Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Blocks-in-Admin-Dashboard/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''''Time''''' | '''''Narration''''' |- |00:01 | Blocks in Admin's Dashboard అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స...")
 
Line 1: Line 1:
  
 
{| border=1
 
{| border=1
| '''''Time'''''
+
| '''Time'''
| '''''Narration'''''
+
| '''Narration'''
  
 
|-  
 
|-  
Line 25: Line 25:
 
|00:41
 
|00:41
 
| మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.
 
| మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా  అసమానతలకు  కారణమవుతుంది కనుక
+
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా  అసమానతలకు  కారణమవుతుంది కనుక.
 
|-  
 
|-  
 
|00:54
 
|00:54
| ఈ టుటోరైల్ యొక్క అభ్యాసకులకు Admin’s dashboard యొక్క ప్రాధమిక అవగాహన ఉండాలి  
+
| ఈ టుటోరైల్ యొక్క అభ్యాసకులకు Admin’s dashboard యొక్క ప్రాధమిక అవగాహన ఉండాలి.
ఒకవేళ లేకపోతే,దయచేసి ఈ వెబ్సైట్ పై సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి
+
ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్ పై సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.
 
|-  
 
|-  
 
| 01:08
 
| 01:08
Line 100: Line 100:
 
|-  
 
|-  
 
| 03:37
 
| 03:37
|. HTML బ్లాక్ లో గేర్ ఐకాన్ పై  క్లిక్ చేయండి.
+
| HTML బ్లాక్ లో గేర్ ఐకాన్ పై  క్లిక్ చేయండి.
 
తరువాత Configure (NEW HTML BLOCK) block పై  క్లిక్ చేయండి.
 
తరువాత Configure (NEW HTML BLOCK) block పై  క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
Line 152: Line 152:
 
|-  
 
|-  
 
|05:40
 
|05:40
| అంటే అది Where this block appears విభాగం.
+
| అంటే అది Where this block appears విభాగం.
 
మనం ఈ విభాగంలో Region లో Content ను మరియు  Weight లో -10 ని ఎంచుకుందాం.
 
మనం ఈ విభాగంలో Region లో Content ను మరియు  Weight లో -10 ని ఎంచుకుందాం.
 
|-  
 
|-  
Line 162: Line 162:
 
|-  
 
|-  
 
|06:07
 
|06:07
| కొత్త HTML block, Things to do అనే శీర్షిక తో కనిపిస్తుంది చుడండి
+
| కొత్త HTML block, Things to do అనే శీర్షిక తో కనిపిస్తుంది చుడండి.
మరియు ఇది కంటెంట్ ప్రాంతంలో అగ్రస్థానం లో ఉన్న బ్లాక్.
+
మరియు ఇది కంటెంట్ ప్రాంతంలో అగ్రస్థానం లో ఉన్న బ్లాక్.
 
|-  
 
|-  
 
| 06:18
 
| 06:18
Line 169: Line 169:
 
|-  
 
|-  
 
| 06:25
 
| 06:25
| Things to do block ని Course Overview block  క్రిందకి  డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా తరలిద్దాం  
+
| Things to do block ని Course Overview block  క్రిందకి  డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా తరలిద్దాం.
 
|-  
 
|-  
 
|06:34
 
|06:34
Line 186: Line 186:
 
| 07:07
 
| 07:07
 
| మనకు ఈ Learning Plans block అవసరం లేదు, కనుక దీనిని తొలగిద్దాం.
 
| మనకు ఈ Learning Plans block అవసరం లేదు, కనుక దీనిని తొలగిద్దాం.
gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Delete Learning plans block పై క్లిక్ చేయండి.
+
gear ఐకాన్ పై క్లిక్ చేసి, Delete Learning plans block పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
|07:19
 
|07:19
Line 213: Line 213:
 
|-  
 
|-  
 
| 08:15
 
| 08:15
| Short name అనే  టెక్స్ట్, పేజియొక్క శీర్షికలో కనిపిస్తుంది.
+
| Short name అనేది టెక్స్ట్, పేజియొక్క శీర్షికలో కనిపిస్తుంది.
 
