GChemPaint/C3/Resonance-Structures/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:50, 28 October 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 జికెం పెయింట్ లో రేసోనన్స్ స్ట్రక్చర్స్(Resonance Structures in GChemPaint)ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది-
00:09 రసాయన చర్యలు చూపించడానికి వివిధ రకాల బాణాలు వాడడం మరియు
00:14 ఒక పరమాణువులో ఛార్జ్ మరియు ఎలక్ట్రాన్ జంటలు జోడించడం.
00:18 నేను ఈ ట్యుటోరియల్ కోసం,
00:20 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:24 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి GchemPaint(జికెంపెయింట్)తో పరిచయం.
00:34 లేకపోతే,మా వెబ్ సైట్ లో సంబందిత ట్యుటోరియల్స్ కోసం చూడండి.
00:39 నేను జికెంపెయింట్ (GchemPaint)విండోకు మారతాను.
00:42 నేను ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) విండో తెరిచాను.
00:45 ఇక్కడ మీరు ఈథైల్ క్లోరైడ్(EthylChloride)మరియు మిథైల్ బ్రోమైడ్ (Methylbromide) నిర్మాణాలు చూడగలరు.
00:50 నేను కార్బో-కేటయాన్(Carbo-cation)ఎలా పొందాలో చూపిస్తాను.
00:55 ఈథైల్ క్లోరైడ్(EthylChloride) యొక్క క్లోరిన్(Chlorine) పరమాణువులో ఒక జత ఎలక్ట్రాన్లు జోడించడం చూపిస్తాను.
01:01 యాడ్ యాన్ ఎలెక్ట్రాన్ పెయిర్(Add an electron pair)టూల్ పై క్లిక్ చేయండి.
01:04 క్లోరిన్(Chlorine) అణువు పై క్లిక్ చేసి ఏమి జరుగుతుందో గమనించండి.
01:09 తదుపరి,కార్బన్-క్లోరిన్(Carbon-Chlorine) బాండ్ లో ఒక ఎలెక్ట్రాన్ జత బదలీ చూపిస్తాను.
01:14 యాడ్ ఎ కర్వ్డ్ ఆరో టు రిప్రెసెంట్ యాన్ ఎలెక్ట్రాన్ పెయిర్ మూవ్(Add a curved arrow to represent an electron pair move)టూల్ పై క్లిక్ చేయండి.
01:18 ప్రాపర్టీ విండో తెరుచుకుంటుంది.
01:21 ఎండ్ ఆరో ఎట్ సెంటర్ అఫ్ న్యూ బాండ్(End arrow at center of new bond) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
01:26 అది సరైన స్థానంనకు ఎలక్ట్రాన్ జంటను తరలిస్తుంది.
01:30 కార్బన్-క్లోరిన్(Carbon-Chlorine) బాండ్ పై క్లిక్ చేయండి.
01:33 కర్సర్ వక్ర బాణం(curved arrow) పై పెట్టి,ఎలక్ట్రాన్ షిఫ్ట్ గమనించండి.
01:39 నేను ఈ నిర్మాణం యొక్క ఒక నకలుని తయారు చేస్తాను.
01:42 ఇప్పుడు, యాడ్ యాన్ ఆరో (Add an arrow ) పై క్లిక్ చేసి,నిర్మాణాల మధ్య క్లిక్ చేయండి.
01:48 సోడియం హైడ్రాక్సైడ్ (Sodium Hydroxide) (NaOH) లాంటి ఒక క్షారం ద్వారా కార్బో-కేటయాన్(Carbo-cation)యొక్క నిర్మాణం ఇనిష్యలైజ్ చేయబడుతుంది.
01:54 యాడ్ ఆర్ మోడి ఫై ఎ గ్రూప్ అఫ్ ఆటమ్స్(Add or modify a group of atoms)పై క్లిక్ చేసి ,బాణం పై క్లిక్ చేయండి.
02:00 NaOH టైప్ చేయండి.
02:04 సెలక్షన్(Selection)టూల్ ఎంచుకొని NaOH పై క్లిక్ చేయండి.
02:09 బాణం పై రైట్ క్లిక్ చేయండి.
02:12 సబ్-మెను లో,ఆరో(Arrow) ఎంచుకొని,
02:13 అటాచ్ సెలక్షన్ టు ఆరో (Attach selection to arrow) పై క్లిక్ చేయండి.
02:18 ఆరొ అసోసియేటెడ్ (Arrow associated)శీర్షిక తో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:23 రోల్(Role) డ్రాప్-డౌన్ లో, రియాక్టన్ట్(Reactant)ఎంచుకొని క్లోజ్(Close) పై క్లిక్ చేయండి.
02:29 ఇప్పుడు, రెండో ఈథైల్ క్లోరైడ్(EthylChloride)ను ఈథైల్ కార్బో-కేటయాన్(Ethyl Carbo-cation) మరియు క్లోరైడ్ అయాన్స్(Chloride ions)గా మార్చుదాం.
02:36 ఏరెసర్ (Eraser)టూల్ పై క్లిక్ చేయండి మరియు కార్బన్-క్లోరిన్(Carbon-chlorine)బాండ్ పై క్లిక్ చేయండి.
02:42 ఈతేన్ (Ethane) (CH3-CH3 )మరియు HCl ఏర్పడతాయి.
02:45 ఎలక్ట్రాన్లు కార్బన్(Carbon) నుంచి క్లోరిన్(Chlorine)కు షిఫ్ట్ అయినప్పుడు కార్బన్(Carbon) ఒక ధనాత్మక చార్జ్ పొందుతుంది.
02:51 ఇంక్రిమెంట్ ది ఛార్జ్(Increment the charge) టూల్ పై క్లిక్ చేయండి.
02:54 కార్బన్-క్లోరిన్(Carbon-chlorine) బాండ్ తొలగించబడిన చోట ఆ స్థానం వద్ద క్లిక్ చేయండి.
02:59 ఇథైల్ కార్బో-కేటయాన్ (CH3-CH2 +)(Ethyl Carbo-cation(CH3-CH2+))ఏర్పడుతుంది.
03:02 క్లోరైడ్ అయాన్ ఏర్పర్చడానికి, డిక్రిమెంట్ ది ఛార్జ్ (Decrement the charge) టూల్ పై క్లిక్ చేయండి .
03:07 HCl పై క్లిక్ చేయండి. క్లోరైడ్ (Chloride)(Cl-)అయాన్ ఏర్పడుతుంది.
03:12 ఇప్పుడు ఒకేఒక్కఎలక్ట్రాన్ షిఫ్ట్ వద్దకు వెళ్దాం.
03:15 ఫ్రీరాడికల్స్ పొందటానికి మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)నిర్మాణం వాడుదాం.
03:20 యాడ్ ఎ కర్వ్ద్ ఆరో టు రిప్రెసెంట్ ఎ సింగల్ ఎలెక్ట్రాన్ మూవ్(Add a curved arrow to represent a single electron move )టూల్ పై క్లిక్ చేయండి .
03:26 కర్వ్-డ్ బాణం పొందటానికి మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)బాండ్ పై క్లిక్ చేయండి.
03:30 పెన్సిల్(Pencil) టూల్-ను కొద్దిగా బాండ్ పైకి షిఫ్ట్ చేసి, రెండో వక్ర బాణం పొందటం కోసం మళ్లీ క్లిక్ చేయండి.
03:38 ఒక బాణం బ్రోమో (bromo) (Br) వైపుకు మరియు వేరొక బాణం మిథైల్(methyl)(CH3) వైపు కదులుతాయి.
03:44 బ్రోమో (bromo) (Br) మరియు మిథైల్(methyl) (CH3) రెండూ, బంధంలో పాల్గొన్న ఒక జత ఎలక్ట్రాన్ల నుండి చెరొక ఎలక్ట్రాన్ పొందుతాయి.
03:51 ఉత్పత్తులు చూపించడానికి, ఒక బాణం జోడిద్దాం.
03:54 యాడ్ యాన్ ఆరో (Add an arrow) పై క్లిక్ చేసి,మిథైల్ బ్రోమైడ్ (Methylbromide)పక్కనే డిస్ప్లే ఏరియా (Display area) లో క్లిక్ చేయండి.
04:00 ఫ్రీ రాడికల్స్(free radicals) యొక్క నిర్మాణం రియాక్షన్ లో వేడి కలిగిస్తుంది.
04:04 యాడ్ ఆర్ మాడిఫై ఎ టెక్స్ట్ (Add or modify a text) టూల్ పై క్లిక్ చేయండి.
04:08 బాణం పై డిస్ప్లే ఏరియా లో (Display area) క్లిక్ చేయండి.
04:11 ఆకుపచ్చ బాక్స్ లో హీట్(Heat) అని టైప్ చేయండి.
04:14 సెలెక్షన్(Selection)టూల్ పై క్లిక్ చేసి మరియు హీట్(Heat) ఎంచుకోండి.
04:19 బాణం పై రైట్ క్లిక్ చేయండి.
04:21 సబ్ మెనూ లోనుండి ఆరో(Arrow)ఎంచుకోండి మరియు అటాచ్ సెలెక్షన్ టు ఆరో(Attach selection to arrow) పై క్లిక్ చేయండి.
04:27 ఆరో అసోసియేటెడ్(Arrow associated)శీర్షిక తో ఒక dialog బాక్స్ కనిపిస్తుంది.
04:32 రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా లో మరిన్ని ఎంపికలు ఉన్నాయిఅని గమనించండి.
04:37 రోల్(Role)డ్రాప్ డౌన్ జాబితా లో నుండి టెంపరేచర్ (Temperature)ను ఎంచుకోండి, మరియు
04:40 క్లోజ్(Close) పై క్లిక్ చేయండి.
04:43 ఇప్పుడు ఫ్రీ రాడికల్స్(free radicals) సృష్టిద్దాం.
04:46 నేను ఈ నిర్మాణం కు ఒక కాపీను తయారు చేస్తాను.
04:50 ఎరేసర్ (Erase) టూల్ మరియు కార్బన్ బ్రోమిన్(Carbon-bromine)బాండ్ పై క్లిక్ చేయండి.
04:55 మీథేన్ (CH4) మరియు హైడ్రోజన్-బ్రోమైడ్ (HBR) ఏర్పడతాయి.
04:59 యాడ్ యాన్ అన్ పేయిర్డ్ ఎలెక్ట్రాన్(Add an unpaired electron) టూల్ పై క్లిక్ చేయండి.
05:02 మీథేన్(Methane)(CH4) మరియు హైడ్రోజన్-బ్రోమైడ్ (Hydrogen-bromide)(HBR) పై క్లిక్ చేయండి.
05:06 మిథైల్(Methyl) (CH3) మరియు బ్రోమియం (Bromium) (Br) ఫ్రీ రాడికల్స్(free radicals) ఏర్పడతాయి.
05:10 సెలెక్షన్(Selection) టూల్ పై క్లిక్ చేయండి.
05:12 ఒక చర్య మార్గం(రియాక్షన్ పాత్-వే) సృష్టించడానికి ముందుగా కంప్లీట్ రియాక్షన్ ఎంచుకోండి.
05:17 ఇప్పుడు, సెలెక్షన్ టూల్ పై రైట్ క్లిక్ చేయండి.
05:20 ఒక సబ్ మెను తెరుచుకుంటుంది.
05:22 క్రియేట్ ఎ న్యూ రియాక్షన్(Create a new reaction) పై క్లిక్ చేయండి.
05:25 రియాక్షన్ పాత్ సృష్టించబడింది.
05:28 రియాక్షన్ పాత్ వే ను చూడటానికి లాగండి.
05:30 అలాగే, నేను మునుపటి చర్య కు చర్య మార్గం సృష్టిస్తాను.
05:37 మనకు కావాలంటే మనం చర్య మార్గం(Reaction Pathway)ను తొలగించవచ్చు.
05:41 అలా చేయుటకు, మళ్ళీ చర్య పై రైట్ క్లిక్ చేయండి.
05:45 డెస్ట్రాయ్ ద రియాక్షన్(Destroy the reaction) పై క్లిక్ చేయండి.
05:48 ఈ చర్య, చర్య మార్గం ను తొలగిస్తుంది.
05:51 ఏవైనా ఆబ్జక్ట్స్ ను లాగండి, మరియు మీరు వాటిని వ్యక్తిగతంగా తరలవచ్చు.
05:57 మనం ఇప్పుడు డబుల్ హేడెడ్ ఆరో(double headed arrow) వాడి, రెసోనెన్స్ (Resonance)లేదా మెసొమెరీ (Mesomery) పై తరలవచ్చు.
06:02 నేను నైట్రోమీతేన్ (Nitromethane)నిర్మాణాల తో ఒక కొత్త జికెం పెయింట్(GChemPaint) విండోను తెరిచాను.
06:08 నేను నిర్మాణములమధ్య ఎలక్ట్రాన్ షిఫ్టులు చూపించడానికి వక్ర బాణాలు మరియు చార్జెస్ జోడించాను.
06:14 ఇప్పుడు ఒక డబుల్ హేడెడ్ ఆరో జోడిద్దాం.
06:16 యాడ్ ఎ డబుల్ హేడెడ్ ఆరో(Add a double headed arrow) టూల్ పై క్లిక్ చేయండి.
06:20 డిస్ప్లే ఏరియా (Display area) లోని నైట్రోమీతేన్ (Nitromethanes) మధ్యన క్లిక్ చేయండి.
06:25 ఈ రెండు నిర్మాణాలు నైట్రోమీతేన్ (Nitromethane)యొక్క రెసోనాన్స్ సృక్చర్స్(Resonance structures).
06:30 నిర్మాణాలు అన్నిఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి.
06:33 సెలెక్షన్ పై రైట్ క్లిక్ చెయ్యండి.
06:35 ఒక సబ్ మెను తెరుచుకుంటుంది.
06:37 క్రియేట్ ఎ న్యూ మెసొమెరీ రిలేషన్-షిప్ (Create a new mesomery relationship) పై క్లిక్ చేయండి.
06:41 రిలేషన్-షిప్ చూడడానికి లాగండి.
06:44 ఇక్కడ రెసోనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ బెంజీన్(Resonance Structures of Benzene) కోసం స్లయిడ్ ఉంది.
06:48 ఇప్పుడు ఒక రెట్రో-సింథటిక్(retro-synthetic)పాత్-వే సృష్టించండం నేర్చుకుందాం.
06:52 నేను అవసరం అయిన నిర్మాణాల తో ఒక కొత్త జికెం పెయింట్(GChemPaint) విండోను తెరిచాను.
06:57 రెట్రోసింథటిక్(Retrosynthetic)పాత్ వే ప్రొడక్ట్ తో మొదలయ్యి అన్ని మధ్యంతరములతో పాటు రియాక్టన్ట్ వరకు వెళ్తుంది.
07:04 ఈ పాత్-వే లో,అంతిమ ప్రోడక్ట్ ఆర్తో -నైట్రోఫీనాల్(Ortho-nitrophenol)మరియు ప్రారంభ పదార్థం బెంజీన్(Benzene).
07:10 రెట్రో-సింథటిక్(retro-synthetic) పాత్ వే ను చూపించడానికి, ఒక రెట్రో-సింథటిక్(retro-synthetic)ఆరో ను జోడించండి.
07:15 యాడ్ యాన్ ఆరో ఫర్ ఎ రెట్రోసింథటిక్ స్టెప్(Add an arrow for a retrosynthetic step) పై క్లిక్ చేయండి.
07:20 అన్ని కాంపౌండ్స్ మధ్యన క్లిక్ చేయండి.
07:25 నిర్మాణాలు అన్నీఎంచుకోవడానికి Ctrl + A ప్రెస్ చేయండి.
07:28 సెలెక్షన్ పై రైట్ క్లిక్ చేయండి.
07:30 ఒక సబ్ మెను తెరుచుకుంటుంది.
07:32 క్రియేట్ ఎ న్యూ రెట్రోసింథసిస్ పాత్ వే(Create a new retrosynthesis pathway)టూల్ పై క్లిక్ చేయండి.
07:36 సృష్టించిన పాత్ వే చూడడానికి లాగండి.
07:39 నేర్చుకున్నది సంగ్రహించేందుకు,
07:41 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నవి-
07:44 వక్ర బాణాలు వాడి ఎలక్ట్రాన్ షిఫ్టులు చూపించడం.
07:48 రియాక్షన్ బాణంల పై రియాక్షన్ షరతులు జోడించడం.
07:52 రియాక్షన్ ఆరో వాడి రియాక్షన్ పాత్ వే(reaction pathway) సృష్టించడం మరియు నాశనం చేయడం.
07:57 డబుల్ హేడెడ్ ఆరో(double headed arrow) వాడి ఒక మెసొమెరి (Mesomery) రిలేషన్షిప్ సృష్టించడం.
08:01 రెట్రోసింథెటిక్ (Retrosynthetic) ఆరో వాడి ఒక రెట్రోసింథెటిక్ (Retrosynthetic) పాత్ వే సృష్టించడం.
08:06 అసైన్మెంట్ గా,
08:07 ఆరో ప్రాపర్టీస్ వాడి ,
08:10 బ్యూటేన్(Butane) & సోడియంబ్రోమైడ్(Sodiumbromide) పొందడానికి, డ్రైఏతర్ (Dryether) ద్రావకం తో బ్రోమో ఈథేన్(Bromo-Ethane (C2H5Br)) మరియు సోడియం (Na) చర్య కోసం ఒక రియాక్షన్ పాత్ వే సృష్టించండి.
08:20 రియాక్షన్ మాలిక్యూల్స్కు స్టైకోమెట్రిక్ కో-ఎఫిషియెంట్స్(stoichiometric coefficients) జోడించండి.
08:24 నాఫ్తలీన్(Naphthalene), ఆంథ్రసీన్ (Anthracene)మరియు కార్బన్ డయాక్సైడ్(Carbon-dioxide) యొక్క రెసోనెన్స్ స్ట్రక్చర్స్ గీయండి.
08:30 ఇది కావాల్సిన చర్యామార్గం .
08:33 ఇవి నాఫ్తలీన్(Naphthalene), ఆంథ్రసీన్ (Anthracene)మరియు కార్బన్ డయాక్సైడ్(Carbon-dioxide) యొక్క రెసోనెన్స్ సృక్చర్స్ .
08:39 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_ Tutorial
08:43 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:45 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:50 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
08:54 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:57 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
09:03 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:08 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:16 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro].
09:21 ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించింది స్వామి.ధన్యవాదాలు.

Contributors and Content Editors

PoojaMoolya, Yogananda.india