Difference between revisions of "Koha-Library-Management-System/C3/Convert-Excel-to-MARC/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 187: Line 187:
 
|-  
 
|-  
 
| 07:50
 
| 07:50
| ఇలా చేయడం వల్ల,  1 080 $ a 0 విలువ Arguments విభాగం క్రింద ఫీల్డ్ లో కనిపిస్తుంది.
+
| ఇలా చేయడం వలన,  1 080 $ a 0 విలువ Arguments విభాగం క్రింద ఫీల్డ్ లో కనిపిస్తుంది.
 
|-  
 
|-  
 
| 08:01
 
| 08:01
Line 199: Line 199:
 
|-  
 
|-  
 
| 08:17  
 
| 08:17  
| 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం  Surnameని  సూచిస్తుంది  
+
| 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం  Surnameని  సూచిస్తుంది.
 
|-   
 
|-   
 
| 08:28
 
| 08:28
Line 214: Line 214:
 
|-  
 
|-  
 
| 08:58
 
| 08:58
|  
+
| దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు  245 $ a మరియు  245 $ c.
దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు  245 $ a మరియు  245 $ c.
+
 
|-  
 
|-  
 
| 09:09
 
| 09:09
| ఆపై  సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి  Join Items ఎంచుకోండి .  
+
|ఆపై  సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి  Join Items ఎంచుకోండి.  
 
|-  
 
|-  
 
| 09:17
 
| 09:17
Line 231: Line 230:
 
|-  
 
|-  
 
| 09:35
 
| 09:35
| ప్రత్యామ్నాయంగా,  మనము Arguments కొరకు ఇచ్చిన 0 నుండి 13 వరకు సంబంధిత fields యొక్క విలువను import చెయ్యడానికి Auto Generate( స్వీయ ఉత్పత్తి) టాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు fields యొక్క మ్యాపింగ్ చేయవచ్చు.
+
| ప్రత్యామ్నాయంగా,  మనము Arguments కొరకు ఇచ్చిన 0 నుండి 13 వరకు సంబంధిత fields యొక్క విలువను import చెయ్యడానికి Auto Generate( స్వీయ ఉత్పత్తి) టాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు fields యొక్క మ్యాపింగ్ చేయవచ్చు.
  
 
|-  
 
|-  
Line 238: Line 237:
 
|-  
 
|-  
 
| 09:59
 
| 09:59
|. మనము నాలుగు ఎంపికలను చూస్తాము.
+
| మనము నాలుగు ఎంపికలను చూస్తాము.
 
|-  
 
|-  
 
| 10:02  
 
| 10:02  
Line 244: Line 243:
 
|-  
 
|-  
 
| 10:06
 
| 10:06
| మీరు భవిష్యత్ వినియోగానికి అదే మ్యాపింగ్ ని సేవ్ చేయదలిస్తే దీన్ని ఉపయోగించండి.
+
| మీరు భవిష్యత్ వినియోగానికి అదే మ్యాపింగ్ ని సేవ్ చేయదలిస్తే దీన్ని ఉపయోగించండి.
 
|-  
 
|-  
 
| 10:12
 
| 10:12
Line 259: Line 258:
 
|-  
 
|-  
 
| 10:44
 
| 10:44
| రెండవ ఎంపిక Sort Fields
+
| రెండవ ఎంపిక Sort Fields.
 
|-  
 
|-  
 
| 10:48
 
| 10:48
Line 284: Line 283:
 
|-  
 
|-  
 
| 11:34
 
| 11:34
| ఇలా చేయడం తో, Save File విండో File nameని  పూరించడానికి ప్రాంప్ట్ చేస్ తెరుచుకుంటుంది.
+
| ఇలా చేయడం తో, Save File విండో File nameని  పూరించడానికి ప్రాంప్ట్ చేస్ తెరుచుకుంటుంది.
 
|-  
 
|-  
 
| 11:41
 
| 11:41
Line 290: Line 289:
 
|-
 
|-
 
|11:48
 
|11:48
| మరియు File name ఫీల్డ్ లో ఫైల్ పేరుని TestData అని టైప్ చేస్తాను.
+
| మరియు File name ఫీల్డ్ లో ఫైల్ పేరుని TestData అని టైప్ చేస్తాను.
 
|-  
 
|-  
 
| 11:54
 
| 11:54
Line 301: Line 300:
 
|-  
 
|-  
 
| 12:14
 
| 12:14
| ఈ డైలాగ్బాక్స్ దిగువన ఉన్న Ok బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఈ డైలాగ్ బాక్స్ దిగువన ఉన్న Ok బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 12:19
 
| 12:19
Line 314: Line 313:
 
|ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది.  
 
|ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది.  
  
ప్రధాన మెనూలో, ఫైల్ పై క్లిక్ చేసి మరియు డ్రాప్-డౌన్ నుండి Open ఎంచుకోండి.  
+
ప్రధాన మెనూలో, ఫైల్ పై క్లిక్ చేసి మరియు డ్రాప్-డౌన్ నుండి Open ఎంచుకోండి.  
  
 
|-  
 
|-  
 
| 12:55  
 
| 12:55  
| ఒక విండో Open File  తెరుచుకుంటుంది. అది TestData.mrk ఫైల్ చూపుతుంది.  
+
|ఒక విండో Open File  తెరుచుకుంటుంది. అది TestData.mrk ఫైల్ చూపుతుంది.  
 
|-   
 
|-   
 
| 13:02
 
| 13:02
Line 352: Line 351:
 
|-  
 
|-  
 
| 14:00
 
| 14:00
| ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 14:06
 
| 14:06
Line 358: Line 357:
 
|-  
 
|-  
 
| 14:19
 
| 14:19
| ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న రికార్డుల సంఖ్యను మరియు  ప్రాసెస్ సమయాన్ని చూస్తారు.
+
| ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న రికార్డుల సంఖ్యను మరియు  ప్రాసెస్ సమయాన్ని చూస్తారు.
 
|-  
 
|-  
 
| 14:29
 
| 14:29
| దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data ను Marc 21 format లోనికి విజయంతంగా మార్చాము.
+
| దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data ను Marc 21 format లోనికి విజయంతంగా మార్చాము.
 
|-  
 
|-  
 
| 14:37
 
| 14:37
Line 367: Line 366:
 
|-  
 
|-  
 
| 14:46
 
| 14:46
| ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు వెళ్లి close బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు వెళ్ళి close బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
 
| 14:55
 
| 14:55
Line 377: Line 376:
 
|-  
 
|-  
 
| 15:20  
 
| 15:20  
| ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
 
|-  
 
|-  
 
|  15:27  
 
|  15:27  
Line 396: Line 394:
 
| ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
 
| ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 10:32, 2 March 2019

Time Narration
00:01 Excel data ను Marc 21 format కు మార్పుచేయడం పై స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం 64-bit Windows మెషిన్ పై Excel dataను Marc 21 format లోనికి మార్చడం నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను Windows 10 Pro మరియు

Firefox web browser ను ఉపయోగిస్తున్నాను.

00:29 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:35 ముందుకు వెళ్ళడానికి డానికి ముందు, మీ మెషిన్ పై కిందివి ఉన్నాయని నిర్దారించుకోండి -

Windows 10, 8 లేదా 7.

