Difference between revisions of "Git/C2/The-git-checkout-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|Border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 |''' git checkout command'''పై '''spoken tutorial'''కు స్వాగతం. |- |00:06...")
 
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
| <center>Time</center>
+
|'''Time'''
| <center>Narration</center>
+
|'''Narration'''
  
 
|-
 
|-
Line 38: Line 38:
 
| 00:36
 
| 00:36
 
|మీరు మీకునచ్చిన  ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు
 
|మీరు మీకునచ్చిన  ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు
 
 
  
 
|-
 
|-
Line 46: Line 44:
  
 
|-
 
|-
| 00:47  
+
|00:47  
 
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి
 
|లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి
  
 
|-
 
|-
| 00:52
+
|00:52
 
|ఇపుడు మనం Git repositry  కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం  
 
|ఇపుడు మనం Git repositry  కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం  
  
Line 58: Line 56:
  
 
|-
 
|-
| 01:02
+
|01:02
 
|మనము  ముందుగా సృష్టించిన  Git repository "mywebpage" లోనికి  వెళదాం  
 
|మనము  ముందుగా సృష్టించిన  Git repository "mywebpage" లోనికి  వెళదాం  
  
 
|-
 
|-
| 01:09  
+
|01:09  
 
|cd space mywebpage టైప్  చేసి  Enter నొక్కండి
 
|cd space mywebpage టైప్  చేసి  Enter నొక్కండి
  
Line 83: Line 81:
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
ప్రాంప్ట్  ను ఫ్రీ  చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
+
|ప్రాంప్ట్  ను ఫ్రీ  చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
  
 
|-
 
|-
Line 90: Line 88:
 
   
 
   
 
|-
 
|-
| 01:50
+
|01:50
 
|ఈ ఫైళ్ళను save చేద్దాము.
 
|ఈ ఫైళ్ళను save చేద్దాము.
  
 
|-
 
|-
| 01:53
+
|01:53
 
|terminal లో, ముందుగా git space statusఅని  టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
 
|terminal లో, ముందుగా git space statusఅని  టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
| 02:03
+
|02:03
 
|ఇది రెండు untracked files ను చూపిస్తుంది
 
|ఇది రెండు untracked files ను చూపిస్తుంది
  
 
|-
 
|-
| 02:06
+
|02:06
 
|''' tracking''' కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్లను చేర్చుతాము.' ''
 
|''' tracking''' కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్లను చేర్చుతాము.' ''
  
 
|-
 
|-
| 02:10
+
|02:10
 
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి
 
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి
  
 
|-
 
|-
| 02:17
+
|02:17
 
|git add dot కమాండ్ staging area  కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది.
 
|git add dot కమాండ్ staging area  కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది.
  
 
|-
 
|-
| 02:23
+
|02:23
 
|అందువల్ల,  "mystory.html" మరియు "mynovel.html"  అనే  రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
 
|అందువల్ల,  "mystory.html" మరియు "mynovel.html"  అనే  రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
  
Line 130: Line 128:
  
 
|-
 
|-
| 02:54
+
|02:54
 
|ఇప్పుడు, ఈ రెండు ఫైళ్ళకు  మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
 
|ఇప్పుడు, ఈ రెండు ఫైళ్ళకు  మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
  
 
|-
 
|-
| 03:00
+
|03:00
 
|ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్  నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను
 
|ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్  నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను
  
 
|-
 
|-
| 03:05
+
|03:05
 
|మరోసారి ఫైల్లను సేవ్ చేసి, మూసివేయండి.
 
|మరోసారి ఫైల్లను సేవ్ చేసి, మూసివేయండి.
  
 
|-
 
|-
| 03:08
+
|03:08
 
|git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి   Enterనొక్కండి.
 
|git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి   Enterనొక్కండి.
  
 
|-
 
|-
| 03:16
+
|03:16
 
|ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది.
 
|ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది.
  
 
|-
 
|-
| 03:26
+
|03:26
 
|దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
 
|దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
  
 
|-
 
|-
| 03:32
+
|03:32
 
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము  
 
|ఇప్పుడు మన పనిని commit చేద్దాము  
  
 
|-
 
|-
| 03:36
+
|03:36
 
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
 
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
 
 
|-
 
|-
| 03:50
+
|03:50
 
|మనం  మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
 
|మనం  మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
 
 
  
 
|-
 
|-
Line 172: Line 167:
  
 
|-
 
|-
| 04:03
+
|04:03
 
|ఎందుకంటే, ఇక్కడ  మనము  hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము.
 
|ఎందుకంటే, ఇక్కడ  మనము  hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము.
  
 
|-
 
|-
| 04:10
+
|04:10
| ఈ  flags  ఎందుకు?
+
|ఈ  flags  ఎందుకు?
  
 
|-
 
|-
| 04:13
+
|04:13
 
|మన '''slide'''s కు తిరిగి మారండి.
 
|మన '''slide'''s కు తిరిగి మారండి.
  
 
|-
 
|-
| 04:15
+
|04:15
 
|Hyphen 'a' flag    మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు  
 
|Hyphen 'a' flag    మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు  
  
 
|-
 
|-
| 04:21
+
|04:21
 
|మనము hyphen a flag  ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి  జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
 
|మనము hyphen a flag  ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి  జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
  
Line 206: Line 201:
 
| 04:45
 
| 04:45
 
|Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి.
 
|Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి.
 
  
 
|-
 
|-
Line 233: Line 227:
  
 
|-
 
|-
| 05:26
+
|05:26
 
|ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది.
 
|ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది.
  
 
|-
 
|-
| 05:32
+
|05:32
| git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు  
+
|git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు  
  
 
|-
 
|-
Line 378: Line 372:
 
|  09:03
 
|  09:03
 
|అప్పుడు '''save''' చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
 
|అప్పుడు '''save''' చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
 
  
 
|-
 
|-
Line 415: Line 408:
 
|  09:48
 
|  09:48
 
|ఇది  “nothing to commit”  అని  చెప్తుంది.
 
|ఇది  “nothing to commit”  అని  చెప్తుంది.
 
 
  
 
|-
 
|-
Line 457: Line 448:
 
|  10:48
 
|  10:48
 
|మన పని యొక్క మునుపటి రివిజన్ కు  ఎలా వెళ్ళవచ్చు?
 
|మన పని యొక్క మునుపటి రివిజన్ కు  ఎలా వెళ్ళవచ్చు?
 
  
 
|-
 
|-
Line 498: Line 488:
 
| 11:48
 
| 11:48
 
|మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
 
|మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
 
  
 
|-
 
|-
Line 539: Line 528:
 
| 12:39
 
| 12:39
 
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం.
 
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం.
 
 
 
  
 
|-
 
|-

Revision as of 17:23, 12 June 2017

Time Narration
00:01 git checkout commandపై spoken tutorialకు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లను Git repository కి ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
00:12 అలాగే Git repositoryనుండి ఫైల్ తొలగించడం,
00:16 తొలగించిన ఫైల్ ని restore చేయడం,
00:18 ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం,
00:21 మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం.
00:25 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04
00:31 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:36 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు
00:40 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:47 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి
00:52 ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం
00:58 terminal తెరవడానికి Ctrl+Alt+T నొక్కండి.
01:02 మనము ముందుగా సృష్టించిన Git repository "mywebpage" లోనికి వెళదాం
01:09 cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి
01:14 ప్రదర్శించడానికి నేను html  ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.
01:19 మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్నిఐన మీరు ఉపయోగించవచ్చు
01:23 మనము ఇప్పుడు రెండు html ఫైల్లను సృష్టించుదుము.
01:27 కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి
01:37 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
01:43 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
01:50 ఈ ఫైళ్ళను save చేద్దాము.
01:53 terminal లో, ముందుగా git space statusఅని టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
02:03 ఇది రెండు untracked files ను చూపిస్తుంది
02:06 tracking కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్లను చేర్చుతాము.'
02:10 git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి
02:17 git add dot కమాండ్ staging area కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది.
02:23 అందువల్ల, "mystory.html" మరియు "mynovel.html" అనే రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
02:32 git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేద్దాం.
02:40 ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు.
02:47 మనం mystory.html మరియు mynovel.html ఫైళ్లకు తిరిగి వెళదాము .
02:54 ఇప్పుడు, ఈ రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
03:00 ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను
03:05 మరోసారి ఫైల్లను సేవ్ చేసి, మూసివేయండి.
03:08 git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి  Enterనొక్కండి.
03:16 ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది.
03:26 దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
03:32 ఇప్పుడు మన పనిని commit చేద్దాము
03:36 కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
03:50 మనం మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
03:57 మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
04:03 ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము.
04:10 ఈ flags ఎందుకు?
04:13 మన slides కు తిరిగి మారండి.
04:15 Hyphen 'a' flag మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు
04:21 మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
04:30 command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
04:36 మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am గ కూడా ఉపయోగించవచ్చు.
04:42 తిరిగి Terminal కు వెళ్ళండి .
04:45 Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి.
04:52 మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు.
04:54 కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి
04:58 అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి.
05:03 ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే , దాన్ని సులభంగా తీసివేయవచ్చు
05:10 ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను
05:16 git space rm space hyphen hyphen cached space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
05:26 ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది.
05:32 git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు
05:40 అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్అని చెబుతుంది
05:45 ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి
05:49 rm space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
05:55 ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది.
06:00 ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం
06:06 కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
06:12 ఇది “deleted: mypage.html” అనే సందేశాన్ని చూపుతుంది
06:16 ఇప్పుడు, పైళ్ల పేర్లు లిస్ట్ చేయుటకు "ls" అని టైప్ చేసి Enterనొక్కండి
06:21 ఇక్కడ, మనము ఇకపై mypage.html ని చూడలేము
06:28 ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం
06:32 commit, కొరకు git space commit space hyphen am space " డబుల్ కోట్స్ లో “Deleted mypage.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:45 Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
06:51 exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q  కీ ని నొక్కండి
06:55 ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు
06:59 ఇప్పుడు, మనం పొరపాటున mypage.html తొలగించబడింది ఇప్పుడు మనము దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము.
07:08 మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ను మనం తిరిగి పొందవచ్చు. s
07:13 “Added two files”అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.
07:20 రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
07:24 మరియు వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
07:28 మొదటి ఐదు అంకెలు సరిపోతాయి.
07:31 కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు.
07:36 git space checkout spaceఅని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి
07:45 ఇప్పుడు, ఫైల్ పేరు "mypage.html" అని టైప్ చేసి Enter నొక్కండి.
07:51 Git statusను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి
07:58 ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు.
08:02 ఇప్పుడు మన పనిని commit చేద్దాము
08:05 మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి
08:12 git space commit space hyphen am space “Restored mypage.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
08:22 ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా చూడవచ్చు
08:28 మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు
08:33 ఇప్పుడు మనము ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము ..
08:38 ఈ ఫైళ్లను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
08:50 మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము
08:58 రెండు ఫైళ్ళలో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి
09:03 అప్పుడు save చేసి ఫైల్స్ ను మూసివేయండి.
09:06 కొన్ని సందర్భాల్లో, మనము ఈ మార్పులతో కొనసాగలేము
09:11 అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్లాలని అర్ధం
09:16 దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం.
09:19 మొదటగా , Git statusని తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి
09:27 ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది
09:30 ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి
09:37 ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది
09:41 git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి
09:48 ఇది “nothing to commit” అని చెప్తుంది.
09:51 మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం
09:57 gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
10:07 మన మార్పులు డిస్కార్డెడ్ అయినట్లు మనము చూడవచ్చు. ఫైల్లను మూసివేయండి
10:13 ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి
10:20 ఇది commits యొక్క list ను చూపుతుంది
10:23 మరికొన్ని చూడడానికి down arrow కీ ని నొక్కండి
10:26 exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ని నొక్కండి
10:30 commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline  అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
10:42 ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు .
10:48 మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
10:53 ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి
10:56 దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి.
11:01 మనము “Initial commit” దశకు వెళ్లాలనుకుంటున్నాము, అనుకొందాము.
11:05 కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి
11:15 ఫైళ్ల లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
11:19 మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది
11:28 ఇప్పుడు git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి
11:34 మనము మొదటి commit, అదే, Initial commit మాత్రమే చూడగలము
11:39 ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
11:48 మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
11:53 మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం
11:57 git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
12:03 ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము
12:10 ఇదే పద్ధతి లో మనము ఏ stage లోనైనా చేయవచ్చు
12:14 పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది
12:18 git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి
12:23 తరువాత Initial commitయొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
12:29 git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి
12:35 ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది
12:39 ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం.
12:43 ముందు చేసినట్లుగా git space checkout space master మరియు Enter నొక్కండి
12:51 మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళలేకపోయాము
12:55 బదులుగా, మనము “Already on 'master'” అనే సందేశాన్ని అందుకున్నాము:
12:58 దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్
13:02 కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్లలేము అని గుర్తుపెట్టుకోండి
13:11 కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి
13:15 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
13:18 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ను ను Git repository కి ఎలా జోడించటం
13:27 Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించటం
13:32 ఫైల్ లో మార్పులు చేయ టం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం
13:39 అస్సైన్మెంట్ గా మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్లి
13:46 ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి
13:49 మార్పులు Commitచేయండి
13:52 మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి
13:55 మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి
14:02 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
14:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
14:18 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి
14:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
14:29 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
14:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india