Java-Business-Application/C2/Database-and-validation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:22, 2 November 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Database and validation పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:08 డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవడం మరియు
00:10 fields ను Validate చేయడం గురించి నేర్చుకుంటాము.
00:12 ఇక్కడ మనము Ubuntu Version 12.04
00:15 Netbeans IDE 7.3
00:19 JDK 1.7
00:21 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:24 మీరు, మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు-
00:31 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:35 Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం,
00:39 database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
00:42 ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:47 ఇప్పుడు Netbeans IDEకు వెళదాము.
00:52 నేను MySQL server ను ప్రారంభిస్తాను.
00:55 నేను library అను పేరు తో ఒక database ను సృష్టించాను.
01:00 నేను Users అను పేరు తో ఒక table ను సృష్టించాను.
01:04 నేను ఈ table లో కొన్ని విలువలను కూడా జోడించి ఉంచాను.
01:08 ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను.
01:10 దీని కొరకు Users పై కుడి క్లిక్ చేసి, View Data పై క్లిక్ చేయండి.
01:15 క్రిందన ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
01:19 ఇక్కడ 15 users ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:23 మనం FirstName, Surname, Age, Gender, email, Username మరియు Password లను చూడవచ్చు.
01:31 ఇప్పుడు JDBC driver, అంటే Java Database Connectivity Driver ను load చేద్దాం.
01:39 దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.
01:42 Libraries పై Rightక్లిక్ చేసి, Add Library పై క్లిక్ చేయండి.
01:46 తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేసి,
01:50 Add Library పై క్లిక్ చేయండి.
01:53 ఇది JDBC Driver ను లోడ్ చేస్తుంది.
01:56 ఇంతకు ముందు చేసినట్టు Project ను run చేద్దాం.
02:00 ఇప్పుడు User Name ను arya అని, Password ను arya123* అని టైప్ చేయండి.
02:06 తరువాత Sign In పై క్లిక్ చేయండి.
02:08 మనం Success Greeting Page ను చూడవచ్చు.
02:12 logout కొరకు here పై క్లిక్ చేయండి.
02:15 ఇప్పుడు తిరిగి IDE కు వెళ్ళండి.
02:17 GreetingServlet dot java కు వెళ్తాము.
02:21 doPost method వద్దకు వెళ్ళండి.
02:23 ముందుగా మనం username మరియు password లను request నుండి getParameter() method ను ఉపయోగించి పొందుతాము.
02:31 తరువాత JDBC connection కు కోడ్ ని చూద్దాం.
02:35 ముందుగా మనం Connection object, PreparedStatement object మరియు ResultSet object లను null తో initialize చేద్దాం.
02:44 తరువాత మన program లో driver ను register చేద్దాం.
02:48 తరువాత మనం databaseకు ఒక కనెక్షన్ ను సృష్టిదాం.
02:52 తరువాత మనం Connection object తో prepareStatement method ను execute చేద్దాం.
02:58 మనము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ను ఇస్తాము.
03:03 form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తాము.
03:09 ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
03:15 ప్రశ్న గుర్తు కు బదులుగా విలువలను పంపడానికి మనము setString() method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:22 దీన్ని మనము PreparedStatement object ను ఉపయోగించి చేస్తాము.
03:26 మనం Prepared statementను ఉపయోగించి executeQuery method ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:33 మనము ఫలితాన్ని ResultSet object లో నిల్వ చేస్తాము.
03:37 విజయవంతమైన లాగిన్ కొరకు మనము successGreeting pageను ప్రదర్శిస్తాము.
03:43 దీని కోసం మనము RequestDispatcher interface ను ఉపయోగిస్తాము.
03:48 మనము RequestDispatcher object ని పొందడానికి request తో getRequestDispatcher() ను ఉపయోగిస్తాము.
03:56 తరువాత మనము, RequestDispatcher object పై forward() ను ఎగ్జిక్యూట్ చేస్తాము.
04:02 ఈ విధంగా, మనము successGreeting dot jspకు forward చేస్తాము.
04:07 ఇప్పుడు తిరిగి slides కు వెళ్ళండి.
04:10 మనం ఇప్పుడు RequestDispatcher interface ను గురించి నేర్చుకుందాం.
04:15 ఈ interface మరొక రిసోర్స్ కు request ను పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
04:22 ఈ రిసోర్స్ html, servlet లేదా jsp కావచ్చు.
04:26 ఇప్పుడు తిరిగి IDE కు వెల్దాము.
04:29 successGreeting dot jsp కు వెల్దాము.
04:33 ఇక్కడ మనము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
04:38 ఇప్పుడు browser కు వెళ్ళండి.
04:41 మనము database లో చేర్చని username మరియు password లను టైప్ చేస్తాము.
04:47 నేను username గా abc ని మరియు password గా abc123* ని టైప్ చేస్తాను.
04:56 తరువాత Sign In పై క్లిక్ చేస్తాను.
04:59 మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
05:03 Please correct the following errors!!! Invalid username or password .
05:09 ఇప్పుడు మనం దీనికి కోడ్ ను చూద్దాము.
05:12 అందుకు IDE కు తిరిగి వెళ్ళండి.
05:14 GreetingServlet dot java కు వెళ్ళండి.
05:17 ఒకవేళ validation విఫలం చెందితే error message ను ప్రదర్శిస్తాము.
05:22 ముందుగా errorMsgs యొక్క List ను సృష్టిద్దాం.
05:27 మనము errorMsgs వేరియబుల్ ను request scope లో setAttribute method ను ఉపయోగించి సెట్ చేస్తాము.
05:35 ఇక్కడ errorMsgs అనేది ఒక attribute పేరు.
05:39 String variable id ను null తో ఇనిషియలైజ్ చేద్దాం.
05:44 తరువాత మనం database లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.
05:48 ఒకవేళ ఉంటే, అయితే మనం విలువని id వెరియబుల్ లో నిల్వ చేస్తాము.
05:53 లేకపోతే Invalid username or password అనే error ను errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.
06:00 ఒక వేళ errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మనము error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
06:09 కాబట్టి మనము index dot jsp కు రీడైరెక్ట్ అవుతాము.
06:13 RequestDispatcher ను ఉపయోగించి , మరొక page కు ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.
06:20 exception సందర్భాలను నిర్వహించడానికి ఈ కోడ్ ను try catch block లోపల చేర్చామని గమనించండి.
06:27 ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోనికి ఎలా తీసుకురావాలో చూద్దాం.
06:34 ముందుగా, మనము errorMsgs అనే attribute యొక్క విలువను పొందుతాము.
06:38 ఇది request తో getAttribute method ను ఉపయోగించడం ద్వారా జరుగుతుంది.
06:44 మనము Java code ను opening tag అనగా less than గుర్తు percentage గుర్తు(<%) మరియు closing tag అనగా percentage గుర్తు, greater than గుర్తు (%>) మధ్యన చేర్చామని గమనించండి.
06:57 ఈ కోడ్ బ్లాక్ ని scriptlet అంటారు.
07:02 ఇది JSP ఇన్వొక్ అయిన ప్రతిసారీ ఎగ్జిక్యూట్ అయ్యే Java code ను కలిగి ఉంటుంది.
07:08 ErrorMsgs విలువ శూన్యం(నల్) కాకపోతే అప్పుడు మనము
07:15 Please correct the following errors అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
07:18 తరువాత errorMsgs యొక్క జాబితా లోని అన్ని విలువలకు దీనిని ఇటెరేట్ చేస్తాము.
07:23 ఆపై error messagesని ఒక list గా మనము ప్రదర్శిస్తాము.
07:27 ఈ విధంగా error messages ను index dot jsp పై ప్రదర్శిస్తాము.
07:32 ఇప్పుడు, database కు ఒక user ను ఎలా జత చేయాలో చూద్దాం.
07:37 databaseలో యూజర్ ని జోడించే ముందు User table కు ఒక model సృష్టించాలి.
07:44 ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
07:48 model అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది.
07:55 attributes , setters మరియు getters తో ఒక Java class.
08:00 ఈ విధంగా, మనము model ను వ్యక్తిగత attributes కి బదులుగా ఒక మొత్తంగా పరిగణించవచ్చు.
08:07 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:11 నేను ఇప్పటికే User dot java అనే మోడల్ ను సృష్టించాను.
08:16 ఈ మనము ఈ Java class ను org dot spokentutorial dot model అనే package లో సృష్టించామని గమనించండి.
08:24 దీనియందు firstName, surname, age, gender, email, username మరియు password అనే attributes ఉన్నాయి.
08:33 మనము వాటినిఖాళీ విలువలతో ఇనిష్యలైజ్ చేస్తాము. .
08:37 తరువాత మనకు ఒక parameterized constructor ఉంది.
08:41 మనము default constructor ను కూడా కలిగి ఉన్నాము.
08:44 మనము getFirstName method ని నిర్వచిస్తాము.
08:47 మనము setFirstName method ని కూడా నిర్వచిస్తాము.
08:51 అదే విధముగా మనము ప్రతి attribute పై set మరియు get methods ను నిర్వచించాము.
08:57 browser కు తిరిగి వెళ్ళండి.
08:59 ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం.
09:03 Registration page లోని అన్ని fields ను Type చేయండి.
09:07 తరువాత Add User పై క్లిక్ చేయండి.
09:10 మనం Add User Success pageను పొందుతాము.
09:14 మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము.
09:20 ఇక్కడ harshita మనము ఇచ్చిన username.
09:24 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
09:28 IDE కు మారండి.
09:30 AddUserServlet dot java కు వెళ్ళండి.
09:35 ఈ సోఫానాలు మనం GreetingServlet dot javaకు అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
09:40 ముందుగా getParameter method ఉపయోగించి form parametersని పొందుతాము.
09:46 మనము user వేరియబుల్ ను User model యొక్క instance గా వ్యక్తిగత attributes తో ఇనిష్యలైజ్ చేస్తాము.
09:53 మనము setAttribute methodను ఉపయోగించి request scope లో వేరియబుల్ user ను సెట్ చేస్తాము.
10:01 form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే, Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మనము query ని execute చేస్తాము.
10:10 తరువాత మనం successUser పేజీ కు వెళ్తాము.
10:15 ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి.
10:19 ముందుగా మనం User dot java ని దిగుమతి చేశాము.
10:24 ఈ లైన్ ను JSP లో directive అంటారు.
10:28 JSP directive అనేది less than sign percentage sign మరియు at the rate sign తో మొదలయ్యి, percentage sign మరియు greater than sign తో ముగుస్తుంది.
10:42 ఇది ఒక page directive.
10:45 page directive దిగుమతి చేసుకొనిన అన్ని packagesల జాబితాను కలిగి ఉంటుంది.
10:50 మనం user attribute యొక్క విలువని పొంది, దీనిని User object గా నిల్వ చేద్దాము.
10:57 తరువాత మనకు ఇక్కడ success message ఉంది.
11:00 ఇక్కడ, మనము Username ను తిరిగి పొందాము.
11:04 మనము request object పై getUsername() method ని ఉపయోగించాము.
11:09 మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
11:12 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి రండి.
11:15 డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మనము ప్రయత్నిస్తాము.
11:20 కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
11:24 మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.
11:33 ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళీ ఒకసారి register చేద్దాం.
11:37 ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను.
11:40 నేను Age field లో ఒక తప్పును సృష్టించాను.
11:44 నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
11:48 ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి.
11:51 మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు.
11:57 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
12:00 IDE కు తిరిగి వెళ్ళండి.
12:03 AddUserServlet dot java ను తెరవండి.
12:08 ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
12:11 తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము.
12:18 తరువాత మనము integer type గా ageUser ను డిక్లేర్ చేసి, దానికి -1 (minus one)ను ఇనిష్యలైజ్ చేసాము.
12:26 try catch block లోపల మనము parseInt method ని ఉపయోగించాము.
12:31 ఇది stringగా ఇచ్చిన ఇన్ ఫుట్ ను ఒక పూర్ణాంక గా తిరిగి ఇస్తుంది.
12:37 కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే ధన పూర్ణాంకంను కలిగి ఉంది.
12:44 ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs listకు జత చేస్తాము.
12:51 age ధన పూర్ణాంకంగా ఉండాలి.
12:54 అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను పొందుటకు మిగిలిన ఫీల్డ్స్ ను ధృవీకరించాలి.
13:01 ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మనము addUser dot jsp లోనే errorMsgs మనము ప్రదర్శిస్తాము.
13:09 RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
13:15 ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి.
13:19 ఇక్కడ కూడా, ముందుగా User dot java ను దిగుమతి చేసుకున్నాము.
13:24 scriptlet tags లోపల మనము User కు ఒక object ను సృష్టించాము.
13:31 తరువాత మనం errorMsgs attribute యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము
13:38 ఈ విలువ శూన్యంమా అని తనిఖీ చేస్తాము.
13:43 ఇది శూన్యంకు సమానంగా కాకపోతే, మనము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము
13:51 లేకపోతే, మనము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
13:59 తరువాత మనకి form ఉంది.
14:01 form tag కు action గా AddUserServlet ను మరియు method గా POST ను కలిగి ఉంటుంది
14:07 మొదటి ఫీల్డ్ First Nameను input type గా text ను , name గా firstName మరియు value గా user dot getFirstName లతో సృష్టించాము.
14:18 ఇక్కడ, మనము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ గా ఇచ్చాము.
14:24 అదేవిధంగా, మీరు ఇతర fields కు చేయాలి.
14:28 value గా Add User ను కలిగిన submit బటన్ ఉన్నది.
14:33 ఇది AddUser.jsp లో fieldsను మనము ధృవీకరించే విధానం.
14:38 మీరు addUser పేజీలో విభిన్న errors ను ప్రయత్నించవచ్చు.
14:42 ఇప్పుడు, user harshita మన database కు చేర్చబడిందో లేదో చూద్దాం.
14:49 కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత, డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
14:56 ఈ ట్యుటోరియల్ లో మనం
14:58 Database connectivity మరియు
15:00 Field validation గురించి నేర్చుకున్నాము.
15:02 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
15:07 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
15:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
15:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
15:17 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
15:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
15:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
15:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
15:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
15:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
15:48 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
15:57 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
16:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india