Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 4: Line 4:

|  00:01

|  00:01
|ప్రియమైన  స్నేహితులారా, Bashలోని  Logical Operators  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.

| ప్రియమైన  స్నేహితులారా, Bashలోని  Logical Operators  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.

| 00:07

| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,

| ఈ ట్యుటోరియల్ లో మనం,

|00:10

|00:10
| Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం

| Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం.

|  00:19

|  00:19
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు

| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,

|  00:22

|  00:22
|   if-else statement
command line arguments   మరియు   Bash   లో   quoting   గురించి కొంత అవగాహన  ఉండాలి.

| if-else statement
command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన  ఉండాలి.

|  00:30

|  00:30
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.

| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.

|  00:36

|  00:36
Line 26: Line 26:

|  00:38

|  00:38
|   Ubuntu Linux   12.04 ఆపరేటింగ్ సిస్టం

| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం

|  00:43

|  00:43
|   GNU BASH     వర్షన్   4.1.10    ను ఉపయోగిస్తున్నాను.

| GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.

|  00:47

|  00:47
| దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా  దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.

| దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా  దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.

|    00:53

|    00:53
|   Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.

| Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.

|    00:57

|    00:57
Line 41: Line 41:

|    01:02

|    01:02
|   Logical operators రెండు expressions  ను లేదా conditions ను కలపడంలో  సహాయపడతాయి.

| Logical operators రెండు expressions  ను లేదా conditions ను కలపడంలో  సహాయపడతాయి.

|  01:09

|  01:09
|ఇవి   if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.

| ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.

|  01:15

|  01:15
|   logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.

| logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.

|  01:19

|  01:19
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

|  01:38

|  01:38
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.

| లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.

|  01:41

|  01:41
|   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

|  01:53

|  01:53
| Logical AND   condition1   మరియు   condition2   లు  రెండూ   True   అయినప్పుడు మాత్రమే   True ను రిటర్న్ చేస్తుంది

| Logical AND condition1 మరియు condition2 లు  రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది

|  02:00

|  02:00
|   Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.

| Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.

|  02:04

|  02:04
|   ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ  vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ  vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

|  02:22

|  02:22
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.

| లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.

|  02:24

|  02:24
Line 74: Line 74:

|  02:36

|  02:36
| Logical OR condition1 లేదా   condition2 True  అయినప్పుడు   True  ను రిటర్న్ చేస్తుంది

| Logical OR condition1 లేదా condition2 True  అయినప్పుడు True  ను రిటర్న్ చేస్తుంది

|  02:43

|  02:43
|   Logical OR మరియు Logical AND ల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.

| Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.

|  02:50

|  02:50
|నేను ఇప్పటికే logical.sh  అనే పేరుతో  గల ఫైల్ లో code ను టైప్ చేసాను.

| నేను ఇప్పటికే logical.sh  అనే పేరుతో  గల ఫైల్ లో code ను టైప్ చేసాను.

|  02:55

|  02:55
|   ctrl+alt  మరియు  T  కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా  terminal ను తెరవండి.

| ctrl+alt  మరియు  T  కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా  terminal ను తెరవండి.

|  03:04

|  03:04
|   gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter  నొక్కండి.

| gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter  నొక్కండి.

|  03:12

|  03:12
Line 101: Line 101:

| 03:29

| 03:29
|   - (hyphen) p  prompt  ను ప్రదర్శిస్తుంది.

| -(hyphen) p  prompt  ను ప్రదర్శిస్తుంది.

| 03:33

| 03:33
| string అనేది  ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.

| string అనేది  ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.

|  03:39

|  03:39
|   if   స్టేట్మెంట్, ఎంటర్ చేసిన  string  ఖాళీగా  ఉందా అని  తనిఖీ చేస్తుంది.

| if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన  string  ఖాళీగా  ఉందా అని  తనిఖీ చేస్తుంది.

|  03:45

|  03:45
|   - (hyphen) z   string  పొడవు  సూన్యమా అని  తనిఖీ  చేస్తుంది.

| -(hyphen) z string  పొడవు  సూన్యమా అని  తనిఖీ  చేస్తుంది.

|    03:50

|    03:50
|   terminal  పై man space test  అని టైప్ చేసి, ఇతర string  పోలికలను అన్వేషించండి.

| terminal  పై man space test  అని టైప్ చేసి, ఇతర string  పోలికలను అన్వేషించండి.

|  03:57

|  03:57
Line 119: Line 119:

| 04:02

| 04:02
|ఒకవేళ   string  ఖాళీ కాకపోతే, ప్రోగ్రామ్  మొదటి  elif statement కు  వెళుతుంది.

| ఒకవేళ string  ఖాళీగా లేకపోతే , ప్రోగ్రామ్  మొదటి  elif statement కు  వెళుతుంది.

| 04:08

| 04:08
|ఇక్కడ, ఎంటర్ చేసిన  string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.

| ఇక్కడ, ఎంటర్ చేసిన  string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.

| 04:16

| 04:16
|ఒకవేళ  అవును  అయితే  అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| ఒకవేళ  అవును  అయితే  అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| 04:20

| 04:20
| ఇక్కడ  logical AND ఉపయోగించబడింది అని గమనించండి

| ఇక్కడ  logical AND ఉపయోగించబడింది అని గమనించండి

| 04:24

| 04:24
|అందువల్ల, రెండు కండిషన్లు  సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.

| అందువల్ల, రెండు కండిషన్లు  సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.

|  04:31

|  04:31
|అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.

| అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.

| 04:37

| 04:37
|ఇక్కడ, అది  string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.

| ఇక్కడ, అది, string "raj"  లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.

| 04:43

| 04:43
|ఒకవేళ  yes  అయితే  అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| ఒకవేళ  yes  అయితే  అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| 04:47

| 04:47
| ఇక్కడ   logical OR   ఉపయోగించబడింది అని గమనించండి

| ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి

| 04:52

| 04:52
| ఏదో ఒక condition  సంతృప్తి   చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.

| ఏదో ఒక condition  సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.

|  04:59

|  04:59
|చివరగా, మనకు డిఫాల్ట్ else statement  ఉంది.

| చివరగా, మనకు డిఫాల్ట్ else statement  ఉంది.

| 05:02

| 05:02
|పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం  అమలు అవుతుంది.

| పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం  అమలు అవుతుంది.

|  05:08

|  05:08
|   "fi"   అనేది   multilevel if-else  loop  యొక్క ముగింపు.

| "fi" అనేది multilevel if-else  loop  యొక్క ముగింపు.

|  05:12

|  05:12
|ప్రోగ్రామ్ ను    execute    చేద్దాం.

| ప్రోగ్రామ్ ను    execute    చేద్దాం.

|  05:15

|  05:15
|   terminal  కు మారండి.

| terminal  కు మారండి.

|  05:17

|  05:17
|ముందుగా   chmod space plus x space logical dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.

| ముందుగా chmod space plus x space logical dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.

|  05:30

|  05:30
|ఇప్పుడు   dot slash logical.sh అని టైపు చేసి, Enter   నొక్కండి.

| ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.

|  05:36

|  05:36
|ప్రాంప్ట్   "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.

| ప్రాంప్ట్ Enter a word: ను  ప్రదర్శిస్తుంది.

|  05:38

|  05:38
|నేను   "jitinraj"    అని ఎంటర్ చేస్తాను.

| నేను jitinraj అని ఎంటర్ చేస్తాను.

|  05:42

|  05:42
|అవుట్పుట్:   "jitinraj contains both the words  raj  and  jit ".

| అవుట్పుట్: jitinraj contains both the words  raj  and  jit.

|  05:48

|  05:48
|దీని అర్థం   control   రెండవ   statement   కు పంపబడింది.

| దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.

|  05:52

|  05:52
| conditions   రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

|  05:57

|  05:57
|ఇప్పుడు,   script మళ్ళీ   execute   చేద్దాం.

| ఇప్పుడు, scriptను మళ్ళీ execute చేద్దాం.

|  06:00

|  06:00
|   up-arrow కీ ని నొక్కండి.

| up-arrow కీ ను నొక్కండి.

|  06:02

|  06:02
|   ./logical.sh కు వెళ్ళి   Enter నొక్కండి.

| ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.

| 06:07

| 06:07
|ప్రాంప్ట్   "Enter a word:"    ను  ప్రదర్శిస్తుంది.

| ప్రాంప్ట్ Enter a word: ను  ప్రదర్శిస్తుంది.

| 06:09

| 06:09
|ఈసారి నేను   "abhijit"    అని ఎంటర్ చేస్తాను.

| ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను.

| 06:13

| 06:13
|అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:   "abhijit contains the word  raj  or  jit ".

| అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word  raj  or  jit.

|  06:19

|  06:19
|దయచేసి, వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేయుటకు  ప్రయత్నించి, output ను గమనించండి.

| దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్పుట్లతో అమలు చేయుటకు  ప్రయత్నించి, output ను గమనించండి.

|  06:25

|  06:25
|మన slides కు తిరిగి వెళదాం.

| మన slides కు తిరిగి వెళదాం.

|  06:27

|  06:27
|   logical NOT   ఆపరేటర్ గురించి  చూద్దాం.

| logical NOT ఆపరేటర్ గురించి  చూద్దాం.

|  06:31

|  06:31
|ఇది expression యొక్క Boolean విలువను  విలోమం చేస్తుంది.

| ఇది expression యొక్క Boolean విలువను  విలోమం చేస్తుంది.

|  06:35

|  06:35
|దీని అర్ధం, expression విలువ   False   అయితే అది True ను రిటర్న్ చేస్తుంది.

| దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది.

|  06:40

|  06:40
| expression విలువ True   అయితే  False ని రిటర్న్ చేస్తుంది.

| expression విలువ True అయితే  False ని రిటర్న్ చేస్తుంది.

|  06:44

|  06:44
|   logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-

| logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-

|  06:48

|  06:48
|   ఆశ్చర్యార్ధకం గుర్తు  space expression

| ఆశ్చర్యార్ధకం గుర్తు  space expression

|  06:52

|  06:52
| లేదా  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

| లేదా  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ఆశ్చర్యార్ధకం గుర్తు(exclamation mark) space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.

|  07:00

|  07:00
|ఒక ఉదాహరణని చూద్దాం.

| ఒక ఉదాహరణని చూద్దాం.

|  07:03

|  07:03
|నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను   టైప్ చేసాను.

| నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.

|  07:05

|  07:05
Line 239: Line 239:

|  07:18

|  07:18
|ఇప్పుడు కోడ్ ను మీ  logicalNOT dot sh  ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.

| ఇప్పుడు కోడ్ ను మీ  logicalNOT dot sh  ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.

| 07:24

| 07:24
|  ఇది   shebang line    .

|  ఇది shebang line    .

|  07:28

|  07:28
|   $1   అనేది   script కు   పంపబడిన మొదటి command line argument  .

| $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument  .

|  07:33

|  07:33
| - (hyphen) f , మనము argument గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.

| -(hyphen) f , మనము argument గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.

|  07:41

|  07:41
|కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.

| కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.

|  07:48

|  07:48
|ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.

| ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.

|  07:52

|  07:52
| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.

| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.

|  07:58

|  07:58
|కానీ  NOT operator  condition విలువ ను  False చేస్తుంది..

| కానీ  NOT operator  condition విలువ ను  False చేస్తుంది..

|  08:02

|  08:02
| ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.

| ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.

|  08:07

|  08:07
|ఇక్కడ,   else statementలో అది     FILE exists   అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| ఇక్కడ, else statementలో అది FILE exists అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.

| 08:13

| 08:13
|   fi,  if loop   యొక్క ముగింపును  సూచిస్తుంది.

| fi,  if loop యొక్క ముగింపును  సూచిస్తుంది.

|  08:16

|  08:16
|   terminal కు మారండి.

| terminal కు మారండి.

|  08:18

|  08:18
Line 278: Line 278:

|  08:20

|  08:20
|   test.txt   పేరుతో ఒక ఖాళీ ఫైల్  ను సృష్టిద్దాం.

| test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్  ను సృష్టిద్దాం.

|  08:25

|  08:25
|   touch space test dot txt  టైప్ చేసి, Enter   నొక్కండి.

| touch space test dot txt  టైప్ చేసి, Enter నొక్కండి.

| 08:32

| 08:32
|తరువాత chmod space plus x space logicalNOT dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.

| తరువాత chmod space plus x space logicalNOT dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.

| 08:45

| 08:45
|ఇప్పుడు   dot slash logicalNOT dot sh space test dot txt   టైప్ చేసి,   Enter   నొక్కండి.

| ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.

| 08:55

| 08:55
|మన shell script ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.

| మన shell script, ఆ ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.

| 09:00

| 09:00
|మన ఫైల్   test dot txt ఉంది, కాబట్టి , విలువ True   అవుతుంది.

| మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది.

| 09:07

| 09:07
|తరువాత  logical NOT ఆ విలువను  విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.

| తరువాత  logical NOT ఆ విలువను  విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.

| 09:12

| 09:12
|మూల్యాంకనం   False   కాబట్టి,     else statement   విశ్లేషించబడుతుంది.

| మూల్యాంకనం విలువ False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.

|  09:18

|  09:18
| ప్రదర్శించబడిన సందేశము -   File  test.txt  exists   .

| ప్రదర్శించబడిన సందేశము - File  test.txt  exists.

|  09:23

|  09:23
| test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.

| test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.

|  09:29

|  09:29
|ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.

| ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.

| 09:33

| 09:33
| తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.

| తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.

| 09:37

| 09:37
|  మనం
logical AND
logical OR   and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.  .

|  మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.  .

| 09:45

| 09:45
| ఒక అసైన్మెంట్ గా,

| ఒక అసైన్మెంట్ గా,

| 09:47

| 09:47
|ఫైల్ ఉన్నదో లేదో అని మరియు

| ఫైల్ ఉన్నదో లేదో అని మరియు

Line 330: Line 330:

| 09:56

| 09:56
|(సూచన:   man space test  )

| (సూచన: man space test  )

|  09:59

|  09:59
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.

| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.

|  10:02

|  10:02
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.

| ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.

|  10:05

|  10:05
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.

| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.

|  10:09

|  10:09
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం

| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం

|  10:12

|  10:12
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

|  10:15

|  10:15
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

|  10:19

|  10:19
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి

| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.

| 10:26

| 10:26
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher     ప్రాజెక్ట్ లో  భాగం.

| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.

| 10:30

| 10:30
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

| 10:37

| 10:37
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

| 10:42

| 10:42
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.

| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.

| 10:47

| 10:47
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.

| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.

| 10:51

| 10:51
|మీకు ధన్యవాదాలు.

| మీకు ధన్యవాదాలు.

Revision as of 12:01, 12 December 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
00:22 if-else statement
command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:30 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:36 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:43 GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:47 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
00:53 Logical-operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
01:02 Logical operators రెండు expressions ను లేదా conditions ను కలపడంలో సహాయపడతాయి.
01:09 ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
01:15 logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.
01:19 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:38 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
01:41 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:53 Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది
02:00 Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.
02:04 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:22 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
02:24 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:36 Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది
02:43 Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
02:50 నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
02:55 ctrl+alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:04 gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
03:18 నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.
03:21 ఇది shebang line .
03:25 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
03:29 -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.
03:33 string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable.
03:39 if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
03:45 -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది.
03:50 terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి.
03:57 ఏమీ నమోదు చేయకపోతే echo statement ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
04:02 ఒకవేళ string ఖాళీగా లేకపోతే , ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది.
04:08 ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj"మరియు"jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:16 ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:20 ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి
04:24 అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:31 అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
04:37 ఇక్కడ, అది, string "raj" లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
04:43 ఒకవేళ yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:47 ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి
04:52 ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.
04:59 చివరగా, మనకు డిఫాల్ట్ else statement ఉంది.
05:02 పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది.
05:08 "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు.
05:12 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
05:15 terminal కు మారండి.
05:17 ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
05:30 ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.
05:36 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
05:38 నేను jitinraj అని ఎంటర్ చేస్తాను.
05:42 అవుట్పుట్: jitinraj contains both the words raj and jit.
05:48 దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
05:52 conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:57 ఇప్పుడు, scriptను మళ్ళీ execute చేద్దాం.
06:00 up-arrow కీ ను నొక్కండి.
06:02 ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.
06:07 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
06:09 ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను.
06:13 అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit.
06:19 దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్పుట్లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి.
06:25 మన slides కు తిరిగి వెళదాం.
06:27 logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
06:31 ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది.
06:35 దీని అర్ధం, expression విలువ False అయితే అది True ను రిటర్న్ చేస్తుంది.
06:40 expression విలువ True అయితే False ని రిటర్న్ చేస్తుంది.
06:44 logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-
06:48 ఆశ్చర్యార్ధకం గుర్తు space expression
06:52 లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ఆశ్చర్యార్ధకం గుర్తు(exclamation mark) space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
07:00 ఒక ఉదాహరణని చూద్దాం.
07:03 నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
07:05 అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్ ,చేసి Enter నొక్కండి.
07:18 ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
07:24 ఇది shebang line .
07:28 $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument .
07:33 -(hyphen) f , మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
07:41 కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
07:48 ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.
07:52 దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
07:58 కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది..
08:02 ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
08:07 ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:13 fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది.
08:16 terminal కు మారండి.
08:18 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
08:20 test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం.
08:25 touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:32 తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
08:45 ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:55 మన shell script, ఆ ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
09:00 మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి , విలువ True అవుతుంది.
09:07 తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.
09:12 మూల్యాంకనం విలువ False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
09:18 ప్రదర్శించబడిన సందేశము - File test.txt exists.
09:23 test1.txt ను argument గా ప్రోగ్రాం ను మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
09:29 ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
09:33 తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.
09:37 మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. .
09:45 ఒక అసైన్మెంట్ గా,
09:47 ఫైల్ ఉన్నదో లేదో అని మరియు
09:49 అది executable అవునో కాదో అని
09:51 ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.
09:56 (సూచన: man space test )
09:59 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
10:05 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:26 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:30 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:37 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:42 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:47 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
10:51 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india