Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/User-Roles-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''''Time''''' | '''''Narration''''' |- | 00:01 | User Roles in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వా...")
 
 
Line 1: Line 1:
  
 
{| border=1
 
{| border=1
'''''Time'''''
+
|  '''Time'''
'''''Narration'''''
+
|  '''Narration'''
  
 
|-
 
|-
Line 12: Line 12:
 
|-
 
|-
 
|00:13
 
|00:13
| ఒక కోర్స్ ని  ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి  మరియు ఒక కోర్స్ కు  ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో  నేర్చుకుంటాము.   
+
|ఒక కోర్స్ ని  ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి  మరియు ఒక కోర్స్ కు  ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో  నేర్చుకుంటాము.   
 
|-
 
|-
 
|00:20
 
|00:20
| ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
| ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04,
 
|-
 
|-
 
|00:28
 
|00:28
| Apache, MariaDB మరియు  XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది.
+
|XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు  PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది.
  
 
|-
 
|-
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
+
| బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
| మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
+
|మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
Line 57: Line 57:
 
|-
 
|-
 
|  01:50
 
|  01:50
| మనము 4యూజర్స్ ని  కలిగి ఉన్నాము.
+
| మనము 4 యూజర్స్ ని  కలిగి ఉన్నాము.
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
Line 72: Line 72:
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
|  Institution, Department,Phone మరియు Address ఫీల్డ్ లు  స్వయంచాలకంగా  నింపబడుతాయని
+
|  Institution, Department, Phone మరియు Address ఫీల్డ్ లు  స్వయంచాలకంగా  నింపబడుతాయని గమనించండి.
గమనించండి.
+
ఇవి CSV ఫైల్లో ఇదివరకు  నమోదు చేసినవి.
.ఇవి CSV ఫైల్లో ఇదివరకు  నమోదు చేసినవి.
+
 
|-
 
|-
 
|  02:23
 
|  02:23
Line 90: Line 89:
 
|-
 
|-
 
|  02:52
 
|  02:52
|.ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి.
+
|ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి.
 
మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది.
 
మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది.
 
|-
 
|-
Line 146: Line 145:
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|  విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్   మరియు ఒక Search బటన్ ఉన్నాయి.
+
|  విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ మరియు ఒక Search బటన్ ఉన్నాయి.
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
Line 164: Line 163:
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
|Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:36
 
|05:36
Line 170: Line 169:
 
|-
 
|-
 
|05:42
 
|05:42
| ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు.
+
|ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు.
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| .దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది.
+
|దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 188: Line 187:
 
|-
 
|-
 
|  06:20
 
|  06:20
| దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది.
+
|దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది.
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| enrolment'పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి.
+
| enrolment పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
Line 197: Line 196:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|  ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక  యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి
+
|  ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక  యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి,
 
ఒక కోర్స్ ని  ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి  మరియు
 
ఒక కోర్స్ ని  ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి  మరియు
ఒక కోర్స్ కు  ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో  నేర్చుకున్నాము.
+
ఒక కోర్స్ కు  ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో  నేర్చుకున్నాము.
  
 
|-
 
|-
Line 224: Line 223:
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
+
| ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 09:23, 11 March 2019

Time Narration
00:01 User Roles in Moodle అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని ఎలా కేటాయించాలి
00:13 ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని ఎలా కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్, ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:28 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ లను ఉపయోగించి రికార్డు చేయబడింది.
00:42 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.

00:54 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు తమ Moodle వెబ్సైట్లో సృష్టించిన కొన్ని కోర్సులను కలిగి ఉండాలి.
01:01 లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.
01:08 బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి.
01:16 మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము.
01:19 Course and Category Management పేజీ కి వెళ్దాం.
01:24 మీరు మీ Moodle ఇంటర్ఫేస్ పై ఈ కోర్సులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.

