Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:55, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Java Servlets and JSPs పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:09 Web server Web container.
00:12 Java Servlet మరియు JSP లను సృష్టించడం గురించి నేర్చుకుంటాము.
00:18 ఇక్కడ మేము
00:20 Ubuntu Version 12.04
00:23 Netbeans IDE 7.3
00:27 JDK 1.7
00:29 Firefox web-browser 21.0. లను ఉపయోగిస్తున్నాము.
00:33 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:37 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
00:41 Netbeans IDE ని ఉపయోగించే Core Java మరియు
00:45 HTML పై కొంత అవగాహన ఉండాలి.
00:47 ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:52 Servlets మరియు JSP లకు వెళ్ళేముందు, మొదట web server ను అర్థం చేసుకుందాం.
00:58 web server అనేది Internet' పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ.
01:05 దీనినే Internet server అని కూడా అంటారు.
01:10 ఒక web container Java servlets తో సంకర్షణ చెందించే వెబ్ సర్వర్ యొక్క భాగం.
01:18 దీనినే servlet container అని కూడా అంటారు.
01:22 servlet container లోపల servlets ను అమలు చేయడానికి అనుమతిస్తుంది.
01:28 ఇప్పుడు, ఒక సాధారణ servletఎలా రాయాలో నేర్చుకుందాం.
01:32 Netbeans IDE కు వెళ్ళండి.
01:35 IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి.
01:40 అంతకుముందు, మేము ఒక సాధారణ Project పేరు MyFirstProject ను సృష్టించాము.
01:46 మీరుIDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు.
01:50 ఇప్పుడు మనము ఈ Project లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము.
01:55 కాబట్టి, 'MyFirstProject' పై right క్లిక్ చేయండి.
01:59 New కు వెళ్ళండి మరియు Servlet పై క్లిక్ చేయండి.
02:03 ఒక New Servlet విండో తెరుచుకుంటుంది.
02:05 Class Name ని MyServlet గా టైప్ చేయండి.
02:09 Package పేరుని org.spokentutorial గా టైప్ చేయండి.
02:16 తరువాత Next పై క్లిక్ చేయండి.
02:18 Add information to deployment descriptor (web.xml) పై క్లిక్ చేయండి.
02:23 Class Name org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు.
02:3 Servlet Name అనేది Class Name యొక్క MyServlet మాదిరిగా ఉండటాన్ని మనం చూడవచ్చు.
02:37 గమనిక URL pattern అనేదిClass Name గానే ఉంటుంది అంటే MyServlet.
02:45 మనము దానిని 'MyServletPath కు మార్చవచ్చు.
02:50 తరువాత Finishపై క్లిక్ చేయండి.
02:53 MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code Source Editor windowలో కనిపిస్తుంది.
03:01 'MyServlet.java' package org.spokentutorial లో సృష్టించబడిందని మనం చూడవచ్చు.
03:09 గమనిక servlet అనేది ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది.
03:14 అంతే తప్ప servlet కు ఒక main method ఉండదు.
03:19 ఇప్పుడు, Glassfish Server గురించి నేర్చుకుందాం.
03:24 ఒక 'servlet' ఒక servlet container లో అమలు చేయబడుతుంది.
03:28 మేము Glassfish ను మా server గా ఉపయోగిస్తున్నాము.
03:32 'Servlet container అనేది Glassfish యొక్క ఒక భాగం అది servletలతో సంకర్షణ చెందుతుంది.
03:39 ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి.
03:42 MyServlet HttpServletవిస్తరించింది గమనించండి.
03:48 కోడ్ దిగువన, మనము HttpServlet methodsను చూడవచ్చు.
03:54 methods వీక్షించడానికి ఎడమ వైపున ఉన్న plus గుర్తుపై క్లిక్ చేయండి.
03:59 మనము methods - doGet, doPost and getServletInfo method లను చూడవచ్చు.
04:09 మనము method లను override చేయవచ్చు.
04:12 ఎగువన ఉన్న మరొక method పేరు processRequest ను మనము చూడవచ్చు.
04:18 అస్పష్టతను నివారించడానికి మేము 'processRequest' మరియు 'getServletInfo' పద్ధతులను తొలగిస్తాము.
04:25 కాబట్టి మనం doGet మరియు doPost అనే రెండు పద్దతులను వదిలివేస్తాము.
04:31 ఇప్పటికి, మనం doGet method ను చూద్దాము
04:35 doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం డిఫాల్ట్' method'.
04:41 కాబట్టి, doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము.
04:45 మేము ఇప్పటికే processRequest method ను తీసివేశాము.
04:49 కాబట్టి, 'processRequest' method కోసం method call ను తొలగించండి.
04:54 doPost method నుండి కూడా దీన్ని తొలగించండి.
04:58 ఇప్పుడు, doGet method కు వెళ్దాము.
05:01 doGet method కు రెండుparameters పంపబడటాన్ని మనం చూడవచ్చు.
05:07 ఒకటి request మరియు మరొకటి response object.
05:12 request అనేది HttpServletRequest రకం అని గమనించండి.
05:18 మరియు response object అనేది HttpServletRequest రకం.
05:22 client వైపుకుHTML response తిరిగి పంపడానికిresponse object ను ఉపయోగిస్తాము.
05:30 దాని కోసం మనం ఒక PrintWriter object ను సృష్టించాలి.
05:35 PrintWriter class ఇప్పటికే దిగుమతి అయ్యిందని గమనించండి.
05:40 కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేయండి.
05:57 Enterనొక్కండి.
05:59 తరువాత లైన్ పై:
06:02 writer dot println brackets లో మరియు double quotes లో Welcome అని టైప్ చేయండి.
06:09 తరువాత, ఫైల్ ని save చేయడానికి Ctrl S నొక్కండి.
06:14 ఇప్పుడు servlet ను runచేద్దాం.
06:17 కాబట్టి, ఎడమ వైపున, Projects tab లో MyServlet dot java పై right క్లిక్ చేయండి.
06:24 తరువాత, Run File పై క్లిక్ చేయండి.
06:27 మనము Set Servlet Execution URI అనే డైలాగ్ బాక్స్ ని పొందుతాము.
06:32 OKపై క్లిక్ చేయండి.
06:35 బ్రౌజర్ window తెరవగానే, URL ను చూడండి.
06:39 ఇది localhost colon 8080 slash MyFirstProject slash MyServletPath.
06:47 ఇక్కడ, 'MyFirstProject' అనేది context name మరియు MyServletPath మేము సెట్ చేసిన URL pattern'.
06:55 బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు.
07:00 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
07:03 println method లో మనం html కోడ్ ని పంపించవచ్చు.
07:07 ఉదాహరణకి, h3 tagలో Welcome ఉంచడం.
07:12 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
07:14 మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళి run చేయవలసిన అవసరంలేదు.
07:20 The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది.
07:23 కాబట్టి మనం తిరిగి browser కు వెళ్దాం.
07:27 రిఫ్రెష్ చేయండి. మనము వివిధ ఫార్మాట్లో Welcome సందేశాన్ని చూడవచ్చు.
07:32 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
07:35 ఆవిధంగా మేము servlet ను విజయవంతంగా సృష్టించాము.
07:39 మనము ఏ servlets అయినా ఉపయోగించి web application ను సృష్టించవచ్చు.
07:45 మేము HTML code ప్రదర్శించడానికి servlet ను ఉపయోగించాము.
07:49 Java code లోపల' HTML 'కోడ్ ఉందని గమనించండి.
07:54 ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద web applications కోసం చాలా కష్టం.
08:00 మరియు అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు.
08:03 దీనికి బదులుగా JSP లేదా Java Server Pages ను ఉపయోగించండి.
08:10 మనం servlets మరియు JSPs ఉపయోగం గురించి చూద్దాం.
08:13 servlets మరియు JSPs కంటెంట్ నుండి ప్రదర్శనను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి.
08:20 Servlets controller గా మరియు JSPs view గా పని చేస్తాయి.
08:25 Servlets Java code లోపల HTML code ని కలిగి ఉంటుంది.
08:30 JSPs HTML code లోపల Java code ని కలిగి ఉంటుంది.
08:35 మనం రాబోయే ట్యుటోరియల్స్లో వీటి గురించి మరింత నేర్చుకుంటాము.
08:39 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:42 మనం ఇప్పుడు ఒక సాధారణ JSP pageని క్రియేట్ చేద్దాము.
08:47 కాబట్టి, MyFirstProject' పై కుడి క్లిక్ చేయండి.
08:50 New కు వెళ్ళండి మరియుJSP పై క్లిక్ చేయండి.
08:54 ఒక New JSP తెరుచుకుంటుంది.
08:57 Filename ని welcome గా టైప్ చేయండి.
09:01 మరియు తరువాత Finishపై క్లిక్ చేయండి
09:04 ఎడమ వైపున ఉన్న Projects tab పై క్లిక్ చేయండి.
09:07 మనంWeb Pages ఫోల్డర్ కిందWelcome.jsp ని చూడవచ్చు.
09:13 ఇప్పుడు ఎడిటర్ లో Welcome కు బదులుగా Hello World అని మార్చండి.
09:19 "h1" tags లోపల Welcome ఉండటాన్ని గమనించండి.
09:23 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
09:25 browser కు వెళ్ళండి.
09:27 Url లో, 'MyFirstProject' స్లాష్ తరువాత, 'welcome.jsp' అని టైప్ చేయండి.
09:35 అవుట్ పుట్ Welcome ను మనం చూడవచ్చు
09:38 అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం 'JSP' ప్రాధాన్యత ఇవ్వబడింది.
09:42 సారాంశం చూద్దాం.
09:44 ఈ ట్యుటోరియల్ లో మనం:
09:47 'web server మరియు web container
09:49 ఒక సాధారణ servlet క్రియేట్ చేయడం.
09:52 ఒక సాధారణ JSP క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
09:55 దయచేసి ముందుకు సాగుటకు మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
10:01 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
10:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:15 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:19 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
10:28 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం.
10:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:40 ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT- Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:50 ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
11:00 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
11:04 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.

మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india