Difference between revisions of "BASH/C3/Basics-of-Redirection-(error-handling)/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|border=1
 
{|border=1
|''' Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
 
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా,''' Basics of redirection''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,   Basics of redirection   పై   spoken tutorial   కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
 
|ఈ ట్యుటోరియల్లో  మనము:
 
|ఈ ట్యుటోరియల్లో  మనము:
 
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|'''Bash''' లో '''input''' మరియు '''output'''
+
|   Bash   లో     input   మరియు   output  
 
+
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|'''Redirection''' మరియు '''file descriptors'''
+
|   Redirection   మరియు   file descriptors  
 
+
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|'''standard input''' '''standard output'''
+
|   standard input       standard output  
 
+
 
|-
 
|-
 
| 00:18  
 
| 00:18  
|'''standard error''' లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
+
|   standard error   లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
 
+
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' BASH''' లో '''Shell Scripting'''  గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     BASH   లో   Shell Scripting     గురించి కొంత అవగాహన  ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి, ఇది చూపబడింది.
+
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి, ఇది చూపబడింది.   http://www.spoken-tutorial.org  
'''http://www.spoken-tutorial.org'''
+
 
+
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|'''Ubuntu Linux''' 12.04''' Operating System'''  మరియు  
+
|   Ubuntu Linux   12.04   Operating System     మరియు  
 
+
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|'''GNU BASH''' వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.  
+
|   GNU BASH   వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.  
 
+
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|''' GNU Bash''' వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
|   GNU Bash   వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
+
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|'''GNU/Linux ''' లో మనం ఒక ఫైల్ కు '''output''' ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి '''input''' ను చదవచ్చు.
+
|   GNU/Linux     లో మనం ఒక ఫైల్ కు   output   ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి   input   ను చదవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|ప్రతి '''Shell''' '''command''' దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
+
|ప్రతి   Shell       command   దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|ఇన్పుట్ మరియు అవుట్పుట్ '''Shell'''  ద్వారా వివరించబడిన ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
+
|ఇన్పుట్ మరియు అవుట్పుట్   Shell     ద్వారా వివరించబడిన ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే ''' redirection''' అంటారు.
+
|ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే     redirection   అంటారు.
 
+
 
+
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|'''GNU/Linux''' లో hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్.
+
|   GNU/Linux   లో hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్.
 
+
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
 
|సాధారణంగా తిరిగి వచ్చే విలువలు:
 
|సాధారణంగా తిరిగి వచ్చే విలువలు:
 
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|'0'  '''input''' కోసం అనగా '''keyboard'''
+
| 0       input   కోసం అనగా     keyboard  
 
+
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| '1'  '''output''' కోసం అనగా '''screen '''
+
| 1     output   కోసం అనగా     screen  
 
+
 
|-
 
|-
| 01:34 '''
+
| 01:34  
|'2'  '''error '''కోసం  అనగా '''screen. '''
+
| 2       error   కోసం  అనగా   screen.  
 
+
 
|-
 
|-
 
|01:38  
 
|01:38  
|0, 1, 2 లు '''POSIX ''' సంఖ్యలు మరియు '''file descriptors''' '''(FD''') అని కూడా పిలువబడతాయి.
+
|0, 1, 2 లు   POSIX     సంఖ్యలు మరియు   file descriptors       (FD   ) అని కూడా పిలువబడతాయి.
 
+
 
|-
 
|-
 
| 01:46  
 
| 01:46  
| '''re-director'''  '''POSIX''' సంఖ్యలను యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి ఉపయోగిస్తుంది.
+
|   re-director         POSIX   సంఖ్యలను యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి ఉపయోగిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| '''Standard input''': ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
+
|   Standard input   : ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
 
+
 
+
 
|-
 
|-
 
| 02:00  
 
| 02:00  
 
| ఇన్ పుట్ ను  చదవడానికి ఇది అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
 
| ఇన్ పుట్ ను  చదవడానికి ఇది అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
 
 
|-
 
|-
 
| 02:04  
 
| 02:04  
 
|దీనిని సున్నా (0) తో  సూచిస్తారు.
 
|దీనిని సున్నా (0) తో  సూచిస్తారు.
 
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
| '''stdin (Standard input)''' అని కూడా అంటారు.
+
|   stdin (Standard input)   అని కూడా అంటారు.
 
+
 
|-
 
|-
 
| 02:13  
 
| 02:13  
|డిఫాల్ట్ '''standard input''' అనేది  కీబోర్డ్.
+
|డిఫాల్ట్   standard input   అనేది  కీబోర్డ్.
 
+
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|'''Less than '' గుర్తు అనేది '''input redirection'''గుర్తు.
+
|   Less than   గుర్తు అనేది   input redirection   గుర్తు.
 
+
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
|సింటాక్స్ - '''command''' స్పేస్ <  స్పేస్ '''filename'''.
+
|సింటాక్స్ -   command   స్పేస్ <  స్పేస్   filename   .
 
+
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| నన్ను '''redirection dot sh'''  ఫైల్ ను తెరవనివ్వండి.  
+
| నన్ను   redirection dot sh     ఫైల్ ను తెరవనివ్వండి.  
 
+
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
 
|నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
 
|నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
 
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|ఇది ''' shebang line.'''
+
|ఇది     shebang line.  
 
+
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|'''sort'''  స్పేస్ <  స్పేస్ '''file dot txt''' అని టైప్ చేయండి.
+
|   sort     స్పేస్ <  స్పేస్   file dot txt   అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|ఇది '''input redirection''' కు  ఒక ఉదాహరణ.  
+
|ఇది   input redirection   కు  ఒక ఉదాహరణ.  
 
+
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| '''input'''  '''file dot txt''' అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
+
|   input         file dot txt   అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
 
+
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|''''sort ''' కమాండ్ ''' file dot txt''' లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
+
|   sort     కమాండ్     file dot txt   లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|03:04
 
|03:04
| '''Save''' పై క్లిక్ చేయండి.  
+
|   Save   పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|03:06  
 
|03:06  
|మనం ఫైల్ ''' redirection dot sh'''  ను '''run''' చేద్దాం.  
+
|మనం ఫైల్     redirection dot sh     ను     run   చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
|మీ కీబోర్డు మీద ఏకకాలంలో '''Ctrl, Alt'''మరియు'''T'''కీలను ఉపయోగించి'''terminal''' ను తెరవండి.
+
|మీ కీబోర్డు మీద ఏకకాలంలో   Ctrl, Alt   మరియు   T   కీలను ఉపయోగించి   terminal   ను తెరవండి.
 
+
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|దానికి  ముందు, '''file dot txt''' విషయాలను చూద్దాము.
+
|దానికి  ముందు,   file dot txt   విషయాలను చూద్దాము.
 
+
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|'''cat space file dot txt''' అని టైప్ చేయండి.
+
|   cat space file dot txt   అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
 
|మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
 
|మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
|ఇప్పుడు '''chmod space plus x space redirection dot sh''' అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు   chmod space plus x space redirection dot sh   అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|'''dot slash redirection dot sh''' అని టైప్ చేయండి.
+
|   dot slash redirection dot sh   అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| క్రమబద్దీకరించిన తరువాత మనం '''output''' ను '''terminal''' పైన చూడవచ్చు.  
+
| క్రమబద్దీకరించిన తరువాత మనం     output   ను     terminal   పైన చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
 
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవుతాయి.
 
|సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవుతాయి.
 
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|తిరిగి మన '''slides''' కు రండి  
+
|తిరిగి మన   slides   కు రండి  
 
+
 
|-
 
|-
 
| 04:03  
 
| 04:03  
| '''Standard output''': ప్రామాణిక అవుట్పుట్ అనేది అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
+
|   Standard output   : ప్రామాణిక అవుట్పుట్ అనేది అవుట్పుట్ ను  ప్రదర్శించడానికి అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|'''default''' '''output'''  తెరపై ప్రదర్శించబడుతుంది.
+
|   default       output     తెరపై ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
 
|ఇది  సంఖ్య ఒకటి (1)  ద్వారా సూచింపబడుతుంది.
 
|ఇది  సంఖ్య ఒకటి (1)  ద్వారా సూచింపబడుతుంది.
 
 
|-
 
|-
| 04:17 '''
+
| 04:17  
|'''stdout (Standard output) ''' అని కూడా అంటారు.
+
|   stdout (Standard output)     అని కూడా అంటారు.
 
+
 
|-
 
|-
 
| 04:23  
 
| 04:23  
|( > )'''Greater than''' గుర్తు అనేది '''output redirection''' గుర్తు.
+
|( > )   Greater than   గుర్తు అనేది     output redirection   గుర్తు.
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|సింటాక్స్ - '''command''' స్పేస్ >  స్పేస్ '''filename'''.
+
|సింటాక్స్ -   command   స్పేస్ >  స్పేస్     filename   .
 
+
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
|నన్ను  మన ఫైల్ '''redirection dot sh''' కు వెళ్లనివ్వండి.   
+
|నన్ను  మన ఫైల్   redirection dot sh   కు వెళ్లనివ్వండి.   
 
+
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| '''Comment''' మునుపటి లైన్ అంటే '''sort'''.
+
|   Comment   మునుపటి లైన్ అంటే   sort   .
 
+
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|దాని క్రింద, '''ls'''  స్పేస్ >  స్పేస్ '''ls underscore file.txt''' అని టైప్ చేయండి.
+
|దాని క్రింద,   ls     స్పేస్ >  స్పేస్   ls underscore file.txt   అని టైప్ చేయండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| '''output redirection''' కు ఇది ఒక ఉదాహరణ.
+
|   output redirection   కు ఇది ఒక ఉదాహరణ.
 
+
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
| 'ls' యొక్క అవుట్ పుట్ '''ls_file dot txt ''' లో క్రమబద్ధమవుతుంది.  
+
| ls యొక్క అవుట్ పుట్     ls_file dot txt     లో క్రమబద్ధమవుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
| 'ls' కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా చేస్తుంది.
+
| ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|ఇప్పుడు,  ఫైల్ ని '''save'''  చేయండి మరియు '''terminal''' కు మారండి.  
+
|ఇప్పుడు,  ఫైల్ ని   save     చేయండి మరియు   terminal   కు మారండి.  
 
+
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|నన్ను '''prompt''' ను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం 'ls' టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
+
|నన్ను   prompt   ను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.       
+
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|ఇప్పుడు '''up-arrow''' కీని మూడు సార్లు నొక్కండి.
+
|ఇప్పుడు   up-arrow   కీని మూడు సార్లు నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|మునుపటి కమాండ్ '''dot slash redirection dot sh''' ని గుర్తుకుతెచ్చుకోండి.  
+
|మునుపటి కమాండ్   dot slash redirection dot sh   ని గుర్తుకుతెచ్చుకోండి.  
 
+
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|మరియు '''Enter''' నొక్కండి.  
+
|మరియు   Enter   నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఇప్పుడు '''output''' సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
+
|ఇప్పుడు   output   సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| '''gedit space ls underscore file dot txt '''అని టైప్ చేయండి మరియు '''Enter''' నొక్కండి.
+
|   gedit space ls underscore file dot txt   అని టైప్ చేయండి మరియు   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|ఇప్పుడు మనము ఈ ఫైలులో '''output'''  ను చూడవచ్చు. కాబట్టి మన '''redirect''' విజయవంతమైంది.
+
|ఇప్పుడు మనము ఈ ఫైలులో   output     ను చూడవచ్చు. కాబట్టి మన   redirect   విజయవంతమైంది.
 
+
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
|మన '''slides''' కి తిరిగి వెళ్ళండి.   
+
|మన   slides   కి తిరిగి వెళ్ళండి.   
 
+
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| '''Standard error''':  standard error అనేది డిఫాల్ట్ '''output error'''.
+
|   Standard error   :  standard error అనేది డిఫాల్ట్   output error   .
 
+
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
 
|దీనిని  అన్ని సిస్టం ల errors ని రాయడానికి ఉపయోగిస్తారు.  
 
|దీనిని  అన్ని సిస్టం ల errors ని రాయడానికి ఉపయోగిస్తారు.  
 
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|ఇది '''number two (2)''' ద్వారా సూచింపబడుతుంది.  
+
|ఇది   number two (2)   ద్వారా సూచింపబడుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|మరియు '''stderr (Standard error)''' అని కూడా అంటారు.   
+
|మరియు   stderr (Standard error)   అని కూడా అంటారు.   
 
+
 
|-
 
|-
 
| 06:25  
 
| 06:25  
|డిఫాల్ట్ '''standard error''' అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
+
|డిఫాల్ట్   standard error   అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
| '''Two greater than symbol (2>)''' అనేది '''error redirection''' గుర్తు.   
+
|   Two greater than symbol (2>)   అనేది   error redirection   గుర్తు.   
 
+
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| సింటాక్స్ '''command space 2 greater than symbol space error dot txt''' .
+
| సింటాక్స్   command space 2 greater than symbol space error dot txt   .
 
+
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|నన్ను '''redirection dot sh'''  ఫైల్ కు వెళ్లనివ్వండి.  
+
|నన్ను   redirection dot sh     ఫైల్ కు వెళ్లనివ్వండి.  
 
+
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|మనం మునుపటి లైన్ ను చేద్దాం. అంటే 'ls'.
+
|మనం మునుపటి లైన్ ను చేద్దాం. అంటే ls .
 
+
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|దాని క్రింద, ''' rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt.'''అని టైప్ చేయండి.  
+
|దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt.   అని టైప్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|'''error output''' అనేది '''error dot txt file''' కు  రీడైరెక్ట్ అవుతుంది.  
+
|   error output   అనేది     error dot txt file   కు  రీడైరెక్ట్ అవుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|ఇప్పుడు '''save''' పై క్లిక్ చేయండి మరియు '''terminal''' కు మారండి.  
+
|ఇప్పుడు   save   పై క్లిక్ చేయండి మరియు   terminal   కు మారండి.  
 
+
 
|-
 
|-
 
|07:22
 
|07:22
 
| మొదట error ను చూడడానికి  మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
 
| మొదట error ను చూడడానికి  మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.       
 
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|'''rm space slash tmp slash 4815 dot txt''' అని టైప్ చేయండి.   
+
|   rm space slash tmp slash 4815 dot txt   అని టైప్ చేయండి.   
 
+
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| '''error''' ప్రదర్శించబడుతుంది-
+
|   error   ప్రదర్శించబడుతుంది-
 
+
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|'''rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory'''.
+
|   rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory   .
 
+
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|ఇప్పుడు మనం మన ఫైల్ ని '''execute''' చేద్దాం.  
+
|ఇప్పుడు మనం మన ఫైల్ ని   execute   చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| '''up-arrow'' కీ ని నొక్కండి  
+
|   up-arrow   కీ ని నొక్కండి  
 
+
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|మరియు మునుపటి '''command''' '''dot slash redirection dot sh''' ను గుర్తుకుతెచ్చుకోండి.  
+
|మరియు మునుపటి   command       dot slash redirection dot sh   ను గుర్తుకుతెచ్చుకోండి.  
 
+
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
| '''Enter''' నొక్కండి.
+
|   Enter   నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|ఇప్పుడు '''error''' రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
+
|ఇప్పుడు   error   రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
 
+
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|'''gedit space error dot txt'''  అని టైప్ చేయండి  మరియు '''Enter''' నొక్కండి  
+
|   gedit space error dot txt     అని టైప్ చేయండి  మరియు   Enter   నొక్కండి  
 
+
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|ఇప్పుడు మనం '''error dot txt''' ఫైల్ కు '''error''' రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
+
|ఇప్పుడు మనం   error dot txt   ఫైల్ కు   error   రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
|08:22
 
|08:22
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
 
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
 
|సారాంశం చూద్దాం.  
 
|సారాంశం చూద్దాం.  
 
 
|-
 
|-
 
| 08:28
 
| 08:28
 
|ఈ ట్యుటోరియల్ లో మనం:
 
|ఈ ట్యుటోరియల్ లో మనం:
 
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
 
|బాష్ లో ఇన్ పుట్  మరియు అవుట్ పుట్   
 
|బాష్ లో ఇన్ పుట్  మరియు అవుట్ పుట్   
 
 
|-
 
|-
 
| 08:35  
 
| 08:35  
|'''Redirection''' మరియు '''file descriptors'''
+
|   Redirection   మరియు   file descriptors  
 
+
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|'''standard input'''  '<' (less than) గుర్తు ను ఉపయోగించడం   
+
|   standard input     < (less than) గుర్తు ను ఉపయోగించడం   
 
+
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
|'''standard output'''  '>' (greater than) గుర్తు ను ఉపయోగించడం  
+
|   standard output     > (greater than) గుర్తు ను ఉపయోగించడం  
 
+
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|'''standard error''' '2>' (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించడం గురించి నేర్చుకున్నాము.
+
|   standard error     2> (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించడం గురించి నేర్చుకున్నాము.
 
+
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
 
|ఒక అసైన్మెంట్ గా-
 
|ఒక అసైన్మెంట్ గా-
 
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
 
|ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా వ్రాయండి అనగా C, C++, Java   
 
|ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా వ్రాయండి అనగా C, C++, Java   
 
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|మరియు కొత్త ఫైల్ కి '''output''' లేదా '''error''' ను '''redirect''' చేయండి.  
+
|మరియు కొత్త ఫైల్ కి   output   లేదా   error   ను     redirect   చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| లేదా, ఒక '''text file''' ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
+
| లేదా, ఒక   text file   ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
 
+
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|ఒక కొత్త ఫైల్ కు విషయాలను '''Redirect''' చేయండి.  
+
|ఒక కొత్త ఫైల్ కు విషయాలను   Redirect   చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
 
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
 
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
 
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
 
+
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 09:58  
 
| 09:58  
Line 485: Line 362:
 
| 10:04
 
| 10:04
 
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
 
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
 
|}
 
|}

Revision as of 15:31, 12 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Basics of redirection పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము:
00:10 Bash లో input మరియు output
00:12 Redirection మరియు file descriptors
00:15 standard input standard output
00:18 standard error లను కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది. http://www.spoken-tutorial.org
00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:36 Ubuntu Linux 12.04 Operating System మరియు
00:40 GNU BASH వర్షన్ 4.2 లను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 GNU/Linux లో మనం ఒక ఫైల్ కు output ను పంపవచ్చు లేదా ఒక ఫైల్ నుంచి input ను చదవచ్చు.
00:58 ప్రతి Shell command దాని సొంత ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉంటుంది.
01:03 ఇన్పుట్ మరియు అవుట్పుట్ Shell ద్వారా వివరించబడిన ఒక ప్రత్యేక సంజ్ఞామానాన్ని ఉపయోగించి రీడైరెక్ట్ చేయబడుతుంది.
01:11 ఇన్పుట్ లేదా అవుట్పుట్ యొక్క డిఫాల్ట్ మార్గాన్ని మార్చడాన్నే redirection అంటారు.
01:18 GNU/Linux లో hardware తో సహా ప్రతిదీ ఒక ఫైల్.
01:24 సాధారణంగా తిరిగి వచ్చే విలువలు:
01:27 0 input కోసం అనగా keyboard
01:31 1 output కోసం అనగా screen
01:34 2 error కోసం అనగా screen.
01:38 0, 1, 2 లు POSIX సంఖ్యలు మరియు file descriptors (FD ) అని కూడా పిలువబడతాయి.
01:46 re-director POSIX సంఖ్యలను యూజర్ తో లేదా ఇతర ప్రోగ్రాం లతో మాట్లాడటానికి ఉపయోగిస్తుంది.
01:54 Standard input  : ప్రామాణిక ఇన్పుట్ అనేది డిఫాల్ట్ ఇన్పుట్ పద్ధతి.
02:00 ఇన్ పుట్ ను చదవడానికి ఇది అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
02:04 దీనిని సున్నా (0) తో సూచిస్తారు.
02:07 stdin (Standard input) అని కూడా అంటారు.
02:13 డిఫాల్ట్ standard input అనేది కీబోర్డ్.
02:17 Less than గుర్తు అనేది input redirection గుర్తు.
02:22 సింటాక్స్ - command స్పేస్ < స్పేస్ filename .
02:30 నన్ను redirection dot sh ఫైల్ ను తెరవనివ్వండి.
02:34 నేను ఈ ఫైల్ లో కొన్ని కోడ్ లను టైప్ చేశాను.
02:37 ఇది shebang line.
02:41 sort స్పేస్ < స్పేస్ file dot txt అని టైప్ చేయండి.
02:48 ఇది input redirection కు ఒక ఉదాహరణ.
02:52 input file dot txt అనే ఫైల్ నుండి తీసుకోబడింది.
02:57 sort కమాండ్ file dot txt లో ఉన్న సంఖ్యలను క్రమబద్దీకరిస్తుంది.
03:04 Save పై క్లిక్ చేయండి.
03:06 మనం ఫైల్ redirection dot sh ను run చేద్దాం.
03:10 మీ కీబోర్డు మీద ఏకకాలంలో Ctrl, Alt మరియు T కీలను ఉపయోగించి terminal ను తెరవండి.
03:18 దానికి ముందు, file dot txt విషయాలను చూద్దాము.
03:23 cat space file dot txt అని టైప్ చేయండి.
03:27 Enter నొక్కండి.
03:30 మీరు ఫైల్ ను సంఖ్యల తో కలిగిఉండటాన్ని చూడవచ్చు.
03:35 ఇప్పుడు chmod space plus x space redirection dot sh అని టైప్ చేయండి.
03:43 Enter నొక్కండి.
03:45 dot slash redirection dot sh అని టైప్ చేయండి.
03:48 Enter నొక్కండి.
03:51 క్రమబద్దీకరించిన తరువాత మనం output ను terminal పైన చూడవచ్చు.
03:56 సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవుతాయి.
04:00 తిరిగి మన slides కు రండి
04:03 Standard output  : ప్రామాణిక అవుట్పుట్ అనేది అవుట్పుట్ ను ప్రదర్శించడానికి అన్ని కమాండ్స్ ల ద్వారా ఉపయోగించబడుతుంది.
04:10 default output తెరపై ప్రదర్శించబడుతుంది.
04:14 ఇది సంఖ్య ఒకటి (1) ద్వారా సూచింపబడుతుంది.
04:17 stdout (Standard output) అని కూడా అంటారు.
04:23 ( > ) Greater than గుర్తు అనేది output redirection గుర్తు.
04:28 సింటాక్స్ - command స్పేస్ > స్పేస్ filename .
04:35 నన్ను మన ఫైల్ redirection dot sh కు వెళ్లనివ్వండి.
04:41 Comment మునుపటి లైన్ అంటే sort .
04:45 దాని క్రింద, ls స్పేస్ > స్పేస్ ls underscore file.txt అని టైప్ చేయండి.
04:55 output redirection కు ఇది ఒక ఉదాహరణ.
04:59 ls యొక్క అవుట్ పుట్ ls_file dot txt లో క్రమబద్ధమవుతుంది.
05:06 ls కమాండ్ ఆ ప్రత్యేక డైరెక్టరీలోని ఫైళ్ళ గురించిన సమాచారాన్ని జాబితా చేస్తుంది.
05:14 ఇప్పుడు, ఫైల్ ని save చేయండి మరియు terminal కు మారండి.
05:19 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. మొదట మనం ls టైప్ చేసి అవుట్ పుట్ ని చూద్దాం.
05:28 ఇప్పుడు up-arrow కీని మూడు సార్లు నొక్కండి.
05:33 మునుపటి కమాండ్ dot slash redirection dot sh ని గుర్తుకుతెచ్చుకోండి.
05:38 మరియు Enter నొక్కండి.
05:41 ఇప్పుడు output సరిగ్గా రీడైరెక్ట్ చేయబడిందో లేదో చూద్దాం.
05:46 gedit space ls underscore file dot txt అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:56 ఇప్పుడు మనము ఈ ఫైలులో output ను చూడవచ్చు. కాబట్టి మన redirect విజయవంతమైంది.
06:03 మన slides కి తిరిగి వెళ్ళండి.
06:06 Standard error  : standard error అనేది డిఫాల్ట్ output error .
06:12 దీనిని అన్ని సిస్టం ల errors ని రాయడానికి ఉపయోగిస్తారు.
06:16 ఇది number two (2) ద్వారా సూచింపబడుతుంది.
06:20 మరియు stderr (Standard error) అని కూడా అంటారు.
06:25 డిఫాల్ట్ standard error అవుట్పుట్ తెరపై లేదా మానిటర్ పై కనిపిస్తుంది.
06:32 Two greater than symbol (2>) అనేది error redirection గుర్తు.
06:36 సింటాక్స్ command space 2 greater than symbol space error dot txt .
06:44 నన్ను redirection dot sh ఫైల్ కు వెళ్లనివ్వండి.
06:49 మనం మునుపటి లైన్ ను చేద్దాం. అంటే ls .
06:54 దాని క్రింద, rm space backslash tmp backslash 4815 dot txt space 2 greater than symbol space error dot txt. అని టైప్ చేయండి.
07:11 error output అనేది error dot txt file కు రీడైరెక్ట్ అవుతుంది.
07:17 ఇప్పుడు save పై క్లిక్ చేయండి మరియు terminal కు మారండి.
07:22 మొదట error ను చూడడానికి మనం ఒక కమాండ్ ను టైప్ చేద్దాం.
07:26 rm space slash tmp slash 4815 dot txt అని టైప్ చేయండి.
07:36 Enter నొక్కండి.
07:38 error ప్రదర్శించబడుతుంది-
07:40 rm: cannot remove slash tmp slash 4815 dot txt: No such file or directory .
07:49 ఇప్పుడు మనం మన ఫైల్ ని execute చేద్దాం.
07:53 up-arrow కీ ని నొక్కండి
07:55 మరియు మునుపటి command dot slash redirection dot sh ను గుర్తుకుతెచ్చుకోండి.
08:01 Enter నొక్కండి.
08:03 ఇప్పుడు error రీడైరెక్ట్ చేయబడిందా అని పరిశీలించండి.
08:07 gedit space error dot txt అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
08:15 ఇప్పుడు మనం error dot txt ఫైల్ కు error రీడైరెక్ట్ కాబడడాన్ని చూడవచ్చు.
08:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
08:26 సారాంశం చూద్దాం.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం:
08:31 బాష్ లో ఇన్ పుట్ మరియు అవుట్ పుట్
08:35 Redirection మరియు file descriptors
08:38 standard input < (less than) గుర్తు ను ఉపయోగించడం
08:42 standard output > (greater than) గుర్తు ను ఉపయోగించడం
08:47 standard error 2> (2 greater than symbol) గుర్తు ను ఉపయోగించడం గురించి నేర్చుకున్నాము.
08:52 ఒక అసైన్మెంట్ గా-
08:54 ఒక ప్రోగ్రాం ను ఏ భాషలలోనైనా వ్రాయండి అనగా C, C++, Java
08:59 మరియు కొత్త ఫైల్ కి output లేదా error ను redirect చేయండి.
09:04 లేదా, ఒక text file ను మీ పేరు, చిరునామా వంటి కొన్ని విషయాలతో సృష్టించండి.
09:11 ఒక కొత్త ఫైల్ కు విషయాలను Redirect చేయండి.
09:15 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:19 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
09:23 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
09:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:46 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:50 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:58 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:04 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india