లేకపోతే, ట్యుటోరియల్ ని పాజ్ చేసి, వాటిని సృష్టించి ఆపై పునఃప్రారంభించండి.

01:34 మనం సృష్టించిన అన్నియూజర్లను చూద్దాం.
01:38 Site Administration పై క్లిక్ చేయండి.
01:41 ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి.
01:44 Accounts సెక్షన్ క్రింద, Browse list of users ని క్లిక్ చేయండి.
01:50 మనము 4 యూజర్స్ ని కలిగి ఉన్నాము.
01:53 యూజర్ ప్రియ Sinha పై క్లిక్ చేసి, ఆమె ప్రొఫైల్ ను సవరిద్దాం.
01:59 ఆపై User details సెక్షన్ లో Edit Profile లింక్ ని క్లిక్ చేయండి.
02:04 క్రిందికి స్క్రోల్ చేస, Optional విభాగాన్ని గుర్తించండి.

దానిని విస్తరించడానికి దాని పై క్లిక్ చేయండి.

02:11 Institution, Department, Phone మరియు Address ఫీల్డ్ లు స్వయంచాలకంగా నింపబడుతాయని గమనించండి.

ఇవి CSV ఫైల్లో ఇదివరకు నమోదు చేసినవి.

02:23 users యొక్క జాబితాకు మళ్ళీ వెళ్దాము.

ఆలా చేయుటకు Site Administration -> Users -> Browse list of users పై క్లిక్ చేయండి.

02:33 మనము యూసర్, System Admin2కు administrator role ని కేటాయిద్దాం.
02:39 ఎడుమ వైపు ఉన్న Site Administrationని క్లిక్ చేసి ఆపై యూజర్స్ ట్యాబు ని క్లిక్ చేయండి.
02:46 Permissions విభాగం వరకు స్క్రోల్ చేసి, Site Administrators ని క్లిక్ చేయండి.
02:52 ఇక్కడ 2 యూసర్ల యొక్క సెట్ లు ఉన్నాయి.

మొదటి సెట్ లో ప్రస్తుత site administrators ల పేర్లు ఉన్నాయి మరియు రెండవ సెట్ లో ఇతర యూజర్స్ యొక్క జాబితా ఉంది.

03:05 రెండు జాబితా ల మధ్య, వివిధ చర్యలను నిర్వహించడానికి బటన్లు ఉన్నాయి.
03:11 Users box బాక్స్ నుండి, System Admin2 user ని క్లిక్ చేద్దాం.
03:17 చాలా ఎక్కువ మంది యూసర్ లు ఉంటే, శోధన కోసం యూజర్స్ బాక్స్ క్రింద ఉన్న Search బాక్స్ ని ఉపయోగించండి.

ఆపై Add బటన్ క్లిక్ చేయండి.

03:26 Confirm బాక్స్ లో Continue బటన్ ని క్లిక్ చేయండి.
03:30 ఇప్పుడు ఇద్దరు అడ్మిన్ యూజర్స్ ఉన్నారు.

మనకు ఎందరు కావాల్సితే అందరు admin users ఉండవచ్చు.

03:38 అయితే, కేవలం ఒక్క Main administrator మాత్రమే ఉండవచ్చు.

మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ని ఎప్పటికీ సిస్టమ్ నుండి తొలగించలేము.

03:48 ఇప్పుడు Rebecca Raymondని Calculus course కోసం టీచర్ గా అసైన్ చేద్దాం
03:55 దీని కోసం ఇక్కడ చూపిన విధంగా Course and category management పేజీ వెళ్ళండి.
04:02 1st Year Maths subcategory ని క్లిక్ చేసి, దాని క్రింద ఉన్న courses చూడండి.
04:09 Calculus కోర్స్ పై క్లిక్ చేయండి. స్క్రోల్ చేసి కోర్స్ యొక్క వివరాలను చూడండి.

Enrolled Users పై క్లిక్ చేయండి.

04:19 ఈ కోర్సు కి యూసర్ ప్రియా సిన్హా నమోదు చేసుకుందని మనం చూడవచ్చు.
04:25 దీనిని మనం అప్లోడ్ యూజర్ CSV ద్వారా చేశాము.
04:29 Moodle లో టీచర్ తో సహా ప్రతి ఒక్కరు కోర్సు లోకి నమోదు చేయాల్సి ఉంటుంది.
04:35 యూసర్ లకు కేటాయించే కొత్త రోల్, వారి కోర్స్ లో ఉన్న ప్రస్తుత రోల్ పై ఆధారపడి ఉంటుంది.
04:41 ఎగువ కుడి వైపు లేదా దిగువ కుడివైపు ఉన్న Enrol users బటన్ పై క్లిక్ చేయండి.
04:48 ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.
04:51 విండో లో Assign rolesఅనే డ్రాప్ డౌన్, Enrolment options కోసం ఫీల్డ్స్ మరియు ఒక Search బటన్ ఉన్నాయి.
05:00 ఈ కోర్సు కు ప్రస్తుతం కేటాయించబడని యూజర్స్ ల జాబితా ని మనం ఇక్కడ చూడవచ్చు.
05:06 Assign roles డ్రాప్ డౌన్ నుండి, Teacherను ఎంచుకోండి.
05:11 Rebecca Raymond పక్కన ఉన్న Enrol బటన్ ని క్లిక్ చేయండి.
05:16 చివరిగా, పేజీ దిగువున Finish Enrolling users బటన్ ని క్లిక్ చేయండి.
05:24 స్టూడెంట్లను కూడా అదే విధంగా ఒక కోర్స్ కు కేటాయించవచ్చు.
05:28 Rebecca Raymond యొక్క టీచర్ రోల్ ని తీసివేయుటకు, Roles column లో ఉన్న Trash ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:36 Confirm Role Change పాప్ అప్ బాక్స్ లో Remove బటన్ క్లిక్ చేయండి.
05:42 ఇప్పటికే ఎన్రోల్ చేసి ఉన్న యూజర్లకు కూడా Assign role ఐకాన్ ని ఉపయోగించి రోల్ ని కేటాయించవచ్చు.
05:50 దాని పై క్లిక్ చేస్తే, ఒక చిన్న పాప్ -అప్ విండో అన్ని రోల్ పేర్లతో తెరుచుకుంటుంది.
05:56 Rebecca Raymond కు టీచర్ రోల్ ని కేటాయించేందుకు Teacher పై క్లిక్ చేయండి.

బాక్స్ దాని సొంతంగా మూసుకుంటుంది.

06:04 ఒక కోర్సు నుండి యూసర్స్ యొక్క నమోదు ని కుడి వైపు ఉన్న trashఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా రద్దు చేయవచ్చు.
06:11 కుడి వైపు ఉన్న gear ఐకాన్ user enrolment వివరాలను సవరించుటకు వాదపడుతుంది.

Click on it. దాని పై క్లిక్ చేయండి.

06:20 దాని లో యూజర్ని నిలిపివేయుటకు మరియు enrolment start మరియు end dates ని మార్చుటకు ఎంపిక ఉంది.
06:28 enrolment పేజీ కి తిరిగి వెళ్ళడానికి, Cancel బటన్ పై క్లిక్ చేయండి.
06:33 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక యూసర్ కు అడ్మిన్ రోల్ ని కేటాయించాలి,

ఒక కోర్స్ ని ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి మరియు ఒక కోర్స్ కు ఒక విద్యార్ధి ని ఎలా ఎన్రోల్ చేయాలో నేర్చుకున్నాము.

06:52 మీ కోసం ఒక అసైన్మెంట్

Rebecca Raymondని Linear Algebra courseకు ఒక టీచర్ గా కేటాయించండి.

07:00 Priya Sinhaని Linear Algebra courseకు ఒక స్టూడెంట్ గా కేటాయించండి.
07:06 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
07:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
07:22 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
07:26 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

07:38 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya