Difference between revisions of "BASH/C3/More-on-Redirection/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 |'''Timee''' |'''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, '''More on redirection''' పై '''spoken tutorial'''...")
 
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
|'''Timee'''
+
|   Time 
|'''Narration'''
+
|   Narration  
 
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, '''More on redirection''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం, '''standard error''' మరియు '''output ''' యొక్క '''Redirection'''ను  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirection ను గురించి,
 
+
 
|-
 
|-
 
| 00:13  
 
| 00:13  
|'''redirected output''' కు చేర్చడాన్ని
+
| redirected output ను జోడించండం గురించి, 
  
 
|-
 
|-
 
| 00:15  
 
| 00:15  
|కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
+
| కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు '' BASH''' లో '''Shell Scripting''' పై అవగాహన ఉండాలి  
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఒకవేళ లేకపోతె,సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి  మా వెబ్ సైట్ ను సందర్శించండి http://www.spoken-tutorial.org
+
| ఒకవేళ లేకపోతే, సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి  మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
  
 
|-
 
|-
 
| 00:30  
 
| 00:30  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను: '''Ubuntu Linux''' 12.04'''Operating System'''
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 Operating System  
 
+
  
 
|-
 
|-
 
|00:35
 
|00:35
|'''GNU BASH''' వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
|''' GNU Bash''' వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
+
| GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|మునుపటి ట్యుటోరియల్ లో,మనం'''standard output''' మరియు '''standard errors'''గురించి నేర్చుకున్నాం.  
+
| మునుపటి ట్యుటోరియల్ లో, మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|రెండూ, '' 'stderr' '' మరియు '' stdout '' ',లు అదే ఫైల్ కు మళ్లించవచ్చు.
+
| stderr మరియు stdout లు రెండిటిని ఒకే ఫైల్ కు మళ్ళించవచ్చు.
  
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|ఇది పలు మార్గాల్లో చేయవచ్చు.
+
| దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|ఈ ట్యుటోరియల్లో మనము '''redirection''' యొక్క అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
+
| ఈ ట్యుటోరియల్లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|మొదటి పద్దతి '''standard output '''మరియు ''' error''' రెండింటిని redirect చేయుటకు'''&>''' ను ఉపయోగించడం.   
+
| standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి  & ను అనుసరించే  > sign ను ఉపయోగించడం.   
 
+
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|సింటాక్స్ '''command space ampersand greater than space filename'''.
+
| సింటాక్స్ - command space ampersand greater than space filename.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|నన్ను '''redirect.sh''' అనే పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
+
| నేను, redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|01:30
 
|01:30
|ఈ ఫైల్ లో నేను  కొంత '''code''' ను టైప్ చేశాను.  
+
| నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను.  
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|ఇది ''' shebang line.'''
+
| ఇది shebang line.  
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|'''ls'' అనేది '''/usr''' and '''/user''' పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.  
+
| ls అనేది /usr మరియు  /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|' '/ User' '' డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
+
| /user  డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|అందువల్ల '''ls'''  కమాండ్ ఒక '''''error''''' ను ప్రదర్శిస్తుంది.
+
| అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
| '''&>''' '''stdout ''' మరియు '''stderr''' లను '''out_(underscore)file.txt''' కు రీడైరెక్ట్ చేస్తుంది.
+
| & ను అనుసరించే >  stdout(standard output) మరియు stderr(standard error) లను out_(underscore)file.txt  కు రీడైరెక్ట్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|ఇప్పుడు ఫైల్ ను '''save'' చేయండి.  
+
| ఇప్పుడు ఫైల్ ను save చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:05  
 
| 02:05  
|ఫైల్ ''' redirect.sh''' ను '''run'''చేద్దాం.  
+
| ఫైల్, redirect.sh ఫైల్ ను run చేద్దాం.  
  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|'''terminal''' ను '''CTRL + ALT''' మరియు '''T'''  కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి తెరవండి.
+
| CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
  
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|'''chmod space plus x space redirect dot sh''' అని టైప్ చేసి  
+
| chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|02:23  
 
|02:23  
|'''Enter''' నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
+
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|'''dot slash redirect dot sh''' అని టైప్ చేసి  
+
| dot slash redirect dot sh అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|'''Enter''' నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
|మనము '''out_(underscore)file.(dot)txt'''  ను తెరవడం ద్వారా  '''output'''  ను చూడవచ్చు.
+
| మనము out_(underscore)file.(dot)txt ను తెరచి, output ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|'''cat space out_(underscore)file.(dot)txt''' అని టైప్ చేయండి.
+
|cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|మనము ''' error ''' మరియు '''output''' రెండింటిని చూడవచ్చు.
+
| మనము error మరియు output రెండింటిని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:48  
 
|02:48  
| '' '/ user' '' డైరెక్టరీ కొరకు error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
+
| /user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
|ఇది ఎటువంటి ''''/user'''' '''directory''' అక్కడ దొరకలేదు అని చెప్తుంది.
+
| ఇది /user అనే  directory దొరకలేదు అని చెప్తుంది.
 
+
  
 
|-
 
|-
 
|02:56  
 
|02:56  
|'/ Usr' '' కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
+
| /usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|03:00
 
|03:00
|దయచేసి మీ సిస్టమ్ పై ''' '/usr' directory''' కొరకు వ్యత్యాసం ఉంటుందని గమనించండి.
+
| దయచేసి మీ సిస్టమ్ పై /usr directory నందు  కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి.
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  తొలగిద్దాం. కాబట్టి, '''terminal పై, '''rm space out_(underscore)file. (dot)txt''' అని టైప్ చేయండి.  
+
| ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను  తొలగిద్దాం. దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
|మరొక పద్ధతి  '''2 greater than ampersand 1 ''' ను ఫైల్ పేరు తరువాత ఉపయోగించడం.
+
| మరొక పద్ధతి  ఫైల్ పేరు తరువాత  2 greater than ampersand 1  ను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|సింటాక్స్ '''command space greater than''' '''filename space 2 greater than ampersand 1'''.
+
| సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1.
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|మనము '''slash dev slash null (/dev/null) ''' ఫైల్ కు కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
+
| మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|మనము '''slash dev slash null (/dev/null) ''''ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
+
| మనము slash dev slash null (/dev/null ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
 
+
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైలు.
+
| ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైల్.
  
 
|-
 
|-
 
|03:48  
 
|03:48  
|ఇది ఒక '''null file''' లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
+
| ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
  
 
|-
 
|-
 
|03:52  
 
|03:52  
|ఇది '''output''' మరియు '''error'''సందేశాలను   కలిగి ఉంటుంది.
+
| ఇది output మరియు error సందేశాలను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|దీనిని '''bit bucket''' అని కూడా పిలుస్తారు.
+
| దీనిని bit bucket అని కూడా పిలుస్తారు.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఇప్పుడు మనం  మన '''gedit''' లోని '''code''' కు తిరిగి వెళ్దాము.
+
| ఇప్పుడు మనం  మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
  
|
+
|-
 
| 04:04  
 
| 04:04  
|మనం "standard output" మరియు "'error'' రెండింటిని  "'null file'' కు '''redirect''' చేద్దాము.
+
| మనం "standard output" మరియు error, రెండింటిని  null file కు redirect చేద్దాము.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|నేను ఈ లైన్  కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
+
| నేను ఈ లైన్  కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
 
   
 
   
 
|-
 
|-
 
| 04:16  
 
| 04:16  
|నాకు   “output” మరియు “error’’ ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.  
+
| నాకు output మరియు error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.  
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ యొక్క ఈ భాగాన్ని మారుస్తాను. '''> (greater than) '''means '''truncate''' లేదా '''write'''.
+
| కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను  మారుస్తాను. > (greater than) అంటే truncate లేదా write.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
|'''slash dev slash null '''is the '''null file'''. '''2>&1''' (2 greater than ampersand 1)
+
| slash dev slash null ఒక  null file. 2>&1 (2 greater than ampersand 1)
  
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|Number ''2''  ''standard error'' ను ''standard output'' కు రీడైరెక్ట్ చేస్తుంది,  నెంబర్ "1'' ద్వారా సూచిస్తుంది.  
+
| నెంబర్ 2 standard error నుండి  standard output కు అంటే నెంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:45  
 
| 04:45  
|ఇప్పుడు, '''Save'' పై క్లిక్ చేయండి. '''code''' ను ‘’’Save’’’ చేయండి.
+
| ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code ను Save చేయండి.
  
 
|-
 
|-
 
|04:48  
 
|04:48  
|మనం  ఫైల్ redirect.sh ను '''run''' చేద్దాము.
+
| redirect.sh ఫైల్ ను run చేద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|ఇప్పుడు “‘terminal’’’ కు వెళ్ళండి.
+
|ఇప్పుడు terminal కు వెళ్ళండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|మునుపటి '''command''' ను  '''up-arrow''' కీ తో  మళ్ళి పిలవండి. '''dot slash redirect.sh'' మరియు '''Enter''' నొక్కండి.  
+
| మునుపటి commandను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి.
 +
 
 +
dot slash redirect.sh మరియు Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|'''cat out_(underscore)file.(dot)txt''' టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.  
+
| cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|తిరిగి '''slides''' కు వెళ్ళండి.
+
| తిరిగి slides కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|మనం ఒక ఫైల్ కు "standard output'' లేదా '''error''' ను బందించవచ్చు అలాగే జోడించవచ్చు.
+
| ఒక ఫైల్ నుండి standard output లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
| '''output''' లేదా '''error'''  ఫైలు చివరిలో చేర్చబడుతుంది.
+
| output లేదా error ఫైలు చివరిన చేర్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|ఒక వేళా ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
+
| ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
|05:31
 
|05:31
| సింటాక్స్ '''command''' '''space greater than greater than space '''followed by '''filename '''.
+
| సింటాక్స్ - command space greater than greater than space తరువాత filename.
  
 
|-
 
|-
 
| 05:41  
 
| 05:41  
|మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
+
| మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
  
 
|-
 
|-
 
|05:45
 
|05:45
|నన్ను '''redirect.(dot)sh'''  ఫైల్ ను తెరవనివ్వండి.
+
| నేను redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|ఇప్పుడు, ఇక్కడ'''date space greater than greater than space out_(underscore)file.(dot)txt'''అని టైప్ చేద్దాం.  
+
| ఇప్పుడు, ఇక్కడ date space greater than greater than space out_(underscore)file.(dot)txt అని టైప్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| ''''date'''' కమాండ్ '''system date '''  ను '''output''' గా చూపిస్తుంది.
+
| date కమాండ్ system date ను output గా చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
| ఈ ‘’’command’’’  ను '''terminal''' పైన ‘’’date’’’ అని టైప్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు.
+
| terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command ను తనిఖీ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|'''terminal'''కు వెళ్ళండి. “‘date’’’  అని టైప్ చేయండి. మీరు "’system date’’’ అనగా "current date" ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.  
+
| terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు  system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|'''date''' కమాండ్ output '''out_(underscore)file.(dot)txt ''' ఫైల్ కు చేర్చబడుతుంది.
+
| date కమాండ్ యొక్క output, out_(underscore)file.(dot)txt ఫైల్ కు జోడించబడును.  
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|మనం ఈ ఫైల్ ను  ‘’’ls’’’ కమాండ్ యొక్క ‘’’standard output’’’ మరియు ‘’’error’’’ ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
+
| మనం ఈ ఫైల్ ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
  
 
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|'''Save''' పైన క్లిక్ చేసి '''terminal'''కు మారండి.
+
| Save పైన క్లిక్ చేసి terminal కు మారండి.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
|ఇప్పుడు '' 'up-arrow' 'కీ ని నొక్కండి. మునుపటి కమాండ్''' dot slash redirect dot sh'''  ను గుర్తుకుతెచ్చుకోండి.  
+
| ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి.  
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|మరియు'''Enter'''నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|మనం output ను '''out_(underscore) file.(dot)txt''' తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.  
+
| output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|06:59
 
|06:59
|'''cat space out_(underscore)file.(dot)txt'''అని టైప్ చేయండి  
+
| cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి
  
 
|-
 
|-
 
|07:05
 
|07:05
|''''date''''కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
+
| date కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
+
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
 
|-
 
|-
 
| 07:15  
 
| 07:15  
|సారాంశం చూద్దాము.
+
| సారాంశం చూద్దాము.
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|ఈ ట్యుటోరియల్ లో మనము;
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
 
   
 
   
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|'''standard error''' మరియు '''output''' రెండింటి యొక్క Redirection ను మరియు '''redirected output''' కు చేర్చడం నేర్చుకున్నాం.
+
| standard error మరియు output రెండింటి యొక్క Redirection గురించి మరియు redirected output ను చేర్చడం గురించి నేర్చుకున్నాం.
 
   
 
   
 
|-
 
|-
 
|07:27
 
|07:27
|ఒక అసైన్మెంట్ గా:  
+
| ఒక అసైన్మెంట్ గా:  
  
 
|-
 
|-
 
|07:29
 
|07:29
|'''X_(underscore)file.(dot)txt''' ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
+
| X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|07:34
 
|07:34
| '''out_(underscore)file.(dot)txt''' మరియు''''X_(underscore)file.(dot)txt'''' రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్లించండి.
+
| out_(underscore)file.(dot)txt మరియు X_(underscore)file.(dot)txt రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్ళించండి.
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
|07:47
 
|07:47
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 +
 
 
|-
 
|-
 
|07:51
 
|07:51
|If you do not have good bandwidth, you can download and watch it.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.  
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
+
 
 +
ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 13:25, 24 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, More on redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, standard error మరియు output యొక్క Redirection ను గురించి,
00:13 redirected output ను జోడించండం గురించి,
00:15 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు BASH లో Shell Scripting పై అవగాహన ఉండాలి.
00:25 ఒకవేళ లేకపోతే, సంభందిత ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 Operating System
00:35 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:46 మునుపటి ట్యుటోరియల్ లో, మనం standard output మరియు standard errors గురించి నేర్చుకున్నాం.
00:52 stderr మరియు stdout లు రెండిటిని ఒకే ఫైల్ కు మళ్ళించవచ్చు.
00:58 దీనిని పలు మార్గాల్లో చేయవచ్చు.
01:01 ఈ ట్యుటోరియల్లో మనము redirection చేయుటలో అతిముఖ్యమైన రెండు పద్ధతులను కవర్ చేస్తాము.
01:08 standard output మరియు error రెండింటిని redirect చేయుటకు మొదటి పద్దతి & ను అనుసరించే > sign ను ఉపయోగించడం.
01:18 సింటాక్స్ - command space ampersand greater than space filename.
01:25 నేను, redirect.sh అనే పేరుగల ఫైల్ ను తెరుస్తాను.
01:30 నేను ఈ ఫైల్ లో కొంత code ను టైప్ చేశాను.
01:32 ఇది shebang line.
01:36 ls అనేది /usr మరియు /user పేరుగల 2 డైరెక్టరీల యొక్క డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
01:44 /user డైరెక్టరీ ఉనికిలో లేదని గమనించండి.
01:48 అందువల్ల ls కమాండ్ ఒక error ను ప్రదర్శిస్తుంది.
01:52 & ను అనుసరించే > stdout(standard output) మరియు stderr(standard error) లను out_(underscore)file.txt కు రీడైరెక్ట్ చేస్తుంది.
02:03 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
02:05 ఫైల్, redirect.sh ఫైల్ ను run చేద్దాం.
02:07 CTRL + ALT మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి ఉపయోగించి terminal ను తెరవండి.
02:15 chmod space plus x space redirect dot sh అని టైప్ చేసి,
02:23 Enter నొక్కండి.
02:25 dot slash redirect dot sh అని టైప్ చేసి,
02:28 Enter నొక్కండి.
02:30 మనము out_(underscore)file.(dot)txt ను తెరచి, output ను చూడవచ్చు.
02:36 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
02:42 మనము error మరియు output రెండింటిని చూడవచ్చు.
02:48 /user డైరెక్టరీ యొక్క error ఈ ఫైల్లో నమోదు చెయ్యబడింది.
02:51 ఇది /user అనే directory దొరకలేదు అని చెప్తుంది.
02:56 /usr కొరకు డైరెక్టరీ కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
03:00 దయచేసి మీ సిస్టమ్ పై /usr directory నందు కంటెంట్ వ్యత్యాసం ఉండవచ్చని గమనించండి.
03:06 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను తొలగిద్దాం. దానికి terminal పై, rm space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
03:15 మరొక పద్ధతి ఫైల్ పేరు తరువాత 2 greater than ampersand 1 ను ఉపయోగించడం.
03:24 సింటాక్స్ command space greater than filename space 2 greater than ampersand 1.
03:33 మనము slash dev slash null (/dev/null) ఫైల్ ను కూడా రీడైరెక్ట్ చేయవచ్చు.
03:39 మనము slash dev slash null (/dev/null ఫైల్ గురించి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం.
03:45 ఇది ఒక ప్రత్యేక రకమైన ఫైల్.
03:48 ఇది ఒక null file లేదా మనం ఏదైనా డంప్ చేయగల స్థలం.
03:52 ఇది output మరియు error సందేశాలను కలిగి ఉంటుంది.
03:57 దీనిని bit bucket అని కూడా పిలుస్తారు.
04:00 ఇప్పుడు మనం మన gedit లోని code కు తిరిగి వెళ్దాము.
04:04 మనం "standard output" మరియు error, రెండింటిని null file కు redirect చేద్దాము.
04:11 నేను ఈ లైన్ కోడ్ ను కాపీ చేస్తాను మరియు దీనిని ఇక్కడ క్రింద పేస్ట్ చేస్తాను.
04:16 నాకు output మరియు error ల రెండింటి మెసేజ్ లు కనపడని విధంగా కావాలి.
04:21 కాబట్టి, నేను కాపీ చేసిన కోడ్ ను మారుస్తాను. > (greater than) అంటే truncate లేదా write.
04:30 slash dev slash null ఒక null file. 2>&1 (2 greater than ampersand 1)
04:37 నెంబర్ 2 standard error నుండి standard output కు అంటే నెంబర్ 1 కు రీడైరెక్ట్ చేస్తుంది.
04:45 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. code ను Save చేయండి.
04:48 redirect.sh ఫైల్ ను run చేద్దాం.
04:52 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
04:54 మునుపటి commandను up-arrow కీ నొక్కి మళ్ళీ పిలవండి.

dot slash redirect.sh మరియు Enter నొక్కండి.

05:03 cat out_(underscore)file.(dot)txt టైప్ చేయడం ద్వారా మనం అవుట్ పుట్ ను చూడవచ్చు.
05:11 తిరిగి slides కు వెళ్ళండి.
05:15 ఒక ఫైల్ నుండి standard output లేదా error ను పొందవచ్చు అలాగే జోడించవచ్చు.
05:21 output లేదా error ఫైలు చివరిన చేర్చబడుతుంది.
05:26 ఒక వేళ ఫైల్ ఉనికిలో లేకపోతే, అది కొత్త ఫైల్ ను సృష్టిస్తుంది.
05:31 సింటాక్స్ - command space greater than greater than space తరువాత filename.
05:41 మనం దీనిని ఒక ఉదాహరణను ఉపయోగించి అర్ధంచేసుకుందాము.
05:45 నేను redirect.(dot)sh ఫైల్ ను తెరుస్తాను.
05:49 ఇప్పుడు, ఇక్కడ date space greater than greater than space out_(underscore)file.(dot)txt అని టైప్ చేద్దాం.
06:00 date కమాండ్ system date ను output గా చూపిస్తుంది.
06:06 terminal పై date అని టైప్ చేయడం ద్వారా ఈ command ను తనిఖీ చేయవచ్చు.
06:11 terminal కు వెళ్ళండి. date అని టైప్ చేయండి. మీరు system date అనగా current date ప్రదర్శింపబడటాన్ని చూడవచ్చు.
06:23 date కమాండ్ యొక్క output, out_(underscore)file.(dot)txt ఫైల్ కు జోడించబడును.
06:31 మనం ఈ ఫైల్ ls కమాండ్ యొక్క standard output మరియు error ను కాప్చర్ చేయడానికి ఉపయోగిస్తాము.
06:39 Save పైన క్లిక్ చేసి terminal కు మారండి.
06:43 ఇప్పుడు up-arrow కీ ని నొక్కి, మునుపటి కమాండ్ dot slash redirect dot sh ను పిలవండి.
06:50 Enter నొక్కండి.
06:52 output ను out_(underscore) file.(dot)txt తెరవడం ద్వారా తనిఖీ చేద్దాం.
06:59 cat space out_(underscore)file.(dot)txt అని టైప్ చేయండి.
07:05 date కమాండ్ యొక్క అవుట్పుట్, ఫైల్ చివరలో చేర్చబడిందని గమనించండి.
07:12 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
07:15 సారాంశం చూద్దాము.
07:17 ఈ ట్యుటోరియల్ లో మనము,
07:19 standard error మరియు output రెండింటి యొక్క Redirection గురించి మరియు redirected output ను చేర్చడం గురించి నేర్చుకున్నాం.
07:27 ఒక అసైన్మెంట్ గా:
07:29 X_(underscore)file.(dot)txt ఫైల్ ను కొంత కంటెంట్ తో క్రియేట్ చేయండి.
07:34 out_(underscore)file.(dot)txt మరియు X_(underscore)file.(dot)txt రెండింటి కంటెంట్ లను క్రొత్త ఫైల్ కు మళ్ళించండి.
07:44 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:47 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:51 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:56 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
08:06 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
08:13 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
08:17 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro

08:30 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
08:37 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india