Difference between revisions of "C-and-Cpp/C2/Functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
|'''Time'''
+
| Time  
|'''Narration'''
+
| Narration  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
|C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
|C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
| 00.06
+
| 00:06
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|-
 
|-
| 00.09
+
| 00:09
 
|ఫంక్షన్ అంటే ఏమిటి?
 
|ఫంక్షన్ అంటే ఏమిటి?
 
|-
 
|-
| 00.11  
+
| 00:11  
 
|ఫంక్షన్ల  సీన్ట్యాక్స్.
 
|ఫంక్షన్ల  సీన్ట్యాక్స్.
 
|-
 
|-
| 00.13
+
| 00:13
 
|రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత.
 
|రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత.
 
|-
 
|-
| 00.16
+
| 00:16
 
|వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.  
 
|వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.  
 
|-
 
|-
| 00.18
+
| 00:18
 
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం.
 
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం.
 
|-
 
|-
| 00.22
+
| 00:22
|ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:
+
|ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి.
 
|-
 
|-
| 00.25
+
| 00:25
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10,
+
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10  
 
|-
 
|-
|00.29
+
|00:29
|"gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1".
+
| gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1
 
|-
 
|-
|00.35
+
|00:35
 
|ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం.
 
|ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం.
 
|-
 
|-
|00.39
+
|00:39
 
|ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం.
 
|ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం.
 
|-  
 
|-  
| 00.45
+
| 00:45
 
|ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి.
 
|ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి.
 
|-
 
|-
| 00.49
+
| 00:49
|ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్‌దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి.  
+
|ఒక్కసారి ఇనిషియలైజ్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్‌దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి.  
 
|-
 
|-
| 00.55
+
| 00:55
|ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్ చూద్దాం.  
+
|ఫంక్షన్ యొక్క సీన్-ట్యాక్స్ చూద్దాం.  
 
|-
 
|-
| 00.59
+
| 00:59
|'''ret-type''' ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది.
+
| ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది.
 
|-
 
|-
| 01.05
+
| 01:05
|'''fun_name''' ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది.
+
| fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది.
 
|-
 
|-
|01.09
+
|01:09
|'''parameters''' అనేవి  వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత.
+
| parameters అనేవి  వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత.
 
|-
 
|-
| 01.14
+
| 01:14
 
|మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు.
 
|మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు.
 
|-
 
|-
| 01.18  
+
| 01:18  
 
|ఇలాంటి  ఫంక్షన్లను  ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు  అంటారు.
 
|ఇలాంటి  ఫంక్షన్లను  ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు  అంటారు.
 
|-
 
|-
| 01.21
+
| 01:21
 
|మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు  
 
|మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు  
 
|-
 
|-
|01.26
+
|01:26
|'''vodi''' ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం.
+
| vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం.
 
|-
 
|-
|01.29
+
|01:29
 
|నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో  టైప్ చేసి ఉంచాను.
 
|నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో  టైప్ చేసి ఉంచాను.
 
|-
 
|-
|01.32
+
|01:32
 
|దాన్ని తెరుస్తాను.
 
|దాన్ని తెరుస్తాను.
 
|-
 
|-
|01.35
+
|01:35
|మన  ఫైల్ పేరు '''ఫంక్షన్''' అని గమనించండి.
+
|మన  ఫైల్ పేరు   ఫంక్షన్ అని గమనించండి.
 
|-
 
|-
| 01.38
+
| 01:38
|మరియు ".c" ఎక్స్టెన్షన్తో  సేవ్ చేశాను.                                                           
+
|మరియు .c ఎక్స్టెన్షన్తో  సేవ్ చేశాను.                                                           
 
|-
 
|-
| 01.43
+
| 01:43
 
|కోడ్ను వివరిస్తాను.
 
|కోడ్ను వివరిస్తాను.
 
|-
 
|-
| 01.45
+
| 01:45
|ఇది మన "హెడ్డర్" ఫైల్.
+
|ఇది మన హెడ్డర్ ఫైల్.
 
|-
 
|-
|01.47
+
|01:47
 
|ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి.
 
|ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి.
 
|-
 
|-
|01.51
+
|01:51
|ఇక్కడ ''add'' అనే ఫంక్షన్ను నిర్వచించినము.  
+
|ఇక్కడ   add అనే ఫంక్షన్ను నిర్వచించినము.  
 
|-
 
|-
|01.54
+
|01:54
|''add'' ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి.
+
| add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి.
 
|-
 
|-
|01.58
+
|01:58
|మరియు రిటర్న్ రకం “void”.
+
|మరియు రిటర్న్ రకం void .
 
|-
 
|-
| 02.01
+
| 02:01
|రెండు విధముల  ఫంక్షన్లున్నవి:
+
|రెండు విధముల  ఫంక్షన్లున్నవి-
 
|-
 
|-
| 02.03
+
| 02:03
|''యూసర్-డిఫైన్డ్'' అంటే మన ''యాడ్'' లాంటివి, మరియు  
+
| యూసర్-డిఫైన్డ్ అంటే మన  యాడ్  లాంటివి, మరియు  
 
|-
 
|-
|02.06
+
|02:06
|ప్రి-డిఫైన్డ్ (''pre-difined'') అంటే ''ప్రింట్ ఎఫ్ ''(printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి .  
+
|ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే   ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి .  
 
|-
 
|-
| 02.12
+
| 02:12
|ఇక్కడ ''a'' మరియు ''b''లకు  2 మరియు 3 విలువలకు ఇనీశ్యలైజ్ చేశాం .  
+
|ఇక్కడ   a మరియు b లకు  2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం .  
 
|-
 
|-
|02.19
+
|02:19
|ఇక్కడ "c" అనే  వేరియబుల్ను ప్రకటించాము.  
+
|ఇక్కడ   c అనే  వేరియబుల్ ను ప్రకటించాము.  
 
|-
 
|-
| 02.21
+
| 02:21
|తదుపరి  “a” మరియు  “b” విలువలను జోడించాము  
+
|తదుపరి   a మరియు   b విలువలను జోడించాము  
 
|-
 
|-
| 02.24
+
| 02:24
|ఫలితం "c” లో నిలువ చేశాము  
+
|ఫలితం లో నిలువ చేశాము  
 
|-
 
|-
| 02.27
+
| 02:27
 
|మన ఫలితాన్ని ముద్రిస్తాం.
 
|మన ఫలితాన్ని ముద్రిస్తాం.
 
|-
 
|-
| 02.29
+
| 02:29
|ఇది మన "మెయిన్"ఫంక్షన్ .  
+
|ఇది మన మెయిన్ ఫంక్షన్ .  
  
 
|-
 
|-
| 02.32
+
| 02:32
 
|ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్.
 
|ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్.
 
|-
 
|-
| 02.34
+
| 02:34
 
|సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది.
 
|సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది.
 
|-
 
|-
| 02.39
+
| 02:39
 
|సేవ్ క్లిక్ చేయండి.  
 
|సేవ్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 02.42
+
| 02:42
|ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
+
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్  చేద్దాం.
 
|-
 
|-
| 02.45
+
| 02:45
|'''Ctrl,  Alt''' మరియు '''T ''' కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
+
| Ctrl,  Alt  మరియు  T   కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
 
|-
 
|-
| 02.53
+
| 02:53
|''gcc” ఫంక్షన్ డాట్ సి హైఫాన్ "o fun" టైప్ చేసి కంపైల్ చేయండి.
+
| gcc  ఫంక్షన్ డాట్ సి హైఫాన్ (gcc -o fun.c)  టైప్ చేసి కంపైల్ చేయండి.
 
|-  
 
|-  
| 03.00
+
| 03:00
|ఎక్సెక్యూట్ చేయుటకు ''./fun''(డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి.
+
|ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి.
 
|-
 
|-
| 03.05
+
| 03:05
|'''Sum of a and b is 5''' అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
+
| Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
| 03.10
+
| 03:10
 
|ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
 
|ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
 
|-
 
|-
| 03.13
+
| 03:13
 
|ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి.   
 
|ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి.   
 
|-
 
|-
| 03.20
+
| 03:20
 
|ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం.
 
|ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం.
 
|-
 
|-
| 03.23  
+
| 03:23  
 
|నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
 
|నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
 
|-
 
|-
| 03.27
+
| 03:27
|'''int add(int a, int b)''' అని టైప్ చేయండి.
+
| int add(int a, int b) అని టైప్ చేయండి.
 
|-   
 
|-   
| 03.32  
+
| 03:32  
|ఇక్కడ మనము ఒక్  క్రియ ఫంక్షన్ "add"(యాడ్)ను ప్రకటించాము .  
+
|ఇక్కడ మనము ఒక్  క్రియ ఫంక్షన్   add (యాడ్)ను ప్రకటించాము .  
 
|-
 
|-
| 03.36
+
| 03:36
|'''int a''' మరియు '''int b''' ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్.
+
| int a  మరియు  int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్.
 
|-
 
|-
| 03.41
+
| 03:41
|దీన్ని తొలగిద్దాం. 'a' మరియు 'b'ని ఇన్నీశ్యలైజ్ చేసే అవసరం లేదు.
+
|దీన్ని తొలగిద్దాం. a మరియు b ని ఇనిషియలైజ్ చేసే అవసరం లేదు.
 
|-
 
|-
| 03.46
+
| 03:46
|"ప్రింట్ఎఫ్" వాక్యాను తొలగించండి.
+
| ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి.
 
|-
 
|-
| 03.49
+
| 03:49
|"ఇంట్ మెయిన్()" (int main())టైప్ చేయండి.
+
| ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి.
 
|-
 
|-
| 03.52
+
| 03:52
|ఇక్కడ '''sum''' అనే  వేరియబుల్ని ప్రకటిద్దాం  
+
|ఇక్కడ sum అనే  వేరియబుల్ని ప్రకటిద్దాం  
 
|-
 
|-
| 03.54
+
| 03:54
|'''int sum;''' టైప్ చేయండి.
+
| int sum; టైప్ చేయండి.
 
|-
 
|-
| 03.57
+
| 03:57
|తదుపరి '''sum = add(5,4);''' టైప్ చేయండి.
+
|తదుపరి sum = add(5,4); టైప్ చేయండి.
 
|-   
 
|-   
| 04.03
+
| 04:03
 
|ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం.
 
|ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం.
 
|-
 
|-
| 04.05
+
| 04:05
|తరువాత “5” మరియు  “4” ప్యారామీటర్లను పంపిస్తాము.
+
|తరువాత మరియు   4 ప్యారామీటర్లను పంపిస్తాము.
 
|-
 
|-
| 04.10
+
| 04:10
|"a"లో '5' మరియు "b"లో '4' నిలువ చాయబడుతాయి.  
+
| a లో   5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి.  
 
|-
 
|-
| 04.14
+
| 04:14
 
|సంకలన క్రియ జరిగినది.
 
|సంకలన క్రియ జరిగినది.
 
|-
 
|-
| 04.18
+
| 04:18
 
|ఫలితమును ముద్రిద్దాం.
 
|ఫలితమును ముద్రిద్దాం.
 
|-
 
|-
| 04.20
+
| 04:20
|దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి.'''printf(“Sum is %d\n”,sum);'''.
+
|దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); .
 
|-
 
|-
| 04.27
+
| 04:27
 
|ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి.
 
|ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి.
 
|-
 
|-
|04.32
+
|04:32
 
|return 0; టైప్ చేయండి.
 
|return 0; టైప్ చేయండి.
 
|-
 
|-
| 04.36
+
| 04:36
 
|వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి.  
 
|వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి.  
 
|-
 
|-
| 04.41
+
| 04:41
 
|సేవ్ పై క్లిక్ చెయండి.
 
|సేవ్ పై క్లిక్ చెయండి.
 
|-
 
|-
| 04.43
+
| 04:43
 
|ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
| 04.45
+
| 04:45
 
|టెర్మినల్కు తిరిగి రండి.
 
|టెర్మినల్కు తిరిగి రండి.
 
|-
 
|-
| 04.48
+
| 04:48
 
|ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి.
 
|ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి.
 
|-
 
|-
| 04.50
+
| 04:50
 
|ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
|  04.52
+
|  04:52
|'''Sum is 9''' అని ఔట్పుట్  ప్రదర్శింపబడుతుంది.  
+
| Sum is 9 అని ఔట్పుట్  ప్రదర్శింపబడుతుంది.  
 
|-
 
|-
| 04.57   
+
| 04:57   
 
|ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో  చూద్దాం.   
 
|ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో  చూద్దాం.   
 
|-
 
|-
| 05.02
+
| 05:02
 
|మన ప్రోగ్రాంకు వద్దాం
 
|మన ప్రోగ్రాంకు వద్దాం
 
|-
 
|-
| 05.04
+
| 05:04
 
|ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
 
|ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
 
|-
 
|-
| 05.07
+
| 05:07
|ముందుగా '''Shift, Ctrl మరియు S'''కిలను ఏకకాలంలో నొక్కండి.
+
|ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి.
 
|-
 
|-
| 05.12
+
| 05:12
 
|ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి.  
 
|ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి.  
 
|-
 
|-
| 05.18  
+
| 05:18  
|సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా "హెడ్డర్ " ఫైల్ను <iostream>కు మారుద్దామ్.  
+
|సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా   హెడ్డర్   ఫైల్ను <iostream>కు మారుద్దామ్.  
 
|-
 
|-
| 05.24
+
| 05:24
|ఇక్కడ '''using''' వాక్యాన్ని ఉప్యోగిద్దాం.
+
|ఇక్కడ   using వాక్యాన్ని ఉప్యోగిద్దాం.
 
|-
 
|-
| 05.28
+
| 05:28
 
|ఫంక్షన్ డిక్లరేషన్  C++ లో C లాగే ఉంటుంది.
 
|ఫంక్షన్ డిక్లరేషన్  C++ లో C లాగే ఉంటుంది.
 
|-
 
|-
| 05.32
+
| 05:32
 
|అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు.
 
|అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు.
 
|-
 
|-
| 05.37  
+
| 05:37  
|C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" వాక్యంతో మారుద్దాం.
+
|C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం.
 
|-
 
|-
| 05.48
+
| 05:48
 
|మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు.
 
|మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు.
 
|-
 
|-
| 05.52
+
| 05:52
 
|కామా తొలగించండి.
 
|కామా తొలగించండి.
 
|-
 
|-
| 05.54
+
| 05:54
 
|ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి.
 
|ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి.
 
|-
 
|-
| 05.58
+
| 05:58
|'''sum''' తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి.
+
| sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి.
 
|-
 
|-
| 06.03
+
| 06:03
|డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ న '\n' టైప్ చేయండి.
+
|డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్  "\n" టైప్ చేయండి.
 
|-
 
|-
| 06.07
+
| 06:07
 
|క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి.
 
|క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి.
 
   
 
   
 
|-
 
|-
| 06.09
+
| 06:09
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
 
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06.11
+
| 06:11
 
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
 
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
 
|-
 
|-
| 06.14
+
| 06:14
 
|టర్మినల్కు తిరిగి వద్దామ్.
 
|టర్మినల్కు తిరిగి వద్దామ్.
 
|-
 
|-
| 06.16
+
| 06:16
|'''g++ function dot cpp hyphen o fun1''' టైప్ చేయండి.
+
| g++ function dot cpp hyphen o fun1 టైప్ చేయండి.
 
|-
 
|-
| 06.23
+
| 06:23
 
|ఇక్కడ మన వద్ద  fun1 ఎందుకంటే, fun  ఫైల్ యొక్క  అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని.
 
|ఇక్కడ మన వద్ద  fun1 ఎందుకంటే, fun  ఫైల్ యొక్క  అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని.
 
|-
 
|-
| 06.31
+
| 06:31
 
|ఎంటర్ నొక్కండి.
 
|ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 06.34
+
| 06:34
|'''./fun1''' టైప్ చేయండి.
+
| ./fun1 టైప్ చేయండి.
 
|-
 
|-
| 06.38
+
| 06:38
|'''Sum is 9''' అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది.
+
| Sum is 9 అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది.
 
|-
 
|-
| 06.42
+
| 06:42
 
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం.
 
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం.
 
|-
 
|-
| 06.47
+
| 06:47
|ఇక్కడ నేను "4” స్థానంలో "x" టైప్ చేస్తాను.
+
|ఇక్కడ నేను స్థానంలో x టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 06.51
+
| 06:51
 
|మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను.
 
|మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను.
 
|-
 
|-
| 06.55
+
| 06:55
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06.58
+
| 06:58
 
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
 
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
 
|-
 
|-
| 07.02
+
| 07:02
 
|పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
 
|పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
 
|-
 
|-
| 07.06
+
| 07:06
|"x"ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు.   
+
| x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు.   
 
|-
 
|-
| 07.09
+
| 07:09
|ఎందుకంటే "x” ఒక క్యారెక్టర్ వేరియబుల్  కాబట్టి.
+
|ఎందుకంటే ఒక క్యారెక్టర్ వేరియబుల్  కాబట్టి.
 
|-
 
|-
| 07.13
+
| 07:13
 
| దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు.
 
| దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు.
 
|-
 
|-
| 07.15
+
| 07:15
 
|మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్  ఉంది.
 
|మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్  ఉంది.
 
|-
 
|-
| 07.21
+
| 07:21
 
|తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది.  
 
|తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది.  
 
|-
 
|-
| 07.25
+
| 07:25
 
|ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం.
 
|ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం.
 
|-
 
|-
| 07.27
+
| 07:27
 
|తప్పును సరిదిద్దుదాం.
 
|తప్పును సరిదిద్దుదాం.
 
|-
 
|-
| 07.30   
+
| 07:30   
|పదో వరసలో '4' టైప్ చేయండి.
+
|పదో వరసలో 4 టైప్ చేయండి.
 
|-
 
|-
| 07.32
+
| 07:32
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07.35
+
| 07:35
 
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
| 07.37
+
| 07:37
 
|ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను.
 
|ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను.
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
| ప్రోగ్రాం కంపైల్ చేయండి.
 
| ప్రోగ్రాం కంపైల్ చేయండి.
 
|-
 
|-
| 07.42
+
| 07:42
 
|చూసారా సరిపోయింది.
 
|చూసారా సరిపోయింది.
 
|-
 
|-
| 07.45
+
| 07:45
 
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం.
 
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం.
 
|-
 
|-
| 07.50
+
| 07:50
 
|ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి.
 
|ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి.
 
|-
 
|-
| 07.55
+
| 07:55
 
|4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి.
 
|4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07.58
+
| 07:58
 
|టర్మినల్కు వెళ్దాం
 
|టర్మినల్కు వెళ్దాం
 
|-
 
|-
| 08.00
+
| 08:00
 
|కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
 
|కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
 
|-
 
|-
| 08.06
+
| 08:06
|'''int add (int, int)''' ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి .
+
| int add (int, int) ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి .
 
|-
 
|-
| 08.11
+
| 08:11
 
|ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి.
 
|ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి.
 
|-
 
|-
| 08.14
+
| 08:14
 
|ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది.  
 
|ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది.  
 
|-
 
|-
| 08.19
+
| 08:19
|'''int a''' మరియు '''int b '''.
+
| int a మరియు int b.
 
|-
 
|-
| 08.22
+
| 08:22
 
|ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము.
 
|ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము.
 
|-
 
|-
| 08.25
+
| 08:25
 
|అందుకే తప్పు అని చూపిస్తుంది.
 
|అందుకే తప్పు అని చూపిస్తుంది.
 
|-
 
|-
| 08.27
+
| 08:27
 
|తప్పునీ సరిదిద్దుదాం.
 
|తప్పునీ సరిదిద్దుదాం.
 
|-
 
|-
| 08.29
+
| 08:29
|"4" టైప్ చేయండి.
+
| 4 టైప్ చేయండి.
 
|-
 
|-
| 08.31
+
| 08:31
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08.34
+
| 08:34
 
|టర్మినల్కు వద్దాం.
 
|టర్మినల్కు వద్దాం.
 
|-
 
|-
| 08.36
+
| 08:36
 
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
| 08.39
+
| 08:39
 
|పనిచేస్తున్నది.
 
|పనిచేస్తున్నది.
 
|-
 
|-
| 08.42
+
| 08:42
 
|మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
 
|మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
 
|-
 
|-
| 08.44
+
| 08:44
|ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి:
+
|ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి-
 
|-
 
|-
| 08.49
+
| 08:49
 
|ఫంక్షన్. ఫంక్షన్ యొక్క  సీన్ట్యాక్స్(syntax)
 
|ఫంక్షన్. ఫంక్షన్ యొక్క  సీన్ట్యాక్స్(syntax)
 
|-
 
|-
| 08.51
+
| 08:51
 
|ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్
 
|ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్
 
|-
 
|-
| 08.53
+
| 08:53
 
|ఉదాహరణకు void add()  
 
|ఉదాహరణకు void add()  
 
|-
 
|-
| 08.55
+
| 08:55
 
|ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్
 
|ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్
 
|-
 
|-
| 08.57
+
| 08:57
 
|ఉదాహరణకు int add(int a and  int b)  
 
|ఉదాహరణకు int add(int a and  int b)  
 
|-
 
|-
| 09.02
+
| 09:02
 
|అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం.
 
|అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం.
 
|-
 
|-
| 09.07
+
| 09:07
 
|ఈ లింక్ లో ఉన్న వీడియోని  చూడగలరు .
 
|ఈ లింక్ లో ఉన్న వీడియోని  చూడగలరు .
 
|-
 
|-
| 09.11
+
| 09:11
 
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది .
 
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది .
 
|-
 
|-
| 09.14
+
| 09:14
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్  లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు.  
 
|మీకు మంచి బ్యాండ్ విడ్త్  లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు.  
 
|-
 
|-
| 09.18
+
| 09:18
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
 
|-
 
|-
| 09.21
+
| 09:21
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది
 
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది
 
|-
 
|-
| 09.24
+
| 09:24
 
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
 
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
 
|-  
 
|-  
| 09.28
+
| 09:28
 
|మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి.   
 
|మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి.   
 
|-
 
|-
|09.35
+
|09:35
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
 
|-
 
|-
| 09.40
+
| 09:40
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
| 09.47
+
| 09:47
 
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-  
 
|-  
| 09.52
+
| 09:52
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు.  
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు.  
 
|-
 
|-
 +
|}

Revision as of 12:39, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00:09 ఫంక్షన్ అంటే ఏమిటి?
00:11 ఫంక్షన్ల సీన్ట్యాక్స్.
00:13 రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత.
00:16 వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం.
00:18 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం.
00:22 ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి.
00:25 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10
00:29 gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1
00:35 ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం.
00:39 ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం.
00:45 ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి.
00:49 ఒక్కసారి ఇనిషియలైజ్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్‌దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి.
00:55 ఫంక్షన్ యొక్క సీన్-ట్యాక్స్ చూద్దాం.
00:59 ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది.
01:05 fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది.
01:09 parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత.
01:14 మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు.
01:18 ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు.
01:21 మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు
01:26 vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం.
01:29 నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
01:32 దాన్ని తెరుస్తాను.
01:35 మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి.
01:38 మరియు .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాను.
01:43 కోడ్ను వివరిస్తాను.
01:45 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:47 ఉపయోగించే ముడుగానే ఫంక్షన్ను నిర్వచించి ఉండాలి.
01:51 ఇక్కడ add అనే ఫంక్షన్ను నిర్వచించినము.
01:54 add ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి.
01:58 మరియు రిటర్న్ రకం void .
02:01 రెండు విధముల ఫంక్షన్లున్నవి-
02:03 యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు
02:06 ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి .
02:12 ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం .
02:19 ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము.
02:21 తదుపరి a మరియు b విలువలను జోడించాము
02:24 ఫలితం c లో నిలువ చేశాము
02:27 మన ఫలితాన్ని ముద్రిస్తాం.
02:29 ఇది మన మెయిన్ ఫంక్షన్ .
02:32 ఇక్కడ యాడ్ ఫంక్షన్ను ఉపయోగిద్దామ్.
02:34 సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది.
02:39 సేవ్ క్లిక్ చేయండి.
02:42 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
02:45 Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:53 gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ (gcc -o fun.c) టైప్ చేసి కంపైల్ చేయండి.
03:00 ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి.
03:05 Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:10 ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
03:13 ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి.
03:20 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం.
03:23 నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
03:27 int add(int a, int b) అని టైప్ చేయండి.
03:32 ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ add (యాడ్)ను ప్రకటించాము .
03:36 int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్.
03:41 దీన్ని తొలగిద్దాం. a మరియు b ని ఇనిషియలైజ్ చేసే అవసరం లేదు.
03:46 ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి.
03:49 ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి.
03:52 ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం
03:54 int sum; టైప్ చేయండి.
03:57 తదుపరి sum = add(5,4); టైప్ చేయండి.
04:03 ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్ను ఆహ్వానించాం.
04:05 తరువాత 5 మరియు 4 ప్యారామీటర్లను పంపిస్తాము.
04:10 a లో 5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి.
04:14 సంకలన క్రియ జరిగినది.
04:18 ఫలితమును ముద్రిద్దాం.
04:20 దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); .
04:27 ఫంక్షన్ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి.
04:32 return 0; టైప్ చేయండి.
04:36 వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి.
04:41 సేవ్ పై క్లిక్ చెయండి.
04:43 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
04:45 టెర్మినల్కు తిరిగి రండి.
04:48 ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి.
04:50 ఎక్సెక్యూట్ చేద్దాం.
04:52 Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
04:57 ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం.
05:02 మన ప్రోగ్రాంకు వద్దాం
05:04 ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను.
05:07 ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి.
05:12 ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి.
05:18 సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా హెడ్డర్ ఫైల్ను <iostream>కు మారుద్దామ్.
05:24 ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం.
05:28 ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది.
05:32 అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు.
05:37 C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం.
05:48 మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు.
05:52 కామా తొలగించండి.
05:54 ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి.
05:58 sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి.
06:03 డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్ "\n" టైప్ చేయండి.
06:07 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించండి.
06:09 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
06:11 ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
06:14 టర్మినల్కు తిరిగి వద్దామ్.
06:16 g++ function dot cpp hyphen o fun1 టైప్ చేయండి.
06:23 ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్పుట్ ఓవర్రైట్ చెయ్యకూడదని.
06:31 ఎంటర్ నొక్కండి.
06:34 ./fun1 టైప్ చేయండి.
06:38 Sum is 9 అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది.
06:42 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం.
06:47 ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను.
06:51 మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను.
06:55 సేవ్ పై క్లిక్ చేయండి.
06:58 ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం.
07:02 పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
07:06 x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు.
07:09 ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి.
07:13 దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు.
07:15 మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది.
07:21 తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది.
07:25 ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం.
07:27 తప్పును సరిదిద్దుదాం.
07:30 పదో వరసలో 4 టైప్ చేయండి.
07:32 సేవ్ పై క్లిక్ చేయండి.
07:35 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
07:37 ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను.
07:40 ప్రోగ్రాం కంపైల్ చేయండి.
07:42 చూసారా సరిపోయింది.
07:45 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం.
07:50 ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి.
07:55 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి.
07:58 టర్మినల్కు వెళ్దాం
08:00 కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది.
08:06 int add (int, int) ఫంక్షన్కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి .
08:11 ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి.
08:14 ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది.
08:19 int a మరియు int b.
08:22 ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము.
08:25 అందుకే తప్పు అని చూపిస్తుంది.
08:27 తప్పునీ సరిదిద్దుదాం.
08:29 4 టైప్ చేయండి.
08:31 సేవ్ పై క్లిక్ చేయండి.
08:34 టర్మినల్కు వద్దాం.
08:36 మరలా ఎక్సెక్యూట్ చేద్దాం.
08:39 పనిచేస్తున్నది.
08:42 మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం.
08:44 ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి-
08:49 ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్(syntax)
08:51 ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్
08:53 ఉదాహరణకు void add()
08:55 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్
08:57 ఉదాహరణకు int add(int a and int b)
09:02 అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్ను రాయడం.
09:07 ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు .
09:11 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది .
09:14 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:18 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
09:21 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది
09:24 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
09:28 మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి.
09:35 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:40 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:47 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:52 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india