Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Add-List-Box-form-control-to-a-form/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:03 ||లిబ్రేఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వా…')
 
 
Line 69: Line 69:
 
|-
 
|-
 
|02:07
 
|02:07
||మరియు రైట్ పానెల్ లో ఉన్న 'Books Issued to Members' ఫారమ్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  edit పైన క్లిక్ చేయండి.
+
||మరియు రైట్ పానెల్ లో ఉన్న Books Issued to Members ఫారమ్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత  edit పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 77: Line 77:
 
|-
 
|-
 
|02:21
 
|02:21
||ఇప్పుడు 'Book Title' label ను తీసుకుందాము.
+
||ఇప్పుడు Book Title label ను తీసుకుందాము.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
|03:09
 
|03:09
||మరియు ఆ తరువాత రైట్ క్లిక్ చేసి మరియు క్రింద ఉన్న 'Cut' పైన క్లిక్ చేయాలి.  
+
||మరియు ఆ తరువాత రైట్ క్లిక్ చేసి మరియు క్రింద ఉన్న Cut పైన క్లిక్ చేయాలి.  
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
|03:39
 
|03:39
||Base మనకు చాలా form controls ను అందిస్తుంది అని గమనించండి ; tool tips ను చదవడము కొరకు కర్సర్ ను ఈ ఐకాన్ ల పైన పాయింట్ చేయండి.  
+
||Base మనకు చాలా form controls ను అందిస్తుంది అని గమనించండి tool tips ను చదవడము కొరకు కర్సర్ ను ఈ ఐకాన్ ల పైన పాయింట్ చేయండి.  
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
|04:39
 
|04:39
||'List Box Wizard' అని పిలవబడే ఒక క్రొత్త విజార్డ్ Form design window మీద ఓపెన్ అవ్వడమును గమనించండి.
+
||List Box Wizard  అని పిలవబడే ఒక క్రొత్త విజార్డ్ Form design window మీద ఓపెన్ అవ్వడమును గమనించండి.
  
 
|-
 
|-
Line 193: Line 193:
 
|-
 
|-
 
|05:41
 
|05:41
||field names వైపు చూడండి. ఎడమ వైపున ఉన్న 'Fields in the Value table' లు  BooksIssued table  లోనివి.  
+
||field names వైపు చూడండి. ఎడమ వైపున ఉన్న Fields in the Value table లు  BooksIssued table  లోనివి.  
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
||మరియు కుడి వైపున ఉన్న  'Fields in the list table' లు Books table లోనివి.
+
||మరియు కుడి వైపున ఉన్న  Fields in the list table లు Books table లోనివి.
  
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
|06:10
 
|06:10
||కనుక మనము ఎడమ వైపు ఉండి 'Field from the value table' అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
+
||కనుక మనము ఎడమ వైపు ఉండి Field from the value table అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
||ఆ తరువాత మనము కుడి వైపు ఉండి  'Field from the list table' అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
+
||ఆ తరువాత మనము కుడి వైపు ఉండి  Field from the list table అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
  
 
|-
 
|-
Line 261: Line 261:
 
|-
 
|-
 
|07:40
 
|07:40
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలుపుతాము : ఒక ఫామ్ కు ఒక List Box form control ను యాడ్ చేయడము  
+
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలుపుతాము. ఒక ఫామ్ కు ఒక List Box form control ను యాడ్ చేయడము  
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
|07:58
 
|07:58
||ఈ ప్రాజెక్ట్ కు  http://spoken-tutorial.org. చేత సహకారము అందించబడుతున్నది..
+
||ఈ ప్రాజెక్ట్ కు  http://spoken-tutorial.org. చేత సహకారము అందించబడుతున్నది.
  
 
|-
 
|-
 
|08:04
 
|08:04
||మరింత సమాచారము కొరకు ఈ లింక్ http://spoken-tutorial.org/NMEICT-Intro. ను చూడండి.
+
||మరింత సమాచారము కొరకు ఈ లింక్ http://spoken-tutorial.org/NMEICT-Intro ను చూడండి.
  
 
|-
 
|-

Latest revision as of 17:17, 23 March 2017

Time Narration
00:03 లిబ్రేఆఫీస్ బేస్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:06 ఈ ట్యుటోరియల్ మనము, ఒక ఫామ్ కు ఒక List Box form కంట్రోల్ ను యాడ్ చేయడమును నేర్చుకుంటాము.
00:14 గత ట్యుటోరియల్ లో మనము లిబ్రేఆఫీస్ బేస్ ను వాడి ఒక ఫామ్ ను ఎలా మాడిఫై చేయాలో నేర్చుకున్నాము.
00:20 మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేయడము మరియు మాడిఫై చేయడము మొదలు పెట్టిన ఈ ఫామ్ యొక్క ఇమేజ్ ను కూడా చూసాము.
00:33 మరియు మన డిజైన్ పూర్తి అయిన తరువాత మన ఫామ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది
00:45 ఇక్కడ BooksIssued Table లో మనము మొదటి రికార్డ్ ను చూస్తూ ఉన్నాము అని గమనించండి.
00:52 మరియు మనము list box లను bookIds మరియు memberIds లకు బదులుగా నిజమైన బుక్ టైటిల్ లలో మరియు మెంబర్ నేమ్ లతో చూస్తూ ఉన్నాము.
01:01 క్రింద ఒక రికార్డ్ ను సేవ్ చేయడము, మార్పులను undo చేయడము మొదలైన పనులను చేయడము కొరకు కొన్ని పుష్ బటన్లు ఉన్నాయి.
01:11 కనుక ఈ ట్యుటోరియల్ లో మన ఫామ్ కు ఒక List box form control ను ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాము.
01:20 LibreOffice Base program కనుక అప్పటికే ఓపెన్ చేసి లేకపోతే దానిని ముందుగా ఇన్వోక్ చేద్దాము.
01:32 మరియు మన Library database ను కూడా ఓపెన్ చేద్దాము.
01:35 Base కనుక అప్పటికే ఓపెన్ చేయబడి ఉంటే File మెనూ క్రింద ఉన్న Open ను క్లిక్ చేయడము ద్వారా మనము Library database ను ఓపెన్ చేయవచ్చు.
01:45 లేదా File మెనూ క్రింద ఉన్న Recent Documents ను క్లిక్ చేయడము ద్వారా కూడా ఈ పనిని చేయవచ్చు.
01:50 ఇప్పుడు మనము Library database లో ఉన్నాము.
01:54 మనము గత ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన 'Books Issued to Members' ఫామ్ ను ఇప్పుడు ఓపెన్ చేద్దాము.
02:01 అలా చేయడము కొరకు ఎడమ పానెల్ లో ఉన్న Forms ఐకాన్ పైన క్లిక్ చేయండి.
02:07 మరియు రైట్ పానెల్ లో ఉన్న Books Issued to Members ఫారమ్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత edit పైన క్లిక్ చేయండి.
02:17 మనము form design window లో ఉన్నాము.
02:21 ఇప్పుడు Book Title label ను తీసుకుందాము.
02:25 ఇక్కడ ఉన్న text box మన కళ్ళకు ఇబ్బంది కలిగించే BookId numbers ను మాత్రమే డిస్ప్లే చేస్తుంది.
02:34 మనకు book titles ఇబ్బంది లేకుండా ఉంటాయి.
02:37 మరియు ఈ టైటిల్ లను డిస్ప్లే చేయడము కొరకు Base కొన్ని మార్గములను అందిస్తుంది మరియు వాటిలో ఒక మార్గము ఒక List box form control ను వాడడము.
02:49 అది ఎలానో ఇక్కడ చూద్దాము.
02:51 దీని కొరకు ముందుగా Book Title label కు ప్రక్కన ఉన్న text box ను తీసివేయండి.
02:59 మనము text box పైన క్లిక్ చేయడము ద్వారా దీనిని సాధించవచ్చు, ఇది మనకు బాగా తెలిసిన గ్రీన్ బాక్స్ ల సెట్ ను ఎంచుకుంటుంది.
03:09 మరియు ఆ తరువాత రైట్ క్లిక్ చేసి మరియు క్రింద ఉన్న Cut పైన క్లిక్ చేయాలి.
03:16 అక్కడ మనము text box ను తీసివేసాము.
03:20 ఇప్పుడు మనము ఒక List box form control ను అక్కడ పెడతాము.
03:26 దీనిని Form Controls toolbar నుంచి యాక్సెస్ చేయవచ్చు.
03:31 మనము దానిని View menu మెనూ ను వాడి మరియు Form Controls పై క్లిక్ చేయడము ద్వారా పొందవచ్చు.
03:39 Base మనకు చాలా form controls ను అందిస్తుంది అని గమనించండి tool tips ను చదవడము కొరకు కర్సర్ ను ఈ ఐకాన్ ల పైన పాయింట్ చేయండి.
04:01 ఇప్పుడు మన list box ఐకాన్ ను కనుగొనండి
04:05 అది ఇక్కడ ఉన్నది, ఇప్పుడు ఒకసారి ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
04:11 మరియు ఇప్పుడు మౌస్ పాయింటర్ ను ఈ ఫామ్ లోకి మూవ్ చేసుకోండి; అది ఒక పలుచని ప్లస్ సింబల్ లోకి మారడమును గమనించండి.
04:21 ఇప్పుడు మనము list box form control ను మన ఫామ్ మీదకు లాగవచ్చు.
04:26 దాని కొరకు మనము దానిని క్లిక్ చేసి, మన ఫామ్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాము.
04:34 మనము అంతకు పూర్వము టెక్స్ట్ బాక్స్ ను తీసి వేసిన చోట దీనిని పెట్టండి.
04:39 List Box Wizard అని పిలవబడే ఒక క్రొత్త విజార్డ్ Form design window మీద ఓపెన్ అవ్వడమును గమనించండి.
04:48 ఇప్పుడు ఈ విజార్డ్ list box నుంచి Book title label కు కనెక్ట్ అవ్వడములో మనకు సహాయము చేస్తుంది.
04:56 అది ఎలాగో ఇప్పుడు చూద్దాము.
04:58 ఈ wizard లో ముందుగా మనకు book titles లభించే table ను ఎంచుకోండి.
05:07 మనము list నుంచి Books table ను ఎంచుకున్టాము మరియు Next button పైన క్లిక్ చేస్తాము.
05:15 ఇప్పుడు ఈ విండో లో List box లో డిస్ప్లే చేయబడే ఫీల్డ్ ను మనము ఎంచుకోవలసి ఉంటుంది.
05:24 మరియు title field అనేది book titles ను స్టోర్ చేసుకుంటుంది అని మనకు తెలుసు.
05:29 కనుక ఇప్పుడు తరువాతి స్టెప్ కు వెళదాము.
05:32 ఈ చివరి విండో లో మనము మాజిక్ చేస్తాము.
05:36 మనము కావలసిన tables మరియు fields కు కనెక్ట్ అవుతాము.
05:41 field names వైపు చూడండి. ఎడమ వైపున ఉన్న Fields in the Value table లు BooksIssued table లోనివి.
05:52 మరియు కుడి వైపున ఉన్న Fields in the list table లు Books table లోనివి.
05:59 bookid అనేది books table యొక్క కీ ఫీల్డ్ అని మనకు తెలుసు మరియు అది BooksIssued table లో సూచించబడినది.
06:10 కనుక మనము ఎడమ వైపు ఉండి Field from the value table అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
06:20 ఆ తరువాత మనము కుడి వైపు ఉండి Field from the list table అని తెలిపే లిస్ట్ పైన ఉన్న bookid పైన క్లిక్ చేస్తాము.
06:29 విజార్డ్ ను క్లోజ్ చేయడము కొరకు Finish బటన్ పైన క్లిక్ చేద్దాము.
06:34 అక్కడ మనము కావలసిన tables మరియు fields కు కనెక్ట్ అయ్యాము.
06:40 ఇప్పుడు Base ఆటోమాటిక్ గా ఈ List box లో ఉన్న అన్ని Book titles ను డిస్ప్లే చేస్తుంది.
06:46 ఇప్పుడు ఆ ఫామ్ ను సేవ్ చేద్దాము.
06:49 మరియు ఆ విండో ను క్లోజ్ చేద్దాము.
06:51 Base ట్యుటోరియల్ లోని తరువాతి భాగములో మనము form controls ను మన ఫామ్ కు యాడ్ చేయడమును కొనసాగిద్దాము.
07:00 మరియు మనము పూర్తి చేసిన తరువాత మన ఫామ్ ఇలా కనిపిస్తుంది.
07:06 ఇక్కడ ఒక ఎసైన్మెంట్ ఉన్నది.
07:08 unfriendly member Id ల కు బదులుగా మెంబర్ నేమ్ ల లిస్ట్ తో రెండవ list box ను యాడ్ చేయండి.
07:17 ఇప్పుడు list box యొక్క ప్లేస్మెంట్ గురించి బాధ పడకండి. దానిని Member name label ప్రక్కకు లాగండి.
07:27 మన తరువాతి ట్యుటోరియల్ లో దానిని సరిగ్గా Member Name label గుండా రీలొకేట్ చేస్తాము.
07:34 దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్ లోని List Box Control పై ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
07:40 మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలుపుతాము. ఒక ఫామ్ కు ఒక List Box form control ను యాడ్ చేయడము
07:47 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము , దీనికి ICT, MHRD ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:58 ఈ ప్రాజెక్ట్ కు http://spoken-tutorial.org. చేత సహకారము అందించబడుతున్నది.
08:04 మరింత సమాచారము కొరకు ఈ లింక్ http://spoken-tutorial.org/NMEICT-Intro ను చూడండి.
08:08 ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి, ఇంక విరమిస్తున్నాము.
08:16 మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india