Difference between revisions of "BASH/C2/Conditional-Loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, '''BASH'' లోని '''loops''' పై '''spoken tut...")
 
Line 33: Line 33:
 
| 00:26
 
| 00:26
 
| ''' GNU Bash''' వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగించండి.
 
| ''' GNU Bash''' వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగించండి.
 
 
 
  
 
|-
 
|-
 
| 00:34  
 
| 00:34  
 
|''' loops'''  ను పరిచయంతో ప్రారంభిద్దాం.  
 
|''' loops'''  ను పరిచయంతో ప్రారంభిద్దాం.  
 
  
 
|-
 
|-
Line 214: Line 210:
 
| 03:51
 
| 03:51
 
|మరియు మనం '''sum''' ను ''' 6''' గా  పొందుతాము.   
 
|మరియు మనం '''sum''' ను ''' 6''' గా  పొందుతాము.   
 
 
 
 
 
  
 
|-
 
|-

Revision as of 11:35, 14 September 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని loops' పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనము:
00:09 for loop
00:11 while loop
ను కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము.
00:15 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను:
00:18 Ubuntu Linux 12.04Operating System
00:22 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:26 GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు అభ్యాసానికి ఉపయోగించండి.
00:34 loops ను పరిచయంతో ప్రారంభిద్దాం.
00:37 Loops అనేవి statements యొక్క సమూహాన్ని మళ్ళి మళ్ళిexecute చేయడానికి ఉపయోగిస్తారు.
00:43 సింటాక్స్ చూద్దాం.
00:45 for expression 1, 2, 3
00:49 statement 1, 2, 3
00:51 మరియు ఇది for loopయొక్క ముగింపు.
00:55 for loop కు ప్రత్యామ్నాయ సింటాక్స్:
00:58 for variable in sequence/range
01:03 statement 1, 2, 3
01:06 మరియు for loopయొక్క ముగింపు.
01:09 for loopయొక్క ఉదాహరణను మొదటి సింటాక్స్ ఉపయోగించి చూద్దాం.
01:14 ఈ ప్రోగ్రాంలో, మనం మొదటి n సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కిస్తాము.
01:20 గుర్తుంచుకోండి మన ఫైల్ పేరు for.sh.
01:25 ఇది మన shebang line.
01:28 వేరియబుల్number యూజర్ ద్వారా ఇవ్వబడిన value ను నిల్వ చేస్తుంది.
01:34 ఇక్కడ విలువ పూర్ణాంకం.
01:37 ఇప్పుడు,మనం variable sum ని సున్నాగా ప్రారంభిద్దాం.
01:42 ఇక్కడే మనం for loop ని ప్రారంభిద్దాం.


01:45 మొదట, మనం 'I' ను 1 తో ప్రారంభిద్దాం.
01:48 తరువాత మనం 'i' number కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
01:54 ఇక్కడ మనంsum ను sum plus I గా లెక్కిద్దాం
02:00 మరియు తరువాత దానిని ముద్రిద్దాం.
02:03 దీని తరువాత 'I' యొక్క value ని 1 కి పెంచుదాం.
02:08 మరియు తరువాత దాని conditionను ఆ condition False అయ్యేంతవరకు తనిఖీ చేద్దాం.
02:14 అద్భుతమైన for loop, పై ఈ సందేశం ను ముద్రిస్తుంది.
02:19 ప్రోగ్రాం ను execute చేద్దాం మరియు ఏమి జరుగుతుందో గమనిద్దాం.
02:24 terminal పై chmod +x for.sh అని టైప్ చేయండి
02:31 తరువాత ./for.sh అని టైప్ చేయండి
02:36 నేను5 ను input సంఖ్యా గా ఎంటర్ చేస్తాను.
02:40 'I' కొరకు లెక్కించిన ప్రతి విలువల యొక్క sum ప్రదర్శింపబడుతుంది.
02:46 దాని తరువాత, output యొక్క చివరి లైన్ ప్రదర్శింపబడుతుంది:
02:50 "Sum of first n numbers is 15".
02:54 ఇప్పుడు,మనం ప్రోగ్రాం యొక్క ప్రవాహాన్ని చూద్దాం.
02:57 నన్ను windows ని పునఃపరిమాణం చేయనివ్వండి.
03:00 మొదట, మనం 'I' విలువ 1 గా కలిగిఉన్నాం.
03:04 తరువాత మనం 1 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:10 ఈ కండిషన్ True కాబట్టి, మనం sum ను 0 + 1 గా లెక్కిద్దాం.
03:16 ఇప్పుడు మన sum 1 గా ఉంది.
03:20 తరువాత మనం sum అంటే 1 ని ముద్రిస్తాము.
03:24 తరువాత, 'I' ను 1 కి పెంచుదాం మరియు 'i' కొత్త విలువ 2.
03:31 తరువాత మనం 2 5 కు సమానంగా లేదా తక్కువగా ఉందా అని తనిఖీ చేద్దాం.
03:36 condition True మరియు ఇప్పుడు sum 1 + 2 అంటే 3.
03:44 తరువాత, 'I' ను 1 కి పెంచుదాం మరియు అప్పుడు 'i' యొక్క కొత్త విలువ 3.
03:51 మరియు మనం sum ను 6 గా పొందుతాము.
03:55 'i' యొక్క తరువాత విలువను sumలోని మునపటి విలువకు జోడించేవరకు script కొనసాగింపబడుతుంది.
04:02 ఇది i<=5 False అయ్యేంతవరకు కొనసాగింపబడుతుంది.
04:09 అద్భుతమైన for loop, పై చివరి సందేశం ముద్రిస్తుంది.
04:14 మనం for loop యొక్క మరొక ఉదాహరణను రెండవ సింటాక్స్ ఉపయోగించి చూద్దాం.
04:20 ఈ ఫైల్ లో నేను code రాసాను మరియు దానికి for-loop.sh గా పేరు ఇచ్చాను.
04:27 ఈ సాధారణ ప్రోగ్రాం డైరెక్టరీ లోని ఫైల్ లను లిస్ట్ చేస్తుంది.
04:32 ఇది shebang line.
04:35 అప్పుడు మనము for లూప్ ను కలిగివుండాలి.


04:37 'ls' command డైరెక్టరీ కంటెంట్ ను లిస్ట్ చేస్తుంది.
04:41 -1 (hyphen one) లైన్ కి ఒక ఫైల్ ను లిస్ట్ చేస్తుంది.
04:46 ఇది మీ home directory లో ఉన్న అన్ని ఫైళ్ళను లిస్ట్ చేస్తుంది.
04:51 ఇది for loop యొక్క ముగింపు.
04:53 script ను terminal పై టైప్ చేయడం ద్వారా execute చేద్దాం-
04:58 chmod +x for-loop.sh
05:04 ./for-loop.sh అని టైప్ చేయండి
05:09 ఇది Home డైరెక్టరీ లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది.
05:14 ఇప్పుడు మనం while loop గురించి నేర్చుకుందాం.
05:18 మొదట మనం సింటాక్స్ ని అర్ధంచేసుకుందాం.
05:21 while condition

statement 1, 2, 3

while loop ముగింపు.


05:27 దీని అర్ధం while లూప్ అనేది condition True అయ్యేంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది.
05:34 while loop యొక్క ఉదాహరణను చూద్దాం.
05:37 ఇక్కడ, నేను దీనికి while.sh గా పేరు ఇచ్చాను.
05:42 ఈ ప్రోగ్రాంలో, మనం ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తాన్ని లెక్కిస్తాము.
05:49 మనం code ద్వారా వెళ్దాం.
05:52 ఇక్కడ, మనం యూజర్ నుండి ఒక సంఖ్యను అంగీకరిద్దాము మరియు దానిని వేరియబుల్ number లో నిల్వ చేద్దాము.
05:59 తరువాత, మనం వేరియబుల్స్ 'I' మరియు sum ను డిక్లేర్ చేద్దాము మరియు వాటిని 0 (సున్నా) కు ఇనిష్యలైజ్ చేద్దాము.
06:06 ఇప్పుడు, ఇది while condition.
06:08 ఇక్కడ, మనం 'I' అనేది యూజర్ ద్వారా ఇవ్వబడిన number యొక్క విలువ కంటే less than or equal అని తనిఖీ చేద్దాం.
06:17 తరువాత మనం sum ను 'i' యొక్క విలువని sum యొక్క విలువకు జోడించడం ద్వారా లెక్కించవచ్చు.
06:24 తరువాత, మనం 'i' విలువను '2' తో పెంచుదాం.
06:28 ఇది మనం సరి సంఖ్యలను మాత్రమే జతచేసేలా చేస్తుంది.
06:33 మరియుwhile loop అనేది 'I' యొక్క విలువ numberయొక్క విలువ కంటే మించేంతవరకు రిపీట్ అవుతుంది.
06:40 మనం while loop నుండి ఎగ్జిట్ అయినపుడు, ఇచ్చిన శ్రేణిలోని సరి సంఖ్యల మొత్తని మనం ముద్రిస్తాము.
06:47 ప్రోగ్రాం ని executeచేద్దాం.
06:50 terminal పై టైప్ చేయండి:
06:52 chmod +x while.sh
06:56 ./while.sh
07:00 నేను 15 ను నా ఇన్పుట్ గా ఇస్తాను.
07:04 అవుట్ పుట్ చివరి లైన్:
07:06 "Sum of even numbers within the given range is 56".
07:11 నన్ను window ను పునఃపరిమాణం చేయనివ్వండి మరియు output ను వివరించనివ్వండి.
07:14 మొదట మనం 'i' ఏదైతే 0 నో అది number 15 కంటే తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేద్దాం.
07:24 condition అనేది True. కాబట్టి sum '0+0' అంటే 0.
07:31 ఇప్పుడు 'I' విలువ 2 ద్వారా పెరిగింది మరియు 'I' యొక్క కొత్త విలువ 2.
07:37 తరువాత మనం 2 అనేది 15 కు తక్కువ లేదా సమానమా అని తనిఖీ చేస్తాం.
07:43 కండిషన్ మళ్ళి True , కాబట్టి మనం 0+2' ని జతచేద్దాం.
07:49 ఇప్పుడు sum విలువ 2 ను కలిగి ఉంది.
07:52 మళ్ళీ 'i' విలువ 2 ద్వారా పెరుగుతుంది.
07:56 కాబట్టి, ఇప్పుడు 'i' విలువ 2+2 అంటే 4.
08:03 మరియు తరువాత sum విలువ4+2 అంటే 6.
08:09 అదేవిధంగా, 'i' యొక్క మునుపటి విలువకు 2 ని జోడిస్తే అది 15 ని మించిపోయేవరకు script కొనసాగుతుంది.
08:18 మరియు మనకి sum లోని మొత్తం విలువ 56 గా వస్తోంది.
08:24 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
08:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం for loop యొక్క రెండు వేర్వేరు సింటాక్స్ లను మరియు while loopగురించి నేర్చుకున్నాం.
08:37 ఒక అసైన్మెంట్ గా మొదటి "n" ప్రధాన సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి.
08:43 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:46 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:50 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
08:56 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:00 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:04 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:11 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:14 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:22 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
09:28 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
09:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:38 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india