BASH/C2/Arithmetic-Comparison/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:30, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 BASHలోArithmetic Comparison పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో,మనము:
00:09 equal to (-eq) not equal to (-ne)
00:12 'less than (-lt)'less than equal to (-le)
00:15 greater than (-gt) మరియు greater than equal to (-ge) commands గురించి నేర్చుకుందాం.
00:19 మనం కొన్ని ఉదాహరణల సహాయంతో దీన్ని చేద్దాం.
00:23 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:26 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:30 GNU BASHవర్షన్ 4.1.10 ను ఉపయోగించుచున్నాను.
00:34 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయుచున్నాను.


00:39 నా దగ్గర arithmetic operators యొక్క ఉదాహరణ ఉంది.
00:43 నన్నుదానికి మారనివ్వండి.
00:45 నేను ఫైల్ కుexample1.sh అని పేరు పెట్టాను.
00:50 మీకు నచ్చిన editor లో ఒక ఫైల్ ను తెరిచి, చూపిన విధంగా code ను టైప్ చేయండి.
00:56 మీకు ఇప్పుడు ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
01:00 ఈ ప్రోగ్రాం లో, ఇచ్చిన ఫైల్ ఖాళీగా ఉందా లేదా అని తనిఖీ చేస్తాము.
01:06 నేను code ను వివరిస్తాను.
01:08 ఇది shebang line.
01:10 మొదటగా, console పై “Enter filename” ముద్రితమవుతుంది,
01:15 read' command standard input నుండి ఒక లైన్ డేటానుచదువుతుంది.
01:20 command backticks లోపల ఉంటుంది.
01:24 Backtick చాలా ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటుంది.
01:27 మీరు backtick మధ్య టైప్ చేస్తున్న ప్రతి విషయం మూల్యాంకనం చేయబడును.
01:32 cat కమాండ్ ఫైల్ యొక్క కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
01:37 wc ప్రతి ఫైల్ యొక్క క్రొత్త లైన్, వర్డ్ మరియు బైట్ గణనలు ముద్రిస్తుంది.
01:43 - (hyphen) w పద గణనను ముద్రిస్తుంది.
01:47 ఏం జరుగుతుందంటే-
01:49 మొదట cat కమాండ్ ఫైల్ ను చదువుతుంది
01:53 ఇది pipe చేయబడు లేదా
01:55 wc కమాండ్ కు పంపబడే input file
02:00 కాబట్టి, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఫైల్ లో పదాలను లెక్కిస్తుంది.
02:05 output variable x' లో నిల్వచేయబడుతుంది.
02:08 ఇది if స్టేట్మెంట్.
02:10 - (hyphen) eq కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకమా లేదా అని తనిఖీ చేస్తుంది.
02:16 ఒకవేళ ఈ condition True అయితే, మనం "File has zero words” అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:22 "fi" అనేది మొదటి if కండిషన్ యొక్క ముగింపు.
02:26 ఇక్కడ ఇంకొక if కండిషన్ ఉంది.
02:28 - (hyphen) ne కమాండ్ పద సంఖ్య సున్నాకి సమానార్థకం కాదు అనేదాన్ని తనిఖీ చేస్తుంది.
02:35 ఒకవేళ ఈ condition True అయితే, “File has so-and-so words”అనే సందేశాన్ని ముద్రిస్తాము.
02:40 $x (dollar x) పదాల సంఖ్యను ఇస్తుంది.
02:43 ఇది రెండవ if కండిషన్ యొక్క ముగింపు.
02:46 మీprogram ఫైల్ ను Save చేయండి.
02:48 మన ప్రోగ్రాం నుexecute చేద్దాం.
02:51 terminal ను తెరవండి.
02:53 మొదటగా list.txt అనే ఫైల్ ను సృష్టిద్దాం.
02:57 touch list.txtఅని టైప్ చేయండి.
03:01 ఇప్పుడు ఫైల్ లో లైన్ ను జోడిద్దాం.
03:04 echo డబల్ కోట్స్ లో “How are you” డబల్ కోట్స్ తరువాత greater than గుర్తు list.txt అని టైప్ చేయండి.
03:13 ఇప్పుడు మన script ను ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
03:16 chmod plus x example1 dot sh అని టైప్ చేయండి.
03:21 ఇప్పుడు, dot slash example1.sh అని టైప్ చేయండి.
03:26 "Enter filename:" అని ప్రదర్శింపబడుతుంది.
03:28 list.txt అని టైప్ చేయండి.
03:31 అవుట్పుట్ "list.txt has 3 words" గా ప్రదర్శింపబడుతుంది.
03:36 ఇప్పుడు మరికొన్ని ఆపరేటర్ ల గురించి తెలుసుకుందాం.
03:40 నేను వేరొక ఫైల్ కు మారుతాను.
03:43 ఇది 'example2.sh ’.
03:46 దయచేసి మీ editor లో ఫైల్ ను తెరవండి మరియు దానికి "example2.sh" అని పేరు ఇవ్వండి.
03:52 ఇప్పుడు మీ ఫైల్ "example2.sh" లో ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని టైప్ చేయండి.
03:58 నేను code ను వివరిస్తాను.
04:00 ఈ ప్రోగ్రాం పదాల సంఖ్య
04:04 ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉందా,
04:07 ఒకటికీ, వందకీ మధ్య ఉందా లేదా వంద కంటే ఎక్కువ ఉందా తనిఖీ చేస్తుంది.
04:11 ఇక్కడ మనshebang line ఉంది
04:14 read స్టేట్మెంట్ యూజర్ నుండి ఫైల్ పేరు ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది.
04:19 ఇక్కడ, - (hyphen) c కమాండ్byte లెక్కలను ప్రింట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
04:24 if statement లో, - (hyphen) lt కమాండ్ లెక్కింపు ఒకటి కంటే తక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:31 ఒకవేళ ఈ condition True అయితే, మనం “No characters present in the file”అని ముద్రిస్తాము.
04:37 if condition ని "fi" ముగించేస్తుంది.
04:40 తరువాత if statement ఒక నెస్టెడ్ if statement ను ని కలిగి ఉంటుంది.
04:45 మొదటగా,- (hyphen) gtకమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:51 ఒకవేళ 'yes' అయితే అప్పుడు ఈ echo statement అమలు చేయబడుతుంది.
04:56 if statement లో మల్టిపుల్ షరతులు ఉన్నాయి.
05:01 ఇక్కడ ఈif లో: - (hyphen) ge కమాండ్ లెక్కింపు ఒకటి కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉందా అని తనిఖీ చేస్తుంది మరియు
05:09 - (hyphen) le కమాండ్ పదాల సంఖ్య వంద కన్నా తక్కువ లేదా సమానంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
05:17 ఒకవేళ రెండు షరతులు సంతృప్తి చెందితే ఇది,
05:21 "Number of characters ranges between 1 and 100". అని ముద్రిస్తుంది:
05:25 దయచేసి గమనించండి మొత్తం if condition సంతృప్తి పరచడానికి రెండు conditions Trueఅయి ఉండాలి.
05:33 ఇది ఎందుకంటే మనం రెండు కండిషన్స్ మధ్యలో అంపెర్సన్డ్ ని చేర్చాము.
05:39 "fi" అనేది ఈ if కండిషన్ యొక్క ముగింపు.
05:43 తరువాత if statement విశ్లేషించబడుతుంది.
05:47 - (hyphen) gt కమాండ్ సంఖ్య వంద కంటే ఎక్కువగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
05:53 కండిషన్ సంతృప్తి అయినట్లయితే, మనము"Number of characters is above hundred"ముద్రిస్తాము.
06:00 "fi" అనేదిif కండిషన్ యొక్క ముగింపు.
06:04 ఇక్కడ మనం రెండవ if statement ని ముగించాం.
06:07 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
06:10 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
06:13 chmod plus x example2 dot sh
06:18 dot slash example2 dot sh
06:22 list.txt అని టైప్ చేయండి.
06:25 output "list.txt has more than one character" గా ప్రదర్శించబడుతుంది.
06:31 "Number of characters ranges between one and hundred".
06:36 ఇప్పుడు, list.txt ఫైల్ కు అక్షరాలను చేర్చండి లేదా తొలగించండి.
06:40 అప్పుడు ఏ if statement ప్రదర్శిచబడుతుందో గమనించండి.
06:46 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.
06:49 ట్యుటోరియల్ సారాంశం
06:51 ఈ ట్యుటోరియల్ లో మనము, equal to

not equal to less than less than equal to greater than మరియు greater than equal to commands గురించి నేర్చుకున్నాము.

07:03 ఒక అసైన్మెంట్ గా, not equal to operatorయొక్క ఉపయోగాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
07:09 Hint: - (hyphen) ne.
07:12 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:15 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది.
07:18 ఒకవేళ మీకు మంచి బ్యాండ్-విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
07:25 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.


07:28 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:32 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:40 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
07:43 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.


07:51 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
07:56 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
08:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
08:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india