Difference between revisions of "Koha-Library-Management-System/C3/Import-MARC-to-Koha/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |Time |Narration |- | 00:01 | Import MARC file into Koha అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |- | 00:0...")
 
Line 14: Line 14:
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| కోహా వర్షన్ 16.05   మరియు   ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్  ఉపయోగిస్తున్నాను.
+
| కోహా వర్షన్ 16.05 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్  ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
Line 32: Line 32:
 
| కోహ లోకి  రికార్డు ల దిగుమతి రెండు దశల్లో జరుగుతుంది:
 
| కోహ లోకి  రికార్డు ల దిగుమతి రెండు దశల్లో జరుగుతుంది:
  
Stage MARC records for import మరియు 'Manage staged records.
+
Stage MARC records for import మరియు Manage staged records.
  
 
|-
 
|-
Line 42: Line 42:
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Catalog సెక్షన్ కింద Stage MARC records for import పై క్లిక్ చేయండి' ''
+
| ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Catalog సెక్షన్ కింద Stage MARC records for import పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
Line 51: Line 51:
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| ఇక్కడ Select the file to stage ప్రక్కన Browse... క్లిక్ చేయండి.
+
| ఇక్కడ Select the file to stage ప్రక్కన Browse క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| అదే పేజీలో, మీరు '' 'TestData.mrc' '' ఫైల్ పేరుతో, '' 'బ్రౌజ్' tab'ప్రక్కన చూస్తారు.
+
| అదే పేజీలో, మీరు TestData.mrc ఫైల్ పేరుతో, బ్రౌజ్ tab ప్రక్కన చూస్తారు.
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| మీరు గోధుమ రంగులో  ఉన్న 'Upload progress barని  చూస్తారు.
+
| మీరు గోధుమ రంగులో  ఉన్న Upload progress barని  చూస్తారు.
 
|-
 
|-
 
|  02:55
 
|  02:55
|  అప్ లోడ్ 100% వరకు అయిన తర్వాత, కొన్ని వివరాలను పూరించుటకు మనము ప్రాంప్ట్ చేయబడుతున్నాము.
+
|  అప్ లోడ్ 100% వరకు అయిన తర్వాత, కొన్ని వివరాలను పూరించుటకు మనము ప్రాంప్ట్ చేయబడుతున్నాము.
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|  ఇది  KOHA లో అప్లోడ్ చేసిన ఫైల్ను గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.
+
|  ఇది  koha లో అప్లోడ్ చేసిన ఫైల్ను గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
Line 94: Line 94:
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
| next  Look for existing records in catalog? సెక్షన్ కి రండి.
+
|తరువాత Look for existing records in catalog? సెక్షన్ కి రండి.
 
|-
 
|-
 
|  03:41
 
|  03:41
Line 110: Line 110:
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
| .తర్వాత Action if no match is found వస్తుంది. కొహ డిఫాల్ట్ గా 'Add incoming record' ని ఎంచుకుంటుంది.
+
|తర్వాత Action if no match is found వస్తుంది. కొహ డిఫాల్ట్ గా Add incoming record ని ఎంచుకుంటుంది.
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
Line 127: Line 127:
 
|-
 
|-
 
|  04:56
 
|  04:56
|  Stage for import '''button at the bottom of the pageని క్లిక్ చేయండి.
+
|  Stage for import button at the bottom of the pageని క్లిక్ చేయండి.
 
మీరు నీలిరంగు రంగు బార్లో Job progress ను చూస్తారు.
 
మీరు నీలిరంగు రంగు బార్లో Job progress ను చూస్తారు.
  
Line 145: Line 145:
 
|  05:36
 
|  05:36
 
|  అదే  పేజీలో, శీర్షిక పైన, మీరు రెండు ఎంపికలు చూస్తారు:
 
|  అదే  పేజీలో, శీర్షిక పైన, మీరు రెండు ఎంపికలు చూస్తారు:
Stage MARC records  మరియు Manage staged records.'''
+
Stage MARC records  మరియు Manage staged records.
 
|-
 
|-
 
|  05:48
 
|  05:48
|  నేను ఇప్పటికే ఎక్సెల్ ఫైల్ 'TestData ను దిగుమతి చేశాను గనక  Stage MARC recordsని క్లిక్ చేయనని గమనించండి.
+
|  నేను ఇప్పటికే ఎక్సెల్ ఫైల్ TestData ను దిగుమతి చేశాను గనక  Stage MARC recordsని క్లిక్ చేయనని గమనించండి.
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
Line 154: Line 154:
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
|  తరువాత, మనము KOHACatalogలో  రికార్డుల దిగుమతిని నిర్వహించాలి. '' '
+
|  తరువాత, మనము KOHACatalogలో  రికార్డుల దిగుమతిని నిర్వహించాలి.  
  
 
కాబట్టి, Manage staged recordsని క్లిక్ చేయండి.
 
కాబట్టి, Manage staged recordsని క్లిక్ చేయండి.
Line 160: Line 160:
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|  ఒక కొత్త విండో Manage staged MARC records › Batch 6తెరుచుకుంటుంది.
+
|  ఒక కొత్త విండో Manage staged MARC records › Batch 6 తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
Line 179: Line 179:
  
 
నేను ఈ బటన్ను దాటవేసి ముందుకు వెళ్తాను.
 
నేను ఈ బటన్ను దాటవేసి ముందుకు వెళ్తాను.
 
 
 
|-
 
|-
 
|  07:09
 
|  07:09
 
|  ఇప్పుడు, Add new bibliographic records into this frameworkని గుర్తించండి.
 
|  ఇప్పుడు, Add new bibliographic records into this frameworkని గుర్తించండి.
మరియు నేను డ్రాప్ డౌన్ నుండి, BOOKS ఎంచుకుంటాను.
+
మరియు నేను డ్రాప్ డౌన్ నుండి, BOOKS ఎంచుకుంటాను.
  
 
|-
 
|-
Line 199: Line 197:
 
|  దయచేసి ప్రత్యేక సంఖ్యలను గమనించండి.
 
|  దయచేసి ప్రత్యేక సంఖ్యలను గమనించండి.
  
మీరు Excel నుండి దిగుమతి చేసిన వివరాలతో  వేరే సంఖ్యను చూస్తారని గమనించండి.' ''
+
మీరు Excel నుండి దిగుమతి చేసిన వివరాలతో  వేరే సంఖ్యను చూస్తారని గమనించండి.
 
|-
 
|-
 
|  07:48
 
|  07:48
Line 205: Line 203:
 
|-   
 
|-   
 
|  07:55
 
|  07:55
|  ఆలా చేయడం వలన 'Job progress bar కనిపిస్తుంది.
+
|  ఆలా చేయడం వలన Job progress bar కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
Line 214: Line 212:
 
|-
 
|-
 
|  08:16
 
|  08:16
|  మీ import ని  అన్డు చేయడం సాధ్యమే. దిగుమతి చేయబడిన డేటాలో తప్పును కనుగొంటే,  మీరు పొరపాటున సరిదిద్దడానికి క్రింది విధంగా   చేయాలి     
+
|  మీ import ని  అన్డు చేయడం సాధ్యమే. దిగుమతి చేయబడిన డేటాలో తప్పును కనుగొంటే,  మీరు పొరపాటున సరిదిద్దడానికి క్రింది విధంగా చేయాలి     
  
 
|-
 
|-
Line 244: Line 242:
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
|  అలా చేయటానికి, అదే పేజీ ఎగువన,  Search the catalogని కనుగొనండి
+
|  అలా చేయటానికి, అదే పేజీ ఎగువన,  Search the catalogని కనుగొనండి.
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22

Revision as of 00:45, 1 March 2019

Time Narration
00:01 Import MARC file into Koha అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము కోహ లో MARC ఫైల్ ని దిగుమతి చేయడం మరియు OPAC లో దిగుమతి చేసిన డేటాను శోధించుట నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు
00:28 కోహా వర్షన్ 16.05 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్ ఉపయోగిస్తున్నాను.
00:36 మీరు మీకు నచ్చిన ఏ ఇతర వెబ్ బ్రౌసర్ ని అయిన ఉపయోగించవచ్చు.
00:41 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:47 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.

మరియు మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.

00:58 లేక పొతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
01:05 కోహ లోకి రికార్డు ల దిగుమతి రెండు దశల్లో జరుగుతుంది:

Stage MARC records for import మరియు Manage staged records.

01:18 మొదట మన సూపర్ లైబ్రేరియన్ యాక్సిస్ తో లాగిన్ అవ్వుదాం.
01:24 హోమ్ పేజీ పై Toolsని క్లిక్ చేయండి.
01:28 ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Catalog సెక్షన్ కింద Stage MARC records for import పై క్లిక్ చేయండి.
01:40 Stage MARC records for import అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:46 Stage records into the reservoir సెక్షన్ కు వెళ్ళండి.
01:51 ఇక్కడ Select the file to stage ప్రక్కన Browse క్లిక్ చేయండి.
01:58 File Upload విండో తెరుచుకుంటుంది. ఆపై Downloads ఫోల్డర్ కు వెళ్ళండి.
02:06 ఇక్కడ TestData.mrc అనే ఫైల్ ని గుర్తించండి.
02:12 మునుపటి ట్యుటోరియల్లో ఒకదానిలో మనము TestData.mrc ఫైల్ ను సృష్టించాము.
02:20 TestData.mrc ని ఎంచుకోండి ఒక వేళ అది ఎంచుకోబడకపోతే.

