Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Import-and-Export-Images/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
  
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|Time
|'''Narration'''
+
|Narration
 
|-
 
|-
 
|00:01
 
|00:01
Line 10: Line 10:
 
|ఈ ట్యుటోరియల్లో, డ్రా(Draw) పేజీలోకి చిత్రాలు ఇంపోర్ట్(import) చేయడం  మరియు డ్రా(Draw) ఫైల్ను వివిధ  ఫైల్ ఫార్మాట్(file formats)లో సేవ్(save) చేయడం నేర్చుకుంటారు.
 
|ఈ ట్యుటోరియల్లో, డ్రా(Draw) పేజీలోకి చిత్రాలు ఇంపోర్ట్(import) చేయడం  మరియు డ్రా(Draw) ఫైల్ను వివిధ  ఫైల్ ఫార్మాట్(file formats)లో సేవ్(save) చేయడం నేర్చుకుంటారు.
 
|-
 
|-
| 00:16
+
|00:16
 
| మనం డ్రా(Draw)లో, వెక్టర్(vector) మరియు బిట్మ్యాప్(bitmaps) లేదా రాస్టర్ ఇమేజెస్(raster images)ను ఇంపోర్ట్(import) మరియు  ఎక్స్పోర్ట్(export) చెయ్యవచ్చు.
 
| మనం డ్రా(Draw)లో, వెక్టర్(vector) మరియు బిట్మ్యాప్(bitmaps) లేదా రాస్టర్ ఇమేజెస్(raster images)ను ఇంపోర్ట్(import) మరియు  ఎక్స్పోర్ట్(export) చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
|00:23
 
|00:23
|ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది: ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
+
|ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
Line 28: Line 28:
 
| ఈ ఇమేజ్(image)ను  ముసేద్దాం.
 
| ఈ ఇమేజ్(image)ను  ముసేద్దాం.
 
|-
 
|-
| 00:52
+
|00:52
 
| మొదట, మీరు చిత్రాన్ని ఎక్కడికి  ఇంపోర్ట్(import)చేయాలనుకుంటున్నారో ఆ  పేజ్(page) ఎంచుకోండి.
 
| మొదట, మీరు చిత్రాన్ని ఎక్కడికి  ఇంపోర్ట్(import)చేయాలనుకుంటున్నారో ఆ  పేజ్(page) ఎంచుకోండి.
 
|-
 
|-
Line 61: Line 61:
 
|కీప్ లింక్(Keep Link) క్లిక్ చేయండి.
 
|కీప్ లింక్(Keep Link) క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 01:40
+
|01:40
 
|చిత్రం డ్రా(Draw) ఫైలు లో ఒక లింక్గా చేర్చబడుతుంది.
 
|చిత్రం డ్రా(Draw) ఫైలు లో ఒక లింక్గా చేర్చబడుతుంది.
 
|-
 
|-
| 01:44
+
|01:44
 
|లింకులను సులభంగా తొలగించవచ్చు.
 
|లింకులను సులభంగా తొలగించవచ్చు.
 
|-
 
|-
Line 118: Line 118:
 
| అసలు ఫైలు లో  మార్పు ప్రతిబింబిస్తుందో లేదో తనిఖీ చేయండి.
 
| అసలు ఫైలు లో  మార్పు ప్రతిబింబిస్తుందో లేదో తనిఖీ చేయండి.
 
|-
 
|-
| 03:05
+
|03:05
 
| తర్వాత,వాటర్ సైకిల్(WaterCycle)రేఖాచిత్రంను ఈ ఫైలు లోకి  నేరుగా ఒక డ్రా ఇమేజ్ గా ఇంపోర్ట్(import) చేద్దాం.
 
| తర్వాత,వాటర్ సైకిల్(WaterCycle)రేఖాచిత్రంను ఈ ఫైలు లోకి  నేరుగా ఒక డ్రా ఇమేజ్ గా ఇంపోర్ట్(import) చేద్దాం.
 
|-
 
|-
Line 145: Line 145:
 
| మనం వాటర్  సైకిల్ (WaterCycle) రేఖాచిత్రంతో వున్న స్లయిడ్ వన్  ఎంపిక చేద్దాం.
 
| మనం వాటర్  సైకిల్ (WaterCycle) రేఖాచిత్రంతో వున్న స్లయిడ్ వన్  ఎంపిక చేద్దాం.
 
|-
 
|-
| 03:46
+
|03:46
 
| మీరు పేజీ(page) లేదా ఆబ్జెక్ట్(object)ను కుడా ఒక లింక్(link)గా ఇన్సర్ట్ చెయ్యవచ్చు.
 
| మీరు పేజీ(page) లేదా ఆబ్జెక్ట్(object)ను కుడా ఒక లింక్(link)గా ఇన్సర్ట్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
|07:28
 
|07:28
| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
+
| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి.
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35

Latest revision as of 18:47, 23 March 2017

Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ ఇమేజెస్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో, డ్రా(Draw) పేజీలోకి చిత్రాలు ఇంపోర్ట్(import) చేయడం మరియు డ్రా(Draw) ఫైల్ను వివిధ ఫైల్ ఫార్మాట్(file formats)లో సేవ్(save) చేయడం నేర్చుకుంటారు.
00:16 మనం డ్రా(Draw)లో, వెక్టర్(vector) మరియు బిట్మ్యాప్(bitmaps) లేదా రాస్టర్ ఇమేజెస్(raster images)ను ఇంపోర్ట్(import) మరియు ఎక్స్పోర్ట్(export) చెయ్యవచ్చు.
00:23 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4
00:32 మన రూట్ మ్యాప్(RouteMap) ఫైల్ తెరుద్దాం.
00:35 ఈ ట్యుటోరియల్ కొరకు, ఒక జెపిఇజి(JPEG) ఫైల్ వాటర్ సైకిల్(WaterCycle) రేఖాచిత్రంను ముందుగానే రూపొందించి మరియు డెస్క్టాప్(Desktop) పై భద్రపరచాం.
00:46 ఈ ఇమేజ్(image)ను డ్రా(Draw) ఫైల్లోకి ఇంపోర్ట్(import) చేద్దాం.
00:49 ఈ ఇమేజ్(image)ను ముసేద్దాం.
00:52 మొదట, మీరు చిత్రాన్ని ఎక్కడికి ఇంపోర్ట్(import)చేయాలనుకుంటున్నారో ఆ పేజ్(page) ఎంచుకోండి.
00:57 ఒక కొత్త పేజీ ప్రవేశ పెట్టి దానిని ఎంచుకోండి.
01:01 వెక్టర్(vector) లేదా బిట్మ్యాప్(bitmap) చిత్రాలు ఇంపోర్ట్ చెయ్యడానికి ఇన్సర్ట్(Insert) టాబ్ పై క్లిక్ చేసి పిక్చర్(Picture)ఎంచుకోండి.
01:08 తర్వాత ఫ్రం ఫైల్(From File) క్లిక్ చేయండి.
01:10 ఇన్సర్ట్ పిక్చర్(Insert picture) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
01:14 వాటర్ సైకిల్.జెపిఇజి (Water Cycle.jpeg) ఎంచుకుందాం.
00:17 ఒకవేళ మనం ఓపెన్(Open) క్లిక్ చేస్తే, చిత్రం భౌతికంగా మన డ్రా(Draw) ఫైల్లోకి ఇమడ్చబడుతుంది.
01:24 ఇక్కడ లింక్(Link) బాక్స్ చెక్ చేస్తే చిత్రం పాత్(path) ద్వారా లింక్ చేయబడుతుంది.
01:29 ఓపెన్(Open) క్లిక్ చేద్దాం.
01:32 చిత్రం ఒక లింక్(link)గా మాత్రమే నిల్వ చేయబడుతుంది అని ఒక సందేశo కనిపిస్తుంది.
01:37 కీప్ లింక్(Keep Link) క్లిక్ చేయండి.
01:40 చిత్రం డ్రా(Draw) ఫైలు లో ఒక లింక్గా చేర్చబడుతుంది.
01:44 లింకులను సులభంగా తొలగించవచ్చు.
01:48 మెయిన్ మెనూ(Main menu)వద్దకు వెళ్లి ఎడిట్(Edit) ఎంచుకొని ఆపై లింక్(Link) క్లిక్ చేయండి.
01:53 ఎడిట్ లింక్స్(Edit Links) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:57 ఈ డైలాగ్ బాక్స్ డ్రా(Draw) ఫైలులోని అన్ని లింకుల(links) జాబితా చూపిస్తుంది.
02:02 వాటర్ సైకిల్(WaterCycle) చిత్రం కోసం లింక్ పై క్లిక్ చేయండి.
02:06 బ్రేక్ లింక్(Break Link) క్లిక్ చేయండి.
02:09 డ్రా(Draw) ఒక ధృవీకరణ సందేశాన్ని చూపిస్తుంది. ఎస్(Yes) క్లిక్ చేయండి.
02:14 లింక్ తొలగించబడుతుంది. ఇప్పుడు, క్లోజ్(Close) బటన్పై క్లిక్ చేయండి.
02:20 కానీ, మీరు చిత్రo ఇప్పటికీ ఫైల్ లో ఉండడం గమనించి ఉంటారు.
02:25 మీరు ఒక లింక్ను విచ్ఛిన్నం చేస్తే, చిత్రo స్వయంచాలకంగా డ్రా(Draw) ఫైలులో పొందుపరచబడుతుంది.
02:31 ఇప్పుడు ఈ చిత్రాన్ని తొలగించండి. చిత్రాన్ని ఎంచుకొని డిలీట్(Delete) బటన్ నొక్కండి.
02:39 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
02:42 రెండు డ్రా ఫైల్లను సృష్టించండి.
02:44 ఒక ఫైల్ లో ఒక చిత్రాన్ని ప్రవేశపెట్టి దానిని సేవ్(save) చేయండి.
02:48 మరొక్క ఫైల్లో ఒక చిత్రాన్ని పొందుపరచండి మరియు దానిని సేవ్(save) చేయండి.
02:52 రెండు ఫైల్ల పరిమాణాలు సరిపోల్చండి.
02:55 మీరు చిత్రంను ఏ ఫైల్ లో లింక్ చేసారో, ఆ చిత్రం యొక్క పరిమాణం మార్చండి.
03:00 అసలు ఫైలు లో మార్పు ప్రతిబింబిస్తుందో లేదో తనిఖీ చేయండి.
03:05 తర్వాత,వాటర్ సైకిల్(WaterCycle)రేఖాచిత్రంను ఈ ఫైలు లోకి నేరుగా ఒక డ్రా ఇమేజ్ గా ఇంపోర్ట్(import) చేద్దాం.
03:13 మెయిన్ మెనూ(Main menu) నుండి ఇన్సర్ట్(Insert) క్లిక్ చేసి మరియు ఫైల్(File) ఎంచుకోండి.
03:18 ఇన్సర్ట్ ఫైల్(Insert File) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:21 జాబితా నుండి, డ్రా (Draw) ఫైలు వాటర్ సైకిల్ .odg(WaterCycle.odg) ఎంచుకోండి.
03:28 ఓపెన్(Open) క్లిక్ చేద్దాం.
03:30 ఇన్సర్ట్ స్లైడ్స్/ ఆబ్జెక్ట్స్(Insert slides/objects) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
03:34 పాత్(path) ఫైల్ పక్కన వున్న ప్లస్ సైన్ క్లిక్ చేయండి.
03:38 మీరు స్లయిడ్ల జాబితా చూస్తారు.
03:41 మనం వాటర్ సైకిల్ (WaterCycle) రేఖాచిత్రంతో వున్న స్లయిడ్ వన్ ఎంపిక చేద్దాం.
03:46 మీరు పేజీ(page) లేదా ఆబ్జెక్ట్(object)ను కుడా ఒక లింక్(link)గా ఇన్సర్ట్ చెయ్యవచ్చు.
03:51 ఇందుకోసం, కేవలం లింక్(Link) చెక్ బాక్స్ క్లిక్ చేయండి.
03:55 ఓకే(OK) క్లిక్ చేయండి.
03:57 ఆబ్జెక్ట్స్ కొత్త ఫార్మాట్ లో అమరి ఉండాలా అని అడుగుతూ, ఒక నిర్థారణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:05 ఎస్(Yes) క్లిక్ చేయండి.
04:07 స్లయిడ్ ఫైల్లో ఒక కొత్త పేజీలో చేర్చబడుతుంది.
04:12 తదుపరి, మనం డ్రా(Draw) నుండి చిత్రాలు ఎక్స్పోర్ట్(export) చేయడం నేర్చుకుంటాం.
04:17 డ్రా(Draw)లోకి ఫైల్ను ఎక్స్పోర్ట్ చేయడమంటే- ఒక డ్రా(Draw) ఫైల్ను లేదా డ్రా ఫైల్ యొక్క ఒక పేజి లేదా డ్రా ఫైల్ లోని ఒక ఆబ్జెక్ట్ ను వేరే ఫైల్ ఫార్మాట్కు మార్చడం.
04:29 ఉదాహరణకు, డ్రా(Draw) ఫైల్ను పిడిఎఫ్(PDF), హెచ్ టి ఎం ఎల్(HTML), జెపిఇజి(JPEG) లేదా బిట్మ్యాప్(bitmap) ఫైల్కు మార్చవచ్చు.
04:39 ఫైల్ ఫార్మాట్స్ పిడిఎఫ్(PDF), ఫ్లాష్(Flash) మరియు హెచ్ టి ఎం ఎల్(HTML) ఎల్లప్పుడూ మొత్తం డ్రా(Draw) ఫైలును ఎక్స్పోర్ట్ చేస్తాయి.
04:47 రూట్ మ్యాప్(RouteMap) ఫైలును తగ్గిద్దాం( మినిమైజ్ చేద్దాం).
04:51 డ్రా(Draw) వాటర్ సైకిల్ (WaterCycle) చిత్రం జెపిఇజి(JPEG) ఫార్మాట్కు ఎలా మారిందని ఆశ్చర్యoగా ఉందా?
04:58 అది ఎలా చెయ్యాలో వివరిస్తాను.
05:01 వాటర్ సైకిల్ (WaterCycle) ఫైల్ తెరవండి.
05:05 ఆ తర్వాత పేజెస్(Pages) పానెల్ నుండి, వాటర్ సైకిల్ (WaterCycle) రేఖాచిత్రం తో వున్న పేజీని ఎంచుకోండి.
05:11 మెయిన్ మెనూ(Main menu) నుండి ఫైల్(File) క్లిక్ చేసి మరియు ఎక్స్పోర్ట్(Export) ఎంచుకోండి.
05:16 ఎక్స్పోర్ట్(Export) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:18 ఫైల్ నేం(Filename) రంగంలో వాటర్ సైకిల్ డయగ్రాం (WaterCycleDiagram) పేరు ప్రవేశ పెడదాం.
05:24 ప్లేసెస్(Places) ప్యానల్ నుండి, డెస్క్టాప్(Desktop) బ్రౌజ్ చేసి ఎంచుకోండి.
05:29 ఫైల్ టైప్(File type) ఫీల్డ్ లో జెపిఇజి(JPEG) ఎంపిక చేస్తాం. కానీ మీరు డ్రా(Draw) ఫైల్ ను మీకు కావలసిన ఏ ఫార్మాట్ లో అయినా సేవ్(save) చెయ్యవచ్చు.
05:38 సెలక్షన్(Selection) చెక్-బాక్స్ చెక్ చేయండి.
05:42 సేవ్(Save) క్లిక్ చేయండి. జెపిఇజి ఆప్షన్స్JPEG Options) డైలాగ్-బాక్స్ కనిపిస్థున్ది.
05:47 ఈ డైలాగ్ బాక్స్ లో ఎంపిక చేయబడిన డిఫాల్ట్ ఎంపికలు అలాగే ఉంచుదామ్.
05:53 ఓకే(OK) క్లిక్ చేయండి.
05:55 డ్రా(Draw) పేజి, వాటర్ సైకిల్ (WaterCycle) డయగ్రాంతో డెస్క్టాపు(Desktop) పై జెపిఇజి(JPEG)గా సేవ్ చేయబడింది.
06:02 ఇక్కడ,డ్రా(Draw) ఫైల్ నుండి ఒక్క పేజ్ మాత్రమే జెపిఇజి(JPEG) ఫైల్ గా మార్చబడుతుంది.
06:08 మీరు పిడిఎఫ్(PDF), ఫ్లాష్(Flash) లేదా హెచ్ టి ఎం ఎల్(HTML) ఫార్మాట్సల లో భద్రపరిస్తే డ్రా(Draw) ఫైలు లోని అన్ని పేజీలు ఎగుమతి చేయబడతాయి.
06:18 మీరు డ్రా(Draw)లో రాస్టేర్ ఇమేజెస్ (raster images)ని కుడా సవరించ వచ్చు.
06:22 రాస్టేర్ ఇమేజెస్ని(raster images) ఫార్మాట్(Format) మెనూ ఉపయోగించి ఫార్మాట్ చేయవచ్చు.
06:26 మీరు పిక్చర్(Picture) టూల్బార్ ఉపయోగించి కూడా ఈ చిత్రాలను సవరించవచ్చు.
06:31 లిబ్రే ఆఫీస్ డ్రా ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:37 ఈ ట్యుటోరియల్లో, మీరు ఇమేజెస్ ను ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ చేయడం మరియు వివిధ ఫైల్ ఫార్మాట్ల లో డ్రా(Draw ) ఆబ్జెక్ట్స్ ను సేవ్ చేయడం నేర్చుకున్నారు.
06:47 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్ ఉంది.
06:50 వ్యక్తిగత అబ్జెక్ట్ లు లేదా ఎంచుకున్న అబ్జెక్ట్ ల సమూహాన్ని కూడా ఎగుమతి చేయవచ్చు.
06:56 వాటర్ సైకిల్ డ్రా (WaterCycleDraw) ఫైల్ నుండి క్లౌడ్స్ మరియు మౌంటెన్ లను మాత్రమే జెపిఇజి(JPEG) ఫార్మాట్ లోకి మార్చండి.
07:05 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:09 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:12 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
07:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
07:20 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది
07:23 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:28 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి.
07:35 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:40 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
07:48 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది
08:01 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india