Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Enter-and-update-data-in-a-form/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:02 |'' 'లిబ్రేఆఫీస్ బేస్' '' లో '' 'స్పోకెన్ ట్యుటోరియల...")
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
|-
 
|-
 
|00:02
 
|00:02
|'' 'లిబ్రేఆఫీస్ బేస్' '' లో '' 'స్పోకెన్ ట్యుటోరియల్' '' కు స్వాగతం.
+
|   లిబ్రేఆఫీస్ బేస్     లో     స్పోకెన్ ట్యుటోరియల్     కు స్వాగతం.
 
|-
 
|-
 
|-
 
|-
Line 14: Line 14:
 
|-
 
|-
 
|00:12
 
|00:12
| గత ట్యుటోరియల్లో, 'form controls' '' ఒక ఫార్మ్ కు ఎలా జోడించాలో నేర్చుకున్నాము.
+
| గత ట్యుటోరియల్లో, form controls     ఒక ఫార్మ్ కు ఎలా జోడించాలో నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
|00:19
 
|00:19
Line 23: Line 23:
 
|-
 
|-
 
|00:36
 
|00:36
| '' 'లిబ్రేఆఫీస్ బేస్' 'ప్రోగ్రామ్ ఇప్పటికే తెరచి ఉండకపోతే దానిని invoke చేసి,
+
|     లిబ్రేఆఫీస్ బేస్   ప్రోగ్రామ్ ఇప్పటికే తెరచి ఉండకపోతే దానిని invoke చేసి,
 
|-
 
|-
 
|00:51
 
|00:51
| '' 'ఫైల్' '' మెనులో '' 'ఓపెన్' '' క్లిక్ చేయడం ద్వారా.  
+
|     ఫైల్     మెనులో     ఓపెన్     క్లిక్ చేయడం ద్వారా.  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
| మన 'లైబ్రరీ డేటాబేస్' ను ఓపెన్  చేద్దాము.
+
| మన   లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్  చేద్దాము.
 
|-
 
|-
 
|00:58
 
|00:58
Line 35: Line 35:
 
|-
 
|-
 
|01:02
 
|01:02
| మనము Books Issued to Members' form ను తెరవాలి
+
| మనము Books Issued to Members form ను తెరవాలి
 
|-
 
|-
 
|01:07
 
|01:07
| దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో '''Forms'' ఐకాన్ పైన క్లిక్ చేసి, కుడి ప్యానెల్ నందు  ఉన్న 'Books Issued to Membersఫార్మ్ పై రైట్-క్లిక్ చేయండి
+
| దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో     Forms   ఐకాన్ పైన క్లిక్ చేసి, కుడి ప్యానెల్ నందు  ఉన్న Books Issued to Members   ఫార్మ్ పై రైట్-క్లిక్ చేయండి
 
|-
 
|-
 
|01:20
 
|01:20
| ఆపై '' 'Edit' '' పై క్లిక్ చేయండి.
+
| ఆపై     Edit     పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| ఇప్పుడు మనము '' 'ఫార్మ్ డిజైన్' '' విండోలో ఉన్నాము.
+
| ఇప్పుడు మనము     ఫార్మ్ డిజైన్     విండోలో ఉన్నాము.
 
|-
 
|-
 
|01:28
 
|01:28
Line 50: Line 50:
 
|-
 
|-
 
|01:36
 
|01:36
| ఆలా చేయుటకు, మనము మన '' 'ఫార్మ్ '' విండో యొక్క ఎత్తు మరియు పొడవును తగ్గిస్తాము.
+
| ఆలా చేయుటకు, మనము మన     ఫార్మ్   విండో యొక్క ఎత్తు మరియు పొడవును తగ్గిస్తాము.
 
|-
 
|-
 
|01:43
 
|01:43
Line 59: Line 59:
 
|-
 
|-
 
|01:57  
 
|01:57  
| ఎగువ  నున్న '' 'ఫార్మాటింగ్ టూల్బార్' '' యొక్క ఫాంట్ ను '' 'ఏరియల్ బ్లాక్' '' మరియు సైజు ను 12 కు  మార్చుదాం.  
+
| ఎగువ  నున్న     ఫార్మాటింగ్ టూల్బార్     యొక్క ఫాంట్ ను     ఏరియల్ బ్లాక్     మరియు సైజు ను 12 కు  మార్చుదాం.  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
| చివరగా,   '' 'form controls' '' యొక్క '' 'టాబ్ ఆర్డర్' ' గురించి చూద్దాం.
+
| చివరగా,       form controls     యొక్క     టాబ్ ఆర్డర్   గురించి చూద్దాం.
 
|-
 
|-
 
|02:19
 
|02:19
Line 74: Line 74:
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| ఇప్పుడు, '''Base''' ఒక ఫార్మ్ పై ఉన్న ,ఫార్మ్ కంట్రోల్స్ యొక్క టాబ్ ఆర్డర్ ను స్వయంచాలకంగా  పై నుండి క్రిందికి అమర్చుతుంది.
+
| ఇప్పుడు,     Base   ఒక ఫార్మ్ పై ఉన్న ,ఫార్మ్ కంట్రోల్స్ యొక్క టాబ్ ఆర్డర్ ను స్వయంచాలకంగా  పై నుండి క్రిందికి అమర్చుతుంది.
 
|-
 
|-
 
|02:47
 
|02:47
Line 92: Line 92:
 
|-
 
|-
 
|03:29
 
|03:29
| ఇప్పుడు, 'టాబ్ ఆర్డర్' ను శీర్షిక గా కలిగిన ఒక చిన్న పాప్-అప్ విండోని చూస్తాము.
+
| ఇప్పుడు, టాబ్ ఆర్డర్ ను శీర్షిక గా కలిగిన ఒక చిన్న పాప్-అప్ విండోని చూస్తాము.
 
|-
 
|-
 
|03:38
 
|03:38
Line 98: Line 98:
 
|-
 
|-
 
|03:46
 
|03:46
| లేదా 'Move up' leda 'Move down' బటన్స్ లను ఉపయోగిస్తాము.  
+
| లేదా   Move up leda Move down బటన్స్ లను ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
Line 119: Line 119:
 
|-
 
|-
 
|04:33
 
|04:33
| మన అసలు బేస్ విండో లో 'Books Issued to Members' పై డబల్ క్లిక్ చేయుట ద్వారా దానిని ఓపెన్ చేద్దాం.  
+
| మన అసలు బేస్ విండో లో Books Issued to Members పై డబల్ క్లిక్ చేయుట ద్వారా దానిని ఓపెన్ చేద్దాం.  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
Line 125: Line 125:
 
|-
 
|-
 
|04:47
 
|04:47
| ఫార్మ్ శీర్షిక 'Form to track Books issued to Members' అని చూపుతుంది.  
+
| ఫార్మ్ శీర్షిక   Form to track Books issued to Members అని చూపుతుంది.  
 
|-
 
|-
 
|04:54
 
|04:54
| ఇక్కడ, 'bookIds' మరియు 'memberIds' బదులుగా book titles మరియు  member names లను చూస్తాము.  
+
| ఇక్కడ, bookIds  మరియు  memberIds బదులుగా book titles మరియు  member names లను చూస్తాము.  
 
|-
 
|-
 
|05:03
 
|05:03
| ఇది '''BooksIssued''' టేబుల్ యొక్క మొదటి రికార్డ్ . '''Book''' title కు ఎదురుగా ఉన్న 'An Autobiography' హై లైట్ కావడాన్ని,చూడవచ్చు.  
+
| ఇది   BooksIssued   టేబుల్ యొక్క మొదటి రికార్డ్ .   Book   title కు ఎదురుగా ఉన్న An Autobiography హై లైట్ కావడాన్ని,చూడవచ్చు.  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
| '''Member name''' కు ఎదురుగా ఉన్న 'Nisha Sharmaహై లైటెడ్ చేబడినది.  
+
|   Member name   కు ఎదురుగా ఉన్న   Nisha Sharma   హై లైటెడ్ చేబడినది.  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
Line 140: Line 140:
 
|-
 
|-
 
|05:25
 
|05:25
|  క్రిందన ఉన్న '''Form Navigation''' టూల్ బార్ ను ఉపయోగించుకుని,ట్రావెర్స్ చేయవచ్చు.  
+
|  క్రిందన ఉన్న   Form Navigation   టూల్ బార్ ను ఉపయోగించుకుని,ట్రావెర్స్ చేయవచ్చు.  
 
|-
 
|-
 
|05:45
 
|05:45
Line 147: Line 147:
 
|05:49
 
|05:49
  
| ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin, 'Macbeth' శీర్షిక గా కలిగిన, పుస్తకమును, తీసుకొనుటను, మరియు ఇప్పుడు దానిని, తిరిగి ఇద్దాము అనుకుందాం.  
+
| ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin,   Macbeth శీర్షిక గా కలిగిన, పుస్తకమును, తీసుకొనుటను, మరియు ఇప్పుడు దానిని, తిరిగి ఇద్దాము అనుకుందాం.  
 
|-
 
|-
 
|06:01
 
|06:01
Line 156: Line 156:
 
|-
 
|-
 
|06:17
 
|06:17
| '''Checked In''' ఫీల్డ్ ను మార్క్ చేయండి.  
+
|   Checked In   ఫీల్డ్ ను మార్క్ చేయండి.  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
| ఈ సమాచారం ను '''save'''  చేయుటకు, అక్కడ ఉన్న '''Save Record'' పై క్లిక్ చేస్తాము
+
| ఈ సమాచారం ను     save     చేయుటకు, అక్కడ ఉన్న   Save Record   పై క్లిక్ చేస్తాము
 
|-
 
|-
 
|06:30
 
|06:30
Line 165: Line 165:
 
|-
 
|-
 
|06:38
 
|06:38
| కానీ '' 'ఈ రికార్డును మళ్ళీ '''edit''' చేస్తే, బటన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడుతుంది.  
+
| కానీ     ఈ రికార్డును మళ్ళీ   edit   చేస్తే, బటన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడుతుంది.  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
| ippudu ''Undo changes''' బటన్ ను పరీక్షిద్దాం.  
+
| ippudu   Undo changes   బటన్ ను పరీక్షిద్దాం.  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
| దీనికై, 'Conquest of Self'అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు '''Actual Return Date''' ఫీల్డ్ వద్ద 5/7/11 అని టైప్ చేద్దాం.  
+
| దీనికై, Conquest of Self అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు   Actual Return Date   ఫీల్డ్ వద్ద 5/7/11 అని టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
|07:06
 
|07:06
| '''Save record''' మరియు '''Undo changes'''  బటన్ లను, ఉపయోగించుటకు, ఎనేబుల్ చేద్దాం.   
+
|     Save record   మరియు     Undo changes     బటన్ లను, ఉపయోగించుటకు, ఎనేబుల్ చేద్దాం.   
 
|-
 
|-
 
|07:15
 
|07:15
| ''Undo Changes''' బటన్ పై క్లిక్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం.   
+
|   Undo Changes   బటన్ పై క్లిక్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం.   
 
|-
 
|-
 
|07:22
 
|07:22
| ఇంతకు ముందు మనం enter record, చెరిపి veyabadinavi 'Conquest of Self'   'Macbeth'  హైలైట్ చేయబడటం, మరియు   '''Actual return date'''  ను 7/7/11 గా చూడవచ్చు.  
+
| ఇంతకు ముందు మనం enter record, చెరిపి veyabadinavi Conquest of Self     Macbeth   హైలైట్ చేయబడటం, మరియు     Actual return date     ను 7/7/11 గా చూడవచ్చు.  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
| ఇప్పుడు, '''Delete Record''' బటన్ పై క్లిక్ cheddam. అంటే, మనం ఈ రికార్డ్ ను డిలీట్ చేయాలనుకుంటున్నాం.  
+
| ఇప్పుడు,   Delete Record   బటన్ పై క్లిక్ cheddam. అంటే, మనం ఈ రికార్డ్ ను డిలీట్ చేయాలనుకుంటున్నాం.  
 
|-
 
|-
 
|07:47
 
|07:47
| '''Base''' డిలీట్ చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అది డిలీట్ యొక్క నిర్దారణను అడుగుతుంది.  
+
|   Base   డిలీట్ చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అది డిలీట్ యొక్క నిర్దారణను అడుగుతుంది.  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
| ఇప్పుడు, మనం నిర్దారించుకుని, '''Yes''' బటన్ పై క్లిక్ cheddam.
+
| ఇప్పుడు, మనం నిర్దారించుకుని,   Yes   బటన్ పై క్లిక్ cheddam.
 
|-
 
|-
 
|08:02
 
|08:02
Line 195: Line 195:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
| చివరిగా,  స్క్రీన్ పై చివరి బటన్ అయిన '''New record''' పై క్లిక్ చేసి, క్రొత్త రికార్డు ను జోడించండి.   
+
| చివరిగా,  స్క్రీన్ పై చివరి బటన్ అయిన   New record   పై క్లిక్ చేసి, క్రొత్త రికార్డు ను జోడించండి.   
 
|-
 
|-
 
|08:22
 
|08:22
Line 201: Line 201:
 
|-
 
|-
 
|08:26
 
|08:26
| '''IssueId'''  అనేది, స్వయం చాలకంగా విలువల ను ఇచ్చే, ఫీల్డ్ కావున, దానిని వదిలి వేద్దాం.  
+
|     IssueId     అనేది, స్వయం చాలకంగా విలువల ను ఇచ్చే, ఫీల్డ్ కావున, దానిని వదిలి వేద్దాం.  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
Line 207: Line 207:
 
|-
 
|-
 
|08:42
 
|08:42
| నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు,   '''Save Record'''  బటన్ పై చేయండి.  
+
| నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు,     Save Record     బటన్ పై చేయండి.  
 
|-
 
|-
 
|08:47
 
|08:47
| మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా '' 'ఫార్మ్' '' ను పరీక్షించాము.
+
| మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా     ఫార్మ్     ను పరీక్షించాము.
 
|-
 
|-
 
|08:54
 
|08:54
Line 222: Line 222:
 
|-
 
|-
 
|09:07
 
|09:07
| '''Save''' మరియు '''New record''' buttonలను జోడించుము.  
+
|     Save   మరియు     New record   buttonలను జోడించుము.  
 
|-
 
|-
 
|09:10
 
|09:10
| ఇంతటితో '''Form Data in LibreOffice Base''' అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.  
+
| ఇంతటితో   Form Data in LibreOffice Base   అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.  
 
|-
 
|-
 
|09:17
 
|09:17

Revision as of 13:36, 21 November 2017

Time Narration
00:02 లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి-
00:09 ఫార్మ్ లో డేటాను నమోదు చేసి, అప్డేట్ చేయడం.
00:12 గత ట్యుటోరియల్లో, form controls ఒక ఫార్మ్ కు ఎలా జోడించాలో నేర్చుకున్నాము.
00:19 ఈ ట్యుటోరియల్లో, డేటాను ఎలా నమోదు చేయాలో మరియు ఫారమ్ ను ఉపయోగించి డేటాను ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుంటాము.
00:27 దీనిని చేయటానికి ముందు, మనము ఫారమ్ రూపకల్పనకు కేవలం మూడు మార్పులు చేద్దాము.
00:36 లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇప్పటికే తెరచి ఉండకపోతే దానిని invoke చేసి,
00:51 ఫైల్ మెనులో ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా.
00:54 మన లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేద్దాము.
00:58 ఇప్పుడు మనము లైబ్రరి డాటాబేస్ లో ఉన్నాము.
01:02 మనము Books Issued to Members form ను తెరవాలి
01:07 దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో Forms ఐకాన్ పైన క్లిక్ చేసి, కుడి ప్యానెల్ నందు ఉన్న Books Issued to Members ఫార్మ్ పై రైట్-క్లిక్ చేయండి
01:20 ఆపై Edit పై క్లిక్ చేయండి.
01:24 ఇప్పుడు మనము ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము.
01:28 ఇక్కడ, మనము ముందుగా ఈ ఫార్మ్ పరిమాణాన్ని మార్చుదాం. అప్పుడు అది చూడచక్కనిదిగా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది.
01:36 ఆలా చేయుటకు, మనము మన ఫార్మ్ విండో యొక్క ఎత్తు మరియు పొడవును తగ్గిస్తాము.
01:43 దీనిని ఫార్మ్ యొక్క ఎగువ మరియు ఎడమ ప్రక్క లలో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట ద్వారా చేస్తాము.
01:51 తరువాత, మన form హెడింగ్ యొక్క ఫాంట్ ను మార్చుదాం.
01:57 ఎగువ నున్న ఫార్మాటింగ్ టూల్బార్ యొక్క ఫాంట్ ను ఏరియల్ బ్లాక్ మరియు సైజు ను 12 కు మార్చుదాం.
02:12 చివరగా, form controls యొక్క టాబ్ ఆర్డర్ గురించి చూద్దాం.
02:19 ఇది, కీబోర్డ్ టాబ్ కీను ఉపయోగించి, ఒక ప్రత్యేక క్రమంలో ఫారమ్ కంట్రోల్స్ ను నావిగేట్ చేయడానికి మనకు సహాయపడుతుంది.
02:29 ఉదాహరణకు , పైనుండి క్రిందకు.
02:33 దీనిని టాబ్ ఆర్డర్ అని అందురు.
02:37 ఇప్పుడు, Base ఒక ఫార్మ్ పై ఉన్న ,ఫార్మ్ కంట్రోల్స్ యొక్క టాబ్ ఆర్డర్ ను స్వయంచాలకంగా పై నుండి క్రిందికి అమర్చుతుంది.
02:47 మనం , రెండు టెక్స్ట్ బాక్స్ లను తొలగించి, రెండు క్రొత్త లిస్ట్ బాక్స్ లను జోడించాము కనుక, ట్యాబ్ ఆర్డర్ మార్చబడి, ఆర్డర్ తప్పుతుంది.
03:00 కనుక, మనం దానిని సరిచేద్దాం.
03:05 సాధారణం గా విండో కు క్రింది వైపున ఉండే ఫార్మ్ డిజైన్ టూల్ బార్ లో, మనం ఐకాన్స్ ను బ్రౌజ్ చేస్తూ,
03:16 Activation order ను టూల్ టిప్ గా చూపించే, ఐకాన్ ను కనుగొని,
03:25 దానిపై క్లిక్ చేద్దాం.
03:29 ఇప్పుడు, టాబ్ ఆర్డర్ ను శీర్షిక గా కలిగిన ఒక చిన్న పాప్-అప్ విండోని చూస్తాము.
03:38 ఈ ఫార్మ్ కంట్రోల్స్ ను ఆర్డర్ లో ఉంచుటకు, ఐటమ్స్ ను క్లిక్ చేసి, డ్రాగ్ మరియు డ్రాప్ చేస్తాము.
03:46 లేదా Move up leda Move down బటన్స్ లను ఉపయోగిస్తాము.
03:52 కాబట్టి, ఈ ఇమేజ్ లో చూపిన విధంగా, ట్యాబ్ ఆర్డర్ ను సెట్ చేద్దాం. <pause>
04:04 మన పని పూర్తి అయినది. కాబట్టి e మార్పులను సేవ్ చేయుటకు OK బటన్ పై క్లిక్ చేద్దాం.
04:12 అలాగే, ఇప్పుడు కంట్రోల్ s ను నొక్కడం ద్వారా మన ఫారమ్ను సేవ్ చేద్దాము
04:19 ఆపై, ఫార్మ్ విండో ను మూసివేద్దాము.
04:24 చివరగా, ఫార్మ్ designతో మన పని పూర్తి అయినది.
04:29 ఇప్పుడు, మన ఫార్మ్ ను పరిక్షిద్దాం.
04:33 మన అసలు బేస్ విండో లో Books Issued to Members పై డబల్ క్లిక్ చేయుట ద్వారా దానిని ఓపెన్ చేద్దాం.
04:42 ఇప్పుడు , ఫార్మ్ డేటా ఎంట్రీ మోడ్ లో , తెరవబడినది.
04:47 ఫార్మ్ శీర్షిక Form to track Books issued to Members అని చూపుతుంది.
04:54 ఇక్కడ, bookIds మరియు memberIds బదులుగా book titles మరియు member names లను చూస్తాము.
05:03 ఇది BooksIssued టేబుల్ యొక్క మొదటి రికార్డ్ . Book title కు ఎదురుగా ఉన్న An Autobiography హై లైట్ కావడాన్ని,చూడవచ్చు.
05:15 Member name కు ఎదురుగా ఉన్న Nisha Sharma హై లైటెడ్ చేబడినది.
05:21 మనము మిగిలిన ఫీల్డ్స్ ను కూడా చూస్తాము.
05:25 క్రిందన ఉన్న Form Navigation టూల్ బార్ ను ఉపయోగించుకుని,ట్రావెర్స్ చేయవచ్చు.
05:45 ఇప్పుడు రెండవ రికార్డ్ కు వెళ్దాం.
05:49 ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin, Macbeth శీర్షిక గా కలిగిన, పుస్తకమును, తీసుకొనుటను, మరియు ఇప్పుడు దానిని, తిరిగి ఇద్దాము అనుకుందాం.
06:01 కాబట్టి, సమాచారంను, ఈ రికార్డు లోనికి,update చేద్దాము.
06:07 దీనికై,రిటర్న్ డేట్ విలువను ఎంటర్ చేస్తాము. ఉదాహరణ 7/7/11
06:17 Checked In ఫీల్డ్ ను మార్క్ చేయండి.
06:21 ఈ సమాచారం ను save చేయుటకు, అక్కడ ఉన్న Save Record పై క్లిక్ చేస్తాము
06:30 ఆ బటన్ బూడిద రంగులోనికి, మారుతుంది. అంటే,అది డిసేబుల్ చేయబడినది అని అర్ధం.
06:38 కానీ ఈ రికార్డును మళ్ళీ edit చేస్తే, బటన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడుతుంది.
06:45 ippudu Undo changes బటన్ ను పరీక్షిద్దాం.
06:50 దీనికై, Conquest of Self అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు Actual Return Date ఫీల్డ్ వద్ద 5/7/11 అని టైప్ చేద్దాం.
07:06 Save record మరియు Undo changes బటన్ లను, ఉపయోగించుటకు, ఎనేబుల్ చేద్దాం.
07:15 Undo Changes బటన్ పై క్లిక్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం.
07:22 ఇంతకు ముందు మనం enter record, చెరిపి veyabadinavi Conquest of Self Macbeth హైలైట్ చేయబడటం, మరియు Actual return date ను 7/7/11 గా చూడవచ్చు.
07:37 ఇప్పుడు, Delete Record బటన్ పై క్లిక్ cheddam. అంటే, మనం ఈ రికార్డ్ ను డిలీట్ చేయాలనుకుంటున్నాం.
07:47 Base డిలీట్ చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అది డిలీట్ యొక్క నిర్దారణను అడుగుతుంది.
07:55 ఇప్పుడు, మనం నిర్దారించుకుని, Yes బటన్ పై క్లిక్ cheddam.
08:02 ఆ రికార్డ్ డిలీట్ అయ్యి, స్క్రీన్ పై దాని చోటులో నెక్స్ట్ రికార్డ్ ను చూడవచ్చు.
08:13 చివరిగా, స్క్రీన్ పై చివరి బటన్ అయిన New record పై క్లిక్ చేసి, క్రొత్త రికార్డు ను జోడించండి.
08:22 కొన్ని విలువలను టైప్ చేద్దాం.
08:26 IssueId అనేది, స్వయం చాలకంగా విలువల ను ఇచ్చే, ఫీల్డ్ కావున, దానిని వదిలి వేద్దాం.
08:33 ఇక్కడ ఇమేజ్ లో ఉన్నట్టు, డేటా ను ఇవ్వండి.
08:42 నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు, Save Record బటన్ పై చేయండి.
08:47 మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా ఫార్మ్ ను పరీక్షించాము.
08:54 మీకొక అసైన్-మెంట్. మెంబెర్స్ సమాచారం ను చూపుటకు, ఫార్మ్ ను డిజైన్ చేయుము.
09:00 ఫార్మ్ ను చక్కగా అమర్చుము.
09:03 ఫాంట్ ను బోల్డ్ కు మార్చుము.
09:07 Save మరియు New record buttonలను జోడించుము.
09:10 ఇంతటితో Form Data in LibreOffice Base అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:17 సంగ్రహంగా, మనము నేర్చుకున్నది.
09:20 ఫార్మ్ నందు డేటా ను నమోదు చేసి, నవీనీకరించండి.
09:23 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:34 ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:44 ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి, చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india