Difference between revisions of "Firefox/C3/Bookmarks/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- ||00:00 || మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing...")
 
Line 22: Line 22:
 
||
 
||
 
డిఫాల్ట్ గా  యాహూ హోమ్ పేజీ  తెరవబడుతుంది.  
 
డిఫాల్ట్ గా  యాహూ హోమ్ పేజీ  తెరవబడుతుంది.  
 
 
|-
 
|-
 
||00:32
 
||00:32
 
||  
 
||  
 
మీరు తరచూ ఉపయోగించే పేజెస్ ను  నావిగేట్  చేయుటకు  బుక్ మార్క్స్  సహాయం చేస్తాయి.  
 
మీరు తరచూ ఉపయోగించే పేజెస్ ను  నావిగేట్  చేయుటకు  బుక్ మార్క్స్  సహాయం చేస్తాయి.  
 
 
|-
 
|-
 
|| 00:37
 
|| 00:37
 
||
 
||
 
మనము  ఇంతకు ముందు  ట్యుటోరియల్ లో    Bookmarks    గురుంచి కొద్దిగా నేర్చుకున్నాము.   
 
మనము  ఇంతకు ముందు  ట్యుటోరియల్ లో    Bookmarks    గురుంచి కొద్దిగా నేర్చుకున్నాము.   
 
 
|-
 
|-
 
|| 00:42
 
|| 00:42
Line 40: Line 37:
 
|| 00:46
 
|| 00:46
 
|| దానిపై  క్లిక్ చేసినచో  gmail home page  తెరుచుకుంటుంది.  
 
|| దానిపై  క్లిక్ చేసినచో  gmail home page  తెరుచుకుంటుంది.  
 
 
|-
 
|-
 
|| 00:50
 
|| 00:50

Revision as of 12:48, 15 March 2018

Time Narration
00:00 మొజిల్లా ఫైర్ ఫాక్స్ నందు గల Organizing Bookmarks and Printing పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి బుక్ మార్క్స్ ఏర్పాటు చేయుట,
00:11 బుక్ మార్క్స్ నిర్వహించుట, ఫైర్ ఫాక్స్ పేజీ ఏర్పాటు చేయుట, ప్రివ్యూ మరియు ప్రింట్ గురించి కూడా నేర్చుకుంటాం.
00:18 ఇక్కడ మనం Ubuntu 10.04 లో Firefox 7.0 నుఉపయోగిస్తున్నాము.
00:26 ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను తెరుద్దాం.
00:29

డిఫాల్ట్ గా యాహూ హోమ్ పేజీ తెరవబడుతుంది.

00:32

మీరు తరచూ ఉపయోగించే పేజెస్ ను నావిగేట్ చేయుటకు బుక్ మార్క్స్ సహాయం చేస్తాయి.

00:37

మనము ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Bookmarks గురుంచి కొద్దిగా నేర్చుకున్నాము.

00:42

అక్కడ మనం gmail ను బుక్ మార్క్ గా జోడించి యున్నాము.

00:46 దానిపై క్లిక్ చేసినచో gmail home page తెరుచుకుంటుంది.
00:50 మీరు gmail హోమ్ పేజీకి direct చేయబడ్డారు.
00:53 అడ్రస్ బార్ లో gmail అడ్రస్ కు కుడి ప్రక్కన Yellow colour లో star గుర్తును గమనించారా?
00:59 ఈ గుర్తు ఆ సైట్ బుక్ మార్క్ చేయబడిందని సూచిస్తుంది
01:03 ఈ స్టార్ ను ఉపయోగించి బుక్ మార్క్ యొక్క పేరు మార్చవచ్చు మరియు వేరొక ఫోల్డర్ లో Save చేయవచ్చు.
01:09 ఇప్పుడు gmail యొక్క పేరును mygmailpage గా మార్చి, MyNewBookmarks అనే క్రొత్త ఫోల్డర్ లో save చేద్దాం.
01:18 అడ్రస్ బార్ లో Yello Star పై క్లిక్ చేయండి.
01:22 Edit This Bookmark డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
01:25 నేమ్ ఫీల్డ్ లో mygmailpage అని ఎంటర్ చేయండి.
01:29 ఫోల్డర్ డ్రాప్-డౌన్ పై క్లిక్ చేసి, Chooseను సెలెక్ట్ చేయండి.
01:34 బుక్ మార్క్స్ మెనూ సెలెక్ట్ చేసి, New Folder పై క్లిక్ చేయండి.
01:39 ఒక క్రొత్త ఫోల్డర్ ఏర్పడింది.
01:41 ఈ ఫోల్డర్ కు MyBookmarksగా పేరు మార్చండి.
01:45 Tags లో , email అని టైప్ చేయండి.
01:49 Tags మనకు బుక్ మార్క్స్ ను వర్గీకరణ cheyutaku సహాయం చేస్తాయి.
01:52 మీరు ఒక బుక్ మార్క్ తో ఎక్కువ మొత్తం లో Tagsను అనుసంధానించవచ్చును.
01:55 ఉదాహరణకు ఎప్పుడైనా ఒక షాపింగ్ సైట్ ను బుక్ మార్క్ చేయాలనుకుంటే,
01:58 gifts, books లేక toys అనే పదాలతో Tag చేయవచ్చు.
02:03 Done పై క్లిక్ చేయండి.
02:06 ప్రత్యామ్నాయంగా Ctrl మరియు D కీలను ప్రెస్ చేసి కూడా,
02:09 పేజీని బుక్ మార్క్ చేయవచ్చును.
02:12 మెనూ బార్ నుండి Book Marks పై క్లిక్ చేయండి.
02:16 Bookmarks మెనూ లో MyBookMarks ఫోల్డర్ కనిపిస్తుంది.
02:20 ఫోల్డర్ పై కర్సర్ ను ఉంచండి.
02:23 అక్కడ mygmailpage Save అయి వున్నది.
02:27 ఇప్పడు అడ్రస్ బార్లో , email అనే Tag టైప్ చేయండి.
02:31 Listలో mygmailpage మొదటి ఎంపికగా కనిపించటం గమనించండి.
02:38 కాబట్టి, మనం బుక్ మార్క్ యొక్క పేరు మార్చి, వేరొక ఫోల్డర్లో Save చేసి Tag ను ఉపయోగించి లొకేట్ చేశాము.
02:45 ఇప్పడు www dot google dot com వెబ్ సైట్ ను బుక్ మార్క్ చేయండి.
02:53 అడ్రస్ బార్లో, అడ్రస్సును Select చేసి, Delete చేయండి.
02:56 ఇప్పడు www dot google dot com అని టైప్ చేసి,
03:01 ఎంటర్ ను నొక్కండి.
03:03 ఇప్పడు అడ్రస్ బార్ కు కుడి మూలలో స్టార్ పై క్లిక్ చేయండి.
03:08 ఇప్పడు గూగుల్ వెబ్ సైట్ బుక్ మార్క్ చేయబడింది.
03:12 ఇదే పద్దతిలో Spoken Tutorial , Yahoo, Firefox Add-ons మరియు Ubuntu అనే నాలుగు సైట్లను బుక్ మార్క్ చేద్దాం.
03:36 మనం ఈ బుక్ మార్క్స్ ని ఫోల్డర్ లో Save చేయలేదని గమనించండి.
03:40 మనం create చేసిన bookmark ఎలా delete చేస్తాం?
03:44 Edit This Bookmark డైలాగ్ బాక్స్ నందు Remove bookmark బటన్ ను మీరు ఇప్పటికే గమనించి వుంటారు.
03:50 ఇప్పుడు www dot google dot com బుక్ మార్క్ ను తొలిగించండి.
03:55 అడ్రస్ బార్ లో www dot google dot com అని టైప్ చేసి, Yello Star పై క్లిక్ చేయండి.
04:03 Edit This Bookmark డైలాగ్ బాక్స్ నుండి Remove Bookmark బటన్ పై క్లిక్ చేయండి.
04:09 మెనూ బార్ నుండి Bookmarks మరియు MyBookmarks పై క్లిక్ చేయండి.
04:14 బుక్ మార్క్ మెనూ లో గూగుల్ బుక్ మార్క్ కనిపించదు.
04:19 మీరు Create చేసిన బుక్ మార్క్ ను ఏ విధంగా పొందగలరు?
04:23 మీరు బుక్ మార్క్స్ ను అనేక విధాలుగా పొందవచ్చు.
04:26 మీరు అడ్రస్ బార్ లో బుక్ మార్క్ Name టైప్ చేసి,బుక్ మార్క్ చేసిన సైట్ ను సులభమయిన పద్దతిలో Access చేస్తాం.
04:33 అడ్రస్ బార్ పై క్లిక్ చేసి, డిస్ప్లే అయిన అడ్డ్రస్ ను సెలెక్ట్ చేసి Delete చేయండి.
04:39 ఇప్పుడు అడ్రస్ బార్లో G అనే అక్షరం టైప్ చేయండి.
04:43 G అనే అక్షరంతో ప్రారభించబడే వెబ్ సైట్ల యొక్క List కనిపించటం గమనిస్తారు.
04:49 ఈ సైట్స్ అన్నీ కూడా మీరు Book Markచేసినవి, Tagచేసినవి మరియు చూసినవి.
04:55 మీ యొక్క Book Marksను Library విండోలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మరియు చూడవచ్చు.
05:00 Menu బార్ నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show All Bookmarks పై క్లిక్ చేయండి.
05:06 Library విండో open అవుతుంది.
05:09 డీఫాల్ట్ గా, మీరు Create చేసిన Book Marks అన్ని Unsorted Bookmarks ఫోల్డర్లో Save చేయబడతాయి.
05:16 Yahoo , Spoken Tutorial , Ubuntu మరియు FireFox Add-ons బుక్ మార్క్స్ ఈ Listలో ఉండటం గమనించండి.
05:24 ఇప్పుడు Yahoo India బుక్ మార్క్ ను Bookmarks మెనూలో Add చేయాలనుకుంటే,
05:29 మొదట Library విండోను స్క్రీన్ మధ్యలోకి జరుపుదాం.
05:34 ఇప్పుడు manam Menu Barను మరియు Optionsను స్పష్టంగా చూడవచ్చు.
05:39 Unsorted Bookmarks ఫోల్డర్ నుండి Yahoo బుక్ మార్క్ ను సెలెక్ట్ చేయండి.
05:43 left mouse button ప్రెస్ చేసి, బుక్ మార్కును Bookmarks Menu లోనికి లాగండి.
05:49 మీ కర్సర్ ఖచ్చితంగా బుక్ మార్క్ మెనూ పై ఉండాలి
05:53 బుక్ మార్క్ మెనూ విస్తరిస్తుంది
05:56 మౌస్ పాయింటర్ ను మెనూ పై ఉంచి, left mouse buttonను విడిచిపెట్టండి.
06:01 ఇప్పుడు Bookmark menu పై క్లిక్ చేయండి.
06:04 Yahoo బుక్ మార్క్, ఇప్పుడు Bookmark మెనూ లో కనిపిస్తుంది
06:08 Library విండో నుండి బుక్ మార్కును నేరుగా open చేయుటకు, దానిపై కేవలం డబుల్ క్లిక్ చేయండి.
06:15 ఇప్పడు Library విండోను మూసివేయండి.
06:19 ఫైర్ ఫాక్స్ బుక్ మార్క్లను క్రమ పద్దతి లో ఉంచుటను కూడా అనుమతిస్తుంది.
06:23 బుక్ మార్క్స్ ను Names ప్రకారం క్రమ పద్దతిలో పెడదాం.
06:26 మెనూ బార్ నుండి View క్లిక్ చేసి, Sidebar సెలెక్ట్ చేయండి మరియు taruvata Bookmarks పై క్లిక్ చేయండి.
06:32 Bookmarks సైడ్ బార్ ఎడమ ప్రక్కన ప్యానల్లో open అవుతుంది.
06:37 Google.com ను మళ్ళీ బుక్ మార్క్ చేయండి.
06:42 Bookmarks సైడ్ బార్ నుండి Unsorted Bookmarks ఫోల్డర్ ను సెలెక్ట్ చేసి, దానిపై మౌస్ తో right-click చేయండి.
06:48 Sort By Name ను సెలెక్ట్ చెయ్యండి.
06:51 bookmarks, Names ప్రకారం క్రమబద్దీకరించబడ్డాయి.
06:54 మీరు మాన్యువల్ గా కూడా బుక్ మార్క్స్ ను క్రమంలో ఉంచవచ్చు.
06:57 బుక్ మార్క్ Sidebar నుండి Bookmarks Menu ఫోల్డర్ పై క్లిక్ చేసి, open చేయండి.
07:03 తరువాత Unsorted Bookmarks ఫోల్డర్ పై క్లిక్ చేసి open చేయండి.
07:08 Spoken Tutorial బుక్ మార్క్ పైకి మౌస్ ను move చేయండి.
07:12 ఇప్పుడు left mouse buttonను నొక్కి పట్టి ఉంచి, Bookmarks Sidebar లో వున్న Ubuntu and Free Software ఫోల్డర్ వరకూ లాగండి.
07:22 mouse-buttonను విడిచిపెట్టండి.
07:25 బుక్ మార్క్ Ubuntu and Free Software ఫోల్డర్ వద్దకు జరపబడింది.
07:30 Bookmarks Sidebar లో మీరు చేసిన మార్పులు, Bookmarks Menu లో కూడా reflect అయ్యాయి.
07:35 మీరు బుక్ మార్క్లను స్వయంచాలకంగా కూడా క్రమం పద్దతి లో ఉండు విధంగా చేయవచ్చు.
07:39 Menu Bar నుండి Bookmarks పై క్లిక్ చేసి, Show all bookmarks ను సెలెక్ట్ చేయండి.
07:45 Library window లో ఎడమ ప్రక్కన ప్యానల్ లో Unsorted bookmarks పై క్లిక్ చేయండి
07:51 ఇప్పుడు Views నందు Sort పై క్లిక్ చేసి, Sort by Added పై క్లిక్ చేయండి.
07:57 అడ్రస్ లు బుక్ మార్క్స్ గా జోడించబడిన క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. క్లోజ్ పై క్లిక్ చేయండి.
08:04 చివరగా, ఈ వెబ్ పేజీని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం.
08:08 ప్రింట్ కోసం మొదట ఈ వెబ్ పేజీని సెటప్ చేయండి.
08:12 Firefox మెనూ బార్ నుండి File పై క్లిక్ చేసి, Page Setup పై క్లిక్ చేయండి.
08:17 Page Setup డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:21 Paper Size ను A4 గా సెలెక్ట్ చేయండి.
08:24 Orientation గా Portrait ను ఎంచుకోండి.
08:28 Apply పై క్లిక్ చేయండి.
08:30 సెట్టింగులు ఎలా వర్తించబడ్డాయో తనిఖీ చేసేందుకు File పై క్లిక్ చేసి, Print Preview పై క్లిక్ చేయండి.
08:36 మీరు పేజీని ముద్రించేటప్పుడు ప్రింట్ ఏ విధంగా వస్తుందో సరిగ్గా అలాగే చూడవచ్చును.
08:40 నిష్క్రమించుటకు Close పై క్లిక్ చేయండి.
08:42 Firefox మెనూ బార్ నుండి File క్లిక్ చేసి, Print సెలెక్ట్ చేయండి.
08:47 ప్రింట్ డైలాగ్ బాక్స్ స్క్రీన్ పై కనబడుతుంది.
08:50 ఇక్కడ మనం General Tab లో Generic Printer ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
08:55 తరువాత Range ఫీల్డ్ లో All Pages ను సెలెక్ట్ చేయండి.
09:01 Copies ఆప్షన్లో 1 అని సెలెక్ట్ చేసుకొనండి.
09:04 Options టేబ్ పై క్లిక్ చేసి, Ignore Scaling and Shrink To Fit Page Width ను సెలెక్ట్ చేయండి.
09:10 Print పై క్లిక్ చేయండి
09:12 ప్రింటర్ సరిగ్గా ఏర్పాటు చేయబడితే, ఇప్పుడు ప్రింటర్ Printచేయటాన్ని ప్రారంభిస్తుంది.
09:17 ఇంతటితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి బుక్ మార్క్స్ .
09:23 అదే విధంగా బుక్ మార్క్స్ ను నిర్వహించడం, Firefox పేజీ సెట్ చేయడం , ప్రివ్యూ మరియు ప్రింటింగ్ గురుంచి కూడా నేర్చుకున్నాం.
09:32 ఇక్కడ మీకు ఒక assignment,
09:35 ఒక కొత్త మొజిల్లా ఫైర్ఫాక్స్ విండో ను తెరవండి.
09:38 ఐదు క్రొత్త సైట్లకు వెళ్ళండి.
09:41 వాటన్నింటిని బుక్ మార్క్ చేయండి.
09:43 ఒక క్రొత్త ఫోల్డర్లో అన్ని బుక్ మార్క్లను Save చెయ్యండి.
09:47 రివర్స్ అక్షర క్రమంలో బుక్ మార్క్లను ఏర్పాటు చేయండి.
09:51 చివరిగా బుక్ మార్క్ చేసిన సైట్ కు వెళ్ళండి.
09:55 ప్రింటింగ్ కోసం వెబ్ పేజీని సెటప్ చేసి, దానిని ప్రింట్ చేయండి.
09:58 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
10:05 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:10 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ను ఉపయోగించి వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
10:18 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కి వ్రాయగలరు.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టు లో ఒక భాగం.
10:29 దీనికి ICT, MHRD, భారతదేశ ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మద్దతు ఉంది.
10:37 ఈ మిషన్ గురించి మరింత సమాచారం
10:40 spoken-tutorial.org/NMEICT-Intro లో అందుబాటులో ఉంటుంది.
10:47 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లో అందించినది హరికృష్ణ మరియు స్వామి.
10:52 మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india