Difference between revisions of "C-and-Cpp/C2/First-Cpp-Program/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|| Time
|| '''Narration'''
+
|| Narration
 
|-
 
|-
 
| 00.02
 
| 00.02
Line 31: Line 31:
 
|-
 
|-
 
| 00.44
 
| 00.44
|"విమ్"(vim) మరియు "జిఎడిట్"(gedit) లాంటి ఎడియర్లు ఇన్నవి.  
+
| విమ్ (vim) మరియు జిఎడిట్ (gedit) లాంటి ఎడియర్లు ఇన్నవి.  
 
|-
 
|-
 
| 00.48
 
| 00.48
|నేను ఈ తరగతిలో జిఎడిట్ని(gedit) ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఈ తరగతిలో జిఎడిట్ ని(gedit) ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
Line 43: Line 43:
 
|-  
 
|-  
 
| 01.01
 
| 01.01
|''Ctrl, Alt మరియు T ''  కీలను  ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో  తెరుద్దాం .  
+
|Ctrl, Alt మరియు T   కీలను  ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో  తెరుద్దాం .  
 
|-
 
|-
 
| 01.09
 
| 01.09
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 01.13                 
 
| 01.13                 
|'''“gedit(జీఎడిట్)”''' స్పేస్ '''“ talk(టాక్)”''' డాట్ '''“.cpp”''' స్పేస్  యామ్పర్స్యాండ్(&) గుర్తు.
+
| జీఎడిట్  స్పేస్  టాక్ డాట్ .cpp స్పేస్  యాంపర్శన్డ్( &) గుర్తు. (gedit talk.cpp $)
 
|-
 
|-
 
| 01.21
 
| 01.21
|“యాంపెర్సాండ్ (ampersand &) ప్రోమ్ప్ట్ను  ఫ్రీ చేయుటకు ఉపయోగపడుతుంది.   
+
| యాంపెర్సాండ్ (ampersand &) ప్రామ్ట్-ను ఫ్రీ చేయుటకు ఉపయోగపడుతుంది.   
 
|-
 
|-
 
| 01.25
 
| 01.25
|అన్నీ C++ ఫైల్ లకు  డాట్ సిపీపీ(dot cpp) అనే ఎక్స్ టెన్షన్  ఉంటుందని గమనించండి.
+
|అన్నీ C++ ఫైల్ లకు  డాట్ సిపీపీ(dot cpp) అనే ఎక్స్ టెన్షన్  అని గమనించండి.
 
|-  
 
|-  
 
| 01.31
 
| 01.31
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 01.38
 
| 01.38
|డబుల్ స్లాష్ '' //'' స్పేస్ “My first C++ program” అని టైప్ చేయండి.  
+
|డబుల్ స్లాష్   //  స్పేస్   My first C++ program  అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
|  01.44
 
|  01.44
Line 100: Line 100:
 
|-  
 
|-  
 
| 02.35
 
| 02.35
|''“using”'' ''స్పేస్ " “namespace” ''స్పేస్'' ''”ఎస్‌టి‌డి"” మరియు సెమీకోలన్ '';'' టైప్ చేయండి.   
+
| using  స్పేస్ namespace స్పేస్ ఎస్‌టి‌డి మరియు సెమీకోలన్ ;  టైప్ చేయండి.   
 
|-
 
|-
 
|02.45
 
|02.45
| '''using''' వాక్యము కంపైలర్కు మీరు '''std namespace''' ఉపయోగించాలనుకుంటున్నారని తెలియచేస్తుంది.
+
| using వాక్యము కంపైలర్కు మీరు std namespace ఉపయోగించాలనుకుంటున్నారని తెలియచేస్తుంది.
 
|-
 
|-
 
| 02.52
 
| 02.52
|''''namespace'''' ఒకే  పేరుల గందరగోళాన్ని తప్పిస్తుంది.  
+
| namespace ఒకే  పేరుల గందరగోళాన్ని తప్పిస్తుంది.  
 
|-
 
|-
 
| 02.56
 
| 02.56
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 03.05
 
| 03.05
| ఏదైనా ఒక '' 'నేమ్ స్పేస్' '' లోపల నిర్వచించబడితే  అది ఆ నేమ్ స్పేస్' పరిధ లోనే ఉంటుంది.
+
| ఏదైనా ఒక   నేమ్ స్పేస్   లోపల నిర్వచించబడితే  అది ఆ నేమ్ స్పేస్ పరిధ లోనే ఉంటుంది.
 
|-  
 
|-  
 
| 03.11
 
| 03.11
|  ఇక్కడ  C++ లైబ్రరీ మొత్తం ''ఎస్‌టి‌డి '' అనే  ''నమేస్పేస్'' లో డిక్లేర్ చేయబడింది.
+
|  ఇక్కడ  C++ లైబ్రరీ మొత్తం ఎస్‌టి‌డి అనే  నమేస్పేస్ లో డిక్లేర్ చేయబడింది.ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
 
+
ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
+
 
|-  
 
|-  
 
|  03.20
 
|  03.20
|''ఇంట్''(int) స్పేస్ ''main'' ఓపెనింగ్ బ్రాకెట్,క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి.
+
|ఇంట్(int) స్పేస్ main ఓపెనింగ్ బ్రాకెట్,క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి.
 
|-  
 
|-  
 
| 03.26
 
| 03.26
| '''main''' ఒక విశేషమైన క్రియ.    
+
| main ఒక విశేషమైన క్రియ.    
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
Line 135: Line 133:
 
|-
 
|-
 
| 03.39
 
| 03.39
|వినియోగదారునికి  "main” ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్  అనుసరిస్తాయి  
+
|వినియోగదారునికి   main ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్  అనుసరిస్తాయి  
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
| ''ఇంట్'' (int) ''మెయిన్ ఫంక్షన్'' ఆర్గ్యుమెంట్లను స్వీకరించదు. మరియు పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది.  
+
| ఇంట్ (int) మెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లను స్వీకరించదు. మరియు పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది.  
 
|-
 
|-
 
| 03.52
 
| 03.52
Line 147: Line 145:
 
|-
 
|-
 
| 04.02
 
| 04.02
|ప్రతీయొక్క ప్రోగ్రాంకు "main” క్రియ ఉండితీరాలి.   
+
|ప్రతీయొక్క ప్రోగ్రాంకు main క్రియ ఉండితీరాలి.   
 
|-
 
|-
 
| 04.04
 
| 04.04
|ఒకటి కన్నా ఎక్కువ "main” క్రియలు ఉండకూడదు.  
+
|ఒకటి కన్నా ఎక్కువ main క్రియలు ఉండకూడదు.  
 
|-
 
|-
 
| 04.09
 
| 04.09
Line 165: Line 163:
 
|-
 
|-
 
| 04.29
 
| 04.29
|కర్లి బ్రాకెట్ ను తెరవండి''{''.  
+
|కర్లి బ్రాకెట్ ను తెరవండి {.  
 
|-
 
|-
 
| 04.32
 
| 04.32
|తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ "main” క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది.  
+
|తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ main  క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 04.37  
 
| 04.37  
|తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ ''}'' టైప్ చెయండి.
+
|తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి.
 
|-
 
|-
 
| 04.40
 
| 04.40
|క్లోసింగ్ కర్లి బ్రాకెట్ “main” క్రియ ముగింపును సూచిస్తుంది.  
+
|క్లోసింగ్ కర్లి బ్రాకెట్   main  క్రియ ముగింపును సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 04.45
 
| 04.45
| బ్రాకెట్ల లోపల రెండు సార్లు ఎంటర్ నొక్కండి.
+
| బ్రాకెట్ల లోపల రెండు సార్లు ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 04.49
 
| 04.49
Line 192: Line 190:
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
|మరియు ''cout'' స్పేస్ రెండు ఓపనింగ్ యంగల్  బ్రాకెట్లను టైప్ చేయండి.
+
|మరియు cout స్పేస్ రెండు ఓపనింగ్ యంగల్  బ్రాకెట్లను టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
| ''cout'' ఒక ఫలితాంశను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ.  
+
| cout ఒక ఫలితాంశను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ.  
 
|-
 
|-
 
| 05.14
 
| 05.14
Line 201: Line 199:
 
|-
 
|-
 
| 05.18
 
| 05.18
|'''cout ''' ఫంక్షన్ లో డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి.
+
|cout ఫంక్షన్ లో డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి.
 
|-
 
|-
 
| 05.24
 
| 05.24
|ఇప్పుడు కోట్ లో టాక్ టు ఏ టీచర్ (Talk to a Teacher)'' బ్యాక్ స్లాష్ n (Back Slash n)'' అని టైప్ చేయండి.  
+
|ఇప్పుడు కోట్ లో టాక్ టు ఏ టీచర్ బ్యాక్ స్లాష్ n  "Talk to a Teacher \n" అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 05.31
 
| 05.31
Line 222: Line 220:
 
|-
 
|-
 
| 05.53
 
| 05.53
|ఒక స్పేస్ ఇచ్చి ''return'' స్పేస్ '0' సెమీకోలన్  టైప్ చేయండి.  
+
|ఒక స్పేస్ ఇచ్చి return స్పేస్ 0 సెమీకోలన్  టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06.00
 
| 06.00
Line 237: Line 235:
 
|-
 
|-
 
| 06.20
 
| 06.20
|ఫైల్ సవే చేయుటకు  ''Save'' బట్టన్ పై క్లిక్ చేయండి.  
+
|ఫైల్ సేవ్ చేయుటకు  Save బట్టన్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 06.23
 
| 06.23
|తరచుగా ఫైల్ లను సేవ్ చేయడం ఒక  మంచి  అలవాటు.
+
|తరచుగా ఫైల్ లను సేవ్ చేయడం ఒక  మంచి  అలవాటు.
 
|-
 
|-
 
| 06.26
 
| 06.26
Line 255: Line 253:
 
|-
 
|-
 
| 06.39
 
| 06.39
|''g++'' స్పేస్ ''talk.cpp '' స్పేస్ '' హైఫాన్ ఓ ''- o'' స్పేస్ ''output'' అని టైప్ చేయండి.  
+
|g++ స్పేస్ talk.cpp స్పేస్ హైఫాన్ ఓ -o స్పేస్ output అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06.49
 
| 06.49
||''g++'' అనేది C++ ప్రోగ్రాంలను కంపైల్ చేసే కంపైలర్.
+
||g++ అనేది C++ ప్రోగ్రాంలను కంపైల్ చేసే కంపైలర్.
 
|-
 
|-
 
| 06.55
 
| 06.55
| ''talk.cpp '' మన ఫైల్ పేరు.  
+
| talk.cpp మన ఫైల్ పేరు.  
 
|-
 
|-
 
| 06.59
 
| 06.59
|హైఫాన్  ''-o'' ''output'' అనేది ఎక్సెక్యూట్ అయ్యే  ఫైల్ అవుట్పుట్ కు వెళ్ళాలని చెబుతుంది.
+
|హైఫాన్  -o output అనేది ఎక్సెక్యూట్ అయ్యే  ఫైల్ అవుట్పుట్ కు వెళ్ళాలని చెబుతుంది.
 
|-   
 
|-   
 
| 07.05
 
| 07.05
Line 273: Line 271:
 
|-
 
|-
 
| 07.10
 
| 07.10
|'ls' స్పేస్ హైఫన్ lrt (-lrt) టైప్ చేస్తే , '''output''' అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది.
+
| ls స్పేస్ హైఫన్ lrt (ls -lrt) టైప్ చేస్తే , output అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది.
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
|ప్రోగ్రాం ను ఎక్సెకూటే చేద్దాం ,( ''./output'') డాట్ స్లాష్ అవుట్ పుట్  టైప్ చేయండి.
+
|ప్రోగ్రాం ను ఎక్సెకూటే చేద్దాం ,( ./output) డాట్ స్లాష్ అవుట్ పుట్  టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 07.24
 
| 07.24
Line 282: Line 280:
 
|-
 
|-
 
| 07.27
 
| 07.27
|ఇక్కడ అవుట్ పుట్ '' Talk To a Teacher'' అని ప్రదర్శిపబడినది.   
+
|ఇక్కడ అవుట్ పుట్ Talk To a Teacher అని ప్రదర్శిపబడినది.   
 
|-
 
|-
 
| 07.30
 
| 07.30
| ఇప్పుడు సామాన్యంగా  చేసే తప్పుల గురించి చూద్దాం.  మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.   
+
| ఇప్పుడు సామాన్యంగా  చేసే తప్పుల గురించి చూద్దాం.  మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.   
 
|-
 
|-
 
| 07.35   
 
| 07.35   
Line 291: Line 289:
 
|-  
 
|-  
 
| 07.38
 
| 07.38
| ఇక్కడ ''}'' క్లోసింగ్ బ్రాకెట్ పెట్టలేదనుకోండి.  
+
| ఇక్కడ } క్లోసింగ్ బ్రాకెట్ పెట్టలేదనుకోండి.  
 
|-
 
|-
 
| 07.42
 
| 07.42
Line 309: Line 307:
 
|-
 
|-
 
| 08.09
 
| 08.09
| నేను ముందుగానే చేప్పినట్టు క్లోసింగ్ బ్రాకెట్ “main” క్రియ అంతం సూచిస్తుంది.  
+
| నేను ముందుగానే చేప్పినట్టు క్లోసింగ్ బ్రాకెట్   main  క్రియ అంతం సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 08.14
 
| 08.14
Line 318: Line 316:
 
|-
 
|-
 
| 08.21
 
| 08.21
|అప్ యారో ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్(commands) తెలుసుకోగలరు.
+
|అప్ యారో ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్(commands) తెలుసుకోగలరు.
 
|-
 
|-
 
| 08.26
 
| 08.26
|నేను ఇప్పుడు చేయబోయేది అదే.  
+
|నేను ఇప్పుడు చేయబోయేది అదే.  
 
|-
 
|-
 
| 08.30
 
| 08.30
Line 345: Line 343:
 
|-
 
|-
 
| 08.48
 
| 08.48
|మన  ''talk.cpp'' ఫైల్ లో మూడవ వరసలో తప్పుందని చూపిస్తుంది.
+
|మన  talk.cpp ఫైల్ లో మూడవ వరసలో తప్పుందని చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 08.56
 
| 08.56
|సెమీకోలన్ మరియు '''cout''' ముందు ఉన్న ఐదెంటిఫయర్ ఈ పరధిలో డిక్లేర్ కాలేదు.     
+
|సెమీకోలన్ మరియు cout ముందు ఉన్న ఐదెంటిఫయర్ ఈ పరధిలో డిక్లేర్ కాలేదు.     
 
|-
 
|-
 
|09.05
 
|09.05
|ఎందుకంటే '''cout''' ఒక్ స్టాండర్డ్ C++ లైబ్రరీ క్రియ కాబట్టి.
+
|ఎందుకంటే cout ఒక్ స్టాండర్డ్ C++ లైబ్రరీ క్రియ కాబట్టి.
 
|-
 
|-
 
| 09.09
 
| 09.09
Line 360: Line 358:
 
|-
 
|-
 
|  09.18
 
|  09.18
| ఇప్పుడు తప్పునీ సరిదిద్దుదాం. మన టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి వెళ్దాం. "std" అని టైప్ చేద్దాం.  
+
| ఇప్పుడు తప్పునీ సరిదిద్దుదాం. మన టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి వెళ్దాం .std అని టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 09.23
 
| 09.23
Line 375: Line 373:
 
|-
 
|-
 
| 09.37
 
| 09.37
|మనము ఈ తరగతి లో సింగల్ లైన్ కామెంట్ను ఉపయోగించము.  
+
|మనము ఈ తరగతి లో సింగల్ లైన్ కామెంట్ ను ఉపయోగించము.  
 
|-  
 
|-  
 
|09.40
 
|09.40
Line 399: Line 397:
 
|-
 
|-
 
| 10.01
 
| 10.01
|మరిన్ని వివరాలకు కాన్త్యక్ట్ @ స్పోకెన్-టూటోరియల్.ఓయర్ జికి (contact @spoken-tutorial.org) వ్రాయండి.  
+
|మరిన్ని వివరాలకు (contact@spoken-tutorial.org) కు వ్రాయండి.  
 
|-
 
|-
 
|10.10
 
|10.10

Latest revision as of 11:26, 24 March 2017

Time Narration
00.02 ఫస్ట్ C++ ప్రోగ్రాం స్పోకెన్ టూటోరియల్కు స్వాగతం.
00.07 ఈ టుటోరియల్ లో నేను వివరించనున్నది,
00.10 C++ ప్రోగ్రాం ఎలా రాయాలి,
00.13 కంపైల్ ఎలా చేయాలి, ఎక్సెక్యూట్ ఎలా చేయాలి.
00.17 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను .
00.22 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10
00.29 ఉబంటు పై g++ కంపైలర్ వర్షన్ 4.5.2
00.35 ఈ టూటోరియల్ ను అభ్యసించుటకు,
00.37 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం మరియు ఒక్ ఎడిటర్ గురించితెలిసి ఉండాలి.
00.44 విమ్ (vim) మరియు జిఎడిట్ (gedit) లాంటి ఎడియర్లు ఇన్నవి.
00.48 నేను ఈ తరగతిలో జిఎడిట్ ని(gedit) ఉపయోగిస్తున్నాను.
00.50 తత్సంబంధిత తరగతుల కొరకు క్రింద ఇవ్వబడిన మా వెబ్ సైయిట్ను సందర్శించగలరు
00.56 C++ ప్రోగ్రామ్ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను
01.01 Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం .
01.09 టెక్స్ట్ ఎడిటర్ ను తెరుచుటకు, ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి ,
01.13 జీఎడిట్ స్పేస్ టాక్ డాట్ .cpp స్పేస్ యాంపర్శన్డ్( &) గుర్తు. (gedit talk.cpp $)
01.21 యాంపెర్సాండ్ (ampersand &) ప్రామ్ట్-ను ఫ్రీ చేయుటకు ఉపయోగపడుతుంది.
01.25 అన్నీ C++ ఫైల్ లకు డాట్ సిపీపీ(dot cpp) అనే ఎక్స్ టెన్షన్ అని గమనించండి.
01.31 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
01.33 టెక్స్ట్ ఎడిటర్ తెరచుకుంటుంది.
01.35 ఒక ప్రోగ్రాం రాయడం ప్రారంబిద్దాం.
01.38 డబుల్ స్లాష్ // స్పేస్ My first C++ program అని టైప్ చేయండి.
01.44 డబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు.
01.49 కమెంట్లు ప్రోగ్రాం ఒరవడి ని అర్థం చేసుకోనుటకు ఉపయోగిస్తారు.
01.52 ఇది డాక్యుమెంటేషన్కు ఉపయోగపడుతుంది.
01.55 ఇది ప్రోగ్రాం గురించి విషయాలను తెలియచేస్తుంది.
01.59 డబుల్ స్లాష్ ను(Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు.
02.05 హ్యాష్ (hash) # ఇన్ క్లూడ్ ( # include) స్పేస్ ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్ , క్లోసింగ్ యాంగల్ బ్రాకెట్ టైప్ చేయండి.
02.13 ముందుగా బ్రాకెట్(Bracket)లను పూర్తిచేసి తరువాత బ్రాకెట్ లలో రాయడం అలవాటుచేసుకోవడం మంచిది.
02.20 ఇప్పుడు బ్రాక్సెట్లలో iostream.h టైప్ చేయండి.
02.23 iostream ఒక హెడర్ ఫైల్.
02.26 ఈ ఫైల్ లో C++ లోని ప్రామాణిక ఇన్పుట్ అవుట్ పుట్ ఫంక్షన్లు డిక్లేర్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
02.35 using స్పేస్ namespace స్పేస్ ఎస్‌టి‌డి మరియు సెమీకోలన్ ; టైప్ చేయండి.
02.45 using వాక్యము కంపైలర్కు మీరు std namespace ఉపయోగించాలనుకుంటున్నారని తెలియచేస్తుంది.
02.52 namespace ఒకే పేరుల గందరగోళాన్ని తప్పిస్తుంది.
02.56 ఇది ఐడెంటిఫైయర్ లను లోకలైజ్ చేసి సాదించగలరు.
03.00 ఇది ఒక నిర్దేశాత్మక ప్రాంతాన్ని సృష్టిస్తుంది మరియు ఒక పరిధిని నిర్వచిస్తుంది.
03.05 ఏదైనా ఒక నేమ్ స్పేస్ లోపల నిర్వచించబడితే అది ఆ నేమ్ స్పేస్ పరిధ లోనే ఉంటుంది.
03.11 ఇక్కడ C++ లైబ్రరీ మొత్తం ఎస్‌టి‌డి అనే నమేస్పేస్ లో డిక్లేర్ చేయబడింది.ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
03.20 ఇంట్(int) స్పేస్ main ఓపెనింగ్ బ్రాకెట్,క్లోసింగ్ బ్రాకెట్ టైప్ చేయండి.
03.26 main ఒక విశేషమైన క్రియ.
03.30 ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం ఎక్షిక్యూట్ చేయబడుతుందని సూచిస్తుంది.
03.34 ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్లను పరేంథసిస్(parenthesis) అంటారు.
03.39 వినియోగదారునికి main ఒక క్రియ అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ అనుసరిస్తాయి
03.45 ఇంట్ (int) మెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లను స్వీకరించదు. మరియు పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది.
03.52 మనము డాటా టైప్(Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
03.56 మెయిన్ క్రియ గూర్చి మరింత తెలుసుకోవడానికి స్లైడ్స్ వద్దకు వెళ్దాం.
04.02 ప్రతీయొక్క ప్రోగ్రాంకు main క్రియ ఉండితీరాలి.
04.04 ఒకటి కన్నా ఎక్కువ main క్రియలు ఉండకూడదు.
04.09 లేకపోతే కంపైలర్ ప్రోగ్రాం ఆరంభాన్ని కనిపెట్టలేదు.
04.13 ఖాళీ పరేంథసిస్, మెయిన్ కు ఆర్గ్యుమెంట్స్ (arguments)లే కపోవడం సూచిస్తాయి.
04.19 ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం.
04.24 మరలా మన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్. ఎంటర్ నొక్కండి.
04.29 కర్లి బ్రాకెట్ ను తెరవండి {.
04.32 తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ main క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది.
04.37 తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి.
04.40 క్లోసింగ్ కర్లి బ్రాకెట్ main క్రియ ముగింపును సూచిస్తుంది.
04.45 బ్రాకెట్ల లోపల రెండు సార్లు ఎంటర్ నొక్కండి.
04.49 కర్సర్ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి.
04.51 ఇండెంటేషన్ కోడె(code)ను చదవడానిక అనుకూలంగా చేస్తుంది.
04.54 ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది.
04.58 అందుకె ఇక్కడ మూడు స్పేస్లు (space) ఇద్దాం.
05.01 మరియు cout స్పేస్ రెండు ఓపనింగ్ యంగల్ బ్రాకెట్లను టైప్ చేయండి.
05.07 cout ఒక ఫలితాంశను టెర్మినల్ పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ.
05.14 బ్రాకెట్ల తర్వాత, డబుల్ కోట్స్ లోపల టైప్ చేయండి ,
05.18 cout ఫంక్షన్ లో డబల్ కొట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతాయి.
05.24 ఇప్పుడు కోట్ లో టాక్ టు ఏ టీచర్ బ్యాక్ స్లాష్ n "Talk to a Teacher \n" అని టైప్ చేయండి.
05.31 ఇక్కడ బ్యాక్ స్లాష్ n (Back Slash n) కొత్త వరసను సూచిస్తుంది.
05.35 ఫలితంగా, cout క్రియ ఎక్షిక్యూట్ అయిన తర్వాత , కర్సర్ తదుపరి వరసకు వెళ్తుంది.
05.41 ప్రతి ఒక C++ వాక్యము సెమీకోలన్ తోనే ముగించాలి.
05.45 అందుకే, దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి.
05.48 సెమీకోలన్ వాక్యం అంతం అయిందని సూచిస్తుంది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05.53 ఒక స్పేస్ ఇచ్చి return స్పేస్ 0 సెమీకోలన్ టైప్ చేయండి.
06.00 ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది.
06.03 ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి, ఈ క్రియకు పూర్ణ సంఖ్యనుతిరిగి ఇవ్వాలి.
06.10 రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది.
06.14 తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
06.20 ఫైల్ సేవ్ చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయండి.
06.23 తరచుగా ఫైల్ లను సేవ్ చేయడం ఒక మంచి అలవాటు.
06.26 ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది.
06.30 అప్లికేషన్ క్రాష్ అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది.
06.34 ప్రోగ్రాం ని కంపైల్ చేద్దాం.
06.36 టర్మినల్ కు తిరిగి వద్దాం.
06.39 g++ స్పేస్ talk.cpp స్పేస్ హైఫాన్ ఓ -o స్పేస్ output అని టైప్ చేయండి.
06.49 g++ అనేది C++ ప్రోగ్రాంలను కంపైల్ చేసే కంపైలర్.
06.55 talk.cpp మన ఫైల్ పేరు.
06.59 హైఫాన్ -o output అనేది ఎక్సెక్యూట్ అయ్యే ఫైల్ అవుట్పుట్ కు వెళ్ళాలని చెబుతుంది.
07.05 ఎంటర్ నొక్కండి.
07.07 ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది.
07.10 ls స్పేస్ హైఫన్ lrt (ls -lrt) టైప్ చేస్తే , output అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది.
07.19 ప్రోగ్రాం ను ఎక్సెకూటే చేద్దాం ,( ./output) డాట్ స్లాష్ అవుట్ పుట్ టైప్ చేయండి.
07.24 తరువాత ఎంటర్ నొక్కండి.
07.27 ఇక్కడ అవుట్ పుట్ Talk To a Teacher అని ప్రదర్శిపబడినది.
07.30 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.
07.35 ఎడిటర్ కు తిరిగి వద్దాం.
07.38 ఇక్కడ } క్లోసింగ్ బ్రాకెట్ పెట్టలేదనుకోండి.
07.42 ఇప్పుడు ఫైల్ సవే చేయండి.
07.44 ఎక్సెకూటే చేద్దాం. టెర్మినల్ కు తేరిగి వద్దాం.
07.48 ఇంతక ముందు ఉప్యోగించిన కమాండ్ల ద్వారా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చ్యెయండి. ఒక ఎర్రర్ కనిపిస్తుంది.
07.55 మన talk.cpp ఏడవ వరసలో తప్పుఉందని ఇన్ పుట్ చివర్ కర్లి బ్రాకెట్ ఉండాల్సిదని కనపదును.
08.07 ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి రండి.
08.09 నేను ముందుగానే చేప్పినట్టు క్లోసింగ్ బ్రాకెట్ main క్రియ అంతం సూచిస్తుంది.
08.14 అందుకే ఇక్కడ బ్రాకెట్ ను తిరిగి ప్రవేశ పెట్టి, ఫైల్ సవే చేయండి.
08.19 మరొకసారి ఎక్సెక్యూట్ చేద్దాం.
08.21 అప్ యారో ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్(commands) తెలుసుకోగలరు.
08.26 నేను ఇప్పుడు చేయబోయేది అదే.
08.30 చూశారా సరిపోయింది.
08.32 ఇంకొక్క సాధారణంగా చేసే తప్పు చూపిస్తాను.
08.35 టెక్స్ట్ ఎ డిటర్ కు తిరిగి వేళ్దాం.
08.37 ఇప్పుడు, ఎస్ టిడి(std) లేదనుకోండి.
08.41 ఫైల్ సేవ్ చేద్దాం.
08.44 టర్మినల్ కు తిరిగి వెళ్దాం.
08.46 కంపైల్ చేద్దాం.
08.48 మన talk.cpp ఫైల్ లో మూడవ వరసలో తప్పుందని చూపిస్తుంది.
08.56 సెమీకోలన్ మరియు cout ముందు ఉన్న ఐదెంటిఫయర్ ఈ పరధిలో డిక్లేర్ కాలేదు.
09.05 ఎందుకంటే cout ఒక్ స్టాండర్డ్ C++ లైబ్రరీ క్రియ కాబట్టి.
09.09 C++ లైబ్రరీ క్రియలు ఎస్‌టి‌డి నేమ్ స్పేస్ (std namespace)లో నిర్వచించ బడ్డవి.
09.15 అందుకే ఇది ఎర్రర్ చూపిస్తుంది.
09.18 ఇప్పుడు తప్పునీ సరిదిద్దుదాం. మన టెక్స్ట్ ఎడిటర్ కు తిరిగి వెళ్దాం .std అని టైప్ చేద్దాం.
09.23 సేవ్ చేద్దాం.
09.25 మళ్ళి కంపైల్ చేద్దాం.
09.29 చూసారా సరిపోయింది.
09.32 ఒక అసైన్మెంట్ల, మీ పేరు మరియు మీ నగరం పేర్ను టైప్ చేసేలా ఒక ప్రోగ్రాం రాయండి.
09.37 మనము ఈ తరగతి లో సింగల్ లైన్ కామెంట్ ను ఉపయోగించము.
09.40 ఇప్పుడు ముల్టి లైన్ కామెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయండి.
09.44 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడండి.
09.46 ఇది స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
09.48 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09.53 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం.
09.55 స్పోకన్ ట్యుటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09.58 ఆన్ లై న్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది.
10.01 మరిన్ని వివరాలకు (contact@spoken-tutorial.org) కు వ్రాయండి.
10.10 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజె క్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
10.14 దీనికి ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది.
10.20 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు క్రింద లింక్ లో చూడగలరు.
10.25 ఈ ట్యూటోరియల్ని తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష .
10.28 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను, ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india