Difference between revisions of "Ubuntu-Linux-on-Virtual-Box/C2/Installing-VirtualBox-on-Ubuntu-Linux-OS/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |Installing VirtualBox on Ubuntu Linux OS అను స్పోకన్ ట్యుటోర...")
 
Line 26: Line 26:
 
|-  
 
|-  
 
| 00:43
 
| 00:43
|VirtualBox అంటే ఏమిటి ?VirtualBox అనేది Virtualization కొరకు ఒక ఉచిత మరియు open source software.
+
|VirtualBox అంటే ఏమిటి? VirtualBox అనేది Virtualization కొరకు ఒక ఉచిత మరియు open source software.
 
|-  
 
|-  
 
| 00:50
 
| 00:50
|ఇది బేస్ మెషిన్ అనగా (హోస్ట్) లో మనం బహుళ OS లను ఇన్స్టాల్ చేసి, ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
+
|ఇది బేస్ మెషిన్ అనగా (హోస్ట్) లో మనం బహుళ OS లను ఇన్స్టాల్ చేసి, ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
 
|-  
 
|-  
 
| 00:57
 
| 00:57
|బేస్ మెషిన్ లో విండోస్, లినక్స్ లేదా MacOS ఏదయినా వుండవచ్చు.
+
|బేస్ మెషిన్ లో విండోస్, లినక్స్ లేదా MacOS ఏదయినా వుండవచ్చు.
 
|-  
 
|-  
 
| 01:03
 
| 01:03
Line 62: Line 62:
 
|-  
 
|-  
 
| 01:53
 
| 01:53
|ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్లు ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి
+
|ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్లు, ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
 
|-  
 
|-  
 
| 02:00
 
| 02:00
Line 68: Line 68:
 
|-  
 
|-  
 
| 02:05
 
| 02:05
|ప్రదర్శన సమయంలో కమాండ్లను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను
+
|ప్రదర్శన సమయంలో కమాండ్లను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను.
 
|-  
 
|-  
 
| 02:11
 
| 02:11
|ముఖ్యమైన గమనిక: VirtualBox ను ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన మెషిన్ పై Virtualization ఎనేబుల్ చేయబడింది అని నిర్దారించుకోవాలి.
+
|ముఖ్యమైన గమనిక: VirtualBox ను ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన మెషిన్ పై Virtualization ఎనేబుల్ చేయబడింది అని నిర్దారించుకోవాలి.
 
|-  
 
|-  
 
| 02:21
 
| 02:21
Line 77: Line 77:
 
|-  
 
|-  
 
| 02:26
 
| 02:26
|మీ కీబోర్డ్ పై 'Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.
+
|మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.
 
|-  
 
|-  
 
| 02:35
 
| 02:35
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేయండి.అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి.  
+
|కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేయండి. అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 02:43
 
| 02:43
Line 104: Line 104:
 
|-  
 
|-  
 
| 03:27
 
| 03:27
|దాని కొరకు,టెర్మినల్ పై , sudo <space> apt-get <space> update అని టైప్ చేయండి.తరువాత ఎంటర్ నొక్కండి.
+
|దాని కొరకు, టెర్మినల్ పై, sudo <space> apt-get <space> update అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ నొక్కండి.
 
|-  
 
|-  
 
|03:38
 
|03:38
|మీరు మీ system password ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేయబడవచ్చు.పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|మీరు మీ system password ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేయబడవచ్చు. పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
|03:46
 
|03:46
Line 113: Line 113:
 
|-  
 
|-  
 
| 03:55
 
| 03:55
|తరువాత VirtualBox ను ఇన్స్టాల్ చేద్దాంఇప్పుడు మనం Ubuntu source list కు VirtualBox repository ని జోడించాలి.
+
|తరువాత VirtualBox ను ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం Ubuntu source list కు VirtualBox repository ని జోడించాలి.
|-  
+
|-
 
| 04:04
 
| 04:04
|ఆలా చేయడానికి, ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండితరువాత ఎంటర్ నొక్కండి.  
+
|ఆలా చేయడానికి, ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి తరువాత ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 04:11
 
| 04:11
Line 122: Line 122:
 
|-  
 
|-  
 
| 04:17
 
| 04:17
|ఆలా చేయడానికి,ఈ రెండు కమాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి,టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|ఆలా చేయడానికి, ఈ రెండు కమాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 04:32
 
| 04:32
Line 132: Line 132:
 
|-  
 
|-  
 
| 04:50
 
| 04:50
|తరువాత sudo space apt-get space install space virtualbox-5.2 అని టైప్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.  
+
|తరువాత sudo space apt-get space install space virtualbox-5.2 అని టైప్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 05:04
 
| 05:04
Line 141: Line 141:
 
|-  
 
|-  
 
| 05:17
 
| 05:17
|Do you want to continue? అని అడిగినపుడు Y అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|Do you want to continue? అని అడిగినపుడు Y అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 05:23
 
| 05:23
Line 150: Line 150:
 
|-  
 
|-  
 
| 05:34
 
| 05:34
|ఇప్పుడు, Dash home కి వెళ్ళి search bar లో Virtualbox ని టైప్ చేయండి
+
|ఇప్పుడు, Dash home కి వెళ్ళి search bar లో Virtualbox ని టైప్ చేయండి.
 
|-  
 
|-  
 
| 05:42
 
| 05:42
Line 159: Line 159:
 
|-  
 
|-  
 
| 05:54
 
| 05:54
|దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.సారాంశం చూద్దాం.
+
|దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
 
|-  
 
|-  
 
| 05:59
 
| 05:59
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: Virtualization ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం మరియుUbuntu Linux 16.04 OS లో VirtualBox ను ఇన్స్టాల్ చేయడం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: Virtualization ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం మరియు Ubuntu Linux 16.04 OS లో VirtualBox ను ఇన్స్టాల్ చేయడం.
 
|-  
 
|-  
 
| 06:11
 
| 06:11
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-  
 
|-  
 
| 06:19
 
| 06:19
Line 177: Line 177:
 
|-  
 
|-  
 
| 06:35
 
| 06:35
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-  
 
|-  
 
| 06:47
 
| 06:47
|ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి.నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
|ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 22:24, 19 February 2019

Time
Narration
00:01 Installing VirtualBox on Ubuntu Linux OS అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనము Ubuntu Linux 16.04 Operating System పై VirtualBox ని ఇన్స్టాల్ చేయడం నేర్చుకుంటాం.
00:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux 16.04 OS,
00:25 VirtualBox వర్షన్ 5.2,
00:29 gedit text editor ను ఉపయోగిస్తున్నాను.
00:32 ఏమైనా, మీరు మీకు నచ్చిన ఏ ఇతర text editor ని అయినా ఉపయోగించవచ్చు.
00:37 మనం ప్రారంభించడానికి ముందు, మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నారని నిర్దారించుకోండి.
00:43 VirtualBox అంటే ఏమిటి? VirtualBox అనేది Virtualization కొరకు ఒక ఉచిత మరియు open source software.
00:50 ఇది బేస్ మెషిన్ అనగా (హోస్ట్) లో మనం బహుళ OS లను ఇన్స్టాల్ చేసి, ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
00:57 బేస్ మెషిన్ లో విండోస్, లినక్స్ లేదా MacOS ఏదయినా వుండవచ్చు.
01:03 VirtualBox లోపల OS ని ఇన్స్టాల్ చేయడానికి, బేస్ మెషిన్ ఈ కింది ఆకృతీకరణను కలిగివుండాలి.
01:11 i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
01:14 RAM 4GB లేదా అంతకంటే ఎక్కువ,
01:17 హార్డ్ డిస్క్ ఖాళీ స్థలం 50GB లేదా అంతకంటే ఎక్కువ మరియు
01:22 BIOS లో Virtualization ఎనేబుల్ చేయబడివుండాలి.
01:27 ఇది VirtualBox సజావుగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది.
01:32 ఒకవేళ బేస్ మెషిన్ Ubuntu Linux OS ని కలిగి ఉన్నట్లయితే, అది తప్పకుండా ఈ కింది వర్షన్స్ లో ఎదో ఒకటి అయివుండాలి.
01:40 Ubuntu Linux 14.04, Ubuntu Linux 16.04 లేదా Ubuntu Linux 18.04.
01:50 ఇన్స్టాలేషన్ ను ప్రారంభిద్దాం.
01:53 ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్లు, ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
02:00 నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను.
02:05 ప్రదర్శన సమయంలో కమాండ్లను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను.
02:11 ముఖ్యమైన గమనిక: VirtualBox ను ఇన్స్టాల్ చేయడానికి ముందు, మన మెషిన్ పై Virtualization ఎనేబుల్ చేయబడింది అని నిర్దారించుకోవాలి.
02:21 Virtualization ఎనేబుల్ అయిందా లేదా అనేది సరిచూసుకుందాం.
02:26 మీ కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.
02:35 కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేయండి. అమలు చేయడానికి ఎంటర్ నొక్కండి.
02:43 ఒకవేళ ఔట్పుట్ లో vmx flags అయినట్లయితే, ఈ కంప్యూటర్ పై Virtualization ఎనేబుల్ చేయబడినట్లు.
02:50 ఒకవేళ ఇది ఎనేబుల్ చేయబడకపోతే, BIOS సెట్టింగ్స్ లో దానిని ఎనేబుల్ చేయండి.
02:55 BIOS సెట్టింగ్స్ కంప్యూటర్ నుండి కంప్యూటర్ కు మారుతూ ఉంటాయి కనుక, దాని డెమోని చూపించలేము.
03:02 ఒకవేళ మీరు ఒక సాంకేతిక వ్యక్తి కాకపోతే, దయచేసి దీన్ని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సహాయంతో చేయండి.
03:09 ఒకవేళ BIOS లో Virtualization ఎంపిక లేకపోతే, ఆ మెషిన్ లో మనం VirtualBox ను ఇన్స్టాల్ చేయలేము.
03:17 నా కేస్ లో ఇది ఇప్పటికే ఎనేబుల్ చేయబడిఉంది.
03:21 మొదట, క్రింది కమాండ్ యొక్క సహాయంతో బేస్ మెషిన్ ను అప్ డేట్ చేద్దాం
03:27 దాని కొరకు, టెర్మినల్ పై, sudo <space> apt-get <space> update అని టైప్ చేయండి. తరువాత ఎంటర్ నొక్కండి.
03:38 మీరు మీ system password ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేయబడవచ్చు. పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:46 ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా system password ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:55 తరువాత VirtualBox ను ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనం Ubuntu source list కు VirtualBox repository ని జోడించాలి.
04:04 ఆలా చేయడానికి, ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి తరువాత ఎంటర్ నొక్కండి.
04:11 ఆపై apt source కు VirtualBox repository key ను జోడించాలి.
04:17 ఆలా చేయడానికి, ఈ రెండు కమాండ్స్ ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి.
04:32 ఇప్పుడు, మనం repository list ను అప్ డేట్ చేయాలి.
04:36 దాని కొరకు, టెర్మినల్ పై sudo <space> apt-get <space> update అని టైప్ చేసి, ఎంటర్ నొక్కాలి.
04:50 తరువాత sudo space apt-get space install space virtualbox-5.2 అని టైప్ చేయండి. మరియు ఎంటర్ నొక్కండి.
05:04 టెర్మినల్ ఇన్స్టాల్ చేయవలసిన ప్యాకేజెస్ యొక్క జాబితాను ప్రదర్శిస్తుంది.
05:09 ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయవలసిన file size మరియు ఇన్స్టాలేషన్ తరువాత disk space వాడుక.
05:17 Do you want to continue? అని అడిగినపుడు Y అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:23 మీ ఇంటర్నెట్ వేగంపై ఆధారపడి ఇన్స్టాలేషన్ కొంత సమయం తీసుకుంటుంది.
05:31 ఇన్స్టాలేషన్ ఇపుడు పూర్తయింది.
05:34 ఇప్పుడు, Dash home కి వెళ్ళి search bar లో Virtualbox ని టైప్ చేయండి.
05:42 Oracle VM VirtualBox ఐకాన్ పై డబల్- క్లిక్ చేయండి.
05:47 VirtualBox అప్లికేషన్ తెరుచుకుంటుంది. ఇది ఇన్స్టలేషన్ విజయవంతమైందని సూచిస్తుంది.
05:54 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
05:59 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: Virtualization ఎనేబుల్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం మరియు Ubuntu Linux 16.04 OS లో VirtualBox ను ఇన్స్టాల్ చేయడం.
06:11 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
06:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
06:31 దయచేసి ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
06:35 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
06:47 ఈ ట్యుటోరియల్ కొరకు స్క్రిప్ట్ మరియు వీడియో NVLI మరియు స్పోకన్ ట్యుటోరియల్ టీం చే అందించబడ్డాయి. నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Simhadriudaya