Difference between revisions of "BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా,   Basics of redirection   పై   spoken tutorial   కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్లో  మనము
+
| ఈ ట్యుటోరియల్లో  మనము
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|   Bash   లో     input   మరియు   output   
+
| Bash లో input మరియు output   
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|   Redirection   మరియు   file descriptors     
+
| Redirection మరియు file descriptors     
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|   standard input , standard output   
+
| standard input, standard output   
 
|-
 
|-
 
| 00:18  
 
| 00:18  
|   standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
+
| standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో  Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో  Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి. http://www.spoken-tutorial.org   
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి. http://www.spoken-tutorial.org   
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|   Ubuntu Linux   12.04   Operating System     మరియు  
+
| Ubuntu Linux 12.04 Operating System మరియు  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|   GNU BASH   వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.  
+
| GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|   GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|   GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
+
| GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|ప్రతి Shell   command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
+
| ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెటెడ్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
+
| ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెటెడ్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection  అంటారు.
+
| ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection  అంటారు.
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.  
+
| GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
+
| సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| 0 అనేది కీబోర్డ్ కొరకు ఇన్పుట్  
+
| 0 అనేది కీబోర్డ్ కొరకు ఇన్పుట్  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| 1 అనేది స్క్రీన్ కొరకు ఔట్పుట్     
+
| 1 అనేది స్క్రీన్ కొరకు ఔట్పుట్     
 
|-
 
|-
 
| 01:34     
 
| 01:34     
| 2 అనేది స్క్రీన్ కొరకు ఎర్రర్     
+
| 2 అనేది స్క్రీన్ కొరకు ఎర్రర్     
 
|-
 
|-
 
|01:38  
 
|01:38  
|0, 1, 2 లు   POSIX     సంఖ్యలు మరియు   file descriptors (FD   ) అని కూడా పిలువబడతాయి.
+
| 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD) అని కూడా పిలువబడతాయి.
 
|-
 
|-
 
| 01:46  
 
| 01:46  
| re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి  POSIX  సంఖ్యలను ఉపయోగిస్తుంది.
+
| re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి  POSIX  సంఖ్యలను ఉపయోగిస్తుంది.
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
|   Standard input   : ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
+
| Standard input: ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
 
|-
 
|-
 
| 02:00  
 
| 02:00  
| అన్ని కమాండ్స్  ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.  
+
| అన్ని కమాండ్స్  ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.  
 
|-
 
|-
 
| 02:04  
 
| 02:04  
|ఇది సున్నా (0) తో సూచింపబడును.  
+
| ఇది సున్నా (0) తో సూచింపబడును.  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| దీనిని stdin (Standard input)   అని కూడా అంటారు.
+
| దీనిని stdin (Standard input) అని కూడా అంటారు.
 
|-
 
|-
 
| 02:13  
 
| 02:13  
|డిఫాల్ట్   standard input   అనేది కీబోర్డ్.
+
| డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|   Less than అనేది input redirection   గుర్తు.
+
| Less than అనేది input redirection గుర్తు.
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|సింటాక్స్ -   command   స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్   filename  .
+
| సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename  .
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| నేను   redirection dot sh   ఫైల్ ను తెరుస్తాను.   
+
| నేను redirection dot sh ఫైల్ ను తెరుస్తాను.   
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
+
| నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|ఇది  shebang line.   
+
| ఇది  shebang line.   
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|   sort     స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్   file dot txt   అని టైప్ చేయండి.
+
| sort స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది   input redirection కు ఒక ఉదాహరణ.  
+
|ఇది input redirection కు ఒక ఉదాహరణ.  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|   input ,   file dot txt   అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
+
| input, file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|   sort     కమాండ్     file dot txt   లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
+
| sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|   Save పై క్లిక్ చేయండి.  
+
| Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|03:06  
 
|03:06  
|మనం ఫైల్     redirection dot sh     ను     run   చేద్దాం.  
+
| మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.  
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో   Ctrl, Alt   మరియు   T   కీలను ఉపయోగించి   terminal   ను తెరవండి.
+
| మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|దానికి ముందు,   file dot txt   విషయాలను చూద్దాము.
+
| దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|   cat space file dot txt   అని టైప్ చేయండి.
+
| cat space file dot txt అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|   Enter నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
|మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
+
| మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
|ఇప్పుడు   chmod space plus x space redirection dot sh   అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|   dot slash redirection dot sh   అని టైప్ చేయండి.
+
| dot slash redirection dot sh అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| క్రమబద్దీకరించిన తరువాత మనం output   ను terminal పై చూడవచ్చు.  
+
| క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పై చూడవచ్చు.  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.  
+
| సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|తిరిగి మన slides కు రండి.   
+
| తిరిగి మన slides కు రండి.   
 
|-
 
|-
 
| 04:03  
 
| 04:03  
| Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.   
+
| Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.   
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|   default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
+
| default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
+
| ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
 
|-
 
|-
 
| 04:17     
 
| 04:17     
| దీనిని stdout (Standard output)     అని కూడా అంటారు.
+
| దీనిని stdout (Standard output) అని కూడా అంటారు.
 
|-
 
|-
 
| 04:23  
 
| 04:23  
|( > )   Greater than   అనేది   output redirection గుర్తు.
+
|( > ) Greater than అనేది output redirection గుర్తు.
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|సింటాక్స్ -   command   స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్     filename  .
+
|సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename  .
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| మన ఫైల్   redirection dot sh కు వెళ్ళుదాం.   
+
| మన ఫైల్ redirection dot sh కు వెళ్ళుదాం.   
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| మునుపటి లైన్ అంటే   sort ను Comment చేయండి.  
+
| మునుపటి లైన్ అంటే sort ను Comment చేయండి.  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|దాని క్రింద, ls  స్పేస్   greater than symbol(>) స్పేస్   ls underscore file.txt అని టైప్ చేయండి.
+
| దాని క్రింద, ls  స్పేస్ greater than symbol(>) స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| output redirection కు ఇది ఒక ఉదాహరణ.
+
| output redirection కు ఇది ఒక ఉదాహరణ.
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.  
+
| ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
| ls  కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.  
+
| ls  కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|ఇప్పుడు, ఫైల్ ని   save     చేయండి మరియు   terminal   కు మారండి.  
+
| ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
+
| నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|ఇప్పుడు  up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
+
| ఇప్పుడు  up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|మునుపటి కమాండ్ dot slash redirection dot sh  ని పిలిచి,  
+
| మునుపటి కమాండ్ dot slash redirection dot sh  ని పిలిచి,  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
Line 208: Line 208:
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఇప్పుడు   output   సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
+
| ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter   నొక్కండి.
+
| gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
+
| ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
|మన slides కి తిరిగి రండి.   
+
| మన slides కి తిరిగి రండి.   
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| Standard error   : standard error అనేది డిఫాల్ట్  output error.
+
| Standard error : standard error అనేది డిఫాల్ట్  output error.
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|దీనిని అన్ని సిస్టం ల errors లను  వ్రాయడానికి ఉపయోగిస్తారు.  
+
| దీనిని అన్ని సిస్టం ల errorsలను వ్రాయడానికి ఉపయోగిస్తారు.  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|ఇది   number two (2) చే సూచింపబడుతుంది.  
+
| ఇది number two (2)చే సూచింపబడుతుంది.  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|దీనిని  stderr (Standard error)   అని కూడా అంటారు.   
+
| దీనిని  stderr (Standard error) అని కూడా అంటారు.   
 
|-
 
|-
 
| 06:25  
 
| 06:25  
|డిఫాల్ట్   standard error   అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
+
| డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|   Two greater than symbol (2>)   అనేది   error redirection   గుర్తు.   
+
| Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.   
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| సింటాక్స్   command space 2 greater than symbol space error dot txt    .
+
| సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt    .
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|నన్ను   redirection dot sh    ఫైల్ కు వెళ్ళనివ్వండి.  
+
| నన్ను redirection dot sh    ఫైల్ కు వెళ్ళనివ్వండి.  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|మనం మునుపటి లైన్  అంటే  ls ను  commnet చేద్దాం.  
+
| మనం మునుపటి లైన్  అంటే  ls ను  commnet చేద్దాం.  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.  
+
| దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|  error output   అనేది     error dot txt file కు  రీడైరెక్ట్ అవుతుంది.  
+
|  error output అనేది error dot txt file కు  రీడైరెక్ట్ అవుతుంది.  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|ఇప్పుడు   save   పై క్లిక్ చేసి,   terminal   కు మారండి.  
+
| ఇప్పుడు save పై క్లిక్ చేసి, terminal కు మారండి.  
 
|-
 
|-
 
|07:22
 
|07:22
Line 259: Line 259:
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|  rm space back slash tmp back slash 4815 dot txt   అని టైప్ చేయండి.   
+
|  rm space back slash tmp back slash 4815 dot txt అని టైప్ చేయండి.   
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|   error   ప్రదర్శించబడుతుంది-
+
| error ప్రదర్శించబడుతుంది-
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|   rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory  .
+
| rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory  .
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|ఇప్పుడు మనం మన ఫైల్ ని   execute   చేద్దాం.  
+
| ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం.  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
|   up-arrow   కీ ని నొక్కండి  
+
| up-arrow కీ ని నొక్కండి  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| మునుపటి command   dot slash redirection dot sh ను పిలవండి.  
+
| మునుపటి command dot slash redirection dot sh ను పిలవండి.  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|ఇప్పుడు   error రీడైరెక్ట్ చేయబడిందా లేదా అని పరిశీలించండి.
+
| ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా లేదా అని పరిశీలించండి.
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|   gedit space error dot txt అని టైప్ చేసి,   Enter   నొక్కండి.  
+
| gedit space error dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|ఇప్పుడు మనం   error dot txt ఫైల్ కు   error   రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
+
| ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
 
|-
 
|-
 
|08:22
 
|08:22
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|సారాంశం చూద్దాం.  
+
| సారాంశం చూద్దాం.  
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
|ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్,   
+
| BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్,   
 
|-
 
|-
 
| 08:35  
 
| 08:35  
|  Redirection   మరియు   file descriptors,     
+
|  Redirection మరియు file descriptors,     
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|     < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input,   
+
| < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input,   
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
|   > (greater than) గుర్తు ను ఉపయోగించి,  standard output,     
+
> (greater than) గుర్తు ను ఉపయోగించి,  standard output,     
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|  2>  (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించి, standard error  గురించి నేర్చుకున్నాము.
+
|  2 >  (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించి, standard error  గురించి నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
|ఒక అసైన్మెంట్ గా-
+
| ఒక అసైన్మెంట్ గా-
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
Line 322: Line 322:
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| output   లేదా   error   ను కొత్త ఫైల్ కి   redirect చేయండి.  
+
| output లేదా error ను కొత్త ఫైల్ కి redirect చేయండి.  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| లేదా, ఒక   text file   ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
+
| లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.  
+
| ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|-
 
|-
 
| 09:58  
 
| 09:58  
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 13:26, 6 February 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము
00:10 Bash లో input మరియు output
00:12 Redirection మరియు file descriptors
00:15 standard input, standard output
00:18 standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:36 Ubuntu Linux 12.04 Operating System మరియు
00:40 GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
00:58 ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
01:03 ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెటెడ్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
01:11 ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
01:18 GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.
01:24 సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
01:27 0 అనేది కీబోర్డ్ కొరకు ఇన్పుట్
01:31 1 అనేది స్క్రీన్ కొరకు ఔట్పుట్
01:34 2 అనేది స్క్రీన్ కొరకు ఎర్రర్
01:38 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD) అని కూడా పిలువబడతాయి.
01:46 re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి POSIX సంఖ్యలను ఉపయోగిస్తుంది.
01:54 Standard input: ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
02:00 అన్ని కమాండ్స్ ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.
02:04 ఇది సున్నా (0) తో సూచింపబడును.
02:07 దీనిని stdin (Standard input) అని కూడా అంటారు.
02:13 డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
02:17 Less than అనేది input redirection గుర్తు.
02:22 సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename .
02:30 నేను redirection dot sh ఫైల్ ను తెరుస్తాను.
02:34 నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
02:37 ఇది shebang line.
02:41 sort స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
02:48 ఇది input redirection కు ఒక ఉదాహరణ.
02:52 input, file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
02:57 sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
03:04 Save పై క్లిక్ చేయండి.
03:06 మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.
03:10 మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
03:18 దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
03:23 cat space file dot txt అని టైప్ చేయండి.
03:27 Enter నొక్కండి.
03:30 మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
03:35 ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
03:43 Enter నొక్కండి.
03:45 dot slash redirection dot sh అని టైప్ చేయండి.
03:48 Enter నొక్కండి.
03:51 క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పై చూడవచ్చు.
03:56 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.
04:00 తిరిగి మన slides కు రండి.
04:03 Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.
04:10 default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
04:14 ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
04:17 దీనిని stdout (Standard output) అని కూడా అంటారు.
04:23 ( > ) Greater than అనేది output redirection గుర్తు.
04:28 సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename .
04:35 మన ఫైల్ redirection dot sh కు వెళ్ళుదాం.
04:41 మునుపటి లైన్ అంటే sort ను Comment చేయండి.
04:45 దాని క్రింద, ls స్పేస్ greater than symbol(>) స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
04:55 output redirection కు ఇది ఒక ఉదాహరణ.
04:59 ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.
05:06 ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.
05:14 ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.
05:19 నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.
05:28 ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
05:33 మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని పిలిచి,
05:38 Enter నొక్కండి.
05:41 ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
05:46 gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:56 ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
06:03 మన slides కి తిరిగి రండి.
06:06 Standard error : standard error అనేది డిఫాల్ట్ output error.
06:12 దీనిని అన్ని సిస్టం ల errorsలను వ్రాయడానికి ఉపయోగిస్తారు.
06:16 ఇది number two (2)చే సూచింపబడుతుంది.
06:20 దీనిని stderr (Standard error) అని కూడా అంటారు.
06:25 డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
06:32 Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.
06:36 సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt .
06:44 నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్ళనివ్వండి.
06:49 మనం మునుపటి లైన్ అంటే ls ను commnet చేద్దాం.
06:54 దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.
07:11 error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.
07:17 ఇప్పుడు save పై క్లిక్ చేసి, terminal కు మారండి.
07:22 ముందుగా error ను చూడడానికి మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.
07:26 rm space back slash tmp back slash 4815 dot txt అని టైప్ చేయండి.
07:36 Enter నొక్కండి.
07:38 error ప్రదర్శించబడుతుంది-
07:40 rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory .
07:49 ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం.
07:53 up-arrow కీ ని నొక్కండి
07:55 మునుపటి command dot slash redirection dot sh ను పిలవండి.
08:01 Enter నొక్కండి.
08:03 ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా లేదా అని పరిశీలించండి.
08:07 gedit space error dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:15 ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.
08:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
08:26 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం
08:31 BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్,
08:35 Redirection మరియు file descriptors,
08:38 < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input,
08:42 > (greater than) గుర్తు ను ఉపయోగించి, standard output,
08:47 2 > (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించి, standard error గురించి నేర్చుకున్నాము.
08:52 ఒక అసైన్మెంట్ గా-
08:54 ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా అనగా C, C++, లేదా Java లో వ్రాయండి.
08:59 output లేదా error ను కొత్త ఫైల్ కి redirect చేయండి.
09:04 లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
09:11 ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.
09:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:46 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:50 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:58 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india