C-and-Cpp/C2/Nested-If-And-Switch-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:58, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++లోని నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో క్రింద విషయాలు నేర్చుకుంటామ్,
00:09 నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మరియు
00:12 స్విచ్ స్టేట్మెంట్లను ఎలా ఉపయోగించడం. ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం.
00:17 ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు,
00:20 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు
00:24 ఉబంటు పై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.
00:30 నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం.
00:36 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
00:39 ఈ ప్రోగ్రాంను చూద్దాం.
00:40 ఈ ప్రోగ్రాంతో ఇంటీజర్ల పరిధిని ఎలా తెలుసుకోవడం నేర్చుకుంటామ్.
00:45 మన ఫైల్ పేరు nested-if.c అని గమనించండి.
00:50 కోడ్ని వివరిస్తాను.
00:52 ఇది మన హెడ్డర్ ఫైల్.
00:54 ఇది మన మెయిన్(main()) ఫంక్షన్.
00:56 main() ఫంక్షన్ లో రెండు ఇంటిజర్ వేరియబుల్లు x మరియు y లను ప్రకటించాం.
01:02 ఇక్కడ యూసర్ను 0 నుండి 39 పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం.
01:08 y యొక్క విలువను యూసర్ నుండి ఇన్పుట్ల తీసుకుంటాం.
01:12 ఇది మన if కండిషన్.
01:14 ఇక్కడ y/10=0 ను తనిఖీ చేస్తాం.
01:19 ఈ కండిషన్ నిజామాయితే,
01:20 you have entered the number in the range of 0-9 అని ప్రింట్ చేస్తాం.
01:25 ఇది else-if కండిషన్.
01:28 ఇక్కడ y/10=1 కండిషన్ తనిఖీ చేస్తాం.
01:32 ఇది నిజామాయితే,
01:34 you have entered a number in the range of 10-19 అని ప్రింట్ చేస్తాం.
01:39 ఈ else if కండిషన్లో సంఖ్య 20 నుండి 29 పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం.
01:45 ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం.
01:51 ఇది else కండిషన్.
01:53 ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే,
01:55 number not in range ప్రింట్ చేస్తాం.
01:58 ఇది మన return స్టేట్మెంట్.
02:01 ఇప్పుడు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేద్దాం.
02:03 Ctrl+Alt మరియు T కీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:12 gcc space nested-if.c space hyphen o space nested టైప్ చేసి, ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.
02:23 డాట్ స్లాష్ nested(./nested) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:28 Enter a number between 0 to 39 కనిపించును.
02:32 నేను 12 ప్రవేశ పెడతాను.
02:34 ఇప్పుడు ఔట్ పుట్ ఇలా చూడగలం, you have entered the number in the range of 10-19 .
02:40 మరొక్క అంకె ప్రవేశ పెడదాం.
02:42 మరలా ఎక్సిక్యూట్ చేద్దాం. అప్ యారో నొక్కి ఎంటర్ నొక్కండి.
02:48 ఇప్పుడు 5 ప్రవేశ పెడదాం.
02:50 ఔట్ పుట్ ఇలా కనపడుతుంది:
02:52 you have entered the number in the range of 0-9 .
02:56 కండిషనల్ ఎక్సిక్యూషన్ మరోలా కూడా చేయగలం.
03:00 అది switch స్టేట్మెంట్ ఉపయోగించి.
03:02 ఆది ఎలా చెయ్యాలో చూద్దాం.
03:05 మునపటి ప్రోగ్రాంలో switch ఉపయోగిద్దామ్.
03:08 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
03:10 టెక్స్ ఎడిటర్కి వద్దాం.
03:13 మునపటి ప్రోగ్రాంలో నేను వీటిని వివరించాను.
03:16 అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను.
03:20 ఇక్కడ, ఇన్ పుట్ y ను 10 తో భాగాహారం చేసి ఫలితాన్ని వరియబుల్ x లో నిలువ చేస్తాము.
03:28 లబ్ధము లేదా(కోషియంట్) x లో నిలువ ఉంటుంది.
03:32 లబ్ధము ఉపయోగించి అంకె యొక్క పరిమితి శేషాన్ని కనిపెట్టవచ్చు
03:36 ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్కు x వేరియబల్ను పరీక్షించమని సూచిస్తాం.
03:41 ఇది case 0 . case 0 కండిషన్ సరిపోతే,
03:45 you have entered the number in the range of 0-9 . అని ప్రింట్ చేస్తాం.
03:51 ఒక వేళ కేసు సరిపోతే, లూప్ బైటకు రావటానికి break ను జోడిస్తాము.
03:55 ప్రతి సారి లూప్ ని బ్రేక్ చేయాలి.
03:58 ఎందుకంటే ఒక సమయంలో ఒక్కే ఒక్క కండిషన్ నిజం కావచ్చు.
04:03 ఇది case 1 . case 1 అనగా, x యొక్క విలువ ఒకటి(1) అని అర్థం.
04:08 you have entered a number in the range of 10-19. అని ప్రింట్ చేస్తాం.
04:12 ఇది case 2 .
04:14 ఇక్కడ you have entered a number in the range of 20-29. అని ప్రింట్ చేస్తాం.
04:20 మరియు ఇది case 3 .ఇక్కడ అంకె 30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని తనిఖీ చేస్తాం.
04:26 ఇది డీఫాల్ట్ కేస్ . ఇక్కడ ఏఒక్క కేస్ కూడా నిజం కాకపోతే ఏమి చెయ్యాలో సూచిస్తుంది.
04:36 ఇక్కడ number not in range అని ప్రింట్ చేద్దాం.
04:39 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:41 ప్రోగ్రాంని ఎక్సిక్యూట్ చేద్దాం.
04:43 టర్మినల్కి వెళ్దాం.
04:46 gcc space switch.c space -o space switch టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:55 ./switch (డాట్ స్లాష్ switch) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:00 Enter a number between 0 to 39 . నేను 35 ప్రవేశ పెడతాను.
05:06 you have entered the number in the range of 30 to 39 . ఔట్ పుట్ కనిపిస్తుంది.
05:10 ఇదే ప్రోగ్రాంని C++లో ఎలా ఎక్సిక్యూట్ చేయాలో చూద్దాం.
05:16 టెక్స్ట్ ఎడిటర్కు రండి.
05:18 మా ఫైల్ పేరు nested-if.cpp అని గమనించండి.
05:23 ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట C ప్రోగ్రాం లాగే ఉంటుంది.
05:27 కొన్ని మార్పులు ఉన్నాయి అవి ఏమనాగా:
05:30 హెడ్డర్ ఫైల్ stdio.h బడలుగా iostream ఉంది.
05:35 ఇక్కడ using స్టేట్మెంట్ ఉపయోగిస్తాం.
05:39 Using namespace std .
05:41 మరియు printf , scanf బడలుగా cout మరియు cin .
05:46 మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే ఉందని తెలుస్తుంది.
05:51 కోడ్ని ఎక్సిక్యూట్ చేద్దాం.
05:53 టర్మినల్కు రండి.
05:56 g++ space nested-if.cpp space -o space nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:07 ./nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:11 Enter a number between 0 to 39 . నేను 40 ప్రవేశ పెడతాను.
06:16 ఔట్ పుట్ : number not in range కనిపిస్తుంది.
06:20 ఇప్పుడు C++ ప్రోగ్రాం చూద్దాం.
06:24 టెక్స్ట్ ఎడిటర్కు రండి.
06:27 ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట విధానం సమానమే.
06:31 హెడ్డర్ ఫైల్ ఇక్కడ iostream అని గమనించండి.
06:34 ఇది using స్టేట్మెంట్
06:37 ఇక cout మరియు cin ఫంక్షన్ ఉపయోగించమ్.
06:41 మిగతా కోడ్ switch.c ప్రోగ్రాం కు సమానమే.
06:45 ఎక్సిక్యూట్ చేద్దాం. టర్మినల్కు రండి.
06:48 g++ space switch.cpp space -o space switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:58 ./switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:02 Enter a number between 0 to 39 .
07:05 నేను 25 ప్రవేశ పెడతాను.
07:09 ఔట్ పుట్ఇలా కనపడుతుంది
07:11 you have entered the number in the range of 20-29.
07:15 ఇప్పుడు మా స్లైడ్స్కి వెళ్దాం.
07:18 ఇప్పుడు స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం.
07:23 స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది.
07:28 సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది.
07:34 స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా పరిగణించపడును.
07:39 నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ప్రతీ యొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి.
07:45 స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు.
07:50 నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు.
07:55 ఇంతటితో టూటోరియల్ ముగింపుకు వచ్చాం
07:58 సారాంశం చూద్దాం -
08:00 ఈ టూటోరియల్ లో, nested if స్టేట్మెంట్ ఉదాహరణకు  : else if (y/10 ఈక్వల్ టు 0).
08:08 స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు switch(x) మరియు
08:12 నేస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల భిన్నత్వం నేర్చుకున్నాం.
08:16 అసైన్మెంట్ లా, ఉద్యోగి యొక్క వయస్సు 20 నుండి 60 లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
08:23 ఈ లింక్లో ఉన్న వీడియో చూడగలరు.
08:26 ఇది స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ సారాంశం.
08:29 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు.
08:33 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, స్పోకన్ టుటోరియల్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:38 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇవ్వబడును.
08:42 మరిన్ని వివరాలకు, దయచేసి contact ఆట్ spoken హైఫాన్ tutorial డాట్ org.
08:49 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
08:52 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:58 దీనిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది
09:04 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india