Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Question-bank-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 14: Line 14:
 
|-  
 
|-  
 
| 00:19
 
| 00:19
|ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
|ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
 
|-  
 
|-  
 
| 00:26
 
| 00:26
Line 34: Line 34:
 
|-  
 
|-  
 
| 01:09
 
| 01:09
|లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు ను సందర్శించండి.
+
|లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు ను సందర్శించండి.
 
|-  
 
|-  
 
| 01:16
 
| 01:16
Line 48: Line 48:
 
|-  
 
|-  
 
| 01:45
 
| 01:45
|Question banks గురించి తెలుసుకోవడం ద్వారా మనము ప్రారంభిస్తాము.
+
|Question bank గురించి తెలుసుకోవడం ద్వారా మనము ప్రారంభిస్తాము.
 
|-  
 
|-  
 
|  01:49
 
|  01:49
Line 97: Line 97:
 
|-  
 
|-  
 
| 03:11
 
| 03:11
|Questions ట్యాబ్ పై  క్లిక్ చేయడం ద్వారా ప్రశ్నలు  సృష్టించేపేజీకి వెళ్ళండి.
+
|Questions ట్యాబ్ పై  క్లిక్ చేయడం ద్వారా ప్రశ్నలు  సృష్టించే పేజీకి వెళ్ళండి.
 
|-  
 
|-  
 
| 03:17
 
| 03:17
Line 109: Line 109:
 
|-  
 
|-  
 
| 03:29
 
| 03:29
|question type గురించి వివరమైన వర్ణన కుడి వైపున కనిపిస్తుంది.
+
|Question type గురించి వివరమైన వర్ణన కుడి వైపున కనిపిస్తుంది.
 
|-  
 
|-  
 
| 03:35
 
| 03:35
Line 126: Line 126:
 
| 03:57
 
| 03:57
 
|Question text ప్రాంతంలో ఈ క్రింది ప్రశ్నని టైప్ చేయండి.
 
|Question text ప్రాంతంలో ఈ క్రింది ప్రశ్నని టైప్ చేయండి.
 +
 
మీరు Mytextfile.txt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.
 
మీరు Mytextfile.txt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.
 
|-  
 
|-  
Line 132: Line 133:
 
|-  
 
|-  
 
|04:12
 
|04:12
|తరువాతి ఎంపిక General feedback. అతను / ఆమె క్విజ్ ను సమర్పించిన తర్వాత ఇక్కడి  ఈ టెక్స్ట్ విద్యార్థికి చూపబడుతుంది.
+
|తరువాతి ఎంపిక General feedback. అతను/ఆమె క్విజ్ ను సమర్పించిన తర్వాత ఇక్కడి  ఈ టెక్స్ట్ విద్యార్థికి చూపబడుతుంది.
 
|-  
 
|-  
 
| 04:23
 
| 04:23
 
|ఇది ప్రశ్న యొక్క వివరణాత్మక పరిష్కారాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడవచ్చు.
 
|ఇది ప్రశ్న యొక్క వివరణాత్మక పరిష్కారాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడవచ్చు.
 +
 
నేను ఇక్కడ చేసిన విధంగా టెక్స్ట్ ను  టైప్ చేయండి లేదా కాపీ చేసి పేస్ట్ చేయండి.
 
నేను ఇక్కడ చేసిన విధంగా టెక్స్ట్ ను  టైప్ చేయండి లేదా కాపీ చేసి పేస్ట్ చేయండి.
 
|-  
 
|-  
Line 142: Line 144:
 
|-  
 
|-  
 
| 04:39
 
| 04:39
|ఇక్కడ మనం Multiple answers allowed, One answer only అనే 2 ఎంపికలను చూస్తాము.
+
|ఇక్కడ మనం Multiple answers allowed, One answer only అనే 2 ఎంపికలను చూస్తాము.
 
|-  
 
|-  
 
| 04:46
 
| 04:46
Line 152: Line 154:
 
| 04:53
 
| 04:53
 
|Shuffle the choices చెక్ బాక్స్ అప్రమేయంగా తనిఖీ చెయ్యబడింది.
 
|Shuffle the choices చెక్ బాక్స్ అప్రమేయంగా తనిఖీ చెయ్యబడింది.
 +
 
ఇది ఈ ప్రశ్నలోని సమాధానపు ఎంపికలు అనేవి ప్రతీ ఒక quiz attempt కొరకు మార్చబడ్డాయి అని నిర్ధారిస్తుంది.
 