|-  
 
|-  
 
|08:20
 
|08:20
Line 219: Line 219:
 
|-  
 
|-  
 
|08:29
 
|08:29
| మనము ఏ లోగో చిత్రం అందించకపోతే, Short name లోగో చిహ్నంగా కూడా ఉపయోగించబడుతుంది.
+
| మనము ఏ లోగో చిత్రం అందించకపోతే, Short name లోగో చిహ్నంగా కూడా ఉపయోగించబడుతుంది.
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.
+
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.
 
|-  
 
|-  
 
| 08:40
 
| 08:40
| Front page ఐటమ్ ల కొరకు డ్రాప్ డౌన్ లను చూడటానికి స్క్రోల్ చేయండి.
+
| Front page ఐటమ్ ల కొరకు డ్రాప్ డౌన్ లను చూడటానికి స్క్రోల్ చేయండి.
 
ఇవి front page పై చూపగల ఐటమ్ ల యొక్క జాబితా.
 
ఇవి front page పై చూపగల ఐటమ్ ల యొక్క జాబితా.
 
|-  
 
|-  
 
|08:50
 
|08:50
| సందర్శకులు అందరూ, వారు లాగిన్ ఆయిన్ అవ్వకపోయినా,ఈ ఐటమ్ లను చూడగలరు.
+
| సందర్శకులు అందరూ, వారు లాగిన్ ఆయిన్ అవ్వకపోయినా, ఈ ఐటమ్ లను చూడగలరు.
 
|-  
 
|-  
 
|08:57
 
|08:57
 
| ఈ క్రమం అనేది ఒక combination box చేత నిర్ణయించబడుతుంది.
 
| ఈ క్రమం అనేది ఒక combination box చేత నిర్ణయించబడుతుంది.
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.
+
మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.
 
|-  
 
|-  
 
|09:05
 
|09:05
| కనుక అందరు యూజర్ లు కోర్సుల జాబితా (అందుబాటులో ఉంటే) ను చూడగలరు అంతకంటే ఏమీ లేదు.
+
| కనుక అందరు యూజర్ లు అందుబాటులో ఉంటే కోర్సుల జాబితా ను చూడగలరు అంతకంటే ఏమీ లేదు.
 
|-  
 
|-  
 
| 09:13
 
| 09:13
 
| తరువాతది Front page items when logged in.
 
| తరువాతది Front page items when logged in.
ఈ ఐటమ్ ల యొక్క జాబితా అనేది ఎవరైతే లాగిన్ అయిన యూజర్లు ఉంటారో వారికి కనిపిస్తుంది.
+
ఈ ఐటమ్ ల యొక్క జాబితా అనేది ఎవరైతే లాగిన్ అయిన యూజర్లు ఉంటారో వారికి కనిపిస్తుంది.
 
|-  
 
|-  
 
| 09:24
 
| 09:24
Line 247: Line 247:
 
|-  
 
|-  
 
| 09:35
 
| 09:35
| స్క్రోల్ చేసి Save Changesపై క్లిక్ చేయండి.
+
| స్క్రోల్ చేసి Save Changes పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 09:40
 
| 09:40
Line 254: Line 254:
 
| 09:43
 
| 09:43
 
| ఈ ట్యుటోరియల్ లో, మనము:
 
| ఈ ట్యుటోరియల్ లో, మనము:
Things to doఅని పిలవబడే ఒకHTML block ను జోడించడం మరియు పేజిపైన ఎక్కడ కనిపించాలో నిర్దేశించడం నేర్చుకున్నాము.
+
Things to doఅని పిలవబడే ఒక HTML block ను జోడించడం మరియు పేజిపైన ఎక్కడ కనిపించాలో నిర్దేశించడం నేర్చుకున్నాము.
 
|-  
 
|-  
 
|09:54
 
|09:54
Line 261: Line 261:
 
| 10:00
 
| 10:00
 
| ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:
 
| ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:
Private files block ను తొలగించండి.
+
Private files block ను తొలగించండి.
 
Code files లింక్ లో ఇవ్వబడిన మార్గదర్శకాలను ఉపయోగించి ఒక కొత్త  HTML block ను జోడించండి.
 
Code files లింక్ లో ఇవ్వబడిన మార్గదర్శకాలను ఉపయోగించి ఒక కొత్త  HTML block ను జోడించండి.
 
|-  
 
|-  
Line 269: Line 269:
 
|-  
 
|-  
 
| 10:23
 
| 10:23
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
 
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
 
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
 
|-  
 
|-  

Revision as of 21:43, 10 March 2019

Time Narration
00:01 Blocks in Admin's Dashboard అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం:

blocks ను జోడించడం మరియు తొలగించడం ఇంకా Front page ను సెట్ చేయడం ఎలా చేయాలో నేర్చుకుంటాము.

00:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,

నేను ఉబుంటు లైనక్స్ OS 16.04

00:26 Apache, MariaDB మరియు XAMPP 5.6.30 ద్వారా పొందిన PHP
00:35 Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ లను ఉపయోగిస్తున్నాను.
00:41 మీరు మీకు నచ్చిన ఏదయినా ఇతర వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించవచ్చు.

ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్పించబడాలి, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శనా అసమానతలకు కారణమవుతుంది కనుక.

00:54 ఈ టుటోరైల్ యొక్క అభ్యాసకులకు Admin’s dashboard యొక్క ప్రాధమిక అవగాహన ఉండాలి.

ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్ పై సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.

01:08 బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి.

XAMPP service అనేది నడుస్తుందని నిర్దారించుకోండి.

01:17 మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి.
01:22 మనం ఇప్పుడు Admin’s dashboard లో ఉన్నాము.
01:26 గుర్తు చేసుకోండి: బ్లాక్స్ ఒక ప్రత్యేక ఉద్దేశ్యం లేదా సమాచారాన్ని అందిస్తాయి.

మరియు అవి Moodle యొక్క అన్ని పేజీలలో కనిపిస్తాయి.

01:38 ఇప్పుడు మనము Moodle Blocks తో ఎలా పనిచేయగలమో అనేది అర్థం చేసుకుందాం.
01:44 ఉపయోగించబడిన థీమ్ పై ఆధారపడి, బ్లాక్స్ కుడిభాగం పైన లేదా రెండు భాగాలపైనా ఉండవచ్చు.
01:52 ఏదయితే సమాచారాన్ని ప్రజలు వారు లాగిన్ అయినపుడు చూడాలని అనుకుంటున్నామో, దానిని బ్లాక్స్ కలిగి ఉంటాయి.
01:58 Moodle లో అనేక రకాల బ్లాక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

మరియు వాటిని మన ప్రాధాన్యతల ప్రకారం సులభంగా తరలించవచ్చు లేదా ఏర్పాటు చేయవచ్చు.

02:09 మనము ఇప్పుడు మన డాష్బోర్డ్ కు కొన్ని బ్లాక్స్ ను జోడిస్తాము.
02:14 పేజీ యొక్క ఎడమవైపున ఉన్న navigation menu పై క్లిక్ చేయండి.
02:19 డాష్బోర్డ్ యొక్క కుడి చేతి భాగం పై ఉన్న Customise this page బటన్ పై క్లిక్ చేయండి.
02:26 కొత్త మెను ఐటమ్ Add a block ఇప్పుడు కనిపిస్తుందని గమనించండి.

Add a block పై క్లిక్ చేయండి.

02:35 ఒక కొత్త పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.

మనము జోడించాలి అనుకుంటున్నబ్లాక్ యొక్క రకాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.

02:43 ఉదాహరణ కొరకు, Messages పై క్లిక్ చేయండి,

Messages block ఇప్పుడు డాష్బోర్డ్ లో కనిపిస్తుందని మీరు చూడవచ్చు.

02:53 ప్రస్తుతం అక్కడ ఎటువంటి సందేశాలు లేవు.
02:56 అప్రమేయంగా, అన్ని క్రొత్త బ్లాక్స్ కుడి-నిలువు వరుసకు జోడించబడతాయి.
03:02 మనం మరొక బ్లాక్ ను జోడిద్దాం.

ఎడమవైపు ఉన్న Add a block మెనూ పై క్లిక్ చేయండి.

03:09 menu types యొక్క జాబితా నుండి HTMLను ఎంచుకోండి.

HTML block అనేది, ఒకరు కస్టమ్ HTML ను రాసుకోగలిగే ఒక బ్లాక్.