పేజీ దిగువన Open బటన్ ని క్లిక్ చేయండి.

02:32 అదే పేజీలో, మీరు TestData.mrc ఫైల్ పేరుతో, బ్రౌజ్ tab ప్రక్కన చూస్తారు.
02:43 పేజీ దిగువన ఉన్న Upload file బటన్ ని క్లిక్ చేయండి.
02:49 మీరు గోధుమ రంగులో ఉన్న Upload progress barని చూస్తారు.
02:55 అప్ లోడ్ 100% వరకు అయిన తర్వాత, కొన్ని వివరాలను పూరించుటకు మనము ప్రాంప్ట్ చేయబడుతున్నాము.
03:03 Comments about this file ని మొదట నింపండి.
03:09 ఇది koha లో అప్లోడ్ చేసిన ఫైల్ను గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది.
03:14 నేను Book Data అని ఎంటర్ చేస్తాను.
03:18 తరువాతది Record type. ఇక్కడ Koha డిఫాల్ట్ గా Bibliographicని ఎంచుకుంటుంది.
03:26 అదేవిధంగా, క్యారెక్టర్ ఎన్కోడింగ్ కోసం, కోహ అప్రమేయంగా UTF-8 (Default)ని ఎంచుకుంటుంది.
03:35 తరువాత Look for existing records in catalog? సెక్షన్ కి రండి.
03:41 ఈ సెక్షన్ క్రింది Record matching rule కు వెళ్ళండి.

కొహ డిఫాల్ట్ గా Do not look for matching records ని ఎంచుకుంటుంది.

03:51 మీరు ప్రస్తుతం ఉన్న రికార్డులను సరిపోలాలనుకుంటే, డ్రాప్ డౌన్ నుండి మరొక ఎంపిక అనగా ISBN / ISSN numberని ఎంచుకోండి .
04:04 ఇప్పుడు మనం Action if matching record found కు వచ్చాము.
04:09 కొహ డిఫాల్ట్ గా Replace existing record with incoming recordని ఎంచుకుంటుంది.
04:16 తర్వాత Action if no match is found వస్తుంది. కొహ డిఫాల్ట్ గా Add incoming record ని ఎంచుకుంటుంది.
04:25 తరువాత, మనము Check for embedded item record data? విభాగానికి వస్తాము.

ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి Yes మరియు No.

04:37 Koha డిఫాల్ట్ గా Yes ఎంచుకుంటుంది.
04:41 How to process items కోసం Koha డిఫాల్ట్ గా Always add items ఎంచుకుంటుంది.
04:48 ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎంపికలలో నుండి మీ ప్రాధాన్యత ప్రకారం ఏదని అయిన ఎంచుకోవచ్చు.
04:56 Stage for import button at the bottom of the pageని క్లిక్ చేయండి.

మీరు నీలిరంగు రంగు బార్లో Job progress ను చూస్తారు.

05:06 పురోగతి 100% వరకు పూర్తి అయినప్పుడు, కొత్త పేజీ Stage MARC records for import అనే శీర్షికతో తెరుచుకుంటుంది.
05:17 మనము మన ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాను, విజయవంతంగా దిగుమతి చేశామని గమనించండి.
05:25 దాని లో ఈ క్రింది వివరాలు ఉన్నాయి.
05:28 మీరు మీ .mrc డేటా ప్రకారం, మీ కోహ ఇంటర్ఫేస్ లో వేరొక విలువను చూస్తారని గమనించండి.
05:36 అదే పేజీలో, శీర్షిక పైన, మీరు రెండు ఎంపికలు చూస్తారు:

Stage MARC records మరియు Manage staged records.

05:48 నేను ఇప్పటికే ఎక్సెల్ ఫైల్ TestData ను దిగుమతి చేశాను గనక Stage MARC recordsని క్లిక్ చేయనని గమనించండి.
06:00 మీరు ఏదైన ఇతర ఫైల్ను దిగుమతి చేయాలనుకుంటే Stage MARC records పై క్లిక్ చేసి, ముందు పేర్కొన్న దశలను అనుసరించండి.
06:11 తరువాత, మనము KOHACatalogలో రికార్డుల దిగుమతిని నిర్వహించాలి.

కాబట్టి, Manage staged recordsని క్లిక్ చేయండి.

06:22 ఒక కొత్త విండో Manage staged MARC records › Batch 6 తెరుచుకుంటుంది.
06:30 ఈ పేజీ పై, కోహ ఇక్కడ చూపిన విలువలతో ఈ క్రింది ఫీల్డ్ లను నింపుతుంది.
06:37 మరియు ఈ క్రింది ఫీల్డ్ ల కోసం కోహా అప్రమేయంగా, ఈ ఎంట్రీలను డ్రాప్ డౌన్ నుండి ఎంచుకోండి.
06:45 కానీ, మీరు మీ అవసరానికి అనుగుణంగా సంబంధిత డ్రాప్-డౌన్స్ నుండి ఈ ఎంట్రీలను మార్చవచ్చు.
06:52 తర్వాత Apply different matching rulesఅనే బటన్ క్లిక్ చేయండి.
06:57 డేటాబేస్లో రికార్డుల యొక్క నకిలీని నివారించడానికి మీరు ఈ బటన్ పై క్లిక్ చేయవచ్చు.

నేను ఈ బటన్ను దాటవేసి ముందుకు వెళ్తాను.

07:09 ఇప్పుడు, Add new bibliographic records into this frameworkని గుర్తించండి.

మరియు నేను డ్రాప్ డౌన్ నుండి, BOOKS ఎంచుకుంటాను.

07:20 మళ్ళీ, మీరు మీ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.
07:25 నేను Import this batch into the catalog అనే ట్యాబు ని క్లిక్ చేస్తాను.
07:32 అయినప్పటికీ, క్లిక్ చేయడానికి ముందు Citation విభాగం
07:37 దయచేసి ప్రత్యేక సంఖ్యలను గమనించండి.

మీరు Excel నుండి దిగుమతి చేసిన వివరాలతో వేరే సంఖ్యను చూస్తారని గమనించండి.

07:48 మనము Import this batch into the catalog అనే బటన్ ను క్లిక్ చేద్దాం.
07:55 ఆలా చేయడం వలన Job progress bar కనిపిస్తుంది.
08:00 పురోగతి 100% వరకు పూర్తి అయినప్పుడు, ఒక కొత్త పేజీ
08:06 Manage staged MARC records › Batch 6అనే శీర్షిక మరియు ముందుగా ఎంటర్ చేసిన క్రింది వివరాలతో తెరుచుకుంటుంది.
08:16 మీ import ని అన్డు చేయడం సాధ్యమే. దిగుమతి చేయబడిన డేటాలో తప్పును కనుగొంటే, మీరు పొరపాటున సరిదిద్దడానికి క్రింది విధంగా చేయాలి
08:27 సెక్షన్ యొక్క దిగువున Undo import into catalog ట్యాబు ని క్లిక్ చేయండి.
08:34 నేను ఇక్కడ క్లిక్ చేయను.
08:37 తరువాతది Completed import of records.
08:42 ఇక్కడ మీరు records added, updated మరియు మొదలైన వాటి వివరాలను చూస్తారు.
08:49 తర్వాత మీరు దిగుమతి చేసిన వివరాలతో Citation విభాగాన్ని చూస్తారు.
08:56 దిగుమతి పూర్తయిన తర్వాత, కొత్త రికార్డు కు లింకు కనిపిస్తుంది.
09:02 ఇది దిగుమతి చేయబడిన ప్రతి Citationయొక్క కుడి వైపున కనిపిస్తుంది.
09:08 ఇప్పుడు, Catalog లో టైటిల్స్ చేర్చ బడ్డాయ లేదా అనేది నిర్ధారించుకుందాం.
09:15 అలా చేయటానికి, అదే పేజీ ఎగువన, Search the catalogని కనుగొనండి.
09:22 ఇప్పుడు రికార్డ్స్ కొహ లోనికి సరిగ్గా ఇంపోర్ట్ అయ్యాయని నిర్ధారించేందుకు నేను ఒక చిన్న పరీక్ష చేస్తాను.
09:29 కాబట్టి, నేను Citation విభాగంలో దిగుమతి చేసుకున్న రికార్డు నుండి టైటిల్స్లో ఒక దానిని టైప్ చేస్తాను.
09:37 ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి.
09:43 ఒక కొత్త పేజీ Inorganic chemistry Housecroft, Catherine E తెరుచుకుంటుంది
09:50 కోహ శోధించిన శీర్షిక ఫలితం చూపిస్తుంది, ఇది రికార్డులు సరిగా దిగుమతి అయ్యాయని రుజువు చేస్తుంది.
09:58 దీనితో మనము MARC ని కోహాలో దిగుమతి చేశాం.
10:04 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనము KOHA లోకి MARC ఫైల్ ని దిగుమతి చేయడం మరియు దిగుమతి చేసిన డేటాను OPAC లో శోధించడం నేర్చుకున్నాము

10:17 అసైన్మెంట్

మునుపటి ట్యుటోరియల్లో మార్చబడిన MARC యొక్క 10 రికార్డులను ఉపయోగించండి. మరియు వాటిని కోహ లోనికి దిగుమతి చేయండి.

10:29 సూచన: Conversion of Excel data to Marc 21 format ట్యుటోరియల్ ను చూడండి.
10:37 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

10:56 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
10:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

11:10 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya