Blender/C2/How-to-Change-Window-types-in-Blender/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:55, 10 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:03 Blender tutorials యొక్క శ్రేణి కి స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది.
00:16 ఈ లిపి Bhanu Prakash చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో,
00:36 వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో,
00:40 windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి,
00:46 ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుని ఉంటాము.
00:55 మీకు Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి తెలుసు అని నేను అనుకుంటాను.
01:01 తెలియకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్
01:05 Basic Description of the Blender Interface ను చూడండి.
01:11 మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము.
01:17 ఈ విండోలను పునఃపరిమాణం చేయవచ్చు.
01:21 mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి.
01:28 మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము.
01:32 ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి.
01:37 Outliner విండో mouse కదలికలకు పునః పరిమాణం చెందుతుంది.
01:45 ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు కదిలించండి.
01:51 మళ్ళీ, మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము.
01:55 లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి.
01:59 Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది.
02:07 ఈ విధంగా మనం ఏ విండోని అయినా బ్లెండర్ ఇంటర్ఫేస్ లో పునఃపరిమాణం చేయవచ్చు.
02:14 ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle చేయుట చూద్దాం.
02:22 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి.
02:27 ఇక్కడ ప్రస్తుత editor type ప్రదర్శిస్తూ, అప్ మరియు డౌన్ arrow తో ఒక బటన్ ఉంటుంది.
02:35 బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:38 వేర్వేరు window ఎంపికలను కలిగిన ఒక menu తెరుచుకుంటుంది.
02:42 ఇది Editor type మెనూ.
02:46 ఈ మెనూ బ్లెండర్ ఇంటర్ఫేస్ లో ప్రతి విండో యొక్క ఎడమ చేతి మూలలో ఉంటుంది.
02:52 దీనిని వివిధ విండోల మధ్య టోగుల్ చేయడానికి ఉపయోగిస్తారు.
02:59 మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్ళండి.
03:04 సత్వరమార్గం కోసం, మీరు మీ కీబోర్డునుండి అప్ మరియు డౌన్ బాణం కీలను ఉపయోగించవచ్చు.
03:12 UV/Image Editor పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:16 3D view , UV/Image editor గా మారింది.
03:25 మళ్ళీ Editor type మెనూ పై లెఫ్ట్ క్లిక్ చేసి, 3D view ను ఎంచుకోండి.
03:31 ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెళ్ళుదాము.
03:36 కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు.
03:47 default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు.
03:53 3D view ను విభజించడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
03:57 ముందుగా Editor type మెను ప్రక్కన ఉన్న 3D వ్యూ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View పై క్లిక్ చేయండి.
04:07 పై నుండి రెండవ ఎంపిక, Toggle Quad view ను ఎంచుకోండి.
04:13 సత్వరమార్గం కోసం Ctrl, Alt & Q ను నొక్కండి.
04:20 3D వ్యూ నాలుగు వేర్వేరు వ్యూలు గా విభజించబడింది.
04:26 Top view, Front view, Right view మరియు Camera view.
04:38 మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు వీటి ఉపయోగం తెలుస్తుంది.
04:47 Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి.
04:55 space bar నొక్కి, శోధన ప్రాంతంలో Toggle అని టైప్ చేయండి.
05:05 జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి.
05:12 ఇది Quad view ను ఎనేబుల్ చేయుటకు రెండవ పద్ధతి.
05:18 మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి.
05:27 మనము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము.
05:33 డిఫాల్ట్ గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ తో పాటు,
05:39 మీరు ఏరియాను విభజన చేయుట ద్వారా కూడా బ్లెండర్ ఇంటర్ఫేస్ కు కొత్త విండోస్ జోడించవచ్చు.
05:46 మళ్ళీ, దీన్ని చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయి.
05:50 దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి.
05:55 మీ mouse cursor ను మూడు స్లాంటెడ్ పంక్తులవద్దకు లేదా Outliner విండో లో దిగువ ఎడమ మూలపై hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి
06:07 లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని కుడివైపుకు లాగండి.
06:12 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ గా విభజించబడింది.
06:19 ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది.
06:26 ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ను తిరిగి విలీనం చేయడానికి, మనము అదే పద్ధతిని ఉపయోగిస్తాము.
06:33 కుడి ప్యానెల్, ఎడమ ప్యానెల్ తో తిరిగి విలీనం కావాలి.
06:39 మీ mouse cursor ను కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలన గల hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి.
06:50 లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని left panel వైపుకు లాగండి.
06:56 panel షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
07:02 లెఫ్ట్ క్లిక్ ను వదలి వేయండి.
07:05 రెండు విండోస్ విలీనం చేయబడ్డాయి.
07:10 ఇప్పుడు, విండో ప్రాంతంను విభజించడానికి రెండవ మార్గం చూద్దాము.
07:15 మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము.
07:21 మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి.
07:29 arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి.
07:33 లెఫ్ట్ క్లిక్, చేసి Split Area ఎంచుకోండి.
07:37 మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి.
07:43 డబుల్ హెడేడ్ arrow తో, ఒక సమాంతర రేఖ కనిపిస్తుంది.
07:48 స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:54 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది.
08:01 ఇంతకు ముందువలెనే, ప్రతి ప్యానెల్లో దాని స్వంత టూల్స్ ఉంటాయి.
08:07 ఇప్పుడు, కొత్త పానెల్స్ ను అదే విధంగా తిరిగి విలీనం చేద్దాం.
08:14 మీ మౌస్ కర్సర్ ను, రెండు కొత్త ప్యానెళ్ళ మధ్య సమాంతర అంచుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి.
08:26 రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి.
08:31 మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్ పై- ఎగువకు లేదా దిగువకు తరలించండి.
08:35 నేను దిగువ ప్యానెల్ ను ఎంచుకుంటాను.
08:40 ఎంచుకున్న ప్యానెల్ షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
08:47 shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:50 రెండు ప్యానెల్లు తిరిగి విలీనం చేయబడ్డాయి.
08:54 ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి.
09:03 మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి.
09:12 arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి.
09:16 Split Area పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:21 మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి.
09:26 ఒక నిలువు పంక్తి డబుల్ హెడేడ్ arrow తో కనిపిస్తుంది.
09:33 స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:36 Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది.
09:45 మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త పానెల్స్ మధ్య నిలువు అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించే వరకు తరలించండి.
09:55 రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి.
10:01 మీ మౌస్ ను ఏదైనా కుడి లేదా ఎడమ ఒక ప్యానెల్ పైకి తరలించండి.
10:05 నేను కుడి ప్యానెల్ ను ఎంచుకుంటాను.
10:10 ఎంచుకున్న ప్యానెల్ షేడెడ్ అయ్యి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది.
10:16 shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
10:19 రెండు పానెల్స్ కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి.
10:24 ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ ల స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం.
10:32 ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువన ఉంచాలి అనుకుందాం.
10:40 మౌస్ కర్సర్ ను Layers panel యొక్క మూడు స్లాంటెడ్ లైన్ల వద్ద ఎగువ కుడి మూలకు తరలించండి.
10:50 లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కి ఉంచి మీ మౌస్ ని పైకి లాగండి.
11:00 Layers ప్యానెల్, Render ప్యానెల్ ఎగువకు తరలుతుంది.
11:07 ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా పెద్దది చేయాలో లేదా బ్లెండర్లో పూర్తి స్క్రీన్ మోడ్ కు మారడం ఎలాగో చూద్దాం.
11:20 మీ కర్సర్ ను ఏదైనా విండోకు తరలించండి.
11:23 నేను 3D view ను ఎంచుకుంటున్నాను.
11:28 మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి.
11:33 3D వ్యూ ఇప్పుడు ఫుల్-స్క్రీన్ మోడ్ కు మార్చబడినది.
11:41 ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి.
11:48 మనము బ్లెండర్ యొక్క default view కు తిరిగి వచ్చాము.
11:51 ఇది ఏ విండోకు అయినా చేయవచ్చు.
11:59 ఈ విధంగా మనము ఏ విండో పరిమాణమును అయినా మార్చటం,వేర్వేరు విండోల మధ్య toggle చేయటం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్ లో merge చేయడం, చేయవచ్చు.
12:11 ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించి, 3D view ని Quad view కు టోగుల్ చేయడానికి ప్రయత్నించండి.
12:19 Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి.
12:27 Properties విండో లో , Output ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువకు తరలించండి.
12:35 3D వ్యూ ను full-screen మోడ్ కు పెంచండి.
12:44 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడి, NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది.
12:52 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది.
12:57 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
13:10 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం -
13:13 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
13:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
13:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి sptutemail@gmail.com
13:29 మీకు ధన్యవాదాలు.
13:31 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india