03:19 దీన్ని ఉపయోగించి, మనము విడ్జెట్లు, లైబ్రరీ విడ్జెట్లు, న్యూస్ ఫీడ్ లు, ట్విట్టర్, ఫేస్బుక్, మొదలైనటువంటి వాటిని పొందుపరచవచ్చు.
03:30 ఒక NEW HTML BLOCK ఇపుడు Messages block క్రింద జోడించబడింది అని గమనించండి.
03:37 HTML బ్లాక్ లో గేర్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

తరువాత Configure (NEW HTML BLOCK) block పై క్లిక్ చేయండి.

03:46 Configure HTML block:

Block settings, Where this block appears మరియు On this page అనే 3 విభాగాలను కలిగి ఉంటుంది.

03:57 అప్రమేయంగా, మొదటి విభాగం విస్తరించబడింది.
04:02 అన్ని విభాగాలను విస్తరించడానికి Expand all పై క్లిక్ చేయండి.
04:07 block టైటిల్ లో Things to do అని టైప్ చేద్దాం.
04:12 Content area లో, ఈ admin user కొరకు కొన్ని టాస్క్ లను జోడిద్దాం.
04:19 ఈ క్రింది వాటిని టైప్ చేయండి: Create a new course, Create new users, Add users to the course
04:30 editor అనేది ఒక HTML editor మరియు దీనిని ఏదయినా ఇతర word processor లేదా editor గా ఉపయోగించవచ్చు.
04:39 Where this block appears క్రింద ఉన్న ఎంపికలను చూడడానికి స్క్రోల్ చేయండి.
04:45 Default region కింద Content ను ఎంచుకోండి.

Default weight లో, -10 ని ఎంచుకోండి.

04:54 ఒక బ్లాక్ యొక్క బరువు తక్కువ ఉంటే, ఆ ప్రాంతంలో అది అంత పైన కనిపిస్తుంది.

-10 అనేది చాలా తక్కువ.

05:03 -10 ఎంచుకోవడం ద్వారా, నేను అది కంటెంట్ ప్రాంతం యొక్క పైభాగం వద్ద ఉందని నిర్దారిస్తున్నాను.
05:12 ఈ బ్లాక్ Admin’s dashboard పైన కనిపిస్తుంది.
05:17 ఇప్పుడు On this page విభాగం వస్తుంది.

ఎక్కడ ఈ బ్లాక్ జోడించబడిందో ఆ పేజీ కొరకు మీరు ఆకృతీకరణను ఇక్కడ నిర్వచించవచ్చు.

05:28 మన కేసు లో అది ఈ dashboard.

ఈ కాన్ఫిగరేషన్ పై విభాగంలో నిర్వచించిన అప్రమేయ ఆకృతీకరణను భర్తీ చేస్తుంది.

05:40 అంటే అది Where this block appears విభాగం.

మనం ఈ విభాగంలో Region లో Content ను మరియు Weight లో -10 ని ఎంచుకుందాం.

05:53 దయచేసి గమనించండి, బ్లాక్ యొక్క రకంపై ఆధారపడి, కాన్ఫిగరేషన్ సెట్టింగులు మారుతాయి.
06:01 మార్పులను సేవ్ చేయడానికి Save Changes ను క్లిక్ చేయండి మరియు dashboard కు తిరిగి వెళ్ళండి.
06:07 కొత్త HTML block, Things to do అనే శీర్షిక తో కనిపిస్తుంది చుడండి.

మరియు ఇది కంటెంట్ ప్రాంతంలో అగ్రస్థానం లో ఉన్న బ్లాక్.

06:18 Move ఐకాన్ ను ఉపయోగించి దాన్ని లాగడం ద్వారా బ్లాక్ యొక్క స్థానాన్ని కూడా మనం మార్చవచ్చు.
06:25 Things to do block ని Course Overview block క్రిందకి డ్రాగ్ మరియు డ్రాప్ ద్వారా తరలిద్దాం.
06:34 మనము కొన్ని నిముషాల ముందు అమర్చిన ఆకృతీకరణను ఇది ఎలా మారుస్తుందో చూద్దాం.
06:40 gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Configure Things to do block పై తరువాత Expand All పై క్లిక్ చేయండి.
06:49 On this page విభాగాన్ని చూడడానికి క్రిందికి స్క్రోల్ చెయ్యండి. బరువు -2 కు మార్చబడింది.

default weight ఏమయినా, అదే విధంగా ఉంటుంది.

07:03 dashboard కు తిరిగి వెళ్ళడానికి Cancel ను క్లిక్ చేయండి.
07:07 మనకు ఈ Learning Plans block అవసరం లేదు, కనుక దీనిని తొలగిద్దాం.

gear ఐకాన్ పై క్లిక్ చేసి, Delete Learning plans block పై క్లిక్ చేయండి.

07:19 Confirm పాప్ అప్ విండో కన్పిస్తుంది మరియు ఈ తొలగింపు గురించి నిర్ధారించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.

ఇక్కడ Yes బటన్ పై క్లిక్ చేయండి.

07:29 Learning Plans block ఇకపై అందుబాటులో ఉండదని గమనించండి.

తరువాత ఒకవేళ అవసరమైతే మనము ఈ బ్లాక్ ను జోడించవచ్చు.

07:40 ఇప్పుడు మనము మన Moodle ఇన్స్టాలేషన్ యొక్క front page ని కస్టమైజ్ చేద్దాం.
07:46 ఎడమ వైపు మెనులో Site Administrationలింకుపై క్లిక్ చేయండి.
07:51 Front page విభాగం లో Front Page settings ను కనుగొనడానికి స్క్రోల్ చేసి దానిపై క్లిక్ చేయండి.
08:00 Full Site Name ను Digital India Learning Management System కు మార్చుదాం.
08:08 ఈ టెక్స్ట్ ప్రతి పేజీ ఎగువభాగం వద్ద breadcrumbs పైన కనిపిస్తుంది.
08:15 Short name అనేది టెక్స్ట్, పేజియొక్క శీర్షికలో కనిపిస్తుంది.
08:20 మనము ఉన్న పేజీ యొక్క పేరు చేత అనుసరిస్తూ ఈ పేజీ యొక్క శీర్షిక Digital India LMS ఉంటుంది గమనించండి.
08:29 మనము ఏ లోగో చిత్రం అందించకపోతే, Short name లోగో చిహ్నంగా కూడా ఉపయోగించబడుతుంది.

మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.

08:40 Front page ఐటమ్ ల కొరకు డ్రాప్ డౌన్ లను చూడటానికి స్క్రోల్ చేయండి.

ఇవి front page పై చూపగల ఐటమ్ ల యొక్క జాబితా.

08:50 సందర్శకులు అందరూ, వారు లాగిన్ ఆయిన్ అవ్వకపోయినా, ఈ ఐటమ్ లను చూడగలరు.
08:57 ఈ క్రమం అనేది ఒక combination box చేత నిర్ణయించబడుతుంది.

మనము దానిని ఎలా ఉన్నది ఆలా వదిలివేస్తాము.

09:05 కనుక అందరు యూజర్ లు అందుబాటులో ఉంటే కోర్సుల జాబితా ను చూడగలరు అంతకంటే ఏమీ లేదు.
09:13 తరువాతది Front page items when logged in.

ఈ ఐటమ్ ల యొక్క జాబితా అనేది ఎవరైతే లాగిన్ అయిన యూజర్లు ఉంటారో వారికి కనిపిస్తుంది.

09:24 మొదటి డ్రాప్ డౌన్ లో Enrolled courses ను ఎంచుకుందాం.
09:29 మనము మిగిలిన ఎంపికలను వాటియొక్క అప్రమేయ విలువలతో అలాగే వదిలివేస్తాము.
09:35 స్క్రోల్ చేసి Save Changes పై క్లిక్ చేయండి.
09:40 సారాంశం చూద్దాం.
09:43 ఈ ట్యుటోరియల్ లో, మనము:

Things to doఅని పిలవబడే ఒక HTML block ను జోడించడం మరియు పేజిపైన ఎక్కడ కనిపించాలో నిర్దేశించడం నేర్చుకున్నాము.

09:54 మనము అతిథులు మరియు లాగ్-ఇన్ చేసిన యూజర్ల కొరకు frontpage సెటప్ ని కూడా నేర్చుకున్నాము.
10:00 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్:

Private files block ను తొలగించండి. Code files లింక్ లో ఇవ్వబడిన మార్గదర్శకాలను ఉపయోగించి ఒక కొత్త HTML block ను జోడించండి.

10:14 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

10:23 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

10:33 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
10:37 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:51 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya