Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Telugu"
From Script | Spoken-Tutorial
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window గురించి ఉంటుంది . | + | | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window గురించి ఉంటుంది. |
|- | |- | ||
Line 18: | Line 18: | ||
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, | + | | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు - Properties window, |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | Properties window లోని Render panel లో గల వివిధ సెట్టింగ్స్ గురించి | + | | Properties window లోని Render panel లో గల వివిధ సెట్టింగ్స్ గురించి అవగాహన వస్తుంది. |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | లేకపోతే మా పూర్వపు | + | | లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి. |
|- | |- | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | Properties Window లో Render మొదటి panel | + | | Properties Window లో Render మొదటి panel. |
|- | |- | ||
Line 98: | Line 98: | ||
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ప్రెస్ చెయ్యండి . | + | | మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ప్రెస్ చెయ్యండి. |
|- | |- | ||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | Display తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు | + | | Display తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది. |
|- | |- | ||
| 03:58 | | 03:58 | ||
− | |డిఫాల్ట్ గా , డిస్ప్లే Image Editor mode | + | |డిఫాల్ట్ గా , డిస్ప్లే Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి. |
|- | |- | ||
Line 138: | Line 138: | ||
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | Render Display, | + | | Render Display, UV/Image Editor గా కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | | UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
Line 154: | Line 154: | ||
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | | Render ప్యానెల్లో Display కు వెళ్ళండి. | + | | Render ప్యానెల్లో Display కు వెళ్ళండి. Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
|- | |- | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | full screen రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు Blender workspace | + | | full screen రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు Blender workspace కు వెనక్కి రావడానికి Esc నొక్కండి. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | రెండర్ ప్యానెల్లో Displayకు | + | | రెండర్ ప్యానెల్లో Displayకు వెళ్ళండి. Full Screen పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . జాబితా నుండి New Window ను ఎంచుకోండి. |
|- | |- | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | రెండర్ ప్యానెల్లో Display కు వెళ్ళండి. | + | | రెండర్ ప్యానెల్లో Display కు వెళ్ళండి. New Window ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | Image editor మోడ్ ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. | + | | Image editor మోడ్ ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode ప్రదర్శించబడును. |
|- | |- | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | Render Presets పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి | + | | Render Presets పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 234: | Line 234: | ||
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | Render resolution యొక్క పెర్సెంటేజ్ స్కేల్ | + | | Render resolution యొక్క పెర్సెంటేజ్ స్కేల్ 50%. |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | 100% కు శాతం మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం - |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | ఎడమ క్లిక్ 100% | + | | ఎడమ క్లిక్ 100% పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి | + | | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి. |
|- | |- | ||
Line 282: | Line 282: | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | మళ్ళీ, | + | | మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 576 టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
− | | Timeline window గురించి తెలుసుకోవడానికి , Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి | + | | Timeline window గురించి తెలుసుకోవడానికి , Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి. |
|- | |- | ||
Line 346: | Line 346: | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | మనము స్పష్టీకరణను మార్చిన్నప్పుడు, | + | | మనము స్పష్టీకరణను మార్చిన్నప్పుడు, aspect ratio కూడా మార్చబడింది అని గమనించండి . |
|- | |- | ||
Line 358: | Line 358: | ||
|- | |- | ||
| 11:16 | | 11:16 | ||
− | | 24 fps పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . | + | | 24 fps పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 374: | Line 374: | ||
|- | |- | ||
| 11:48 | | 11:48 | ||
− | | కాబట్టి, ఇప్పుడు మన ఫ్రేమ్ రేటు | + | | కాబట్టి, ఇప్పుడు మన ఫ్రేమ్ రేటు 15 frames per second కు మార్చబడింది. |
|- | |- |
Revision as of 12:03, 24 October 2017
Time | Narration |
00:05 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window గురించి ఉంటుంది. |
00:16 | ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
00:29 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు - Properties window, |
00:35 | Properties windowలోని Render panel గురించి, |
00:39 | Properties window లోని Render panel లో గల వివిధ సెట్టింగ్స్ గురించి అవగాహన వస్తుంది. |
00:45 | మీరు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:50 | లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి. |
00:58 | Properties విండోలో వివిధ ప్యానెల్ లను మన స్క్రీన్ కు కుడి వైపున కలిగి ఉంది. |
01:08 | Properties window పైభాగంలో, icon లు ఉన్నాయి. |
01:14 | ఈ చిహ్నాలు ప్రాపర్టీస్ విభాగంలోకి ఉండి, వివిధ ప్యానెల్స్ ను సూచిస్తాయి. |
01:21 | Render, Scene, World, Object, etc. |
01:30 | ఈ ప్యానెల్లు బ్లెండర్లో పనిచేసేటప్పుడు చాలా ఉపయోగకరమైన వివిధ అమర్పులను కలిగి ఉంటాయి. |
01:37 | మంచి పరిదృశ్యం మరియు అవగాహన కోసం Properties windowను పునఃపరిమాణం చేయాలి. |
01:43 | Properties window యొక్క ఎడమ అంచుపై ,లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. |
01:52 | Properties windowలోని ఐచ్ఛికాలను ఇప్పుడు మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:59 | బ్లెండర్ విండోలను ఎలా పరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి. |
02:12 | Properties Window లో Render మొదటి panel. |
02:16 | బ్లెండర్‌ను తెరచినప్పుడు Blender Interface లో డిఫాల్ట్ గా ఇది ప్రదర్శించబడుతుంది. |
02:23 | ఈ panel లోని సెట్టింగులు animation యొక్క తుది output సృష్టించడానికి ఉపయోగపడతాయి. |
02:31 | Image క్రియాశీల కెమెరా వ్యూ యొక్క ఒకేఒక్క ఫ్రేం ఇమేజ్ ను రెండర్ చేయుటకు ఉపయోగించబడుతుంది. |
02:39 | Image ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి దీనికై కీబోర్డ్ సత్వరమార్గం కోసం F12ను నొక్కండి. |
02:48 | క్రియాశీల కెమెరా వ్యూ ను ఒకే frame గా చిత్రీకరికిస్తుంది. |
02:55 | మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ప్రెస్ చెయ్యండి. |
03:03 | Animation, ఒక ఫ్రేముల శ్రేణి లేదా ఒక వరుస చిత్రములను రెండర్ చేయుటకు మరియు movie file సృష్టించుటకు ఉపయోగించబడుతుంది. |
03:13 | timeline పై డిఫాల్ట్ Frame Range 1 నుండి 250 ఉంటుంది. |
03:22 | Animation పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మొత్తం ఫ్రేం శ్రేణి frame 1 to frame 250రెండర్ చేయబడును. |
03:39 | రెండర్ ప్రోగ్రెస్ ని ఆపడానికి Esc నొక్కండి. |
03:43 | 3D-వీక్షణకు తిరిగి రావడానికి Esc నొక్కండి. |
03:48 | Render panel లో Display కి వెళ్ళండి |
03:52 | Display తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది. |
03:58 | డిఫాల్ట్ గా , డిస్ప్లే Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి. |
04:05 | active camera-view ను అందించడానికి F12 నొక్కండి. |
04:09 | Render Display, UV/Image Editor గా కనిపిస్తుంది. |
04:15 | 3D-వ్యూ, మనము క్రియాశీల కెమెరా వ్యూ ను రెండర్ చేసిన ప్రతిసారీ UV/Image Editor మార్పులు చేస్తుంది. |
04:22 | UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor ట్యుటోరియల్ ను చూడండి. |
04:31 | 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc నొక్కండి. |
04:36 | Render ప్యానెల్లో Display కు వెళ్ళండి. Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
04:44 | ఈ డ్రాప్-డౌన్ మెను డిస్ప్లే render display జాబితాను చూపుతుంది. |
04:51 | Full Screen ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:55 | active camera view ను అందించడానికి F12 నొక్కండి. |
05:01 | ఇప్పుడు, మొత్తం Blender screen, UV/Image editor చే భర్తీ చేయబడుతుంది. |
05:09 | full screen రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు Blender workspace కు వెనక్కి రావడానికి Esc నొక్కండి. |
05:16 | రెండర్ ప్యానెల్లో Displayకు వెళ్ళండి. Full Screen పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . జాబితా నుండి New Window ను ఎంచుకోండి. |
05:28 | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొకండి . |
05:31 | ఇప్పుడు, Blender Workspace పై కొత్త విండోగా Render Display కనిపిస్తుంది. |
05:39 | మీ animation యొక్క preview ను చూపుతున్నప్పుడు మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటారు. |
05:44 | దీనిని మనం తరువాత ట్యుటోరియల్‌లో ఎలా చేయాలో చూస్తాము. |
05:50 | Render Display విండోను మూసివేయండి. |
05:55 | రెండర్ ప్యానెల్లో Display కు వెళ్ళండి. New Window ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
06:01 | Image editor మోడ్ ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode ప్రదర్శించబడును. |
06:08 | మనం చూసే తదుపరి అమరిక Dimensions. ఇక్కడ మన అవసరమైన అవుట్‌పుట్ ఆధారంగా వివిధ రెండర్ ప్రీసెట్లు అనుకూలీకరించవచ్చు. |
06:20 | Render Presets పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది. |
06:27 | ఇక్కడ అన్ని DVCPRO, HDTV, NTSC, PAL render presets ప్రధాన జాబితా ఉంది. |
06:41 | ప్రస్తుతానికి, మనం వీటిని విడిచిపెట్టి, Render Dimension సెట్టింగులకు వెల్దాము. |
06:49 | Resolution అంటే Render Display యొక్క వెడల్పు మరియు ఎత్తు మరియు క్రియాశీల కెమెరా వ్యూ. |
06:56 | బ్లెండర్ 2.59 యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్ 1920 by 1080 pixels . |
07:09 | Render resolution యొక్క పెర్సెంటేజ్ స్కేల్ 50%. |
07:14 | దీని అర్థం వాస్తవ రిజల్యూషన్‌లో 50% మాత్రమే రెండర్ చేయబడును. నన్ను వివిరించనివ్వండి. |
07:22 | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి రెండర్ చేయుటకు F12 ను నొక్కండి. ఇది రెండర్ యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్. |
07:29 | ఇది అసలు రిజల్యూషన్ లో సగం లేదా 50% మాత్రమే. |
07:35 | రెండర్ ప్రదర్శన విండోను మూసివేయి. |
07:40 | రెండర్ ప్యానెల్ లో రిజల్యూషన్ క్రింద 50% పై లెఫ్ట్ క్లిక్ చేసి, పట్టి ఉంచి, కుడి వైపుకు లాగండి. |
07:50 | 100% కు శాతం మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం - |
08:00 | ఎడమ క్లిక్ 100% పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి Enter నొక్కండి. |
08:12 | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి. |
08:18 | ఇక్కడ 1920 by 1080 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రిడెర్ ఉంది. |
08:27 | రెండర్ ప్రదర్శన విండోను మూసివేయియ్యండి . ఇప్పుడు, నేను720 by 576 pixels కి రిజల్యూషన్‌ని మార్చాలనుకుంటున్నాను. |
08:38 | 1920 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 720 టైప్ చేసి Enter నొక్కండి. |
08:49 | మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 576 టైప్ చేసి Enter నొక్కండి. |
09:00 | క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి. |
09:07 | ఇది 720 by 576 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రెండర్. |
09:16 | రెండర్ ప్రదర్శన విండోను మూసివేయండి. |
09:21 | Render ప్యానెల్లో Dimensions క్రింద Frame Range కు వెళ్ళండి. |
09:26 | Frame Range మీ మూవీ యొక్క రిడరబుల్ animation పొడవును నిర్ణయిస్తుంది. |
09:33 | నేను ముందు చెప్పినట్లు ఫ్రేమ్ పరిధి 1 నుండి 250 మధ్య ఉంటుంది. |
09:39 | Start 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 0 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:51 | ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ప్రారంభ ఫ్రేమ్ లేదా మొదటి ఫ్రేం. |
09:57 | End 250 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 100 టైప్ చేసి Enter నొక్కండి. |
10:08 | ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ముగింపు ఫ్రేమ్ లేదా చివరి ఫ్రేం. |
10:16 | కాబట్టి, ఇప్పుడు మన యానిమేషన్ కోసం క్రొత్త ఫ్రేం పరిధిని కలిగి ఉంది. |
10:22 | 3D-వ్యూ క్రింద, టైం లైన్ కు వెళ్ళండి. |
10:26 | రెండర్ ప్యానెల్‌లోని Frame range ను మార్చినందున timeline display ఎలా మారిందో గమనించండి. |
10:35 | Timeline window గురించి తెలుసుకోవడానికి , Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి. |
10:45 | రెండర్ ప్యానెల్లో డైమెన్షన్ క్రింద Aspect Ratio కు వెళ్ళండి. |
10:53 | మనము స్పష్టీకరణను మార్చిన్నప్పుడు, aspect ratio కూడా మార్చబడింది అని గమనించండి . |
11:01 | Frame rate మన చిత్రంలో ఒక సెకనులో యానిమేటింగ్ ఫ్రేముల సంఖ్యను నిర్ణయిస్తుంది. |
11:09 | డిఫాల్ట్ గా ఇది 24 fps లేదా frames per second. |
11:16 | 24 fps పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది. |
11:25 | యానిమేషన్ చలనచిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు అన్ని ప్రధాన ఫ్రేమ్ రేట్ల జాబితా ఇక్కడ ఉంటుంది . |
11:31 | మీరు మీ అవసరాన్ని బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు. |
11:37 | FPS 24 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 15 అని టైపు చేసి, Enter నొక్కండి. |
11:48 | కాబట్టి, ఇప్పుడు మన ఫ్రేమ్ రేటు 15 frames per second కు మార్చబడింది. |
11:55 | తరువాతది Output. ఎడమ వైపున tmp వ్రాయబడి, కుడివైపున ఒక file browser ఐకాన్ కలిగిన ఈ సమాంతర బార్ ను చూసారా? |
12:07 | ఇక్కడ, మన రెండిర్ ఫైళ్ళ కొరకు అవుట్‌పుట్ ఫోల్డర్ ను మనము పేర్కొనవచ్చు. |
12:13 | file browser చిహ్నాన్ని లెఫ్ట్ క్లిక్ చేయండి. |
12:18 | ఫైల్ బ్రౌజర్ గురించి తెలుసుకోవడానికి, Types of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి. |
12:28 | మీ output ఫోల్డర్ ఎంచుకోండి. నేను My Documentsను ఎంచుకుంటున్నాను |
12:35 | Create new directory ను లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. output అని టైపు చేసి Enter నొక్కండి. |
12:46 | ఫోల్డర్‌ను తెరవడానికి output పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
12:51 | Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి . ఇప్పుడు, మన Render files అన్నీ My Documents లో Output Folder లో భద్రపరచబడతాయి. |
13:03 | అవుట్‌పుట్ ఫోల్డర్ బార్ క్రింద Image format మెనూ ఉంది. |
13:08 | ఇక్కడ, మన చిత్రాలను మరియు చిత్ర ఫైళ్లను అందించడానికి మా Output format ను ఎంచుకోవచ్చు. |
13:13 | PNG పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . బ్లెండర్లో సపోర్ట్ చేసిన అన్ని formats జాబితా ఇక్కడ ఉంది. |
13:20 | మనకు image formats మరియు movie formats ఉన్నాయి. |
13:25 | మన అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు. |
13:30 | ఈ PNGలు బ్లెండర్లో ఉపయోగించే మూడు రంగుల రీతులు. BW, ఇది grayscale మోడ్. |
13:38 | RGB డిఫాల్ట్ గా ఎంచుకోబడింది. RGB అనేది RGB డేటాతో ఫైళ్ళ ను సేవ్ చేసే రంగు మోడ్. |
13:48 | RGBA ఫైల్స్ ను Alpha channel అని పిలువబడే ఒక అదనపు డేటాతో సేవ్ చేస్తుంది. |
13:54 | ఇది Alpha channel ను సపోర్ట్ చేసే కొన్ని image format తో మాత్రమే పనిచేస్తుంది. |
14:01 | కాబట్టి, ఇది Render panel గురించి. |
14:05 | కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో Properties window కింద ప్యానెల్‌ను రెండర్ కవర్ చేశాము. |
14:11 | మిగిలిన ప్యానెల్లు తదుపరి ట్యుటోరియల్‌లో కవర్ చేయబడతాయి. |
14:17 | ఇప్పుడు, ముందుకు వెళ్ళి కొత్త Blend file ను క్రియేట్ చేయండి. Render Displayను New విండోకు మార్చండి. |
14:25 | resolution ను 720 by 576 100% కు మార్చండి. frame range ను 0 to 100 కు మార్చండి. |
14:38 | frame rate 15 fps కు మార్చండి. రెండర్ ఫైళ్ళ కోసం output folder ను సృష్టించండి. |
14:47 | ఈ ట్యుటోరియల్ Project Oscar తయారు చేయబడినది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
14:57 | దీని గురించి మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంటుంది - oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
15:17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
15:19 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. |
15:23 | ఆన్లైన్ పరీక్షలో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. |
15:28 | మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి: contact@spoken-tutorial.org |
15:34 | మాతో సహకరించినందుకు ధన్యవాదాలు |
15:36 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |