Difference between revisions of "Git/C3/Hosting-Git-Repositories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |''' Hosting Git Repositories'''పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 0...")
 
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
| <center>Time</center>
+
|'''Time'''
| <center>Narration</center>
+
|'''Narration'''
  
 
|-
 
|-
Line 42: Line 42:
 
| 00:47
 
| 00:47
 
|ముందుగా మనం '''Git repository hosting services''' గురించి నేర్చుకుందాం.  
 
|ముందుగా మనం '''Git repository hosting services''' గురించి నేర్చుకుందాం.  
 
 
  
 
|-
 
|-
Line 138: Line 136:
 
| 02:44
 
| 02:44
 
|మీరు కుడి వైపు బాక్స్  లో'''New repository ''' అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
 
|మీరు కుడి వైపు బాక్స్  లో'''New repository ''' అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
 
  
 
|-
 
|-
Line 183: Line 180:
 
| 03:32
 
| 03:32
 
|మనం '''GitHub Homepage''' కి  మళ్ళించబడుచున్నాము.  
 
|మనం '''GitHub Homepage''' కి  మళ్ళించబడుచున్నాము.  
 
  
 
|-
 
|-
Line 476: Line 472:
 
|09:08
 
|09:08
 
|ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత  ''' master''' branch యొక్క  '''commits''' లిస్ట్ అవుతాయి.
 
|ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత  ''' master''' branch యొక్క  '''commits''' లిస్ట్ అవుతాయి.
 
  
 
|-
 
|-
Line 537: Line 532:
 
| 10:18
 
| 10:18
 
|ఇక్కడ, ఎడమ వైపు, మీరు  చివరి  '''commit'''యొక్క'''hash value''' ని చూడగలరు.
 
|ఇక్కడ, ఎడమ వైపు, మీరు  చివరి  '''commit'''యొక్క'''hash value''' ని చూడగలరు.
 
  
 
|-
 
|-
Line 570: Line 564:
 
| 10:50
 
| 10:50
 
|ఒక అసైన్మెంట్ గా
 
|ఒక అసైన్మెంట్ గా
 
 
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
 
| '''GitHub''' లో '''repository''' క్రియేట్ చెయ్యండి.  
 
| '''GitHub''' లో '''repository''' క్రియేట్ చెయ్యండి.  
 
 
  
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
 
|'''repository''' కి  కొన్ని ఫైళ్లని జోడించండి.
 
|'''repository''' కి  కొన్ని ఫైళ్లని జోడించండి.
 
  
 
|-
 
|-

Revision as of 16:20, 16 August 2017

Time Narration
00:01 Hosting Git Repositoriesపై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము.
00:11 అలాగే GitHub account ను క్రియేట్ చేయడం.
00:14 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము..
00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browser ఉపయోగిస్తున్నాను.
00:29 మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:32 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
00:37 Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి.
00:42 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను సందర్శించండి.
00:47 ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం.
00:52 అక్కడ Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
01:00 ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
01:05 అవి మీ repository పంచుకునే కేంద్రీకృత ప్రదేశాన్ని అందిస్తాయి, అందువల్ల అనేక మంది వ్యక్తులు సులభంగా ప్రాజెక్ట్లో సహకరించవచ్చు.
01:14 అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి.
01:19 తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం.
01:23 GitHub Open Source Software హౌసింగ్ కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్ గా మారింది.
01:28 GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు.
01:35 GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting వెబ్ సైట్ల మాదిరిగానే ఉంటుంది.
01:42 మీరు తర్వాత వాటిని సొంతంగా అన్వేషించవచ్చు.
01:45 తరువాత మనం GitHub లో account ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం.
01:49 మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కి వెళ్లండి.


01:56 ఇక్కడ, హోమ్ పేజీ లో , మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి.
02:01 నేను "priya-spoken" ను యూసర్ నేమ్ గాను మరియు
02:07 "priyaspoken@gmail.com" ను ఇ- మెయిల్ ఐడి గాను టైప్ చేస్తున్నాను.
02:11 దయచేసి మీరు మీకు నచ్చిన యూజర్ పేరు మరియు చెల్లుబాటు అయిన ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి.
02:16 ఇప్పుడు నేను , నా పాస్ వర్డ్ ను టైప్ చేస్తున్నాను.
02:19 మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
02:23 ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub బటన్ పై క్లిక్ చేయండి.
02:28 తరువాత,Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి.
02:32 నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను.
02:37 ఇప్పుడు Finish sign up బటన్ పై క్లిక్ చేయండి.
02:40 తరువాత మనం GitHub' లో repository ని క్రియేట్ చేద్దాం.
02:44 మీరు కుడి వైపు బాక్స్ లోNew repository అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
02:51 ఇది “Please verify your email address” అనే సందేశాన్ని చూపిస్తుంది.
02:55 GitHub మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది.
02:59 కాబట్టి , మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి GitHub ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి .
03:06 నేను ఇప్పటికే GitHub 'తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్ చేశాను.
03:11 నన్ను దీనిని ఓపెన్ చేయనివండి.
03:13 నాకు 'GitHub' నుండివచ్చిన ఒక ఇమెయిల్ ఉంది.
03:16 నన్ను దానిపై క్లిక్ చేయనివండి.
03:18 దానియందు గల సబ్జక్ట్ “Please verify your email address” అని చెప్తుంది.
03:23 మీInbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీSpam లేదా Junkఫోల్డర్లను చెక్ చెయ్యండి.
03:29 ఇప్పుడు Verify email address బటన్ పై క్లిక్ చేయండి.
03:32 మనం GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము.
03:36 ఇది మనం GitHub. లో account ని విజయవంతంగా సృష్టించామని సూచిస్తుంది.
03:42 మనం GitHubలోఒక repositoryను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం.
03:45 ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో ఉన్న New repository బటన్ పై నొక్కండి.
03:50 ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు.
03:54 “stories” ను Repository Name గా టైప్ చేద్దాం.
03:58 మీరు repository గురించి ఎటువంటి వివరణ అయినా ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు.
04:04 తరువాత, నేను 'పబ్లిక్' ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం .
04:09 ఒకవేళ మనము Private' ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత రుసుము చెల్లించాలి.
04:16 దీనర్థం ఇతర వినియోగదారులు మన repository కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు.
04:21 మళ్ళీ నన్ను Public పై క్లిక్ చేయనివ్వండి .
04:24 Initialize this repository with a README అనే చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:28 ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది.
04:31 ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని రాయవచ్చు.
04:37 ఇది సహచరులందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
04:42 అయితే, మనము ఇప్పటికే ఉన్నrepository ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు.
04:48 ఇప్పుడు Create repository బటన్ పై క్లిక్ చేయండి.
04:52 మీరు , మీ యూజర్ నేమ్ తో పాటు విజయవంతంగా సృష్టిచబడిన మీ repository పేరు ను చూడవచ్చు.
04:58 repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపు దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు.
05:05 ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం తరువాత వ్రాద్దాము.
05:09 డిఫాల్ట్ గా మనం ఒక commit (i.e) Initial commit ను, ఒక branch (i.e) master ను, మరియు ఒక contributor ను చూడవచ్చు.
05:18 మీరు ప్రతి లింక్ పై క్లిక్ చేసి, మీ సౌలభ్యం వద్ద వాటిని అన్వేషించవచ్చు.
05:23 ఇప్పుడు, మనం ఈ repository లో పనిని మొదలుపెడదాము. .
05:27 మన రిపోజిటరీకి ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం .
05:31 మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి.
05:34 ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form ఓపెన్ అవుతుంది.
05:38 ఇక్కడ, నేను ఫైల్ పేరు ను "kids-story.html" గా ఇస్తాను.
05:44 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
05:51 అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి.
05:55 ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం.
05:58 commit message ఇవ్వడానికి పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి.
06:01 ఇక్కడ commit message లో, మీరు "Create kids-story.html" అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు.
06:09 మీరు డిఫాల్ట్ సందేశాన్నిఉంచుకోవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు.
06:13 నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను.
06:16 ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని ఇవ్వవచ్చు.
06:22 కాబట్టి ఇక్కడ నేను "Added first file of the repository" అని టైప్ చేస్తాను.
06:27 డిఫాల్ట్ గా మనం master branch ను commit చేస్తాం
06:31 ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి.
06:34 మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకి జోడించబడింది.
06:39 ఇప్పుడు commit number రెండు కు పెరిగింది అని గమనించండి
06:43 దీని పై క్లిక్ చేద్దాం .
06:45 ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు.
06:49 నన్ను వాటిపై క్లిక్ చేయనివ్వండి.
06:51 ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది.
06:54 మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message పై క్లిక్ చేయండి.
07:00 ఇప్పడు మీరు commit యొక్క వివరాలను చూడవచ్చు.
07:03 తిరిగి commit list కు వెళ్దాము.
07:06 దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
07:11 కుడి వైపున, మీరు commit యొక్క hash value ని చూడవచ్చు.
07:15 repository కు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి.
07:21 ఇప్పుడు GitHub లో కొత్త branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను.
07:26 ఎడమ వైపున, మీరు Branch' అనే లేబుల్ జాబితాను చూడవచ్చు.
07:31 కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
07:34 మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు.
07:38 పాప్-అప్ విండో లో, మీరు Find or create a branch fieldను చూడవచ్చు.
07:43 నేను కొత్త branch కు పేరుగా "new-chapter" ను టైప్ చేశాను. మరియు Enter నొక్కండి.
07:49 మీరు new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch .
07:55 తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము.
08:02 ప్రదర్శన కోసం 'kids-story.html' ఫైలులో కొన్ని మార్పులను చేద్దాము.
08:09 రిపోజిటరీలో kids-story.html ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
08:14 ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit iconచూడవచ్చు.
08:19 ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి.
08:22 ఇక్కడ నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
08:27 మీరు కూడా అలాగే చేయవచ్చు.
08:30 ఇప్పుడు, మనం ఈ మార్పునుcommit చేస్తాము.
08:33 నేను default commit message ని అలాగే ఉంచుతున్నాను.
08:37 ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapter ని చూడవచ్చు .
08:43 commit చేయడానికి Commit changes బటన్ పై క్లిక్ చేయండి.
08:46 మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
08:50 తరువాత మనం master మరియు new-chapter branches యొక్క commits ను చెక్ చేద్దాం.
08:56 commits లింక్ పై క్లిక్ చేయండి.
08:59 ఇక్కడ, Branch డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న branch పేరుని ఎంచుకోవచ్చు.
09:04 నేను లిస్ట్ లో master branch ను ఎంచుకుంటున్నాను.
09:08 ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత master branch యొక్క commits లిస్ట్ అవుతాయి.
09:13 new-chapter branch యొక్క commits ' ని చూడడానికి మనం Branch డ్రాప్ డౌన్ లో new-chapter ఎంచుకోవాలి.
09:19 ఇప్పుడు మీరు new-chapter branch యొక్క commits ను చూడవచ్చు .
09:24 మన repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:28 తరువాత GitHub' లో tag ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం .
09:32 commit stage ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి tagging ని ఉపయోగిస్తామని మనకు తెలుసు
09:38 ఉదాహరణకు,నేను kids-story.html ఫైల్ ను జోడించిన తరువాత masterbranch లో tag ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.
09:46 tag ను క్రియేట్ చేయడానికి మొదటగా releases లింక్ పై క్లిక్ చేయండి.
09:50 Create a new release' బటన్ పై క్లిక్ చేయండి.
09:54 ఒక కొత్త form ఓపెన్ అవుతుంది.
09:56 Tag Version బాక్స్ లో "V1.0" అని టైప్ చేయండి.
10:01 Release title బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి.
10:05 Write బాక్స్ లో మనం మన tag గురించి వివరణ ఇద్దాం.
10:10 నేను “This is the version one”అని టైప్ చేస్తాను.
10:13 ఇప్పుడు Publish releaseబటన్ పై క్లిక్ చేయండి.
10:18 ఇక్కడ, ఎడమ వైపు, మీరు చివరి commitయొక్కhash value ని చూడగలరు.
10:24 డిఫాల్ట్ గా , 'tag , latest commitలో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు.
10:30 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:33 ట్యుటోరియల్ సారాంశం.
10:35 ఈ ట్యుటోరియల్ లో మనము
10:38 online Git hosting servicesయొక్క ప్రాముఖ్యత
10:42 GitHub account క్రియేట్ చేయడం
10:44 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము.
10:50 ఒక అసైన్మెంట్ గా
10:52 GitHub లో repository క్రియేట్ చెయ్యండి.
10:54 repository కి కొన్ని ఫైళ్లని జోడించండి.
10:57 ఫైళ్లను సవరించడం మరియు కొన్ని commits చేయడం మరియు repository లో branches' మరియు tags ను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
11:05 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
11:10 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:20 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:23 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:29 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
11:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india