Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Uploading-and-editing-resources-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''''Time''''' | '''''Narration''''' |- | 00:01 |Moodle లో Uploading and Editing Resources అను స్పోకెన్ ట్యుటోరి...")
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
| '''''Time'''''  
+
|'''Time'''
| '''''Narration'''''  
+
|'''Narration'''  
  
|-  
 
|-  
Line 8: Line 8:
 
|-  
 
|-  
 
| 00:08
 
| 00:08
|ఈ ట్యుటోరియల్ లో, మనము :
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము:
 
URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకుంటాము.
 
URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకుంటాము.
 
|-  
 
|-  
 
| 00:19
 
| 00:19
|ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
|ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
 
|-  
 
|-  
 
| 00:25
 
| 00:25
Line 19: Line 19:
 
| 00:33
 
| 00:33
 
|Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
 
|Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
 +
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
|-  
 
|-  
Line 25: Line 26:
 
|-  
 
|-  
 
| 00:51
 
| 00:51
|ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేసారని అనుకుంటుంది
+
|ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేసారని అనుకుంటుంది.
 
|-  
 
|-  
 
| 01:01
 
| 01:01
 
|ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి.
 
|ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి.
అడ్మినిస్ట్రేటర్ చేత వారికి  కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి,
+
అడ్మినిస్ట్రేటర్ చేత వారికి  కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి,
 
|-  
 
|-  
 
| 01:11
 
| 01:11
Line 38: Line 39:
 
|-  
 
|-  
 
| 01:22
 
| 01:22
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి.
+
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి.
 
|-  
 
|-  
 
| 01:28
 
| 01:28
Line 57: Line 58:
 
|02:00
 
|02:00
 
|ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము.  
 
|ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము.  
 +
 
కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి.
 
కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
Line 99: Line 101:
 
|-  
 
|-  
 
| 03:35
 
| 03:35
|డ్రాప్ డౌన్ లో ఇక్కడ నాలుగు ఎంపికలు ఉన్నాయి.
+
|డ్రాప్ డౌన్ లో ఇక్కడ నాలుగు ఎంపికలు ఉన్నాయి.
 
Automatic ఎంపిక అనేది browser settings మరియు screen resolution లపై ఆధారపడి ఉత్తమమైన ఎంపికను ఎంచుకుంటుంది.
 
Automatic ఎంపిక అనేది browser settings మరియు screen resolution లపై ఆధారపడి ఉత్తమమైన ఎంపికను ఎంచుకుంటుంది.
 
|-  
 
|-  
Line 121: Line 123:
 
| 04:24
 
| 04:24
 
|ఒకవేళ ఉపాధ్యాయిని ఒక కార్యాచరణ యొక్క ముగింపును ట్రాక్ చేయాలనుకుంటే, ఈ section అనేది ఆమెకు నిర్ణయించటంలో సహాయపడుతుంది.
 
|ఒకవేళ ఉపాధ్యాయిని ఒక కార్యాచరణ యొక్క ముగింపును ట్రాక్ చేయాలనుకుంటే, ఈ section అనేది ఆమెకు నిర్ణయించటంలో సహాయపడుతుంది.
 
|-  
 
|-  
 
| 04:32
 
| 04:32
 
|ఇక్కడ Completion tracking కింద మూడు ఎంపికలు ఉన్నాయి.
 
|ఇక్కడ Completion tracking కింద మూడు ఎంపికలు ఉన్నాయి.
 +
 
resource ఆధారంగా మీరు ట్రాకింగ్ క్రియా విధానాన్ని నిర్ణయించవచ్చు.
 
resource ఆధారంగా మీరు ట్రాకింగ్ క్రియా విధానాన్ని నిర్ణయించవచ్చు.
 
|-  
 
|-  
Line 149: Line 151:
 
|-  
 
|-  
 
| 05:30
 
| 05:30
|కిందికి స్క్రోల్ చేసి Resources యొక్క జాబితా నుండి Book ను ఎంచుకోండి
+
|కిందికి స్క్రోల్ చేసి Resources యొక్క జాబితా నుండి Book ను ఎంచుకోండి.
 
|-  
 
|-  
 
| 05:34
 
| 05:34
Line 196: Line 198:
 
| 06:49
 
| 06:49
 
|తరువాత, Restrict Access సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.
 
|తరువాత, Restrict Access సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.
 +
 
ఇది ఈ resource కు యాక్సిస్ ఉన్నవారిని నిర్ణయించటానికి  మనకు సహాయం చేస్తుంది.
 
ఇది ఈ resource కు యాక్సిస్ ఉన్నవారిని నిర్ణయించటానికి  మనకు సహాయం చేస్తుంది.
 
|-  
 
|-  
Line 202: Line 205:
 
|-  
 
|-  
 
| 07:08
 
| 07:08
|నన్నుAdd restriction  బటన్ పై క్లిక్ చేయనివ్వండి.
+
|నన్ను Add restriction  బటన్ పై క్లిక్ చేయనివ్వండి.
 
|-  
 
|-  
 
| 07:12
 
| 07:12
Line 214: Line 217:
 
|-  
 
|-  
 
| 07:33
 
| 07:33
|Activity completion పై క్లిక్ చేయండి. మనము పరిమితి కొరకు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి, ఇక్కడ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి.
+
|Activity completion పై క్లిక్ చేయండి. మనము పరిమితి కొరకు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి, ఇక్కడ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి.
 
|-  
 
|-  
 
| 07:42
 
| 07:42
 
|Activity completion డ్రాప్ డౌన్ లో Evolutes of basic curve ను ఎంచుకోండి.
 
|Activity completion డ్రాప్ డౌన్ లో Evolutes of basic curve ను ఎంచుకోండి.
తరువాత కండిషన్ గా Must be marked complete ను ఎంచుకోండి
 
 +
తరువాత కండిషన్ గా Must be marked complete ను ఎంచుకోండి
 
|-  
 
|-  
 
| 07:54
 
| 07:54
Line 232: Line 235:
 
| 08:09
 
| 08:09
 
|Content ను Introduction to evolutes and involutes గా టైప్ చేయండి.
 
|Content ను Introduction to evolutes and involutes గా టైప్ చేయండి.
 +
 
ఒకవేళ ఏదైనా ఉంటే, మీరు మీ లెక్చర్ నోట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.
 
ఒకవేళ ఏదైనా ఉంటే, మీరు మీ లెక్చర్ నోట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.
 
|-  
 
|-  
Line 253: Line 257:
 
| 08:55
 
| 08:55
 
|ఇప్పుడు నన్ను ఒక subchapter నుజోడించనివ్వండి. Add new chapter ను సూచించే  plus iconపై క్లిక్ చేయండి.
 
|ఇప్పుడు నన్ను ఒక subchapter నుజోడించనివ్వండి. Add new chapter ను సూచించే  plus iconపై క్లిక్ చేయండి.
 +
 
ఉప అధ్యాయాలు అనేవి అధ్యయాలు లాగానే సృష్టించబడతాయి.
 
ఉప అధ్యాయాలు అనేవి అధ్యయాలు లాగానే సృష్టించబడతాయి.
 
|-  
 
|-  
 
| 09:07
 
| 09:07
|అవి ఉప అధ్యయాలు అని సూచించడానికి ఒక అదనపు చెక్ బాక్స్ ను కలిగిఉంటాయి
+
|అవి ఉప అధ్యయాలు అని సూచించడానికి ఒక అదనపు చెక్ బాక్స్ ను కలిగిఉంటాయి.
 
ఈ చెక్ బాక్స్ పై  క్లిక్ చేయండి.
 
ఈ చెక్ బాక్స్ పై  క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
Line 290: Line 295:
 
| 10:11
 
| 10:11
 
|మళ్ళీ Classical evolutes and involutes ను మనము ఒక subchapter  గా ఎలా చేస్తాము?
 
|మళ్ళీ Classical evolutes and involutes ను మనము ఒక subchapter  గా ఎలా చేస్తాము?
 +
 
దానిని సవరించడానికి శీర్షిక క్రింద  ఉన్న gear icon పై క్లిక్ చేయండి.
 
దానిని సవరించడానికి శీర్షిక క్రింద  ఉన్న gear icon పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
Line 314: Line 320:
 
|-  
 
|-  
 
| 10:58
 
| 10:58
|ఇక్కడ resource ను  edit,hide,duplicate మరియు delete చేయటానికి సెట్టింగులు ఉన్నాయి.
+
|ఇక్కడ resource ను  edit, hide, duplicate మరియు delete చేయటానికి సెట్టింగులు ఉన్నాయి.
 
ఇవి స్వీయ-వివరణాత్మకమైనవి.
 