00:45 ఏదయినా ఒక వెబ్ బ్రౌజర్. ఉదాహరణకు: Internet Explorer, Firefox లేదా Google Chrome.
00:53 ఈ సిరీస్ లో ఇంతక ముందు MarcEdit 7 ని డెస్క్టాప్ పైన ఇన్స్టాల్ చేసాము.
01:00 ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయడం ద్వారా అదే MarcEdit 7 ని తెరవండి.
01:07 MarcEdit 7.0.250 By Terry Reese అనే విండో తెరుచుకుంటుంది.
01:15 Export Tab Delimited Text ట్యాబు ని కనుగొని, దాని పై క్లిక్ చేయండి.
01:21 Source File ఫీల్డ్ క్రింద, ఫోల్డర్ కోసం ఐకాన్ ని గుర్తించండి.
01:27 source file అనేది ఒక Excel file. దానిని మనం .mrk ఫార్మటు లోకి మారుస్తాము.
01:34 ఫోల్డర్ కోసం ఈ ఐకాన్ పై క్లిక్ చేసి, File name ఫీల్డ్ లో ఎక్సెల్ ఫైల్ కోసం బ్రౌజ్ చేయండి.
01:42 File name ప్రక్కన ఉన్న డ్రాప్-డౌన్ ని క్లిక్ చేయండి.
01:46 ఒక వేళా మీ వద్ద Microsoft Excel 97/2000/XP/2003 (.xls) ఉంటే, అప్పుడు Excel File(*.xls) ఫైల్ ఫార్మటు ని ఎంచుకోండి.
02:03 ఒక వేళా మీ వద్ద Microsoft Excel 2007/2010/2013 XML(.xlsx) ఉంటే అప్పుడు Excel File(*.xlsx) ఫైల్ ఫార్మటు ని ఎంచుకోండి.
02:21 నా వద్ద .(dot)xlsx ఫైల్ ఉంది, అందుకే నేను Excel XML File(*.xlsx)ని ఎంచుకుంటాను.
02:32 తరువాత, ఎడమ వైపు ఫోల్డర్లకు వెళ్ళి మీ ఎక్సెల్ ఫైల్ సేవ్ చేయబడిన ఫోల్డర్ను ఎంచుకోండి.
02:40 నేను Downloads ఎంచుకున్నాను, ఎందుకంటే నేను నా ఎక్సెల్ ఫైల్ ను అక్కడే సేవ్ చేశాను.
02:47 కాబట్టి, Downloads ఫోల్డర్ నుండి, నేను TestData.xlsx ఎంచుకున్నాను.
02:55 ఫైల్ TestData.xlsx ఎంచుకోబడినప్పుడు, ఇది File name ఫీల్డ్ లో కనిపిస్తుంది.
03:04 ఇప్పుడు, విండో దిగువన Open బటన్ పై క్లిక్ చేయండి.
03:09 అదే విండో Source File C:\Users\spoken\Downloads\TestData.xlsx గా మళ్ళి తెరుచుకుంటుంది.
03:21 Output File కు ప్రక్కన ఉన్న ఫోల్డర్ ఐకాన్ ని క్లిక్ చేయండి.
03:27 అలా చేస్తే, Save File విండో, File nameని పూరించమని ప్రాంప్ట్ చేస్తూ తెరుచుకుంటుంది.
03:34 అదే విండోలో, నేను ఏడమవైపు ఉన్న Downloads ఫోల్డర్ పై క్లిక్ చేస్తాను.File name ని TestData గా టైపు చేయండి.
03:46 ఇప్పుడు పేజీ యొక్క దిగువ భాగంలో ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి.
03:51 మళ్ళి అదే విండో కనిపిస్తుంది.

Output file ఫీల్డ్ C: \Users\spoken\Downloads\TestData.mrk ని చూపిస్తుంది.

04:06 Excel Sheet Name: Sheet1 స్వయంచాలకంగా MarcEdit 7చేత ఎంపిక చేయబడుతుంది

అయినప్పటికీ, ఈ షీట్ పేరుని సవరించవచ్చు.

04:20 Options విభాగం క్రింద UTF-8 Encoded అనే చెక్-బాక్స్ అప్రమేయంగా MarcEdit 7, చేత ఎంపిక చేయబడింది.
04:32 అదే విండో యొక్క కుడి వైపున ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
04:37 మరలా ఒక కొత్త విండో,MarcEdit Delimited Text Translator తెరుచుకుంటుంది.

Data Snapshot అనే శీర్షిక ఉంది.

