C-and-Cpp/C2/Increment-And-Decrement-Operators/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:36, 24 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 C మరియు C++ లోని ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో మీరు నేర్చుకోబోయేది
00:10 ఇంక్రిమెంట్ మరియు డిక్రెమెంట్ ఆపరేటర్లు.
00:12 ++ ఉదాహరణకు a++ అనగా పోస్ట్-ఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్.
00:18 ++a అనగా ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్.
00:22 -- ఉదాహరణకు a-- అనగా పోస్ట్-ఫిక్స్ డిక్రీమెంట్ ఆపరేటర్.
00:27 --a అనగా ప్రీఫిక్స్ డిక్రెమెంట్ ఆపరేటర్.
00:31 టైప్ కాస్టింగ్ గురించి కూడా నేర్చుకుంటాం.
00:35 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయుటకు, ఉబుంటు 11.10 ఆపరేటింగ్ సిస్టంగా,
00:40 ఉబంటులో gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయొగిస్తూను.
00:48 ++ అపరేటర్, అపరెండ్ ఇప్పటకే ఉన్న అంక్య యొక్క విలువకు ఒక్క అంకె పెంచుతుంది.
00:54 a++ మరియు ++a, a = a+1కు సమానమే.
01:00 -- ఆపరేటర్ ఇప్పటకే ఉన్న అంక్య యొక్క విలువకు ఒక్క అంకె తగ్గిస్తుంది.
01:06 a-- మరియు -- a, a = a-1కు సమానమే.
01:13 ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఒక C ప్రోగ్రాం ద్వారా వివరిస్తాను.
01:19 నేను ఇప్పటికే ప్రోగ్రాంను రాసి ఉంచాను, దానిని ఇప్పుడు వివరిస్తాను.
01:25 ఇక్కడ, మన వద్ద ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్ల కొరకు C కోడ్ ఉంది.
01:30 ఇక్కడ నేను ఒక ఇంటీజర వేరియబల్ a ప్రకటించాను, దాని విలువ 1.
01:35 ఈ విధంగా, మనము వేరియబల్ aలోని మార్పులు గమనిచవచ్చు.
01:39 దిని వలన ఆపరేటర్ల పనితీరును మనము మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలము.
01:47 postfix ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
01:51 ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 1.
01:55 విలువ మార్పు చెందదు.
01:57 ఎందుకంటే, అపరెండ్ మూల్యాంకనం అయిన తరవాత పోస్ట్-ఫిక్స్ క్రియ జరుగుతుంది.
02:04 a++పై ఏదైనా పని జరిగితే అది ముందుగా aలో ఉన్న ప్రస్తుత విలువపై జరుగుతుంది.
02:10 దాని తరువాత a విలువ పెంచబడుతుంది.
02:17 ఇక్కడ a విలువలో ఒకటి పెంచబడిందని చూడగలరు.
02:27 మారుపులు గమనించుటకు aని మరల 1కి ఇనీశ్యలైజ్ చెద్డాం.
02:35 ఇక ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్లని చూద్దాం.
02:38 ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ 2ని తేరాపై ముద్రిస్తుంది.
02:42 ఎందుకంటే, ప్రి-ఫిక్స్ క్రియ అపరాండ్ మూల్యాంకనం కాక ముందే జరుగుతుంది.
02:49 అందుకే a విలువ మొదట 1 (ఒకటి)తో పెరిగి తరువాత ముద్రింపబడుతుంది.
02:58 మళ్ళి a విలువను ప్రింట్ చేస్తే, మార్పులు ఉండవు.
03:03 ఈ కోడ్ ని ఎక్సిక్యూట్ చేసి చూద్దాం.
03:07 ఈ వాక్యాలను కామెంట్ చేద్దాం. /* , */ టైప్ చేయండి.
03:19 సేవ్ పై క్లిక్ చేయండి.
03:22 నా ఫైల్ incrdecr.c అనే పేరుతో సేవ్ చేశాను.
03:29 Ctrl, Alt మరియు T కిలను ఏకంగా నొక్కి టర్మినల్ విండో తెరవండి.
03:35 టర్మినల్లో gcc space incrdecr dot c space minus o space incr టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.
03:51 ./incr(డాట్ స్లాష్ incr) టైప్ చేసి ఎక్సిక్యూట్ చేయగలరు.
03:59 తేరాపై ఔట్ పుట్ ముద్రింపబడును.
04:01 ఇది a++ ప్రింట్ చేసినపుడు వచ్చే అవుట్పుట్.
04:06 ఇది ++a ప్రింట్ చేసినపుడు వచ్చే అవుట్ పుట్.
04:09 ఫలితం ఇంతక ముందు చర్చించినట్లు గానే ఉందని చూడగలరు.
04:13 మిగతా ప్రోగ్రాంను చూద్దాం.
04:16 ఇప్పుడు పోస్ట్-ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ డిక్రిమెంట్ఆపరేటర్ల గురించి వివరిస్తాను.
04:21 ఇక్కడ మరియు ఇక్కడ నుండి మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం.
04:29 మనము ఇప్పుడు మళ్ళి aకు 1 విలువను కేటాయించినాము.
04:35 ఈ ప్రింట్ ఎఫ్(printf) స్టేట్మెంట్ ముందు వివరించినట్టుగా ఒకటి(1) విలువని అవుట్ పుట్గా చూపుతుంది.
04:40 ఇది పోస్ట్-ఫిక్స్ స్టేట్మెంట్ గనుక a యొక్క విలువ a-- ముల్యంకనం అయిన తరువాత తగ్గుతుంది.
04:47 మునపటి వాక్యం a యొక్క విలువని ప్రింట్ చేస్తుంది.
04:51 ఇప్పుడు a విలువలో 1 తగ్గుతుంది.
04:54 ఇప్పుడు ప్రీ-ఫిక్స్ డిక్రీమెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం.
04:58 ఈ ప్రింట్ఎఫ్(printf) స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 0 ఉంటుంది.
05:00 ఎందుకంటే ఇది ప్రీ-ఫిక్స్ ఆపరేటర్ గనక.
05:05 అపరెండ్ ముల్యంకనం అవ్వక ముందే ప్రీ ఫిక్స్ క్రియ జరుగుతుంది.
05:09 ఈ ప్రింట్ఎఫ్(printf) స్టేట్మెంట్ యొక్క అవుట్ పుట్ 0.
05:11 a విలువలో ఇంకే మార్పు లేదు.
05:15 return 0; మరియు క్లోసింగ్ కర్లి బ్రాకెట్ టైప్ చేయండి.
05:21 సేవ్ పై క్లిక్ చేయండి.
05:24 టర్మినల్కు మరలా తిరిగి వద్దాం.
05:27 కంపైల్ చేయుటకు టర్మినల్ పై gcc space incrdecr dot c space minus o space incr టైప్ చేసి ఎంటర్ నొక్కగలరు.
05:42 ./incr టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
05:52 ఇది మీరు a-- ప్రింట్ చేసినప్పటి అవుట్ పుట్.
05:56 ఇది మీరు --a ప్రింట్ చేసినప్పటి అవుట్ పుట్.
05:59 ఇప్పుడు ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లు C++ లో ఎలా పని చేస్తాయో చూద్దాం.
06:05 ఇదే ప్రోగ్రాంని C++లో రాయాలంటే,
06:07 C కోడ్లో కొన్ని మార్పులు చేయాలి.
06:10 ఎడిటర్కి మరలా వెళ్దాం.
06:13 ఇది మన C++ ఫైల్, కావలసిన కోడ్తో.
06:16 C ఫైల్ హెడ్డర్కి బడలుగా వేరొక హెద్దర్ ఉందని గమనించండి.
06:20 using namespace స్టేట్మెంట్ కూడా ఉంది.
06:24 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout అని గమనించండి.
06:28 ఈ తేడాలు తప్ప మిగతా అంతా రెండు కోడ్లలో సమానమే.
06:33 .cpp ఎక్స్టెంషన్తో ఫైల్ని సేవ్ చేయండి.
06:40 కోడ్ని కంపైల్ చేద్దాం.
06:42 టర్మినల్ వద్ద g++ space incrdecr dot cpp space minus o space incr టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:00 ఎక్సిక్యూట్ చేసేందుకు ./incr( డాట్ స్లాష్ incr) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:07 తేరాపై ఔట్ పుట్ కనిపిస్తుంది.
07:10 ఈ ఔట్ పుట్ C ప్రోగ్రాం యొక్క ఔట్ పుట్కు సమానమే అని గమనించండి.
07:15 ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి చూద్దాం.
07:17 ఇది C మరియు C++లో ఒకే విధంగా అమలవుతుంది.
07:22 టైప్ కాస్టింగ్, ఒక రకపు వేరియబల్ ను వేరొక రకమైన వేరియబల్లా వేవహరించేల ఉపయోగించవచ్చు.
07:27 కావల్సిన డాటా టైప్ ను పరంతసిస్లో ఎన్ క్లోజ్ చేసి టైప్ కాస్టింగ్ చేయవచ్చు.
07:33 ఈ కాస్ట్ని, కాస్ట్ చేయబోయే వరేయబల్ ముందు పెడతాం.
07:38 టైప్ కాస్ట్ ఒక్క ఆపరేషన్కి మాత్రమే సీమితం.
07:42 ఇప్పుడు a వేరియబల్ ఈ ఆపరేషన్కి మాత్రమే ఫ్లోట్లా వ్యవహరిస్తుంది.
07:47 నేను రాసిపెట్టిన ఈ ఉదాహరణను చూద్దాం.
07:50 ఇప్పుడు ఈ కోడ్ను నేను వివరిస్తాను.
07:54 a మరియు b వారియబల్స్ను ఇంటిజర్ లా మరియు cను ఫ్లోట్లా ప్రకటించాను.
08:00 aకి 5 విలువను మరియు bకి 2 విలువను కేటాయించండి.
08:06 ఇప్పుడు a మరియు b పై ఏదైనా ఆపరేషన్ చేద్దాం.
08:10 aను b తో భాగాహారం చేసి, దాని ఫలితాన్ని cలో నిలువ చేద్దాం.
08:14 %.2f ఉపయోగించి 2 దశాంశ స్థానాల ప్రీసిషన్ పొందగలమ్.
08:20 ఉహించిన ఫలితం 2.50కు బదలుగా 2.00 అని చూపబడుతుంది.
08:25 a మరియు b ఇంటిజర్లు కాబట్టి దశాంశ భాగం తొలగించబడినది.
08:31 రియల్ డివిజన్ కొరకు ఏదైనా ఒక్క అపరెండ్ను ఫ్లోట్ గా టైప్ కాస్ట్ చేయాలి.
08:35 aను ఫ్లోట్గా టైప్ కాస్ట్ చేద్దాం. ఇప్పుడు c రియల్ డివిషన్ విలువను కలిగి ఉంటుంది.
08:41 ఇప్పుడు రియల్ డివిజన్ ఫలితం మనం అనుకున్నట్టే 2.50, కనిపిస్తుంది.
08:47 return 0; టైప్ చేసి కర్లీ బ్ర్యకేట్లను పూర్తీ చేయండి .
08:51 .c ఎక్స్టెంషన్ తో ఫైల్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి.
08:55 నేను typecast.c అనే పేరుతో సేవ్ చేశాను.
08:59 టర్మినల్ తెరవండి.
09:01 gcc space typecast dot c space minus o space type టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.
09:17 ./type టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎక్సిక్యూట్ ఔతుంది.
09:25 తేరాపై ఔట్ పుట్ చూడగలరు.
09:27 ఈ రెండూ విలువలను చూస్తే టైప్ కాస్టింగ్ యొక్క ప్రభావం తెలుసుకోగలమ్.
09:32 టుటోరియల్ యొక్క సారాంశం
09:34 ఈ టుటోరియల్లో మనం నేర్చుకున్నది
09:36 ఇంక్రిమెంట్ మరియు డిక్రిమెంట్ ఆపరేటర్లను ఎలా ఉపయోగించుట.
09:40 పోస్ట్ ఫిక్స్ మరియు ప్రిఫిక్స్ ఆపరేటర్లు.
09:44 టైప్ కాస్టింగ్ మరియు దానిని ఎలా ఉపయోగించడం గురించి కూడా నేర్చుకున్నాము.
09:47 ఒక అసైన్మెంట్లా:
09:49 a బై b ప్లస్ c బై dని సాల్వ్ చేయుటకు ఒక ప్రోగ్రాం రాయండి.
09:56 a, b, c మరియు dల విలువలను యూసర్ ద్వారా ఇన్పుట్ల పొందాలి.
10:01 రియల్ డివిషన్ కొరకు టైప్ కాస్టింగ్ ఉపయోగించండి.
10:05 ఈ లింక్లో ఉన్న వీడియో చూడగలరు.
10:08 ఇది స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు సారాంశం.
10:10 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు.
10:15 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
10:17 స్పోకన్ టుటోరియల్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
10:20 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికీ ప్రశంసా పత్రాలు ఇవ్వబడును.
10:24 మరిన్ని వివరాలకు, దయచేసి contact ఆట్ spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
10:33 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
10:37 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
10:44 దీనిపై మరింత సమాచారంspoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Introలో ఉంది.
10:55 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india