Blender/C2/Types-of-Windows-Properties-Part-1/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:03, 24 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:05 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లోని Properties window గురించి ఉంటుంది.
00:16 ఈ స్క్రిప్ట్ Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
00:29 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు - Properties window,
00:35 Properties windowలోని Render panel గురించి,
00:39 Properties window లోని Render panel లో గల వివిధ సెట్టింగ్స్ గురించి అవగాహన వస్తుంది.
00:45 మీరు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:50 లేకపోతే మా పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి.
00:58 Properties విండోలో వివిధ ప్యానెల్ లను మన స్క్రీన్ కు కుడి వైపున కలిగి ఉంది.
01:08 Properties window పైభాగంలో, icon లు ఉన్నాయి.
01:14 ఈ చిహ్నాలు ప్రాపర్టీస్ విభాగంలోకి ఉండి, వివిధ ప్యానెల్స్ ను సూచిస్తాయి.
01:21 Render, Scene, World, Object, etc.
01:30 ఈ ప్యానెల్లు బ్లెండర్లో పనిచేసేటప్పుడు చాలా ఉపయోగకరమైన వివిధ అమర్పులను కలిగి ఉంటాయి.
01:37 మంచి పరిదృశ్యం మరియు అవగాహన కోసం Properties windowను పునఃపరిమాణం చేయాలి.
01:43 Properties window యొక్క ఎడమ అంచుపై ,లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
01:52 Properties windowలోని ఐచ్ఛికాలను ఇప్పుడు మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:59 బ్లెండర్ విండోలను ఎలా పరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి.
02:12 Properties Window లో Render మొదటి panel.
02:16 బ్లెండర్ను తెరచినప్పుడు Blender Interface లో డిఫాల్ట్ గా ఇది ప్రదర్శించబడుతుంది.
02:23 ఈ panel లోని సెట్టింగులు animation యొక్క తుది output సృష్టించడానికి ఉపయోగపడతాయి.
02:31 Image క్రియాశీల కెమెరా వ్యూ యొక్క ఒకేఒక్క ఫ్రేం ఇమేజ్ ను రెండర్ చేయుటకు ఉపయోగించబడుతుంది.
02:39 Image ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి దీనికై కీబోర్డ్ సత్వరమార్గం కోసం F12ను నొక్కండి.
02:48 క్రియాశీల కెమెరా వ్యూ ను ఒకే frame గా చిత్రీకరికిస్తుంది.
02:55 మీ కీబోర్డుపై 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc ప్రెస్ చెయ్యండి.
03:03 Animation, ఒక ఫ్రేముల శ్రేణి లేదా ఒక వరుస చిత్రములను రెండర్ చేయుటకు మరియు movie file సృష్టించుటకు ఉపయోగించబడుతుంది.
03:13 timeline పై డిఫాల్ట్ Frame Range 1 నుండి 250 ఉంటుంది.
03:22 Animation పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మొత్తం ఫ్రేం శ్రేణి frame 1 to frame 250రెండర్ చేయబడును.
03:39 రెండర్ ప్రోగ్రెస్ ని ఆపడానికి Esc నొక్కండి.
03:43 3D-వీక్షణకు తిరిగి రావడానికి Esc నొక్కండి.
03:48 Render panel లో Display కి వెళ్ళండి
03:52 Display తెరపై రెండర్ పురోగతిని ఎలా వీక్షించాలో ఎన్నుకోవడంలో మనకు సహాయపడుతుంది.
03:58 డిఫాల్ట్ గా , డిస్ప్లే Image Editor mode లో ఉంది. నన్ను ప్రదర్శించనివ్వండి.
04:05 active camera-view ను అందించడానికి F12 నొక్కండి.
04:09 Render Display, UV/Image Editor గా కనిపిస్తుంది.
04:15 3D-వ్యూ, మనము క్రియాశీల కెమెరా వ్యూ ను రెండర్ చేసిన ప్రతిసారీ UV/Image Editor మార్పులు చేస్తుంది.
04:22 UV/Image Editor గురించి తెలుసుకోవడానికి, Types of windows - UV/Image Editor ట్యుటోరియల్ ను చూడండి.
04:31 3D-వ్యూ కు తిరిగి రావడానికి Esc నొక్కండి.
04:36 Render ప్యానెల్లో Display కు వెళ్ళండి. Image Editorను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
04:44 ఈ డ్రాప్-డౌన్ మెను డిస్ప్లే render display జాబితాను చూపుతుంది.
04:51 Full Screen ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:55 active camera view ను అందించడానికి F12 నొక్కండి.
05:01 ఇప్పుడు, మొత్తం Blender screen, UV/Image editor చే భర్తీ చేయబడుతుంది.
05:09 full screen రెండర్ మోడ్ నుండి నిష్క్రమించడానికి మరియు Blender workspace కు వెనక్కి రావడానికి Esc నొక్కండి.
05:16 రెండర్ ప్యానెల్లో Displayకు వెళ్ళండి. Full Screen పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . జాబితా నుండి New Window ను ఎంచుకోండి.
05:28 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొకండి .
05:31 ఇప్పుడు, Blender Workspace పై కొత్త విండోగా Render Display కనిపిస్తుంది.
05:39 మీ animation యొక్క preview ను చూపుతున్నప్పుడు మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటారు.
05:44 దీనిని మనం తరువాత ట్యుటోరియల్లో ఎలా చేయాలో చూస్తాము.
05:50 Render Display విండోను మూసివేయండి.
05:55 రెండర్ ప్యానెల్లో Display కు వెళ్ళండి. New Window ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
06:01 Image editor మోడ్ ను ఎంచుకోవడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. Image Editor mode ప్రదర్శించబడును.
06:08 మనం చూసే తదుపరి అమరిక Dimensions. ఇక్కడ మన అవసరమైన అవుట్పుట్ ఆధారంగా వివిధ రెండర్ ప్రీసెట్లు అనుకూలీకరించవచ్చు.
06:20 Render Presets పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
06:27 ఇక్కడ అన్ని DVCPRO, HDTV, NTSC, PAL render presets ప్రధాన జాబితా ఉంది.
06:41 ప్రస్తుతానికి, మనం వీటిని విడిచిపెట్టి, Render Dimension సెట్టింగులకు వెల్దాము.
06:49 Resolution అంటే Render Display యొక్క వెడల్పు మరియు ఎత్తు మరియు క్రియాశీల కెమెరా వ్యూ.
06:56 బ్లెండర్ 2.59 యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్ 1920 by 1080 pixels .
07:09 Render resolution యొక్క పెర్సెంటేజ్ స్కేల్ 50%.
07:14 దీని అర్థం వాస్తవ రిజల్యూషన్లో 50% మాత్రమే రెండర్ చేయబడును. నన్ను వివిరించనివ్వండి.
07:22 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి రెండర్ చేయుటకు F12 ను నొక్కండి. ఇది రెండర్ యొక్క డిఫాల్ట్ రిజల్యూషన్.
07:29 ఇది అసలు రిజల్యూషన్ లో సగం లేదా 50% మాత్రమే.
07:35 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయి.
07:40 రెండర్ ప్యానెల్ లో రిజల్యూషన్ క్రింద 50% పై లెఫ్ట్ క్లిక్ చేసి, పట్టి ఉంచి, కుడి వైపుకు లాగండి.
07:50 100% కు శాతం మారుతుంది. శాతం మార్చడానికి మరొక మార్గం -
08:00 ఎడమ క్లిక్ 100% పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి ఇప్పుడు, కీబోర్డ్ మీద 100 టైపు చేసి Enter నొక్కండి.
08:12 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి.
08:18 ఇక్కడ 1920 by 1080 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రిడెర్ ఉంది.
08:27 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయియ్యండి . ఇప్పుడు, నేను720 by 576 pixels కి రిజల్యూషన్ని మార్చాలనుకుంటున్నాను.
08:38 1920 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 720 టైప్ చేసి Enter నొక్కండి.
08:49 మళ్ళీ, 1080ను లెఫ్ర్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 576 టైప్ చేసి Enter నొక్కండి.
09:00 క్రియాశీల కెమెరా వ్యూ ను అందించడానికి F12 నొక్కండి.
09:07 ఇది 720 by 576 pixels యొక్క పూర్తి 100% రిజల్యూషన్ రెండర్.
09:16 రెండర్ ప్రదర్శన విండోను మూసివేయండి.
09:21 Render ప్యానెల్లో Dimensions క్రింద Frame Range కు వెళ్ళండి.
09:26 Frame Range మీ మూవీ యొక్క రిడరబుల్ animation పొడవును నిర్ణయిస్తుంది.
09:33 నేను ముందు చెప్పినట్లు ఫ్రేమ్ పరిధి 1 నుండి 250 మధ్య ఉంటుంది.
09:39 Start 1 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 0 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:51 ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ప్రారంభ ఫ్రేమ్ లేదా మొదటి ఫ్రేం.
09:57 End 250 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ పై 100 టైప్ చేసి Enter నొక్కండి.
10:08 ఇది మన యానిమేషన్ పొడవు యొక్క ముగింపు ఫ్రేమ్ లేదా చివరి ఫ్రేం.
10:16 కాబట్టి, ఇప్పుడు మన యానిమేషన్ కోసం క్రొత్త ఫ్రేం పరిధిని కలిగి ఉంది.
10:22 3D-వ్యూ క్రింద, టైం లైన్ కు వెళ్ళండి.
10:26 రెండర్ ప్యానెల్లోని Frame range ను మార్చినందున timeline display ఎలా మారిందో గమనించండి.
10:35 Timeline window గురించి తెలుసుకోవడానికి , Types of Windows – Timeline ట్యుటోరియల్ చూడండి.
10:45 రెండర్ ప్యానెల్లో డైమెన్షన్ క్రింద Aspect Ratio కు వెళ్ళండి.
10:53 మనము స్పష్టీకరణను మార్చిన్నప్పుడు, aspect ratio కూడా మార్చబడింది అని గమనించండి .
11:01 Frame rate మన చిత్రంలో ఒక సెకనులో యానిమేటింగ్ ఫ్రేముల సంఖ్యను నిర్ణయిస్తుంది.
11:09 డిఫాల్ట్ గా ఇది 24 fps లేదా frames per second.
11:16 24 fps పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఒక డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది.
11:25 యానిమేషన్ చలనచిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు అన్ని ప్రధాన ఫ్రేమ్ రేట్ల జాబితా ఇక్కడ ఉంటుంది .
11:31 మీరు మీ అవసరాన్ని బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
11:37 FPS 24 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ పై 15 అని టైపు చేసి, Enter నొక్కండి.
11:48 కాబట్టి, ఇప్పుడు మన ఫ్రేమ్ రేటు 15 frames per second కు మార్చబడింది.
11:55 తరువాతది Output. ఎడమ వైపున tmp వ్రాయబడి, కుడివైపున ఒక file browser ఐకాన్ కలిగిన ఈ సమాంతర బార్ ను చూసారా?
12:07 ఇక్కడ, మన రెండిర్ ఫైళ్ళ కొరకు అవుట్పుట్ ఫోల్డర్ ను మనము పేర్కొనవచ్చు.
12:13 file browser చిహ్నాన్ని లెఫ్ట్ క్లిక్ చేయండి.
12:18 ఫైల్ బ్రౌజర్ గురించి తెలుసుకోవడానికి, Types of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి.
12:28 మీ output ఫోల్డర్ ఎంచుకోండి. నేను My Documentsను ఎంచుకుంటున్నాను
12:35 Create new directory ను లెఫ్ట్ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. output అని టైపు చేసి Enter నొక్కండి.
12:46 ఫోల్డర్ను తెరవడానికి output పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
12:51 Accept పై లెఫ్ట్ క్లిక్ చేయండి . ఇప్పుడు, మన Render files అన్నీ My Documents లో Output Folder లో భద్రపరచబడతాయి.
13:03 అవుట్పుట్ ఫోల్డర్ బార్ క్రింద Image format మెనూ ఉంది.
13:08 ఇక్కడ, మన చిత్రాలను మరియు చిత్ర ఫైళ్లను అందించడానికి మా Output format ను ఎంచుకోవచ్చు.
13:13 PNG పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . బ్లెండర్లో సపోర్ట్ చేసిన అన్ని formats జాబితా ఇక్కడ ఉంది.
13:20 మనకు image formats మరియు movie formats ఉన్నాయి.
13:25 మన అవసరాలను బట్టి దేనినైనా ఎంచుకోవచ్చు.
13:30 ఈ PNGలు బ్లెండర్లో ఉపయోగించే మూడు రంగుల రీతులు. BW, ఇది grayscale మోడ్.
13:38 RGB డిఫాల్ట్ గా ఎంచుకోబడింది. RGB అనేది RGB డేటాతో ఫైళ్ళ ను సేవ్ చేసే రంగు మోడ్.
13:48 RGBA ఫైల్స్ ను Alpha channel అని పిలువబడే ఒక అదనపు డేటాతో సేవ్ చేస్తుంది.
13:54 ఇది Alpha channel ను సపోర్ట్ చేసే కొన్ని image format తో మాత్రమే పనిచేస్తుంది.
14:01 కాబట్టి, ఇది Render panel గురించి.
14:05 కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో Properties window కింద ప్యానెల్ను రెండర్ కవర్ చేశాము.
14:11 మిగిలిన ప్యానెల్లు తదుపరి ట్యుటోరియల్లో కవర్ చేయబడతాయి.
14:17 ఇప్పుడు, ముందుకు వెళ్ళి కొత్త Blend file ను క్రియేట్ చేయండి. Render Displayను New విండోకు మార్చండి.
14:25 resolution ను 720 by 576 100% కు మార్చండి. frame range ను 0 to 100 కు మార్చండి.
14:38 frame rate 15 fps కు మార్చండి. రెండర్ ఫైళ్ళ కోసం output folder ను సృష్టించండి.
14:47 ఈ ట్యుటోరియల్ Project Oscar తయారు చేయబడినది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
14:57 దీని గురించి మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంటుంది - oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
15:17 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
15:19 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
15:23 ఆన్లైన్ పరీక్షలో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
15:28 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి: contact@spoken-tutorial.org
15:34 మాతో సహకరించినందుకు ధన్యవాదాలు
15:36 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india