ఇది ఈ ప్రశ్నలోని సమాధానపు ఎంపికలు అనేవి ప్రతీ ఒక quiz attempt కొరకు మార్చబడ్డాయి అని నిర్ధారిస్తుంది.
 
|-  
 
|-  
Line 173: Line 176:
 
|-  
 
|-  
 
| 05:38
 
| 05:38
|Moodle తో మరింత నైపుణ్యం పొందిన తరువాత మీరు వీటిని అన్వేషించవచ్చు.
+
|Moodle తో మరింత నైపుణ్యం పొందిన తరువాత మీరు వీటిని అన్వేషించవచ్చు.
 
|-  
 
|-  
 
| 05:43
 
| 05:43
|ఈ  సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థుల కొరకు అభిప్రాయం(ఫీడ్ బ్యాక్ ) అనేది Feedback టెక్స్ట్ ఏరియాలో వ్రాయవచ్చు.
+
|ఈ  సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థుల కొరకు అభిప్రాయం(ఫీడ్ బ్యాక్) అనేది Feedback టెక్స్ట్ ఏరియాలో వ్రాయవచ్చు.
 
నేను Correct ను టైప్ చేస్తాను.
 
నేను Correct ను టైప్ చేస్తాను.
 
|-  
 
|-  
Line 198: Line 201:
 
|-  
 
|-  
 
| 06:39
 
| 06:39
|తరువాత కిందికి స్క్రోల్ చేసి పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి.
+
|తరువాత కిందికి స్క్రోల్ చేసి పేజి యొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 06:46
 
| 06:46
Line 226: Line 229:
 
|-  
 
|-  
 
| 07:38
 
| 07:38
|మీరు కొత్త ప్రశ్నని ఎప్పుడు జోడించినా, దానిని సరిచూసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రివ్యూ (పూర్వ ప్రదర్శన) చేయండి.
+
|మీరు కొత్త ప్రశ్నని ఎప్పుడు జోడించినా, దానిని సరిచూసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రివ్యూ (పూర్వ ప్రదర్శన) చేయండి.
 
|-  
 
|-  
 
| 07:44
 
| 07:44
Line 243: Line 246:
 
| 08:10
 
| 08:10
 
|చూపినట్లుగా choices 1 మరియు 2 ను ఇంకా వాటి  grades ను ఎంటర్ చేయండి.
 
|చూపినట్లుగా choices 1 మరియు 2 ను ఇంకా వాటి  grades ను ఎంటర్ చేయండి.
 +
 
ఇక్కడ నేను రెండింటి కొరకూ 50% grade ను ఎంచుకున్నాను.
 
ఇక్కడ నేను రెండింటి కొరకూ 50% grade ను ఎంచుకున్నాను.
 
|-  
 
|-  
Line 378: Line 382:
 
|-  
 
|-  
 
| 12:57
 
| 12:57
|ఆ తరువాత క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
+
|ఆ తరువాత క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 13:02
 
| 13:02
Line 384: Line 388:
 
|-  
 
|-  
 
|13:08
 
|13:08
|ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank,
 
|-  
 
|-  
 
| 13:14
 
| 13:14
|Questions యొక్క Categories మరియు కు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము
+
|Questions యొక్క Categories మరియు question bank కు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము.
 
|-  
 
|-  
 
| 13:22
 
| 13:22
Line 393: Line 397:
 
|-  
 
|-  
 
| 13:28
 
| 13:28
|వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.
+
|వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.
  
 
|-  
 
|-  
Line 410: Line 414:
 
|-  
 
|-  
 
| 14:10
 
| 14:10
|ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
+
|ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
 
|-  
 
|-  
 
| 14:14
 
| 14:14

Latest revision as of 21:33, 23 July 2019

Time Narration
00:01 Moodle లో Question bank అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank
00:12 Questions యొక్క Categories మరియు question bankకు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:26 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
00:34 Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:44 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
00:52 మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,

మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని ఈ ట్యుటోరియల్ అనుకుంటుంది.

01:03 మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రిని జోడించి ఉన్నారని కూడా అనుకుంటుంది.
01:09 లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు ను సందర్శించండి.
01:16 బ్రౌజర్ కు మారి మీ Moodle site లోనికి ఒక టీచర్ గా లాగిన్ చేయండి.
01:24 నేను ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన మొత్తం టెక్స్ట్ తో ఒక టెక్స్ట్ ఫైల్ ను Code files లింక్ లో అందించాను.

దయచేసి Mytextfile.txt పేరుతో ఉన్న ఫైల్ను డౌన్లోడ్ చేయండి మరియు మీ మెషీన్లో దానిని తెరవండి.

01:40 ఎడమవైపున navigation menu లో Calculus course పై క్లిక్ చేయండి.
01:45 Question bank గురించి తెలుసుకోవడం ద్వారా మనము ప్రారంభిస్తాము.
01:49 ఒక Question bank అనేది ప్రశ్నల యొక్క సేకరణ, చాలావరకు ఇవి టాపిక్స్ చేత నిర్వహించబడతాయి.
01:55 Question bank లోని ప్రశ్నలను అనేక క్విజ్ లలో వాడవచ్చు.
02:01 ఇది ప్రతి విద్యాసంవత్సరం లేదా వేరువేరు బ్యాచ్ల కోసం విభిన్న క్విజ్ లను సృష్టించుటకు సహాయపడుతుంది.
02:09 బ్రౌజర్ కు మారండి.
02:11 ఎగువకుడి భాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేసి ఆపై చివరన ఉన్న More… లింక్ పై క్లిక్ చేయండి.
02:18 మనము Course Administration పేజీకి మళ్ళించబడుతాము.
02:22 కిందికి స్క్రోల్ చేసి Question bank అనే పేరుగల విభాగాన్ని గుర్తించండి.
02:27 ఈ విభాగం లో Categories లింక్ పై క్లిక్ చేయండి.
02:30 Add category విభాగాన్ని చూడండి.
02:34 Parent category డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
02:37 ఇక్కడ Top అనేది ఈ కోర్సు కొరకు అత్యుత్తమ స్థాయి కేటగిరి.
02:42 ఒకవేళ అప్రమేయంగా అది ఎంపిక చేయబడకపోతే, Default for Calculus, ను ఎంచుకోండి.
02:49 Name ఫీల్డ్ లో, Basic Calculus అని టైప్ చేయండి.
02:54 తరువాత పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add Category బటన్ పై క్లిక్ చేయండి.

అదే విధంగా, మనము మరిన్ని categories ను చేర్చవచ్చు.

03:04 నేను ఇక్కడ చేసినట్లుగానే, Calculus course కొరకు categories యొక్క ఒక అధికార క్రమాన్ని సృష్టించండి.
03:11 Questions ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా ప్రశ్నలు సృష్టించే పేజీకి వెళ్ళండి.
03:17 దిగువభాగం వద్ద ఉన్న Create a new question బటన్ పై క్లిక్ చేయండి.
03:22 ఒక పాప్ అప్ విండో తెరుచుకుంటుంది.
03:25 మీరు జోడించదలిచిన ప్రశ్న యొక్క type ను ఎంచుకోండి.
03:29 Question type గురించి వివరమైన వర్ణన కుడి వైపున కనిపిస్తుంది.
03:35 నేను Multiple choice ను ఎంచుకుంటాను.
03:39 పాప్ అప్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
03:43 ఇప్పుడు, మీరు జోడించదలిచిన ప్రశ్న కొరకు category ని ఎంచుకోండి.

నేను Evolutes ను ఎంచుకుంటాను.

03:51 Question name ఫీల్డ్ లో, MCQ with single correct answer ను టైప్ చేయండి.
03:57 Question text ప్రాంతంలో ఈ క్రింది ప్రశ్నని టైప్ చేయండి.

మీరు Mytextfile.txt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు.

04:07 Default Mark 1 కి సెట్ చేయబడింది మరియు నేను దానిని 1 గానే ఉంచుతాను.
04:12 తరువాతి ఎంపిక General feedback. అతను/ఆమె క్విజ్ ను సమర్పించిన తర్వాత ఇక్కడి ఈ టెక్స్ట్ విద్యార్థికి చూపబడుతుంది.
04:23 ఇది ప్రశ్న యొక్క వివరణాత్మక పరిష్కారాన్ని చూపించడానికి కూడా ఉపయోగించబడవచ్చు.

నేను ఇక్కడ చేసిన విధంగా టెక్స్ట్ ను టైప్ చేయండి లేదా కాపీ చేసి పేస్ట్ చేయండి.

04:34 ఇప్పుడు, One or multiple answers డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
04:39 ఇక్కడ మనం Multiple answers allowed, One answer only అనే 2 ఎంపికలను చూస్తాము.
04:46 ఈ రెండు ఎంపికలు ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపిస్తాను.
04:49 నన్ను మొదట One answer only ను ఎంచుకోనివ్వండి.
04:53 Shuffle the choices చెక్ బాక్స్ అప్రమేయంగా తనిఖీ చెయ్యబడింది.

ఇది ఈ ప్రశ్నలోని సమాధానపు ఎంపికలు అనేవి ప్రతీ ఒక quiz attempt కొరకు మార్చబడ్డాయి అని నిర్ధారిస్తుంది.

05:06 Answers విభాగాన్ని చూడటానికి కిందికి స్క్రోల్ చేయండి.
05:10 ఇక్కడ ప్రతీ ఎంపిక అనేది ఒక grade మరియు feedback తో సహసంబందించి ఉందని గమనించండి.
05:17 ఇక్కడ చూపిన విధంగా Choice 1 ను టైప్ చేయండి.
05:20 ఇప్పుడు ఈ ప్రశ్న కొరకు, Choice 1 అనేది సరైన సమాధానం.
05:25 అందువలన నేను Grade లో 100% ను ఎంచుకుంటాను.
05:30 Grade డ్రాప్ డౌన్ లో, మనము ప్రతీ choice కు పాక్షిక మార్కులు లేదా ప్రతికూల మార్కులను కూడా కేటాయించవచ్చు.
05:38 Moodle తో మరింత నైపుణ్యం పొందిన తరువాత మీరు వీటిని అన్వేషించవచ్చు.
05:43 ఈ సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థుల కొరకు అభిప్రాయం(ఫీడ్ బ్యాక్) అనేది Feedback టెక్స్ట్ ఏరియాలో వ్రాయవచ్చు.

నేను Correct ను టైప్ చేస్తాను.

05:53 నేను ఇక్కడ చేసిన విధంగా, మిగిలిన choices మరియు grades లను నింపండి.
06:01 ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి Multiple tries విభాగాన్ని విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి.
06:08 ఇక్కడ గమనించండి - Penalty for each incorrect try ఫీల్డ్ అనేది అప్రమేయంగా 33.33% కు సెట్ చేయబడింది.
06:18 ప్రతి తప్పు సమాధానానికి విద్యార్థికి శిక్ష విధించబడుతుంది అని దీని అర్ధం.
06:24 మీరు దీన్ని ఎలా ఉన్నదాన్ని వదిలివేయవచ్చు లేదా ఇక్కడ చూపించిన ఏదైనా ఇతర శాతం ఎంపికలకు మార్చవచ్చు.
06:31 నేను 0% ను ఎంచుకుంటాను, ఎందుకంటే నా విద్యార్థులను తప్పు సమాధానాల కోసం నేను శిక్షించాలని అనుకోవడంలేదు.
06:39 తరువాత కిందికి స్క్రోల్ చేసి పేజి యొక్క దిగువభాగం వద్ద ఉన్న Save changes బటన్ పై క్లిక్ చేయండి.
06:46 మన ప్రశ్న Question Bank కు జోడించబడిందని మనము చూడవచ్చు.
06:51 ప్రశ్న యొక్క ప్రశ్న శీర్షిక ప్రక్కన 4 చిహ్నాలు ఉన్నాయి గమనించండి.
06:57 ఇవి సమాధానాన్ని Edit, Duplicate, Preview మరియు Delete చేయటానికి.
07:06 ప్రశ్న క్విజ్ లో ఎలా కనిపిస్తుందో చూడడానికి ప్రివ్యూ ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:13 ఎంచుకున్న ప్రశ్న మరియు దాని ఎంపికలు అనేవి పాపప్ విండోలో తెరుచుకుంటాయి.
07:19 Fill in correct responses బటన్ పై క్లిక్ చేయండి.