04:48 ఈ విండోలో ఎక్సెల్ ఫైల్ లో చేసిన అన్ని ఎంట్రీలకు సంబంధించిన ఫీల్డ్ వివరాలు ఉంటాయి.
04:55 మనము 0 నుండి 8 వరకు మరియు వాటి పైన ఉన్న ఫీల్డ్స్ ఇంకా వాటికి సంబంధిత విలువలను చూస్తాము.
05:03 ఉదాహరణకు, ఫీల్డ్ 0కు నా మెషిన్ పై 978-3-319-47238-6 (ISBN)అనే విలువ ఉంది.
05:17 మీరు మీ ఎక్సెల్ షీట్ ప్రకారం వేరే విలువను చూడవచ్చు.
05:22 DataSnapshot విభాగం క్రింద Settings అనే విభాగాన్ని గుర్తించడం.
05:28, Select ట్యాబు కు వెళ్ళి, డ్రాప్-డౌన్ ఎంపిక నుండి ఫీల్డ్ 0 ఎంచుకోండి.
05:35 దీనితో మనము Excel dataనిKoha MARC Tagsతో మ్యాపింగ్ చేస్తాము.
05:43 గుర్తుంచుకోండి, మీరు Map To: మరియు Indicators లను కస్టమైజ్ చేయవచ్చు.
05:49 అయినప్పటికీ, ఫీల్డ్స్ మరియు Subfield Codes కోహా మార్క్ ట్యాగ్ ప్రకారం ఉండాలి అనేది ముఖ్యం.
05:58 MARC Tags గురించి మరింత సమాచారం కోసం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సైట్ యొక్క అధికారిక లింక్ను సందర్శించండి.
06:07 బ్రౌజర్ పై, ఈ URL ను టైప్ చేసి, search పై క్లిక్ చేయండి.
06:15 గుర్తుంచుకోండి, ఫీల్డ్ లో ఎంటర్ చేసిన Map To: విలువలు ఈ సిరీస్లో మునుపటి ట్యుటోరియల్ నుండి ప్రస్తావించబడ్డాయి.
06:24 నేను Map To: ఫీల్డ్ లో 020 $ a ను ఎంటర్ చేస్తాను.
06:31 ఈ శ్రేణి మీ ఎక్సెల్ డేటా ప్రకారం మారుతుంది.
06:36 నేను Indicators: మరియు Term. Punctuation: అలాగే వదిలివేస్తాను.
06:42 అయితే, మీరు Koha MARC Tags చే నిర్దేశించిన విధంగా ఈ ఫీల్డ్ లను పూరించవచ్చు.
06:49 తర్వాత Constant Data చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి.
06:54 మీరు డీలిమిటెడ్ టెక్స్ట్ డాక్యుమెంట్లో, మీకు ఒక వేళా అదే డేటా సమాచారం, డేటా ఫీల్డ్ లోని ప్రతి ఎంట్రీ కోసం కావాలంటే దీనిని క్లిక్ చేయండి.
07:04 మీరు అదే subfield పునరావృతం చేయాలనుకుంటే Repeatable subfieldని క్లిక్ చేయండి.
07:10 తర్వాత Add Argument బటన్ క్లిక్ చేయండి.
07:15 ఆలా చేయడం తో, Arguments సెక్షన్ క్రింద, 0 020$a 0 విలువ ఫీల్డ్ లో కనిపిస్తుంది.
07:25 అదే విధంగా, మనము అన్ని ఇతర fields మ్యాప్ చేద్దాం.
07:30 Settings సెక్షన్ కింద, Select కు వెళ్ళండి, డ్రాప్-డౌన్ నుండి ఫీల్డ్ 1 ఎంచుకోండి.
07:39 Map To ఫీల్డ్ లో 080$a టైపు చేయండి.
07:46 Add Argument బటన్ క్లిక్ చేయండి.
07:50 ఇలా చేయడం వలన, 1 080 $ a 0 విలువ Arguments విభాగం క్రింద ఫీల్డ్ లో కనిపిస్తుంది.
08:01 Select ట్యాబు క్రింద, డ్రాప్ డౌన్ నుండి Field 2 ఎంచుకోండి.
08:07 Map To ఫీల్డ్ లో 100$a టైపు చేయండి.
08:13 Indicators ఫీల్డ్ కోసం 1 టైపు చేయండి.
08:17 1 అనేది ట్యాగ్ 100 యొక్క మొదటి సూచిక మరియు ఇది subfield ‘a’ కోసం Surnameని సూచిస్తుంది.
08:28 అదే విధంగా, ఫీల్డ్ 13 వరకు అన్ని ఫీల్డ్ ల మ్యాపింగ్ను పూర్తీ చేయండి, ఏదైతే Select కింద డ్రాప్-డౌన్లో చూపబడినట్లు.
08:39 ప్రతి ఫీల్డ్ పక్కన ఉన్న up మరియు down బాణాలు గమనించండి.
08:44 మీరు కనిపించే విలువల యొక్క క్రమాన్ని మార్చడానికి వీటిని ఉపయోగించవచ్చు.
08:50 Arguments సెక్షన్ క్రింద, ఉమ్మడి గా ఉండి, భిన్నమైన sub-fields'తో ఉన్న టాగ్స్ ని జాయిన్ చేయాలి.
08:58 దాని కోసం ఈ క్రిందివి చేయండి. ఉమ్మడి ట్యాగ్లను ఎంచుకోండి, ఉదాహరణకు 245 $ a మరియు 245 $ c.
09:09 ఆపై సాధారణ ట్యాగ్లపై రైట్ -క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ నుండి Join Items ఎంచుకోండి.
09:17 ఇది ఒకే రకమైన ఫీల్డ్స్ యొక్క సమూహాన్ని సృష్టిస్తుంది.
09:23 (నక్షత్ర చిహ్నం గుర్తు) ఎంచుకున్న Tags కి ముందు కనిపిస్తుందని గమనించండి.
09:29 నక్షత్ర గుర్తును సాధారణ tags ఇప్పుడు జోడించబడినట్లు సూచిస్తుంది.
09:35 ప్రత్యామ్నాయంగా, మనము Arguments కొరకు ఇచ్చిన 0 నుండి 13 వరకు సంబంధిత fields యొక్క విలువను import చెయ్యడానికి Auto Generate( స్వీయ ఉత్పత్తి) టాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు fields యొక్క మ్యాపింగ్ చేయవచ్చు.
09:52 అయితే, నేను మానవీయంగా మ్యాపింగ్ చేసాను. కాబట్టి, నేను Auto Generate ఎంపికను క్లిక్ చేయను.
09:59 మనము నాలుగు ఎంపికలను చూస్తాము.
10:02 మొదటిది Save Template
10:06 మీరు భవిష్యత్ వినియోగానికి అదే మ్యాపింగ్ ని సేవ్ చేయదలిస్తే దీన్ని ఉపయోగించండి.
10:12 మీరు డేటా మార్పిడితో ఏ సమస్యను అయినా ఎదుర్కొంటుంటే, saved templateని ఉపయోగించవచ్చు.
10:20 మనము Save Template ఎంపికను ఎంచుకుంటే, అప్పుడు దానికి ఒక పేరును ఇవ్వడానికి ప్రాంప్ట్ చేయబడుతాము మరియు దానిని సేవ్ చేయడానికి డైరెక్టరీని పేర్కొనాల్సి వస్తుంది.
10:31 ఇది .mrd ఫైల్ గా సేవ్ చేయబడుతుంది.
10:36 విండో యొక్క కుడి వైపున Load Template ని క్లిక్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఈ టెంప్లేట్ ను ఆక్సెస్ చెయ్యండి.
10:44 రెండవ ఎంపిక Sort Fields.
10:48 మూడవ ఎంపిక Calculate common nonfiling data.
10:54 నాల్గొవ ఎంపిక Ignore Header Row
10:58 మీరు ఎక్సెల్ షీట్ లో హెడర్ను కలిగి ఉంటే, మరియు మీరు శీర్షికలను విస్మరించాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
11:05 వీటిలో, Sort Fields మరియు Calculate common nonfiling data లు MarcEdit 7 చేత స్వీయ-ఎంపిక చేయబడతాయి.
11:15 వాటిని ఎలా ఉన్నాయో అలాగే వదిలివేస్తాను.
11:18 ఇప్పుడు, నేను Save Template మరియు Ignore Header Row చెక్ బాక్స్ను తనిఖీ చేస్తాను.
11:26 తరువాత, పేజీ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న Finish టాబ్ను గుర్తించి, క్లిక్ చేయండి.
11:34 ఇలా చేయడం తో, Save File విండో File nameని పూరించడానికి ప్రాంప్ట్ చేస్ తెరుచుకుంటుంది.
11:41 అదే విండోలో, ఎడుమ వైపు ఉన్న Downloads ఫోల్డర్ పై క్లిక్ చేస్తాను.
11:48 మరియు File name ఫీల్డ్ లో ఫైల్ పేరుని TestData అని టైప్ చేస్తాను.
11:54 ఇప్పుడు, పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Save బటన్ పై క్లిక్ చేయండి.
11:59 Process has been finished. Records saved to:

C:\Users\Spoken\Download\TestData.mrk అనే క్రింది సందేశంతో ఒక పాప్-అప్ విండో తెరుచుకుంటుంది.

12:14 ఈ డైలాగ్ బాక్స్ దిగువన ఉన్న Ok బటన్ పై క్లిక్ చేయండి.
12:19 దీనితో .mrk ఫైల్ విజయవంతంగా Downloads ఫోల్డర్ లో సేవ్ చేయబడింది.
12:29 ఒక కొత్త పేజీ MarcEdit 7.0.250 By Terry Reese తెరుచుకుంటుంది.

MarcEditor ఐకాన్ ని కనుగొని దాని పై క్లిక్ చేయండి.

12:42 ఒక కొత్త పేజీ MarcEditor తెరుచుకుంటుంది.

ప్రధాన మెనూలో, ఫైల్ పై క్లిక్ చేసి మరియు డ్రాప్-డౌన్ నుండి Open ఎంచుకోండి.

12:55 ఒక విండో Open File తెరుచుకుంటుంది. అది TestData.mrk ఫైల్ చూపుతుంది.
13:02 TestData.mrk ఫైల్ క్లిక్ చేసి ఎంచుకోండి.
13:07 అది File name ఫీల్డ్ లో కనిపిస్తుంది.
13:11 విండో దిగువున ఉన్న Open బటన్ ని క్లిక్ చేయండి.
13:16 మరొక విండో MarcEditor: TestData.mrk అన్ని వివరాలతో తెరుచుకుంటుంది.
13:24 అదే విండో లో మెయిన్ మెనూ నుండి File పై క్లిక్ చేయండి.
13:29 డ్రాప్-డౌన్ నుండి Compile File into MARC ఎంచుకోండి.
13:35 Save File అనే కొత్త విండో తెరుచుకుంటుంది.
13:39 ఇక్కడ File Nameని కనుగొని, ఫీల్డ్ లో తగిన పేరును టైప్ చేయండి.
13:46 నేను TestData అని టైపు చేస్తాను.
13:50 కోహ అప్రమేయంగా MARC ఫైల్స్ (* .mrc) ఫీల్డ్ లో Save as typeని ఎంచుకుంటుంది.
14:00 ఇప్పుడు, పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న save బటన్ పై క్లిక్ చేయండి.
14:06 ఆలా చేస్తున్నపుడు, అదే విండో యొక్క దిగువ భాగం వద్ద మీరు 5 records processed in 0.166228 seconds అని చూస్తారు.
14:19 ఇది ఎందుకంటే నేను 5 రికార్డులను మాత్రమే దిగుమతి చేసాను. మీరు మీ డేటా ప్రకారం విభిన్న రికార్డుల సంఖ్యను మరియు ప్రాసెస్ సమయాన్ని చూస్తారు.
14:29 దీనితో మనం మన లైబ్రరీ యొక్క Excel data ను Marc 21 format లోనికి విజయంతంగా మార్చాము.
14:37 కొహలోనికి క్యాటలాగింగ్ మరియు ఇంపోర్టింగ్ చేయడానికి Marc 21 format అనేది కొహలో ఉపయోగించే ప్రామాణిక ఫార్మాట్.
14:46 ఇప్పుడు విండో ను మూసివేయండి, ఆలా చేయడానికి ఎగువకుడి మూలకు వెళ్ళి close బటన్ పై క్లిక్ చేయండి.
14:55 సారాంశం చూద్దాం, ఈ ట్యుటోరియల్ లో మనం 64-bit Windows మెషిన్ పై Excel dataను Marc 21 format లోనికి మార్చడం నేర్చుకున్నాము.
15:08 అసైన్మెంట్:

Excel లో 10 రికార్డ్స్ యొక్క జాబితాను తయారుచేయండి మరియు వాటిని MarcEdit 7 ను ఉపయోగించి MARC లోనికి మార్చండి.

15:20 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
15:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

15:35 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
15:39 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
15:45 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
15:50 ఈ రచనకు సహాయపడిన వారు మాధురి, నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya