Difference between revisions of "Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ఇక్కడ మనము:
+
| ఇక్కడ మనము
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|    Ubuntu    Version    12.04  
+
|    Ubuntu    Version    12.04
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|    Netbeans IDE    7.3
+
|    Netbeans IDE    7.3,
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|    JDK 1.7   
+
|    JDK 1.7,    
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|    Firefox    web-browser    21.0    లను ఉపయోగిస్తున్నాము.
+
|    Firefox    web-browser    21.0లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
+
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|    Java Servlets    మరియు    JSPs    యొక్క ప్రాథమిక అంశాలు
+
|    Java Servlets    మరియు    JSPs    యొక్క ప్రాథమిక అంశాలు,
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| మునుపటి ట్యుటోరియల్లో,   Admin Section   ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
+
| మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
  
 
|-
 
|-
Line 72: Line 72:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| కాబట్టి    browser   కు వెళ్ళండి.  
+
| కాబట్టి    browser కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
Line 79: Line 79:
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|  Admin Section Page     లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి    List Users    మరియు    Checkout/Return Book.   
+
|  Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి    List Users    మరియు    Checkout/Return Book.   
 
|-
 
|-
 
| 01:14  
 
| 01:14  
Line 85: Line 85:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|    adminsection.jsp     లో మరో రెండు    radio buttons    ఉండటాన్ని మనం చూడవచ్చు.
+
|    adminsection.jsp   లో మరో రెండు    radio buttons    ఉండటాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
| సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి;
+
| సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి.
  
 
|-
 
|-
Line 113: Line 113:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ఇప్పుడు,  తదుపరి ఎంపిక అయిన     Checkout    లేదా    Return Book    పై క్లిక్ చేద్దాం.  
+
| ఇప్పుడు,  తదుపరి ఎంపిక అయిన Checkout    లేదా    Return Book    పై క్లిక్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| మనం  చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక   form   ను  పొందుతాము.   
+
| మనం  చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form ను  పొందుతాము.   
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
|   IDE    కు తిరిగి వెళ్ళండి.  
+
| IDE    కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| మేము    Checkout / Return Book  పై  క్లిక్ చేసాము.
+
|   Checkout / Return Book  పై  క్లిక్ చేసాము.
  
 
|-
 
|-
Line 149: Line 149:
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| ప్రతి    book   కి  వ్యతిరేకంగా    radio button     కలిగి  ఉండటం తప్ప,   
+
| ప్రతి    book కి  ఎదురుగా  radio button కలిగి  ఉండటం తప్ప,   
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
Line 156: Line 156:
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| కాబట్టి మనం ఆ  book       Checkout/Return    చేయవచ్చు.
+
| కాబట్టి మనం ఆ  book ను  Checkout/Return    చేయవచ్చు.
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| పుస్తకం యొక్క    return date    ను సెట్ చేసేందుకు మనకు    Date field    కూడా ఉంది.
+
| పుస్తకం యొక్క    return dateను సెట్ చేసేందుకు మనకు    Date field    కూడా ఉంది.
  
 
|-
 
|-
Line 172: Line 172:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| ఇది   class       Calendar   ను ఉపయోగించి జరుగుతుంది.
+
| ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది.
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
| ఇప్పుడు, గమనించండి    form action     అనేది      CheckOutServlet కు సమానం.
+
| ఇప్పుడు, గమనించండి    form action ఈక్వల్ టు CheckOutServlet  
  
 
|-
 
|-
Line 200: Line 200:
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| మనము    Book Id 1    పై క్లిక్ చేస్తాము.  
+
| Book Id 1    పై క్లిక్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
|   username     ను    arya    గా టైప్ చేయండి.  
+
| username గా   arya  ను  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 212: Line 212:
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|    Available Copies    సంఖ్యా    9    అని  గమనించండి.
+
|    Available Copies    సంఖ్య  9    అని  గమనించండి.
  
 
|-
 
|-
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| మనం    Checkout Success Page     ని పొందుతాము.
+
| మనం    Checkout Success Page ని పొందుతాము.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|    Admin Section Page   కు  రావడానికి  మేము      here     పై  క్లిక్  చేస్తాము.
+
|    Admin Section Page కు  రావడానికి  మనం  here పై  క్లిక్  చేస్తాము.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| మళ్ళీ   Checkout/Return Book   పై క్లిక్ చేయండి.  
+
| మళ్ళీ Checkout/Return Book   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|    Available Copies     యొక్క  సంఖ్య   8   కు తగ్గడాన్ని మనం చూడవచ్చు.
+
|    Available Copies యొక్క  సంఖ్య   8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| మనము    errorMsgs    జాబితాను సెట్ చేసాము.
+
|   errorMsgs    జాబితాను సెట్ చేసాము.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| మనము    errorMsgs    జాబితాను    request    లో  సెట్ చేసాము.
+
| errorMsgs    జాబితాను    request    లో  సెట్ చేసాము.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| మనం    request using getParameter  నుండి    username     ని పొందుతాము.  
+
| request using getParameter  నుండి    username ని పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| అదేవిధంగా, మనం    checkout_book, return_book    మరియు    book-id   లను పొందుతాము.  
+
| అదేవిధంగా,   checkout_book, return_book    మరియు    book-id లను పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| తరువాత, మనము    id  నుండి    book_id     ను    Integer   గా అన్వయము(parse)  చేస్తాము.
+
| తరువాత,   id  నుండి    book_id ను    Integer గా అన్వయము(parse)  చేస్తాము.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| మనము    UserName    మరియు    book id    లను ధృవీకస్తాము.   
+
|   UserName    మరియు    book id    లను ధృవీకస్తాము.   
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| మనము    Checkout_book      మరియు    Return_Book    లు    null  అవునా ,కాదా అని  ధృవీకరిస్తాము.   
+
| Checkout_book      మరియు    Return_Book    లు    null  అవునా ,కాదా అని  ధృవీకరిస్తాము.   
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| తరువాత, మనము వాటిలో ఏ ఒకటి    null    కాదు అని ధ్రువీకరిస్తాము.  
+
| తరువాత, వాటిలో ఏ ఒకటి    null    కాదు అని ధ్రువీకరిస్తాము.  
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| ఇక్కడ, మనము    userExists method    ఉపయోగించి      system    లో    user    ఉన్నదా  అని  తనిఖీ  చేస్తాము.  
+
| ఇక్కడ,   userExists method    ఉపయోగించి      system    లో    user    ఉన్నదా  అని  తనిఖీ  చేస్తాము.  
  
 
|-
 
|-
Line 288: Line 288:
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| ఇప్పుడు మనం ఈ    method    లో ఏం చేసామో చూద్దాము.
+
| ఇప్పుడు ఈ    method    లో ఏం చేసామో చూద్దాము.
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
| ఇక్కడ, ముందుగా మనము    table    లో    username    ఉందో లేదో తనిఖీ చేయడానికి    query    ను అమలు చేద్దాం.
+
| ఇక్కడ, ముందుగా   table    లో    username    ఉందో లేదో తనిఖీ చేయడానికి    query    ను అమలు చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| తరువాత మనము  integer variable      userExists     కు    0      ను అమలు చేస్తాము.
+
| తరువాత   integer variable      userExists కు    0      ను సెట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
| ఒకవేళ    username     ఉంటే అప్పుడు మనము    userExists     కి    1    ను సెట్ చేస్తాము.
+
| ఒకవేళ    username ఉంటే అప్పుడు   userExists కి    1    ను సెట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| తరువాత మనము    userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
+
| తరువాత userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
  
 
|-
 
|-
Line 312: Line 312:
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మనము    bookAlreadyIssued  method    ను పిలుస్తాము.  
+
| ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు bookAlreadyIssued  method    ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| తరువాత మనము  bookIssued  లో    method    యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.   
+
| తరువాత bookIssued  లో    method    యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.   
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| ఇక్కడ మనము అదే     user   ద్వారా అదే    book    జారీ  చేయబడిందా అని తనిఖీ  చేస్తాము.
+
| ఇక్కడ అదే   user కు అదే    book    జారీ  చేయబడిందా అని తనిఖీ  చేస్తాము.
  
 
|-
 
|-
 
|  06:01
 
|  06:01
| ఇప్పుడు, మనము    bookAlreadyIssued method  కి  వెళదాం.
+
| ఇప్పుడు,   bookAlreadyIssued method  కి  వెళదాం.
  
 
|-
 
|-
Line 332: Line 332:
 
|-
 
|-
 
|06:12
 
|06:12
| ఒకవేళ అదే    user   ద్వారా  అదే    book_id    తో  book    జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము.
+
| ఒకవేళ అదే    user   కు  అదే    book_id    తో  book    జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము.
  
 
|-
 
|-
Line 348: Line 348:
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| కాబట్టి, ఒకవేళ    method         1    రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.  
+
| కాబట్టి, ఒకవేళ    method   1    రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.  
  
 
|-
 
|-
Line 372: Line 372:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|      "The same user has already borrowed this book"    అనే    error message    పొందడాన్ని మనం చూడవచ్చు   
+
|      "The same user has already borrowed this book"    అనే    error message    పొందడాన్ని చూడవచ్చు   
  
 
|-
 
|-

Revision as of 18:34, 2 November 2017

Time Narration
00:00 Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం
00:08 యూజర్ వివరాలను పొందడం.
00:11 ఒక పుస్తకం జారీ చేయడం.
00:13 ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము.
00:15 ఇక్కడ మనము
00:17 Ubuntu Version 12.04,
00:20 Netbeans IDE 7.3,
00:23 JDK 1.7,
00:25 Firefox web-browser 21.0లను ఉపయోగిస్తున్నాము.
00:29 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:33 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
00:37 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:40 ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి.
00:44 ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:48 మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
00:53 ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Section కు మరింత కార్యాచరణను జోడించాము.
00:59 కాబట్టి browser కు వెళ్ళండి.
01:02 మళ్ళీ admin గా login అవుదాం.
01:05 Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి List Users మరియు Checkout/Return Book.
01:14 ఇప్పుడు IDE కు వెళ్దాం.
01:18 adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:24 ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం.
01:30 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
01:33 మనం List Users కోసం radio button పై క్లిక్ చేద్దాం.
01:38 ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది.
01:48 సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి.
01:51 వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూసాము.
01:55 ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout లేదా Return Book పై క్లిక్ చేద్దాం.
02:01 మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form ను పొందుతాము.
02:06 మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము.
02:09 IDE కు తిరిగి వెళ్ళండి.
02:11 Checkout / Return Book పై క్లిక్ చేసాము.
02:14 కాబట్టి menuSelection అనేది checkoutbook కు సమానం.
02:18 సోఫానాలు List Books కోసం మనము చూసిన విధంగా ఉన్నాయి.
02:23 కానీ ఇక్కడ మనము RequestDispatcher ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము.
02:29 ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెళ్దాం.
02:33 ప్రతి book కి ఎదురుగా radio button కలిగి ఉండటం తప్ప,
02:38 ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది.
02:42 కాబట్టి మనం ఆ book ను Checkout/Return చేయవచ్చు.
02:46 పుస్తకం ను checkout చేయాలనుకున్న user యొక్క username ను పొందడానికి మనకు User name ఫీల్డ్ ఉంది.
02:53 పుస్తకం యొక్క return dateను సెట్ చేసేందుకు మనకు Date field కూడా ఉంది.
02:59 మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము.
03:04 ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది.
03:07 ఈ class యొక్క add( ) function రెండు parameters ను తీసుకుంటుంది
03:13 మొదటిది, ప్రస్తుత రోజు.
03:16 రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య.
03:21 మనము ఏడు రోజులు చేర్చాము.
03:23 ఇప్పుడు, గమనించండి form action ఈక్వల్ టు CheckOutServlet
03:29 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి
03:32 Book Id 1 పై క్లిక్ చేస్తాము.
03:35 username గా arya ను టైప్ చేయండి.
03:38 నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు.
03:43 Available Copies సంఖ్య 9 అని గమనించండి.
03:48 Checkout book పై క్లిక్ చేయండి.
03:51 మనం Checkout Success Page ని పొందుతాము.
03:55 Admin Section Page కు రావడానికి మనం here పై క్లిక్ చేస్తాము.
03:59 మళ్ళీ Checkout/Return Book పై క్లిక్ చేయండి.
04:03 Available Copies యొక్క సంఖ్య 8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు.
04:08 ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము.
04:10 తిరిగి IDE కు వెళ్ళండి.
04:13 CheckOutServlet.java కు వెళ్ళండి.
04:16 errorMsgs జాబితాను సెట్ చేసాము.
04:19 errorMsgs జాబితాను request లో సెట్ చేసాము.
04:23 request using getParameter నుండి username ని పొందుతాము.
04:28 అదేవిధంగా, checkout_book, return_book మరియు book-id లను పొందుతాము.
04:34 తరువాత, id నుండి book_id ను Integer గా అన్వయము(parse) చేస్తాము.
04:40 UserName మరియు book id లను ధృవీకస్తాము.
04:44 Checkout_book మరియు Return_Book లు null అవునా ,కాదా అని ధృవీకరిస్తాము.
04:50 తరువాత, వాటిలో ఏ ఒకటి null కాదు అని ధ్రువీకరిస్తాము.
04:55 ఇక్కడ, userExists method ఉపయోగించి system లో user ఉన్నదా అని తనిఖీ చేస్తాము.
05:01 UserExists variable లో method యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము.
05:07 ఇప్పుడు ఈ method లో ఏం చేసామో చూద్దాము.
05:11 ఇక్కడ, ముందుగా table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి query ను అమలు చేద్దాం.
05:18 తరువాత integer variable userExists కు 0 ను సెట్ చేస్తాము.
05:23 ఒకవేళ username ఉంటే అప్పుడు userExists కి 1 ను సెట్ చేస్తాము.
05:29 తరువాత userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
05:33 కాబట్టి, ఒకవేళ method 0 ను రిటర్న్ చేస్తే , user సిస్టం లో లేదని దాని అర్ధం.
05:42 ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు bookAlreadyIssued method ను పిలుస్తాము.
05:50 తరువాత bookIssued లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.
05:55 ఇక్కడ అదే user కు అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము.
06:01 ఇప్పుడు, bookAlreadyIssued method కి వెళదాం.
06:05 ఇక్కడ, మనము integer variable bookAlreadyIssued కు 0 ను సెట్ చేసాము.
06:12 ఒకవేళ అదే user కు అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము.
06:18 మనము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము.
06:23 ఒకవేళ BookId ఉంటే అప్పుడు bookAlreadyIssued కు 1 ని సెట్ చేద్దాము.
06:30 తరువాత మనము bookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము.
06:34 కాబట్టి, ఒకవేళ method 1 రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.
06:43 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
06:46 ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user నుండి checkout చేద్దాం.
06:51 username ని arya గా టైప్ చేయండి.
06:54 Book Id 1 కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
06:59 తరువాత Checkout book పై క్లిక్ చేయండి.
07:03 "The same user has already borrowed this book" అనే error message పొందడాన్ని చూడవచ్చు
07:10 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
07:14 ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు checkout_book అనేది null కాకపోతే మనం checkout method ను పిలుస్తాము.
07:22 ఈ method లో మనము ఏం చేసామో చూడండి.
07:25 ఇక్కడ మనము ఆ id కొరకు availablecopies ను పొందుతాము.
07:31 దీనిని మనము Books table నుండి పొందుతాము.
07:35 తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను availableCopies అనే variable లో నిల్వ చేస్తాము.
07:41 మనము ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ ఉంటే మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము.
07:50 మనము request నుండి dateofreturn పొంది, దానిని returndate లో నిల్వ చేస్తాము.
07:56 తరువాత మనము insertIntoCheckout ను పిలుస్తాము.
08:00 insertIntoCheckout method లో ఏం చేసామో చూడండి.
08:05 ఇక్కడ మనము book_id, userName and returndate లను Checkout table లో నిల్వ చేస్తాము.
08:12 తరువాత మనము decrementAvailableCopies method ను పిలుస్తాము.
08:16 ఈ method లో ఏం జరుగుతుందో చూడవచ్చు.
08:19 ఇక్కడ మనం Books టేబుల్ లో Available Copies ను 1 తగ్గించుటకు ఒక query ని ఎగ్జిక్యూట్ చేస్తాము.
08:26 తరువాత మనము setCheckoutIntoRequest method ను పిలుస్తాము.
08:29 ఈ method కు వెళ్దాం.
08:32 ఈమెథడ్ లో మనము request లో checkout attribute ను సెట్ చేస్తాము.
08:38 తరువాత మనము request ను RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము.
08:45 ఒకవేళ availableCopies 0 అయితే, మనము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము.
08:53 ఇప్పుడు successCheckout dot jsp కు వెళ్ళండి.
08:58 ఇక్కడముందుగా మనం checkout attribute ను request నుండి పొందుతాము.
09:03 విజయవంతమైన Checkout అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము.
09:08 మీరు స్వయంగా ఇతర errors లను ప్రయత్నించండి.
09:11 పుస్తకానికి తిరిగి ఇచ్చేద్దాం.కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి.
09:15 Book Id 1 పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి.
09:21 తరువాత Return book పై క్లిక్ చేయండి.
09:24 పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం.
09:29 మరొక checkout/return కొరకు here పై క్లిక్ చేయండి.
09:33 కాబట్టి మనం Admin Section Page కు వెళదాము.
09:36 Checkout/Return Book పై క్లిక్ చేయండి.
09:39 మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు.
09:45 దీని కొరకు కోడ్ ని చూద్దాం
09:47 IDE కు వెళ్ళండి.
09:49 CheckOutServlet dot java ను తెరవండి.
09:53 if userExists అనేది 1 కు సమానం అయితే, return_book అనేది null కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము.
10:00 తరువాత returnBook method ని మనం పిలుస్తాము.
10:03 మనం method కు వెళదాం.
10:06 ఇక్కడ మనము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము
10:14 మనము Total Copies మరియు Available Copies లను totcopies మరియు availcopies నందు వరుసగా నిల్వ చేస్తాము
10:21 తరువాత మనము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము
10:27 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి.
10:30 ఇప్పుడు మనం ఒక book ను పొందని user యొక్క book ను రిటర్న్ చేద్దాం.
10:35 User name గా mdhusein ను టైప్ చేయండి.
10:39 Book Id 1 పై క్లిక్ చేయండి.
10:42 తరువాత Return book పై క్లిక్ చేయండి.
10:44 మనం "The given user has not borrowed this book!!" అనే error message ను పొందడాన్ని చూడవచ్చు.
10:50 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
10:53 ఇక్కడ మనము bookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము.
10:57 తరువాత మనము removeFromCheckout method. ను పిలుస్తాము.
11:01 ఈ method కు వెళదాము.
11:04 ఇక్కడ మనము Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి query ని ఎగ్జిక్యూట్ చేస్తాము
11:14 తరువాత మనము incrementAvailableCopies method. ను పిలుస్తాము.
11:18 ఈ method కు వెళదాము.
11:21 ఇక్కడ మనము Available Copies ని 1 ద్వారా పెంచుతాము
11:25 Books table. లో అప్ డేట్ చేయడానికి మనము query ని execute చేస్తాము.
11:29 తరువాత మనము setReturnIntoRequest method. ను పిలుస్తాము.
11:34 ఈ method కు వెళదాము.
11:37 ఇక్కడ మనము request లో returnBook attribute ను సెట్ చేస్తాము.
11:41 తరువాత మనము RequestDispatcher. ను ఉపయోగించి successReturn page కు పంపుతాము.
11:48 successCheckout page. successReturn page ను అనేది పోలి ఉంటుంది.
11:53 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి.
11:58 మనం Visitor’s Home Page అనే link ఉండటాన్ని మనం చూడవచ్చు
12:03 మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు.
12:07 కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం:
12:10 అన్ని యూజర్ ల జాబితా చేయడం,
12:12 ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము.
12:15 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
12:20 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది.
12:24 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
12:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
12:32 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
12:36 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
12:41 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
12:44 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:50 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
12:58 ఈ Library Management System ను ఒక ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది.
13:06 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
13:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india