Difference between revisions of "Koha-Library-Management-System/C2/How-to-create-a-library/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border =1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- |00:01 |How to create a Library in Koha అను స్పోకన్ ట్యుటో...")
 
 
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:07
 
|00:07
|ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux Operating System 16.04 మరియు
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux Operating System 16.04 మరియు
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను.
+
|Koha వర్షన్ 16.05ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
|00:35
 
|00:35
Line 45: Line 45:
 
|-
 
|-
 
|01:25
 
|01:25
|కోహా యొక్క మెయిన్  పేజీ  తెరుచుకుంటుంది.
+
|కోహా యొక్క మెయిన్  పేజీ  తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
|01:27
 
|01:27
Line 60: Line 60:
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|హోమ్ కు వెళ్ళి Koha Administration పై క్లిక్ చేయండి.
+
|హోమ్ కు వెళ్ళి Koha Administration పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|Basic parameters   సెక్షన్ ను గుర్తించండి.
+
|Basic parameters సెక్షన్ ను గుర్తించండి.
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|Libraries and groupsపై క్లిక్ చేయండి.
+
|Libraries and groups పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:04
 
|02:04
Line 90: Line 90:
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|తరువాతి విభాగం లో -మన లైబ్రరీ యొక్క సంప్రదింపు వివరాలు అనగా అడ్రస్, ఫోన్ నెంబర్ మొదలైనవి నింపవలసి ఉంటుంది.
+
|తరువాతి విభాగం లో - మన లైబ్రరీ యొక్క సంప్రదింపు వివరాలు అనగా అడ్రస్, ఫోన్ నెంబర్ మొదలైనవి నింపవలసి ఉంటుంది.
|-
+
|-
 
|02:58
 
|02:58
 
|ఇక్కడ చూపిన విధంగా నేను వివరాలను నింపాను.
 
|ఇక్కడ చూపిన విధంగా నేను వివరాలను నింపాను.
Line 138: Line 138:
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|కాబట్టి, ప్రాథమికంగా మూడు వేర్వేరు ఈమెయిల్ ఐడీలు,
+
|కాబట్టి, ప్రాథమికంగా మూడు వేరు వేరు ఈమెయిల్ ఐడీలు,
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|ఈమెయిల్ ఐడీ
+
|ఈమెయిల్ ఐడీ,
 
|-
 
|-
 
|04:50
 
|04:50
Line 150: Line 150:
 
|-
 
|-
 
|04:55
 
|04:55
|ఏమైనప్పటికి, ఒకవేళ అప్రమేయంగా ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చివుంటే ,కోహా మూడు ఫీల్డ్స్ కొరకు దానినే ఉపయోగించుకుంటుంది.
+
|ఏమైనప్పటికి, ఒకవేళ అప్రమేయంగా ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చివుంటే, కోహా మూడు ఫీల్డ్స్ కొరకు దానినే ఉపయోగించుకుంటుంది.
 
|-
 
|-
 
|05:04
 
|05:04
|నేను ఇక్కడ చేసినట్లుగా, ఈ ఫీల్డ్ లో మీ లైబ్రరీ యొక్క URL ని పేర్కొనండి.
+
|నేను ఇక్కడ చేసినట్లుగా, ఈ ఫీల్డ్ లో మీ లైబ్రరీ యొక్క URL ని పేర్కొనండి.
 
|-
 
|-
 
|05:10
 
|05:10
Line 177: Line 177:
 
|-
 
|-
 
|05:58
 
|05:58
|ఇది ఆ పుస్తకం ఎక్కడ నుండి జారీచేయబడిందో సంబంధిత బ్రాంచ్ లైబ్రరీ అడ్రెస్ ను ఇస్తుంది.
+
|ఇది ఆ పుస్తకం ఎక్కడ నుండి జారీచేయబడిందో, సంబంధిత బ్రాంచ్ లైబ్రరీ అడ్రెస్ ను ఇస్తుంది.
 
|-
 
|-
 
|06:05
 
|06:05
Line 186: Line 186:
 
|-
 
|-
 
|06:12
 
|06:12
|మీరు కోహ అడ్మిన్ యాక్సిస్ ను  ఒక నిర్దిష్ట IP అడ్రెస్ కు  పరిమితం చేయాలనుకుంటే, ఆ IP ని ఇక్కడ పేర్కొనవచ్చు.
+
|మీరు కోహ అడ్మిన్ యాక్సిస్ ను  ఒక నిర్దిష్ట IP అడ్రెస్ కు  పరిమితం చేయాలనుకుంటే, ఆ IP ని ఇక్కడ పేర్కొనవచ్చు.
 
|-
 
|-
 
|06:22
 
|06:22
Line 195: Line 195:
 
|-
 
|-
 
|06:28
 
|06:28
|చివరగా, మనం నోట్స్ ఫీల్డ్ ను కలిగిఉన్నాము.
+
|చివరగా, మనం నోట్స్ ఫీల్డ్ ను కలిగి ఉన్నాము.
 
|-
 
|-
 
|06:32
 
|06:32
Line 210: Line 210:
 
|-
 
|-
 
|06:51
 
|06:51
|మన సందర్భంలో అది, స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ.
+
|మన సందర్భంలో అది, స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ.
 
|-
 
|-
 
|06:55
 
|06:55
Line 225: Line 225:
 
|-
 
|-
 
|07:24  
 
|07:24  
|ఈ గ్రూప్ కు సైన్స్ లైబ్రరీ అని పేరు పెట్టండి.ఇది మెయిన్ లైబ్రరీ కింద ఉంటుంది.
+
|ఈ గ్రూప్ కు సైన్స్ లైబ్రరీ అని పేరు పెట్టండి. ఇది మెయిన్ లైబ్రరీ కింద ఉంటుంది.
 
|-
 
|-
 
|07:31
 
|07:31
Line 252: Line 252:
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
|08:25
 
|08:25
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
 
|-
 
|-
 
|08:35
 
|08:35
|నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్:మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
+
|నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్: మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
 
|-
 
|-
 
|08:42
 
|08:42
Line 291: Line 291:
 
|-
 
|-
 
|09:28
 
|09:28
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 18:52, 17 February 2019


Time
Narration
00:01 How to create a Library in Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం.
00:16 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux Operating System 16.04 మరియు
00:24 Koha వర్షన్ 16.05ను ఉపయోగిస్తున్నాను.
00:29 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి.
00:35 ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:41 మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి.
00:46 మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి.
00:53 మనం ప్రారంభిద్దాం. నేను ఇప్పటికే నా సిస్టమ్ లో కోహా ను ఇన్స్టాల్ చేసియున్నాను.
00:59 కోహా ఇంటర్ఫేస్ కు నన్ను మారనివ్వండి.
01:03 ఇన్స్టలేషన్ సమయంలో ఇవ్వబడిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఉపయోగించి కోహా లోనికి లాగిన్ అవ్వండి.
01:10 నా సిస్టమ్ పై, నేను కోహా అండర్ స్కోర్ లైబ్రరీ ను యూజర్ నేమ్ గా ఇచ్చాను.
01:17 ఇప్పుడు, conf.xml ఫైలు లో నుండి వ్రాసుకున్న పాస్ వర్డ్ ను టైప్ చెయ్యండి.
01:25 కోహా యొక్క మెయిన్ పేజీ తెరుచుకుంటుంది.
01:27 గమనిక, కోహా ను ఏర్పాటు చేస్తున్నప్పుడు, మనము కోహలో సృష్టించబోయే ప్రతీ బ్రాంచ్ లైబ్రరీ వివరాలను తప్పనిసరిగా చేర్చాలి.
01:38 ఈ డేటా కోహా యొక్క అనేక క్షేత్రాలలో తర్వాత ఉపయోగించబడుతుంది.
01:43 ఇప్పుడు, ఒక కొత్త లైబ్రరీని చేర్చుదాం.
01:47 కోహా ఇంటర్ఫేస్ కు తిరిగి మారుదాం.
01:50 హోమ్ కు వెళ్ళి Koha Administration పై క్లిక్ చేయండి.
01:56 Basic parameters సెక్షన్ ను గుర్తించండి.
02:00 Libraries and groups పై క్లిక్ చేయండి.
02:04 ఒక కొత్త లైబ్రరీ ని చేర్చడానికి + New Library ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:10 ఇప్పటికి మనం groups విభాగము ను వదిలివేస్తున్నాము.
02:15 ఈ పేజీలో, ఎరుపు రంగులో గుర్తించబడిఉన్న అన్నిఫీల్డ్ లు తప్పనిసరి అని గమనించండి.
02:21 నేను ఇక్కడ చేసినట్లుగా, మీ లైబ్రరీ కోసం ఫీల్డ్స్ లో లైబ్రరీ కోడ్ మరియు నేమ్ ని పూరించండి.
02:29 గమనించదగిన కొన్ని ముఖ్యమైన విషయాలు- లైబ్రరీ కోడ్ లో ఖాళీలు ఉండకూడదు.
02:36 మరియు, ఇది 10 కంటే తక్కువ అక్షరాల పొడవు ఉండాలి.
02:40 ఈ కోడ్ డేటాబేస్ లో ప్రత్యేక గుర్తింపుగా ఉపయోగించబడుతుంది.
02:46 తరువాతి విభాగం లో - మన లైబ్రరీ యొక్క సంప్రదింపు వివరాలు అనగా అడ్రస్, ఫోన్ నెంబర్ మొదలైనవి నింపవలసి ఉంటుంది.
02:58 ఇక్కడ చూపిన విధంగా నేను వివరాలను నింపాను.
03:01 ఒకవేళ ఇక్కడ జాబితా చేయబడిన ఏదైనా ఫీల్డ్ కోసం మీదగ్గర సమాచారం లేకపోతే, దానిని ఖాళీగా వదిలేయండి.
03:08 అదేవిధంగా, ఈ పేజీలో మీ లైబ్రరీ యొక్క వివరాలను నింపండి.
03:13 అడ్రస్ మరియు ఫోన్ వివరాలు, తర్వాత మీ లైబ్రరీ కోసం కస్టమ్ నోటీస్ లు చేయడానికి ఉపయోగించవచ్చు.
03:20 ఈ వివరాలను, సభ్యులు ఎప్పుడైనా లైబ్రరీని సంప్రదించాలనుకున్నప్పుడు కూడా ఉపయోగించబడవచ్చు.
03:26 మీరు చూస్తున్నట్లుగా ఈమెయిల్ ఐడి ఫీల్డ్ తప్పనిసరి కాదు.
03:31 అయినప్పటికీ, మీరు సృష్టించే లైబ్రరీ కోసం, ఒక మెయిల్ ఐడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం.
03:38 ఈ మెయిడ్ ఐడి ద్వారానే, సభ్యులకు నోటీసులు వెళ్తాయి మరియు వారి నుండి వస్తాయి.
03:45 Gmail id ఉంటే ఉత్తమం, ఎందుకంటే దానిని మెయిల్ పంపడం మరియు / లేదా మెయిల్ అందుకోవడం కోసం సులభంగా కన్ఫిగర్ చేయవచ్చు.
03:54 ఈమెయిడ్ ఐడి ఫీల్డ్ క్రింద, మనకు రిప్లై -టు మరియు రిటర్న్-పాత్ ఫీల్డ్స్ ఉన్నాయి.
04:01 రిప్లై -టు - ఒకవేళ మీరు అన్ని నోటీసుల రెప్లైలు ఇవ్వడానికి, మరొక డిఫాల్ట్ ఈమెయిల్ అడ్రస్ ను ఇవ్వాలి అనుకుంటే, దానిని ఇక్కడ చేర్చవచ్చు.
04:11 నేను రిప్లై -టు ఇ-మెయిల్ ఐడిని stilibreoffice@gmail.com గా జోడిస్తున్నాను.
04:20 ఒకవేళ దీన్ని ఖాళీగా వదిలేస్తే, అన్ని రిప్లైలు పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వెళ్తాయి.
04:27 ఇక రిటర్న్-పాత్- కు వస్తే, అన్ని బౌన్సు చేయబడిన సందేశాలు ఈ ఈమెయిల్ అడ్రెస్ కు వెళ్తాయి.
04:34 ఒకవేళ దీన్ని ఖాళీగా వదిలేస్తే, అన్ని బౌన్సు చేయబడిన సందేశాలు పైన ఇవ్వబడిన ఈమెయిల్ ఐడికి వెళ్తాయి.
04:42 కాబట్టి, ప్రాథమికంగా మూడు వేరు వేరు ఈమెయిల్ ఐడీలు,
04:48 ఈమెయిల్ ఐడీ,
04:50 రిప్లై -టు మరియు
04:52 రిటర్న్-పాత్ ఉపయోగించబడతాయి.
04:55 ఏమైనప్పటికి, ఒకవేళ అప్రమేయంగా ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చివుంటే, కోహా మూడు ఫీల్డ్స్ కొరకు దానినే ఉపయోగించుకుంటుంది.
05:04 నేను ఇక్కడ చేసినట్లుగా, ఈ ఫీల్డ్ లో మీ లైబ్రరీ యొక్క URL ని పేర్కొనండి.
05:10 URL ఫీల్డ్ ని నింపడంపై, ప్రత్యేక లైబ్రరీ యొక్క పేరు OPAC పై హోల్డింగ్స్ టేబుల్ లో లింక్ చేయబడుతుంది.
05:18 దీని తర్వాత, మనం OPAC info నింపవల్సిఉంటుంది.
05:23 ఇది మీరు మీ లైబ్రరీ గురించిన సమాచారాన్ని పెట్టాల్సిన ప్రదేశం.
05:28 నేను నా లైబ్రరీ గురించి కొంత సమాచారాన్ని ఇక్కడ నమోదు చేశాను.
05:33 మనం కర్సర్ ను హోల్డింగ్స్ టేబుల్ లో లైబ్రరీ నేమ్ పై కదిలించినప్పుడు, ఈ ఇన్ఫో OPAC లో కనిపిస్తుంది.
05:41 ఒకవేళ ఈ ఫీల్డ్ లో ఒక ప్రత్యేక బ్రాంచ్ లైబ్రరీ యొక్క URL ను పెట్టినట్లయితే, OPAC ఏ బ్రాంచ్ లైబ్రరీలో మనకు కావలిసిన పుస్తకం దొరుకుతుందో చెప్తుంది.
05:52 హైపర్-లింక్ అడ్రెస్ సమాచారాన్ని పొందడానికి, లింక్ పై మౌస్ ను కదపండి(హోవర్).
05:58 ఇది ఆ పుస్తకం ఎక్కడ నుండి జారీచేయబడిందో, సంబంధిత బ్రాంచ్ లైబ్రరీ అడ్రెస్ ను ఇస్తుంది.
06:05 కోహా ఇంటర్ఫేస్ కు తిరిగి వెళ్దాం.
06:09 తరువాత మనం IP అడ్రస్ ను కలిగిఉన్నాము.
06:12 మీరు కోహ అడ్మిన్ యాక్సిస్ ను ఒక నిర్దిష్ట IP అడ్రెస్ కు పరిమితం చేయాలనుకుంటే, ఆ IP ని ఇక్కడ పేర్కొనవచ్చు.
06:22 లేకపోతే, మీరు దాన్ని ఖాళీగా వదిలివేయవచ్చు.
06:25 నేను దాన్ని ఖాళీగా వదిలివేస్తున్నాను.
06:28 చివరగా, మనం నోట్స్ ఫీల్డ్ ను కలిగి ఉన్నాము.
06:32 ఇందులో మీరు భవిష్యతు రిఫరెన్స్ కొరకు ఏవైనా నోట్స్ ను నింపవచ్చు.
06:37 OPAC లో ఇవి ప్రదర్శించబడవు.
06:40 అన్ని వివరాలను నమోదుచేసిన తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
06:46 లైబ్రరీస్ పేజీ పై కొత్తగా జోడించబడిన లైబ్రరీ పేరు కనిపిస్తుంది.
06:51 మన సందర్భంలో అది, స్పోకన్ ట్యుటోరియల్ లైబ్రరీ.
06:55 గ్రూప్ లైబ్రరీ ఎంపికను ఎప్పుడు ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
07:00 ఒకవేళ మీరు ఒక కొత్త గ్రూప్ ను జోడించాలనుకుంటే + New Group ట్యాబ్ పై క్లిక్ చేయండి.
07:07 ఉదాహరణకు మీరు కెమిస్ట్రీ లైబ్రరీ, ఫిజిక్స్ లైబ్రరీ మరియు బయాలజీ లైబ్రరీ వంటి కొన్ని బ్రాంచ్ లైబ్రరీస్ ని కలిగివున్నారు మరియు వాటిని గ్రూప్ చేయాలనుకుంటున్నారు.
07:19 అటువంటి సందర్భాలలో Group Library ఎంపికను ఉపయోగించండి.
07:24 ఈ గ్రూప్ కు సైన్స్ లైబ్రరీ అని పేరు పెట్టండి. ఇది మెయిన్ లైబ్రరీ కింద ఉంటుంది.
07:31 సారూప్యతలు మరియు / లేదా సారూప్య లక్షణాలు మొదలైన వాటి ఆధారంగా గ్రూపింగ్ చేయవచ్చు.
07:40 మీ ప్రస్తుత సెషన్ నుండి డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ యూజర్ గా లాగ్ అవుట్ చేయండి.
07:45 ఆలా చేయడానికి, ఎగువ కుడి మూలకు వెళ్ళి No Library Set పై క్లిక్ చేయండి.
07:52 డ్రాప్ -డౌన్ మెనూ నుండి, లాగౌట్ పై క్లిక్ చేయండి.
07:57 ఇది మనల్ని ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది.
08:01 సారాంశం చూద్దాం.
08:03 ఈ ట్యుటోరియల్ లో మనము ఒక లైబ్రరీని మరియు ఒక కొత్త గ్రూప్ ని ఎలా సృష్టించాలో నేర్చుకున్నాం.
08:11 అసైన్మెంట్ గా- ఒక కొత్త లైబ్రరీ మరియు ఒక కొత్త గ్రూప్ ను సృష్టించండి.
08:17 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
08:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
08:35 నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్: మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
08:42 దయచేసి ఈ సైట్ ను సందర్శించండి, మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి.
08:49 మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి.
08:51 మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు.
08:55 నిర్దిష్ట ప్రశ్నల కొరకు ఫోరమ్:
08:58 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.
09:03 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
09:08 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
09:11 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
09:17 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
09:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:28 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya