Difference between revisions of "BASH/C2/More-on-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 10: Line 10:
 
| 00:07
 
| 00:07
 
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
|ఈ ట్యుటోరియల్ లో మనము
 
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|element ను  ’array’’’ నుండి సంగ్రహించడం   
+
|element ను  array నుండి సంగ్రహించడం,  
  
 
|-
 
|-
 
|00:13  
 
|00:13  
|element ను    array    లో భర్తీ చేయడం  
+
|element ను    array    లో భర్తీ చేయడం,
  
 
|-
 
|-
Line 25: Line 24:
 
|-
 
|-
 
|00:19
 
|00:19
| element ను “‘array’’’ నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము  
+
| element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి“Linux Operating system”గురించికొంతఅవగాహనఉండాలి.
+
|ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
+
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
  
 
|-
 
|-
Line 41: Line 40:
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|GNU BASH    వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను  
+
|GNU BASH    వర్షన్  4.1.10 ఉపయోగిస్తున్నాను
  
 
|-
 
|-
Line 49: Line 48:
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనం    element   ను   array   నుండి ఎలా తొలగించాలో చూద్దాం.  
+
|మనం    element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| ’’array  లో ని elementలను  ఏ స్థానం నుండి అయినా తొలగించవచ్చు.  
+
| array  లో ని elementలను  ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.  
 
   
 
   
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|ఇక్కడ, స్థానం అనేది “‘index number’’’.  
+
|ఇక్కడ, స్థానం అనేది index number.  
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|     index number  ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
+
| index number  ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
+
|సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:12  
 
| 01:12  
|  ArrayName    చదరపు బ్రాకెట్ లోపల "At" sign colon   position   colon పేర్కొన్న స్థానం నుండి తొలగించబడిన    Number of elements   .
+
|  ArrayName    వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign colon position colon Number of elements.
  
 
|-
 
|-
Line 77: Line 76:
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
|    terminal  ను    Ctrl+Alt  మరియు ‘’’T’’’కీ లను మీ కీ బోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
+
|    terminal  ను    Ctrl+Alt  మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా తెరుద్దాం.
  
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|  gedit    space    array2.sh    స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి   Enter   నొక్కండి  
+
|  gedit    space    array2.sh    స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి  
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|ఇప్పుడు     code   ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్  "array2.sh"లో టైప్ చేయండి.
+
|ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్  "array2.sh"లో టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:54  
 
| 01:54  
|ఇప్పుడు నన్ను ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
+
|ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 01:56  
 
| 01:56  
|ఇది ‘’’Shebang line’’’.
+
|ఇది Shebang line.
  
 
|-
 
|-
 
| 01:59  
 
| 01:59  
|ఈ     "declare" command     ఒక   array     ను     Linux    పేరుగల ఎలిమెంట్ లతో డిక్లేర్ చేస్తుంది.  
+
|ఈ   "declare" command   Linux  పేరుగల ఒక array ను   ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 109: Line 107:
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|ఈ   "echo" command     ‘’’array’’’ లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|ఈ   echo command ,  array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|తరువాత     "echo" command   తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
+
|తరువాత echo command తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|కమాండ్  <nowiki>${Linux[@]:1:2}</nowiki>     రెండు ఎలిమెంట్ లను index  one  మొదటినుండి ముద్రిస్తుంది ఇదే "Redhat".
+
|కమాండ్  <nowiki>${Linux[@]:1:2}</nowiki>  index  one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి    రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|ఇప్పుడు     Terminal  కు మారండి .
+
|ఇప్పుడు   Terminal  కు మారండి .
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మొదటగా,  chmod   space   plus x space array2.sh   అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. “‘Enter’’’నొక్కండి.  
+
|మొదటగా,  chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|  dot slash array2.sh    అని టైప్ చేసి    Enter    నొక్కండి.  
+
|  dot slash array2.sh    అని టైప్ చేసి,   Enter    నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|మనం  "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora"   అవుట్ పుట్ ను పొందుతాము
+
|మనం  "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora"
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|    "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’
+
|    "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.
 
+
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|ఇప్పుడు మనం     slides   కు వెళ్దాం.
+
|ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం.
  
 
|-
 
|-
Line 153: Line 148:
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|  ArrayName    within square brackets  n  equals to within single quote   NewWord.   
+
|  ArrayName    within square brackets  n  equals to within single quote NewWord.   
  
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ ‘n’ అనేది     index number  లేదా    element number.   
+
|ఇక్కడ nఅనేది     index number  లేదా    element number.   
  
 
|-
 
|-
 
| 03:38
 
| 03:38
|మన “text editor”  కు వెళ్ళండి.
+
|మన text editor కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
|  Linux[2]= Mandriva     .
+
|  Linux[2]= 'Mandriv'     .
  
 
|-
 
|-
Line 173: Line 168:
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|ఈ  echo    కమాండ్ array   Linux   యొక్క అన్ని ఎలిమెంట్ లను భర్తీ  అయినా తరువాత ప్రదర్శిస్తుంది.
+
|ఈ  echo    కమాండ్    Linux భర్తీ  అయిన తరువాత  array  యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|తిరిగి మన    Terminal     కు  వెళ్ళండి.
+
|తిరిగి మన    Terminal   కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|మళ్ళి    execute  చేద్దాం.
+
|మళ్ళీ  execute  చేద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 208: Line 203:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|హైలైట్ చేయబడిన    command   ఒక కొత్త ఎలిమెంట్     "Suse"    ను     array Linux   కు    append     చేస్తుంది.
+
|హైలైట్ చేయబడిన    command,  "Suse" అనే  ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు    append చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|అప్పుడు మనము "Suse" ను అనుకరించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను"echo" చేస్తాము.
+
|అప్పుడు మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo  చేస్తాము.
  
 
|-
 
|-
Line 220: Line 215:
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|నన్ను    prompt     ను క్లియర్ చేయనివ్వండి.
+
|నేను  prompt ను క్లియర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|మనం  మళ్ళి ప్రోగ్రాం ను     execute  చేద్దాం.  
+
|మనం  మళ్ళీ ప్రోగ్రాం ను   execute  చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|   All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse.    అనే    output   ప్రదర్శింపబడుతుంది.
+
| All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే    output   ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|ఇప్పుడు  మన   slides   కు వెళ్ళండి.
+
|ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్ళండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|మనం    element    ను    array   నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
+
|మనం    element    ను    array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
Line 252: Line 247:
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|ఇక్కడ, మనము    unset       command    ను  ఉపయోగిస్తాము.
+
|ఇక్కడ, మనము    unset command    ను  ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|మరియు మేము మూడవ element    Mandriva    ను array   Linux  నుండి  తీసివేస్తాము.
+
|మనము మూడవ element    Mandriva    ను array Linux  నుండి  తీసివేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|తరువాత  మనము  Mandriva   ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను    echo    చేస్తాము.
+
|తరువాత  మనము  Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను    echo    చేస్తాము.
  
 
|-
 
|-
Line 268: Line 263:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ప్రోగ్రాం ని    execute    చేద్దాం  
+
|మనం ప్రోగ్రాం ని    execute    చేద్దాం.
  
 
|-
 
|-
Line 281: Line 276:
 
| 06:16
 
| 06:16
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|మన   slides    కు వెళ్ళండి  
+
|తిరిగి మన slides    కు వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 298: Line 292:
 
| 06:25
 
| 06:25
 
|element ను    array  నుండి  సంగ్రహించడం
 
|element ను    array  నుండి  సంగ్రహించడం
 
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
Line 306: Line 299:
 
| 06:30
 
| 06:30
 
|element ను      array    కు జోడించడం మరియు  
 
|element ను      array    కు జోడించడం మరియు  
 
 
 
|-
 
|-
 
| 06:32  
 
| 06:32  
 
|element ను      array    నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
 
|element ను      array    నుండి ఎలిమెంట్ ను  తొలగించడం నేర్చుకున్నాం.
 
  
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|ఒక అసైన్మెంట్ గా -# పొడవు 7గల    names2     array  ను ప్రకటించండి మరియు క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
+
|ఒక అసైన్మెంట్ గా -# 7 పొడవు తో,  names2 array  ను ప్రకటించి, క్రింది  కార్యకలాపాలను నిర్వహించండి.
  
 
|-
 
|-
 
| 06:44  
 
| 06:44  
|ఇండెక్స్ రెండింటి నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించడం.
+
|ఇండెక్స్ రెండు నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.  
  
 
|-
 
|-
Line 335: Line 325:
 
|-
 
|-
 
| 07:01   
 
| 07:01   
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 343: Line 333:
 
|-
 
|-
 
| 07:09  
 
| 07:09  
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
  
 
|-
 
|-
Line 355: Line 345:
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
Line 371: Line 360:
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-

Revision as of 17:50, 16 October 2017

Time Narration
00:02 BASH లో ని More on Arrays పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 element ను array నుండి సంగ్రహించడం,
00:13 element ను array లో భర్తీ చేయడం,
00:16 element ను array కు జోడించడం మరియు
00:19 element ను array నుండి తీసివేయడం గురించి నేర్చుకుంటాము.
00:22 ఈట్యుటోరియల్ ని అనుసరించడానికి Linux Operating system గురించికొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:34 ఈ ట్యుటోరియల్ కొరకు నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాను.
00:45 "GNU Bash"వర్షన్ 4లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:50 మనం element ను array నుండి ఎలా సంగ్రహించాలో చూద్దాం.
00:55 array లో ని elementలను ఏ స్థానం నుండి అయినా సంగ్రహించవచ్చు.
01:00 ఇక్కడ, స్థానం అనేది index number.
01:04 index number ఎల్లప్పుడూ సున్నా నుంచి మొదలవుతుందని గమనించండి.
01:09 సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:12 ArrayName వితిన్ స్క్వేర్ బ్రాకెట్ "At" sign colon position colon Number of elements.
01:25 మనం ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకుందాం.
01:29 terminal ను Ctrl+Alt మరియు Tకీ లను మీ కీ బోర్డు నుండి నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:37 gedit space array2.sh స్పేస్ & (ampersand sign) అని టైప్ చేసి, Enter నొక్కండి
01:47 ఇప్పుడు code ను ఇక్కడ చూపిన విధంగా, మీ ఫైల్ "array2.sh"లో టైప్ చేయండి.
01:54 ఇప్పుడు నేను ప్రోగ్రాం ను వివరిస్తాను.
01:56 ఇది Shebang line.
01:59 ఈ "declare" command Linux పేరుగల ఒక array ను ఎలిమెంట్ లతో సహా డిక్లేర్ చేస్తుంది.
02:06 “Debian”,”Redhat”
02:08 “Ubuntu” మరియు “Fedora”.
02:11 ఈ echo command , array లో ఉన్న అన్ని ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:16 తరువాత echo command , తొలగించిన ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:21 కమాండ్ ${Linux[@]:1:2} index one ఎలిమెంట్ అయిన "Redhat" నుండి రెండు ఎలిమెంట్ లను ముద్రిస్తుంది.
02:34 ఇప్పుడు Terminal కు మారండి .
02:36 మొదటగా, chmod space plus x space array2.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. Enter నొక్కండి.
02:50 dot slash array2.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:56 మనం "Original elements in an array Linux: Debian Redhat Ubuntu Fedora".
03:06 "The two elements starting from index one(Redhat): Redhat Ubuntu". ’’ అనే అవుట్ పుట్ లను పొందుతాము.
03:12 ఇప్పుడు మనం తిరిగి slides కు వెళ్దాం.
03:15 మనం ఎలిమెంట్ లను array లో ఎలా భర్తీ చేయాలో చూద్దాం.
03:19 ఇప్పటికే array లో ఉన్న ఎలిమెంట్ను ఈ క్రింది సింటాక్స్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు.
03:25 ArrayName within square brackets n equals to within single quote NewWord.
03:34 ఇక్కడ nఅనేది index number లేదా element number.
03:38 మన text editor కు వెళ్ళండి.
03:41 Linux[2]= 'Mandriv' .
03:45 ఈ కమాండ్ మూడవ ఎలిమెంట్ "Ubuntu" ను "Mandriva" తో భర్తీ చేస్తుంది.
03:51 ఈ echo కమాండ్ Linux భర్తీ అయిన తరువాత array యొక్క అన్ని ఎలిమెంట్ లను ప్రదర్శిస్తుంది.
03:58 తిరిగి మన Terminal కు వెళ్ళండి.
04:01 మళ్ళీ execute చేద్దాం.
04:04 ఇది "All elements after replacement : Debian Redhat Mandriva Fedora" ను ప్రదర్శిస్తుంది.
04:12 ఇప్పుడు slides కు మారండి.
04:14 మనం element ను array కు ఎలా జోడించాలో చూద్దాం.
04:18 ArrayName equal to opening round bracket within double quotes dollar sign opening curly bracket ArrayName opening square bracket "At" sign closing square bracket closing curly bracket space within double quotes New_Word_1 space within double quotes New_Word_2 and closing round bracket.
04:45 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
04:50 కోడ్ ఫైల్ కు మారండి.
04:52 హైలైట్ చేయబడిన command, "Suse" అనే ఒక కొత్త ఎలిమెంట్ ను array Linux కు append చేస్తుంది.
04:59 అప్పుడు మనము "Suse" ను జోడించిన తరువాత అన్ని ఎలిమెంట్ లను echo చేస్తాము.
05:05 terminal కు మారండి.
05:07 నేను prompt ను క్లియర్ చేస్తాను.
05:09 మనం మళ్ళీ ప్రోగ్రాం ను execute చేద్దాం.
05:12 All elements after appending Suse : Debian Redhat Mandriva Fedora and Suse అనే output ప్రదర్శింపబడుతుంది.
05:22 ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్ళండి.
05:24 మనం element ను array నుండి ఎలా తొలగించాలో చూద్దాం.
05:29 ఎలిమెంట్ ను array నుండి క్రింది సింటాక్స్ ఉపయోగించి తొలగించవచ్చు -
05:35 unset space ArrayName ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ index number క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్.
05:44 కోడ్ ఫైల్ కు మారండి .
05:46 ఇక్కడ, మనము unset command ను ఉపయోగిస్తాము.
05:50 మనము మూడవ element Mandriva ను array Linux నుండి తీసివేస్తాము.
05:56 తరువాత మనము Mandriva ను తొలగించిన తరువాత మళ్ళీ అన్నిelement లను echo చేస్తాము.
06:02 ఇప్పుడు terminal కు వెళ్ళండి.
06:04 మనం ప్రోగ్రాం ని execute చేద్దాం.
06:07 Mandriva ను తొలగించిన తరువాత element ల జాబితా ఇక్కడ ఉంటుంది.
06:12 Debian Redhat Fedora మరియు Suse
06:16 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:19 తిరిగి మన slides కు వెళ్ళండి.
06:21 సారాంశం చూద్దాం.
06:23 ఈ ట్యుటోరియల్ లో మనం
06:25 element ను array నుండి సంగ్రహించడం
06:28 element ను array లో ఒక భర్తీ చేయడం
06:30 element ను array కు జోడించడం మరియు
06:32 element ను array నుండి ఎలిమెంట్ ను తొలగించడం నేర్చుకున్నాం.
06:36 ఒక అసైన్మెంట్ గా -# 7 పొడవు తో, names2 array ను ప్రకటించి, క్రింది కార్యకలాపాలను నిర్వహించండి.
06:44 ఇండెక్స్ రెండు నుండి మొదలుకొని మూడు elementలను సంగ్రహించండి.
06:48 మూడవ elementను Debian తో భర్తీ చేయండి మరియు ప్రదర్శించండి.
06:55 array ముగింపులో ఏదైనా క్రొత్త పేరును జోడించండి .
06:58 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:01 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
07:04 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
07:12 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:31 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:44 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:50 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
07:55 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india