ఇది ప్రశ్నలను, ఎంపికలను మరియు సరైన సమాధానాన్ని ధృవీకరించడానికి మీకు సహాయపడుతుంది.

07:29 Submit and finish బటన్ పై క్లిక్ చేయండి.
07:32 ఇది ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత విద్యార్థి చూసే అభిప్రాయాన్ని(ఫీడ్ బ్యాక్) ను చూపిస్తుంది.
07:38 మీరు కొత్త ప్రశ్నని ఎప్పుడు జోడించినా, దానిని సరిచూసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రివ్యూ (పూర్వ ప్రదర్శన) చేయండి.
07:44 ఈ పాప్ అప్ విండో ను మూసివేయడానికి Close preview బటన్ పై క్లిక్ చేయండి.
07:49 ఇప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలను కలిగి ఉండే ఒక MCQ ను సృష్టిద్దాం.
07:54 మునుపటి దశలను అనుసరించి, నేను మరొక MCQ ను సృష్టించాను.

దయచేసి అలాగే చేయండి.

08:01 One or multiple answers డ్రాప్ డౌన్ లో, ఈసారి నేను Multiple answers allowed ను ఎంచుకుంటాను.
08:10 చూపినట్లుగా choices 1 మరియు 2 ను ఇంకా వాటి grades ను ఎంటర్ చేయండి.

ఇక్కడ నేను రెండింటి కొరకూ 50% grade ను ఎంచుకున్నాను.

08:20 ఒకే ఒక సరైన జవాబు ను మాత్రమే మార్క్ చేసిన విద్యార్థి 0.5 marks(అర మార్క్) ను పొందుతాడు.
08:26 మరియు రెండు సరైన సమాధానాలను గుర్తించే విద్యార్థి 1 mark (ఒక మార్క్) ను పొందుతాడు.
08:32 చూపినట్లుగా choices 3 మరియు 4 ను ఇంకా వాటి grades ను ఎంటర్ చేయండి.
08:38 Penalty for each incorrect try ఫీల్డ్ ను నేను 0% గా ఉంచుతాను.
08:44 తరువాత కిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
08:49 తరువాత, ఒక Short answer ప్రశ్నను జోడిద్దాం.
08:53 ప్రశ్నకు ప్రతిస్పందనగా, విద్యార్థి ఒకే పదం లేదా ఒకే వాక్యం టైప్ చేయాల్సి ఉంటుంది.
09:00 Create a new question బటన్ పై క్లిక్ చేసి Short answer ఎంపికపై డబల్ క్లిక్ చేయండి.
09:08 చూపిన విధంగా ప్రశ్నను సృష్టించండి.
09:11 Case sensitivity డ్రాప్ డౌన్ లో, No, case is unimportant ను ఎంచుకోండి.
09:18 ఈ ప్రశ్నకు సరైన సమాధానం అనేది same logarithmic spiral.
09:24 ఒకవేళ ఎవరి సమాధానం అయితే same spiral లేదా same logarithmic spiral అయి ఉంటే, ఆ విద్యార్థికి నేను పూర్తి మార్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.
09:35 ఏమైనప్పటికీ, ఒకవేళ విద్యార్ధి సమాధానంగా logarithmic spiral అని రాసినట్లయితే, నేను సగం మార్క్ని ఇస్తాను.
09:43 answers విభాగాని కోసం క్రిందికి స్క్రోల్ చేయండి.
09:46 Answer 1 మరియు 2 ఇంకా వాటి యొక్క grades లను చూపినట్లుగా నింపండి.
09:52 ఏదయినా కేరక్టర్ ను ఒక wildcard గా సరిపోల్చడానికి Asterix ఉపయోగించబడవచ్చు.
10:02 ఉదాహరణకు: ఒక విద్యార్థి The evolute of a logarithmic spiral is the same logarithmic spiral అని వ్రాసివుంటే,

ఈ సమాధానానికి పూర్తి మార్కులు లభిస్తాయి.

10:15 Answer 3 మరియు దానియొక్క grade ను చూపినట్లుగా నింపండి.
10:20 ఇక్కడ answer టెక్స్ట్ కు ముందు asterix లేదని గమనించండి.
10:24 కనుక ఉదాహరణకు : ఒక విద్యార్థి The evolute of a logarithmic spiral is not the same logarithmic spiral అని వ్రాస్తే,

ఈ సమాధానానికి మార్కులు ఇవ్వబడవు.

10:37 Answer 4 మరియు దానియొక్క grade ను చూపినట్లుగా నింపండి.
10:43 ఈ సమాధానానికి నేను 50% మార్కులను మాత్రమే ఇచ్చానని గమనించండి.
10:48 ఫీడ్ బ్యాక్ టెక్స్ట్ ఏరియా లో You need to specify that it’s the same spiral and not any spiral ను టైప్ చేయండి.
10:57 ఈ వివరణ అనేది విద్యార్థులకు ఫీడ్ బ్యాక్ గా చూపబడుతుంది.
11:02 మరోసారి, నేను Penalty for each incorrect try ఫీల్డ్ ను 0% గా ఉంచుతాను.
11:09 తరువాత కిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
11:14 ఇప్పుడు మనము ఒక Numerical ప్రశ్నని చేర్చుదాం.
11:18 Create a new question బటన్ పై క్లిక్ చేసి Numerical ఎంపికపై డబుల్ క్లిక్ చేయండి.
11:26 చూపిన విధంగా ప్రశ్నను సృష్టించండి.
11:29 ఈ ప్రశ్నకు సమాధానం 5mm.

ఏమయినప్పటికీ, 4.5mm మరియు 5.5mm మధ్య ఎక్కడైనా సమాధానం ఇచ్చే విద్యార్థి తో నేను సమ్మతమే.

11:41 ఇక్కడ ఎర్రర్ మార్జిన్ అనేది 0.5.
11:45 Answers విభాగం వరకు కిందికి స్క్రోల్ చేయండి.
11:48 Answers, Error మరియు grades ను చూపినవిధంగా ఎంటర్ చేయండి.
11:53 Unit handling విభాగాన్ని విస్తరించండి.

ఇక్కడ Unit handling డ్రాప్ డౌన్ లో మూడు ఎంపికలు ఉన్నాయి.

12:00 నేను The unit must be given, and will be graded ఎంపికను ఎంచుకుంటాను.
12:07 Unit penalty field, అప్రమేయంగా 0.1 ను చూపిస్తుంది

నేను దానిని 0.5 చేస్తాను.

12:16 ఒకవేళ వారు unit ను ప్రస్తావించకుండానే సమాధానం వ్రాస్తే, విద్యార్థి మార్కులలో సగమే పొందుతారు.
12:23 Units are input using డ్రాప్ డౌన్ లో, నేను the text input element ఎంపికను ఎంచుకుంటాను.
12:31 అంటే విద్యార్ధి సమాధానంతో పాటుగా unit ను టైప్ చేయాలనీ దీని అర్ధం.
12:37 Units విభాగాన్ని విస్తరించండి.
12:40 యూనిట్ ను mm గా మరియు మల్టిప్లయర్ ను 1 అని వ్రాయండి. అంటే సమాధానం ఎంపికలు అనేవి mm లో ఉంటాయని దీని అర్ధం.
12:50 మరోసారి, నేను Penalty for each incorrect try ఫీల్డ్ ను 0% గా ఉంచుతాను.
12:57 ఆ తరువాత క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
13:02 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
13:08 ఈ ట్యుటోరియల్ లో, మనం: Moodle లో Question bank,
13:14 Questions యొక్క Categories మరియు question bank కు ప్రశ్నలను ఎలా జోడించాలి అనేవాటిని గురించి నేర్చుకున్నాము.
13:22 ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్. ఈ కొశ్చన్ బ్యాంకులో మరిన్ని ప్రశ్నలను జోడించండి.
13:28 వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.
13:34 ఈ ట్యుటోరియల్ను పాజ్ చేసి, పూర్తి చేసిన తర్వాత పునఃప్రారంభించండి.
13:38 మనము ఇప్పుడు ఈ కొశ్చన్ బ్యాంకులో 10 ప్రశ్నలను కలిగి ఉండాలి

వాటిలో 6 Evolutes లో మరియు 4 Involutes subcategory లో ఉన్నాయి.

13:51 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
14:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
14:10 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
14:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
14:27 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya