇప్పటికీ, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి.
06:42 వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది.
06:47 ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి.
06:50 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను
06:55 perl perlHash dot pl గా టైప్ చేసి, Enter నొక్కి అమలు చేయండి
07:01 అవుట్ పుట్ టెర్మినల్ పై క్రింది విధంగా ప్రదర్శించబడుతుంది.
07:05 మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము-
07:09 Perlలో scalar, Array మరియు
07:11 Hash Data Structureలను
07:13 నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.
07:15 ఇక్కడ మీకొక అసైన్మెంట్-
07:17 scalar variable ను డిక్లేర్ చేయండి.
07:19 దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి.
07:23 Red, Yellow మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి.
07:28 Employee Name మరియు వారి department యొక్క hash లను డిక్లేర్ చేసి, ముద్రించండి.
07:33 సూచన: Employee =>(equal to greater than sign) John కామా
07:38 Department =>(equal to greater than sign) Engineering .
07:42 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:46 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:49 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
07:59 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:03 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
08:10 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:15 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
08:22 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
08:33 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
08:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
08:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india