Difference between revisions of "Linux-AWK/C2/Basics-of-awk/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
| Time  
+
|Time  
| Narration  
+
|Narration  
  
 
|-
 
|-
Line 50: Line 50:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|     Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం.    .
+
|Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం.     
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
Line 56: Line 56:
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
| ఎంటర్ నొక్కండి.  
+
|ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
| ఇక్కడ Pass అనేది ఎంపిక కు ప్రమాణం.   
+
|ఇక్కడ Pass అనేది ఎంపికకు ప్రమాణం.   
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
Line 65: Line 65:
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| ఇక్కడ ముద్రణ ఒక చర్య .
+
| ఇక్కడ ముద్రణ ఒక చర్య.
 
|-
 
|-
 
| 01:52  
 
| 01:52  
Line 71: Line 71:
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
| మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
+
|మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|  awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt  అని టైప్ చేసి,  
+
|  awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| ఎంటర్ నొక్కాలి.
+
|ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
Line 83: Line 83:
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| అందువల్ల i , e  మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
+
| అందువల్ల i, e  మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
Line 95: Line 95:
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| మరియు  Meeraa, M double E R double A తో,  
+
|మరియు  Meeraa, M double E R double A తో,  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
Line 101: Line 101:
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
+
|దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
 
|-
 
|-
 
|03:03
 
|03:03
Line 107: Line 107:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
| ఇప్పుడు awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) /civil(PIPE) |electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్  తెరచి)/ {print} (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt  అని టైప్ చేసి,  
+
| ఇప్పుడు awk space (సింగిల్ కోట్స్ లోపల)(front slash) '/civil(PIPE) |electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్  తెరచి)/ {print}' (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
Line 128: Line 128:
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| $0 మొత్తం వరుసను సూచిస్తుంది.
+
| $0 మొత్తం వరుసను సూచిస్తుంది.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
Line 149: Line 149:
 
|-
 
|-
 
|04:24
 
|04:24
|అదెలాగో చూద్దాం.  awk space minus capital F space  డబల్ కోట్స్ లోపల PIPE space  సింగిల్ కోట్ లోపల  front-slash civil PIPE electrical front-slash  కర్లీ బ్రాకెట్ తెరచి  print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి  కోట్స్ తరువాత  space awkdemo.txt  అని టైప్ చేసి,  
+
|అదెలాగో చూద్దాం.  awk space minus capital F space  డబల్ కోట్స్ లోపల PIPE space  సింగిల్ కోట్ లోపల  front-slash civil PIPE electrical front-slash  కర్లీ బ్రాకెట్ తెరచి  print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి  కోట్స్ తరువాత  space awkdemo.txt  అని టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
Line 158: Line 158:
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|  names and  stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.   
+
|  names మరియు stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.   
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
Line 176: Line 176:
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
| C  శైలి  printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
+
|C  శైలి  printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
Line 185: Line 185:
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|ఇప్పుడు   awk  space  minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe)  డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్  తెరచి printf (డబల్ కోట్స్ లోపల)  percentage sign 4d space percentage sign -25s space percentage sign  minus 15s space backslash n,  డబల్ కోట్స్ తరువాత  NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space  awkdemo.txt అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు awk  space  minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe)  డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్  తెరచి printf (డబల్ కోట్స్ లోపల)  percentage sign 4d space percentage sign -25s space percentage sign  minus 15s space backslash n,  డబల్ కోట్స్ తరువాత  NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space  awkdemo.txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
Line 228: Line 228:
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| అసైన్-మెంట్ గా  Ankit Saraf యొక్క  roll no, stream  మరియు marks లను ప్రదర్శించండి.   
+
| అసైన్మెంట్ గా  Ankit Saraf యొక్క  roll no, stream  మరియు marks లను ప్రదర్శించండి.   
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
Line 260: Line 260:
 
| 08:12
 
| 08:12
 
|ఈ  ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
 
|ఈ  ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 10:11, 15 December 2017

Time Narration
00:01 Awk కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 మనము ఈ ట్యుటోరియల్ లో awk command గురించి నేర్చుకుంటాము.
00:09 మనము దీనిని కొన్ని ఉదాహరణలు ఉపయోగించి చేస్తాము.
00:12 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04 GNU బాష్ V 4.2.24 ఉపయోగిస్తున్నాను.
00:23 ఈ ట్యుటోరియల్ ను సాదన చేయుటకు GNU బాష్ వర్షన్ 4 లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది అని గమనించండి.
00:29 Awk యొక్క పరిచయంతో ప్రారంభింద్దాం.
00:33 Awk కమాండ్ చాలా శక్తివంతమైన టెక్స్ట్ మానిప్యులేషన్ సాధనం.
00:38 దీనికి ఆ పేరు రచయితలు అహో, వీన్బెర్గర్ మరియు కెర్నిఘన్ నుండి వచ్చినది.
00:44 ఇది అనేక విధులు చేయగలదు.
00:46 ఇది రికార్డు యొక్క క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంది.
00:51 కాబట్టి, రికార్డు యొక్క వ్యక్తిగత క్షేత్ర ములను సులభంగా యాక్సెస్ చేయగలదు మరియు సవరించగలదు.
00:56 మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
00:59 ప్రదర్శన కోసం, మనము awkdemo.txt ఫైల్ ను ఉపయోగిస్తాము.
01:04 Awkdemo.txt ఫైల్ యొక్క కంటెంట్లను చూద్దాము.
01:09 ఇప్పుడు టెర్మినల్ విండోను Ctrl + Alt మరియు T కీలను మీ కీబోర్డు నుండి ఏకకాలంలో లో నొక్కడం ద్వారా తెరవండి.
01:17 Awkకమాండ్ ఉపయోగించి ఎలా ముద్రించాలో చూద్దాం.
01:22 awk space (సింగిల్ కోట్స్ లోపల) (front slash) /Pass (front slash) / (కర్లీ బ్రాకెట్ తెరచి ) {print (కర్లీ బ్రాకెట్ మూసి )} (కోట్స్ తరువాత ) space awkdemo.txt అని టైప్ చేయండి.
01:38 ఎంటర్ నొక్కండి.
01:40 ఇక్కడ Pass అనేది ఎంపికకు ప్రమాణం.
01:44 Awkdemo ఫైల్ నుండి Pass ను కలిగిఉండే అన్ని పంక్తులు ముద్రించబడతాయి.
01:49 ఇక్కడ ముద్రణ ఒక చర్య.
01:52 మనం Awk లో Regular Expressions కూడా ఉపయోగించవచ్చు.
01:56 మనము Mira అనే పేరు గల విద్యార్థుల రికార్డులను ప్రింట్ చేయాలనుకుంటే,
02:01 awk space /M (కర్లీ బ్రాకెట్ తెరచి ) [ ei (కర్లీ బ్రాకెట్ మూసి ) ]*ra */{print} space awkdemo.txt అని టైప్ చేసి,
02:27 ఎంటర్ నొక్కండి.
02:29 మునుపటి క్యారెక్టర్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘటనలను ఇస్తుంది.
02:33 అందువల్ల i, e మరియు aలను ఒకటి కంటే ఎక్కువ సార్లు కలిగిన ఎంట్రీలు జాబితా చేయబడతాయి.
02:40 ఉదాహరణకు
02:42 Mira, M I R A తో,
02:45 Meera M double E R A తో
02:47 మరియు Meeraa, M double E R double A తో,
02:52 awk కమాండ్ extended regular expressions (ERE) కు మద్దతును ఇస్తుంది.
02:58 దీని అర్థం మనము PIPE ద్వారా వేరుచేయబడిన బహుళ నమూనాలను సరిపోల్చవచ్చు.
03:03 ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
03:05 electrical (front slash) space (కర్లీ బ్రాకెట్స్ తెరచి)/ {print}' (కర్లీ బ్రాకెట్ మూసి) కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి,
03:23 ఎంటర్ నొక్కండి.
03:26 ఇప్పుడు civil మరియు electrical లను కలిగిన ఎంట్రీలను పొందాము.
03:31 తిరిగి మన స్లైడ్స్ కు వెళ్దాం.
03:34 Parameters: ఒక రేఖ యొక్క వ్యక్తిగత ఖాళీలను గుర్తించడానికి, Awk ఒక ప్రత్యేకమైన పారామితులను కలిగి ఉంది.
03:41 $ 1 (Dollar 1) మొదటి ఫీల్డ్ ను సూచిస్తుంది.
03:45 అదేవిధంగా మనము $2, $3 మరియు మొదలైనవాటిని కలిగి ఉన్నాము.
03:53 $0 మొత్తం వరుసను సూచిస్తుంది.
03:56 మనము టెర్మినల్ కు తిరిగి వద్దాం.
03:59 Awkdemo.txt ఫైలులో ప్రతి పదం PIPE ద్వారా వేరు చేయబడిందని గమనించండి.
04:05 ఈ సందర్భంలో పైప్ ను డీలిమిటర్ అని అంటారు.
04:09 డీలిమిటర్ పరస్పరం పదాలను వేరు చేస్తుంది.
04:13 డీలిమిటర్ ఒక white space కూడా కావచ్చు.
04:16 డీలిమిటర్ ను పేర్కొనడానికి, మనం capital F flag తరువాత డీలిమిటర్ ఇవ్వాలి.
04:24 అదెలాగో చూద్దాం. awk space minus capital F space డబల్ కోట్స్ లోపల PIPE space సింగిల్ కోట్ లోపల front-slash civil PIPE electrical front-slash కర్లీ బ్రాకెట్ తెరచి print space dollar0 కర్లీ బ్రాకెట్ మూసి కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేసి,
04:51 ఎంటర్ ను నొక్కండి.
04:53 మనము $0 ఉపయోగించాము కాబట్టి ఇది మొత్తం లైన్ ను ముద్రిస్తుంది.
04:58 names మరియు stream of students లు రెండో మరియు మూడవ క్షేత్రాలు.
05:04 మనము కేవలం రెండు ఫీల్డ్లను ప్రింట్ చేయాలనుకుంటున్నాము అనుకుందాం.
05:08 పైన కమాండ్ లో మనము $0 ను $2 మరియు $3 లతో భర్తీ చేస్తాము.
05:15 ఎంటర్ ను నొక్కండి.
05:18 కేవలం రెండుక్షేత్రాలు మాత్రమే చూపబడ్డాయి.
05:21 ఇది సరైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, డిస్ప్లే అంతా అస్తవ్యస్తంగా ఉండును.
05:26 C శైలి printf స్టేట్మెంట్ ను ఉపయోగించి ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను మనము అందించవచ్చు.
05:32 మనము ఒక అంతర్నిర్మిత వేరియబుల్ NR ను ఉపయోగించి సీరియల్ నంబర్ ను కూడా అందించవచ్చు.
05:40 మనము తర్వాత అంతర్నిర్మిత వేరియబుల్స్ గురించి మరింత నేర్చుకుంటాము.
05:44 ఇప్పుడు awk space minus capital F డబల్ కోట్స్ లోపల (Pipe) డబల్ కోట్స్ తరువాత space front-slash Pass front slash కర్లీ బ్రాకెట్స్ తెరచి printf (డబల్ కోట్స్ లోపల) percentage sign 4d space percentage sign -25s space percentage sign minus 15s space backslash n, డబల్ కోట్స్ తరువాత NR, $2, $3 కర్లీ బ్రాకెట్ మూసి సింగిల్ కోట్స్ తరువాత space awkdemo.txt అని టైప్ చేయండి.
06:33 ఎంటర్ నొక్కి, తేడా ను గమనించవచ్చు.
06:37 ఇక్కడ, NR రికార్డుల సంఖ్యను సూచిస్తుంది.
06:41 రికార్డులు పూర్ణాంకాలు, అందువల్ల మనము %d అని వ్రాశాం.
06:45 Name మరియు Stream లు స్ట్రింగ్స్. కాబట్టి మనము %s ఉపయోగించాము.
06:50 ఇక్కడ 25s Name ఫీల్డ్ కోసం 25 ఖాళీలు రిజర్వ్ చేస్తుంది.
06:55 ఇక్కడ 15s Stream ఫీల్డ్ కోసం, 15 ఖాళీలను రిజర్వ్ చేస్తుంది.
07:01 మైనస్ గుర్తు, ను అవుట్పుట్ ను ఎడమవైపున నిర్దేశించడానికి ఉపయోగిస్తారు.
07:05 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:08 తిరిగి స్లైడ్స్ కు వెళ్దాం.
07:10 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
07:16 awk తో రెగ్యులర్ ఎక్సప్రెషన్స్, ఒక నిర్దిష్ట స్ట్రీమ్ కోసం ఎంట్రీలను జాబితా చేయడం,
07:21 రెండవ మరియు మూడవ ఫీల్డ్స్ లతో మాత్రమే జాబితా తయారు చేయడం,
07:24 ఫార్మాట్ చేయబడిన అవుట్పుట్ ను ప్రదర్శించడం.
07:28 అసైన్మెంట్ గా Ankit Saraf యొక్క roll no, stream మరియు marks లను ప్రదర్శించండి.
07:34 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.

07:37 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:40 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:48 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
07:52 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
07:58 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:01 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:07 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro.
08:12 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Nancyvarkey, Yogananda.india