ఇవి స్వీయ-వివరణాత్మకమైనవి.
 
|-  
 
|-  
Line 323: Line 329:
 
|Move right పై క్లిక్ చేయండి.
 
|Move right పై క్లిక్ చేయండి.
 
ఇది రిసోర్స్ కు కొద్దిగా ఇండెంటేషన్ని ఇస్తుంది.
 
ఇది రిసోర్స్ కు కొద్దిగా ఇండెంటేషన్ని ఇస్తుంది.
 
|-  
 
|-  
 
| 11:21
 
| 11:21
Line 362: Line 367:
 
|-  
 
|-  
 
| 12:23
 
| 12:23
|ఈ ట్యుటోరియల్ లో, మనము :URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకు న్నాము .
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము :URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకున్నాము.
 
|-  
 
|-  
 
| 12:34
 
| 12:34
 
|ఇక్కడ మీ కొరకు ఒక చిన్న  అసైన్మెంట్.
 
|ఇక్కడ మీ కొరకు ఒక చిన్న  అసైన్మెంట్.
 +
 
మనము మునుపు సృష్టించిన పుస్తకంలో మరిన్ని అధ్యాయాలు మరియు ఉపఅధ్యాయాలను  జోడించండి.
 
మనము మునుపు సృష్టించిన పుస్తకంలో మరిన్ని అధ్యాయాలు మరియు ఉపఅధ్యాయాలను  జోడించండి.
 
|-  
 
|-  
Line 374: Line 380:
 
| 12:50
 
| 12:50
 
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
 
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
 +
 
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-  
 
|-  
Line 389: Line 396:
 
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
 
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 22:31, 28 June 2019

Time Narration
00:01 Moodle లో Uploading and Editing Resources అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో, మనము:

URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకుంటాము.

00:19 ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:25 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
00:33 Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:43 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:51 ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేసారని అనుకుంటుంది.
01:01 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి.

అడ్మినిస్ట్రేటర్ చేత వారికి కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి,

01:11 మరియు వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి.
01:16 ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.
01:22 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి.
01:28 ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి, దయచేసి Users in Moodle ట్యుటోరియల్ ను చూడండి.
01:35 నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని, ప్రియా సిన్హా ను చేర్చాను.
01:41 బ్రౌజర్ కు మారి మీ moodle site లో ఒక టీచర్ గా లాగిన్ అవ్వండి.
01:48 ఎడమవైపున navigation menu లో Calculus course పై క్లిక్ చేయండి.
01:53 ఈ సిరీస్లో మునుపు మనము ఒక page resource మరియు ఒక folder resource ను జోడించాము.
02:00 ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము.

కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి.

02:11 Basic Calculus section యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource పై క్లిక్ చేయండి.
02:19 resources యొక్క జాబితాతో ఒక పాప్ అప్ తెరుచుకుంటుంది.

దీనిని activity chooser అని పిలుస్తారు.

02:26 క్రిందికి స్క్రోల్ చేసి జాబితా నుండి URL ను ఎంచుకోండి.

resource గురించి సమగ్రమైన వివరణ కుడి వైపున కనిపిస్తుంది.

02:37 ఒక URL resource తో online resources కు లింక్ లను జోడించవచ్చు.
02:43 ఇవి documents, online videos, wiki pages, open educational resources మొదలైనవి కావచ్చు.
02:52 activity chooser యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add button పై క్లిక్ చేయండి.
02:57 Name ఫీల్డ్ లో, నేను Evolutes of basic curves అని టైప్ చేస్తాను.
03:03 తరువాత External URL టెక్స్ట్ బాక్స్ లో ఇక్కడ పేర్కొన్న URL ను టైప్ చేయండి.
03:10 Description టెక్స్ట్ ఏరియా అనేది ఒక ఐచ్చిక field.

ఇక్కడ చూపిన విధంగా నేను టెక్స్ట్ ను టైప్ చేస్తాను.

03:17 టెక్స్ట్ ఏరియా కిందన ఉన్న Display description on course page చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:24 ఇప్పుడు సెక్షన్ ను విస్తరించడానికి Appearance పై క్లిక్ చేయండి.
03:29 వీడియో ఎలా ప్రదర్శించబడాలో నిర్ణయించుకోవడానికి ఇక్కడ Display ఎంపిక ఉంది.
03:35 డ్రాప్ డౌన్ లో ఇక్కడ నాలుగు ఎంపికలు ఉన్నాయి.

