Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:28
 
|00:28
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత,  మనకు  Properties  విండో గురించి,
+
| ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత,  మనకు  Properties  విండో అంటే ఏమిటి,
  
 
|-
 
|-
 
|00:35
 
|00:35
|  Properties window లోని  scene panel, world panel and Object panel  గురించి,
+
|  Properties window క్రింద scene panel, world panel and Object panel  అంటే ఏమిటి,
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|  Properties window లోని  scene panel, world panel and Object panel   వివిధ   setting   అవగాహన వస్తుంది.  
+
|  Properties window క్రింద  scene panel, world panel and Object panel ఉన్న  వివిధ setting ఏమిటి, అవగాహన వస్తుంది.  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|  Blender interface   యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని,  నేను అనుకుంటాను.
+
|  Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని,  నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
|01:21
 
|01:21
|ముందుగా  మన  Properties window ను మెరుగైన వీక్షణ  మరియు అర్థం చేసుకోవడం కొరకు resize చేయాలి.
+
|ముందుగా  మన  Properties window ను మెరుగైన వ్యూ కోసం మరియు అర్థం చేసుకోవడం కోసం resize చేయాలి.
  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
|  Properties window  యొక్క ఎడమ అంచు లెఫ్ట్ క్లిక్ చేసి , ఎడమవైపుకి లాగండి.
+
|  Properties window  యొక్క ఎడమ అంచుపై  లెఫ్ట్ క్లిక్ చేసి , ఎడమవైపుకి లాగండి.
  
 
|-
 
|-
Line 96: Line 96:
 
|-
 
|-
 
|02:46
 
|02:46
| Blender లో భౌతికశాస్త్రం ఉపయోగించి వస్తువులు animate  చేస్తున్నప్పుడు Gravity ఉపయోగపడును.   
+
|భౌతికశాస్త్రం ఉపయోగించి Blender లో వస్తువులు animate  చేస్తున్నప్పుడు Gravity ఉపయోగపడును.   
  
 
|-
 
|-
 
|02:52
 
|02:52
|దీని గురించి మనము తరువాత ట్యుటోరియల్లో చూస్తాము.
+
|దీని గురించి మనము తరువాత ట్యుటోరియల్లలో చూస్తాము.
  
 
|-
 
|-
Line 108: Line 108:
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|ఇది  World panel. ఇక్కడ, Blender యొక్క  world  సెట్టింగులు లేదా  background setting   లను మార్చవచ్చు.
+
|ఇది  World panel  ఇక్కడ, Blender యొక్క  world  సెట్టింగులు లేదా  background setting లను మార్చవచ్చు.
  
 
|-
 
|-
Line 116: Line 116:
 
|-
 
|-
 
|03:21
 
|03:21
| కానీ   3D view   అదే కనిపిస్తుంది. కాబట్టి, నేపథ్యం వాస్తవానికి మార్చిందని మనకు ఎలా తెలుస్తుంది.  
+
| కానీ 3D viewఅదే కనిపిస్తుంది. కాబట్టి, నేపథ్యం వాస్తవానికి మార్చిందని మనకు ఎలా తెలుస్తుంది.  
  
 
|-
 
|-
Line 128: Line 128:
 
|-
 
|-
 
|03:40
 
|03:40
|  Render Display   మూసివేయి.
+
|  Render Display మూసివేయండి.  
 
+
 
|-
 
|-
 
|03:46
 
|03:46
Line 148: Line 147:
 
|-
 
|-
 
|04:29
 
|04:29
| Properties window  పై వరుస నాలుగవ చిహ్నం వద్ద ఎడమ క్లిక్ చేయండి
+
| Properties window  పై వరుస నాలుగవ చిహ్నం వద్ద లెఫ్ట్ క్లిక్ చేయండి
  
 
|-
 
|-
Line 160: Line 159:
 
|-
 
|-
 
|04:54
 
|04:54
|  Transform,   object   యొక్క  location, rotation    మరియు    scale ను  నిర్ణయిస్తుంది.
+
|  Transform, active object యొక్క  location, rotation    మరియు    scale ను  నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:04
 
|05:04
| Location  క్రింద గల  X0 పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో 1 టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.   
+
| Location  క్రింద గల  X0 పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో 1 టైపు చేసి, ఎంటర్ ప్రెస్ చేయండి.   
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
|  cube    X అక్షం మీద 1 unit   ముందుకు కదులుతుంది.
+
|  cube    X అక్షం మీద 1 unit ముందుకు కదులుతుంది.
  
 
|-
 
|-
 
|05:20
 
|05:20
| కాబట్టి, మనము క్రియాశీల object  ని కదపడానికి, రొటేట్ మరియు స్కేల్ లను  కోసం  Object panel ఉపయోగించే పద్దతి.  
+
| కాబట్టి, మనము క్రియాశీల object  ని కదపడానికి, రొటేట్ మరియు స్కేల్ కోసం  Object panelను ఉపయోగించే పద్దతి.  
  
 
|-
 
|-
Line 183: Line 182:
 
|-
 
|-
 
|05:40
 
|05:40
|  Object Panel Transform  లోని  Location, Rotation మరియు  Scale యొక్క యూనిట్లు ఎలా మారాయో గమనించండి.
+
|  Object Panel లోని  Transform  పై Location, Rotation మరియు  Scale యొక్క యూనిట్లు ఎలా మారాయో గమనించండి.
  
 
|-   
 
|-   
Line 191: Line 190:
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|తరువాత అమరిక Relations. ఇక్కడ, మనం  క్రియాశీల object  కోసం  Layer  మరియు  Parent  ను పేర్కొనవచ్చు.
+
|తరువాత అమరిక Relations. ఇక్కడ, మనం  క్రియాశీల object  కోసం  Layer  మరియు  Parentలను పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
Line 211: Line 210:
 
|-
 
|-
 
|06:42
 
|06:42
| scene  లో బహుళobjectలతో పని చేసేటప్పుడు  Layers చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
+
| ఒక scene  లో బహుళobjectలతో పని చేసేటప్పుడు  Layers చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 219: Line 218:
  
 
|06:55
 
|06:55
| అన్నీ 3D animation  సాఫ్ట్ వేర్లలో ఉపయోగపడు అతి ముఖ్యమైన  animation tool , Parent.
+
| Parent, అన్నీ 3D animation  సాఫ్ట్ వేర్లలో ఉపయోగపడు అతి ముఖ్యమైన  animation tool.
  
 
|-
 
|-
Line 227: Line 226:
 
|-
 
|-
 
|07:10
 
|07:10
| Cube న  ఎంచుకోండి.
+
| Cube ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
Line 239: Line 238:
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|  3D-దృష్టిలో   cube  ఎంచుకోవడానికి రైట్  క్లిక్ చెయ్యండి.
+
|  3D-View లో   cube  ఎంచుకోవడానికి రైట్  క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
Line 267: Line 266:
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
| క్యూబ్ కొత్త స్థానంలో ఉండగా అది తిరిగి 3D-వ్యూ   దాని అసలు స్థానం నందే ఉంది.  
+
| క్యూబ్ కొత్త స్థానంలో ఉన్నది.  కానీ 3d వ్యూ లో దాని అసలు స్థానానికి తిరిగి స్నాప్ అవుతుంది.  
  
 
|-
 
|-
Line 304: Line 303:
 
|-
 
|-
 
|09:30
 
|09:30
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి కార్ఖానాలు నిర్వహిస్తుంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లు  నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 312: Line 311:
 
|-
 
|-
 
|09:38
 
|09:38
|మరిన్ని వివరాలకు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి- contact@spoken-tutorial.org
+
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు  మమ్మల్ని సంప్రదించండి.
  
 
|-
 
|-

Revision as of 16:58, 22 November 2017

Time Narration
00:04 Blender Tutorials సిరీస్ కు స్వాగతం
00:08 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని properties window గురించి వివరిస్తుంది.
00:15 ఈ లిపి స్నేహ డియోరుఖర్ మరియు భాను ప్రకాష్ అందించారు మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు Properties విండో అంటే ఏమిటి,
00:35 Properties window క్రింద scene panel, world panel and Object panel అంటే ఏమిటి,
00:42 Properties window క్రింద scene panel, world panel and Object panel ఉన్న వివిధ setting ఏమిటి, అవగాహన వస్తుంది.
00:52 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని, నేను అనుకుంటాను.
00:57 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి.
01:05 Properties విండో మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది.
01:11 మనము ఇప్పటికే, మన మునుపటి ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి పానెల్ ను మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము.
01:17 Properties window లోని తరువాత పానెల్స్ ను చూద్దాము.
01:21 ముందుగా మన Properties window ను మెరుగైన వ్యూ కోసం మరియు అర్థం చేసుకోవడం కోసం resize చేయాలి.
01:27 Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి , ఎడమవైపుకి లాగండి.
01:37 Properties window లో ఎంపికలని ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:42 Blender windows ఎలా resize చేయాలో తెలుసుకోవడానికి, మా How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
01:51 ప్రాపర్టీస్ విండోలో ఎగువ వరుసలో రెండవ icon పై క్లిక్ చేయండి. అది Scene ప్యానెల్.
02:02 Camera సన్నివేశం రెండరింగ్ కు ఉపయోగపడే క్రియాశీల కెమెరా.
02:08 సన్నివేశంలో objectల స్కేల్ ని Units నిర్ణయిస్తుంది.
02:14 ఇది బ్లెండర్లో యానిమేట్ చేయడానికి చాలా ఉపయోగకరం మరియు ముఖ్యమైనది.
02:20 డిఫాల్ట్ గా, Units, None మరియు Degrees కు అమర్చబడతాయి.
02:26 Metric పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మన సన్నివేశంలో అన్ని objects ను మీటర్లలో కొలుస్తారు.
02:35 Gravity ను పరిశీలించండి.
02:38 gravity యొక్క X-Y-Z యూనిట్స్ metres per second square కు మారాయి అని గమనించండి
02:46 భౌతికశాస్త్రం ఉపయోగించి Blender లో వస్తువులు animate చేస్తున్నప్పుడు Gravity ఉపయోగపడును.
02:52 దీని గురించి మనము తరువాత ట్యుటోరియల్లలో చూస్తాము.
02:56 Properties window యొక్క ఎగువ వరుసలో మూడవ ఐకాన్ పై క్లిక్ చేయండి.
03:03 ఇది World panel ఇక్కడ, Blender యొక్క world సెట్టింగులు లేదా background setting లను మార్చవచ్చు.
03:12 Blend Sky ను క్లిక్ చెయ్యండి Preview gradient రంగుకు మారుతుంది
03:21 కానీ 3D view, అదే కనిపిస్తుంది. కాబట్టి, నేపథ్యం వాస్తవానికి మార్చిందని మనకు ఎలా తెలుస్తుంది.
03:30 క్రియాశీల కెమెరా వ్యూను రెండర్ చేయుటకు F12 ను నొక్కండి.
03:36 ఇప్పుడు, నేపథ్యంలో మార్పును మనము చూడవచ్చు.
03:40 Render Display మూసివేయండి.
03:46 Zenith colour పై లెఫ్ట్ క్లిక్ చేయండి మెను నుండి ఒక రంగు ఎంచుకోండి. నేను తెల్ల రంగు ఎంచుకుంటున్నాను.
03:58 ఇప్పుడు, నేపథ్య ఒక నలుపు మరియు తెలుపు ప్రవణత తో రెండర్ చేయబడును.
04:03 World panel లోని ఇతర సెట్టింగ్స్ Ambient Occlusion, Environment Lighting, Indirect Lighting, Gather, Mist, Stars.
04:21 ఈ సెట్టింగ్ ల గురించి ఆధునిక ట్యుటోరియల్స్ లోని లైటింగ్ ఇన్ బ్లెండర్ లో మరింత కవర్ చేయబడినది.
04:29 Properties window పై వరుస నాలుగవ చిహ్నం వద్ద లెఫ్ట్ క్లిక్ చేయండి
04:37 ఇది Object పానెల్ . ఇక్కడ ఆక్టివ్ object కోసం సెట్టింగులు ఉన్నాయి.
04:45 అప్రమేయంగా, Cube క్రియాశీల object. కాబట్టి, ఇక్కడ క్యూబ్ కోసం అన్ని సెట్టింగ్లు ఉన్నాయి
04:54 Transform, active object యొక్క location, rotation మరియు scale ను నిర్ణయిస్తుంది.
05:04 Location క్రింద గల X0 పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో 1 టైపు చేసి, ఎంటర్ ప్రెస్ చేయండి.
05:14 cube X అక్షం మీద 1 unit ముందుకు కదులుతుంది.
05:20 కాబట్టి, మనము క్రియాశీల object ని కదపడానికి, రొటేట్ మరియు స్కేల్ ల కోసం Object panelను ఉపయోగించే పద్దతి.
05:28 ఇది బ్లెండర్ లో కీ-ఫ్రేమ్స్ ను యానిమేట్ చేయుటకు బాగా ఉపయోగపడును.
05:35 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి.
05:40 Object Panel లోని Transform పై Location, Rotation మరియు Scale యొక్క యూనిట్లు ఎలా మారాయో గమనించండి.
05:50 ఇవి ఎంచుకున్న కెమెరా కోసం సెట్టింగులు.
05:55 తరువాత అమరిక Relations. ఇక్కడ, మనం క్రియాశీల object కోసం Layer మరియు Parentలను పేర్కొనవచ్చు.
06:07 Layers నందు గల రెండవ square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. కెమెరా ఇప్పుడు దాచబడింది.
06:13 వాస్తవానికి ఇది రెండవ layer కు తరలించబడింది. layer దాగి ఉన్నందున, కెమెరా కూడా దాచబడుతుంది.
06:23 3D-వ్యూ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View కు వెళ్ళండి. menu తెరవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:32 Show All Layers ను ఎంచుకోండి. 3D-వ్యూ లో కెమెరా మళ్ళీ కనిపిస్తుంది.
06:42 ఒక scene లో బహుళobjectలతో పని చేసేటప్పుడు Layers చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
06:50 Object Panel లోని Relations నందుగల Parent పై ఎడమ క్లిక్ చేయండి.
06:55 Parent, అన్నీ 3D animation సాఫ్ట్ వేర్లలో ఉపయోగపడు అతి ముఖ్యమైన animation tool.
07:03 దీనిని Blender Animation tutorials లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.
07:10 Cube ను ఎంచుకోండి.
07:13 cube కు కెమెరా పేరెంట్ గా -చెయ్యబడింది.
07:16 క్యూబ్ parent object మరియు కెమెరా child object ఈ అర్థం ఏమితో చూద్దాం.
07:24 3D-View లో cube ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చెయ్యండి.
07:28 blue handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ మౌస్ పైకి క్రిందికి తరలించండి.
07:36 క్యూబ్ తో పాటు కెమెరా పైకి కిందికి జరుగుతుంది
07:44 ఒక కొత్త క్యూబ్ నిర్ధారించండరిం కోసం తెరపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:51 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేసి, Object Panel లో Parentకు తిరిగి వెళ్ళండి.
08:02 Parent పై లెఫ్ట్ క్లిక్ చేయండి. మీ కీబోర్డ్ లో Backspace ప్రెస్ చేసి, Enter కీ నొక్కండి.
08:11 ఇకపై కెమెరా క్యూబ్ కు పేరెంటెడ్ కాదు.
08:15 క్యూబ్ కొత్త స్థానంలో ఉన్నది. కానీ 3d వ్యూ లో దాని అసలు స్థానానికి తిరిగి స్నాప్ అవుతుంది.
08:22 దీనర్థం పేరెంటింగ్ వల్ల , చైల్డ్ object యొక్క అసలు ట్రాన్సఫార్మ్ సెట్టింగులు మారవు అని అర్థం.
08:29 ఈ ట్యుటోరియల్ లో మనం ప్రాపర్టీస్ విండో నందు గల Scene panel, World panel మరియుObject panel లను కవర్ చేసాము.
08:39 మిగిలిన panels తరువాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడతాయి.
08:45 ఇప్పుడు, ముందుకు వెళ్ళి ఒక కొత్త Blend file సృష్టించండి. Scene units ను Metricను కు మార్చండి.
08:52 World రంగు Blend sky , Red మరియు black కు మార్చండి.
08:58 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
09:08 దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
09:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
09:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
09:33 ఆన్లైన్ పరీక్షను పాస్ చేసేవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మమ్మల్ని సంప్రదించండి.
09:45 మాతో చేరినంతుకు ధన్యవాదాలు
09:47 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india