Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Users-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం . |- | 00...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం .
+
| Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
Line 14: Line 14:
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,  
 +
నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,
 +
 
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
 
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
 
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
 +
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
Line 27: Line 30:
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|.బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
+
|బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
Line 33: Line 36:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| Navigation block లో Site Administrationని, ఆపై  Users ట్యాబు క్లిక్ చేయండి
+
| Navigation block లో Site Administrationని, ఆపై  Users ట్యాబు క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
Line 43: Line 46:
 
| 01:37
 
| 01:37
 
| New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి.
 
| New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి.
'Click to enter text అనే లింక్ పై క్లిక్ చేయండి.
+
Click to enter text అనే లింక్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా పాస్ వర్డ్ ఈ నియమాలు పాటించాలి.
+
| దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా పాస్ వర్డ్ ఈ నియమాలు పాటించాలి.
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
Line 61: Line 64:
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| Email display లో, నేను   Allow everyone to see my email address ఎంచుకున్నానని గమనించండి   
+
| Email display లో, నేను Allow everyone to see my email address ఎంచుకున్నానని గమనించండి   
 
ఇది ఎందుకంటే నేను ఈ  యూజర్ ని  admin user  గా తరువాత తయారు చేయబోతున్నాను.   
 
ఇది ఎందుకంటే నేను ఈ  యూజర్ ని  admin user  గా తరువాత తయారు చేయబోతున్నాను.   
 
|-
 
|-
|02:30 తప్పించుకొనుట
+
|02:30  
| కానీ ఇది ఇతర యూసర్ లు  అనగా  teachers మరియు studentsలకు తపించబడింది.
+
|తప్పించుకొనుట కానీ ఇది ఇతర యూసర్ లు  అనగా  teachers మరియు studentsలకు తపించబడింది.
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
Line 164: Line 167:
 
| 05:58
 
| 05:58
 
| ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి.
 
| ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి.
లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని చూపిస్తుంది.
+
లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
Line 245: Line 248:
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| .Email display క్రింద Allow only other course members to see my email addressని  ఎంచుకోండి.
+
|Email display క్రింద Allow only other course members to see my email addressని  ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
Line 251: Line 254:
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
| City/Town లో నేను Mumbai' టైపు చేస్తాను.
+
| City/Town లో నేను Mumbai టైపు చేస్తాను.
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
Line 266: Line 269:
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| మొదటి యూసర్ కోసం, స్టేటస్  సందేశం: User not added - already registered
+
| మొదటి యూసర్ కోసం, స్టేటస్  సందేశం: User not added - already registered.
 
|-
 
|-
 
| 10:35
 
| 10:35
Line 287: Line 290:
 
|-
 
|-
 
|11:08
 
|11:08
|Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి . Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి.
+
|Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి. Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
Line 294: Line 297:
 
| 11:23
 
| 11:23
 
| దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
| దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
.సారాంశం చూద్దాం.
+
సారాంశం చూద్దాం.
 
|-
 
|-
 
|11:29
 
|11:29
Line 306: Line 309:
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
|.స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
 
|-
 
|-
 
| 11:55
 
| 11:55

Revision as of 15:12, 11 March 2019

Time Narration
00:01 Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది, ఎలా

ఒక యూసర్ ని జోడించుట ఒక యూసర్ యొక్క ప్రొఫైల్ ని ఎడిట్ చేయుట పెద్ద మొత్తం మీద యూజర్స్ ని అప్లోడ్ చేయుట

00:17 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,

నేను ఉబుంటు లైనక్స్ OS 16.04,

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:43 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:51 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు తమ Moodle వెబ్సైట్లో సృష్టించిన కొన్ని కోర్సులను కలిగి ఉండాలి.

లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.

01:05 బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
01:14 ఇప్పుడు మనం Moodle లో క్రొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
01:19 Navigation block లో Site Administrationని, ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి.
01:28 Add a new user ఎంపిక పై క్లిక్ చేయండి.
01:32 నేను usernameగా adminuser2ని ప్రవేశ పెడతాను.
01:37 New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి.

Click to enter text అనే లింక్ పై క్లిక్ చేయండి.

01:45 దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా పాస్ వర్డ్ ఈ నియమాలు పాటించాలి.
01:51 నేను Spokentutorial1@ని నా పాస్వర్డ్ గా ప్రవేశ పెడతాను.
01:57 Force password change అనే చెక్ బాక్స్ క్లిక్
02:02 ఇది అతను / ఆమె మొట్టమొదటిసారిగా లాగిన అయినప్పుడు అతని / ఆమె పాస్ వర్డ్ ను మార్చడానికి బలవంతం చేస్తుంది.
02:10 మీ ప్రాధాన్యత ప్రకారం మిగిలిన వివరాలను ఇక్కడ చూపిన విధంగా నమోదు చేయండి.
02:16 Email display లో, నేను Allow everyone to see my email address ఎంచుకున్నానని గమనించండి

ఇది ఎందుకంటే నేను ఈ యూజర్ ని admin user గా తరువాత తయారు చేయబోతున్నాను.

02:30 తప్పించుకొనుట కానీ ఇది ఇతర యూసర్ లు అనగా teachers మరియు studentsలకు తపించబడింది.
02:37 ఇప్పుడు కోసం సిటీ / టౌన్ ఫీల్డ్ ఖాళీగా వదిలేస్తాను. ఈ యూసర్ ని సవరించినప్పుడు, తరువాత అప్ డేట్ చేస్తాము.
02:47 ఇక్కడ చూపిన విధంగా దేశాన్ని మరియు టైమే జోన్ ని ఎంచుకోండి
02:52 మిగిలిన అన్ని ఫీల్డ్ లను డిఫాల్ట్ గా సెట్ చెయ్యనివ్వండి.
02:56 తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, Create user బటన్ పై క్లిక్ చేయండి.
03:01 ఇప్పుడు మనము 2 users ని కలిగి ఉన్నాము. ఇప్పుడే సృష్టించిన సిస్టమ్ Admin2 యూజర్ పై క్లిక్ చేయండి.
03:10 కుడివైపు ఉన్న Edit Profile లింక్ పై క్లిక్ చేయడం మనము ఈ యూజర్ యొక్క ప్రొఫైల్ ను సవరించవచ్చు.

మనము City/Town టెక్స్ట్ బాక్స్ లో Mumbai ఎంటర్ చేద్దాం.

03:22 తర్వాత క్రింది స్క్రోల్ చేసి, Update profile బటన్ క్లిక్ చేయండి. అదే విధంగా, మనము ఏ యూజర్ది అయినా ఏ వివరాలు అయినా సవరించవచ్చు.
03:33 ఈ కొత్త యూజర్ యొక్క కుడి వైపున 3 చిహ్నాలను చూడండి. వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో చూచుటకు కర్సర్ ని వాటి పై కదపండి.
03:43 delete చిహ్నం యూసర్ ని తొలగిస్తుంది.

Please note: దయచేసి గమనించండి. యూసర్ ని తొలగిస్తే అతని / ఆమె కోర్సు రిజిస్ట్రేషన్లు, గ్రేడ్ లు మొదలైన అన్ని యూజర్ యొక్క డేటా మొత్తం తొలగించబడుతుంది. కాబట్టి, ఈ ఎంపికను అతి జాగ్రత్తతో వాడాలి.

04:03 eye ఐకాన్ యూసర్ ను నిలిపివేస్తుంది. userని నిలిపివేస్తే అతని / ఆమె యొక్క ఖాతాను నిష్క్రియం అవుతుంది.
04:13 కాబట్టి, ఆ యూసర్లు ఇకపై లాగిన్ చేయలేరు, కానీ అతని / ఆమె రిజిస్ట్రేషన్లు, గ్రేడ్ లు, తదితరాలు చెక్కుచెదరకుండా ఉంచబడతాయి.
04:24 ఇది యూజర్ ను తొలగించేకంటే కంటే మెరుగైనది.
04:29 ఇది భవిష్యత్ ప్రయోజనాల కోసం రికార్డులను భద్రపరుస్తుంది మరియు యూసర్ ని తిరిగి, మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు సక్రియం చెయ్యవచ్చు.
04:37 తర్వాతది gear ఐకాన్. ఇది Edit profile పేజీకి తీసుకెళ్తుంది.
04:43 Admin User ప్రక్కన delete మరియు suspend ఐకాన్ లు కనిపించవని గమనించండి.
04:51 ఇది ఎందుకంటే main system administrator ఎప్పటికీ తొలగించబడదు లేదా క్రియారహితం చేయబడడు.
04:59 ఇప్పుడు, మనము పెద్ద సంఖ్యలో usersని జోడించుట నేర్చుకుందాం, అనగా ఒకటే సారి అందరిని.
05:05 దీని కోసం, ఒక ఫైల్ను కొంత డేటాతో ఒక నిర్దిష్ట ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఆమోదించబడిన ఫైల్ రకం CSV.
05:16 నేను ఇప్పటికే ప్రదర్శన కోసం సృష్టించిన user-details-upload.csv ఫైల్ను తెరుస్తాను.
05:25 నేను లిబ్రేఆఫీస్ కాల్క్ ను ఉపయోగిస్తాను - ఇది లిబ్రేఆఫీస్ స్వీట్ యొక్క స్ప్రెడ్షీట్ భాగం.
05:32 ఈ ఫైల్ క్రింది కాలమ్ లను కలిగి ఉంది:

username

password

firstname

lastname

email

ఈ 5 ఫీల్డ్ లు తప్పనిసరైనవి.

05:47 ఇక్కడ కొన్ని మరిన్ని ఫీల్డ్ లు ఉన్నాయి, ఇవి ఐచ్ఛికం:

institution

department

phone1

address

course1

role1

05:58 ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి.

లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని చూపిస్తుంది.

06:11 ఒక వేళా మన వద్ద యూజర్ ను నమోదు చేయటానికి ఒకే ఒక కోర్సు ఉన్నట్లయితే, మనము ఫీల్డ్స్ టైటిల్ లో 1 ప్రత్యయం చేస్తాము.
06:19 ఒక వేళా మీరు మరిన్ని కోర్సులకు యూసర్ లను నమోదు చేయాలనుకుంటే, course2, role2 మొదలైన వాటి తో మరిన్ని నిలువు వరుసలను చేర్చండి.
06:29 దయచేసి గమనించండి.

మీరు course1 ఫీల్డ్ లో Course short name మరియు role1 ఫీల్డ్ లో Role short name ని ఇన్పుట్ చేయాలి.

06:39 విద్యార్థి కొరకు Role short name student మరియు ఉపాధ్యాయునికి ఎడిటింగ్ టీచర్.
06:47 మనము ఈ CSV ఫైల్ లో 3 యూజర్లును కలిగి ఉంటాము:

సిస్టమ్ అడ్మిన్ 2 యూజర్ ఇప్పటికే మానవీయంగా సృష్టించబడింది. ఒక యూసర్ కు చూపించుటకు కేవలం ఫీల్డ్ లు 5 తప్పనిసరి గా ఉన్నయి మరియు ఇతర ఫీల్డ్ లు ఐచ్ఛికం, ఇంకో యూసర్ యొక్క అన్ని వివరాలు ఉన్నాయి.

07:08 ఈ CSV ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ విభాగంలో అందుబాటులో ఉంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
07:17 ఈ ట్యుటోరియల్ యొక్క Additional Reading Material లో CSV ఫైల్ని ఎలా సృష్టించాలో అనే దాని గూర్చి మరింత సమాచారం ఉంది.
07:25 ఇప్పుడు బ్రౌజర్ విండోకు తిరిగి వెళ్దాము.
07:29 Navigation blockలో Site Administrationని క్లిక్ చేయండి.
07:34 ఆపై యూజర్స్ టాబ్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ విభాగంలో, Upload Users పై క్లిక్ చేయండి.
07:43 Choose a file బటన్ క్లిక్ చేయండి. కొత్త పాప్-అప్ విండో File picker అనే శీర్షికతో తెరుచుకుంటుంది.
07:51 ఒక వేళా ఇప్పటికే పాప్-అప్ విండో ఆ లింకు పై లేకపోతే, ఎడమ మెనులో ఉన్న Upload a file లింకుపై క్లిక్ చేయండి.
07:59 మీ ఇంటర్ఫేస్ పై కనిపించే Browse / Choose a file బటన్ పై క్లిక్ చేయండి. సేవ్ చేయబడిన ఫోల్డర్ కు బ్రౌజ్ చేసి, CSV ఫైల్ను ఎంచుకోండి.
08:11 మనము మిగిలిన అన్ని ఫీల్డ్ లను అప్రమేయంగా ఉంచుదాము.
08:15 పేజీ దిగువన, Upload this fileని క్లిక్ చేయండి.
08:21 ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ లో వ్రాసిన ఫైల్ నేమ్ తో, ఇదే స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది.
08:27 దిగువన ఉన్న బటన్ ఇప్పుడు Upload users గా మార్చబడింది. ఈ Upload users బటన్ పై క్లిక్ చేయండి.
08:35 తదుపరి పేజీ మనము అప్లోడ్ చేసిన యూసర్ ల పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపిస్తుంది. విలువలు సరైనవి అని ధృవీకరించండి. ఇప్పుడు Settings విభాగాన్ని చెక్ చేయండి.
08:48 Upload type డ్రాప్ డౌన్ లో 4ఎంపికలు ఉన్నాయి.
08:53 ఇదివరకే ఉన్న యూజర్ల రికార్డులను నవీకరించడానికి ఈ 3 ఎంపికలు ఉపయోగించబడతాయి. మనము Add new only, skip existing users ని ఎంచుకుందాం.
09:05 ఒక వేళా ఒక యూసర్ నేమ్ ఇదిద్వారకే ఉంటే, అది జోడించిబడదని అర్థం
09:11 New user password డ్రాప్ డౌన్ లో Field required in file ని ఎంచుకోండి.
09:17 Force password change క్రింద, All ఎంచుకోండి. ఇది యూసర్ లు మొదటిసారి లాగిన్ అయినప్పుడు వారి పాస్వర్డ్ లను మార్చడానికి యూసర్స్ ని ప్రాంప్ట్ చేస్తుంది.
09:27 మనము ఈ విభాగంలోని ఇతర ఫీల్డ్ లు డిఫాల్ట్ గా ఉండనిద్దాం.
09:32 Default values విభాగం గూర్చి తెలుసుకుందాం.
09:36 Email display క్రింద Allow only other course members to see my email addressని ఎంచుకోండి.
09:44 ఒక వేళా users అందరికి ఫీల్డ్ లు ఒకే లాగా ఉంటే, మీరు వారందరికీ అప్రమేయ ఫీల్డ్ లను ఇన్పుట్ చెయ్యవచ్చు. ఈ ఫీల్డ్ లు అన్ని అప్లోడ్ చేసిన యూసర్ ల కోసం ఉపయోగించబడతాయి.
09:55 City/Town లో నేను Mumbai టైపు చేస్తాను.
09:59 తర్వాత Show more…ని క్లిక్ చేయండి. ఇక్కడ డేటాను ఎంటర్ చేయగల మరిన్ని ఫీల్డ్ లు ఉన్నాయి.
10:07 కానీ వాటిలో ఏవి కూడా తప్పనిసరి కాదు అని గమనించండి. నేను వాటిని ఇప్పటి కోసం ఖాళీగా ఉంచుతాను.
10:15 పేజీ యొక్క దిగువన Upload users బటన్ క్లిక్ చేయండి.
10:20 ఇక్కడ ప్రదర్శించబడే Upload users results పట్టిక యొక్క status కాలమ్ ని చూడండి.
10:27 మొదటి యూసర్ కోసం, స్టేటస్ సందేశం: User not added - already registered.
10:35 ఈ user ఇప్పటికే సిస్టం లో ఉన్నందువలన అది దాటవేయబడింది.
10:40 మిగితా అందరు యూజర్స్ New usersగా జోడించ బడ్డారు.
10:45 ఇక్కడ చూపిన స్థితి ని చూడండి.
10:49 Weak passwords, పాస్వర్డ్ నియమాలను పాటించవు.
10:54 ఇవి సిస్టం లో అప్లోడ్ అయినప్పటికీ, ఎల్లప్పుడూ బలమైన పాస్వర్డ్ లను ఉపయోగించడం ఉత్తమం.
11:01 Continue బటన్ పై క్లిక్ చేయండి. మనం సృష్టించిన అందరు యూజర్స్ లను మనం చూద్దాం.
11:08 Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి. Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి.
11:20 ఇప్పుడు మన వద్ద 4 యూజర్స్ ఉన్నారు.
11:23 దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.

సారాంశం చూద్దాం.

11:29 ఈ ట్యుటోరియల్ లో మనం

ఒక యూసర్ ని జోడించుట ఒక యూసర్ యొక్క ప్రొఫైల్ సవరించుట పెద్ద మొత్తం లో యూజర్లను అప్లోడ్ చేయుట నేర్చుకున్నాము.

11:39 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
11:55 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
12:00 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

12:11 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను
12:15 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya