Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ ట్యుటోరియల్  లో  మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom  ఉదా  Blender view port లాంటివి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్  లో  మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom  ఉదా  Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
|-
 
|-
 
| 02:06  
 
| 02:06  
| Shift పట్టుకొని  mouse wheelను క్రిందికి కదిలించండి.  వ్యూ పైన కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని  mouse wheelను క్రిందికి కదిలించండి.  వ్యూ పైకి pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
| Shift పట్టుకొని  mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని  mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pans అవుతుంది.  
  
 
|-
 
|-
Line 87: Line 87:
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ  కుడి వైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ  కుడి వైపుకి pans అవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
| Ctrl  పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl  పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మీరు మీ numpad  కీలను  కూడా   pan  వ్యూ కు ఉపయోగించవచ్చు.
+
|మీరు మీ numpad  కీలను  కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Ctrl మరియు  numpad 2  పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు  numpad 2  పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| Ctrl మరియు  numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ  క్రిందికి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు  numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ  క్రిందికి pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ  ఎడమ వైపుకు కనిపిస్తుంది.
+
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ  ఎడమ వైపుకు pans అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
| Ctrl మరియు numpad 6  పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 6  పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pans అవుతుంది.  
  
 
|-
 
|-
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
+
|మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు.
+
|రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.  
 +
 
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
Line 184: Line 185:
 
|-
 
|-
 
|06:30
 
|06:30
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి మరియు క్రిందికి   కదులుతుంది.  
  
 
|-
 
|-
Line 208: Line 209:
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|చివరి  చర్యగా view ని  Zoom    చేయండి. 
+
|చివరి  చర్య view ని  Zoom    చేయడం
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| mouse-wheel ను zoom in  చేయడానికి పైకి కదిలించండి.
+
|  zoom in  చేయడానికి mouse-wheel  ను పైకి కదిలించండి.
  
 
|-
 
|-
  
 
| 07:43
 
| 07:43
|mouse wheel ను  zoom out  చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
+
| zoom out  చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా?కాదా ?
  
 
|-
 
|-
Line 238: Line 239:
  
 
|08:18
 
|08:18
|ఇప్పుడు pan, rotate ను మరియ 3D view zoom ను ప్రయత్నించండి. All the best!
+
|ఇప్పుడు 3D view ను  pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
  
 
|-
 
|-
Line 246: Line 247:
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.  
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-

Revision as of 17:32, 14 November 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ లో మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం అనగా
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse -
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి.
02:00 ఆ సీన్ పైకి మరియు క్రిందికి pans అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pans అవుతుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pans అవుతుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pans అవుతుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pans అవుతుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి pans అవుతుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి pans అవుతుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pans అవుతుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pans అవుతుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pans అవుతుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
05:05 వ్యూ ను
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి కదులుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్య view ని Zoom చేయడం
07:36 zoom in చేయడానికి mouse-wheel ను పైకి కదిలించండి.
07:43 zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా?కాదా ?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు 3D view ను pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india