Difference between revisions of "Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | | | + | | Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము: |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | | + | | Ubuntu Version 12.04 |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | Netbeans IDE 7.3 |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | JDK 1.7 |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు |
|- | |- | ||
Line 62: | Line 62: | ||
| 00:44 | | 00:44 | ||
| ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. | | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | మునుపటి ట్యుటోరియల్లో, | + | | మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము. |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, | + | | ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Section కు మరింత కార్యాచరణను జోడించాము. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | కాబట్టి | + | | కాబట్టి browser కు వెళ్ళండి. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | మళ్ళీ admin గా login అవుదాం. |
− | + | ||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | + | | Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి List Users మరియు Checkout/Return Book. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | + | | ఇప్పుడు IDE కు వెళ్దాం. | |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | | + | | adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | ఒకటి | + | | ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం. |
|- | |- | ||
Line 102: | Line 97: | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | మనం | + | | మనం List Users కోసం radio button పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | | ఇది | + | | ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి; |
|- | |- | ||
Line 118: | Line 113: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout లేదా Return Book పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | మనం | + | | మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form పొందుతాము. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | |మనం ఇప్పుడు | + | |మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | | | + | | IDE కు తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | మేము | + | | మేము Checkout / Return Book పై క్లిక్ చేసాము. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | కాబట్టి | + | | కాబట్టి menuSelection అనేది checkoutbook కు సమానం. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | | సోఫానాలు List Books కోసం మనము చూసిన విధంగా ఉన్నాయి. |
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | కానీ ఇక్కడ | + | | కానీ ఇక్కడ మనము RequestDispatcher ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము. |
|- | |- | ||
| 02:29 | | 02:29 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెళ్దాం. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | ప్రతి book కి వ్యతిరేకంగా radio button కలిగి ఉండటం తప్ప, |
− | + | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | కాబట్టి మనం ఆ | + | | కాబట్టి మనం ఆ book Checkout/Return చేయవచ్చు. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | పుస్తకం ను checkout చేయాలనుకున్న user యొక్క username ను పొందడానికి మనకు User name ఫీల్డ్ ఉంది. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | పుస్తకం యొక్క | + | | పుస్తకం యొక్క return date ను సెట్ చేసేందుకు మనకు Date field కూడా ఉంది. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | | + | | మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | ఇది | + | | ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది. |
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | ఈ | + | | ఈ class యొక్క add( ) function రెండు parameters ను తీసుకుంటుంది |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | మొదటిది | + | | మొదటిది, ప్రస్తుత రోజు. |
|- | |- | ||
Line 194: | Line 188: | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | మనము ఏడు రోజులు చేర్చాము. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | ఇప్పుడు, గమనించండి | + | | ఇప్పుడు, గమనించండి form action అనేది CheckOutServlet కు సమానం. |
|- | |- | ||
Line 206: | Line 200: | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | మనము Book Id 1 పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | username ను arya గా టైప్ చేయండి. |
|- | |- | ||
Line 218: | Line 212: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | Available Copies సంఖ్యా 9 అని గమనించండి. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | Checkout book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | మనం | + | | మనం Checkout Success Page ని పొందుతాము. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | | | + | | Admin Section Page కు రావడానికి మేము here పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | మళ్ళీ Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | Available Copies యొక్క సంఖ్య 8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు. |
|- | |- | ||
Line 246: | Line 240: | ||
|- | |- | ||
| 04:10 | | 04:10 | ||
− | | తిరిగి | + | | తిరిగి IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | | CheckOutServlet.java కు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | మనము errorMsgs జాబితాను సెట్ చేసాము. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | మనము errorMsgs జాబితాను request లో సెట్ చేసాము. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | మనం | + | | మనం request using getParameter నుండి username ని పొందుతాము. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | అదేవిధంగా, మనం | + | | అదేవిధంగా, మనం checkout_book, return_book మరియు book-id లను పొందుతాము. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | తరువాత, | + | | తరువాత, మనము id నుండి book_id ను Integer గా అన్వయము(parse) చేస్తాము. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | | + | | మనము UserName మరియు book id లను ధృవీకస్తాము. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | | మనము Checkout_book మరియు Return_Book లు null అవునా ,కాదా అని ధృవీకరిస్తాము. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | | తరువాత, మనము వాటిలో ఏ ఒకటి null కాదు అని ధ్రువీకరిస్తాము. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ, మనము userExists method ఉపయోగించి system లో user ఉన్నదా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | UserExists variable లో method యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము. |
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
− | | ఇప్పుడు మనం ఈ | + | | ఇప్పుడు మనం ఈ method లో ఏం చేసామో చూద్దాము. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | ఇక్కడ, ముందుగా మనము | + | | ఇక్కడ, ముందుగా మనము table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి query ను అమలు చేద్దాం. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | తరువాత | + | | తరువాత మనము integer variable userExists కు 0 ను అమలు చేస్తాము. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ username ఉంటే అప్పుడు మనము userExists కి 1 ను సెట్ చేస్తాము. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | తరువాత మనము userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | | కాబట్టి, ఒకవేళ | + | | కాబట్టి, ఒకవేళ method 0 ను రిటర్న్ చేస్తే , user సిస్టం లో లేదని దాని అర్ధం. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | | + | | ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మనము bookAlreadyIssued method ను పిలుస్తాము. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | | తరువాత మనము bookIssued లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం. |
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము అదే user ద్వారా అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము bookAlreadyIssued method కి వెళదాం. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, మనము integer variable bookAlreadyIssued కు 0 ను సెట్ చేసాము. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | ఒకవేళ అదే | + | | ఒకవేళ అదే user ద్వారా అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | మనము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ BookId ఉంటే అప్పుడు bookAlreadyIssued కు 1 ని సెట్ చేద్దాము. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | |తరువాత మనము bookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | కాబట్టి, ఒకవేళ | + | | కాబట్టి, ఒకవేళ method 1 రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం. |
|- | |- | ||
Line 362: | Line 356: | ||
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user నుండి checkout చేద్దాం. |
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | | | + | | username ని arya గా టైప్ చేయండి. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | | Book Id 1 కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | తరువాత | + | | తరువాత Checkout book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | "The same user has already borrowed this book" అనే error message పొందడాన్ని మనం చూడవచ్చు |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | ఒకవేళ సిస్టం లో | + | | ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు checkout_book అనేది null కాకపోతే మనం checkout method ను పిలుస్తాము. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | ఈ | + | | ఈ method లో మనము ఏం చేసామో చూడండి. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము ఆ id కొరకు availablecopies ను పొందుతాము. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | దీనిని | + | | దీనిని మనము Books table నుండి పొందుతాము. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | తరువాత కాపీల యొక్క | + | | తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను availableCopies అనే variable లో నిల్వ చేస్తాము. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | | + | | మనము ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ ఉంటే మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | మనము request నుండి dateofreturn పొంది, దానిని returndate లో నిల్వ చేస్తాము. |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | | | + | | తరువాత మనము insertIntoCheckout ను పిలుస్తాము. |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | | + | | insertIntoCheckout method లో ఏం చేసామో చూడండి. |
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము book_id, userName and returndate లను Checkout table లో నిల్వ చేస్తాము. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | తరువాత మనము decrementAvailableCopies method ను పిలుస్తాము. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఈ | + | | ఈ method లో ఏం జరుగుతుందో చూడవచ్చు. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనం Books టేబుల్ లో Available Copies ను 1 తగ్గించుటకు ఒక query ని ఎగ్జిక్యూట్ చేస్తాము. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | | + | |తరువాత మనము setCheckoutIntoRequest method ను పిలుస్తాము. |
|- | |- | ||
| 08:29 | | 08:29 | ||
− | | ఈ | + | | ఈ method కు వెళ్దాం. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | | + | | ఈమెథడ్ లో మనము request లో checkout attribute ను సెట్ చేస్తాము. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | తరువాత | + | | తరువాత మనము request ను RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము. |
|- | |- | ||
| 08:45 | | 08:45 | ||
− | | ఒకవేళ | + | | ఒకవేళ availableCopies 0 అయితే, మనము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము. |
|- | |- | ||
| 08:53 | | 08:53 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు successCheckout dot jsp కు వెళ్ళండి. |
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | | + | | ఇక్కడముందుగా మనం checkout attribute ను request నుండి పొందుతాము. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | విజయవంతమైన | + | | విజయవంతమైన Checkout అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | మీరు ఇతర | + | | మీరు స్వయంగా ఇతర errors లను ప్రయత్నించండి. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | పుస్తకానికి తిరిగి | + | | పుస్తకానికి తిరిగి ఇచ్చేద్దాం.కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | | + | | Book Id 1 పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | తరువాత | + | | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 490: | Line 484: | ||
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | మరొక | + | | మరొక checkout/return కొరకు here పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | | కాబట్టి మనం | + | | కాబట్టి మనం Admin Section Page కు వెళదాము. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | మనం | + | | మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు. |
|- | |- | ||
Line 510: | Line 504: | ||
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | | + | | IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | | + | | CheckOutServlet dot java ను తెరవండి. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | | if userExists అనేది 1 కు సమానం అయితే, return_book అనేది null కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | తరువాత | + | | తరువాత returnBook method ని మనం పిలుస్తాము. |
|- | |- | ||
| 10:03 | | 10:03 | ||
− | |మనం | + | |మనం method కు వెళదాం. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
− | | | + | | మనము Total Copies మరియు Available Copies లను totcopies మరియు availcopies నందు వరుసగా నిల్వ చేస్తాము |
|- | |- | ||
| 10:21 | | 10:21 | ||
− | | తరువాత | + | | తరువాత మనము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము |
|- | |- | ||
Line 546: | Line 540: | ||
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం ఒక book ను పొందని user యొక్క book ను రిటర్న్ చేద్దాం. |
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
− | | | + | | User name గా mdhusein ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | | | + | | Book Id 1 పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | తరువాత | + | | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | మనం | + | | మనం "The given user has not borrowed this book!!" అనే error message ను పొందడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 10:50 | | 10:50 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము bookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | తరువాత | + | | తరువాత మనము removeFromCheckout method. ను పిలుస్తాము. |
|- | |- | ||
| 11:01 | | 11:01 | ||
− | | ఈ | + | | ఈ method కు వెళదాము. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి query ని ఎగ్జిక్యూట్ చేస్తాము |
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
− | | తరువాత | + | | తరువాత మనము incrementAvailableCopies method. ను పిలుస్తాము. |
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
− | | ఈ | + | | ఈ method కు వెళదాము. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము Available Copies ని 1 ద్వారా పెంచుతాము |
|- | |- | ||
| 11:25 | | 11:25 | ||
− | | | + | | Books table. లో అప్ డేట్ చేయడానికి మనము query ని execute చేస్తాము. |
|- | |- | ||
| 11:29 | | 11:29 | ||
− | | తరువాత | + | | తరువాత మనము setReturnIntoRequest method. ను పిలుస్తాము. |
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
− | | ఈ | + | | ఈ method కు వెళదాము. |
|- | |- | ||
| 11:37 | | 11:37 | ||
− | | ఇక్కడ | + | | ఇక్కడ మనము request లో returnBook attribute ను సెట్ చేస్తాము. |
|- | |- | ||
| 11:41 | | 11:41 | ||
− | | తరువాత | + | | తరువాత మనము RequestDispatcher. ను ఉపయోగించి successReturn page కు పంపుతాము. |
|- | |- | ||
| 11:48 | | 11:48 | ||
− | | | + | | successCheckout page. successReturn page ను అనేది పోలి ఉంటుంది. |
|- | |- | ||
| 11:53 | | 11:53 | ||
− | | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. | + | | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి. |
|- | |- | ||
| 11:58 | | 11:58 | ||
− | | | + | | మనం Visitor’s Home Page అనే link ఉండటాన్ని మనం చూడవచ్చు |
|- | |- | ||
| 12:03 | | 12:03 | ||
− | | | + | | మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
Line 638: | Line 632: | ||
|- | |- | ||
| 12:10 | | 12:10 | ||
− | | అన్ని యూజర్ ల జాబితా చేయడం | + | | అన్ని యూజర్ ల జాబితా చేయడం, |
|- | |- | ||
|12:12 | |12:12 | ||
− | | ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము | + | | ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|12:15 | |12:15 | ||
− | | | + | | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 12:20 | | 12:20 | ||
− | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను | + | | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది. |
|- | |- | ||
Line 674: | Line 668: | ||
|- | |- | ||
|12:41 | |12:41 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
| 12:44 | | 12:44 | ||
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 12:50 | | 12:50 | ||
Line 690: | Line 683: | ||
|- | |- | ||
| 12:58 | | 12:58 | ||
− | | ప్రముఖ | + | | ఈ Library Management System ను ఒక ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది. |
|- | |- |
Revision as of 13:12, 26 September 2017
Time | Narration |
00:00 | Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:08 | యూజర్ వివరాలను పొందడం. |
00:11 | ఒక పుస్తకం జారీ చేయడం. |
00:13 | ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము. |
00:15 | ఇక్కడ మనము: |
00:17 | Ubuntu Version 12.04 |
00:20 | Netbeans IDE 7.3 |
00:23 | JDK 1.7 |
00:25 | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
00:29 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:33 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు: |
00:37 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు |
00:40 | ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:44 | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:48 | మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము. |
00:53 | ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Section కు మరింత కార్యాచరణను జోడించాము. |
00:59 | కాబట్టి browser కు వెళ్ళండి. |
01:02 | మళ్ళీ admin గా login అవుదాం. |
01:05 | Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి List Users మరియు Checkout/Return Book. |
01:14 | ఇప్పుడు IDE కు వెళ్దాం. |
01:18 | adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు. |
01:24 | ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం. |
01:30 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
01:33 | మనం List Users కోసం radio button పై క్లిక్ చేద్దాం. |
01:38 | ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది. |
01:48 | సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి; |
01:51 | వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూసాము. |
01:55 | ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout లేదా Return Book పై క్లిక్ చేద్దాం. |
02:01 | మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form పొందుతాము. |
02:06 | మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము. |
02:09 | IDE కు తిరిగి వెళ్ళండి. |
02:11 | మేము Checkout / Return Book పై క్లిక్ చేసాము. |
02:14 | కాబట్టి menuSelection అనేది checkoutbook కు సమానం. |
02:18 | సోఫానాలు List Books కోసం మనము చూసిన విధంగా ఉన్నాయి. |
02:23 | కానీ ఇక్కడ మనము RequestDispatcher ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము. |
02:29 | ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెళ్దాం. |
02:33 | ప్రతి book కి వ్యతిరేకంగా radio button కలిగి ఉండటం తప్ప, |
02:38 | ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది. |
02:42 | కాబట్టి మనం ఆ book Checkout/Return చేయవచ్చు. |
02:46 | పుస్తకం ను checkout చేయాలనుకున్న user యొక్క username ను పొందడానికి మనకు User name ఫీల్డ్ ఉంది. |
02:53 | పుస్తకం యొక్క return date ను సెట్ చేసేందుకు మనకు Date field కూడా ఉంది. |
02:59 | మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము. |
03:04 | ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది. |
03:07 | ఈ class యొక్క add( ) function రెండు parameters ను తీసుకుంటుంది |
03:13 | మొదటిది, ప్రస్తుత రోజు. |
03:16 | రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య. |
03:21 | మనము ఏడు రోజులు చేర్చాము. |
03:23 | ఇప్పుడు, గమనించండి form action అనేది CheckOutServlet కు సమానం. |
03:29 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి |
03:32 | మనము Book Id 1 పై క్లిక్ చేస్తాము. |
03:35 | username ను arya గా టైప్ చేయండి. |
03:38 | నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు. |
03:43 | Available Copies సంఖ్యా 9 అని గమనించండి. |
03:48 | Checkout book పై క్లిక్ చేయండి. |
03:51 | మనం Checkout Success Page ని పొందుతాము. |
03:55 | Admin Section Page కు రావడానికి మేము here పై క్లిక్ చేస్తాము. |
03:59 | మళ్ళీ Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
04:03 | Available Copies యొక్క సంఖ్య 8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు. |
04:08 | ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము. |
04:10 | తిరిగి IDE కు వెళ్ళండి. |
04:13 | CheckOutServlet.java కు వెళ్ళండి. |
04:16 | మనము errorMsgs జాబితాను సెట్ చేసాము. |
04:19 | మనము errorMsgs జాబితాను request లో సెట్ చేసాము. |
04:23 | మనం request using getParameter నుండి username ని పొందుతాము. |
04:28 | అదేవిధంగా, మనం checkout_book, return_book మరియు book-id లను పొందుతాము. |
04:34 | తరువాత, మనము id నుండి book_id ను Integer గా అన్వయము(parse) చేస్తాము. |
04:40 | మనము UserName మరియు book id లను ధృవీకస్తాము. |
04:44 | మనము Checkout_book మరియు Return_Book లు null అవునా ,కాదా అని ధృవీకరిస్తాము. |
04:50 | తరువాత, మనము వాటిలో ఏ ఒకటి null కాదు అని ధ్రువీకరిస్తాము. |
04:55 | ఇక్కడ, మనము userExists method ఉపయోగించి system లో user ఉన్నదా అని తనిఖీ చేస్తాము. |
05:01 | UserExists variable లో method యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము. |
05:07 | ఇప్పుడు మనం ఈ method లో ఏం చేసామో చూద్దాము. |
05:11 | ఇక్కడ, ముందుగా మనము table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి query ను అమలు చేద్దాం. |
05:18 | తరువాత మనము integer variable userExists కు 0 ను అమలు చేస్తాము. |
05:23 | ఒకవేళ username ఉంటే అప్పుడు మనము userExists కి 1 ను సెట్ చేస్తాము. |
05:29 | తరువాత మనము userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము. |
05:33 | కాబట్టి, ఒకవేళ method 0 ను రిటర్న్ చేస్తే , user సిస్టం లో లేదని దాని అర్ధం. |
05:42 | ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మనము bookAlreadyIssued method ను పిలుస్తాము. |
05:50 | తరువాత మనము bookIssued లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం. |
05:55 | ఇక్కడ మనము అదే user ద్వారా అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము. |
06:01 | ఇప్పుడు, మనము bookAlreadyIssued method కి వెళదాం. |
06:05 | ఇక్కడ, మనము integer variable bookAlreadyIssued కు 0 ను సెట్ చేసాము. |
06:12 | ఒకవేళ అదే user ద్వారా అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము. |
06:18 | మనము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము. |
06:23 | ఒకవేళ BookId ఉంటే అప్పుడు bookAlreadyIssued కు 1 ని సెట్ చేద్దాము. |
06:30 | తరువాత మనము bookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము. |
06:34 | కాబట్టి, ఒకవేళ method 1 రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం. |
06:43 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
06:46 | ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user నుండి checkout చేద్దాం. |
06:51 | username ని arya గా టైప్ చేయండి. |
06:54 | Book Id 1 కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
06:59 | తరువాత Checkout book పై క్లిక్ చేయండి. |
07:03 | "The same user has already borrowed this book" అనే error message పొందడాన్ని మనం చూడవచ్చు |
07:10 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
07:14 | ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు checkout_book అనేది null కాకపోతే మనం checkout method ను పిలుస్తాము. |
07:22 | ఈ method లో మనము ఏం చేసామో చూడండి. |
07:25 | ఇక్కడ మనము ఆ id కొరకు availablecopies ను పొందుతాము. |
07:31 | దీనిని మనము Books table నుండి పొందుతాము. |
07:35 | తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను availableCopies అనే variable లో నిల్వ చేస్తాము. |
07:41 | మనము ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ ఉంటే మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము. |
07:50 | మనము request నుండి dateofreturn పొంది, దానిని returndate లో నిల్వ చేస్తాము. |
07:56 | తరువాత మనము insertIntoCheckout ను పిలుస్తాము. |
08:00 | insertIntoCheckout method లో ఏం చేసామో చూడండి. |
08:05 | ఇక్కడ మనము book_id, userName and returndate లను Checkout table లో నిల్వ చేస్తాము. |
08:12 | తరువాత మనము decrementAvailableCopies method ను పిలుస్తాము. |
08:16 | ఈ method లో ఏం జరుగుతుందో చూడవచ్చు. |
08:19 | ఇక్కడ మనం Books టేబుల్ లో Available Copies ను 1 తగ్గించుటకు ఒక query ని ఎగ్జిక్యూట్ చేస్తాము. |
08:26 | తరువాత మనము setCheckoutIntoRequest method ను పిలుస్తాము. |
08:29 | ఈ method కు వెళ్దాం. |
08:32 | ఈమెథడ్ లో మనము request లో checkout attribute ను సెట్ చేస్తాము. |
08:38 | తరువాత మనము request ను RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము. |
08:45 | ఒకవేళ availableCopies 0 అయితే, మనము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము. |
08:53 | ఇప్పుడు successCheckout dot jsp కు వెళ్ళండి. |
08:58 | ఇక్కడముందుగా మనం checkout attribute ను request నుండి పొందుతాము. |
09:03 | విజయవంతమైన Checkout అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
09:08 | మీరు స్వయంగా ఇతర errors లను ప్రయత్నించండి. |
09:11 | పుస్తకానికి తిరిగి ఇచ్చేద్దాం.కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి. |
09:15 | Book Id 1 పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి. |
09:21 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
09:24 | పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం. |
09:29 | మరొక checkout/return కొరకు here పై క్లిక్ చేయండి. |
09:33 | కాబట్టి మనం Admin Section Page కు వెళదాము. |
09:36 | Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
09:39 | మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు. |
09:45 | దీని కొరకు కోడ్ ని చూద్దాం |
09:47 | IDE కు వెళ్ళండి. |
09:49 | CheckOutServlet dot java ను తెరవండి. |
09:53 | if userExists అనేది 1 కు సమానం అయితే, return_book అనేది null కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము. |
10:00 | తరువాత returnBook method ని మనం పిలుస్తాము. |
10:03 | మనం method కు వెళదాం. |
10:06 | ఇక్కడ మనము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము |
10:14 | మనము Total Copies మరియు Available Copies లను totcopies మరియు availcopies నందు వరుసగా నిల్వ చేస్తాము |
10:21 | తరువాత మనము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము |
10:27 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి. |
10:30 | ఇప్పుడు మనం ఒక book ను పొందని user యొక్క book ను రిటర్న్ చేద్దాం. |
10:35 | User name గా mdhusein ను టైప్ చేయండి. |
10:39 | Book Id 1 పై క్లిక్ చేయండి. |
10:42 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
10:44 | మనం "The given user has not borrowed this book!!" అనే error message ను పొందడాన్ని చూడవచ్చు. |
10:50 | ఇప్పుడు IDE కు వెళ్ళండి. |
10:53 | ఇక్కడ మనము bookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము. |
10:57 | తరువాత మనము removeFromCheckout method. ను పిలుస్తాము. |
11:01 | ఈ method కు వెళదాము. |
11:04 | ఇక్కడ మనము Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి query ని ఎగ్జిక్యూట్ చేస్తాము |
11:14 | తరువాత మనము incrementAvailableCopies method. ను పిలుస్తాము. |
11:18 | ఈ method కు వెళదాము. |
11:21 | ఇక్కడ మనము Available Copies ని 1 ద్వారా పెంచుతాము |
11:25 | Books table. లో అప్ డేట్ చేయడానికి మనము query ని execute చేస్తాము. |
11:29 | తరువాత మనము setReturnIntoRequest method. ను పిలుస్తాము. |
11:34 | ఈ method కు వెళదాము. |
11:37 | ఇక్కడ మనము request లో returnBook attribute ను సెట్ చేస్తాము. |
11:41 | తరువాత మనము RequestDispatcher. ను ఉపయోగించి successReturn page కు పంపుతాము. |
11:48 | successCheckout page. successReturn page ను అనేది పోలి ఉంటుంది. |
11:53 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి. |
11:58 | మనం Visitor’s Home Page అనే link ఉండటాన్ని మనం చూడవచ్చు |
12:03 | మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు. |
12:07 | కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం: |
12:10 | అన్ని యూజర్ ల జాబితా చేయడం, |
12:12 | ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము. |
12:15 | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:20 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది. |
12:24 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
12:30 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
12:32 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
12:36 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
12:41 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
12:44 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:50 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:58 | ఈ Library Management System ను ఒక ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది. |
13:06 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
13:10 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |