Difference between revisions of "Python/C2/Plotting-the-data/Assamese"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |0:01 ||హలో ఫ్రెండ్స్, "Plotting Experimental Data" పై ట్యుటోరియల్కు స్వాగతం…')
 
(Blanked the page)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{| border=1
 
|Time
 
||Narration
 
  
|-
 
|0:01
 
||హలో ఫ్రెండ్స్, "Plotting Experimental Data" పై ట్యుటోరియల్కు స్వాగతం
 
 
|-
 
|0:05
 
1 ||ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు.
 
2 సంఖ్యల జాబితాను నిర్వచించగలుగుతారు.
 
3 అంశముల వారిగా జాబితా స్క్వేరింగ్ చేయగలుగుతారు
 
4 డేటా పాయింట్లను ప్లాట్ చేయగలుగుతారు
 
5 ఎర్రర్ బార్స్ ప్లాట్ చేయగలుగుతారు.
 
6
 
7 |-
 
|0:18
 
||పైథాన్లో గణిత ఫంక్షన్లను ప్లాట్ చేయడము యొక్క కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి.
 
 
|-
 
|0:23
 
||ఉదాహరణ చూపుటకు మనము ఒక Simple Pendulum Experiment నుండి డేటాను ఉపయోగిస్తాము.
 
 
|-
 
|0:30
 
||ఒక Simple Pendulum కు, పొడవు L, సమయము T యొక్క స్క్వేర్కు డైరెక్ట్ ప్రపోర్షన్ కలిగి ఉంటుందని మనకు తెలుసు.
 
 
|-
 
|0:37
 
||మనము L మరియు T స్క్వేర్ విలువలను ప్లాట్ చేస్తాము.
 
 
|-
 
|0:40
 
||ముందుగా మనము L మరియు T విలువలను ప్రవేశపెడదాము.
 
 
|-
 
|0:44
 
||మనము వాటిని విలువల సీక్వెన్స్గా ప్రవేశపెడదాము.
 
 
|-
 
|0:44
 
||రెండు స్క్వేర్ బ్రాకెట్లలో ఉన్న కామాతో వేరుచేయబడిన విలువలుగా మనము ఒక సీక్వెన్స్ను నిర్వచిస్తాము.
 
 
|-
 
|0:52
 
||దీనిని లిస్ట్ అని కూడా అంటారు.
 
 
|-
 
|0:54
 
||మనము రెండు సీక్వెన్సులు L మరియు T లను క్రియేట్ చేద్దాము.
 
 
|-
 
|0:58
 
||L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9]
 
 
|-
 
|1:10
 
||T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94]
 
 
|-
 
|1:29
 
||సీక్వెన్స్ T యొక్క స్క్వేర్ వచ్చుటకు మనము స్వ్కేర్ ఫంక్షన్ను ఆర్గ్యుమెంట్ T తో ఉపయోగిస్తాము.
 
 
|-
 
|1:36
 
||ఇది T స్క్వేర్ వేరియబుల్లోనికి సేవ్ చేయబడుతుంది.
 
 
|-
 
|1:38
 
||కాబట్టి, T స్క్వేర్ = స్క్వేర్ బ్రాకెట్లలో బ్రాకెట్ T అని టైప్ చేయండి
 
 
|-
 
|1:55
 
||T స్క్వేర్ ఎంటర్
 
 
|-
 
|2:00
 
||ఇప్పుడు L వర్సెస్ T స్క్వేర్ను ప్లాట్ చేయుటకు, మనము టైప్ చేస్తాము
 
 
|-
 
|2:07
 
||ప్లాట్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో డాట్
 
 
|-
 
|2:21
 
||ఇక్కడ ఉన్న డాట్, ప్లాట్ను ఒక డాట్ రూపములో చూపుతుంది.
 
 
|-
 
|2:26
 
||మనము పెద్ద డాట్లకు 'o' కూడా నిర్దేశించవచ్చు.
 
 
|-
 
|2:31
 
||దీని కొరకు ముందుగా ప్లాట్ను తొలగించుదాము.
 
 
|-
 
|2:34
 
||clf బ్రాకెట్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి
 
 
|-
 
|2:39
 
||ప్లాట్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో o, clf బ్రాకెట్ ఎంటర్ చేయండి
 
 
|-
 
|3:01
 
||ముందుకు వెళ్దాం
 
 
|-
 
|3.03
 
||ఏ ప్రయోగమునకైనా, కొలతలలో పరికరముల వలన కాని మానవ అవరోధముల వలన కాని ఎప్పుడు తప్పు ఉంటుంది.
 
 
|-
 
|3:10
 
||ఇప్పుడు మనము మన ప్లాట్లలో ఈ తప్పులను పరిగణనలోనికి తీసుకొనుటకు ప్రయత్నిద్దాము.
 
 
|-
 
|3:17
 
||ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
 
 
|-
 
|3:21
 
||ఇవ్వబడిన ప్రయోగ డేటాను పెద్ద డాట్లతో ప్లాట్ చేయండి.
 
 
|-
 
|3:25
 
||డేటా మీ స్క్రీన్పై ఉంది.
 
 
|-
 
|3:29
 
||అది డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T లో ఇవ్వబడింది.
 
 
|-
 
|3:37
 
||మనము L మరియు T ల కొరకు చేసిన విధముగానే సీక్వెన్స్ విలువలను తిరిగి ప్రవేశపెడదాము.
 
 
|-
 
|3:48
 
||L Vs T స్క్వేర్ను ఒక ఎర్రర్ బార్తో ప్లాట్ చేయుటకు మనము ఫంక్షన్ errorbar () ను ఉపయోగిస్తాము.
 
 
|-
 
|4:00
 
||డేటాను ప్లాట్ చేసే ముందు, మనము డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T యొక్క డేటాను తెలుసుకోవాలి.
 
 
|-
 
|4:05
 
||డెల్టా అండర్ స్కోర్ L = బ్రాకెట్లలో 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01
 
 
|-
 
|4:25
 
||డెల్టా అండర్ స్కోర్ T = [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08]
 
 
|-
 
|4:40
 
||ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ఉపయోగించండి.
 
 
|-
 
|4:44
 
||ఎర్రర్ బార్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr=డెల్టా అండర్ స్కోర్ L కామా yerr=డెల్టా అండర్ స్కోర్ T కామా సింగిల్ కోట్లో fmt=bo
 
 
|-
 
|5:32
 
||ఇది x మరియు y యాక్సిస్ల కొరకు ఎర్రర్ బార్తో ప్లాట్ ఇస్తుంది.
 
 
|-
 
|5:36
 
||డాట్లు నీలి రంగులో ఉన్నాయి.
 
 
|-
 
|5:38
 
||xerr మరియు yerr అనేవి x మరియు y యాక్సిస్ల పై ఎర్రర్లకు పారామీటర్లు మరియు fmt ప్లాట్ యొక్క ఫార్మాట్.
 
 
|-
 
|5:46
 
||ఇలాగే మనము ఇదే రకమైన ఎర్రర్ బార్ను చిన్న ఎర్ర డాట్లతో గీయవచ్చు. దీని కొరకు fmt పారామీటర్లను సింగిల్ కోట్లో r డాట్ అని మార్చండి.
 
 
|-
 
|5:59
 
||టైప్ clf()
 
ఎర్రర్ బార్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr= డెల్టా అండర్ స్కోర్ L కామా yerr= డెల్టా అండర్ స్కోర్ T కామా fmt= వితిన్ r.
 
 
|-
 
|6:24
 
||మీరు ఎర్రర్ బార్ యొక్క డాక్యుమెంటేషన్ ఉపయోగించి ఎర్రర్ బార్ యొక్క ఇతర ఆప్షన్లను కూడ తెలుసుకోవచ్చు.
 
 
|-
 
|6:30
 
||టర్మినల్పై ఎర్రర్ బార్ ఉందా?
 
 
|-
 
|6:38
 
||ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
 
 
|-
 
|6:44
 
||ఇవ్వబడిన ప్రయోగ డేటాను చిన్న డాట్లతో ప్లాట్ చేయండి మరియు మీ ప్లాట్లో ఎర్రర్ను కూడా చేర్చండి.
 
 
|-
 
|6:51
 
||డేటా మీ స్క్రీన్పై ఉంది.
 
 
|-
 
|7:00
 
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
 
|-
 
|7:03
 
||1 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది:
 
2 ఫంక్షన్ array ఉపయోగించి సంఖ్యల సీక్వెన్స్ను తెలుపుట.
 
3
 
|-4
 
|7:09
 
5 ||square ఫంక్షన్ ఉపయోగించి అంశముల వారిగా స్క్వేరింగ్ చేయుట.
 
6
 
|-7
 
|7:14
 
||8 ప్లాటింగ్కు ఉన్న వివిధ ఆప్షన్లు అయిన డాట్స్, లైన్స్ వంటివాటిని ఉపయోగించుట
 
9
 
|-10
 
|7:20
 
||11 errorbar () ఫంక్షన్ ఉపయోగించి ఎర్రర్ను కూడ సూచించే విధంగా ప్రయోగ డేటాను ప్లాట్ చేయడము.
 
12
 
|-13
 
|7:28
 
||మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
 
 
|-
 
|7:32
 
||ఈ క్రింది సీక్వెన్స్ను స్క్వేర్ చేయండి
 
దూరము అండర్ స్కోర్ విలువలు = స్క్వేర్ బ్రాకెట్లలో 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03
 
 
|-
 
|7:44
 
||1 రెడ్ ప్లస్లలో L వర్సెస్ T ను ప్లాట్ చేయండి.
 
2
 
|-3
 
|7:52
 
||జవాబులు ఇవ్వండి.
 
 
|-
 
|7:55
 
||1 విలువల ఒక సీక్వెన్స్ను స్క్వేర్ చేయుటకు, మనము square ఫంక్షన్ ఉపయోగిస్తాము
 
2
 
|-3
 
|8:02
 
||స్క్వేర్ బ్రాకెట్లలో దూరము అండర్ స్కోర్ విలువలు టైప్ చేయండి.
 
 
|-
 
|8:09
 
||4 కావలసిన పారామీటర్ను సూచిస్తూ మనము ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ఇస్తాము.
 
5
 
|-6
 
|8:14
 
||బ్రాకెట్లలో L కామా T కామా సింగిల్ కోట్లో r+ అని ప్లాట్ టైప్ చేయండి.
 
 
|-
 
|8:24
 
||మీరు ఈ ట్యుటోరియల్ ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము.
 
 
|-
 
|8:27
 
||ధన్యవాదములు!
 
 
|-
 
|}
 

Latest revision as of 11:40, 16 March 2013

Contributors and Content Editors

Udaya