Difference between revisions of "C-and-Cpp/C2/Logical-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|ఈ టుటోరియల్లో లాజికల్ యాండ్(logical and) లాంటి లాజికల్ ఆపరేటర్ల గురించి నేర్చుకుంటాం.
+
|ఈ టుటోరియల్లో లాజికల్ యాండ్(logical and) లాంటి లాజికల్ ఆపరేటర్ల గురించి నేర్చుకుంటాం. ఉదాహరణకు ఎక్స్ప్రెషన్ 1 && ఎక్స్ప్రెషన్ 2.
 
+
ఉదాహరణకు: ఎక్స్ప్రెషన్ 1 && ఎక్స్ప్రెషన్ 2.
+
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| "లాజికల్ ఆర్" ఉదాహరణకు: ఎక్స్ప్రెషన్ 1 OR ఎక్స్ప్రెషన్ 2.
+
| లాజికల్ ఆర్ ఉదాహరణకు ఎక్స్ప్రెషన్ 1 OR ఎక్స్ప్రెషన్ 2.
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
|"లాజికల్ నాట్" ఉదాహరణకు: not(ఎక్స్ప్రెషన్ 1).
+
|లాజికల్ నాట్ ఉదాహరణకు not(ఎక్స్ప్రెషన్ 1).
 
|-
 
|-
 
|00:25
 
|00:25
Line 24: Line 22:
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|ఉబంటు పై “జీసీసీ” మరియు “జి++కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
+
|ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
Line 30: Line 28:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|C మరియు C++ లో  ”ట్రు” అనగా, సున్నా కాకుండా వేరే ఏదైనా విలువ.  
+
|C మరియు C++ లో  ట్రు అనగా, సున్నా కాకుండా వేరే ఏదైనా విలువ.  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|నాన్-జీరో  అనగా “ట్రు”.
+
|నాన్-జీరో  అనగా ట్రు.
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మరియు సున్నా అనగా  “ఫాల్స్”.
+
|మరియు సున్నా అనగా  ఫాల్స్.
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
Line 51: Line 49:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|ఈ స్టేట్మెంట్ “a”, ”b” మరియు ”c” వేరియబల్లను  పూర్ణాంకాలుగా ప్రకటిస్తుంది .  
+
|ఈ స్టేట్మెంట్ a, b మరియు c వేరియబల్లను  పూర్ణాంకాలుగా ప్రకటిస్తుంది .  
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
| ప్రింట్ ఎఫ్ (printf) స్టేటెమెంట్ వినియోగదారులకు “a”, ”b” మరియు ”c” విలువలను ప్రవేశ పెట్టమని సూచిస్తుంది.   
+
| ప్రింట్ ఎఫ్ (printf) స్టేటెమెంట్ వినియోగదారులకు a, b మరియు c విలువలను ప్రవేశ పెట్టమని సూచిస్తుంది.   
 
|-
 
|-
 
|01:21
 
|01:21
| స్కాన్ ఎఫ్  స్టేటెమెంట్ “a”, ”b” మరియు ”c” విలువలను యూసర్ నుండి ఇన్పుట్గా స్వీకరిస్తుంది.  
+
| స్కాన్ ఎఫ్  స్టేటెమెంట్ a, b మరియు c విలువలను యూసర్ నుండి ఇన్పుట్గా స్వీకరిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| మనం “a”, ”b” మరియు ”c” విలువలను పోల్చి, గరిష్ఠ విలువలను కనిపెడదాం.  
+
| మనం a, b మరియు c విలువలను పోల్చి, గరిష్ఠ విలువలను కనిపెడదాం.  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 72: Line 70:
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|అందువలన  '''(a>b)''' ట్రు ఐతేనే సమీకరణం  '''(a>c)''' మూల్యాంకనం  ఔతుంది.  
+
|అందువలన  (a>b) ట్రు ఐతేనే సమీకరణం  (a>c) మూల్యాంకనం  ఔతుంది.  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
Line 81: Line 79:
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| తరువాత '''(b>c)''' మూల్యాంకనం  ఔతుంది.  
+
| తరువాత (b>c) మూల్యాంకనం  ఔతుంది.  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
| ఈ కండిషన్ సత్యం ఐతే , తేరా  పై  '''b is greatest''' కనిపిస్తుంది.  
+
| ఈ కండిషన్ సత్యం ఐతే , తేరా  పై  b is greatest కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| లేదా తేరా  పై '''c is greatest ''' కనిపిస్తుంది.  
+
| లేదా తేరా  పై c is greatest కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
Line 93: Line 91:
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|ఇక్కడ, ఏ ఒక్క  కండిషన్ నైనా  సత్యం అయితే  “లాజికల్ ఆర్(logical OR) ట్రు ఫలితం ఇస్తుంది.
+
|ఇక్కడ, ఏ ఒక్క  కండిషన్ నైనా  సత్యం అయితే  లాజికల్ ఆర్(logical OR)  ట్రు ఫలితం ఇస్తుంది.
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
Line 99: Line 97:
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|అంటే, ‘’a’’ == zero ఐతే , మిగతా రెండు ఎక్స్ప్రెషన్లు మూల్యాంకనం కావు.  
+
|అంటే, a == zero ఐతే , మిగతా రెండు ఎక్స్ప్రెషన్లు మూల్యాంకనం కావు.  
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్, '''a''', '''b''' లేదా '''c'''లలో ఏ ఒక్కటైన సున్నా ఐతే  అమలుపరుచబడును.  
+
|ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్, a, b లేదా cలలో ఏ ఒక్కటైన సున్నా ఐతే  అమలుపరుచబడును.  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 111: Line 109:
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|'.c' (డాట్ సి)ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.  
+
|.c (డాట్ సి)ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|నేను ఈ ఫైల్ ను లాజికల్.సి (“logical.c”)గా సేవ్ చేశాను.  
+
|నేను ఈ ఫైల్ ను లాజికల్.సి (logical.c)గా సేవ్ చేశాను.  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
|'''Ctrl, Alt''' మరియు  '''T ''' ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
+
|Ctrl, Alt మరియు  T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| కోడ్ని  కంపైల్ చేసేందుకు  '''gcc space logical dot c space minus o space  log''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
| కోడ్ని  కంపైల్ చేసేందుకు  gcc space logical dot c space minus o space  log టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|ఎక్ష్సిక్యూట్ చేసేందుకు '''./log''' డాట్ స్లాష్ లాగ్ (dot slash log) టైప్ చేసి,  
+
|ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./log  డాట్ స్లాష్ లాగ్ (dot slash log) టైప్ చేసి,  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
Line 135: Line 133:
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|'''c is greatest'''.  
+
|c is greatest.  
  
 
|-
 
|-
Line 160: Line 158:
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|యూసింగ్ (“using”) స్టేట్మెంట్ను ఉపయోగించాం.  
+
|యూసింగ్ (using) స్టేట్మెంట్ను ఉపయోగించాం.  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Line 172: Line 170:
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|ఫైల్ డాట్ సిపిపి (“dot cpp”) ఎక్స్టెంషన్తో సేవ్ చెయ్యబదిందని నిర్ధారించుకొండి.  
+
|ఫైల్ డాట్ సిపిపి (dot cpp) ఎక్స్టెంషన్తో సేవ్ చెయ్యబదిందని నిర్ధారించుకొండి.  
 
|-  
 
|-  
 
|  04:31
 
|  04:31
| '''Ctrl, Alt''' మరియు '''T ''' నొక్కి టర్మినల్ తెరవండి.  
+
| Ctrl, Alt మరియు T నొక్కి టర్మినల్ తెరవండి.  
 
|-
 
|-
 
|04:36
 
|04:36
|కంపైల్ చేసేందుకు '''g++ logical.cpp space minus o space log1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు g++ logical.cpp space minus o space log1  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-  
 
|-  
 
| 04:49
 
| 04:49
|ఎక్సెక్యూట్ చేసేందుకు '''./log1''' (డాట్ స్లాష్ లాగ్ 1) టైప్ చేసి,   
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు ./log1 (డాట్ స్లాష్ లాగ్ 1) టైప్ చేసి,   
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
Line 220: Line 218:
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|'''Expected identifier before '(' token'''.
+
|Expected identifier before ( token.
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
Line 250: Line 248:
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| ఈ టుటోరియల్లో మనం,  లాజికల్ అండ్ ఉదా: ((a > b) && (a > c)).
+
| ఈ టుటోరియల్లో మనం,  లాజికల్ అండ్ ఉదా ((a > b) && (a > c)).
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|లాజికల్ ఆర్ ఉదా:
+
|లాజికల్ ఆర్ ఉదా (a == 0 || b == 0 || c == 0) గురించి నేర్చుకున్నాము.  
(a == 0 || b == 0 || c == 0) గురించి నేర్చుకున్నాము.  
+
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|అసైన్మెంట్:
+
|అసైన్మెంట్
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41

Latest revision as of 16:28, 24 March 2017

Time Narration
00:02 C మరియు C++లోని లాజికల్ ఆపరేటర్ల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో లాజికల్ యాండ్(logical and) లాంటి లాజికల్ ఆపరేటర్ల గురించి నేర్చుకుంటాం. ఉదాహరణకు ఎక్స్ప్రెషన్ 1 && ఎక్స్ప్రెషన్ 2.
00:16 లాజికల్ ఆర్ ఉదాహరణకు ఎక్స్ప్రెషన్ 1 OR ఎక్స్ప్రెషన్ 2.
00:21 లాజికల్ నాట్ ఉదాహరణకు not(ఎక్స్ప్రెషన్ 1).
00:25 వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:28 ఈ టుటోరియల్ను రీకార్డ్ చేసేందుకు ఉబంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్,
00:33 ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:39 లాజికల్ ఆపరేటర్ల పరిచయంతో ప్రారంభిద్దాం.
00:43 C మరియు C++ లో ట్రు అనగా, సున్నా కాకుండా వేరే ఏదైనా విలువ.
00:48 నాన్-జీరో అనగా ట్రు.
00:50 మరియు సున్నా అనగా ఫాల్స్.
00:53 లాజికల్ ఆపరేటర్ సమీకరణలు ట్రుకి ఒకటిని మరియు ఫాల్స్కి సున్నాని ఫలితంగా చూపిస్తుంది.
00:58 ఇప్పుడు ఒక ఉదాహరణతో లాజికల్ ఆపరేటర్లను వివరిస్తాను.
01:03 ఇది Cలో లాజికల్ ఆపరేటర్ గల ప్రోగ్రాం.
01:08 మెయిన్ బ్లాక్ లోపల,
01:10 ఈ స్టేట్మెంట్ a, b మరియు c వేరియబల్లను పూర్ణాంకాలుగా ప్రకటిస్తుంది .
01:16 ప్రింట్ ఎఫ్ (printf) స్టేటెమెంట్ వినియోగదారులకు a, b మరియు c విలువలను ప్రవేశ పెట్టమని సూచిస్తుంది.
01:21 స్కాన్ ఎఫ్ స్టేటెమెంట్ a, b మరియు c విలువలను యూసర్ నుండి ఇన్పుట్గా స్వీకరిస్తుంది.
01:28 మనం a, b మరియు c విలువలను పోల్చి, గరిష్ఠ విలువలను కనిపెడదాం.
01:33 ఏకకాలంలో పోల్చడానికి , లాజికల్ యాండ్ ఆపరేటర్ను వాడుతున్నాము.
01:38 ఇక్కడ, అన్నీ కండిషన్లు నిజమైతేనే లాజికల్ అండ్ ట్రు విలువను తిరిగి ఇస్తుంది.
01:43 ఫాల్స్ కండిషన్ ఎదురైతే, సమీకరణం యొక్క మూల్యాంకనం అక్కడే ఆగిపోతుంది.
01:49 అందువలన (a>b) ట్రు ఐతేనే సమీకరణం (a>c) మూల్యాంకనం ఔతుంది.
01:56 a, b కన్నా తక్కువ ఐతే ఈ సమీకరణ మూల్యాంకనం అంతటితో అగుతుంది.
02:02 ఈ స్టేటెమెంట్ మునపటి సమీకరణ సత్యం ఐతేనే మూల్యాంకనం ఔతుంది.
02:07 తరువాత (b>c) మూల్యాంకనం ఔతుంది.
02:10 ఈ కండిషన్ సత్యం ఐతే , తేరా పై b is greatest కనిపిస్తుంది.
02:16 లేదా తేరా పై c is greatest కనిపిస్తుంది.
02:21 ఇప్పుడు లాజికల్ ఆర్(OR) గురించి చూద్దాం.
02:24 ఇక్కడ, ఏ ఒక్క కండిషన్ నైనా సత్యం అయితే లాజికల్ ఆర్(logical OR) ట్రు ఫలితం ఇస్తుంది.
02:30 కండిషన్ సత్యం ఐతే ఎక్స్ ప్రెషన్ మూల్యాంకనం అంతటితో ఆగిపోతుంది.
02:35 అంటే, a == zero ఐతే , మిగతా రెండు ఎక్స్ప్రెషన్లు మూల్యాంకనం కావు.
02:43 ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్, a, b లేదా cలలో ఏ ఒక్కటైన సున్నా ఐతే అమలుపరుచబడును.
02:49 ప్రోగ్రాం చివరికి వస్తే, రిటర్న్ 0 మరియు కర్లి బ్రాకెట్లు ముగుస్తాయి.
02:54 ప్రోగ్రాంను సేవ్ చేద్దాం.
02:57 .c (డాట్ సి)ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి.
03:00 నేను ఈ ఫైల్ ను లాజికల్.సి (logical.c)గా సేవ్ చేశాను.
03:03 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
03:08 కోడ్ని కంపైల్ చేసేందుకు gcc space logical dot c space minus o space log టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:23 ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./log డాట్ స్లాష్ లాగ్ (dot slash log) టైప్ చేసి,
03:27 ఎంటర్ నొక్కండి.
03:29 నేను 0, 34, 567 విలువలను ప్రవేశ పెడతాను.
03:39 అవుట్ పుట్ ఇలా కనబడుతుంది,
03:42 c is greatest.
03:45 a, b మరియు cల లబ్దము సున్న. (The product of a, b and c is zero).
03:50 మీరు ఈ ప్రోగ్రాంని వేరే విలువలతో ఎక్సెక్యూట్ చేయగలరు.
03:55 ఇప్పుడు ఇదే ప్రోగ్రాంని C ++ లో రాద్దాం.
03:59 నేను ఇంతకు ముందే ప్రోగ్రాం ను టైప్ చేసి ఉంచాను దాన్ని మీకు వివరిస్తాను.
04:03 ఇది C++లో కోడ్.
04:06 C++ ప్రోగ్రాం కొరకు కొన్ని మార్పులు చేయాలి.
04:11 హెడ్డర్ ఫైల్ని మార్చాలి.
04:14 యూసింగ్ (using) స్టేట్మెంట్ను ఉపయోగించాం.
04:18 ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ స్టేట్మెంట్లలో కూడా మార్పు ఉంది.
04:21 ఆపరేటర్లు C లో ఎలా పని చేసాయో, C++లో అలాగే పని చేస్తాయి.
04:25 సేవ్ క్లిక్ చేయగలరు.
04:27 ఫైల్ డాట్ సిపిపి (dot cpp) ఎక్స్టెంషన్తో సేవ్ చెయ్యబదిందని నిర్ధారించుకొండి.
04:31 Ctrl, Alt మరియు T నొక్కి టర్మినల్ తెరవండి.
04:36 కంపైల్ చేసేందుకు g++ logical.cpp space minus o space log1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:49 ఎక్సెక్యూట్ చేసేందుకు ./log1 (డాట్ స్లాష్ లాగ్ 1) టైప్ చేసి,
04:53 ఎంటర్ నొక్కండి.
04:56 నేను 0, 34, 567 విలువలను ప్రవేశ పెడతాను.
05:02 అవుట్ పుట్ C ప్రోగ్రాంలాగే కనిపిస్తుంది.
05:05 మీరు ఈ ప్రోగ్రాంని వేరే విలువలతో ఎక్సెక్యూట్ చేయగలరు.
05:10 ఇప్పుడు సాదారణంగా జరిగే ఒక తప్పుని చూద్దాం.
05:12 ఎడిటర్ను తెరుద్దాం.
05:16 ఇక్కడ బ్రాకెట్లను మనం మర్చిపోతేగనుక.
05:20 వీటిని తొలగిద్దాం.
05:26 ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం, ప్రోగ్రాంను సేవ్ చేయండి.
05:30 టర్మినల్కు వద్దాం.
05:32 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేయండి.
05:38 ఒక తప్పు కనిపిస్తుంది.
05:41 Expected identifier before ( token.
05:45 ఎందుకంటే, ఇక్కడ రెండు వేరు వేరు సమికర్ణాలు ఉన్నవి.
05:48 వీటిని ఒకే సమీకరణంలా అండ్ ఆపరేటర్ను ఉపయోగించి ముల్యాకనం చేయాలి.
05:53 ఇప్పుడు మన ప్రోగ్రాంకు వెళ్ళి సవరణలు చేద్దాం.
05:57 ఇక్కడ మరియు ఇక్కడ బ్రాకెట్లను చేర్చుదాం.
06:04 సేవ్ పై క్లిక్ చేయండి.
06:06 టర్మినల్కు వద్దాం.
06:09 మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
06:14 ఇప్పుడు సరిగ్గా ఉంది.
06:22 ఇప్పుడు టుటోరియల్ సారాంశం చూద్దాం.
06:24 ఈ టుటోరియల్లో మనం, లాజికల్ అండ్ ఉదా ((a > b) && (a > c)).
06:32 లాజికల్ ఆర్ ఉదా (a == 0 b == 0 c == 0) గురించి నేర్చుకున్నాము.
06:39 అసైన్మెంట్
06:41 రెండు అంకెలను యూసర్ ద్వారా స్వీకరించి,
06:44 అవి సమానమా కాదా అని పరీక్షించండానికి ఒక ప్రోగ్రాం రాయండి. సూచన (a != b)
06:54 ఈ లింక్లోని వీడియొ చూడగలరు.
06:57 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
06:59 మీ వద్ద మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:03 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ తటుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:07 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
07:11 మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు.
07:18 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
07:21 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:27 దీనిపై మరింత సమాచారం,
07:30 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది.
07:37 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india