LibreOffice-Suite-Base/C4/Indexes-Table-Filter-SQL-Command-window/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:57, 21 February 2018 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం
00:03 ఈ ట్యుటోరియాల్లో మనం Indexes Table Filter మరియు the SQL Command window గురించి నేర్చుకుందాం
00:14 ముందు Index గురించి నేర్చుకుందాం
00:16 Index అంటే ఏమిటి?
00:18 ఇండెక్స్ database table లోని recordలను కనుగొనుటకు మరియు సార్ట్ చేయుటకు ఒక పద్దతి.
00:26 మనము ఒక table లో ఒక field లేదా అనేక fieldsలను ఎన్నుకోవచ్చు.
00:36 మనం ఎన్నుకున్నfield లేదా fields ని బట్టి ఇండెక్స్ రికార్డుల ప్రదేశాన్ని భద్రపరుస్తుంది
00:43 కాబట్టి డాటాను తిరిగి పొందటానికి Base ను ఉపయోగించి ఆ ప్రదేశానికి నేరుగా చేరుకోవచ్చు.
00:51 కాబట్టి కావలసిన డేటా ను కనుగొనడానికి ఇది మిగిలిన పద్ధతులకంటే వేగవంతంగా ఉంటుంది.
00:59 పట్టిక యొక్క primary key స్వయంగా ఇండెక్స్ చేయబడుతుంది
01:03 ఉదాహరణకు మన Library డేటాబేస్ లో ఒక ఇండెక్స్ ను తయారు చేద్దాం
01:09 మనం Books పట్టికలో Title కాలమ్ పై ఇండెక్స్ తయారు చేయడం వలన పుస్త్తకాల టైటిల్ పై వెతకటం ను వేగవంతం చేయవచ్చు.
01:18 తెరచి ఉండకపోతే, ముందుగా Library డాటాబేస్ ను తెరవాలి.
01:34 Edit మోడ్ లో Books పట్టికను తెరవండి
01:39 Table Design విండోలో Tools మెనూ కి వెళ్ళి Index Design ను ఎన్నుకొనండి
01:48 Indexesవిండో లో, Base Primary Key ని ఒక Unique ఇండెక్స్ గా తీసుకొనుట గమనించవచ్చు.
01:57 మనం ఇండెక్స్ ను తయారుచేయడానికి ఎడమవైపున ఉన్న New Index ఐకాన్ ను ఎన్నుకోవాలి.
02:05 కుడివైపు ఉన్న Index ఫీల్డ్ కింద డ్రాప్-డౌన్ జాబితా నుండి Title ను ఎంచుకోండి.
02:14 ఇక్కడ మనము Ascending లేదా Descending ను కూడా ఎన్నుకోవచ్చు
02:19 ఎడమవైపు ఉన్న మూడవ ఐకాన్ పై క్లిక్ చేసి ఈ ఇండెక్స్ ను IDX_Title గా rename చేసి, దాని ప్రక్కన ఉన్న Save ఐకాన్ ను ఉపయోగించి సేవ్ చెయ్యండి.
02:37 కాబట్టి అక్కడ Title ఫీల్డ్ లో మన ఇండెక్స్ ఉంది
02:42 ఈ విధంగా మనం Base ను ఉపయోగించి పట్టికలు కోసం సూచికలు సృష్టించవచ్చు, సవరించవచ్చు, పేరు మార్చవచ్చు లేదా తొలగించవచ్చు.
02:51 ఇక్కడ మీకొరకు ఒక అస్సైన్మెంట్ ఉంది
02:54 Members పట్టికలో పేర్ల ఆధారంగా ఒక ఇండెక్స్ ను తయారుచేసి దానికి IDX_MemberName అని పేరు ఇవ్వండి.
03:03 Table Filter అంటే ఏమిటో చూద్దాం.
03:07 Table Filter ఫీచర్, ఇతర అప్లికేషన్ల నుండి, Base డాటాబేస్ లోని పట్టికలను దాచడానికి ఉపయోగపడుతుంది
03:15 Library database లోని Books పట్టిక మినహా అన్ని పట్టికలను దాచుదాం.
03:22 Tools మెనూ లో Table Filter అందుబాటులో ఉంటుంది
03:27 ఇక్కడ All Views ను చెక్(మార్క్) చేసి, Books పట్టికను చెక్(మార్క్) చేద్దాం.
03:33 అంటే Books పట్టిక మాత్రమే ఇతర అప్లికేషన్లకు కనపడేలా తయారుచేశాం
03:39 ఇప్పుడు OK బటన్ పై క్లిక్ చేద్దాం.
03:43 తరువాత View మెనుపై క్లిక్ చేసి Refresh Tables పై క్లిక్ చేద్దాం
03:50 ఇక్కడ కేవలం Books పట్టిక మాత్రమే కనిపిస్తుందని గమనించాలి.
03:54 మనం LibreOffice Writer or Calc నుండి డాటాను యాక్సెస్ చేస్తున్నప్పుడు కేవలం Books పట్టిక మాత్రమే కనిపిస్తుంది
04:04 ఇక్కడ మరొక అస్సైన్మెంట్ ఉంది
04:06 LibreOffice Writer ను ఓపెన్ చేసి Library డాటాబేస్ ను యాక్సెస్ చేసి అందుబాటులో ఉన్న పట్టికలను పరీక్షించండి
04:14 అన్ని పట్టికలను Base లో కనపడేలా చేయండి.
04:19 LibreOffice Writer మరల ఓపెన్ చేసి, పట్టికలు అందుబాటులో ఉన్నవో లేవో చూడండి
04:26 చివరిగా SQL command window గురించి తెలుసుకుందాం
04:31 Tools మెనూ నుండి SQL ను ఎంచుకొనుట ద్వారా SQL command window యాక్సెస్ చేయబడింది
04:41 databaseకు SQL statements జారీ చేయడానికి మనం ఈ విండోను ఉపయోగించవచ్చు.
04:47 ఇప్పుడు, SQL queriesను అమలు చేయడానికి మనం Queries ను కూడా ఉపయోగించవచ్చు, కానీ డేటాబేస్ నుండి డేటాను అడగడానికి మాత్రమే మనకు అనుమతి ఉంది.
04:59 అంటే మనం కేవలం SELECT statementsను మాత్రమే జారిచేయగలం.
05:04 కానీ మనము డేటా ను మార్చే మరియు టేబుల్ స్ట్రక్చర్లను సవరించే లేదా కొత్త పట్టికలు సృష్టించే SQL స్టేట్మెంట్స్ ను execute చేయలేము.
05:14 అంతేకాకుండా, SQL command window data manipulation మరియు data definition లకు ఉపయోగపడుతుంది
05:24 Data Manipulation Language లేదా DML కి ఉదాహరణ
05:31 INSERT, UPDATE and DELETE data.
05:37 Data Definition Language లేదా DDL కి ఉదాహరణ
05:45 CREATE TABLE, DROP TABLE and ALTER statements.
05:51 ముందు మనం DML ఉదాహరణలను చూద్దాం
05:55 Base విండోలో Tools మెనూ నుండి SQL Command Window ను ఓపెన్ చేద్దాం
06:02 “Command to execute” టెక్స్ట్ ఏరియా లో క్రింది కమాండ్ టైప్ చేసి Books పట్టికలో కొత్త రికార్డు ను చేర్చవచ్చు
06:12 INSERT INTO "Books" ( "Title", "Author", "PublishYear", "Publisher", "Price")

VALUES (The Hobbit, J.R.R Tolkien, 2002, Oxford, 500);

06:45 Execute బటన్ను క్లిక్ చేసే ముందు,కమాండ్ ను కొంచెం జాగ్రత్తగా గమనించండి
06:52 INSERT స్టేట్మెంట్ table పేరు మరియు field పేరును సూచిస్తుంది మరియు Values కొత్త చేర్చే రికార్డులను సూచిస్తుంది
07:03 పట్టిక పేరు మరియు ఫీల్డ్ పేర్లు డబుల్ కోట్స్లో మూసివేయబడతాయని గమనించండి.
07:11 మనకు బేస్ కేస్ సెన్సిటివ్ అని తెలుసు మరియు డబుల్ కోట్స్, బేస్ ,పేర్లను సృష్టించినట్లుగా ఆమోదించుతుంది.
07:22 మనం కోట్స్ ఉపయోగించకుంటే, బేస్ స్వయంచాలకంగా , అన్ని పేర్లను ఎగువ కేసు అంటే upper case కు మారుస్తుంది.
07:31 డేటా టైప్ TEXT లో ఉన్న విలువలకు సింగల్ కోట్స్ ఉపయోగించాలి.
07:37 NUMERIC ఫీల్డ్స్ కు ఏ కోట్స్లోనూ ఉండకూడదు.
07:43 అదేవిధంగా AutoNumber ను కలిగిఉన్న BookId ఫీల్డ్ ను జోడించకూడదు
07:51 Base auto-generating సంఖ్య గురించి చూసుకుంటుంది.జాగ్రత్త తీసుకుంటుంది.
07:56 SQL ను గమనించండి. Command successfully executed అనే ఆదేశాన్ని గమనించండి
08:05 మనం రాసిన SQLలో తప్పులున్నట్లయితే , బేస్ వాటిని చూపుతుంది.
08:12 Books పై డబుల్ క్లిక్ చేసి, మనం చేర్చిన కొత్త రికార్డును చూడండి
08:18 ఇది చివరి వరుసలో చేర్చబడినది.
08:23 తరువాత DDL కు ఒక ఉదాహరణను చూద్దాం
08:27 మనము AuthorId, Author and Country అనే ఫీల్డ్స్ తో Authors అనే కొత్త పట్టికను తయారు చేద్దాం.
08:36 SQL command window లో ,తెరపై కనిపించిన విధంగా టైప్ చేయండి.
08:43 మరియు దానిని అమలు చేయండి
08:47 Tables జాబితా కు వెళ్ళి, View మెనూ నుండి పట్టికలను Refresh చేయండి
08:54 అక్కడ మనము కొత్త గా సృష్టించిన Authors పట్టిక ఉంది.
08:59 DML, గురించి మరింత తెలుసుకోవడం కొరకు తెరపై ఉన్న వెబ్సైట్ ను సందర్శించండి
09:06 DDL గురించి మరింత తెలుసుకోవాలంటే తెరపై చూపబడిన వికీపీడియా వెబ్ సైట్ ను సందర్శిచండి.
09:13 ఇక్కడ మీకొరకు ఒక అస్సైన్మెంట్ ఉంది.
09:16 UPDATE స్టేట్మెంట్ ను ఉపయోగించి, BookId లో పుస్తకాల ధరలు Rs. 3 నుండి Rs. 300 వరకు ఉంచవచ్చు.
09:26 The Hobbit అనే శీర్షిక ను కలిగి ఉన్న పుస్తకాన్ని తీసివేయండి
09:30 Authors table లో author name as J.R.R. Tolkien మరియు country as England
09:41 DROP స్టేట్మెంట్ ను ఉపయోగించి, డేటాబేస్ నుండి Authors పట్టికను తీసివేయండి
09:47 ఇదిమనల్ని LibreOffice Base ట్యుటోరియల్ చివరికి తీసుకొస్తుంది
09:52 సంగ్రహించేందుకు, మనము ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము:

Indexes Table Filter మరియు the SQL Command window.

10:01 Spoken Tutorial ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్టులోని ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:13 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
10:18 దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:22 దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india