Difference between revisions of "BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్లో  మనము:
+
|ఈ ట్యుటోరియల్లో  మనము
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
Line 16: Line 16:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|  standard input       standard output   
+
|  standard input standard output   
 
|-
 
|-
 
| 00:18  
 
| 00:18  
|  standard error   లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
+
|  standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     BASH   లో   Shell Scripting     గురించి కొంత అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి, ఇది చూపబడింది.   http://www.spoken-tutorial.org   
+
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను  సందర్శించండి. http://www.spoken-tutorial.org   
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|    GNU Bash   వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|    GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే  పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|  GNU/Linux     లో మనం ఒక ఫైల్ కు   output   ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి   input   ను చదవచ్చు.
+
|  GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|ప్రతి   Shell       command   దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
+
|ప్రతి Shell   command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|ఇన్పుట్ మరియు అవుట్పుట్   Shell     ద్వారా వివరించబడిన ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
+
|ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెట్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే     redirection   అంటారు.
+
|ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|   GNU/Linux   లో hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్.
+
| GNU/Linux లోhardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|సాధారణంగా తిరిగి వచ్చే విలువలు:
+
|సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| 0      input   కోసం అనగా    keyboard   
+
| input   కు  0  అనగా    keyboard   
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
1      output   కోసం అనగా    screen     
+
|  output కు  1 అనగా    screen     
 
|-
 
|-
 
| 01:34     
 
| 01:34     
| 2      error   కోసం అనగా    screen.     
+
| error   కు  2 అనగా    screen.     
 
|-
 
|-
 
|01:38  
 
|01:38  
|0, 1, 2 లు    POSIX    సంఖ్యలు మరియు    file descriptors       (FD  ) అని కూడా పిలువబడతాయి.
+
|0, 1, 2 లు    POSIX    సంఖ్యలు మరియు    file descriptors (FD  ) అని కూడా పిలువబడతాయి.
 
|-
 
|-
 
| 01:46  
 
| 01:46  
|   re-director         POSIX    సంఖ్యలను యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి ఉపయోగిస్తుంది.
+
| re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి POSIX  సంఖ్యలను ఉపయోగిస్తుంది.
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
Line 76: Line 76:
 
|-
 
|-
 
| 02:00  
 
| 02:00  
| ఇన్ పుట్ ను  చదవడానికి ఇది అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
+
| అన్ని కమాండ్స్  ఇన్ పుట్ ను  తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.  
 
|-
 
|-
 
| 02:04  
 
| 02:04  
|దీనిని సున్నా (0) తో  సూచిస్తారు.
+
|దీనిని సున్నా (0) తో  సూచింపబడును.  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|   stdin (Standard input)    అని కూడా అంటారు.
+
| దీనిని  stdin (Standard input)    అని కూడా అంటారు.
 
|-
 
|-
 
| 02:13  
 
| 02:13  
Line 88: Line 88:
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|  Less than   గుర్తు అనేది   input redirection  గుర్తు.
+
|  Less than అనేది input redirection  గుర్తు.
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|సింటాక్స్ -    command    స్పేస్ <  స్పేస్    filename  .
+
|సింటాక్స్ -    command    స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్    filename  .
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| నన్ను    redirection dot sh     ఫైల్ ను తెరవనివ్వండి.  
+
| నేను  redirection dot sh   ఫైల్ ను తెరుస్తాను.
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
Line 100: Line 100:
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|ఇది     shebang line.   
+
|ఇది shebang line.   
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|  sort    స్పేస్ <  స్పేస్    file dot txt    అని టైప్ చేయండి.
+
|  sort    స్పేస్ స్పేస్  లెస్ దేన్ గుర్తు (<) స్పేస్    file dot txt    అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది    input redirection   కు  ఒక ఉదాహరణ.  
+
|ఇది    input redirection కు  ఒక ఉదాహరణ.  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
|    input         file dot txt    అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
+
|    input file dot txt    అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
Line 115: Line 115:
 
|-
 
|-
 
|03:04
 
|03:04
|    Save   పై క్లిక్ చేయండి.  
+
|    Save పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|03:06  
 
|03:06  
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|మీ కీబోర్డు మీద ఏకకాలంలో    Ctrl, Alt  మరియు  T  కీలను ఉపయోగించి  terminal    ను తెరవండి.
+
|మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో    Ctrl, Alt  మరియు  T  కీలను ఉపయోగించి  terminal    ను తెరవండి.
 
|-
 
|-
 
|03:18
 
|03:18
Line 130: Line 130:
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|    Enter   నొక్కండి.
+
|    Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
Line 148: Line 148:
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| క్రమబద్దీకరించిన తరువాత మనం     output    ను     terminal   పైన చూడవచ్చు.  
+
| క్రమబద్దీకరించిన తరువాత మనం output    ను terminal పై చూడవచ్చు.  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవుతాయి.
+
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|తిరిగి మన   slides   కు రండి  
+
|తిరిగి మన slides కు రండి
 
|-
 
|-
 
| 04:03  
 
| 04:03  
|   Standard output   : ప్రామాణిక అవుట్పుట్ అనేది అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
+
| Standard output: అన్ని కమాండ్స్  అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను  ఉపయోగిస్తాయి.
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|  default       output     తెరపై ప్రదర్శించబడుతుంది.
+
|  default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|ఇది  సంఖ్య ఒకటి (1)  ద్వారా సూచింపబడుతుంది.
+
|ఇది  సంఖ్య ఒకటి (1)  చే  సూచింపబడుతుంది.
 
|-
 
|-
 
| 04:17     
 
| 04:17     
|   stdout (Standard output)    అని కూడా అంటారు.
+
| దీనిని stdout (Standard output)    అని కూడా అంటారు.
 
|-
 
|-
 
| 04:23  
 
| 04:23  
|( > )  Greater than   గుర్తు అనేది     output redirection   గుర్తు.
+
|( > )  Greater than   అనేది   output redirection గుర్తు.
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|సింటాక్స్ -    command    స్పేస్ >  స్పేస్    filename  .
+
|సింటాక్స్ -    command    స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్    filename  .
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|నన్ను  మన ఫైల్    redirection dot sh   కు వెళ్లనివ్వండి.   
+
| మన ఫైల్    redirection dot sh కు వెళ్ళుదాం.   
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|   Comment    మునుపటి లైన్ అంటే    sort   .
+
| మునుపటి లైన్ అంటే    sort ను Comment  చేయండి.  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|దాని క్రింద,   ls     స్పేస్ >  స్పేస్   ls underscore file.txt   అని టైప్ చేయండి.
+
|దాని క్రింద, ls స్పేస్   greater than symbol(>) స్పేస్   ls underscore file.txt అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|   output redirection   కు ఇది ఒక ఉదాహరణ.
+
| output redirection కు ఇది ఒక ఉదాహరణ.
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|  ls యొక్క అవుట్ పుట్     ls_file dot txt     లో క్రమబద్ధమవుతుంది.  
+
|  ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|  ls  కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా చేస్తుంది.
+
|  ls  కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|నన్ను   prompt    ను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం  ls  టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
+
|నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం  ls  టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|ఇప్పుడు   up-arrow   కీని మూడు సార్లు నొక్కండి.
+
|ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|మునుపటి కమాండ్   dot slash redirection dot sh   ని గుర్తుకుతెచ్చుకోండి.
+
|మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని పిలిచి,
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|మరియు    Enter    నొక్కండి.  
+
| Enter    నొక్కండి.  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
Line 211: Line 211:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|   gedit space ls underscore file dot txt   అని టైప్ చేయండి మరియు    Enter    నొక్కండి.
+
| gedit space ls underscore file dot txt అని టైప్ చేసి,  Enter    నొక్కండి.
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|ఇప్పుడు మనము ఈ ఫైలులో   output     ను చూడవచ్చు. కాబట్టి మన   redirect   విజయవంతమైంది.
+
|ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
|మన   slides   కి తిరిగి వెళ్ళండి.   
+
|మన slides కి తిరిగి వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|   Standard error  :  standard error అనేది డిఫాల్ట్   output error  .
+
| Standard error  :  standard error అనేది డిఫాల్ట్ output error  .
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|దీనిని  అన్ని సిస్టం ల errors ని రాయడానికి ఉపయోగిస్తారు.  
+
|దీనిని  అన్ని సిస్టం ల errors లను  వ్రాయడానికి ఉపయోగిస్తారు.  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|ఇది    number two (2)   ద్వారా సూచింపబడుతుంది.  
+
|ఇది    number two (2) చే సూచింపబడుతుంది.  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|మరియు    stderr (Standard error)    అని కూడా అంటారు.   
+
|దీనిని  stderr (Standard error)    అని కూడా అంటారు.   
 
|-
 
|-
 
| 06:25  
 
| 06:25  
Line 241: Line 241:
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|నన్ను    redirection dot sh    ఫైల్ కు వెళ్లనివ్వండి.  
+
|నన్ను    redirection dot sh    ఫైల్ కు వెళ్ళనివ్వండి.  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|మనం మునుపటి లైన్ ను చేద్దాం. అంటే  ls .
+
|మనం మునుపటి లైన్ అంటే  ls ను  commnet చేద్దాం.  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txtఅని టైప్ చేయండి.  
+
|దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|  error output    అనేది    error dot txt file   కు  రీడైరెక్ట్ అవుతుంది.  
+
|  error output    అనేది    error dot txt file కు  రీడైరెక్ట్ అవుతుంది.  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|ఇప్పుడు    save    పై క్లిక్ చేయండి మరియు   terminal    కు మారండి.  
+
|ఇప్పుడు    save    పై క్లిక్ చేసి,   terminal    కు మారండి.  
 
|-
 
|-
 
|07:22
 
|07:22
| మొదట error ను చూడడానికి  మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
+
| ముందుగా error ను చూడడానికి  మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
Line 277: Line 277:
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|మరియు మునుపటి   command       dot slash redirection dot sh   ను గుర్తుకుతెచ్చుకోండి.  
+
| మునుపటి command   dot slash redirection dot sh ను పిలవండి.  
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
Line 283: Line 283:
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|ఇప్పుడు    error   రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
+
|ఇప్పుడు    error రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|  gedit space error dot txt     అని టైప్ చేయండి  మరియు   Enter    నొక్కండి  
+
|  gedit space error dot txt అని టైప్ చేసి,   Enter    నొక్కండి  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|ఇప్పుడు మనం   error dot txt   ఫైల్ కు    error    రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
+
|ఇప్పుడు మనం   error dot txt ఫైల్ కు    error    రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
 
|-
 
|-
 
|08:22
 
|08:22
Line 298: Line 298:
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|బాష్ లో ఇన్ పుట్  మరియు అవుట్ పుట్   
+
|BASH లో ఇన్ పుట్  మరియు అవుట్ పుట్   
 
|-
 
|-
 
| 08:35  
 
| 08:35  
Line 307: Line 307:
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|   standard input      <  (less than) గుర్తు ను ఉపయోగించడం  
+
|     <  (less than) గుర్తు ను ఉపయోగించి, standard input 
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
|   standard output      >  (greater than) గుర్తు ను ఉపయోగించడం
+
|   >  (greater than) గుర్తు ను ఉపయోగించి,  standard output   
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
|ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా వ్రాయండి అనగా C, C++, Java  
+
|ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా అనగా C, C++, లేదా Java లో వ్రాయండి.
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|మరియు కొత్త ఫైల్ కి    output   లేదా   error   ను     redirect   చేయండి.  
+
| output   లేదా   error   ను కొత్త ఫైల్ కి  redirect చేయండి.  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
Line 328: Line 328:
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|ఒక కొత్త ఫైల్ కు విషయాలను   Redirect   చేయండి.  
+
|ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
Line 340: Line 340:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
+
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30

Revision as of 17:06, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము
00:10 Bash లో input మరియు output
00:12 Redirection మరియు file descriptors
00:15 standard input , standard output
00:18 standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రిందన చూపిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:36 Ubuntu Linux 12.04 Operating System మరియు
00:40 GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వెర్షన్ 4 లేదా దేనికంటే పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను పొందవచ్చు.
00:58 ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
01:03 ఇన్పుట్ మరియు అవుట్పుట్ ను, Shell ద్వారా ఇంటర్ ప్రెట్ చేయబడు, ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
01:11 ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
01:18 GNU/Linux లో, hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్ గా పరిగణింపబడును.
01:24 సాధారణంగా తిరిగి ఇచ్చే విలువలు:
01:27 input కు 0 అనగా keyboard
01:31 output కు 1 అనగా screen
01:34 error కు 2 అనగా screen.
01:38 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD ) అని కూడా పిలువబడతాయి.
01:46 re-director, యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి POSIX సంఖ్యలను ఉపయోగిస్తుంది.
01:54 Standard input  : ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
02:00 అన్ని కమాండ్స్ ఇన్ పుట్ ను తీసుకొనుటకు దీనిని ఉపయోగిస్తాయి.
02:04 దీనిని సున్నా (0) తో సూచింపబడును.
02:07 దీనిని stdin (Standard input) అని కూడా అంటారు.
02:13 డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
02:17 Less than అనేది input redirection గుర్తు.
02:22 సింటాక్స్ - command స్పేస్ లెస్ దేన్ గుర్తు(<) స్పేస్ filename .
02:30 నేను redirection dot sh ఫైల్ ను తెరుస్తాను.
02:34 నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
02:37 ఇది shebang line.
02:41 sort స్పేస్ స్పేస్ లెస్ దేన్ గుర్తు (<) స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
02:48 ఇది input redirection కు ఒక ఉదాహరణ.
02:52 input , file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
02:57 sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
03:04 Save పై క్లిక్ చేయండి.
03:06 మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.
03:10 మీ కీబోర్డు నుండి, ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
03:18 దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
03:23 cat space file dot txt అని టైప్ చేయండి.
03:27 Enter నొక్కండి.
03:30 మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
03:35 ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
03:43 Enter నొక్కండి.
03:45 dot slash redirection dot sh అని టైప్ చేయండి.
03:48 Enter నొక్కండి.
03:51 క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పై చూడవచ్చు.
03:56 సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడును.
04:00 తిరిగి మన slides కు రండి.
04:03 Standard output: అన్ని కమాండ్స్ అవుట్పుట్ ను ప్రదర్శించడానికి ప్రామాణిక అవుట్పుట్ ను ఉపయోగిస్తాయి.
04:10 default గా output తెరపై ప్రదర్శించబడుతుంది.
04:14 ఇది సంఖ్య ఒకటి (1) చే సూచింపబడుతుంది.
04:17 దీనిని stdout (Standard output) అని కూడా అంటారు.
04:23 ( > ) Greater than అనేది output redirection గుర్తు.
04:28 సింటాక్స్ - command స్పేస్ Greater than గుర్తు ( >) స్పేస్ filename .
04:35 మన ఫైల్ redirection dot sh కు వెళ్ళుదాం.
04:41 మునుపటి లైన్ అంటే sort ను Comment చేయండి.
04:45 దాని క్రింద, ls స్పేస్ greater than symbol(>) స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
04:55 output redirection కు ఇది ఒక ఉదాహరణ.
04:59 ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో నిలువ చేయబడును.
05:06 ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా గా ఇస్తుంది.
05:14 ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.
05:19 నన్ను promptను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.
05:28 ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
05:33 మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని పిలిచి,
05:38 Enter నొక్కండి.
05:41 ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
05:46 gedit space ls underscore file dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:56 ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
06:03 మన slides కి తిరిగి వెళ్ళండి.
06:06 Standard error  : standard error అనేది డిఫాల్ట్ output error .
06:12 దీనిని అన్ని సిస్టం ల errors లను వ్రాయడానికి ఉపయోగిస్తారు.
06:16 ఇది number two (2) చే సూచింపబడుతుంది.
06:20 దీనిని stderr (Standard error) అని కూడా అంటారు.
06:25 డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
06:32 Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.
06:36 సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt .
06:44 నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్ళనివ్వండి.
06:49 మనం మునుపటి లైన్ అంటే ls ను commnet చేద్దాం.
06:54 దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt అని టైప్ చేయండి.
07:11 error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.
07:17 ఇప్పుడు save పై క్లిక్ చేసి, terminal కు మారండి.
07:22 ముందుగా error ను చూడడానికి మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.
07:26 rm space slash tmp slash 4815 dot txt అని టైప్ చేయండి.
07:36 Enter నొక్కండి.
07:38 error ప్రదర్శించబడుతుంది-
07:40 rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory .
07:49 ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం.
07:53 up-arrow కీ ని నొక్కండి
07:55 మునుపటి command dot slash redirection dot sh ను పిలవండి.
08:01 Enter నొక్కండి.
08:03 ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
08:07 gedit space error dot txt అని టైప్ చేసి, Enter నొక్కండి
08:15 ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.
08:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
08:26 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం
08:31 BASH లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్
08:35 Redirection మరియు file descriptors
08:38 < (less than) గుర్తు ను ఉపయోగించి, standard input
08:42 > (greater than) గుర్తు ను ఉపయోగించి, standard output
08:47 standard error 2> (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించడం గురించి నేర్చుకున్నాము.
08:52 ఒక అసైన్మెంట్ గా-
08:54 ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా అనగా C, C++, లేదా Java లో వ్రాయండి.
08:59 output లేదా error ను కొత్త ఫైల్ కి redirect చేయండి.
09:04 లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
09:11 ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.
09:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:46 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:50 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:58 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india