Automatic ఎంపిక అనేది browser settings మరియు screen resolution లపై ఆధారపడి ఉత్తమమైన ఎంపికను ఎంచుకుంటుంది.

03:45 Embed అదే కోర్స్ లోపలి వీడియోను తెరుస్తుంది.

Open, యూజర్ ను అదే విండో లో URL కు తిరిగి పంపుతుంది.

03:55 In pop-up, వీడియో ను ఒక కొత్త పాప్ అప్ విండో లో తెరుస్తుంది.
04:00 మీరు In pop-up ను ఎంచుకొన్నపుడు, Pop-up width మరియు Pop-up height ఎంపికలు ఎనేబుల్ అవుతాయి

మీరు మీ ప్రాధాన్యత ప్రకారం విలువలను సవరించవచ్చు.

04:12 నేను Display ఎంపికగా Embed ను ఎంచుకుంటాను.
04:17 Activity completion section వరకు స్క్రోల్ చేసి దానిని విస్తరించడానికి దాని పై క్లిక్ చేయండి.
04:24 ఒకవేళ ఉపాధ్యాయిని ఒక కార్యాచరణ యొక్క ముగింపును ట్రాక్ చేయాలనుకుంటే, ఈ section అనేది ఆమెకు నిర్ణయించటంలో సహాయపడుతుంది.
04:32 ఇక్కడ Completion tracking కింద మూడు ఎంపికలు ఉన్నాయి.

resource ఆధారంగా మీరు ట్రాకింగ్ క్రియా విధానాన్ని నిర్ణయించవచ్చు.

04:41 ఇక్కడ నన్ను మూడవ ఎంపికను ఎంచుకోనివ్వండి. మరియు Student must view this activity to complete it చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:51 కిందికి స్క్రోల్ చేసి దిగువభాగం వద్ద ఉన్న Save and return to course బటన్ పై క్లిక్ చేయండి.
04:58 యాక్టీవిటీ నేమ్ పక్కన ఉన్న చెక్ మార్క్ అనేది, కార్యాచరణ ఎప్పుడు పూర్తి అవుతుందో సూచిస్తుంది.
05:05 ఇప్పుడు మనము ఒక book resource ను సృష్టిద్దాం. పేరు సూచించినట్లుగా ఇది బహుళ పేజీలు, అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను కలిగి ఉంటుంది.
05:16 అలాగే ఇది మల్టీమీడియా కంటెంట్ ను కలిగి ఉంటుంది.
05:20 ఇప్పుడు browser విండో కు తిరిగి వెళ్ళండి.
05:23 Basic Calculus section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
05:30 కిందికి స్క్రోల్ చేసి Resources యొక్క జాబితా నుండి Book ను ఎంచుకోండి.
05:34 activity chooser యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
05:39 Name ఫీల్డ్ లో Iterating evolutes and involutes అని టైప్ చేయండి.
05:45 ఇక్కడ చూపిన విధంగా వివరణను టైప్ చేయండి.
05:48 సెక్షన్ ను విస్తరించడానికి Appearance పై క్లిక్ చేయండి.
05:51 మొదటి ఎంపిక Chapter formatting.

ఇది మనము అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను ఎలా చూడాలో నిర్ణయిస్తుంది.

05:59 ఈ ఎంపికలు స్వీయ వివరణాత్మకమైనవి. వివరణలను చదవడానికి డ్రాప్ డౌన్ కు ముందు ఉన్న Help icon పై మీరు క్లిక్ చేయవచ్చు
06:08 నేను దానిని Numbers గా ఉంచుతాను.
06:11 తరువాతి ఎంపిక Style of navigation. ఇది మనము మునుపటి మరియు తరువాతి linksని ఎలా చూపించాలో నిర్ణయిస్తుంది.
06:19 TOC అంటే Table of Contents.
06:23 ఒకవేళ మనము Images ను ఎంచుకుంటే, మునుపటివి మరియు తరువాతవి బాణాలుగా చూపబడతాయి.
06:29 Text మునుపటి మరియు తరువాతి అధ్యాయాలు నావిగేషన్ లో చూపిస్తుంది.
06:34 మనకు ప్రతీ అధ్యాయం నావిగేషన్ కు ఒక కస్టమ్ title ను అందజేయడానికి కూడా ఎంపిక ఉంది.
06:40 ఇది తరువాత టెక్స్ట్ గా చూపబడే అధ్యాయం పేరును భర్తీ చేస్తుంది.
06:45 నేను Text ను Style of navigation గా ఎంచుకుంటాను.
06:49 తరువాత, Restrict Access సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.

ఇది ఈ resource కు యాక్సిస్ ఉన్నవారిని నిర్ణయించటానికి మనకు సహాయం చేస్తుంది.

06:59 అప్రమేయంగా, ఎటువంటి పరిమితి లేదు. అంటే ఈ course లో చేరియున్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చూడగలరని దీని అర్ధం.
07:08 నన్ను Add restriction బటన్ పై క్లిక్ చేయనివ్వండి.
07:12 ఇక్కడ కొన్ని ఎంపికలు ఉన్నాయి. మీరు ప్రతి ఒక దాని యొక్క వివరణను చదవవచ్చు మరియు ఎటువంటి పరిమితిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు.
07:21 మనము ముందుగా సృష్టించిన URL resource కొరకు ఒక పూర్తిస్థాయి కార్యాచరణను ఉంచుతాము.
07:27 ఒక విద్యార్థి ఒక పుస్తకం పూర్తి అయ్యిందనే సంకేతం ఇచ్చేవరకు, దానికి యాక్సెస్ చేయడాన్ని పరిమితం చేద్దాం.
07:33 Activity completion పై క్లిక్ చేయండి. మనము పరిమితి కొరకు ఎంచుకున్న ఎంపికపై ఆధారపడి, ఇక్కడ ఫీల్డ్స్ వేరుగా ఉంటాయి.
07:42 Activity completion డ్రాప్ డౌన్ లో Evolutes of basic curve ను ఎంచుకోండి.

తరువాత కండిషన్ గా Must be marked complete ను ఎంచుకోండి

07:54 కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి.
08:00 ఇప్పుడు మనము ఈ పుస్తకానికి అధ్యాయాలు మరియు ఉప అధ్యాయాలను చేర్చవచ్చు.
08:05 Chapter title ను Introduction గా టైప్ చేయండి.
08:09 Content ను Introduction to evolutes and involutes గా టైప్ చేయండి.

ఒకవేళ ఏదైనా ఉంటే, మీరు మీ లెక్చర్ నోట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.

08:19 పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి.
08:24 ఈ అధ్యాయాన్ని మీరు ఇప్పుడు పేజీ యొక్క మధ్యలో చూడవచ్చు.

కుడి వైపున table of contents (విషయాల పట్టిక) ఉంది.

08:32 Exit Book లింకుపై క్లిక్ చేస్తే, కాలిక్యులస్ కోర్సు కు తిరిగి తీసుకు వెళ్ళ బడుతాము.
08:38 ఇక్కడ Introduction చాప్టర్ క్రింద ఉన్న Table of Contents బ్లాక్ లో కుడివైపున 4 ఐకాన్స్ ఉన్నాయి.
08:46 Edit, Delete, Hide మరియు Add new chapter.
08:55 ఇప్పుడు నన్ను ఒక subchapter నుజోడించనివ్వండి. Add new chapter ను సూచించే plus iconపై క్లిక్ చేయండి.

ఉప అధ్యాయాలు అనేవి అధ్యయాలు లాగానే సృష్టించబడతాయి.

09:07 అవి ఉప అధ్యయాలు అని సూచించడానికి ఒక అదనపు చెక్ బాక్స్ ను కలిగిఉంటాయి.

ఈ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.

09:15 Chapter title గా Classical evolutes and involutes ను టైప్ చేయండి.

ఇక్కడ చూపిన విధంగా కంటెంట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.

09:24 మీరు ఈ బుక్ IteratingEvolutesAndInvolutes.odt కొరకు కంటెంట్ ను ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్ లో కనుగొంటారు.
09:31 పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి.
09:37 ఇప్పుడు మీరు (subchapter ను) ఉప అధ్యాయాన్ని చూడవచ్చు. అలాగే మునుపటి అధ్యాయం కొరకు నావిగేషన్ని కూడా గమనించండి.
09:44 కుడి వైపున icons పక్కన ఒక అదనపు ఐకాన్ ఉందని గమనించండి.
09:49 అప్ మరియు డౌన్ బాణాలు అనేవి అధ్యాయాలను క్రమంలో పెట్టడానికి.
09:54 మనం ఈ ఉప అధ్యాయాన్ని పైకి తరలించినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాము.

Up బాణం పై క్లిక్ చేయండి.

10:01 Introduction ఇప్పుడు ఉప అధ్యాయానికి బదులుగా రెండవ అధ్యాయంగా మారుతుంది గమనించండి.
10:08 దాన్ని మళ్ళీ తిరిగి మొదటి అధ్యాయంగా తరలించండి.
10:11 మళ్ళీ Classical evolutes and involutes ను మనము ఒక subchapter గా ఎలా చేస్తాము?

దానిని సవరించడానికి శీర్షిక క్రింద ఉన్న gear icon పై క్లిక్ చేయండి.

10:21 ఇప్పుడు దానిని ఒక ఉప అధ్యాయంగా చేయడానికి Subchapter చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
10:26 క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
10:30 మనం మళ్ళీ కాలిక్యులస్ కోర్సుకు తిరిగి వెళ్దాము.
10:34 ఇప్పుడు మనకు ఈ టాపిక్ Basic Calculus కొరకు క్రింది వనరులు (రిసోర్స్ లు) ఉన్నాయి.
10:40 వాటిని లాగడం ద్వారా మనము ఈ resources ను తిరిగి క్రమంలో పెట్టవచ్చు.
10:45 నన్ను Evolutes of Basic curves URL రిసోర్స్ ను ఇతర రెండింటి కంటే పైకి డ్రాగ్ చేయనివ్వండి.
10:52 ఇక్కడ ప్రతి resource యొక్క కుడి వైపున ఒక Edit లింక్ ఉంది. దానిపై క్లిక్ చేయండి.
10:58 ఇక్కడ resource ను edit, hide, duplicate మరియు delete చేయటానికి సెట్టింగులు ఉన్నాయి.

ఇవి స్వీయ-వివరణాత్మకమైనవి.

11:09 ఇక్కడ రెండు ఇతర ఎంపికలు Move right మరియు Assign roles ఉన్నాయి.
11:14 Move right పై క్లిక్ చేయండి.

ఇది రిసోర్స్ కు కొద్దిగా ఇండెంటేషన్ని ఇస్తుంది.

11:21 వేరొక రిసోర్స్ యొక్క భాగంగా ఉన్న ఒక రిసోర్స్ యొక్క దృశ్య ప్రాతినిధ్యం కోసం ఇది ఉపయోగపడుతుంది.
11:28 ఈ resource ను మళ్ళీ తిరిగి దాని అసలు స్థానానికి తీసుకురావడానికి Move left పై క్లిక్ చేస్తాను.
11:34 ఇప్పుడు మనం Moodle నుండి లాగౌట్ చేయవచ్చు.
11:38 ఇపుడు విద్యార్థిని Priya Sinha గా నన్ను లాగిన్ అవ్వనివ్వండి.
11:41 విద్యార్థిని ప్రియ సిన్హా ఈ పేజీని ఈ విధంగా చూస్తారు.
11:46 completion బాక్స్ లు మూదటిసారి టిక్ కాలేదని గమనించండి
11:51 ఈ రిసోర్స్ ని పూర్తి అయిందని మార్క్ చేయడానికి ఆమె ఈ URL ను చూడాలి.
11:56 URL resource పూర్తీ అయిందని మార్క్ చేసేవరకు వరకు book resource ను క్లిక్ చేయడం అవ్వదు.
12:02 నన్ను Evolutes of basic curves resource పై క్లిక్ చేయనివ్వండి.
12:07 ఇప్పుడు breadcrumb లింక్ లోని Calculus పై క్లిక్ చేయండి.

ఇప్పుడు resource పూర్తి అయ్యిందని మార్క్ చేయబడింది మరియు పుస్తకం విద్యార్థులకు అందుబాటులో ఉంది.

12:17 దీనితో, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి వచ్చాము.

సారాంశం చూద్దాం.

12:23 ఈ ట్యుటోరియల్ లో, మనము :URL resource, Book resource మరియు Moodle లో resources ఎడిటింగ్ గురించి నేర్చుకున్నాము.
12:34 ఇక్కడ మీ కొరకు ఒక చిన్న అసైన్మెంట్.

మనము మునుపు సృష్టించిన పుస్తకంలో మరిన్ని అధ్యాయాలు మరియు ఉపఅధ్యాయాలను జోడించండి.

12:42 నిర్దేశిత విధంగా వాటిని క్రమం చేయండి.

వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.

12:50 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

12:59 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

13:09 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
13:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
13:26 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya