Python/C2/Plotting-the-data/Assamese

From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 13 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:01 హలో ఫ్రెండ్స్, "Plotting Experimental Data" పై ట్యుటోరియల్కు స్వాగతం
0:05

1 ||ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు. 2 సంఖ్యల జాబితాను నిర్వచించగలుగుతారు. 3 అంశముల వారిగా జాబితా స్క్వేరింగ్ చేయగలుగుతారు 4 డేటా పాయింట్లను ప్లాట్ చేయగలుగుతారు 5 ఎర్రర్ బార్స్ ప్లాట్ చేయగలుగుతారు. 6 7 |-

0:18 పైథాన్లో గణిత ఫంక్షన్లను ప్లాట్ చేయడము యొక్క కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి.
0:23 ఉదాహరణ చూపుటకు మనము ఒక Simple Pendulum Experiment నుండి డేటాను ఉపయోగిస్తాము.
0:30 ఒక Simple Pendulum కు, పొడవు L, సమయము T యొక్క స్క్వేర్కు డైరెక్ట్ ప్రపోర్షన్ కలిగి ఉంటుందని మనకు తెలుసు.
0:37 మనము L మరియు T స్క్వేర్ విలువలను ప్లాట్ చేస్తాము.
0:40 ముందుగా మనము L మరియు T విలువలను ప్రవేశపెడదాము.
0:44 మనము వాటిని విలువల సీక్వెన్స్గా ప్రవేశపెడదాము.
0:44 రెండు స్క్వేర్ బ్రాకెట్లలో ఉన్న కామాతో వేరుచేయబడిన విలువలుగా మనము ఒక సీక్వెన్స్ను నిర్వచిస్తాము.
0:52 దీనిని లిస్ట్ అని కూడా అంటారు.
0:54 మనము రెండు సీక్వెన్సులు L మరియు T లను క్రియేట్ చేద్దాము.
0:58 L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9]
1:10 T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94]
1:29 సీక్వెన్స్ T యొక్క స్క్వేర్ వచ్చుటకు మనము స్వ్కేర్ ఫంక్షన్ను ఆర్గ్యుమెంట్ T తో ఉపయోగిస్తాము.
1:36 ఇది T స్క్వేర్ వేరియబుల్లోనికి సేవ్ చేయబడుతుంది.
1:38 కాబట్టి, T స్క్వేర్ = స్క్వేర్ బ్రాకెట్లలో బ్రాకెట్ T అని టైప్ చేయండి
1:55 T స్క్వేర్ ఎంటర్
2:00 ఇప్పుడు L వర్సెస్ T స్క్వేర్ను ప్లాట్ చేయుటకు, మనము టైప్ చేస్తాము
2:07 ప్లాట్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో డాట్
2:21 ఇక్కడ ఉన్న డాట్, ప్లాట్ను ఒక డాట్ రూపములో చూపుతుంది.
2:26 మనము పెద్ద డాట్లకు 'o' కూడా నిర్దేశించవచ్చు.
2:31 దీని కొరకు ముందుగా ప్లాట్ను తొలగించుదాము.
2:34 clf బ్రాకెట్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి
2:39 ప్లాట్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో o, clf బ్రాకెట్ ఎంటర్ చేయండి
3:01 ముందుకు వెళ్దాం
3.03 ఏ ప్రయోగమునకైనా, కొలతలలో పరికరముల వలన కాని మానవ అవరోధముల వలన కాని ఎప్పుడు తప్పు ఉంటుంది.
3:10 ఇప్పుడు మనము మన ప్లాట్లలో ఈ తప్పులను పరిగణనలోనికి తీసుకొనుటకు ప్రయత్నిద్దాము.
3:17 ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
3:21 ఇవ్వబడిన ప్రయోగ డేటాను పెద్ద డాట్లతో ప్లాట్ చేయండి.
3:25 డేటా మీ స్క్రీన్పై ఉంది.
3:29 అది డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T లో ఇవ్వబడింది.
3:37 మనము L మరియు T ల కొరకు చేసిన విధముగానే సీక్వెన్స్ విలువలను తిరిగి ప్రవేశపెడదాము.
3:48 L Vs T స్క్వేర్ను ఒక ఎర్రర్ బార్తో ప్లాట్ చేయుటకు మనము ఫంక్షన్ errorbar () ను ఉపయోగిస్తాము.
4:00 డేటాను ప్లాట్ చేసే ముందు, మనము డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T యొక్క డేటాను తెలుసుకోవాలి.
4:05 డెల్టా అండర్ స్కోర్ L = బ్రాకెట్లలో 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01
4:25 డెల్టా అండర్ స్కోర్ T = [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08]
4:40 ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ఉపయోగించండి.
4:44 ఎర్రర్ బార్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr=డెల్టా అండర్ స్కోర్ L కామా yerr=డెల్టా అండర్ స్కోర్ T కామా సింగిల్ కోట్లో fmt=bo
5:32 ఇది x మరియు y యాక్సిస్ల కొరకు ఎర్రర్ బార్తో ప్లాట్ ఇస్తుంది.
5:36 డాట్లు నీలి రంగులో ఉన్నాయి.
5:38 xerr మరియు yerr అనేవి x మరియు y యాక్సిస్ల పై ఎర్రర్లకు పారామీటర్లు మరియు fmt ప్లాట్ యొక్క ఫార్మాట్.
5:46 ఇలాగే మనము ఇదే రకమైన ఎర్రర్ బార్ను చిన్న ఎర్ర డాట్లతో గీయవచ్చు. దీని కొరకు fmt పారామీటర్లను సింగిల్ కోట్లో r డాట్ అని మార్చండి.
5:59 టైప్ clf()

ఎర్రర్ బార్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr= డెల్టా అండర్ స్కోర్ L కామా yerr= డెల్టా అండర్ స్కోర్ T కామా fmt= వితిన్ r.

6:24 మీరు ఎర్రర్ బార్ యొక్క డాక్యుమెంటేషన్ ఉపయోగించి ఎర్రర్ బార్ యొక్క ఇతర ఆప్షన్లను కూడ తెలుసుకోవచ్చు.
6:30 టర్మినల్పై ఎర్రర్ బార్ ఉందా?
6:38 ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
6:44 ఇవ్వబడిన ప్రయోగ డేటాను చిన్న డాట్లతో ప్లాట్ చేయండి మరియు మీ ప్లాట్లో ఎర్రర్ను కూడా చేర్చండి.
6:51 డేటా మీ స్క్రీన్పై ఉంది.
7:00 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
7:03 1 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది:

2 ఫంక్షన్ array ఉపయోగించి సంఖ్యల సీక్వెన్స్ను తెలుపుట. 3

7:09

5 ||square ఫంక్షన్ ఉపయోగించి అంశముల వారిగా స్క్వేరింగ్ చేయుట. 6

7:14 8 ప్లాటింగ్కు ఉన్న వివిధ ఆప్షన్లు అయిన డాట్స్, లైన్స్ వంటివాటిని ఉపయోగించుట

9

7:20 11 errorbar () ఫంక్షన్ ఉపయోగించి ఎర్రర్ను కూడ సూచించే విధంగా ప్రయోగ డేటాను ప్లాట్ చేయడము.

12

7:28 మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
7:32 ఈ క్రింది సీక్వెన్స్ను స్క్వేర్ చేయండి

దూరము అండర్ స్కోర్ విలువలు = స్క్వేర్ బ్రాకెట్లలో 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03

7:44 1 రెడ్ ప్లస్లలో L వర్సెస్ T ను ప్లాట్ చేయండి.

2

7:52 జవాబులు ఇవ్వండి.
7:55 1 విలువల ఒక సీక్వెన్స్ను స్క్వేర్ చేయుటకు, మనము square ఫంక్షన్ ఉపయోగిస్తాము

2

8:02 స్క్వేర్ బ్రాకెట్లలో దూరము అండర్ స్కోర్ విలువలు టైప్ చేయండి.
8:09 4 కావలసిన పారామీటర్ను సూచిస్తూ మనము ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ఇస్తాము.

5

8:14 బ్రాకెట్లలో L కామా T కామా సింగిల్ కోట్లో r+ అని ప్లాట్ టైప్ చేయండి.
8:24 మీరు ఈ ట్యుటోరియల్ ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము.
8:27 ధన్యవాదములు!

Contributors and Content Editors

Udaya